ఇలాంటి కారు మైనింగ్ ఏరియా లో ఉపయోగిస్తారు.. అంటే మైన్స్ లోపలికి వెళ్ళడానికి, క్వారీ మేనేజర్లు, జరుగుతున్న మైనింగ్ ను పరిశీలించడానికి ఈ కార్ ను వాడతారు. ఘాట్ రోడ్డు ఎంత చెత్తగా ఉన్నా సరే ఈజీ గా వెళ్తుంది.. ఈ వీడియో లో చెప్పినట్లు ఈ కారు ఫారిన్ వాళ్ళు ఎక్కువ కొంటారు. ఈ ట్రెండ్ ఇండియాలో కూడా మొదలైంది.. ఈ కారు లో చాలా వేరియన్ట్ ఉన్నాయి. ఈ కారు టాప్ మోడల్ ప్రైస్ 45లక్షలు...
Anna xpulse 200t 2019 model seconds lo entaku tiskovachhi pls reply .. bike is in gud condition
Anna Innova Crista review chei
Bro Shogun 650 book chesa
Just normal ride and family
Parvaledha
ఇలాంటి కారు మైనింగ్ ఏరియా లో ఉపయోగిస్తారు.. అంటే మైన్స్ లోపలికి వెళ్ళడానికి, క్వారీ మేనేజర్లు, జరుగుతున్న మైనింగ్ ను పరిశీలించడానికి ఈ కార్ ను వాడతారు. ఘాట్ రోడ్డు ఎంత చెత్తగా ఉన్నా సరే ఈజీ గా వెళ్తుంది.. ఈ వీడియో లో చెప్పినట్లు ఈ కారు ఫారిన్ వాళ్ళు ఎక్కువ కొంటారు. ఈ ట్రెండ్ ఇండియాలో కూడా మొదలైంది.. ఈ కారు లో చాలా వేరియన్ట్ ఉన్నాయి. ఈ కారు టాప్ మోడల్ ప్రైస్ 45లక్షలు...
Waiting for Raid Review of Dmax
back side view good
వరకి కాదు రా బాబు... వరకు అని అనాలి 😂😂
హాయ్ బ్రదర్
200kg na very less bro