జగన్ మీద ఇంత అభిమానమా! బెంగళూరు కు వెళ్తూ టోల్ గేట్ దగ్గర ఆగితే

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 250

  • @LakshminarayanaGUNUPUDI-pn7kl
    @LakshminarayanaGUNUPUDI-pn7kl 17 ชั่วโมงที่ผ่านมา +188

    డబ్బు పెట్టి తెచ్చుకున్న అభిమానం కాదు నిజమైన అభిమానం 🙏👍

    • @manikasandhya3331
      @manikasandhya3331 16 ชั่วโมงที่ผ่านมา +6

      Yes

    • @raghunath.reddy_
      @raghunath.reddy_ 16 ชั่วโมงที่ผ่านมา

      yevadu adagakunda nuvve cheptunnav ante akkade ardham avtundhi 😂😂🤣🤣

    • @tejasreddy8750
      @tejasreddy8750 16 ชั่วโมงที่ผ่านมา +7

      That's jagan Anna 🙏

    • @LakshminarayanaGUNUPUDI-pn7kl
      @LakshminarayanaGUNUPUDI-pn7kl 16 ชั่วโมงที่ผ่านมา +6

      @@raghunath.reddy_ నీకు అలా అర్ధమైందా సిద్ధాంతులకి అలాగే అర్ధమవుతుంది ఏమి చేస్తాం అన్నా

    • @parvathk169
      @parvathk169 11 ชั่วโมงที่ผ่านมา

      Then votes Enduku veyaledu. Kada bro..

  • @balugoudreporter5346
    @balugoudreporter5346 16 ชั่วโมงที่ผ่านมา +121

    జగన్ అన్నా అంటే ఇలానే ఉంటుంది మా అభిమానం

  • @kallivijayasri2277
    @kallivijayasri2277 16 ชั่วโมงที่ผ่านมา +118

    ఇకడే తెలుస్తుంది ప్రజల సీఎమ్ ఎవరో
    ఈ వి ఎమ్ సీఎమ్ ఎవరో...

    • @mahakaal5507
      @mahakaal5507 16 ชั่วโมงที่ผ่านมา +1

      Yes sir

  • @sowmyareddyp4519
    @sowmyareddyp4519 16 ชั่วโมงที่ผ่านมา +87

    నిజమైన అభిమానం ఎన్ని కోట్లు ఇచ్చిన దొరకదు అమీరన్నా

  • @GuevaraChe123
    @GuevaraChe123 16 ชั่วโมงที่ผ่านมา +88

    ఇది కలికాలం...ఎంతమంది మనుషులు అభిమానిస్తున్నారనేది కాదు ఇప్పటి రాజకీయాల్లో ముఖ్యం...ఎన్ని EVM లు మనల్ని అభిమానిస్తున్నాయనేది ముఖ్యం...

  • @reddytiger8438
    @reddytiger8438 16 ชั่วโมงที่ผ่านมา +52

    😍మా ప్రాణం... జగన్ అన్న 😍అయన చిరునవ్వు లోనే.... మా ఆనందం 🥰🥰🥰

  • @kumaraswami9627
    @kumaraswami9627 16 ชั่วโมงที่ผ่านมา +55

    జగన్ యెట్లా ఓడి పోయా రో అర్థ మ వడం లేదు.

  • @GugulothVenkatram
    @GugulothVenkatram 17 ชั่วโมงที่ผ่านมา +68

    మా జగన్ రియల్ హీరో

  • @jaganysr8334
    @jaganysr8334 16 ชั่วโมงที่ผ่านมา +55

    బాగేపల్లి టోల్ ప్లాజా దగ్గర... పరిగెత్తిన వారిలో నేను కూడా ఒకడిని

    • @balajiaalla2235
      @balajiaalla2235 14 ชั่วโมงที่ผ่านมา +1

      🙏🏼🙏🏼🙏🏼

    • @sreenadhareddy4042
      @sreenadhareddy4042 13 ชั่วโมงที่ผ่านมา +1

      ❤❤❤

    • @ARKchannel798
      @ARKchannel798 13 ชั่วโมงที่ผ่านมา

      ❤😊

    • @ABHINAVREDDY-fg2no
      @ABHINAVREDDY-fg2no 12 ชั่วโมงที่ผ่านมา

      Avuna

    • @swamidas8658
      @swamidas8658 12 ชั่วโมงที่ผ่านมา +1

      Ohh 😅lovely abhimaani👍

  • @narayananandam760
    @narayananandam760 15 ชั่วโมงที่ผ่านมา +18

    నేను మరియు నా కుటుంబం జగన్ గారికి కరుడుగట్టిన అభిమానులo ,
    డైరెక్టుగా కలవడానికి అవకాశం అంటూ వస్తే
    జగన్ గారా?
    అమీర్ గారా?
    అంటే నా మొదటి choice మీరే ameer garu🙏
    నా దృష్టిలో రాజు కన్నా రాజు శ్రేయస్సు కోరేవాడే గొప్పవారు, అది మీరే అమీర్ గారు
    మీ వీడియోలు ఇప్పటి వరకు ఒక్కటి కూడా miss అవ్వకుండా all videos చూస్తాను like కొడతాను 👍🏻.
    మీ videos చాలా క్లారిటీగా వుంటాయి...superb
    ఈ hope my wish willbe fulfill soon as meet to Ameer garu...

    • @ABHINAVREDDY-fg2no
      @ABHINAVREDDY-fg2no 12 ชั่วโมงที่ผ่านมา +1

      మీ అభిమానానికి అమీర్ తరుపున ధన్యవాదాలు సార్

  • @nenu_inthe
    @nenu_inthe 16 ชั่วโมงที่ผ่านมา +46

    పెద్దాయన మహానేత ఈయన జననేత జగన్ ❤❤❤🎉🎉🎉

  • @viswanathbotcha300
    @viswanathbotcha300 17 ชั่วโมงที่ผ่านมา +77

    జగన్ పీఎం అయితే ఈ దేశానికి పట్టిన దరిద్రమంతా పోతుంది,

    • @ssyministries410
      @ssyministries410 16 ชั่วโมงที่ผ่านมา +2

      Correct

    • @mahakaal5507
      @mahakaal5507 16 ชั่วโมงที่ผ่านมา +2

      Exactly 💯 Sir

    • @LaxmiNagi-f9d
      @LaxmiNagi-f9d 15 ชั่วโมงที่ผ่านมา +1

      Avunandi challani maata chepparu

    • @flavoursinlife4646
      @flavoursinlife4646 15 ชั่วโมงที่ผ่านมา +2

      💯

    • @dasarivenkateswarlu4642
      @dasarivenkateswarlu4642 14 ชั่วโมงที่ผ่านมา +2

      Exactly improvement standards will definitely increased he is such a caliber personality poor of the poorest also reach to the taste of democracy by way of uplifting the living standers of every one

  • @subhashpaul3583
    @subhashpaul3583 16 ชั่วโมงที่ผ่านมา +33

    జగన్ కాన్వాయ్ రాకముందు ఎంతో హుందాగా వుండే 50-60 వయస్సు వారు కూడా జగన్ కాన్వాయ్ చూస్తానే 20 యేండ్ల పిల్లోలైపోథారు కేరింతలు కొడతారు.ఇట్లాంటి వాళ్ళల్లో
    నేను ఒకడిని.
    అదేందో నిదానంగా కలిసే అవకాశం వున్నా ఎంత
    ఆపుకుందామన్న అప్రయత్నంగా కాన్వాయ్ వెంట పరిగెత్తాలనిపిస్తుంది అమీర్ గారు.

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 17 ชั่วโมงที่ผ่านมา +90

    అమీర్ సార్ పచ్చ మీడియా వార్తలు చూడండి జగన్ అన్న ను కొడుతున్నారు తరుముతున్నారు అని రాస్తారు వాళ్లకు బుద్ది జ్ఞానం ఉంటే గా

  • @ksranjinailu5448
    @ksranjinailu5448 15 ชั่วโมงที่ผ่านมา +8

    జనం మెచ్చిన నాయకుడికి దక్కే గౌరవం ఇలా ఉంటుంది. మందు, బిర్యానీ ప్యాకెట్ల అభిమానం కాదు.ఇక్కడే తెలుస్తోంది ఇప్పటి కీ ఆయనే ముఖ్యమంత్రి అని . కాకపోతే ఈవీఎం లు చేసిన మోసం దానిని కప్పెట్టేసింది.

  • @SasiKumar-up9cz
    @SasiKumar-up9cz 15 ชั่วโมงที่ผ่านมา +12

    నాకు అనిపిస్తుంది అమిర్ గారు జగన్ అంటే మీకెందుకు అంత అభిమానం ఇలాంటి వీడియో లు చూసి మురిసిపోతుంటారు మీ అభిమానం మీ మాటల్లో కనిపిస్తుంది

  • @mahiffgaming3912
    @mahiffgaming3912 15 ชั่วโมงที่ผ่านมา +13

    అమిర్ భయ్ జగన్ అన్నా 🙏అంటే నాకు మాటల్లో చెప్పలేనండి సచ్చేంత ప్రాణం

  • @Surya-r2y3q
    @Surya-r2y3q 15 ชั่วโมงที่ผ่านมา +9

    పేదాల పాలిటా దేవుడు జగన్న మా జగన్న మా దేవుడు పేదాల కి ఎల్లప్పుడు దేవుడు

  • @nenu_inthe
    @nenu_inthe 16 ชั่วโมงที่ผ่านมา +27

    దటీజ్ జగన్ జై జగన్ జై జై జగన్ ❤❤❤🎉🎉🎉

  • @LaxmanLaxman-hp1ks
    @LaxmanLaxman-hp1ks 16 ชั่วโมงที่ผ่านมา +16

    God bless you sir 👏👏👏👏🙏🙏🙏🙏 thank you sir 🙏🙏🙏🙏

  • @BankuruSatyanarayana-lx6vd
    @BankuruSatyanarayana-lx6vd 17 ชั่วโมงที่ผ่านมา +63

    నిజాయితీకి ఉన్న అభిమానం

    • @manikyareddy9799
      @manikyareddy9799 16 ชั่วโมงที่ผ่านมา +5

      నాయకుల కే నాయకుడు హీరోలకే హీరో మన జగన్ .

    • @pana2521
      @pana2521 5 ชั่วโมงที่ผ่านมา

      Yes 💯

  • @ravi71177
    @ravi71177 14 ชั่วโมงที่ผ่านมา +3

    దేశంలోనే అద్భుతమైన డైనమిక్ లీడర్
    మన జగన్.. గర్వంతో కాదు మనస్ఫూర్తిగా, నిజాయితీగా చెబుతున్న బ్రదర్స్.. Thank you

  • @yajavathia8631
    @yajavathia8631 16 ชั่วโมงที่ผ่านมา +9

    Great leader...

  • @vijaykumar-nm7pf
    @vijaykumar-nm7pf 15 ชั่วโมงที่ผ่านมา +7

    ఒక్కోసారి భయం వేస్తుంది భాయ్

  • @sreenivasamurthyvennelakan9003
    @sreenivasamurthyvennelakan9003 17 ชั่วโมงที่ผ่านมา +46

    Great leader

    • @mahakaal5507
      @mahakaal5507 16 ชั่วโมงที่ผ่านมา

      Yes sir

  • @ChinnaVandagolla
    @ChinnaVandagolla 14 ชั่วโมงที่ผ่านมา +4

    ఏపీ గడ్డ జగనన్న అడ్డా. తగ్గేదే లే. జనవరి నెల కోసం వెయిటింగ్ ఇక్కడ. జగనన్న జనాల్లో ఉంటే. ఈవీఎం ప్రభుత్వానికి. పచ్చ మీడియా కి. ఇక హార్ట్ ఎటాకె. జై జగనన్న. 💙💙💙🔥🔥🔥💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪

  • @sujit3280
    @sujit3280 17 ชั่วโมงที่ผ่านมา +39

    That is my hoonest leader jagan 🇺🇿🙏💙🇺🇿🙏💙🇺🇿🙏💙🇺🇿🙏💙🇺🇿🙏💙🇺🇿

  • @deepaneelam9690
    @deepaneelam9690 17 ชั่วโมงที่ผ่านมา +54

    నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్
    మనస్సున్న మారాజు
    మానవత్వం ఉన్న నాయకుడు
    ప్రజల మనిషి మా జగన్ 👍👍👍

  • @padmajalankireddy8718
    @padmajalankireddy8718 16 ชั่วโมงที่ผ่านมา +20

    Jai jagan thanks ameer bhai🎉🎉🎉🎉🎉🎉❤❤❤

  • @RaajuGolla
    @RaajuGolla 16 ชั่วโมงที่ผ่านมา +7

    ప్రజల హృదయ చప్పుడులోనుండి పుట్టిన నాయకుడు జగన్ 🥰😍❤️

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 14 ชั่วโมงที่ผ่านมา +2

    Super powerful comments 🙏👌💐

  • @LaxmanLaxman-hp1ks
    @LaxmanLaxman-hp1ks 16 ชั่วโมงที่ผ่านมา +18

    God bless you YS jagan sir 👏👏🙏🙏🙏🙏

  • @suneelanilayam
    @suneelanilayam 16 ชั่วโมงที่ผ่านมา +6

    నిజానికి వున్న నిజాయితీ కి వున్న గొప్పతనం అది జగనన్న నిజాయితీ పరుడు కనుక జనాలకు ఇష్టం ఏ రాక్షసుల దృష్టి అన్న మీద పడకుండా దేవుడు రక్షగా వుండాలి

  • @arreddy8469
    @arreddy8469 16 ชั่วโมงที่ผ่านมา +14

    Baagepalli Toll nenu kuda ekkade unna

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 16 ชั่วโมงที่ผ่านมา +5

    పచ్చ బ్యాచ్ కడుపు మండిపోతోంది.. ఇప్పటికే అల్లు అర్జున్ ఎపిసోడ్ తో రెండు తెలుగు రాష్ట్రలలో ఇనోలు కొరత ఏర్పడింది😂😂😂

  • @swamy3229
    @swamy3229 17 ชั่วโมงที่ผ่านมา +20

    Trafic ki antharayam ani case pedatharemo

  • @allinoneprogamer3817
    @allinoneprogamer3817 16 ชั่วโมงที่ผ่านมา +11

    చంద్రబాబు గారూ మీరు కూడా బాగా చూడండి ....మీలాగే ఈ వీ యం టాంపరింగ్ లా చేసి తెచ్చుకున్న గెలుపు కాదు స్వచ్చమైన ప్రతి పౌరుడి మనస్పూర్తిగా వారి మనసు గెలిచిన నిజమైన వీరుడూ...ఆంధ్రుల ముద్దుబిడ్డ...... ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొండి .....

  • @muraligubbala123
    @muraligubbala123 8 ชั่วโมงที่ผ่านมา +2

    శాప గ్రస్తుడు కాదు భయ్యా..... అదృష్టవంతుడు. చిన్న వయసులోనే ఇంత అభిమానం సంపాధించిన అదృష్టవంతుడు. EVM లు లేదా నమ్మిన ప్రజల చేత మోసపోయిన నిజమైన నాయకుడు.

  • @anandreddy303
    @anandreddy303 15 ชั่วโมงที่ผ่านมา +5

    ఈవీఎం ల, 40ఇయర్స్ మోసలతో వచ్చిన అభిమానం కాదు అన్నాఆది. గుండెల్లో నుండి వచ్చిన అభిమానం అన్నా ఆది జగన్ జాననాయకుడు అన్నా,only 5ఇయర్స్ సీఎం ఇలా అభిమానం ఉంటే 20ఇయర్స్ సీఎం ఉంటే ఎలా ఉంటుంది, జై జగన్

  • @ChippadaKrishna-w2n
    @ChippadaKrishna-w2n 15 ชั่วโมงที่ผ่านมา +5

    జగన్ అన్న అంటే నిజాం జగన్ అన్న అంటే ఓకే బోరొస జగన్ అన్న అంటే ఓకే శక్తీ జగన్ అన్న అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కు ఒకవారం పెదలపాలలిటి పెన్నిధి

  • @bmr5787
    @bmr5787 17 ชั่วโมงที่ผ่านมา +19

    Idhi karnataka border bagepalli daggara

  • @shaiksaleem1866
    @shaiksaleem1866 17 ชั่วโมงที่ผ่านมา +13

    Cinema star hero ki kuda inthala Abhimanam undadu
    Devudu itchina varam adi🙏
    Kani

  • @subrahmanyamp2087
    @subrahmanyamp2087 16 ชั่วโมงที่ผ่านมา +4

    దేవుని దర్శనం కోసం భక్తులు

  • @satyanarayanapilli9766
    @satyanarayanapilli9766 13 ชั่วโมงที่ผ่านมา +4

    మనిషి కి ఇంతకంటే ఏమి కావాలి అమీర్ garu.
    Jagan గొప్ప వ్యక్తి అని చెప్పడానికి ఈ అభిమానం నిదర్శనం. మన ముఖ్యమంత్రులు లో NTR gari తరువాత Jagan గారికి దక్కింది ghanatha. Odipoyina తరువాత NTR గారికి తగ్గింది. Jagan గారికి అభిమానం పెరిగింది

  • @seenu9574
    @seenu9574 15 ชั่วโมงที่ผ่านมา +3

    ప్రజా నాయకుడు సర్ జగన్ గారు

  • @lellamona6771
    @lellamona6771 16 ชั่วโมงที่ผ่านมา +4

    అద్రుష్టవంతుడువు అయ్యా జగన్ 😍

  • @earthgaming9114
    @earthgaming9114 17 ชั่วโมงที่ผ่านมา +27

    జగనన్న రీల్ స్టార్ కాదు రియల్ స్టార్. అందుకే జననాయకుడు జగనన్న. 🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸

  • @VijaykumarSuggala
    @VijaykumarSuggala 16 ชั่วโมงที่ผ่านมา +6

    Great Leader Jagan garu

  • @ramusrinidhi3809
    @ramusrinidhi3809 15 ชั่วโมงที่ผ่านมา +4

    జయహో జగన్ అన్న ❤❤❤❤❤❤❤❤

  • @chintalaprasad6148
    @chintalaprasad6148 16 ชั่วโมงที่ผ่านมา +5

    He is poor people leader and also honesty.

  • @raniyedla2340
    @raniyedla2340 16 ชั่วโมงที่ผ่านมา +6

    Desam yellalu datipoyina ee abhimanam yevadu aapagaldu jai jagananna❤❤❤❤

  • @punuruvijaybhaskarreddy8132
    @punuruvijaybhaskarreddy8132 17 ชั่วโมงที่ผ่านมา +30

    I❤jagan
    జన సమ్మోహనుడు జగనుడు ఆయనకి ఏమిచ్చిన ఆంధ్రులు ఆయన రుణం తీర్చుకోలేరు

  • @prabhakarreddyvaddireddy5340
    @prabhakarreddyvaddireddy5340 16 ชั่วโมงที่ผ่านมา +1

    Ex cm sir your are so grateful sir may god bless u sir 🙏

  • @kunapurivanktaramana1739
    @kunapurivanktaramana1739 15 ชั่วโมงที่ผ่านมา +5

    ఈ ప్రజలను నమ్మరాదు సార్ అది అంతా బూటకం ఊరించి ముంచేస్తారు మీరు వీరి తినేంత వరకే జగన్ తర్వాత ఎవడు వాడు అయినా గాని జగన్ ను పైకి రానీరు తెలుగుదేశం పార్టీ ఉన్నంతకాలం బాబు బతికున్నంత కాలం ఈవీఎంలు మార్చడం ఎత్తకపోవడం మార్చేసేయడము అన్యాయం చేయడము అందరిని తన చేతిలో పట్టుకోవడం తప్ప వాడు నీతి నిజాయితీగా గెల్చడం అనేది ఉండదు అటువంటి అప్పుడు జగన్ గారు ఎలా గెలుస్తారు అనిపిస్తూ ఉంటుంది జీవితాంతం ఇంతేనేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి మారాలి జగన్ గారు మారాలి కట్టేయదే అంటే కత్తి ఏది బాంబులు ఏవి అనాలా అప్పుడే ఇప్పుడు బాగుపడేది లేదా బాగుపడదు జగన్ గారి ఒళ్లేకి వారి అబ్బ గారు రావాలి అప్పుడే బాగుపడేది లేకపోతే జగన్ గారి చేనే ఉన్నారంటే పైకి రాలేదు అనిపిస్తూ ఉంటుంది చూడండి ఈ విధములు మార్చినా ఎవడు నోరెత్తడు దాని పలకరియుడు ప్రశ్నించదు పక్కా తెలిసిపోయినా కానీ అది జరగదు తెలియనట్టే ఉంటారు ఏమీ జరగనట్టే ఉంటారు ఈ బాబు గారు ఏమి చేశారని ఇల్లు సీట్లుగా వస్తాయి అని ప్రశ్న ఎవరికీ లేదా కోట్లకు లేదా ఎందుకు ఈ భారతదేశం ఛీ ఛీ ఛీ ఈ దేశంలో ఉన్నంత అన్యాయము చట్టాలు వేరే దేశాల్లో ఏ దేశాల్లో ఉన్నాయో లేదో తెలియదు ఛీ దరిద్రమైన దేశం మంచిదే దేశంలో ఉన్న నాయకులు ప్రజలు దుర్మార్గులు

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 15 ชั่วโมงที่ผ่านมา +2

    నిజమైనప్రజానాయకుడు బ్రోనిజమైన ప్రజా నాయకుడు బ్రో. జై జగన్ జై వైసిపినిజమైన ప్రజానాయకుడు బ్రో జై జగన్ జై వైసిపి

  • @k.z.s.kumarkarise8278
    @k.z.s.kumarkarise8278 16 ชั่วโมงที่ผ่านมา +4

    ఏమి లాభం ఈ అభిమానం ఒట్లుగా కన్వర్ట్ కాలేదు కదా
    ఇది చాలదబ్బా.మీరు మారాలి

  • @gkraju9677
    @gkraju9677 17 ชั่วโมงที่ผ่านมา +8

    andarini olympics pampithay medal confirm

  • @srinivasulugudipati1716
    @srinivasulugudipati1716 16 ชั่วโมงที่ผ่านมา +7

    Real hero jagan ❤❤❤❤

  • @krishnadanda4616
    @krishnadanda4616 15 ชั่วโมงที่ผ่านมา +1

    Jaijagan

  • @srinivaskoppula4103
    @srinivaskoppula4103 16 ชั่วโมงที่ผ่านมา +5

    Jagan anna is great 👍👍👍👍👍👍👍👍

  • @PadmapriyaDarsi
    @PadmapriyaDarsi 16 ชั่วโมงที่ผ่านมา +1

    Ma annaya chala great

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 16 ชั่วโมงที่ผ่านมา +2

    ఎంత అభిమానం వున్నా ఈవీఎం మేజిక్ ముందు దిగ దుడుపే 😂😂😂

  • @babafakruddin2629
    @babafakruddin2629 16 ชั่วโมงที่ผ่านมา +5

    Jai jagan anna ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @knowledgesharing5483
    @knowledgesharing5483 15 ชั่วโมงที่ผ่านมา +2

    Jagan's tireless work in welfare and development has significantly benefited the Telugu people. Unfortunately, his efforts often go unnoticed due to diversionary tactics by some politicians focused on sensationalism and political drama. let's try to expose the distractions that hinder progress.
    As a society, we must rise above biased narratives and recognize genuine leadership. It's time to spotlight and support impactful contributions and good work done by JAGAN.

  • @shaiksaidulu8087
    @shaiksaidulu8087 16 ชั่วโมงที่ผ่านมา +1

    Almighty Allah God and Saibaba bless ysjagan .only because of his hearted goodness

  • @Amma7636
    @Amma7636 13 ชั่วโมงที่ผ่านมา +1

    Jai Jagan Mohan Reddy very good CM 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @balakrishna9705
    @balakrishna9705 15 ชั่วโมงที่ผ่านมา +1

    King👑 of Andhrapradesh❤❤❤Jagan🎉🎉🎉People's leader 🔥🔥🔥Jagan 🔥🔥🔥

  • @Vijay55777
    @Vijay55777 16 ชั่วโมงที่ผ่านมา +2

    ❤❤❤❤❤

  • @ramakrishnatalari4776
    @ramakrishnatalari4776 16 ชั่วโมงที่ผ่านมา +1

    That's జగన్

  • @mallikuddanti3440
    @mallikuddanti3440 16 ชั่วโมงที่ผ่านมา +2

    Anna.anna ane arupulu 😊😊

  • @babuvanaja3646
    @babuvanaja3646 16 ชั่วโมงที่ผ่านมา +3

    Sir, I want Jagan sir to take a daring step before the next general elections.
    He and his people must appear before the Central Election Commissioner's office, New Delhi demanding for stoppage of rigging of votes in the EVMs and proper accountal of polled votes for his party.

  • @sreenithya3
    @sreenithya3 15 ชั่วโมงที่ผ่านมา +1

    ❤❤❤❤ thaggedhe ley....

  • @gudlaprasannareddy3974
    @gudlaprasannareddy3974 15 ชั่วโมงที่ผ่านมา +1

    అమీర్ garu elanti videos chusta aadustaru

  • @SURESHBABU-cx2jw
    @SURESHBABU-cx2jw 16 ชั่วโมงที่ผ่านมา +1

    Hello Ameer Bro
    Ante bro
    YS Jagan is an Emotion

  • @hymareddy7810
    @hymareddy7810 15 ชั่วโมงที่ผ่านมา +1

    Waammooo..

  • @babunani82
    @babunani82 16 ชั่วโมงที่ผ่านมา +3

    ఎందుకు ఉపయోగం లేని అభిమానం

  • @vallurivenkataramana8891
    @vallurivenkataramana8891 10 ชั่วโมงที่ผ่านมา

    జయహో జగనన్న జయహో❤
    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
    Cm జగనన్న ఓడిపోవడానికి ఏదో కుట్ర జరిగింది. ఎంతో ప్రజాదరణ కలిగి ఉండి ఓడి పోవడం😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 11 ชั่วโมงที่ผ่านมา

    ఈ అభిమానాన్ని, ఓట్లుగా మార్చుకోవాలి.

  • @SandyaPydi
    @SandyaPydi 16 ชั่วโมงที่ผ่านมา +1

    God bless you jagan anna devvudu ellappudu meku toduga umdali 💐

  • @chandrasekhar2082
    @chandrasekhar2082 6 ชั่วโมงที่ผ่านมา +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @guderavi951
    @guderavi951 16 ชั่วโมงที่ผ่านมา +1

    Nijamyna nayakudu Jagan Mohan Reddy 🎉👌👍

  • @sivaprasadbodducherla6869
    @sivaprasadbodducherla6869 16 ชั่วโมงที่ผ่านมา +3

    ఓటు వేయలేదు

  • @pvanaja6821
    @pvanaja6821 16 ชั่วโมงที่ผ่านมา +3

    Jai Jagan anna

  • @Bhaskar1948
    @Bhaskar1948 13 ชั่วโมงที่ผ่านมา

    జగన్ గురించి మాట్లాడుతున్నపుడు మీమొఖంకూడావెలిగిపోతుంది.మీనోటిద్వారావినడంనాకుచాలఇష్టం.

  • @janardhanareddy5614
    @janardhanareddy5614 16 ชั่วโมงที่ผ่านมา +1

    YSR family అంటే ఇలాగే ఉంటుంది

  • @devinageshmamidisetty6683
    @devinageshmamidisetty6683 16 ชั่วโมงที่ผ่านมา +2

    జగన్ అంటేనే జనం జై జగన్

  • @karanamsudarsanrao4549
    @karanamsudarsanrao4549 16 ชั่วโมงที่ผ่านมา +3

    Jagan lucky man

  • @kalidasvedam3722
    @kalidasvedam3722 16 ชั่วโมงที่ผ่านมา +1

    ❤️❤️❤️ jagan anna

  • @ashokposhala7219
    @ashokposhala7219 37 นาทีที่ผ่านมา

    అమీర్ అన్న నమస్తే
    ఇది తెలిసే కదన్నా చంద్రం గాడు
    ఇజ్రాయిల్ టెక్నాలజీని ఉపయోగించాడు
    అందుకు మాజీ ఐపీఎస్ గాడి కొడుకు ఫుల్ సహకారం అందించాడు
    అభిమానము గుండెల్లో కాదు బ్లడ్ లో ఉంటుంది
    అది నాతో పాటు వైయస్సార్ ప్రతి కార్యకర్త ప్రతి ఒక్కరికి ఉంది

  • @prathapm5279
    @prathapm5279 15 ชั่วโมงที่ผ่านมา +1

    ❤❤❤❤జై జగన్ ❤❤జై 25జగన్ ❤❤జై జగన్

  • @VijayShekar-g1y
    @VijayShekar-g1y 16 ชั่วโมงที่ผ่านมา +1

    ❤❤❤❤❤❤

  • @Prasad-qn6mw
    @Prasad-qn6mw 16 ชั่วโมงที่ผ่านมา +1

    Ji Jagan sir

  • @ravirajupadmaraju4730
    @ravirajupadmaraju4730 16 ชั่วโมงที่ผ่านมา +1

    REAL LEADER JAGANANNA

  • @SudhirSingupalli-ru2dj
    @SudhirSingupalli-ru2dj 15 ชั่วโมงที่ผ่านมา +1

    Nenu kooda... Jai jagan

  • @RameshReddy-jg9lp
    @RameshReddy-jg9lp 14 ชั่วโมงที่ผ่านมา

    ఈవీఎం మీద అనుమానం ఇంకా ఇంకా బలపడుతుంది.

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 16 ชั่วโมงที่ผ่านมา +1

    ప్రజలకు జగన్ గారి మీద అభిమానం.
    EVM కు ఏమో చంద్రబాబు కు అభిమానం.

  • @sureshbabudasari9031
    @sureshbabudasari9031 16 ชั่วโมงที่ผ่านมา +2

    He is a leader jai jagan Anna

  • @surya8936
    @surya8936 14 ชั่วโมงที่ผ่านมา

    Goosebumps

  • @obireddyd9670
    @obireddyd9670 17 ชั่วโมงที่ผ่านมา +17

    అమీర్ గారు మేము కూడా ఈరోజు మామిళ్ళపల్లి జాతీయ రహదారిపై జగన్ గారిని అడ్డుకున్నా ము
    కానీ జగన్ గారు కారులో నుంచే ఫ్లైట్ కి టైం అవుతుంది టైం అవుతుంది అని సైగలు చేస్తున్నాడు.

  • @pinkypriyanka4897
    @pinkypriyanka4897 17 ชั่วโมงที่ผ่านมา +3

    ❤❤🎉🎉