రామ్నాథ్ గారు..... కూటమి జట్టుగా వచ్చి... దెబ్బ కొట్టింది.. వైసీపీని కాదు ప్రజలనే... అన్న విషయం... ఇప్పుడు తెలియడం ఏంటి... రామ్నాథ్ గారు? ఏమైనా ప్రజలు అంత వెర్రి వాళ్ళ? అందరికీ చరిత్ర ఉంది కదా...ఎవరి చరిత్ర ఎవరికీ తెలియదు? కళ్ళ ముందు ఉన్న వాస్తవాన్ని... చూసి అనుభవించి కూడా... మాయమాటలకు... భ్రమలకు లోనై పోయారు అంటే... ఎవరుని నిందించాలి... నష్టపోయింది మోసపోయింది ఎవరు???
ఏముంది అధికారంలో వున్నప్పుడు దోచుకుంటాడు....తర్వాత 10 ఇయర్స్ రాకున్న వాళ్ళకి పర్వాలేదు...తర్వాత ఎలాగూ అలవి గానీ హామీలు ఇచ్చి మోసం చెయ్యొచ్చు అనే ధీమా...next election టైం కి బాబు వుండక పోవచ్చు😂😂
Ramnath గారు టీడీపీ నేతలు కు కే కాదు. రాష్ట్ర అధికారులు ఐఏఎస్, ఐపీఎస్ లకు కూడా ఉ.... పడుతుంది సజ్జాల గారి స్టేట్మెంట్ తరువాత. అలాగే అమరావతీ పై పెట్టుబడులు పెట్టే వ్యక్తులు కు కూడా.
బాబు గారే స్వయానా చెప్పారు, పథకాలు చూస్తుంటే నాకు భయము వేస్తుంది అని. నెస్ట్ మనము అధికారం లో రాకపోవచ్చు అని బాబు గరే ఒక అధికార ప్రోగ్రామ్ లో చెప్పారు. కరెంట్, టోల్ గేట్, నిరుద్యోగం, చెప్పిన హామీలు నెరవేర్చకపోవడం.
ఒక పెద్ద మనిషి అందరికి కళ్ళకి కట్టినట్లు చెప్పాడు ...కబోదిని నమ్మొద్దు అని... నాలుగు రూకల కోసం కక్కుర్తి పడ్డారు...ఇప్పుడు రోజు ఏడుస్తున్నారు... ఇంకా ముందు వుంది....మీకు నిత్య నరకం... ప్రతిదానికి కుళ్ళి కుళ్ళి ఏడవాలి... అప్పటిదాకా పసుపుపతి మిమ్మల్ని వదిలిపెట్టడు! నిజం చెబితే దేవుడు వదిలిపెట్టడు!! యిలాగే వానలు లే!ని వరదలతో... జలాలు లే!ని బావులతో... పంటలు లే!ని వంటలతో... పథకాలు లే!ని పతనాలతో... వంచన మాటున నక్కిన తోడేళ్ళ, నక్కల పక్కలో మీ జీవితాలు విస్తరాకులు... కు!క్క!లు సైతం చించడానికి భయపడే విస్తరాకులు...
గొప్ప గా చెప్ప ఆమరావతి లో కృష్ణా , గుంటూరు జిల్లా వారికి సెంట్ బూమి ఇవని ఈ పార్టీ,, రాజదాని అమరావతి రైతుల కు ఓకె సారి రుణ మాపీ చేసి మిగిలిన రాష్ట్ర రైతుల కు 3 కంతులు మాత్రమే ఇచ్చి, 2 కంతులు 0 చిప్ప చేతిలో పెట్టినరు, 6 హమీలు నిదానంగా కొన్ని చెయ్యలని ఎత్తుగడలు,,😂😂😂
6 నెలలకే 1 లక్ష కోట్లు అప్పు చేసావంటే నువు మాములోడివి కాదు తాత @ncbn నీ స్పీడ్ చూస్తుంటే ఈ 5 ఏళ్లలో అప్పులు చేయడంలో రికార్డులు క్రియేట్ చేసేలాగున్నావ్💯🥳 సంపద సృష్టి అంటే ఇదే తమ్ములు, ఇందుకుగాను మీరు ఆనందంతో చిందులెయ్యాలి🕺🏻🕺🏻
ఏం సార్ ప్రజలు వాళ్ళ ఓట్లు ఎవరికి కావాలి మా దగ్గర ఈవీఎం మిషన్ లో ఉన్నాయి కదా మాకెందుకు ఆ టెన్షన్ మీరు అది ఆలోచించకుండా ఎందుకు సార్ ఈ మెసేజ్లు పెడతారు సార్ వాళ్ళు ఏం భయపడలేదు సార్ చివరి నిమిషంలో మళ్లీ జెమిని ఎలక్షన్స్ వస్తాయంటే కూడా ఇస్తానన్న ఆరు వాగ్దానాలు అర్జెంటుగా ఇచ్చేస్తారు అంతే జనం అలాగే ఓకే అంటారు అన్ని మరిచిపోయి
Oka anumanam vachindi, adhikaram Loki elaagainaa ravali ani aneka abadhalu mosakara hameelu isthe, prajalu intha thelivthakkuv daddammalla ela nammaaru ani
రామ్నాథ్ గారు పచ్చ మీడియా యొక్క పచ్చి అబద్దాలు అంటే ఇవే నేమో . 26వ తేదీ ఉదయం 10 గంటల నుండి సాయంకాలం నాలుగు గంటల వరకు పులివెందులలోని జగన్ గారి కార్యాలయంలోనే ఉన్నాను ఎక్కడ జగన్ కి వ్యతిరేకంగా కానీ ఎలాంటి సంఘటనలు జరగలేదు 9:00 వరకు కూడా అతన్ని అతని కలవాలని ఎగబడటం చూశాను
Ee YCP vallu yellow media ne power lo unnapdu vadelesaru, epdu opposition lo unnapdu kuda Enduku vadelsthunnaru, naku ardham kavatledu?? YCP lo antha chetakani daddammalu unnara?
మంచి విశ్లేషణ చేశారు ధన్యవాదములు సర్
సూపర్ సార్ బాగా చెప్పారు పచ్చ మీడియా కి పచ్చ బ్యాచ్ కి అర్థం అయ్యేలా చెప్పారు
రామ్నాథ్ గారు..... కూటమి జట్టుగా వచ్చి... దెబ్బ కొట్టింది.. వైసీపీని కాదు ప్రజలనే... అన్న విషయం... ఇప్పుడు తెలియడం ఏంటి... రామ్నాథ్ గారు?
ఏమైనా ప్రజలు అంత వెర్రి వాళ్ళ? అందరికీ చరిత్ర ఉంది కదా...ఎవరి చరిత్ర ఎవరికీ తెలియదు?
కళ్ళ ముందు ఉన్న వాస్తవాన్ని... చూసి అనుభవించి కూడా... మాయమాటలకు... భ్రమలకు లోనై పోయారు అంటే... ఎవరుని నిందించాలి... నష్టపోయింది మోసపోయింది ఎవరు???
ఒక్క ప్లేట్ భోజనం 3200/- ఆ..
అదే పేదోడు నలుగురు ఉన్న ఇంటిలో నేల కు సరిపోద్ది.
Sampada srushti babu
పాపంపందేరోజులు దేముడు నిర్ణయిస్తాడు ఎవరైనా అనుభవించక తప్పదు ధర్మో రక్షిత రక్షితః
🙏రామ్నాథ్ గారు ఒక 3,200 ఉంటే ఇస్తారా ప్లేటు భోజనం😞 తినాలి అమరావతిలో😎👌🙏
😅😅😅❤❤
😂😂😂😂😂Super brother,
🤣🤣🤣😂😂😂😅😅😅నాకూ ఓ 3200 ఇస్తారా.. ప్లేట్ మీల్ తింటా 😂😂😂
Bro🙋🙋🙋🙋
😊😊😊😂
పచ్చ కామెర్లు ఉన్న మీడియా మేము రాసిందే శాసనం మేము చెప్పిందే చట్టం అనే భ్రమల్లో ఉన్నాయి
Mee విశ్లేషణ సూపర్
ఏముంది అధికారంలో వున్నప్పుడు దోచుకుంటాడు....తర్వాత 10 ఇయర్స్ రాకున్న వాళ్ళకి పర్వాలేదు...తర్వాత ఎలాగూ అలవి గానీ హామీలు ఇచ్చి మోసం చెయ్యొచ్చు అనే ధీమా...next election టైం కి బాబు వుండక పోవచ్చు😂😂
జగన్ ఇచ్చే దానికన్నా 3 రేట్లు ఎక్కువ ఇస్తానన్నాడు అలవి గానీ హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చాడు...తర్వాత యదా ప్రకారం సిద్ది రస్తు...😅హామీలు హుష్...
Jagan is great leader
పచ్చ మీడియా ప్రచారం అలా ఉంచండి , ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఇందులో అనుమానం లేదు😮 ఇందులో డౌట్ లేదు
మసి పూసి మారేడు కాయ అన్నట్టు ఈ పచ్చ మీడియా వార్తలకు ఏదో ఒక రోజు జగన్ గారు చరమ గీతం పాడుతారు.
కూటమి ఎవ్వరికీ ఏమి చేయదు అని కాడికి దోచుకోవడమే
ఊహాజనిత వెన్ను పోటు -అలవాటు.
మీరు సూఫర్ సార్ ...good.
రామ్నాథ్ గారు చంద్రబాబు కి పేదల మీద ప్రేమ ఉంటే నాడు నేడు వాలంటరీ అని ఎందుకు తీసేస్తారు సార్
Jai EVM CM
😎నిన్న సినిమా వాళ్ళ కార్లన్నీ 🚙పోయి రేటెంత రెడ్డి కుర్చీ దగ్గరికి పోయి ఆగాయంట,🤣🤣🤣రేటెంత రెడ్డి వచ్చి డోర్ ఓపెన్ చేసి లోపల తీసుకొని వెళ్ళాడు అంట.😎👌🤣🙏
😂😂😂😂🎉🎉
రేట్ ఎంత రెడ్డి న😂😂😂
😂😂
Nadhyala baalika annyya..neeku bojanam kaavaalante 11 mandhi tho ..aadudham Andhra aadaali..
Nandhyala baalika annayya..mana Leven Mohan Reddy dhaggara aagaledhaa?
వాళ్ళది ఒక్కటే ఎజెండా సర్ అధికారంలో ఉండగానే అందినకాడికి దోచేసుకోవాలి తర్వాత ఓడిపోయినా పర్వాలేదు అనేదే వారి అజెండా.
ప్రజల్ని దోచుకోవడానికి ప్రజలే ( బుద్ధి లేకుండా) అవకాశం ఇచ్చారు. కాబట్టి ప్రజలే తిరగబడి అడిగేవరకూ అమరావతి తప్ప మరే మాట వినపడదు.
Jai jagan
వెల్ సెడ్ రాంనాధ్ గారు 👍
ఓ 3200 ఉంటే అప్పిస్తారా,? ప్లేట్ మీల్ తింటా 😂😂😂
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గారికి అపజయం భయము ఉండదు ప్రజలు ఎంతమంది వైఎస్ఆర్సిపి కి ఓట్లు వేసిన ఈవీఎంలలో అవి టిడిపికి వస్తాయి
Modi eppudu chandram sir ki support ga undi Evm manage cheyyaleduga
Super ga cheppru jai jagan thanks ramanath garu🎉🎉🎉🎉🎉🎉❤❤❤
Ramnath garu u r super keep going
Amazing analysis dhanyavadalu sir.
సార్ పచ్చ పత్రికలు కేవలం వాళ్ల కార్యకర్తలకు మాత్రమే వాళ్ల ఆనందం కోసమే పని చేస్తాయి
Ex cm is 🎉 grate leader nest c m he will wine🎉
grate kaadu great, wine kaadu win
Good Analysis
This is the true news!
Ramnath గారు
టీడీపీ నేతలు కు కే కాదు.
రాష్ట్ర అధికారులు ఐఏఎస్, ఐపీఎస్ లకు కూడా ఉ.... పడుతుంది సజ్జాల గారి స్టేట్మెంట్ తరువాత. అలాగే అమరావతీ పై పెట్టుబడులు పెట్టే వ్యక్తులు కు కూడా.
సూపర్ 👍👍👍
పదవి కక్కుర్తి కూటమి
Good 👍 job, Great Analysis 💯👏 Well Explained 💯 Hatsof Gentleman, Correct 💯👍 Sri Ram nath Garu,..
విశ్వానికి కృతజ్ఞతలు జై శ్రీరాం.
EVM LU MAAVE.JAI TDP.
Sir సూపర్ బాగా విశ్లేషణ చెప్పేరు
Jamili in 2027.
జయము జయము జయము చంద్రన్న
😂😂😂
Bongulo jayam ja jagan anali
Jagan anna real hero.
బాబు గారే స్వయానా చెప్పారు, పథకాలు చూస్తుంటే నాకు భయము వేస్తుంది అని. నెస్ట్ మనము అధికారం లో రాకపోవచ్చు అని బాబు గరే ఒక అధికార ప్రోగ్రామ్ లో చెప్పారు. కరెంట్, టోల్ గేట్, నిరుద్యోగం, చెప్పిన హామీలు నెరవేర్చకపోవడం.
Jai జగన్ anna jai ho
సామర్థ్యం వారికి ఉంది, జగన్ గారికి ఏముంది , ఈవిషయాన్ని పరిశీలన చేయాలి.
ఒక పెద్ద మనిషి అందరికి కళ్ళకి కట్టినట్లు చెప్పాడు ...కబోదిని నమ్మొద్దు అని...
నాలుగు రూకల కోసం కక్కుర్తి పడ్డారు...ఇప్పుడు రోజు ఏడుస్తున్నారు...
ఇంకా ముందు వుంది....మీకు నిత్య నరకం...
ప్రతిదానికి కుళ్ళి కుళ్ళి ఏడవాలి...
అప్పటిదాకా పసుపుపతి మిమ్మల్ని వదిలిపెట్టడు!
నిజం చెబితే దేవుడు వదిలిపెట్టడు!!
యిలాగే వానలు లే!ని వరదలతో...
జలాలు లే!ని బావులతో...
పంటలు లే!ని వంటలతో...
పథకాలు లే!ని పతనాలతో...
వంచన మాటున నక్కిన తోడేళ్ళ, నక్కల పక్కలో మీ జీవితాలు విస్తరాకులు...
కు!క్క!లు సైతం చించడానికి భయపడే విస్తరాకులు...
నాకవన్ని తెలీదు సీజ్ ద 3200/ ప్లేటు భోజనం 😂😂😂😂😂
Bangalore vijayawada greenfield highway lo lands rates baaga peruguthayi anukunnaru.kaani adigevadu ledhu.gatham lo koti rupayilu cheppinavaru ippudu bikka moham vesthunnaru
గొర్రెలు ఉన్నంత కాలం కసాయిలు కత్తులు నూరుతూనే ఉంటాయి.. డూపర్ ఫిక్స్.. జోకర్ వ్యూహం అని..😂😂😂
My hero ysj❤
Well said Analysis Raamnath garu
గొప్ప గా చెప్ప ఆమరావతి లో కృష్ణా , గుంటూరు జిల్లా వారికి సెంట్ బూమి ఇవని ఈ పార్టీ,, రాజదాని అమరావతి రైతుల కు ఓకె సారి రుణ మాపీ చేసి మిగిలిన రాష్ట్ర రైతుల కు 3 కంతులు మాత్రమే ఇచ్చి, 2 కంతులు 0 చిప్ప చేతిలో పెట్టినరు, 6 హమీలు నిదానంగా కొన్ని చెయ్యలని ఎత్తుగడలు,,😂😂😂
What you are saying its real facts.
Em Parvaledu Modi Unnadu EVM's unnaye.
Yes 100% వైస్సార్సీపీ win 2029 ఇది ఫిక్స్
ఎందుకు వస్తారు సార్ ఈవీఎం లు ద్వారా వచ్చినవారు ప్రజలతో పని ఏముంది
CBN & PK la mayamatalu nammi votes vese amayakulu AP lo avaruleru.
Only EVMs fraud valle Kutami gelichindi
Jai jagan anna
ప్రజల్లో బలంగా మార్పు వస్తుంది..
5 సంవత్సరాలలో వచ్చిన మార్పును గనించలేకపోయారు. మీకు 6 నెలల కాలంలోనే మార్పు కనిపిస్తుంది. జనానికి చెవిలో పూలు పెట్టండి
6 నెలలకే 1 లక్ష కోట్లు అప్పు చేసావంటే నువు మాములోడివి కాదు తాత @ncbn
నీ స్పీడ్ చూస్తుంటే ఈ 5 ఏళ్లలో అప్పులు చేయడంలో రికార్డులు క్రియేట్ చేసేలాగున్నావ్💯🥳
సంపద సృష్టి అంటే ఇదే తమ్ములు, ఇందుకుగాను మీరు ఆనందంతో చిందులెయ్యాలి🕺🏻🕺🏻
ఏం సార్ ప్రజలు వాళ్ళ ఓట్లు ఎవరికి కావాలి మా దగ్గర ఈవీఎం మిషన్ లో ఉన్నాయి కదా మాకెందుకు ఆ టెన్షన్ మీరు అది ఆలోచించకుండా ఎందుకు సార్ ఈ మెసేజ్లు పెడతారు సార్ వాళ్ళు ఏం భయపడలేదు సార్ చివరి నిమిషంలో మళ్లీ జెమిని ఎలక్షన్స్ వస్తాయంటే కూడా ఇస్తానన్న ఆరు వాగ్దానాలు అర్జెంటుగా ఇచ్చేస్తారు అంతే జనం అలాగే ఓకే అంటారు అన్ని మరిచిపోయి
Sir good morning super nice 👍👍👍
yes
గెలుపు శాశ్వతం కాదు కదా అందుకే
Super speech ramanadam garu🎉🎉🎉
ప్రజలు బయట పడడం లేదు ఒకప్పటిలాగా. గవర్నమెంట్ అది గుర్తిస్తే మంచిది
Government employees kuda telisivastundhi
Ramnadh anna in your video u said CM jagan....not only u every one thinks jagan is still CM
Pavala every one wants open talk with the public ...come on 😂😂😂😂😅😅😅😅
First view first comment
❤
Oka anumanam vachindi, adhikaram Loki elaagainaa ravali ani aneka abadhalu mosakara hameelu isthe, prajalu intha thelivthakkuv daddammalla ela nammaaru ani
Lotteryటిక్కెట్టు తగలపోతాడ అని నమ్ముతారు
AP prajala ku elanti government kavali 😢
Andhra Pradesh drohi cinema feeld waste parsons
రామ్నాథ్ గారు పచ్చ మీడియా యొక్క పచ్చి అబద్దాలు అంటే ఇవే నేమో . 26వ తేదీ ఉదయం 10 గంటల నుండి సాయంకాలం నాలుగు గంటల వరకు పులివెందులలోని జగన్ గారి కార్యాలయంలోనే ఉన్నాను ఎక్కడ జగన్ కి వ్యతిరేకంగా కానీ ఎలాంటి సంఘటనలు జరగలేదు 9:00 వరకు కూడా అతన్ని అతని కలవాలని ఎగబడటం చూశాను
CBN sodhi drama acting start super chakram flap
Super sit v good analysis
2029 lo jagan gelavakoodadhu ani pachha batch poojalu cheyandi.
ఇప్పుడు సాక్ష్ి కి బదులుగా ఇంకొక మంచి పత్రిక టివి చానల్స్ అవసరము ఎందుకో అర్థము చెసి కోరు వైయస్సార్ సిపి పార్టీ వారు😂😂😂
🙏👌👌👌👏👏
బాగా ఫోర్ కాస్ట్ చేశారు...అక్షర సత్యాలే
Don't underestimate TDP and TDP media, they can do anything to come to power bcz they don't have any ethics. YCP be careful..
❤❤❤❤❤
🎉🎉🎉🎉🎉🎉
Good analysis 👌👌👌
Good analysis
AP Prajalaku Chandrababu Correct Mogudu.
Jai Jagan Anna 🎉❤
Tappudu vartalu tappudu kadanalu.Anni abaddale miru cheppedi.
Great ledar j m r garu
True journalism 🙏
మన జగనన్న డబ్బు మహిమ. ఒక తప్పుడు అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పిస్తే మన పార్టీ ఇంకా బ్రతికే ఉంది అన్న భ్రమలో ఉంచవచ్చు. ఎక్కువగా ఫీల్ అవ్వొద్దు.
This hotel rates will be fixed to all public in Capital Amaravati ☑️☑️
Ee YCP vallu yellow media ne power lo unnapdu vadelesaru, epdu opposition lo unnapdu kuda Enduku vadelsthunnaru, naku ardham kavatledu?? YCP lo antha chetakani daddammalu unnara?
Only agenda is:
Amaravati
Jagan
Reason is CBN Samrajyam (Aaripoye Deepam) Kaabatti, Oka Velugu Velagaali Ramnath gaaru...
👏🏻👌🏻👍🏻👏🏻👌🏻👍🏻👏🏻👌🏻👍🏻
Valla batukanta ante .
Conduct election only by ballot, not by EVMs.