ఆనంద గీతా యజ్ఞం భగవద్గీత లోని 108 శ్లోకాలు- భావాలు part 3

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 56

  • @b.rukuminipatel6002
    @b.rukuminipatel6002 ปีที่แล้ว

    Wah guruji r u lord Siva.. lord Venkateswara....

  • @radharao890
    @radharao890 2 ปีที่แล้ว +22

    ఆచార్యులకు వందనములు.సంగ్రహంగా చెప్పిన భగవద్గీత ప్రవచనం ద్వారా ఙ్ఞానమార్గంలోసాగే ప్రయత్నం ద్వారా మానవులు ఉన్నతస్థాయికి చేరే మార్గం చూపిన ఆచార్యులకు నమఃసుమాంజలులు.

  • @satyavani8717
    @satyavani8717 7 หลายเดือนก่อน +1

    Acharya swami variki padaabhivandanamulu

  • @saikirant6114
    @saikirant6114 2 ปีที่แล้ว +8

    అద్భుతమైన ప్రవచనం స్వామి 🙏🙏🙏
    శ్రద్దావాన్ లభతే జ్ఞానం 🙏 మాలతి తంగిరాల

  • @AkellaViraja
    @AkellaViraja ปีที่แล้ว

    చాలా బాగుంది

  • @ChandrakalaGuntupalli-u3p
    @ChandrakalaGuntupalli-u3p 8 หลายเดือนก่อน

    చాలా బాగుంది స్వామీజీ గారి ప్రవచనాలు ఎప్పుడో theliyaparachagalaru

  • @lakshmipathiyj3162
    @lakshmipathiyj3162 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasadkota9131
    @prasadkota9131 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @saradadevisrikantam5360
    @saradadevisrikantam5360 2 ปีที่แล้ว

    Gurudevulaku namaskaramulu. Saralamina padalatho chala baga vivarincharu

  • @kolluriramanamma4443
    @kolluriramanamma4443 2 ปีที่แล้ว +2

    గురుదె్ వులకు వందనములు. భగవద్గీత ను సంగ్రహం గా చెప్పి న తీరు అత్యంత ముఖ్యమైన ది.అమోఘమైన ది

  • @muralikrishnasingaram2657
    @muralikrishnasingaram2657 2 ปีที่แล้ว

    🕉️🙏జై శ్రీ కృష్ణ 🕉️🙏 సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు 🕉️🙏

  • @nanduriramatulasamma6251
    @nanduriramatulasamma6251 2 ปีที่แล้ว +2

    అద్భుతం గా వివరించారు పాదాభివందనం.

  • @manisvcsurampudi9421
    @manisvcsurampudi9421 2 ปีที่แล้ว +1

    గురుభ్యోనమః 🙏💐

  • @hansinipalnati8421
    @hansinipalnati8421 หลายเดือนก่อน

    మన స్వస్వరూపాన్ని తెలుసుకోవడానికి మనకి ఎంత టైం పడుతుంది. మనం జ్ఞాత గ్యేయం కాదు జ్ఞానమ్ అని తెలుసుకోవడాని గురోపదేశం కావాలి

  • @swarupavasamsetty1920
    @swarupavasamsetty1920 2 ปีที่แล้ว

    Swamy chala Baga anni vipulanga chebutunnaru,

  • @nanduriramatulasamma6251
    @nanduriramatulasamma6251 2 ปีที่แล้ว +1

    గురువు గారి ప్రతి వివరణ అమూల్యం అద్భుతం ఆచరణ దాయకం

  • @krishnaveni5453
    @krishnaveni5453 2 ปีที่แล้ว +2

    ఓం నమో వేంకటేశాయ 🙏గురువు గారు అధ్బుతం గా అర్థమయ్యేలా చెప్పారు ధన్యవాదములు 🙏🙏🙏

  • @dakshayani9720
    @dakshayani9720 2 ปีที่แล้ว +2

    గురువు గారిని ఆహ్వానించి ఇంతమంచి కార్యక్రమం నిర్వహించిన వారికి కృతజ్ఞతలు,🙏 గురువు గారికి పాదాభివందనం,🙏🙏

  • @MOORTHY2921
    @MOORTHY2921 2 ปีที่แล้ว

    Purva janma sukrutam madi ilanti goppa yagnam labinchadam.guruvugariki setakoti pranamamulu

  • @nanduriramatulasamma6251
    @nanduriramatulasamma6251 2 ปีที่แล้ว +4

    ఇంత చక్కని కారియక్రమం అందించిన భీమవరం వారికి ధన్యవాదములు

  • @yadavarajubiruduraji5014
    @yadavarajubiruduraji5014 2 ปีที่แล้ว +2

    ఆచార్యులకు వందనాలు 🙏🙏🙏

  • @parvathivaranasi5736
    @parvathivaranasi5736 2 ปีที่แล้ว

    ATI saralanga sulabhanga andariki arthamayyela vivarinchina guruvugariki na nanassumanjulu

  • @Varahicook
    @Varahicook 2 ปีที่แล้ว +1

    #Thanks a lot guru garu

  • @sriramachandramurtychivuku9540
    @sriramachandramurtychivuku9540 2 ปีที่แล้ว

    Om Sri Gurubhyonnamaha..

  • @mohinig9383
    @mohinig9383 2 ปีที่แล้ว

    Guruvu gaari Pravachaname Atmodharanmre.Vandanam.

  • @bvratnam48
    @bvratnam48 2 ปีที่แล้ว

    ACHARYALUVARKI NAMASKARAMULU

  • @hansinipalnati8421
    @hansinipalnati8421 หลายเดือนก่อน

    మనం చేసే పెద్ద పొరపాటు తెరను మర్చిపోయి తెరలో ఉన్న బొమ్మలను చూస్తున్నాం. తెర మన జ్ఞానం తెర లో బొమ్మలు నామ రూపాలూ. మన జ్ఞానాన్ని వదలేసి మనం నామ రూపాలని చూస్తూ గడిపేస్తున్నాం. పుట్టుక నుంచి మరణం వరకు మనం చేసే జనకార్యం ఇంతే. నామ రూపాలతో స్నేహం చేస్తున్నాం. అవి ప్రతిఫలించే జ్ఞానాన్ని మాత్రం గుర్తించడం లేదు.

  • @nanduriramatulasamma6251
    @nanduriramatulasamma6251 2 ปีที่แล้ว +2

    మా ప్రియ గురువు గారికి ధన్యవాదములు

  • @vijayalaxmimane1497
    @vijayalaxmimane1497 2 ปีที่แล้ว +1

    Govinda govinda 🙏🙏👌

  • @9416100
    @9416100 2 ปีที่แล้ว

    Jai sriraam Jai hanuman Krishnam Vandejagdguru Namo namasivaya Namo Venkatesayanamaha

  • @jyothibalasubramanian7918
    @jyothibalasubramanian7918 2 ปีที่แล้ว +1

    My namaskaram to guru 🙏🙏🙏

  • @dr.gsrinivasarao4398
    @dr.gsrinivasarao4398 2 ปีที่แล้ว

    Govinda govinda

  • @వి.విజయలక్ష్మి
    @వి.విజయలక్ష్మి 2 ปีที่แล้ว

    శ్రీ గురుభ్యో నమః

  • @subbaraoamarthaluru8648
    @subbaraoamarthaluru8648 5 หลายเดือนก่อน

    గురువుగారి ఫోన్ నెంబర్ లభ్యమవుతుందా. మాకు ఒక కార్యక్రమం చేయగలుగుతారేమో వారిని సంప్రదించాలి

  • @manisvcsurampudi9421
    @manisvcsurampudi9421 2 ปีที่แล้ว +2

    There is break in audio. We missed that part . Please upload video without that break in audio

  • @durgadevichittamuri2333
    @durgadevichittamuri2333 2 ปีที่แล้ว

    Maa adrushtam. Ga bhavustunnamu vinadam

  • @sivareddaiahud8687
    @sivareddaiahud8687 2 ปีที่แล้ว +2

    గురువు గార్కి 🙏
    నారా example👍

    • @ivgs7830
      @ivgs7830 2 ปีที่แล้ว +1

      🌹🙏🙏🙏🙏🌹

  • @parvathivaranasi5736
    @parvathivaranasi5736 2 ปีที่แล้ว

    Idi continue avvalani korukuntunnanu

  • @vanisri759
    @vanisri759 2 ปีที่แล้ว +1

    Guruvugariki namaskaralu

  • @puchaudayabhanu6599
    @puchaudayabhanu6599 2 ปีที่แล้ว

    Pranamam guruvugaru,maku edi avasaramo adi make prasadistunnaru,miku ento runa padi untamu.

  • @shyamalaadarapu5140
    @shyamalaadarapu5140 2 ปีที่แล้ว

    👏👏👏👏👏

  • @laxmanb9104
    @laxmanb9104 2 ปีที่แล้ว

    Sir ,No audio in 1st,and 2nd parts if possible please do so.

  • @konerugangadhararao6759
    @konerugangadhararao6759 2 ปีที่แล้ว +2

    Kindly provide display of Shlokas also so that we can recite them

  • @konerugangadhararao6759
    @konerugangadhararao6759 2 ปีที่แล้ว

    Please arrange preachings of Udyog paravam of Sri Mahabharata by learned Sri K. V . Sarma Garu .

  • @challalakshmi2811
    @challalakshmi2811 2 ปีที่แล้ว

    గురువు గారు, sakshathu, Paramathma Avatharam.

    • @gayatrikonduri4183
      @gayatrikonduri4183 2 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏 గురుభ్యోనమః 🙏🙏🙏

    • @EYSUPER18W
      @EYSUPER18W 2 ปีที่แล้ว

      Krishnam vande jagadgurum .guruvu gariki dhanyavadamulu. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @_jaycee_3271
      @_jaycee_3271 2 ปีที่แล้ว

      Guruvu gariki padabhivandanamuku

  • @LakshmiLakshmi-ns3pl
    @LakshmiLakshmi-ns3pl 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arunakumari2708
    @arunakumari2708 2 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @meenakshidevi8900
    @meenakshidevi8900 2 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @sugunamikkili7812
    @sugunamikkili7812 2 ปีที่แล้ว

    🙏🙏🌷🌷