విఖ్యాత విద్వన్మూర్తి బ్రహ్మశ్రీ కుప్పా విశ్వనాథశాస్త్రి గారి అద్భుత ప్రవచనంllఆదిశంకరుల జయంత్యుత్సవం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ม.ค. 2025

ความคิดเห็น • 54

  • @pvcrao649
    @pvcrao649 2 ปีที่แล้ว +3

    బ్రహ్మశ్రీ కుప్పా విశ్వనాథ శాస్త్రి గారి ప్రవచన శైలి అద్భుతంగా ఉంది. అత్యంత కఠిన మయిన విషయాలని చాలసులభంగా చెప్పగల మహానుభావులు. వీరి ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహింప చేసిన బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ గారు బహుధా అభినందనీయులు. 🙏🙏🙏🙏🙏🙏నమస్కారములతో, పాతూరి వేంకటా చలపతి రావు

  • @vemurumallikarjunaiah6607
    @vemurumallikarjunaiah6607 2 ปีที่แล้ว +10

    శ్రీ శంకరాచార్యుల వారి జయంతి ఉత్సవాలను ఏర్పాటు చేసిన శ్రీ బంగారయ్య శర్మ గారి కి నమస్కారములు మరియు ధన్యవాదములు తెలుపుకుంటూ భగవంతుడు వారిచేత ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరంచేయించాలని ఇంకా ఆకాంక్షిస్తూ భగవంతుడు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.

  • @srigowri992
    @srigowri992 2 ปีที่แล้ว +13

    జగద్గురువులు, శంక ర స్వరూపులు ఆదిశంరాచార్యులు గురువు గారి పాదపద్మములకు శ తకోటి దండ ప్రణా మా లు🌷🙏🌻🙏🌷☘️🙏🌷🙏☘️🙏🌻🌺☘️

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 ปีที่แล้ว +2

    గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు జగత్ గురు ఆది శంకరాచార్యులు వారి కీ జైజైజైజైజైజైజైజైజై 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🍒🍒🍒🍒🍒🍒🍒🥰🥰🥰

  • @nagamani1279
    @nagamani1279 2 ปีที่แล้ว +1

    గురువులు విశ్వనాథ శాస్త్రి గారికి పాదాభివందనం🙏

  • @chalapathiaouka6619
    @chalapathiaouka6619 2 ปีที่แล้ว +3

    🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏మా గురువర్యుల గారికి పాదాభివందనాలు🙏ఓం శ్రీ శంకరాచార్య గురుభ్యో నమ:🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏 🙏 🙏
    🌷 తెలుగు 🌷 వారందరు 🌷 తెలుగులోనే 🌷 వ్రాద్దాం 🌷 జై తెలుగుభాష 🌷 జై తెలుగుతల్లి 🌸 🌷 🌷 🌷 🌷 🌷

  • @vemurumallikarjunaiah6607
    @vemurumallikarjunaiah6607 2 ปีที่แล้ว +4

    గురువుగారు శ్రీ విశ్వనాథ శాస్త్రి గారి పాదములకు హృదయపూర్వక నమస్కారములు.

  • @srigowri992
    @srigowri992 2 ปีที่แล้ว +9

    సౌందర్య లహరి చాలా హృద్యంగా పారాయణం చేశారు 🌷🌻🙏🙏🌷🌻

  • @srigowri992
    @srigowri992 2 ปีที่แล้ว +10

    బ్రహ్మ శ్రీ కుప్పా విశ్వనాథ శాస్త్రి గురువు గారి పాదపద్మములకు ప్రణామాలు🌷🙏🌻☘️🙏🌺☘️🙏☘️🌺🌷☘️🌻🌺🌷

    • @kotajagannadhasarma8747
      @kotajagannadhasarma8747 2 ปีที่แล้ว +1

      గురుపాదపద్మాలకు ప్రణామాలతో 🙏💐👏

  • @nanduriramatulasamma6251
    @nanduriramatulasamma6251 2 ปีที่แล้ว +6

    మా ప్రియ గురువు గారికి పాదాభివందనం

  • @nagamanisalaka367
    @nagamanisalaka367 2 ปีที่แล้ว +1

    Jagadguruvulu Adisankarululaki namaskaramulu🙏🙏🙏🙏🙏 acharulu kuppa viswanadasarma gari ki peddalaku sabha yerpaatu chesina andari ki danyavadamulu🙏🙏🙏🙏🙏

  • @ramanammaramanamma2269
    @ramanammaramanamma2269 ปีที่แล้ว

    Sri Gurubhyonnamah,
    In these Jayanti utsavaalu of Sri Aadi Shankarulu arranged by, Pujyulu Sri Bangarayya garu, l feel this Saundaryalahari parayana is tremendous,involving so many ladies.
    Sri Guruvugari visleshana is unique which says that Jagadguruvulu,has added,the whole essence of Vedashastraas,UpanishadsBhagavadgita etc in these slokaas, for the Welfare of all of us ,
    The explanation for the Sloka Bhavaani is amazing. 🙏🏼🙏🏼🙏🏼

  • @pendyalachandrasekharrao9965
    @pendyalachandrasekharrao9965 2 ปีที่แล้ว +4

    Jai Bhavani Maataa! Jaya Jaya Sankara. Brahmasri gari pravachanam amoghamu. Vaariki maa padabhivandanamulu

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 2 ปีที่แล้ว +2

    నమస్కారం స్వామి.గురుబ్రహ్మ గురుర్విష్టు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః.
    ఈ శ్లోకం పూర్తి వివరం తెల్పవలసిందిగా మనవి

  • @gudlawaletlaxminarayana8477
    @gudlawaletlaxminarayana8477 2 ปีที่แล้ว

    Om namo shankara namaha maharaj ki jai guru ji

  • @tnvsatyanarayana9363
    @tnvsatyanarayana9363 2 ปีที่แล้ว +2

    విశ్వనాథ శర్మ గారి కి
    ధన్యవాదాలు.

  • @manimala4970
    @manimala4970 2 ปีที่แล้ว

    Jaya sree Sankara guru 🙏💐🙏💐🙏💐🙏💐🙏

  • @srigowri992
    @srigowri992 2 ปีที่แล้ว +9

    ఓం శ్రీ గుుభ్యోన్నమః 🌷🙏🌻☘️🙏🌺☘️🙏🌷☘️

  • @panchnath7899
    @panchnath7899 2 ปีที่แล้ว +3

    సౌదర్యలహరి గురించి చాలా విషయాలు చెప్పారు

  • @kmlakshmi7168
    @kmlakshmi7168 2 ปีที่แล้ว +2

    Namsthe guruji

  • @sailajakuravi2584
    @sailajakuravi2584 2 ปีที่แล้ว +2

    Adbhuthanga chepparu. Namaskaramulu

  • @namataru1478
    @namataru1478 2 ปีที่แล้ว +2

    Guruji padapadmalaku maa Hrudaya poorvaka Namaskaramulu🙏🙏🙏

  • @mrunalinimutnuri3818
    @mrunalinimutnuri3818 ปีที่แล้ว

    Adbhutam guruvugaru

  • @somayajuluk3080
    @somayajuluk3080 2 ปีที่แล้ว +6

    జయ జయ శంకర హర హర శంకర....

  • @srigowri992
    @srigowri992 2 ปีที่แล้ว +5

    బ్రహ్మ శ్రీ బ్యంగా రయ్య శర్మ గారి పాదపద్మములకు ప్రణామాలు 🌷🙏☘️🙏🌻☘️🙏☘️🌺☘️🌻☘️

  • @BhagyaLaxmi-zr1yk
    @BhagyaLaxmi-zr1yk 2 ปีที่แล้ว

    Namo narayana

  • @ravipratap7735
    @ravipratap7735 2 ปีที่แล้ว +1

    🙏 ఓం శ్రీ గురుభ్యోం నమః 🙏

  • @kathyayiniprasad4202
    @kathyayiniprasad4202 2 ปีที่แล้ว +2

    Shree Gurubyonamaha🙏🙏🙏

  • @ramamurthyyellapragada6700
    @ramamurthyyellapragada6700 2 ปีที่แล้ว +1

    🙏 నమః స్సుమాంజలి

  • @sivaramroyal
    @sivaramroyal 2 ปีที่แล้ว

    Sri Sharadamba swaroopamyna jagadguruvulu, Sri Sri Sri Bharati tirtha maha swami variki, Sri vidhusekhara bharati swami variki koti koti namaskaramulu 🙏🙏🙏🌱🌱🌱🌺🌺🌺🌻🌻🌻💐💐💐🌕🌕🌕

  • @malleboinaudayachandrika2449
    @malleboinaudayachandrika2449 2 ปีที่แล้ว +1

    Bhagavadgita parayanayam chala baga chesaru guruvu garu

  • @prasadboggarapu6726
    @prasadboggarapu6726 2 ปีที่แล้ว +4

    జై శంకరా! జై జై శంకరా!
    🌅🔱🙏🔱🌄

  • @shekarj848
    @shekarj848 2 ปีที่แล้ว +3

    Sadashivam samarambam shankaracharya madyamam asmadacharya paryantam vandey guruparamparam 🙏

  • @dhulipallamurthy5720
    @dhulipallamurthy5720 2 ปีที่แล้ว +1

    Jaya Jaya Sankara 🙏🙏🙏

  • @madhuritadepalli1626
    @madhuritadepalli1626 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhuritadepalli1626
    @madhuritadepalli1626 2 ปีที่แล้ว

    Shri Guru Bhayo Namah

  • @madhuritadepalli1626
    @madhuritadepalli1626 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kummamuruudayasri8284
    @kummamuruudayasri8284 2 ปีที่แล้ว +2

    Namaskaramandi

  • @mvaralaxmi2678
    @mvaralaxmi2678 2 ปีที่แล้ว +2

    🙏🙏

    • @ramanivittal5921
      @ramanivittal5921 2 ปีที่แล้ว

      Guru parabramhamurthy Namo Namaha,set.Ramani Vittal.

  • @murthyadibhatla7544
    @murthyadibhatla7544 2 ปีที่แล้ว

    🙏

  • @venkatashivakumarasastrysu3907
    @venkatashivakumarasastrysu3907 2 ปีที่แล้ว

    Sri Guru

  • @vijayalaxmilaxmi4940
    @vijayalaxmilaxmi4940 2 ปีที่แล้ว +1

    [5/15, 01:21] Eeshikhaa: Mama
    [5/15, 01:21] Eeshikhaa: Weddingdayth-cam.com/video/DKRyDfDiUYo/w-d-xo.html

  • @jathindrasarmamodukuri4983
    @jathindrasarmamodukuri4983 2 ปีที่แล้ว

    ప్రవచనం మధ్యలో ఇటువంటి తతంగాలు అవసరమా

  • @prakashamgarlapati1388
    @prakashamgarlapati1388 2 ปีที่แล้ว

    Swamiji hinduthva in danger
    All of gurus.peetadipathis.Shankaracharya s .Kindly come out aware hindus.Because hindus are in deep sleep LIKE KUMBAKARNA.

  • @ynageswarrao6635
    @ynageswarrao6635 2 ปีที่แล้ว

    మీ ప్రసంగం చూసి చిన్నజీయర్ ఎడుస్తున్నాడు

  • @padmavathykandaswamy7161
    @padmavathykandaswamy7161 2 ปีที่แล้ว +2

    Srimathre namaha . Kamakshi loka samastha sukinobhavanthu haraye namaha arunachala siva sivaa sambasdhasiva

  • @suryabalakota8595
    @suryabalakota8595 2 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🙏

  • @dvkrishnakumari4560
    @dvkrishnakumari4560 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @madhuritadepalli1626
    @madhuritadepalli1626 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏

  • @GithagnanaJyoti
    @GithagnanaJyoti 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏

  • @vijayalaxmimane1497
    @vijayalaxmimane1497 2 ปีที่แล้ว

    🙏🙏