Narasapuram దగ్గర కిలోమీటరు ముందుకొచ్చి ఊళ్లను మింగేసిన సముద్రం, మళ్లీ వెనక్కి ఎందుకు వెళ్తోంది?
ฝัง
- เผยแพร่เมื่อ 26 พ.ย. 2024
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుదీర్ఘ సముద్రతీరం ఉండడాన్ని అందరూ ఒక అవకాశంగా భావిస్తారు. కానీ బంగాళాఖాతంలో పరిణామాలు కొన్ని ప్రాంతాలను కలవరపరుస్తున్నాయి. అనూహ్యంగా ఎగిసిపడే కెరటాలతో కొన్ని గ్రామాలకు గ్రామాలే సముద్రంలో కలిసిపోతున్నాయి. మరొకొన్ని చోట్ల అనూహ్యంగా సముద్రం వెనక్కి పోతూ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
#AndhraPradesh #SeaErosion #Narasapuram #ClimateChange
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu