చెవులచెబుతున్న మాట...పావు లేదు పావు సేరు లేదు బిజెపికి..? | BJP | Telangana

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ก.ค. 2024
  • #bjp #telangana #centralgovernment
    తాజా వార్తల కోసం : / @thechitragupth
    ► Like us on Facebook: / thechitragupth
    ► Follow us on Instagram: / thechitragupth
    ► Follow us on Twitter: / thechitragupth
    #Chitragupth #GirishDaramoni #TheChitragupth #warangalpolitics #Neelammadhumudiraj #neelamMadhu #Patancheru #MLASeethakka #Telanganaelections #Telanganaelections2023 #Telangana #CongressParty #kaleshwaramproject #medigaddabarrage #Medigadda #TelanganaBJP #TelanganaCongress #BJP #Congress #BRSParty #BRS #TRSParty #TRS #KCR #KTR #HarishRao #Kavitha #MLCKavitha #KavithaKalvakuntla #MallaReddy #BandiSanjay #EtelaRajender #EatalaRajender #ArvindDharmapuri #KishanReddy #RaghunandanRao #DKaruna #Vijayashanthi #RajgopalReddy #TigerRajasingh #KomatireddyRajgopalReddy #KomatireddyRajagopalReddy #Komatireddyvenkatreddy #RevanthReddy #morningnewsmallanna #CMRevanth #CMRevanthreddy #Revanth #BhattiVikramarka #Kodangal #Karimnagar #Nizamabad #Hyderabad #Patancheru #Sangareddy #Korutla #Khammam #PonguletiSrinivas #AndhraPradesh #YSjagan #KodaliNani #PerniNani #RojaSelvamani #MLARoja #Roja #gudivadaamarnath #AmbatiRambabu #Jagan #YSjaganMohanReddy #YSSharmila #Sharmila #RSPraveenKumar #TeenmarMallanna #Tolivelugu #Qnews #ToliveluguRaghu #AnilKumarYadav #AnamVenkataRamanaReddy #TDPAnitha #Chandrababu #YSRCP #YSRCongressParty #TDP #TeluguDeshamParty #NaraLokesh #Lokesh #NaraBhuvaneshwari #YuvagalamYatra #APPolitics #TelanganaPolitics #TeluguPolitics #Atchannaidu #PawanKalyan #PawanKalyanFans #Janasena #janasenaparty #VarahiVijayaYatra #pspk #Pawanism #Powerstar #PowerstarPawanKalyan #Chiranjeevi #RamgopalVarma #Prabhas #MaheshBabu #NTR #Ramcharan #AlluArjun #Tollywood #TFI #TeluguVideos #Telugunews #Telugu #TeluguMemes #Raviteja #balakrishna #Balayya #Devara #Salaar #Telugucomedy #Telugumovies #jabardasth #JabardasthShow #Hyperaadi #SudigaliSudheer #ChammakChandra #BulletBhaskar #GetupSrinu #AutoRamprasad #AnchorRashmi #AnchorAnasuya #AnasuyaBharadwaj #Srireddy #Kapaul #pawankalyanspeech #KCRSpeech #KTRSpeech #HarishRaoSpeech #YSJaganSpeech #CMJagan #HyderabadNews #MynampallyHanumanthRao #TelanganaAssembly #TelanganaAssemblyLive #APAssembly #Jaggareddy #APNews #Andhranews #Warangal #BiggBossTelugu #Biggboss #BigbossTelugu #PallaviPrashanth #TalasaniSrinivas #Mahahbubnagar #Bhainsa #JeevanReddy #RaniRudramaReddy #Siddipet #Siricilla #KCRPressMeet #MLAseethakka #Gajwel #Kamareddy #Gangulakamalakar #Dubbaka #ChikotiPraveen #Rajasingh #Goshamahal #Seethakka #Mulugu #MinisterRoja #CMKCR #RevanthReddyvsKCR #KCRvsRevanthReddy #yssharmilalive #APelections2024 #Andhrapradeshelections2024 #Latesttelugunews #telugumemes

ความคิดเห็น • 48

  • @SagarAggu
    @SagarAggu 20 วันที่ผ่านมา +10

    అన్న సెక్యులర్ గా ఉన్న నాయకులు బిజెపిలో వాళ్ళు ఎదగలేరు మనల్ని ఎదగనివ్వరే మనకు కావలసింది కట్టర్ నాయకులు కావాలి అలాంటప్పుడే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తది... 🚩

  • @veerasavarkar529
    @veerasavarkar529 21 วันที่ผ่านมา +10

    గ్రూప్ రాజకీయాలు ఎక్కువైనాయి, పార్టీని పెంచాలి అనే ఉద్దేశం కంటే కూడా ఎదిగే వాన్ని తొక్కాలి అనే ఉద్దేశమే ఉంది, పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే సమిష్టి పోరాటం అసలే లేదు, పోనీ వ్యక్తిగా అయినా పోరాటం లేదు ఏ సమస్యల పైన పోరాటం చెయ్యకపోతే ఇక గెలిచి ఏం లాభం పార్టీ ఉండేం లాభం. మీకు ఆ కమ్యూనిస్ట్ నాయకులకు పెద్ద తేడా ఏం లేదు అనిపిస్తుంది.

  • @ramakrishnarajubuddharaju9171
    @ramakrishnarajubuddharaju9171 21 วันที่ผ่านมา +4

    కరెక్ట్ సార్, బీజేపీ పార్టీ కార్యకర్తలను రక్షించడములో ఫెయిల్ అగుతుంది. బెంగాల్ లో వేలమంది కార్యకర్తలను చంపివేస్తుంటే ఆ ముండని ఏమి చేయలేక సమయం, సమయం అంటుంటే ఈలోగా కార్యకర్తలు బలి అయిపోతున్నారు. మన పద్ధతి మారాలి.

  • @veerasavarkar529
    @veerasavarkar529 21 วันที่ผ่านมา +6

    రఘునందన్ రావు ని రాష్త్ర అధ్యక్షున్ని చెయ్యాలి.

  • @gayatrijyotish6915
    @gayatrijyotish6915 20 วันที่ผ่านมา +13

    నరేంద్రమోడీ గారు 70% కష్ట పడితే కనీసం బీజేపీ నేతలు ఎన్నికలలో తప్ప ప్రజలు వద్దకు వెళ్లకుండా మీడియా లలో మాత్రమే కనబడుతూ తు...తూ....మంత్రంగా నొప్పి లేకుండా కాంగ్రెస్ & కో బ్యాచ్ ను విమర్శలు చేసి చేతులు దులుపుకుని ఎంజాయ్ చేస్తున్నారు.ప్రజలలో బీజేపీ అంటే ఎంతో ఇష్టం అయినా సరే బీజేపీ నేతలు మాత్రం ప్రజలలో కలవరు.వాళ్ళ సమస్యలు ను పట్టించుకోరు , తెలుసు కోరు, బీజేపీ లో 50% డమ్మీ నేతలు వల్లే బీజేపీకి చెడ్డపేరు వస్తోంది.ఎన్నికలు వస్తే చాలు ఊరేగింపు లు, ర్యాలీలు, కటౌట్లు, కులాల నేతలు తో మీటింగ్ లు, అడ్రస్సు లేని ఎక్కడికక్కడ గల్లీ లీడర్లు హంగామా, మీటింగ్ లకు జనాలను సభలకు తోలడానికి కమీషన్ ఏజెంట్లు గా రకరకాలుగా అవతారాలు.బీజేపి గెలుపు నరేంద్రమోడీ, అమిత్ షా,నడ్డా లాంటి ముఖ్య నేతలు పై ఆధారపడి 50% బీజేపీ నేతలు మాత్రం గెలుపు కోసం కనీసం ప్రజలలో నమ్మకం లేని వాళ్ళను ఎన్నికలలో పోటీ కి దింపుతే అలాంటి వాళ్ళను నమ్మి ప్రజలు ఓట్లు వేయడం లేదు.పైగా తప్పుడు ప్రచారాలు తో కాంగ్రెసు పార్టీ ప్రజలను చీటింగ్ చేస్తున్నా నమ్మి ఓట్లు వేసి మోసపోతున్నా కూడా బీజేపీ లో రాష్ట్ర నేతలు నరేంద్రమోడీ, అమిత్ షా,పడ్డా లా ఎందుకు ప్రజలు నమ్మడం లేదో ఇంకా ఎంతకాలం ఇలా నేతలు ఉంటారు.ఇలాంటి నేతలే ఇతర రాజకీయ పార్టీల ఏజెంట్లు గా మారి బీజేపీ గెలుపు ను నాశనం చేస్తున్నారు బీజేపీ క్రింది స్థాయి నేతలు ప్రజలు వద్దకు రారు, ప్రజలు లో నమ్మకం లేని నేతలు వల్లే బీజేపీ కి నష్టం. ఎన్నికలు ఉన్నా లేకపోయినా క్రింది స్థాయి నేతలు పై ప్రజలలో ఉంటే నమ్మకం పెరుగుతుంది. డమ్మీ నేతలు వల్లే బీజేపీకి చెడ్డపేరు వస్తుందని ఇలాంటి వారి ని బీజేపీ అందలం ఘక్కించకుండా ఉంటే సరైన వ్యక్తులు, వాగ్ధాటి,పటిమ నైపుణ్యం, దేశ రాష్ట్ర చరిత్ర లు తెలుసు కుని సవాల్ చేయడం,ఘాటైన విమర్శలను కాంగ్రెసు పార్టీ తప్పులను సాక్ష్యాలు ను ప్రజలకు పూర్తిగా తెలియజేయడం లో విఫలం కావడానికి బీజేపీ కి 50% డమ్మీ క్రింది స్థాయి నేతలే కారణం అని అంటున్న ప్రజలు గుర్తించారు

  • @purnachanderrao6719
    @purnachanderrao6719 4 วันที่ผ่านมา +1

    ఈ election's అయిపోగానే కోట్లాడుతుంది మేమే బీజేవైఎం వాళ్లమ్ అన్న అన్నిటి కోసం

  • @ravikanth.skanth3401
    @ravikanth.skanth3401 20 วันที่ผ่านมา +2

    51 points prepare Chesham anna
    Bjp government form cheyadaniki next time, vatini society loki thiskeldham

  • @gmurali4112
    @gmurali4112 21 วันที่ผ่านมา +2

    జై భారత్

  • @user-pj5fq2mf7z
    @user-pj5fq2mf7z 18 วันที่ผ่านมา +1

    Super talking anna next modi

  • @ramshagajangi5806
    @ramshagajangi5806 20 วันที่ผ่านมา +2

    Whatever you say Girish anna, being bjp supporter and RSS follower I am saying Telanagana BJP utterly failure in point out Revanth reddy Govt and his promises, After June 4th no fame BjP leader except Raghunanadan Rao come to media and say anything about BJP, Kishan reddy, Laxman and so called old generation leaders are best suitable to work as Administrator not as political leaders in contemporary telanagana politics, they must fulfill post with any one like Etela, Raghunadan, Bandi Sanjay,or Aruna irrespective of old and new. None of these kishan reddy, Laxman try to strengthen the party at villege levels, they need only central leadership. Until unless we capture panchayat seats/ semi urban votes we will never form government BJP in telangana ,,,, your work is commandable. The way central party behavior also giving hand to hand for 2029 :::: by oka niraashaavada BjP sympathiser

  • @gachogacho288
    @gachogacho288 19 วันที่ผ่านมา +1

    Reddy la Telangana

  • @kumarnani9303
    @kumarnani9303 20 วันที่ผ่านมา +2

    Correct chepparu anna...MLA election mundhukuda ABN, Zee Telugu, Malli, Raghu vellu kalisi BJP ni panda pettiru Scamgress ni lepirru...Ee news meedha ye okka BJP leader kuda respond avvakapoga...vallu rasina fake news ni mana BJP leader lu Nijam chesirru...

  • @rk_followers
    @rk_followers 18 วันที่ผ่านมา +1

    Jai Sri Ram

  • @MOHANREDDY-gt6vg
    @MOHANREDDY-gt6vg 20 วันที่ผ่านมา +2

    Inni rojulaku bjp nayakulani antharmadhanam gurinchi prashninche channel nu choosi santhoshisthunna...

  • @sandeeppatelaenugula
    @sandeeppatelaenugula 20 วันที่ผ่านมา +1

    GIRISH BHAI CONTONMENT ROAD WIDENING AND FLYOVERS SANCTIONS KUDA MANAM CREDIT TEESUKUNE THELIVILEDHU MANOLLkI , ADHI KUDA REVANTH TEESUKUNNDU

  • @buntyyoutubevideos2158
    @buntyyoutubevideos2158 21 วันที่ผ่านมา +2

    First bjp Rastranni president fill cheyamanadi bro

  • @newshouse6579
    @newshouse6579 20 วันที่ผ่านมา

    Thanks!

  • @rockstud1000
    @rockstud1000 20 วันที่ผ่านมา +1

    😢😢

  • @kannipardhuofficial5642
    @kannipardhuofficial5642 20 วันที่ผ่านมา

    Thanks

  • @KiranMuduganti
    @KiranMuduganti 20 วันที่ผ่านมา +1

    Jai Shri Ram Anna

  • @vijayapalreddy4432
    @vijayapalreddy4432 21 วันที่ผ่านมา

    👌

  • @bharathteja6914
    @bharathteja6914 20 วันที่ผ่านมา +1

    మీకు మిరే సంకలు గుద్దుకుంటుర్రు

  • @deekshathanneeru5510
    @deekshathanneeru5510 20 วันที่ผ่านมา +1

    Scholarships 2020-21 raledu anna

  • @ShivaKumar-ri2uz
    @ShivaKumar-ri2uz 20 วันที่ผ่านมา +2

    Jay BJP

  • @Santhosh-iq7gc
    @Santhosh-iq7gc 19 วันที่ผ่านมา

    👍👍👍✍️

  • @AnirudhSanvitha
    @AnirudhSanvitha 20 วันที่ผ่านมา +1

    BJP vallu chesina panulaki dappu kottukoru Anna present dappukottukune vallake undi

  • @rameshjaji4216
    @rameshjaji4216 20 วันที่ผ่านมา +1

    Jai BJP

  • @MOHANREDDY-gt6vg
    @MOHANREDDY-gt6vg 20 วันที่ผ่านมา

    8తెల్లు గోడ ఎక్కావు....

  • @narendarreddy8693
    @narendarreddy8693 21 วันที่ผ่านมา

    👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @hrushikesh5999
    @hrushikesh5999 20 วันที่ผ่านมา

    😂😂😂😂😂😂😂😂😂😂

  • @paramjyothi5421
    @paramjyothi5421 20 วันที่ผ่านมา +2

    Telangana leaders kastapadi gellicharu Narendra modi photo pettukoni 5 yrs rest thesukuntaru

  • @bhoomaiahballa1218
    @bhoomaiahballa1218 20 วันที่ผ่านมา +3

    Bjp MPs Singareni gurinchi maatladatam ledhu yendukani..???BJP party anthargatha kotladu chunnaru. Padavula gurinchi kotladu chunnaru.

  • @mohammadjanibasha3155
    @mohammadjanibasha3155 20 วันที่ผ่านมา +1

    Dhru rathi

  • @bharathteja6914
    @bharathteja6914 20 วันที่ผ่านมา +1

    పీఎం చిప్ దొబ్బింది దాని గురించి డ్రామా చెయ్

  • @mudavathraju4731
    @mudavathraju4731 20 วันที่ผ่านมา

    తెలంగాణ అనే పదాన్ని పలకడానికి కూడా ఆ రాత లేదు బిజెపికి ఎందుకంటే హైదరాబాద్ తో కూడిన 7 మండలాలతో కూడిన తెలంగాణను ఇచ్చిన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏడు మండలాన్ని తీసుకుపోయి బీజేపీ ఆంధ్ర లోకల్ వేసింది 7 మండలాలు భద్రాచలం ఏడు మండలాల్లో ఆ ఏడు మండలాలు మళ్లీ తెలంగాణ కలిపిన తర్వాత అన్ని మీరు తెలంగాణ గురించి మాట్లాడాలి

  • @mudavathraju4731
    @mudavathraju4731 20 วันที่ผ่านมา +2

    స్వతంత్ర పోరాటంలో ఉన్నదా బిజెపి పార్టీ జై భారత్ హక్కు కూడా లేదు బిజెపికి

    • @UjwalRam
      @UjwalRam 20 วันที่ผ่านมา

      మనందరం ఉన్నామా ? Only Congi ఎవరు చెప్తే వాళ్ళే అనాలి జై భారతమాతా అని.
      Sino-Wahabi వాళ్ళు ఏం చెప్తే అదే చేద్దాం

  • @mudavathraju4731
    @mudavathraju4731 20 วันที่ผ่านมา +1

    బిజెపి పుట్టింది 46 సంవత్సరాలు భారతదేశ పోరాటంలో లేరు కానీ జై భారత్ అంటారు వీళ్ళు

    • @naniprashanth6310
      @naniprashanth6310 20 วันที่ผ่านมา +1

      Appudu BJP LEDHU bro, RSS undhi RSS nundi puttinadhe, RSS 100years avuthundhi

  • @mudavathraju4731
    @mudavathraju4731 20 วันที่ผ่านมา +1

    బిజెపి వాళ్లు తెలంగాణ ఉద్యమంలో ఏడ ఉన్నారు ఒకసారి చెప్తారా బ్రదర్

  • @ghanatheyvijayakumar375
    @ghanatheyvijayakumar375 20 วันที่ผ่านมา

    BJP PARTY MODI GODI MEDIA CHANNEL