రాహుల్ గాంధీ నీకు జాతి నీతి ఉందా..? నువ్వొక బఫూన్ | Rahul Gandhi | Radha Manohar Das | Tree Media

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • For Your Business Promotions
    CONTACT : 7799-789-788
    Tree Media Devotion Channel is The Home of God.
    Subscribe for Good Devotional Videos.
    #treemediadevotion
    రాహుల్ గాంధీ నీకు జాతి నీతి ఉందా..? నువ్వొక బఫూన్ | Rahul Gandhi | Radha Manohar Das | Tree Media
    Follow Us On
    Website : treemedia.in/
    Facebook : / treemediadevotion
    Twitter : / treemedianews
    #rahulgandhi #kalki2898ad #kalki #radhamanohardas #ttdchairman #ysjagan #chandrababu #pawankalyan #ysrcp #tdp #janasena #kutami #madhavilatha #yssharmila #venuswami #rajeshmahasena #christianity #hinduism #tirumala #sriradhamanohardas #devotionalsongs
    #telugudevotional #devotionaltree #devotion #devotionalvideos #devotionalsong #devotionalmusic #hindu #hinduism #hindutva #hindudeity #hindugod #hindustan #hindutemple #hindufestival #hindurashtra #hindumythology #god #godisgood #godmessage #hindutemple #hindutemples #hindutemplesandhra #hindutemplestelanga #lord #lordrama #lordshiva #lordkrishna #lordhanuman #lordganesha #lordvishnu #lordvenkateshwara #lordlakshmi #lakshmi #parvati #sarswati #saibaba #saibabablessings #sai #tirupati #yadagirigutta #andrapradesh #telangana
    #treemedia #TREEMEDIA #treemediaentertainments #treemediafilms #TreeMediaEntertainment #treemediaPolitics #treemediafood #treemediabusiness #treemediadevotion #treemediashorts #treemediaeducation #treemediasports #treemediadigital #treemediahealth #treemediamusic #andhrapradesh #telangana #teluguchannel #telugunews #telugumovies #telugufilms #telugucomedy #teluguentertainment #teluguyoutubechannel

ความคิดเห็น • 253

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 3 หลายเดือนก่อน +72

    Radha Manohar das Garu Mee visleshana chaala chakkaga undi,🙏👍🙏👍🙏👍🙏👍

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 2 หลายเดือนก่อน +18

    శ్రీ శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ గారి పాద పద్మముల కు నా నమస్కారములు !!!🙏🙏🙏

  • @chiranjeevivarmakarri9635
    @chiranjeevivarmakarri9635 3 หลายเดือนก่อน +43

    రాధ మనోహర్ జీ మీ విశ్లేషణ చాలా సూపర్

  • @Mkr-worldd
    @Mkr-worldd 3 หลายเดือนก่อน +56

    చాలా చక్కగా చెప్పారు గురువు గారు... పురాణాలు వక్రీకరించకుండా తీస్తే బాగుంటుంది. ముఖ్యంగా పెద్దవారిని అడిగి తెలుసుకొని తీస్తే బాగుంటుంది.

    • @gsandeep7369
      @gsandeep7369 2 หลายเดือนก่อน

      Chadavakunna vintay chalu pravachanaalu.samavedam vari pravachanam jai sree ram smt subhaashini thirupathi.​@kishoretalks9024

  • @JambukavinodvinodVinod
    @JambukavinodvinodVinod 2 หลายเดือนก่อน +7

    Jai Sri ram🙏🏻🙏🏻🙏🏻🚩🚩 స్వామీజీ కి ధన్యవాదాలు సూపర్ స్వామీజీ చాలా చక్కగా మాట్లాడారు

  • @ckaali
    @ckaali 3 หลายเดือนก่อน +170

    రాహుల్ గాంధీ బఫూన్ అని ఎవరు అన్నారు అతను ఆరితేరిన క్రిమినల్ దేశద్రోహి బఫూన్ వేషాలు వేసి మనల్ని మాయ చేసాడు ఇన్నాళ్లు నిజానికి వెనకాల దేశ ద్రోహానికి కావలసిన అన్ని పనులు చాప కింద నీరు లాగా చేసుకుంటూ వెళ్లిపోయాడు అందరూ జోకులు వేసుకుని నవ్వుకుంటూ ఉంటే అతను మనల్ని చూసి నవ్వుకున్నాడు

    • @kashinath92463
      @kashinath92463 3 หลายเดือนก่อน +14

      Yes 100,% correct

    • @sridevireddy9851
      @sridevireddy9851 3 หลายเดือนก่อน +10

      Correct ga chepparu

    • @chandrashekarkokkalla5408
      @chandrashekarkokkalla5408 3 หลายเดือนก่อน +8

      U R 💯% correct

    • @KidsTelugustory
      @KidsTelugustory 3 หลายเดือนก่อน

      Rahul Gandhi in criminal in India

    • @hihoney5609
      @hihoney5609 3 หลายเดือนก่อน +9

      ఇది నిజం సార్ అందరూ పప్పు అంటే నాకు నచ్చేది కాదు .. అబద్ధాలు.మోసాలు డబ్బు.ఇతర దేశాలు చేయూత.అన్ని ప్లాన్ చేసుకున్నారు.

  • @prasadg7270
    @prasadg7270 3 หลายเดือนก่อน +15

    విశ్లేషణ చాలా బాగుంది చాలా గొప్ప గా వుంది

    • @TrinadhaRaoRavada
      @TrinadhaRaoRavada 2 หลายเดือนก่อน +1

      Verdu mathaalake kaaka rajikiyaalaku kuda kaalu pettesthunnaadaa

  • @subhash7588
    @subhash7588 3 หลายเดือนก่อน +11

    నమస్కారములు రాధా మనోహర్ దాస్ గురువు గారికి . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 2 หลายเดือนก่อน +12

    హీరోలు పౌరాణిక పాత్రల్లో నటించేటప్పుడు ఆ పాత్ర గురించి నిజానిజాలు వివరంగా తెలుసుకుని నటించాలి..

  • @narsimhulugoud6605
    @narsimhulugoud6605 3 หลายเดือนก่อน +27

    సెన్సార్ బోర్డు చైర్మన్ గా పీఠాధిపతిని పెడితే ఇలాంటి పొరపాట్లు జరగవు అని నా అభిప్రాయం

  • @anilaan-wn7wu
    @anilaan-wn7wu 2 หลายเดือนก่อน +4

    Gurugaru Ramayanam,Mahabharatam gurinchi mi interview lo chala kotha vishyalu telusukunnam 🙏

  • @suripatthipati4630
    @suripatthipati4630 2 หลายเดือนก่อน +3

    గురువు గారు జైశ్రీరామ్ చాలా బాగా చెప్పారు జై శ్రీకృష్ణ జై భరత మాత

  • @JambukavinodvinodVinod
    @JambukavinodvinodVinod 3 หลายเดือนก่อน +8

    Jai Sri ram 🙏🏻🙏🏻🚩🚩 స్వామీజీ

  • @gangadharasaigunnala1776
    @gangadharasaigunnala1776 3 หลายเดือนก่อน +67

    గోరింటాకు పుట్టుక
    గౌరి ఇంటి ఆకు….అది కాస్తా గోరింటాకు అయ్యింది. గౌరీదేవి బాల్యంలో చెలులతో వనంలో ఆటలాడే సమయాన రజస్వలవుతుంది. ఆ రక్తపు చుక్క నేలతాకినంతనే ఓ మొక్క పుడుతుంది. ఈ వింతను చెలులు పర్వతరాజుకు చెప్పగా సతీసమేతంగా చూసేందుకు వస్తాడు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్ పార్వతీ రుధిరాంశతో జన్మించాను, నావలన లోకానికి ఏ ఉపయోగం కలదూ అని అడుగుతుంది. అపుడు పార్వతి (గౌరి) ఆచెట్టు ఆకు కోస్తుంది. ఆమె వేళ్లు ఎర్రబారిపోతాయి. అయ్యో బిడ్డ చేయ్యి కందిపోయినదనుకునే లోపుగానే పార్వతి నాకు ఏవిధమైనబాధా కలుగలేదు పైగా చాలా అలంకారంగా అనిపిస్తుందీ అంటుంది. పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గౌరింటాకు మానవలోకంలో ప్రసిధ్ధమవుతుంది. స్త్రీలగర్భాశయ దోషాలు తొలగిస్తుంది. అతిఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తనవర్ణం వలన చేతులకు, కాళ్లకూ అందాన్నిచ్చే అలంకారవస్తువుగా వాడబడుతుంది. అదే ఈచెట్టుజన్మకు సార్ధకత అని పలుకగా గౌరితో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్లూ అందంగా తీర్చుకుంటు ఉంటారు. ఆషాఢమాసంలో తల్లిగారింట్లో ఉన్నప్పుడు కూడా తనను మరచిపోకుండా ఉండాలని తప్పక పెట్టుకోవాలనీ కోరిందట. శాస్త్రీయంగా చూస్తే గర్భాశయదోషాలను తొలిగిస్తుంది. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాననాడులుంటాయి. వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుంది గోరింటాకు. ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆబాలింతచేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయమవుతాయి. ఇక మొగుడికీ గోరింటకుకి గల అనుబంధం స్త్రీలోని స్త్రీత్వపు హార్మోనుల పనితీరు చక్కగా ఉన్నందు వలన దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది. అలా లేతగా ఉన్నచేత పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది. ఆ పండటం అనేది ఆమగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. అందంగా ఉన్నమ్మాయికి చక్కని భర్త వస్తాడూ అని అంటుటారు. ఏది ఏమైనా సహజ సిద్ధమైన గోరింటాకు ప్రకృతిలో దొరికే కలుషితం లేని పదార్థం. ఆర్టిఫిషియల్ రంగులతో అలంకరించుకునే దానికంటే సహజమైన గోరింటాకును పెట్టుకుంటే మంచిదని డాక్టర్లు, ప్రకృతి వైద్యులు చెప్తున్నారు. అలాగే వర్షాకాల ప్రభావంతో ఆషాఢం నుంచి వాతావరణంలో వచ్చే మార్పులకు గోరింటాకు పెట్టుకుంటే కొన్ని అంటురోగ ప్రమాదాన్ని నివారించవచ్చని పెద్దల అనుభవం. ఇక ఆలస్యమెందుకు ఈ రోజు గోరింటాకు తెచ్చుకుని చేతులను అందంగా మార్చుకోండి.

    • @hihoney5609
      @hihoney5609 3 หลายเดือนก่อน +5

      అబ్బా ఎంత బాగా చెప్పారు సార్ మన ఋషులు ఎంతో సైన్సు ను ఇలా కాథల రూపం లో చెప్పారు మన దేవతలు కూడా ఎంతో గొప్ప 🎉🎉🎉

    • @dasariratna4931
      @dasariratna4931 3 หลายเดือนก่อน +2

      Manchi vishayam thelusukunnanu.... Mana dharmam, mana devathalu, mana purvikulu yentha goppa varo. Jai sri ram,

    • @sankarsowjanya2584
      @sankarsowjanya2584 3 หลายเดือนก่อน +1

      🎉🎉🎉🎉🎉

    • @agamproduction3576
      @agamproduction3576 2 หลายเดือนก่อน +1

      🌹🌹🌹🙏🙏🙏🙏🙏👌👌☺️☺️☺️ మాటలు లేవు మౌనమే సమాధానం గ్రేట్ మెస్సేజ్ వండర్ఫుల్ వండర్ఫుల్ సూపర్ ❤❤ tq annya ఎంతగొప్ప సమాచారం ఇచ్చావ్వో

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 2 หลายเดือนก่อน +1

      manchi vishayalni theliparu thanks 👍🙏

  • @prasunadevi6077
    @prasunadevi6077 3 หลายเดือนก่อน +7

    చక్కగా వివరించారు గురువు గారు

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 2 หลายเดือนก่อน +6

    హరేకృష్ణ 😊🙏❤

  • @ABC-Bhaktii
    @ABC-Bhaktii 3 หลายเดือนก่อน +4

    Manchi questions and message Guruvu garu

  • @ShankarVegi-tx1yq
    @ShankarVegi-tx1yq 3 หลายเดือนก่อน +9

    Jai shree Krishna Jai Sri Ram Jai Hindustan Jai Radha manohar das ji 🙏🙏🙏🙏

  • @nationfirst9527
    @nationfirst9527 3 หลายเดือนก่อน +8

    Jai gurudev

  • @KumariKothurthi
    @KumariKothurthi 3 หลายเดือนก่อน +3

    Jai sreeram 🙏 subhodayam guruvugaru 🙏🌺🌺

  • @Navin_akkaladhevi18
    @Navin_akkaladhevi18 2 หลายเดือนก่อน +1

    15:51 wow correc sir meeru👏👏 cheppindi TRUE LINEs🙏🙏

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 3 หลายเดือนก่อน +7

    Jai Sri ram Jai Sri

  • @mahi181481
    @mahi181481 3 หลายเดือนก่อน +17

    Jai Hind Jai Bharat Jai Shree Ram Jai Modi ji 🙏

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 3 หลายเดือนก่อน +3

    Excellent words

  • @ukantisambashivareddy537
    @ukantisambashivareddy537 2 หลายเดือนก่อน +2

    Super explain

  • @eswar9735
    @eswar9735 3 หลายเดือนก่อน +4

    గురువుగారికి rakshana kalpinchandi

  • @JANNISEETHA
    @JANNISEETHA 3 หลายเดือนก่อน +14

    ప్రభాస్ ఇప్పటికీ పనికిమాలిన సినిమాలు రెండు చేశారు

  • @chennareddy6142
    @chennareddy6142 2 หลายเดือนก่อน +2

    మనోహర్ గారు రాహుల్ మాటలు నిజం చేసేద్దాం గురువు గారు. మీరు చెప్పినట్టుగా.

  • @dewpoint1637
    @dewpoint1637 3 หลายเดือนก่อน +7

    ఏదైనా మంచి విషయం చెప్పాలి అంటే ధర్మ రాజు అర్జునుడు గురించి భీముడి గురించి ఇలా పాండవుల గురించి ఎన్నో చెప్పవచ్చు అక్ష ప్రశ్నలు ద్వారా ఎన్నో గొప్ప సందేశాలు ఇవ్వవచ్చు

  • @Srinivaschary333
    @Srinivaschary333 2 หลายเดือนก่อน +1

    జై శ్రీరామ్ 🚩జై భారత్ 🚩🏹 🌍
    జై బీజేపీ 🌷🔥🌷
    జై విశ్వగురు మన మోడీ జీ 🙏

  • @mazumdarnarasimharao2930
    @mazumdarnarasimharao2930 3 หลายเดือนก่อน +10

    🙏🙏🙏

  • @ukantisambashivareddy537
    @ukantisambashivareddy537 2 หลายเดือนก่อน +1

    Tree media ku ankar ku danyavadalu

  • @ramadevirama-xg6gm
    @ramadevirama-xg6gm 2 หลายเดือนก่อน

    Praise the lord akka ankul

  • @sudheer596
    @sudheer596 3 หลายเดือนก่อน +6

    13:55 Nag Ashwin కి ఎవరైనా చెప్పండి. Nag Ashwin దగ్గరికి ఎవరైనా ఈ సందేశం చేర్చండి.

  • @k.tgokul7291
    @k.tgokul7291 3 หลายเดือนก่อน +3

    Good guruji

  • @venugopalraotadepalli3640
    @venugopalraotadepalli3640 2 หลายเดือนก่อน +2

    All Hindus should organize protests in front of all
    Congress offices for Rahul Gandhi remarks in Parliament. Guruji should give a call

  • @kongathisrinivasulu1223
    @kongathisrinivasulu1223 2 หลายเดือนก่อน +1

    Jai sriram

  • @dewpoint1637
    @dewpoint1637 3 หลายเดือนก่อน +5

    గురువుగారు వీళ్ళు మన పురాణాలలో మంచి పాత్రలు తీసి మంచి సందేశం ఇచ్చే సీన్ లేదు ఈ ఎడవలు పురాణాలకు సంబంధించిన సినిమా తీసేముందు మన ప్రవచన కర్త లను ఎవరిని కలసి తీస్తున్నాడు ముందు చెప్పిన తరువాత మాత్రమే తీయాలి ఆని కండిషన్ పెట్టాలి

  • @chinmayarkdeevi2318
    @chinmayarkdeevi2318 3 หลายเดือนก่อน +16

    సారీ... రాహుల్ జాతిని ఏమనాలో గూగుల్ కూడా చెప్పడం లేదు. నీతి సంగతా..... పితామహులు, పితరుల మాతా మాతామహుల నీతి ఏంటో ప్రపంచానికి ఎరుకే.... పశువుల్లో గిర్ అనీ, పుంగనూరు అనీ, ఒంగోలు అనీ ఉత్తమ జాతులున్నాయి. రక రకాల సంకరాలకి ఏ పేరు పెడతాం.

    • @hihoney5609
      @hihoney5609 3 หลายเดือนก่อน +2

      😅😅😅 సూపర్ 😂

    • @sankarsowjanya2584
      @sankarsowjanya2584 3 หลายเดือนก่อน +1

      🤣🤣🤣🤣🤣😂😂

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 2 หลายเดือนก่อน

      asurudi Peru pettali miru cheppinavi lokaniki, manushulu ki melu chesevi use ayyevi vati tho polcha raadhu.

    • @rajasekharkollipara771
      @rajasekharkollipara771 2 หลายเดือนก่อน

      పిచ్చి పట్టిన గొర్రెలు,ఇలా కామెంట్ పెట్టుతున్నారు.

  • @Maram-059
    @Maram-059 3 หลายเดือนก่อน +2

    Jai sriram ❤

  • @mayaamma4304
    @mayaamma4304 3 หลายเดือนก่อน +1

    Chala baga chepparu manchi video

  • @kmitt6172
    @kmitt6172 3 หลายเดือนก่อน +3

    Excellent swamiji. Other swamijis has to come out and express wrong things done by cinemas.

  • @neutral911
    @neutral911 2 หลายเดือนก่อน +2

    మీ మీద మంచి అభిప్రాయం కలిగింది సార్❤❤❤👏👏👏🤘

  • @satyawathikonduru9218
    @satyawathikonduru9218 2 หลายเดือนก่อน

    నిజం మేఐనా రామనొహర్ దాస్ గారు చెప్పేది ఐనా సినిమాతిసినవాడి తిట్టకుండా వుండవలెను పొతున్నాను.

  • @bommisettysrinivasarao9908
    @bommisettysrinivasarao9908 3 หลายเดือนก่อน +14

    గురువుగారు అదే ఎలాంటి సినిమా ఏ చిరంజీవి ఫ్యామిలీ తీస్తే మీరు అన్న వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు

    • @koradaharish4362
      @koradaharish4362 3 หลายเดือนก่อน +2

      Chiru family am chaesindhi vala pani valu chaesukuntaru villa kanna paedaga dochaesi dobbi tinae valu kuda unnaru poyi vadi bajana chaesuko poyi

  • @bobbyvaddi
    @bobbyvaddi 2 หลายเดือนก่อน +1

    హరే కృష్ణ గురూజీ

  • @jjaganmohanrao3316
    @jjaganmohanrao3316 2 หลายเดือนก่อน +2

    కర్ణుడు ఎప్పుడో మహా భారత కాలం లోనే మరణించాడు.

  • @madhusudhan1470
    @madhusudhan1470 3 หลายเดือนก่อน +2

    Compare to om routh naag aswin gaaru chala better but reference ni follow avvali raadha manohari gaari analysis awesome iam big fan of raadha manohar guriji jai sri ram harekrishna

  • @dewpoint1637
    @dewpoint1637 3 หลายเดือนก่อน +5

    హీరో కోసం ఫ్యాన్స్ సినిమాలను హిట్ చేయాలి అంటే సినిమా చూసి ఆ సినిమా ఆ డైరెక్టర్ని ఆ ప్రొడ్యూసర్ నీ ఎక్కడ కనపడితే అక్కడ ఇరగదీయాలి

  • @chinthaprashanth4698
    @chinthaprashanth4698 2 หลายเดือนก่อน

    Jai shree ram

  • @anilaan-wn7wu
    @anilaan-wn7wu 2 หลายเดือนก่อน +1

    Ma Dr. Rajkumar Kannappa filam oka adbhuthamu gurugaru ,

  • @manjushakashyap30
    @manjushakashyap30 3 หลายเดือนก่อน +6

    Well said by Guru Garu👌👌👌

  • @ratnasaiganeshmantravadi3583
    @ratnasaiganeshmantravadi3583 2 หลายเดือนก่อน +2

    మీరు అన్నది నూటికి నూరుశాతం పచ్చి నిజం.. కానీ 600 కోట్లు పెట్టి సినిమా తీసేవారు ఉన్నది ఉన్నట్లు ఎప్పుడూ చెప్పరు.. వాళ్ళు వ్యాపార కోణంలోనే తీస్తారు సినిమా..

  • @rameshbabu3404
    @rameshbabu3404 2 หลายเดือนก่อน +1

    ఎంత చిన్న మాట, అన్నారు రాధా మనోహర్ స్వామి,మీకు తెల్వనిదా రాహుల్ గాంధీ చరిత్ర ముత్తాతలు ఒక జాతి తాతలు ఒక జాతి తండ్రి ఒక జాతి అన్ని తెలుసు కదా లోకానికి

  • @muralilakshmi9065
    @muralilakshmi9065 3 หลายเดือนก่อน +1

    💐🙏

  • @_Pray_Pray_Pray
    @_Pray_Pray_Pray 2 หลายเดือนก่อน +1

    మా మతములో వాళ్ళు పెరగాలని ఒక మతస్థులు...
    మా మతమే గొప్ప అని ఒక మతస్థులు...
    మా మతస్థులు తగ్గిపోతారేమో అనే భయంతో ఒక మతస్థులు....
    తమ తమ అభిమాతాన్ని చాటుకుంటున్నారు...
    మతము కంటే మానవత్వము గొప్పది
    మానవత్వము కంటే ధర్మము గొప్పది
    ధర్మము కంటే సత్యము గొప్పది.
    సత్యప్రేమలు లేని మతము,
    (సృష్టికర్త, రక్షకుడు, మోక్షప్రధాతయైన)
    దేవుడు లేని మతము వ్యర్థము
    Religion Without Redeemer is Vain.
    దేవుడు లేని మతము అభిమతము...
    అభిమతము ముదిరితే ఉన్మాదము...
    ఉన్మాదము ముదిరితే మతోన్మాదము...
    ప్రజలందరికీ విజ్ఞప్తి, తీవ్ర మనవి -
    మతాన్ని, మతాభిమానాన్ని ప్రక్కన పెట్టి...
    ప్రేమ సత్యము ఏ దేవునిలో ఉన్నవో
    ఆ దేవునిని సేవిస్తున్న ప్రజలతో ఐక్యమైతే
    దేశమంతటికి క్షేమమే...
    ఆలోచించండి... పరీక్షించండి...
    తప్పక సత్యాన్ని గ్రహిస్తారు....
    అందరి దేవుడు ఒక్కడే
    మనమందరము ఆయన ప్రజలమే
    ప్రభుత్వమైనా, ప్రజలైనా
    ఇప్పుడైనా సరిగ్గా వ్యవహరించపోతే
    రాబోయే తరమువారు మనలను,
    మనకు ముందు ఏలిన ప్రభుత్వాలను చీదరించుకుంటారు....
    మన దేశాన్ని రాబోయే తరానికి
    పదిలముగా అప్పగించాల్సిన బాధ్యత మనదే.
    జై భారత్ -
    Only God Can Save & Bless India.
    If You Love India Say Yes....

  • @ObleshOblesh-tp3kn
    @ObleshOblesh-tp3kn 2 หลายเดือนก่อน

    💯🌹💐👌👍

  • @raghavrr503
    @raghavrr503 2 หลายเดือนก่อน

    Super గురువు గారు, నేను నా మనసులో ఏమనుకుంటూ మదన పడుతున్నానో మీరు కూడా అదే చెప్పారు. ఈ సినిమా వాళ్ళకి ఎందుకు కర్ణుడు అంత గొప్పగా కనిపిస్తాడు అనేది ఇంకా అంతు చిక్కని విషయం. ఇక Kalki-2 లో ఈ కర్ణుడి లేని గొప్పని చూడాల్సి వస్తుంది. కర్ణుడు అధర్మానికి నిలబడినప్పుడే పతనమైనాడు ఇంకా అతని మీద జాలి దయ ఎందుకు ఈ సినిమా వాళ్ళకి? మన హిందూ మేధావులే మూర్ఖులు గురువు గారు, మునుపటి సినిమాల ప్రభావం వల్ల ఇలాంటి చెత్త పేరుకుపోయింది జనాల మెదడులో.

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 2 หลายเดือนก่อน

    Ashwaddhama, Karna both might not be relevant but concept-wise respectable attempt to take Kalki bhagawan topic

  • @pavansathya8434
    @pavansathya8434 3 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 3 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @swathichamundeswari5211
    @swathichamundeswari5211 3 หลายเดือนก่อน +5

    మేల్చులు అంటే ఈ కాలం లో ముస్లిం లు అన్నమాట..........ఎందుకంటే తల్లికి భార్యకి తేడా తెలియని వాళ్ళు వాళ్ళే

  • @chiranjeevivangapandu3132
    @chiranjeevivangapandu3132 2 หลายเดือนก่อน

    Radha garu cinema ni cinema laga choodali
    Kalki movie block buster aindi

  • @venkatke3948
    @venkatke3948 3 หลายเดือนก่อน

    Radha Manohar Das gariki Namassumanjali. You have spoken 2 things I always wanted to tell to my friends and everyone. 1) About people saying Ravana as their hero - Those people who are saying so probably are those who will be very happy if their wife is taken away. When their respective wives are taken away they will probably say thanks to Ravana and worship him for that. Sheer nonsensical people who see virtue in Ravana. 2) Regarding Sri Krishna Swamy - after revealing Bhagavadgita he just said - "I explained everything to you. Whether you follow it or nor it is up to you." He did not threaten Arjuna with hell if he does not follow. He asked him to think about it and not just "BLINDLY" believe. Do your research. Sanatana dharma is a path with infinite freedom. People who follow it never need to fear for anything. For Sanatana followers BLIND belief is never approved. Everyone has to do his/her individual research.
    Thank you Radha Manohar Das garu for voicing my feelings in this video and making out the best case for Sanatana Dharma.

  • @prajwalram3088
    @prajwalram3088 2 หลายเดือนก่อน

    Dr Rajkumar ❤ super actor

  • @NagarajureddyAmbata
    @NagarajureddyAmbata 3 หลายเดือนก่อน

    Super guruji vijay devara konda good actor chal veganga pan india star anti fans ki kulli

  • @NagallaptiSrikanth
    @NagallaptiSrikanth 3 หลายเดือนก่อน +1

    🥰❤️🕉🚩

  • @PadmalathaA
    @PadmalathaA 3 หลายเดือนก่อน +3

    Tulasi Chandu s vanaja kindly listen n watch this video

  • @narayanamvenkatacharyulu170
    @narayanamvenkatacharyulu170 3 หลายเดือนก่อน

    గురూజీ 🎉🎉🎉🎉

  • @ANANTHAPADMANABHAIAHMK
    @ANANTHAPADMANABHAIAHMK 3 หลายเดือนก่อน +3

    I like family star movie best family oriented film

  • @keshavaraom4432
    @keshavaraom4432 3 หลายเดือนก่อน +3

    Guruv garu miku chatha koti 👏👏👏👏

  • @yashpubggamer6952
    @yashpubggamer6952 2 หลายเดือนก่อน +1

    నాగ అశ్విన్ కి, టివి లో కనీసం మహాభారతం చూసిన నాలెడ్జ్ కూడా లేదు.
    ఈ జనరేషన్ పిల్లలకి ఎంతమందికి రామాయణం, మహాభారతం తెలుసు అని, mixed fruit jam లాంటి సినిమా తీసారు( మినిమం క్లారిటీ లేదు సినిమా లో )
    300కోట్లు, 600కోట్లు పెట్టి సినిమా తీసాము అనడం మాటకు ముందు.
    ఈ సినిమాలో ఉన్న గ్రాఫిక్స్ అన్నీ అల్ రెడి తార్ లాంటి ఇంగ్లీష్ మూవీస్ చూసాము.
    గ్రాఫిక్స్ లో పెట్టిన ఇంట్రెస్టు, కధ మీద పెట్ట లేదు.

  • @dewpoint1637
    @dewpoint1637 3 หลายเดือนก่อน +1

    రాహుల్ గాడు డ్రగ్స్ ఎడిట్ వాడు దానికి న్యాయం చేస్తున్నాడు

  • @Chandrika-mo7ng
    @Chandrika-mo7ng 2 หลายเดือนก่อน

    Secret assassination ఒక్కటే మార్గం ఈ ముల్లా రాక్షసులకి

  • @barriadinarayana485
    @barriadinarayana485 3 หลายเดือนก่อน +2

    Radhamanohardasgaaru meeru. Annadi. Nijam Rahul annade nijamgaa hindhivulu. Cheste enthamandi. Enni vidhaaluga edharmam. Gurinchi yanthamandi annividhaalagaa. Mattladi undakapodhuru

  • @narsingav
    @narsingav 3 หลายเดือนก่อน

    About Karna in Mahabharatha..
    Existence is not making a judgment about who is good or bad. It is only social situations that try to judge people as good and bad. It is only individual human beings who try to judge you as good and bad. Existence never judges because it is not written anywhere that one thing is good and some other thing is bad. It is just that if you do the right things, the right results happen to you. I think that’s perfectly fair. All the Karna fans think it is unfair that he should have been put through so much. I think it’s perfectly fair. Society may not be fair, but the existence is perfectly fair - unless you do the right things, the right things will not happen to you. If existence was not like this, there would be no value for doing the right things or for human intelligence. Nothing that we value in our life would be valuable if you could do wrong things and still the right things happened to you. Life doesn’t work like that. So with that said, Nag Aswin thought process was WhatIF the gone wrong Son of Surya given a chance to fight for the right, lets think positively with his mind set and enjoy the cinematic view. Inka complete avvani cinemalo paatra gurunchi discussion yento, channel vallaku budhileydu meeru yenduku illantivi encourage chestunnaru Guruji?

  • @venkataseshareddybana8197
    @venkataseshareddybana8197 2 หลายเดือนก่อน +1

    ఇటలీ ఖాన్... గా...కి అంతర్గత హింస లేని ఏకైక దేశం మా భారతదేశం. నీలాంటి ఉగ్రవాదులని భరిస్తూ మేకల,గొర్రెల ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటూ ఉన్నప్పటికిన్నీ ప్రపంచంలో అత్యంత ప్రశాంతత, భధ్రత యున్నదేశం భారతదేశం. వాడిలాంటి నీచులని పార్లమెంటులొ అడుగు పెట్టకుండా భారతీయులు ద్రృఢనిర్ణయం తీసుకున్న నాడు భారతదేశం విష్వగురువు

  • @hihoney5609
    @hihoney5609 3 หลายเดือนก่อน +1

    అయ్యా ఖురాన్ లో బైబిలు లొ ఏముంది సార్ తీయడానికి 😅అదే ఇజ్రాయెల్ ఇప్పుడు యుద్ధం తీయనండి😅

  • @paulmosesvincent2510
    @paulmosesvincent2510 3 หลายเดือนก่อน +2

    AP lone dikkuledu veediki. National politics goorchi emi vishleshana istaadu?

  • @rajeswarib.isitnotapkplan9340
    @rajeswarib.isitnotapkplan9340 2 หลายเดือนก่อน +1

    హస్తం గుర్తూ గురించి చాలా చెప్పారు మరి. చెప్పు గుర్తు ఉంటే కొట్టలా కొట్టించు కోవాల

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 2 หลายเดือนก่อน +1

    అశ్వత్థామ కేరక్టర్ వేిన అమితాబ్ కి బుద్ధి లేదు

  • @VinayVarma-m2h
    @VinayVarma-m2h 2 หลายเดือนก่อน

    Mahabharatam lo unnattu matrame cinemas tiyali opposite tiste ban chesi padeyali...

  • @gsrgroupmhcexim7455
    @gsrgroupmhcexim7455 3 หลายเดือนก่อน +4

    You said wrong about rahul pandit ji

  • @madhusudhan1470
    @madhusudhan1470 3 หลายเดือนก่อน

    Part 2 lo charaters ni cinematic fictional ka kakunda as per mahabharath orginal story ni screenplay ga teeyalani directer naagaswin gaariki producer aswinidutt gaariki oka vinnapam

  • @janusrijanu9095
    @janusrijanu9095 3 หลายเดือนก่อน +2

    Voice of the video is very low

  • @vanarasivasudevarao1642
    @vanarasivasudevarao1642 2 หลายเดือนก่อน

    రాహుల్ ఖాన్ ని పాకిస్తాన్ పంపించేయ్యాలి, సోనియా ని ఇటలీ పంపించాలి

  • @ముచ్చట
    @ముచ్చట 3 หลายเดือนก่อน +1

    ఎవరు ఎం అనుకున్న విజయ్ దేవరకొండ చేసిన అర్జునుడి పాత్ర మాత్రం నెను చూసిన తర్వాత రోమాలు నిక్కపొడుచుకున్నాయ్.

  • @umakanthas1
    @umakanthas1 3 หลายเดือนก่อน +2

    Please velli pujalu chesukondi sir. Manakenduku rajakiyalu. 0 knowledge tho rajakiyala gurinchi matladakandi. Mepaina unna respect pogottukokandi

  • @NagallaptiSrikanth
    @NagallaptiSrikanth 3 หลายเดือนก่อน +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💯💯💯

  • @evisatyasaiguivada1710
    @evisatyasaiguivada1710 2 หลายเดือนก่อน

    Pawan kalyan ❤

  • @నిబద్ధబుద్దా
    @నిబద్ధబుద్దా 3 หลายเดือนก่อน +1

    తప్పు దాసుగారు రాహుల్ ఘండీ జోకర్ మాత్రమే మాడాజీ నే ఇంటర్నేషనల్ బఫూన్ 😂

  • @modernsavyasachi2534
    @modernsavyasachi2534 3 หลายเดือนก่อน +2

    Hinduvulalo aa sachudanam karanam congress govt ruled india after independence for long without opposition

  • @GunjalaKumar
    @GunjalaKumar 2 หลายเดือนก่อน

    Joy,,sriram,, bjp,,gdb,,slt,,tg,,aml,,ap,,pm,,,🇳🇪,,,👍👍👍👍👍,,❤❤❤❤❤

  • @rajeswarim8388
    @rajeswarim8388 3 หลายเดือนก่อน +2

    Rahul Gandhi or congress don’t deserve to comment on Hinduism or Hindus. Congress agenda is always against Hinduism. If he doesn’t mean to say all Hindus also he shouldn’t be believed. Congress didn’t do anything to earn Hindus approval.

  • @prabhakarruttala5340
    @prabhakarruttala5340 3 หลายเดือนก่อน +1

    Actors are performing high dose acting with loud sounds perfomance in parliament. Back side actors shouting claps without what he said about Hindus even because most of they group are Hindus. Stage performance is not for parliament. It was for and to express on public required points.

  • @lepakamvenkateswarlu6493
    @lepakamvenkateswarlu6493 3 หลายเดือนก่อน +1

    Rada manohar pr ji.
    Midhtlo British racgasulu,మనవల్లను pette ,chala chala vakrikaricharu
    Valla siko thagubhothu mentelodini
    ప్రవక్తగా,ప్రచారం చేయడం కోసం.
    మంగేందలను వక్రీకరించారు.జై శ్రీరామ్.

  • @keshavaraom4432
    @keshavaraom4432 3 หลายเดือนก่อน +2

    Good jab ❤❤

  • @lathavelle4880
    @lathavelle4880 2 หลายเดือนก่อน

    కల్కి సినిమా ఒక ఫిక్షన్ సినిమా. హిందూ దేవుడి పేరు పెట్టుకుని టికెట్లు అమ్ముకునే టైపు సినిమా

  • @battulagovindarao2651
    @battulagovindarao2651 2 หลายเดือนก่อน

    మీ అభిప్రాయంలో కర్ణుడిలో మంచి లక్షణాలు లేవు అంటారా ?

  • @srinivasaraok7207
    @srinivasaraok7207 3 หลายเดือนก่อน +1

    Akkada rama mandiram kossa khaalli cheyinchina sthalaa li ki compensation sariggaa cheyya ledata. Anduku vote bjp ki veyya ledata.