Telangana BJP New President | చక్రం తిప్పిన RSS..కొత్త అధ్యక్షుడు అతనే? BIG TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024

ความคิดเห็น • 116

  • @gopikrishna9857
    @gopikrishna9857 3 หลายเดือนก่อน +38

    RSS కి చెందిన వారే ఉండాలి

  • @srinivaskarre6693
    @srinivaskarre6693 3 หลายเดือนก่อน +11

    ఎవరు ఐన కని RSS నేతే కావాలి

  • @parushamramram4210
    @parushamramram4210 3 หลายเดือนก่อน +11

    మీకు RSS ను వాడుకొంది వార్తలు ఉండవా

  • @sharmakondapally655
    @sharmakondapally655 3 หลายเดือนก่อน +16

    ఇది కాంగ్రెస్ కుట్ర భీషణ.

  • @krishhkumar9478
    @krishhkumar9478 3 หลายเดือนก่อน +19

    RSS Background Unna leader kavalii....

  • @bhaskarreddy8150
    @bhaskarreddy8150 3 หลายเดือนก่อน +7

    అసలు రాజాసింగ్ గురించి ఎందుకు ఆలోచించడం లేదు? ఆయనను ఎందుకు తక్కువగా చూస్తున్నారు

  • @rajaiahb582
    @rajaiahb582 3 หลายเดือนก่อน +7

    Etela Rajender best

  • @goratiyadagiri3448
    @goratiyadagiri3448 3 หลายเดือนก่อน +12

    అధ్యక్షులు గా ఆచారి కి ఇవ్వాలి.
    కల్వకుర్తి లో 70 వేలు ఓట్లు పడ్డవి ఆచారికి, ఆచారి కాకుండా కల్వకుర్తి lo కిషన్ రెడ్డి నిలబడిన 30 వేలు రావు.

    • @naresh156ch
      @naresh156ch 3 หลายเดือนก่อน +3

      6sarlu poti chesthe gelvani manishiki Ela istharu
      Mundhu kalvakurthi lo bjp mla candidate ne marchali

    • @narlakantiramesh4389
      @narlakantiramesh4389 3 หลายเดือนก่อน

      Evadra niv ​@@naresh156ch

    • @sathishthallapalli6817
      @sathishthallapalli6817 3 หลายเดือนก่อน

      ​@@naresh156chgelupe criteria aithe Raja Singh ki ivvaali...aayana kante BJP tharupuna MLA ga Anni saarlu evaru gelichaaru...nd basic ga bjp nd rss kdaa...emantav bro

  • @nandakishore7618
    @nandakishore7618 3 หลายเดือนก่อน +6

    Etala is the best Jai etela Jai bjp

  • @pittaladevaraju5613
    @pittaladevaraju5613 3 หลายเดือนก่อน +8

    నన్ను అడుగుతే బిజెపి పార్టీ తనకంటూ తానే పొడుచుకుంటూ ఉంది సిద్ధాంతాలు పెట్టుకొని మంచి నాయకులను పోగొట్టుకుంటుంది నోకియా వీసా ఏంది అంటే సీనియర్లు జూనియర్లు కాదు ఇక్కడ చూడాల్సింది వాళ్లకు సత్తా ఉందా లేదా అనేది కావాలి పని చేసే సత్తా ఉందా పార్టీని గెలిపించే సత్తా ఉందా లేదా చూసి గెలిపిస్తే గెలిపిస్తా లేదా

  • @-bbctelugu-srinivasbhavani8120
    @-bbctelugu-srinivasbhavani8120 3 หลายเดือนก่อน +5

    ఎంపి లు కాకుండా సీనియర్ నేత లకు eevvadam మంచిది

  • @thatikondanaveen6339
    @thatikondanaveen6339 3 หลายเดือนก่อน +11

    Jai bjp🚩🚩🚩

  • @jillashekar9277
    @jillashekar9277 3 หลายเดือนก่อน +5

    R S S saport undali etela ledarshiptho bjp telanganalo sucess avthuthadhi

  • @BhaskarPolaboina-fs2oh
    @BhaskarPolaboina-fs2oh 2 หลายเดือนก่อน +1

    అరవింద్ లేదా ఈటెల అల కాకుంటే బీజేపీ ఎదుగాడు కొండ విశ్వేశ్వర్ రెడ్డి కూడా చాలా మంచి వ్యక్తి గెలిచిన 8 ఎంపీ లలో అందరూ వ్యక్తిత్వం కలిగినవట్ rrs గుర్చీ తెలుసుకుంటారు అధిష్ఠానం మాట వింటారు పనికి మాలిన పాత వాడి కంటే పనికొచ్చే కొత్త వాడే అవసరం

  • @danji9614
    @danji9614 3 หลายเดือนก่อน +12

    Bandy sanjay

    • @klvg4064
      @klvg4064 2 หลายเดือนก่อน

      he can't as he is minister

  • @pandavulamallaiah141
    @pandavulamallaiah141 3 หลายเดือนก่อน +11

    Next etela cm

  • @grkreddy4460
    @grkreddy4460 3 หลายเดือนก่อน +17

    శ్రీ రఘనందన్ రావ్

  • @Harish_yadav123
    @Harish_yadav123 3 หลายเดือนก่อน +1

    Story బాగా అల్లుతున్నారు.
    Good fake narrative.

  • @radhakrishna5170
    @radhakrishna5170 3 หลายเดือนก่อน +20

    Raghunandhan garu worth
    Full man

  • @munjalasanjeevamunjalasanj7243
    @munjalasanjeevamunjalasanj7243 3 หลายเดือนก่อน +7

    అధ్యక్షుడిగా బీసీకి ఇవ్వండి లేదంటే బిజెపి మట్టి కొట్టుకుపోతుంది

    • @murthydosarapu5722
      @murthydosarapu5722 3 หลายเดือนก่อน

      అప్పుడు బి సి సీఎం అంటే ఆసినార ఓటు

  • @nageshyadavr1541
    @nageshyadavr1541 3 หลายเดือนก่อน +2

    Bjp is best ur channel don't talk

  • @Pesarimudhirajhinduyatra
    @Pesarimudhirajhinduyatra 2 หลายเดือนก่อน

    ప్రతి గ్రామాలలో బిజెపి కార్యకర్త బిజెపి ప్రచారం గట్టిగా చేయండి మనకు ఓట్లు గ్రామాల నుంచి పడట్లేదు మంచి నాయకుడు లేకపోవడం వల్ల ఆ నియోజకవర్గం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రతి నియోజకవర్గంలో ఇప్పుడే ఎమ్మెల్యే అభ్యర్థులను నిలబెట్టండి వాళ్లు ప్రజలలో తిరుగుతారు ఐదేళ్లలో బీజేపీ అధికారంలోకి వస్తుంది ముందు నియోజకవర్గాలలో కాండేట్ నిలబెట్టండి

  • @prakasmadhunala5970
    @prakasmadhunala5970 2 หลายเดือนก่อน +1

    ఇది అంత కాంగ్రేస్ కుట్ర

  • @eshwarhazari3461
    @eshwarhazari3461 3 หลายเดือนก่อน +12

    Etela next president BJP

  • @srinivasmarri1211
    @srinivasmarri1211 3 หลายเดือนก่อน +12

    Estela.rajandar.mudhi.raju.bestu.bjp.nixtu.cm.pakka.bjp.develap.atadi

    • @sathishthallapalli6817
      @sathishthallapalli6817 3 หลายเดือนก่อน

      Mudhiraj aa....Mari aayana vamshaanni mose koduku a bidda bro🤔🤔🤔

  • @siddarthasiddu6959
    @siddarthasiddu6959 3 หลายเดือนก่อน +1

    అవును తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ఎస్ నేత ఉండాలి

  • @eshwarhazari3461
    @eshwarhazari3461 3 หลายเดือนก่อน +4

    Etela next president BJP

  • @tsreddyacoolperson.4865
    @tsreddyacoolperson.4865 2 หลายเดือนก่อน +1

    అరె ఓ బిగ్ టీవీ ఎడవల్లారా... బీజేపీ గురించి చర్చ ఎందుకు.. అధ్యక్షుడు అర్హత కాగల వారు చాలామంది ఉన్నారు.
    కానీ ఆ ఖాన్ గ్రేస్ కు కూడా రాష్ట్ర అధ్యక్షుడు అవసరం కదా వలగురించి కూడా ఆలోచించి మాట్లాడండి.

  • @kalvaradhakrishnareddy938
    @kalvaradhakrishnareddy938 3 หลายเดือนก่อน +1

    వాళ్ళు ఎవరైతే మీ బిగ్ టివి కి ఏది దూల

  • @Bharatheeyudu24
    @Bharatheeyudu24 3 หลายเดือนก่อน +4

    Bandi Sanjay is the best option

  • @bhanu3557
    @bhanu3557 2 หลายเดือนก่อน

    Bandi sanjay అయితే బాగుంటది. మళ్ళీ కొత్త వాళ్ళకి ఇస్తే పార్టీ లో జోష్ కనిపించదు 🚩🚩🚩

  • @laxminarayana266
    @laxminarayana266 2 หลายเดือนก่อน

    6 గ్యారంటీల్ని కాంగ్రెస్ తీర్చలేదు తీర్చబోజు తీర్చడం కాదు

  • @NandithaK-d6n
    @NandithaK-d6n 3 หลายเดือนก่อน +7

    Ragu ana

  • @kry415
    @kry415 3 หลายเดือนก่อน +4

    First You please take cool water 💧

  • @lingaswamijala1651
    @lingaswamijala1651 2 หลายเดือนก่อน

    RSS 🚩 Background compulsory undalii

  • @sharadak530
    @sharadak530 2 หลายเดือนก่อน

    We Want Telangana BJP State Chief Taigar RaghunandanRao. Wakeel Saab. Iam VanaparthyVidyasagar TelanganaGuruswamy. 👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @naresh156ch
    @naresh156ch 3 หลายเดือนก่อน +1

    Etlaku iyakpothe bjp nashanam aythadi brs ki velithe matram bjp adkatinali

  • @Venkatreddy-lp5ve
    @Venkatreddy-lp5ve 3 หลายเดือนก่อน

    Rss back ground unna vallaku isthe bjp ki deposit lu kada ravu

  • @narendrakumar5959
    @narendrakumar5959 2 หลายเดือนก่อน

    Pasa unna content matrame cheppale edavakaburlu vaddu

  • @kolipakaodelu301
    @kolipakaodelu301 3 หลายเดือนก่อน +1

    Rajender anna oka pilupu iste laksha ladi mandi vastaru mee party lo kuda itara party laga guduputani jarugutundi idi manchidi kadu BJP principles kattubadi untaru

  • @prasadrasa6122
    @prasadrasa6122 3 หลายเดือนก่อน +2

    బండి సంజయ్ రాజాసింగ్

    • @sumanthkumar157
      @sumanthkumar157 3 หลายเดือนก่อน +1

      Rajasingh not worth.. very selfish..
      Basha raadhu Chadhuvu ledhu

  • @ganteupender4474
    @ganteupender4474 2 หลายเดือนก่อน

    బీసీ నాయకుడు ఈటల కి ఇవ్వాలి 🚩🚩🚩🚩

  • @karunakarjella8703
    @karunakarjella8703 2 หลายเดือนก่อน

    బండి సంజయ్ లేదా రఘునందన్ రావు గారికి ఇవ్వాలి అధ్యక్ష పదవి

  • @Gangadhar-m5f
    @Gangadhar-m5f 2 หลายเดือนก่อน

    Raghunandhan Rao ni cheyali
    Vishayam unna leader

  • @Gangadhar-m5f
    @Gangadhar-m5f 2 หลายเดือนก่อน

    Raghunandhan Rao ni cheyali
    Vishayam unna leader

  • @Gangadhar-m5f
    @Gangadhar-m5f 2 หลายเดือนก่อน

    Raghunandhan Rao ni cheyali
    Vishayam unna leader

  • @Gangadhar-m5f
    @Gangadhar-m5f 2 หลายเดือนก่อน

    Raghunandhan Rao ni cheyali
    Vishayam unna leader

  • @dayaupender8221
    @dayaupender8221 3 หลายเดือนก่อน +3

    Etala Rajender best choice

  • @gentasman
    @gentasman 3 หลายเดือนก่อน +1

    RSS has to teach a lesson to BJP. We need to protect the purity of Hinduism. Let us not radicalise and make it impure. Instead preserve our culture with purity and dharma.

  • @anilkumartrupthi3634
    @anilkumartrupthi3634 2 หลายเดือนก่อน

    కామారెడ్డి mla KVR

  • @haragopalmolakaseema3000
    @haragopalmolakaseema3000 2 หลายเดือนก่อน

    Bjp candidate nammi vayaledhu votes modi ji ne nammi vasaru votes

  • @pittaladevaraju5613
    @pittaladevaraju5613 3 หลายเดือนก่อน +2

    వాస్తవానికి చెప్పాలంటే బిజెపి పంచుకోవాలని ఏదైనా ఈటెల రాజేందర్ గారికి ఇస్తేనే బాగుంటుంది ఎందుకంటే పోయే మనస్తత్వం అలాగే పార్టీని గెలిపించే మనస్తత్వం అన్నింటికీ సమన్యాయం చేసుకుంటూ ఉద్యమ నాయకుడు ముఖ్యంగా వీళ్ళకి ఇస్తేనే నడుస్తుంది తప్ప అరవిందుకు ఎవరికి ఇస్తే పనిచేయదు అయితే ఈటల రాజేందర్ వాస్తవానికి ఈటల రాజేందర్ అనే వ్యక్తికి ఇవ్వకపోవడం వల్లనే చాలా ఎమ్మెల్యే సీట్లు గల్లంతయింది bjp లో ఎమ్మెల్యేలు చేరక పోవడానికి ప్రథమ కారణం అదే ఈటెల రాజేందర్ వరకు ఎంపీ ఇచ్చిన తర్వాత మంత్రి పదవి ఇస్తా అన్నారు ఇచ్చిన ఇవ్వలేదు దానికో మీ సిద్ధాంతం అనేది వేస్ట్ అయిపోతుంది అసలు బిజెపి పార్టీ న్యాయంగా పనిచేసే వారి కోసమో ఇస్తుంది అనుకుంటే ఆర్ఎస్ఎస్ నానా ఆర్ఎస్ఎస్ అని పోతే నీకు వచ్చేది చిప్ప తప్ప ఏమి ఉండదు చిప్ప కావాలా దేశ అభివృద్ధి కావాలా మీకు ఆర్ఎస్ఎస్ కావాలా ఏది కావాలో చెప్పండి మీరే

  • @bhaskaryadavbhaskaryadav761
    @bhaskaryadavbhaskaryadav761 2 หลายเดือนก่อน

    Etala vundali

  • @AndekarPavankalyan
    @AndekarPavankalyan 2 หลายเดือนก่อน

    జై జై బీజేపీ

  • @anjaneyulukappala-im1iw
    @anjaneyulukappala-im1iw 2 หลายเดือนก่อน

    ఫేక్

  • @AndekarPavankalyan
    @AndekarPavankalyan 2 หลายเดือนก่อน

    బీజేపీ

  • @Skydreamsyoutubechannel
    @Skydreamsyoutubechannel 3 หลายเดือนก่อน +4

    Eetela rajandra anna

  • @uthejyadav55
    @uthejyadav55 2 หลายเดือนก่อน +1

    HYD Tiger🐅🐅 Raja Bhai ki okasari Avakasaham Evandi Please...... Telangana BJP Ni Tana Bujalapayna Vasukoni Mosina Raja Bhai is Correct Candet

  • @ravinderreddy9539
    @ravinderreddy9539 2 หลายเดือนก่อน

    పార్టీలు సిద్ధాంతాలు కాదు పార్టీ నీ తెలంగాణలో నిల్బెట్టేవాడు కావాలి

  • @boinimohan
    @boinimohan 2 หลายเดือนก่อน

    Raghunath is best option

  • @bhumaiahdevagandla3700
    @bhumaiahdevagandla3700 3 หลายเดือนก่อน

    Bjp.pcc president.Raghunandhan rao.select.thaginaNayakudu.

  • @SonofFarmer7
    @SonofFarmer7 2 หลายเดือนก่อน

    Worst channel 😊

  • @PJ_Reddy791
    @PJ_Reddy791 3 หลายเดือนก่อน +2

    KVR bjp president

  • @Poll_Pulse
    @Poll_Pulse 3 หลายเดือนก่อน

    Khan gress... Super 6 amalu chestundaa ?? Evaru chepparu talli ?? Falthu congress

  • @pandavulamallaiah141
    @pandavulamallaiah141 3 หลายเดือนก่อน +3

    Jai etela

  • @babaprasadmachiraju3580
    @babaprasadmachiraju3580 2 หลายเดือนก่อน

    Dear BJP leaders of Telengana
    Due to groupisim Banfi Sanjiah was replaced and it caused negitive performance in Assembly electrons. If you do like this the ground bjp workers eill not cooperate. RSS will not cooperate with you.
    Jai Mahabharat

  • @papireddy4922
    @papireddy4922 3 หลายเดือนก่อน +1

    Kvr

  • @PoojariChinnasailu
    @PoojariChinnasailu 2 หลายเดือนก่อน

    Sailupoojari.pm.modi.jai

  • @kolipakaodelu301
    @kolipakaodelu301 3 หลายเดือนก่อน +1

    Nibaddata kala vyakt Rajender anna

  • @martharaju8227
    @martharaju8227 2 หลายเดือนก่อน

    Bandi sanjay

  • @venujairamtandra5570
    @venujairamtandra5570 3 หลายเดือนก่อน

    Gandharagollam m ledhu bjp clear undhi . Me channel vallu confuse cheyakandi

  • @Charanvi46
    @Charanvi46 2 หลายเดือนก่อน

    Jai Bharat 🎉

  • @grr8866
    @grr8866 2 หลายเดือนก่อน

    What is the purpose of this video? No conclusion and no clarity. Where is the interface of RSS? Wrong title.

  • @gramu7031
    @gramu7031 3 หลายเดือนก่อน

    i think etela are raghu anna best bc andaru one side cheyagalaru

  • @ajayreddy3823
    @ajayreddy3823 3 หลายเดือนก่อน

    Baga matam marina alavatu vunnattundi

  • @mohanpatta5295
    @mohanpatta5295 2 หลายเดือนก่อน

    Modi pm post is no garrantee

  • @manmohan5404
    @manmohan5404 3 หลายเดือนก่อน +1

    మన్మోహన్నీ BJP అధ్యక్షుడిని చేయండి

    • @remani999
      @remani999 3 หลายเดือนก่อน

      ఎందుకు ?

    • @sumalathavemunuri9840
      @sumalathavemunuri9840 3 หลายเดือนก่อน

      Cngrs key paniki raanodu bjp ki panikosthadaa bro

  • @lamansj5578
    @lamansj5578 3 หลายเดือนก่อน +3

    Right madam

  • @srinutirumala1445
    @srinutirumala1445 3 หลายเดือนก่อน +1

    Jai bambi

  • @lamansj5578
    @lamansj5578 3 หลายเดือนก่อน

    We what b c Leader right president BJP 👏

  • @raviraam2002
    @raviraam2002 3 หลายเดือนก่อน

    Fake news

  • @chethaNmeanZwear
    @chethaNmeanZwear 3 หลายเดือนก่อน

    Jai bjp

  • @satishkumar-wp8mf
    @satishkumar-wp8mf 2 หลายเดือนก่อน

    Ee chaneel khangress dha or anti hindhu channel??

  • @uma5330
    @uma5330 3 หลายเดือนก่อน

    One of the joking part of the video is CONGRESS Fulfilling the promises .... It is totally false statement. Congress people told they will not accept other party MLAs and resignation is needed to come into CONGRESS.. BUT THAT is not full filled. No promise except BUS FREE is started..

  • @lakshmikambam9206
    @lakshmikambam9206 3 หลายเดือนก่อน

    D K Aruna correct candidate for Telangana BJP president Mr Modi do it earlier and save BJP thanks Venkat

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 3 หลายเดือนก่อน

    What about Raja sing Anna hyd

  • @VSReddy007
    @VSReddy007 3 หลายเดือนก่อน

    Konda Vishweshwar Reddy is the right one for next BJP president

  • @bhaskarreddy8150
    @bhaskarreddy8150 3 หลายเดือนก่อน

    Raja Singh Bhai is right

  • @ravisunnypandula2920
    @ravisunnypandula2920 3 หลายเดือนก่อน

    ఇవన్నీ పక్కనపెడితే ఈటెల కరెక్ట్

  • @subbaraoparri8014
    @subbaraoparri8014 3 หลายเดือนก่อน

    కాంగ్రెస్ ఛానెల్

  • @julaxman2410
    @julaxman2410 3 หลายเดือนก่อน +1

    Aravind ledha ragunandhan

  • @laxmanBogi-z5f
    @laxmanBogi-z5f 3 หลายเดือนก่อน

    Original bjp karyakartha epudu kuda party naradu mare vallu kotha kotha leader vachi poyevalle