అన్నా...మీరు ఈ విధంగా కష్ట పడి స్క్రిప్ట్ రాస్తారు మరియు కష్టపడి అందరూ మీ తాహత్తుకు మించి నటించి మమ్మల్ని మెప్పిస్తారు మరియు నవ్విస్తారు కాబట్టీ మిమల్ని తక్కువ చేయలేక మీ ప్రశ్నకి సమాధానం ఒపిషన్ E (comedy+message+mee ముగ్గురి నటన)కి మేము మీ ఛానల్ ని చూస్తున్నాము చూస్తాము ఎప్పటికీ❤❤❤😂😂😢🙏🙏🙏
ముందు కామెడీ మెసేజ్ బాగుంటుంది ఈ విధంగా ప్రతి వీడియోలో కామెడీ మెసేజ్ ఉండేటట్లు సబ్జెక్టు రాసిన మనీ గారు యొక్క ప్రతిభకి నా హృదయపూర్వక ధన్యవాదములు❤❤❤❤❤❤❤❤❤❤
మీరు పెట్టిన ఆప్షన్ డి మేము పెడుతున్నాం ఆప్షన్ డి ఆల్ రౌండర్ ఏదైనా చెప్పమంటారు అందుకే ఆల్ రౌండర్ ఇలాగే నవ్వుతూ నవ్విస్తూ ఇంకెన్నో వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు
Entha mood off lo unna navvu teppinche pure healthy comedy😊😊❤❤and ipudunna generation ki elanti tappudari padakunda correct ga decision teeskunela motivational msg...
Miru manchi message tho pattu manchi comedy chestharu kabbati answer C is right answer kani mi unbeatable cultural channel ki tq alage miru chala kashtapadi mamalni naviestharu miru aa devudi assisulatho manchi ga vundali ani manaspurthi ga korukuntunanu
అన్న మీరు కామెడీ చేసేటప్పుడు ఎటువంటి చెడు అర్థాలు రాకుండా అద్భుతంగా నవ్విస్తారు దానికి తోడుగా ఒక అద్భుతమైన మెసేజ్ ఇస్తారు అందుకే మీరంటే నాకు ఎంతో ఇష్టం Love you all mani anna ,giri anna, charan anna ❤❤❤❤ మీరు ముగ్గురు కలిస్తే మీ కామెడీ కి తిరుగే లేదు
Bro s. కామెడీ చాలా బాగా చేస్తున్నారు. మీకు టాలెంట్ ఉంది. కానీ చూసి అనందిచేవారమే కానీ మీకు హెల్ప్ చేసేవారు ఉండరు. ఈ లోకంలో. కనీసం మీ ఆరోగ్యం బాగోపోతే ఒక్కరూ కూడా హెల్ప్ చెయ్యరు. సమాజం లో రకరకాల మనుషుల మధ్య ఉన్నాము. వీళ్లకు కావలసింది. మతం ,ప్రభుత్వం ఇచ్చే ఉచ్చితలు. మీ ఆతా మంచే జరగాలని మస్పుర్తి గా కోరుకుంటున్నా
మీరు మమ్మల్ని నవ్వించడానికి పుట్టారు ఎలాంటి బాధలు ఉన్నా మీ వీడియో చూస్తే ఒక క్షణం అన్ని బాధలు మర్చిపోతారు😊
yes
Anna e video lo mi thamudi pH cal matladindhi chusi nenu navvalekapoyanu anna..supar comedy anna
Yes 😅
Yes Anna 😊😊
S
కామెడీ + మంచి మెసేజ్ = మని + చరణ్ + గిరి 👌👌👌👌👌👌
Super comedy
సూపర్ కామెడీ బ్రోస్
చాలా మందిని నవ్విస్తున మీరు చాలా బాగుండాలి బ్రదర్స్ మిమ్మలని దేవుడు చల్లగా చూడాలి అని కోరుకుంటున్నాను
Comedy + message 🙂 meeru super anna memu mi video chusi atu navvukunti etu message vinukuntu manchi panilu chesthu happy ga untam anna
మంచి కామెడీ తో పాటు మంచి మెసేజ్ ఇస్తారు కాబట్టి
Super 💯
మంఛికామిడీమెసేజిఇసారుకాబటీ
Comedy + message =unbeatiful culture ❤
Comedy+message=unbeatiful culture
అన్నా...మీరు ఈ విధంగా కష్ట పడి స్క్రిప్ట్ రాస్తారు మరియు కష్టపడి అందరూ మీ తాహత్తుకు మించి నటించి మమ్మల్ని మెప్పిస్తారు మరియు నవ్విస్తారు కాబట్టీ మిమల్ని తక్కువ చేయలేక మీ ప్రశ్నకి సమాధానం ఒపిషన్ E (comedy+message+mee ముగ్గురి నటన)కి మేము మీ ఛానల్ ని చూస్తున్నాము చూస్తాము ఎప్పటికీ❤❤❤😂😂😢🙏🙏🙏
Comedy + Message = UNBEATABLE CULTURE CHANNEL It's A Deadly Combination 💕😘💕😘💕😘💕😘💕
❤❤
C🎉🎉D
Option c
I8
😮😮😮😢😮😅😅😅😂😂😂😂😂😂🎉😂🎉🎉🎉😢😮😢😂😂
A,B,C,D 😂😂 ఎంత బాధ ఉన్న మీ మాటలకి అన్ని మరచిపోతాము
మానసిక ఆరోగ్య ఆర్థిక మైన ఏ ఒత్తిడి నుంచైన దూరం చేసేస్తున్నారు తమ్ముడు మీరు.... మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు...
మీరు ఆ దేవుడు దయవల్ల మీరు ఆనందంగా మమ్మల్ని ఎప్పుడు నవ్విస్తూనే ఉండాలి
డౌట్ ఏ లేదు మీ వల్ల మా అవ్వ తాత నవ్వినవి చచ్చిపోయేటట్టే ఉన్నారు...
నేను మీ మీద కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాను ఇంతలా నవ్విస్తున్నారు అని బ్రదర్స్... 😂😂😂
Nenu kuda adhe anukuntunaa kachitangha police complaints evali anukuntunaa😂😂😂😂
మంచి కంటెంట్ తో ఉన్న కామెడీ సీన్స్ బాగుంటే అందుకే మాకు బాగా ఇష్టం
Meru superb Mee videos lo message untundhi comedy untundhi ❤❤❤
పిచ్చ కామెడీ & మంచి సందేశం = గిరి చరణ్ మణి 🎉🎉❤❤😊❤❤
ఇలాంటి కామెడీలు ఎన్నో చేయాలని మమ్మల్ని నవ్వించాలని. మనీ అన్న. గీరి అన్న.చరణుతమ్ముడు. మీరందరూ బాగుండాలి అందులో నేనుండాలి
కామెడీ +మెసేజ్
Mi videos anni baguntai.msg,comedy ,mi bonding superbb untai.
Super sir meeru Chese comedy ki navvu aapukolekapothunamu🎉super
Comedy & massage కోసం ఎదురు చూస్తున్నారు మీ టీమ్ వర్క్స్ నా తరుపున సెల్ల్యుట్ 😅 నేను బాలు మహేంద్ర 😂
రోజు మొత్తం ఉద్యోగం చేస్తున్న ట్రెసెస్ మొతం మీ వీడియో చూడగానే రిలీఫ్ అవుతాను🎉🎉Thank you ..
ముందు కామెడీ మెసేజ్ బాగుంటుంది ఈ విధంగా ప్రతి వీడియోలో కామెడీ మెసేజ్ ఉండేటట్లు సబ్జెక్టు రాసిన మనీ గారు యొక్క ప్రతిభకి నా హృదయపూర్వక ధన్యవాదములు❤❤❤❤❤❤❤❤❤❤
Mee comedy and messages never before ever after Bros naku eppudu mood bagaleka poina mee vedioes chustanu anna kshanaloo navvu vastundi 🥰🥰
Last lo giri gari prestation chala baundi 😊😊😁😁😁😁
Question-6
Answer - option D
REASON:
మని అనే మహాత్ముడు "కామెడీ + సందేశం ' concepts రాస్తాడు కాబట్టి
హాస్యాన్ని జొడిచ్చి సందేశాన్ని ఇస్తున్నందుకు టీమ్ మొత్తానికి ధన్యవాదాలు
అన్నాలు మీరు సూపర్ సూపర్ అంతే
మీ వీడియో లో కామెడీ +అంతకంటే మంచి మెసేజ్ వుంటుంది. మీరు ఇలాంటి వీడియోస్ చాలా చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ 🎉
Comedy and message riyalli super Charan gire mani very nice video s thank you so much ayam enjoyed ❤❤❤❤❤❤❤❤
ఎప్పుడైనా మీ వీడియోస్ చూస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది god bless ur team 🎉🎉
కామెడీతో పాటు మంచి మెస్సేజ్ ఇస్తున్నారు.. 👌👌👌👌👍👍👍🙏🙏🙏❤️😂😂😂అన్న..
మీరు పెట్టిన ఆప్షన్ డి మేము పెడుతున్నాం ఆప్షన్ డి ఆల్ రౌండర్ ఏదైనా చెప్పమంటారు అందుకే ఆల్ రౌండర్ ఇలాగే నవ్వుతూ నవ్విస్తూ ఇంకెన్నో వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు
నవ్వలేక చచ్చిపోతున్నా బ్రదర్😂😂😂😂
I love this comedy super
మీరు చాలా కామెడీ చేస్తారు ఎం బాధలు ఉన్న మీ వీడియోలు చూస్తే నవ్వుకుంటాం😂😂😂😂
Ayyobaboy 1st time Andi nen inthala navvadam kevvu kekaaaaaa🥰
Comedy +Karri bidda =unbeatable culture ❤
Option c . comedy and good messages esthunnaru😂😂❤❤😂😂
Me videos mache misiju utaye bro👌👌👌👌
Me comedy timing me massages kosam chustunnamu me videos super bro super antay 😂😂😂
మీరు అద్భుతమైన కామెడీ తో మమ్మల్ని ఆనంద పరుస్తున్నoదుకు ధన్యవాదములు.....🎉🎉
కామెడీ కింగ్స్ and మెసేజ్ రెండు బాగుంటాయి friends all the best 👍
బ్రో ఈ వీడియో చూసి మీరే పొట్ట చెక్కలయ్యేలా నవ్వారనుకుంటా 😂😂🤣🤣🤣😂😂😂 ఏం క్వశ్చన్స్ బ్రో నవ్వలేక పొట్ట పగిలింది 😂😂🤣🤣😂😂
Super comedy bro I really enjoyed alot
Super bro.....volgarity lekunda manchiga videos chesthunnaru....keep it up....long live u r friendship...
మీ కామెడీ మెసేజ్ మమ్మల్ని ఆకట్టుకున్నాయి ఇ సిమెంట్ ఇంకా ఇంకా ఎన్నెన్నో చేయాలని కోరుకుంటున్నా అన్న 👌👌👌🥰
super comedy bro...chala wait chesa part 2 kosam....tq bro mammalni navvistunnandhuku..
పార్ట్ 2 కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు 👍
Idhi part-2 ney baabu😅
తెలుసు అందుకే అడిగా 😂
సూపర్ కామెడీ🎉
Bro extraordinary comedy bro mee skits comedy and msg kosam chustha mee videos chusi jabardast chedatam manesa I'm from kuppam,,mugguru monagallu comedy spoof cheyandi bro❤❤❤❤❤
Comedy + message alage mani anna rase story evani add chesthe mana unbeatable culture😊😊😊😊❤
😅😅😅😅😅😅😂😂😂😂😂😂😂😂😂😂😂 brothers nenuu chaalaaa navvukunanuu tquuu Bros super concept and super comedy...
Comedy + message= unbelievable culture❤❤❤❤
Comedy + good message bro
Super comedy me videos chala bagunnayi assalu jivistunnaru
Comedy message❤❤❤
na life lo ilanti ''quiz competition'' chudalaythu..😂😂😂
Entha mood off lo unna navvu teppinche pure healthy comedy😊😊❤❤and ipudunna generation ki elanti tappudari padakunda correct ga decision teeskunela motivational msg...
Comedy +massages = unbearable culture I like this ❤❤❤❤❤
Miru manchi message tho pattu manchi comedy chestharu kabbati answer C is right answer kani mi unbeatable cultural channel ki tq alage miru chala kashtapadi mamalni naviestharu miru aa devudi assisulatho manchi ga vundali ani manaspurthi ga korukuntunanu
Your videos are amazing. You prepare more content than videos. I wish you to make more good videos and gain more recognition. 😊😊
miru comedy+ manchi message istharu kabatti bro😊😊❤❤
Comedy good message and nice dialogue and creativity ❤❤
Comedy + message = unlimited culture ❤❤❤
Anna mee message supar Anna 👌👌👌👌👌👌👌
Last matra superb 😂😂😂
Comedy + Message ==UNBEATABLE CULTURE
WAITING FOR PART -3
Comedy + message = unbeatable culture one of the most intresting in youtube channel☺️. God bless you brother's.
Full funny 😂😂super brothers
😂😂😂😂😂😂😂 abba super annalu
మమ్ములు బాగా నవ్విస్తున్నారు మంచి మెసేజ్ ఇస్తున్నారు
ముందుగానే guess చేశాను బ్రో మీరు laptop లో ఛార్జింగ్ అయిపోయిందని అంటారని.. part 1 comments వుంటుంది ... అనుకున్నట్టే జరిగింది..😂😂
Comedy +message =unbeatable culture ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Comedy +message = Unbeatable Culture 😅😅😅
Meru comedy and manchi msg estharu kabhati
Comedy and message 😊atha emotional lo vunna me videos choosthe bada pothundi
Comedy + message = UNBELIEVABLE CULTURE CHANNEL ❤❤🥰😍🤩
Comedy + Message. + Unbelievable culture channel it's A Deadly combination ❤❤❤
Comedy+message+mi writing+mi acting 👌👌
Comady+message you chanal l love you unbelievable culture
Comedy and Very Good Massages...
Comedy + Message = UNBEATABLE CULTURE CHANNEL It's A Deadly Combination brother i am like this channel
😂😂😂😂Comedy+message 🎉🎉🎉🎉
😂😂😂😂😂😂😂😂😂😂😂
Manikanta concepts super + action king Charan + Pahilwan Giri = Unlimited comedy
Keep it up
Comedy+message=Unbeatable culture ❤❤❤❤❤
అన్న మీరు కామెడీ చేసేటప్పుడు ఎటువంటి చెడు అర్థాలు రాకుండా అద్భుతంగా నవ్విస్తారు దానికి తోడుగా ఒక అద్భుతమైన మెసేజ్ ఇస్తారు అందుకే మీరంటే నాకు ఎంతో ఇష్టం
Love you all mani anna ,giri anna, charan anna ❤❤❤❤
మీరు ముగ్గురు కలిస్తే మీ కామెడీ కి తిరుగే లేదు
Comedy+message=UNBEATABLE CULTURE CHANNEL 😊😊
Super comedy & message
Bro s. కామెడీ చాలా బాగా చేస్తున్నారు. మీకు టాలెంట్ ఉంది. కానీ చూసి అనందిచేవారమే కానీ మీకు హెల్ప్ చేసేవారు ఉండరు. ఈ లోకంలో. కనీసం మీ ఆరోగ్యం బాగోపోతే ఒక్కరూ కూడా హెల్ప్ చెయ్యరు. సమాజం లో రకరకాల మనుషుల మధ్య ఉన్నాము. వీళ్లకు కావలసింది. మతం ,ప్రభుత్వం ఇచ్చే ఉచ్చితలు. మీ ఆతా మంచే జరగాలని మస్పుర్తి గా కోరుకుంటున్నా
Hi bro iam addicted to ur videos 😅😅😂ur very very good
Comedy +message +mani script writing + direction
Comedy+message=unbeatable culture 💯😂😂😂 brother 👍
Really e video Hero Nagarjuna gaariki reach aithe maamuluga vundadhu ❤❤
Time up -purugula mandu thagi..... Aa dailog ki 10 mintes non stop navvanu anna super timing 😁😁 👌👌
Comedy +message=Unbeatable ❤❤❤❤❤❤
Full comedy stress relief 😁😂😂
Comedy+message=UNBEATABLE CULTURE ❤❤
Camidi plus message anna🎉🎉🎉🎉🎉🎉🎉
Meeru kastapadi istapadi chesthunna comedy valla maa kastalini, ebbandulani marchioiyela chesaru best videos anna
Comedy+massage= Unbeatable Culture ❤❤❤
Comedy + Message = Unbeatable Culture...... ❤❤❤😊
Comedy plus manchi message all the best