క్రియాటిన్ ఒంట్లో పెరగకుండా కిడ్నీలను సేఫ్ గా ఉంచే టాప్ రెమెడీ | Dr. MadhuBabu | Health Trends |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • క్రియాటిన్ ఒంట్లో పెరగకుండా కిడ్నీలను సేఫ్ గా ఉంచే టాప్ రెమెడీ | Dr. MadhuBabu | Health Trends |
    మరిన్ని Health Updates కోసం మా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.
    th-cam.com/users/ch....
    ఉదయాన్నే నీళ్లు ఇలా తాగక పోతే ఎన్ని తాగినా వేస్ట్ • ఉదయాన్నే నీళ్లు ఇలా తా...
    చిటికెలో గ్యాస్ ప్రాబ్లెమ్ తగ్గించే బెస్ట్ టిప్ • Video
    ఒంట్లో రక్తం వేగంగా పెరగాలంటే • ఒంట్లో రక్తం వేగంగా పె...
    ఈ గింజల రసంతో ఎంతటి షుగర్ అయినా దిగొస్తుంది • ఈ గింజల రసంతో ఎంతటి షు...
    డ్రై ఫ్రూట్స్ ని ఇలా తింటేనే ఆరోగ్యం • డ్రై ఫ్రూట్స్ ని ఇలా త...
    ఎలాంటి చర్మ వ్యాధులు అయినా దీనితో మాయం • ఎలాంటి చర్మ వ్యాధులు అ...
    అంగం సైజ్ పెరగాలంటే... • అంగం సైజ్ పెరగాలంటే.....
    నిమిషాల్లో మలం జర్రున జారిపడేలా సింపుల్ టెక్నిక్ • Video
    కడుపులో మంట గ్యాస్ ప్రాబ్లమ్ తగ్గించే నాచురల్ చిట్కా • కడుపులో మంట గ్యాస్ ప్ర...
    కండరాలు పట్టేస్తున్నాయా నిద్రలో పిక్కలు పట్టేస్తే • Video
    లేవడం తోనే మోషన్ వెళ్లే చిట్కా...సెకన్లలో మొత్తం క్లిన్ • సెకండ్స్ లో మోషన్ ఫ్రీ...
    నిమిషాల్లో నిద్ర పట్టించే సింపుల్ చిట్కా • ఇలా చేస్తే చాలు నిమిషా...
    ఎంత తిన్నా ఒంటికి పట్టకపోతే...తినే ముందు ఇలా చేయండి • తిన్నది ఒంటికి పట్టకపో...
    పొట్ట ఉబ్బరం కడుపు మంట గ్యాస్ ఏదైనా ఒక్కటే చిట్కా • Video
    రాత్రి కి ఒక్క లవంగం సర్వ రోగాలు నయం • పడుకోబోయే ముందుబుగ్గన....
    క్షణాల్లో గాఢ నిద్ర పట్టించే బెస్ట్ చిట్కా • Video
    మరిన్ని Health Updates కోసం మా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.
    📝హైదరాబాద్ పరిసరాల్లో చిలుకూరి బాలాజీ టెంపుల్ సమీపంలో అహ్లాదకరమైన వాతావరణంలో సంజీవిని నేచుర్ క్యూర్ ఆశ్రమం ఉంది. ప్రకృతి సిద్ధమైన వాతావరణంలో ప్రకృతి వైద్య చికిత్స చేస్తున్న హైదరాబాద్ నగరపు ఏకైక ఆసుపత్రి సంజీవిని నేచుర్ క్యూర్ ఆశ్రమం. ఆశ్రమ నిర్వాహకులు డా.మధుబాబు ప్రకృతి వైద్యం (BNYS)లో డబుల్ గోల్డ్ మెడలిస్ట్. అలాగే ఆల్టర్నేటివ్ మెడిసిన్ లో MD కోర్సు పూర్తి చేశారు. ఆక్యుపంక్చర్ చికిత్సా విధానంలో పీజీ డిప్లొమా చేశారు. ప్రాణిక్ హీలింగ్ కోర్సు సైతం చదివారు. డా.మధుబాబు గారి నుంచి మీరు ఎటువంటి సమస్యకైనా ఉచితంగా సలహాలు పొందవచ్చు. నేరుగా కాల్ చేసి సలహా పొందాలంటే 93593 57878నంబర్ లో సంప్రదించండి. ఇక వాట్సప్ ద్వారా మీ సమస్యకు పరిష్కారం కోసం మీ సమస్య లేదా రిపోర్టులను 99591 12982 కి వాట్సప్ చేస్తే చాలు డాక్టర్ గారు మీరు ఫ్రీగా సలహా ఇస్తారు.
    📱డాక్టర్ మధుబాబు గారి ట్రీట్ మెంట్ వివరాల కోసం ఫోన్ నెంబర్లు Whats app: 9959112980,
    Call : 9359357878 కు ఫోన్ చేయండి.
    Dr Madhu Babu | sanjeevini nature cure hospital | sanjeevini nature cure | dr madhu babu health tips | dr madhu babu | dr madhubabu sanjeevini nature cure hospital | sanjeevini nature cure hospital hyderabad | health trends channel | health mantra chennel | good health tips | madhubabu latest videos | dr madhubabu sanjeevini nature cure | sanjeevani nature cure moinabad | tulasi tv | naturopathy treatment |
    #DrMadhuBabu #HealthMantra #HealthTrends

ความคิดเห็น • 429

  • @Dr.MadhuBabuOfficial
    @Dr.MadhuBabuOfficial  2 ปีที่แล้ว +58

    డాక్టర్ మధుబాబు గారి సూచనలు, సలహాలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి🙏🙏🙏

    • @kalyan9404
      @kalyan9404 2 ปีที่แล้ว +4

      సార్ 1.3 క్రియటిన్ ఉంది.తగ్గిన తరువాత మళ్ళీ ప్రోటీన్స్ అన్ని తినవచ్చా లేకపోతె బ్రతికిన న్నాళ్ళు తినకూడదా

    • @thinkdifferent5344
      @thinkdifferent5344 2 ปีที่แล้ว

      Sir creatinine 1.4 undi malli protein eppudu tinali e msg laku reply ivvavu like kodatarenti

    • @SaiKumar-of9co
      @SaiKumar-of9co 2 ปีที่แล้ว

      Check with your doctor Madhubabu

    • @viswanathe8451
      @viswanathe8451 ปีที่แล้ว +3

      తెల్ల గలిజేరు ( అటికమామిడి)( పునర్నవా) కషాయం రోజు 4 or 5 వారాలు తాగితే చాలు criatin తగ్గిపోవును. అన్ని టి కన్నా best

    • @ramu_article
      @ramu_article ปีที่แล้ว

      Sir iam dialysis patient...!!!
      Is there any cure for dialysis patient
      Plz suggest diet plan to me sir!!!

  • @sivanandareddyb9340
    @sivanandareddyb9340 9 หลายเดือนก่อน +23

    మీరు చెప్పే మాటలు చాలా అమూల్యమైనవి అండ్ కిడ్నీ బాధితుల కోసం మీరు ఇంకా ఇటువంటివి ఎన్నో చెప్పాలని ఆశిస్తున్నాము ధన్యవాదాలు

  • @watYhow
    @watYhow 2 ปีที่แล้ว +84

    3. 14 : కాకరకాయ రసం
    5:04 : కొర్రలు
    5:12 : ఆలివ్ ఆయిల్(1 స్పూన్ పడుకునే ముందు)
    5:28 : వంట సోడా (1/2 స్పూన్ హాట్ వాటర్ లో )
    6:25 : కార్న్ సిల్క్
    7:02 : ఆనియన్ జ్యూస్
    8:23 : బార్లీ నీళ్లు
    8:59 : అఖండ వెల్లుల్లి

  • @srinivasacharynakshatram6480
    @srinivasacharynakshatram6480 6 หลายเดือนก่อน +5

    ధన్యవాదాలు సార్ మీరు చెప్పే ఆరోగ్య సూత్రాలు వ్యాధులు తగ్గించుకునే విధానాలు చాలా బాగుంటాయి

  • @anilrajwalthati6832
    @anilrajwalthati6832 7 วันที่ผ่านมา +1

    Kothimeera juice daily morning has helped me to reduce creatinine,after 10 days .

  • @madhavigandham6464
    @madhavigandham6464 2 ปีที่แล้ว +7

    Kidney డోనర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి చెప్పండి. జీవితమంతా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

  • @alliswellkanna2362
    @alliswellkanna2362 ปีที่แล้ว +14

    సార్ నమస్కారం సార్.....
    నాన్న గారు వయసు 57 years వుంటుంది...
    Critinine లెవెల్ 5.8 వుంది సార్... ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారు .. ఏం చేయాలి సార్

    • @AbdulMazid-h9v
      @AbdulMazid-h9v 24 วันที่ผ่านมา

      Khader Vali cyppinavida ga training cysucondi you tube lo unnai chosucondi

  • @karanamhamsamma9843
    @karanamhamsamma9843 ปีที่แล้ว +2

    సార్ చాలా బాగా చెప్పారు ధన్యవాదములు సార్ మా నాన్నగారికి క్రియేటింగ్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి మీరు చెప్పే ఈ సూచనలను పాటిస్తూ దాని స్థాయిని తగ్గించుకుంటాను సార్ ధన్యవాదములు సార్

    • @pranav2562
      @pranav2562 8 หลายเดือนก่อน

      Sir, please confirm what diet followed and reduced creatinine level

  • @pashambhasker8026
    @pashambhasker8026 2 หลายเดือนก่อน +1

    🙏🙏 ఈ సలహాలు చాలా బాగున్నాయి నా క్రియాటిన్ 1.2 మీ ఆశ్రమం చేరి ఉన్నాను ఇంతకు ముందు నా పేరు భాస్కర్ గౌడ్ 🙏

  • @kajapoornachandrarao9669
    @kajapoornachandrarao9669 2 ปีที่แล้ว +12

    డాక్టర్ గారు మీ వీడియోలు చాలా విలువయినవి. ధన్యవాదములు అండి

  • @glr9370
    @glr9370 ปีที่แล้ว +8

    మంచి సలహాలు ఇచ్చారు సార్ మీకు ధన్యవాదాలు 🙏🏼

  • @pandenakannaiahpandena-ox4fv
    @pandenakannaiahpandena-ox4fv หลายเดือนก่อน +2

    Good advice super.... sir

  • @krishsripad689
    @krishsripad689 6 หลายเดือนก่อน +2

    Egfr 20 to 26
    Creatine 2.6 to 3.4
    Bun 26 to 31
    Age 61, diabetic and heart issues
    Itching started
    Doctor recommended dialysis but I wAnt to reverse with medication and diet. Please suggest Andi
    Please 🙏🙏🙏

  • @rajivsairamapuram7885
    @rajivsairamapuram7885 หลายเดือนก่อน +2

    Kidny pi gadda vundi kriyatin 1,6undi operation chesthe dayalasis compalasars docter garu

  • @ramu_article
    @ramu_article ปีที่แล้ว +5

    Sir iam ramu dialysis patient, is there any cure to recover kidney failure...!!!

  • @Leela-r9p
    @Leela-r9p 10 หลายเดือนก่อน +3

    Explanation is very good.thank you sir

  • @rskdevil8798
    @rskdevil8798 7 หลายเดือนก่อน +6

    Doctar తనకి 41 yers ఉంటాయి లేడీ తను తనకి మెట్ల మీద నుంచి జారీ కింద పడింది ఒక 7 years back అయితే డాక్టర్ కిడ్నీ డామేజ్ అయ్యింది అన్నడు అప్పటి నుండి ఇప్పటి వరకు టాబ్లెట్స్ వాడుతూ వుంది తనకి ఇప్పుడు క్రియటిన్ 4 పాయింట్స్ వుంది 0.4 కాదు 4 పాయింట్స్ వుంది తనిఖీ తగ్గుతుందా డాక్టర్ 😢కొంచెం చెప్పరా pls

  • @tarachandrasekhararao4087
    @tarachandrasekhararao4087 2 ปีที่แล้ว +3

    డాక్టర్ గారూ
    బ్లడ్ లో ESR లెవెల్స్ ఎలా తగ్గించుకోవచ్చు
    తెలియజేయండి

  • @madeehatabassum9106
    @madeehatabassum9106 15 วันที่ผ่านมา

    Good morning sir chala Bhag chepparu Naku prablam undi Bhongir Yadadri Bhongi District

  • @praharshsamudrala7051
    @praharshsamudrala7051 7 หลายเดือนก่อน +2

    Good information sir

  • @SaiKumar-of9co
    @SaiKumar-of9co 2 ปีที่แล้ว +21

    Doctor Garu, I visited your place on 3rd Aug’22 ,as per your advise on medication,diet chart & your videos,I strictly followed and got results just in 2 weeks for Thyroid,Creatinine below normal. Thanks to you for all the advice 🙏

    • @bindusri2508
      @bindusri2508 2 ปีที่แล้ว +1

      Pls miru follow ayina diet cheptaru ah

    • @SaiKumar-of9co
      @SaiKumar-of9co 2 ปีที่แล้ว +2

      @@bindusri2508 diet chart varies from person to person,check with doctor Madhubabu

    • @vardhamnagendra8475
      @vardhamnagendra8475 2 ปีที่แล้ว

      Anna creatinine levels normal ki vacahaya

    • @mslifestyle1598
      @mslifestyle1598 2 ปีที่แล้ว

      Anna protein urine lo povadam thaggithaga annaya sir ni kalusthe

    • @mslifestyle1598
      @mslifestyle1598 2 ปีที่แล้ว

      Annaya plz reply me

  • @ranjaniadipudi2846
    @ranjaniadipudi2846 3 หลายเดือนก่อน

    Good info. Heard After two years
    I stopped carbs and proteins
    Living Only on vegitable raw or noiled
    No beans

  • @mr.kpadmanadham550
    @mr.kpadmanadham550 10 หลายเดือนก่อน +3

    Well said sir.Thank you

  • @jeshwariekrishna9880
    @jeshwariekrishna9880 ปีที่แล้ว +4

    How many days should we take soda with water

  • @kudmethajangu6642
    @kudmethajangu6642 6 หลายเดือนก่อน

    మంచి సలహా ఇచ్చారు మీకు ధన్యవాదములు సర్ .

  • @Sjr-g7y
    @Sjr-g7y 22 วันที่ผ่านมา

    మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు 🙏🙏🙏

  • @sivajyothi6997
    @sivajyothi6997 9 หลายเดือนก่อน +5

    Namaste sir. I am 68 years single male. My creatinine level is 1.8. I am having High BP, Lack of appetite, Vertigo and left shoulder bones and muscles paining stagnating for several hours into sleep mode. Kindly guide me to overcome these issues. Thanks and regards.

  • @PremKumar-1202
    @PremKumar-1202 11 หลายเดือนก่อน +1

    Sir Meeru Chala Remedies Cheparu Anne Chayala Leda any one cheyala Clear gaa Chepaledu

  • @p.balupradeepkumar66
    @p.balupradeepkumar66 ปีที่แล้ว +4

    డాక్టరు గారు మీకు చాలా ధన్యవాదాలు. ఒక చిన్న సందేహం. మీరు చెప్పిన అన్ని remedies పాటించాలా లేదా అందులో కొన్ని పాటించాలా లేదా ఏదైనా ఒక్క remedy పాటిస్తే సరిపోతుందా. దయచేసి reply ఇవ్వగలరు.

  • @shobharani5195
    @shobharani5195 ปีที่แล้ว +10

    బేకింగ్ సోడా వాడితే బీపీ పెరుగుతుందని ఒక ప్రముఖ డాక్టర్ చెప్పారు. అప్పటినుండి సోడా వాడడం మానేశాం. ఇది ఎంతవరకు నిజం. చెప్పండి డాక్టర్ గారు?

    • @swathisabbella9899
      @swathisabbella9899 7 หลายเดือนก่อน

      Ide doubt clarify cheste bagundunu

  • @lakshmanreddy2540
    @lakshmanreddy2540 2 ปีที่แล้ว +3

    ఈ ప్రాబ్లెమ్ మీరు చెప్పినట్లు ఫాలో అయితే ఎన్ని రోజులు తర్వాత నయం అవుతుంది sir

  • @Karnati1954
    @Karnati1954 5 หลายเดือนก่อน

    Sir, as per your directions of useage of Apple cider vinegar , excellent worked. I have used 20 days after my uric acid levels, total normal. Thank you for your suggestion.🙏

  • @thelastdays4032
    @thelastdays4032 27 วันที่ผ่านมา

    Good suggestion for us sir thank you very much sir

  • @skumar6836
    @skumar6836 2 ปีที่แล้ว +4

    Thank you doctor

  • @vndgamer4618
    @vndgamer4618 2 หลายเดือนก่อน

    Tqqsm doctor garu chala Baga chepparu 🙏

  • @praveenasattaru3550
    @praveenasattaru3550 2 ปีที่แล้ว +4

    Kidney inflammation gurinchi cheppandi sir

  • @kusamalanivedhitha1007
    @kusamalanivedhitha1007 หลายเดือนก่อน

    Answer.to.the.point

  • @peterkarre4299
    @peterkarre4299 9 หลายเดือนก่อน +1

    Dr. Madhubabu garu. Baking soda annaru. Eno vaadocha Doctor. Please advise.

  • @kalakaturi5715
    @kalakaturi5715 9 หลายเดือนก่อน +1

    Wow enta easy remidies chepparu sir thank you

  • @srinivasmamillapalli6072
    @srinivasmamillapalli6072 8 หลายเดือนก่อน +1

    Best doctor

  • @zubadabegum4524
    @zubadabegum4524 4 หลายเดือนก่อน +1

    Tqsomach

  • @venkateshreddy9917
    @venkateshreddy9917 ปีที่แล้ว +18

    Workout, cold water💦,bitter gourd juice,cut out protein(avoid dairy products),brown rice, broken wheat, olive oil,baking soda+ hot water, cornsilk+water Boiled water,onion juice,Barley water, akanda onion, yoga and pranayama, deep sleep.

  • @jansig7491
    @jansig7491 2 ปีที่แล้ว +3

    God bless you & your family Dr garu🙏💐

  • @venkateshreddy9917
    @venkateshreddy9917 ปีที่แล้ว +4

    Your advice is absolutely TRUE.

  • @rajeshametikala1490
    @rajeshametikala1490 3 หลายเดือนก่อน

    thank u Madhu babu garu
    it is quite useful

  • @user-wz6ox5tc1v
    @user-wz6ox5tc1v 11 หลายเดือนก่อน +1

    🙏ధన్యవాదములు సార్ ❤❤❤❤

  • @shaikmohammedrizwan3716
    @shaikmohammedrizwan3716 ปีที่แล้ว +1

    Thank u sir super dialogue sir tondara paditey tondaraga potaam

  • @jettibalajeevaraprasad2566
    @jettibalajeevaraprasad2566 ปีที่แล้ว +4

    Toilet లో ఉన్న నురగ 15to20 minutes అఇన toilet లో బుడగలు వుంటే creatinine test must, 🚽 toilet లో 2to5minutes లో బుడగలు పోవాలి.

    • @madeeasy3424
      @madeeasy3424 ปีที่แล้ว

      Adi common eh kada ?? Urine posukunte Nuraga common ee kada

  • @tkrishna6413
    @tkrishna6413 2 ปีที่แล้ว +2

    Very good health care information sir tq

  • @KuppiliNagamani
    @KuppiliNagamani ปีที่แล้ว +1

    Tq so much for ur valuable information doctor garu 🙏

  • @pnagireddy2751
    @pnagireddy2751 2 ปีที่แล้ว +2

    Your feedback excellent

  • @dwadasifamily5174
    @dwadasifamily5174 ปีที่แล้ว +1

    Tq for valuable sugition
    Mee speeches useful sir
    Tq

  • @dharmarajuable
    @dharmarajuable ปีที่แล้ว +4

    Sir I am DM DHARMA RAJU CKD STAGE 5 DIALYSIS PATIENT SINCE 5 YEARS WKEELY THREE TIMES HOW TO REDUCE DIALYSIS ONLY TWO TIMES PLEASE TELL THANK YOU SIR

  • @mayankfthtopaz250
    @mayankfthtopaz250 ปีที่แล้ว +2

    Sir challa neelu thaguthe nannju problem unnavalu thagaleru sir

  • @hariprasadmateti9829
    @hariprasadmateti9829 2 ปีที่แล้ว

    Thank you dr garu kidneys
    Gurinchi chaala baga Thelpi naaru
    Good information Thankyou so much. Sir🙏🙏

  • @garajagadeesh8313
    @garajagadeesh8313 2 หลายเดือนก่อน

    Good morning sir,
    My creatine level 1 and some time increases from 1 to 1.1 and 1.2..
    How to reduce the above number to below

  • @sureshchalla3739
    @sureshchalla3739 29 วันที่ผ่านมา +1

    మరీ 10 రకాల నియమాలు చెబితే ఎలా సార్?అన్నీ అంటే కష్టం.

  • @gollapallineeraja8710
    @gollapallineeraja8710 9 หลายเดือนก่อน +1

    Thank u sir.

  • @omsakthi4128
    @omsakthi4128 2 ปีที่แล้ว +3

    Dr annee elaantive cheppithe madhuramga ruchiga kammagaa thiyaga notikinachinavi thinesi thvoraga chachipothe saripothundhi kadhaa

  • @rudra4u
    @rudra4u ปีที่แล้ว +2

    please advise tea spoon or table spoon

  • @bhaskararao7038
    @bhaskararao7038 ปีที่แล้ว +4

    Thank you Dr. Madhubabu Sir, GOD BLESSYOU WITH GOOD HEALTH, WEALTH and PROSPERITY.

  • @venkateshamsangem3994
    @venkateshamsangem3994 16 วันที่ผ่านมา

    Nice video I educated

  • @judithvinumammen8856
    @judithvinumammen8856 2 ปีที่แล้ว +1

    Thanks ďr.madhu babu

  • @Srikanth-xc9wb
    @Srikanth-xc9wb 2 ปีที่แล้ว +3

    Hi sir, Naku brain lo vishayaku gurthu undatamleydhu sir, konni veshayalu 30 minits marichipothunanu , suggestions unty cheypandhi sir.

    • @sarojaravva9072
      @sarojaravva9072 2 ปีที่แล้ว

      Argent ga docter ki chupinchu kondariki algimers deaseas vastundi.allopathy homeo ayurvedam vadandi

  • @nageswarareddynalabala7685
    @nageswarareddynalabala7685 11 หลายเดือนก่อน

    Sir naa age 70 years naa creatin 1.3 unnadi idi maximum level antunnaru naaku attuvanti problem ledu scanning normal report vachinadi meerut suggest chesinavi paatisthanu.ThankQ sir.

  • @user-nk2co2cd3u
    @user-nk2co2cd3u ปีที่แล้ว +1

    Super sir God bless u

  • @srinivassharma6229
    @srinivassharma6229 3 หลายเดือนก่อน +1

    B12peragadaniki chitka cheppagalaru

  • @sweety8567
    @sweety8567 ปีที่แล้ว

    Doctor garu meku danyavadalu sir

  • @yadavallirajeswari1990
    @yadavallirajeswari1990 7 หลายเดือนก่อน +1

    Tq sir

  • @shankarpanuganti5844
    @shankarpanuganti5844 7 หลายเดือนก่อน

    Manchi idea icharu sir tq

  • @bharathm3121
    @bharathm3121 ปีที่แล้ว +1

    Excellent

  • @venkataraoboni3938
    @venkataraoboni3938 2 ปีที่แล้ว +2

    Sir 🙏Namaste naku kudi vaipu vennupoosa prakkana noppi vastundi pramadama

  • @veeravenkatavenpada4536
    @veeravenkatavenpada4536 3 หลายเดือนก่อน

    Kidney patent dait cheppagalaru Naku creatinine 13 vundi vanting sensetion bagavundi blood 6 grams vundi platelets 35000 vunnayi doctor garu weekly 2 times dyalasis avutundi Naku manchi salaha cheppagalaru

  • @gramya-nw9bl
    @gramya-nw9bl 6 หลายเดือนก่อน

    నమస్కారం sir... Ma ammaki sugar bp em ldhu... 1&1/2 year డయాలసిస్ indhi ippudu డయాలసిస్ చేపించటం లేదు... అమ్మకి మళ్ళీ serum creatinine levels 14.6 undhi m చెయ్యమంటారు.. ప్లీజ్ sir ఎదాన్న salaha ఇవ్వగలరు

  • @harikrishnam5518
    @harikrishnam5518 ปีที่แล้ว

    Thank you guruvu garu, namaskaram

  • @balivadamadhavi7458
    @balivadamadhavi7458 ปีที่แล้ว +1

    Good evening sir
    1.3 creatinine vunte problem aaa sir

  • @kalammagaddam7702
    @kalammagaddam7702 ปีที่แล้ว

    Thank you sir kanipinche devudu sir meeru

  • @sarveshwararaobethapudi5661
    @sarveshwararaobethapudi5661 5 หลายเดือนก่อน

    Good information ❤

  • @Man_With_Golden_Thoughts25
    @Man_With_Golden_Thoughts25 ปีที่แล้ว +9

    Sir na creatinine level 2.0 vundii denaki solution chepandi na age 25

    • @user-bv7iu5wi1k
      @user-bv7iu5wi1k 5 หลายเดือนก่อน +1

      Transplant is best solution my transplant successful last month

  • @apparaokhandavalli6803
    @apparaokhandavalli6803 2 ปีที่แล้ว

    Correctga cheppadu sir

  • @PANDU_BHAI_YT7837
    @PANDU_BHAI_YT7837 ปีที่แล้ว +1

    super doctor

  • @venkataraogude5612
    @venkataraogude5612 ปีที่แล้ว

    Excellent information. Tq D

  • @gopineeraja69
    @gopineeraja69 10 หลายเดือนก่อน

    Very well explained doctor
    Thankyou so much

  • @sharinkattupalli2002
    @sharinkattupalli2002 3 หลายเดือนก่อน

    Tq uncle

  • @veereshwarpillanagrovilaan4831
    @veereshwarpillanagrovilaan4831 8 หลายเดือนก่อน

    Sir Namaste meeru chepinavi chaalabagunnayi nenu patistaanu alage nenu vinnaanu tellagaljeru punarnava podi one spoon with water lo daily tragaali ani correctena teliyacheyandi please.

  • @jansig7491
    @jansig7491 ปีที่แล้ว

    Thank you Doctor garu🙏🙏

  • @petebell271
    @petebell271 2 ปีที่แล้ว +7

    cold water manchidhi kadhu antaru kondaru ,
    ento evarni namali teliyatledu….

    • @Karnati1954
      @Karnati1954 5 หลายเดือนก่อน

      I think cold water means normal water without freeze

  • @krishnamaduri3493
    @krishnamaduri3493 4 หลายเดือนก่อน

    Creatinine normal undalante above 60 years vallu em cheyali please cheppandi

  • @valmiki527
    @valmiki527 ปีที่แล้ว

    thank god👏👏👏

  • @lokeloke2210
    @lokeloke2210 หลายเดือนก่อน

    Zym ki vellu vallu creatin use cheyaru kada sir vallaki m avadha

  • @slnagencies4536
    @slnagencies4536 11 หลายเดือนก่อน

    Gurugaru na serum creatinin level 1.19 undi, Nenu Ragi mudda thinocha plz reply cheyandi

  • @mohammedsiddiq2465
    @mohammedsiddiq2465 ปีที่แล้ว

    Dr గారు కైలూరియా గురించి చెప్పండి సార్

  • @BujjiBujji-bq8se
    @BujjiBujji-bq8se 2 ปีที่แล้ว +4

    చాలా బాగా చెప్పారు 🙏🏻🙏🏻

  • @uvrao7945
    @uvrao7945 ปีที่แล้ว

    Sir naku ADPKD ani chepparu daniki elanti jagrathalu and diet cheyyali dayachesi oka video cheyyandi sir

  • @PremKumar-1202
    @PremKumar-1202 10 หลายเดือนก่อน

    Doctor Garu Chala Remedies Cheparu Anni Patinchala Leda meru chepina Remedies Edanna oka ti Patinchala telupa galaru

    • @supriyatummala2978
      @supriyatummala2978 10 หลายเดือนก่อน

      Ayyanaki clarity ledhu ammi kalipi cheppestharu
      Patient condition adhagharu personal experience bro

    • @swathisabbella9899
      @swathisabbella9899 7 หลายเดือนก่อน

      ​@supriyatummala2978 sir ante meeru vellara? Please treatment ela vuntundi cheppara Please Please

  • @NarayanM-f8l
    @NarayanM-f8l 3 หลายเดือนก่อน

    Sr
    My creatine 1.4
    uric acid 8.
    Edi normal aaa
    Ayurvedic medicine kavala sr

  • @pvjdurga7734
    @pvjdurga7734 17 วันที่ผ่านมา

    My husband suffers dailsis is there any control of dailsis.give me remedies

  • @pilliganesh5565
    @pilliganesh5565 2 หลายเดือนก่อน

    Ok sir 😮

  • @yashodagurram3490
    @yashodagurram3490 ปีที่แล้ว +1

    Dr.ji.hans.ki.vim.bar.surf.to.vark.eppudu.ela.chaliki.bellanto.ekkuvy.vundi.emi.thinna.adadu

  • @thinkdifferent5344
    @thinkdifferent5344 2 ปีที่แล้ว +6

    Sir naku 1.4 creatinine undi enni Rojulu vadali

    • @naganaga9213
      @naganaga9213 ปีที่แล้ว

      Hi sir nakku 1.2 undhi so help