Padaharella Vayasu Full Length Telugu Moive || Sridevi, Chandramohan, Mohanbabu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2024

ความคิดเห็น • 573

  • @chinnamsrinivasulu5870
    @chinnamsrinivasulu5870 2 ปีที่แล้ว +35

    చంద్రమోహన్ గారు & శ్రీదేవి గాగి యాక్టింగ్ సూపర్ ఇద్దరు జీవించారు

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 ปีที่แล้ว +13

    నటీమణి శ్రీ దేవి గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు

  • @bhagyarajup6850
    @bhagyarajup6850 2 ปีที่แล้ว +27

    Present చూస్తున pushpa,kgf, rrr, svp, వాటిలో ఇ సినిమాలో చూస్తునంత ఫీలింగ్ వాటిలో రావట్లేదు ఏమాటకు ఆ మాట గాని సినిమా మాత్రం వేరే లేవేలో ఉందిగా tq రాఘవేంద్రరావు గారు చాలా మంచి సినిమా ను చూశాను అనే తృప్తి కలిగింది

  • @rishi77143
    @rishi77143 5 ปีที่แล้ว +11

    Ee Movie gurinchi maatallo entha cheppina takkuve avutundi...
    Sridevi... Natana ke natanalu nerpina apuroopamaina nati....
    The story is a great lesson to many teenagers for their silly ideas with innocence was well picturized.. How selfish people utilize innocent people heart and try to spoil their future and people thinking in those days in villages.... Eddula vandi venaka Sri Devi parigeduthoo dialogues chepthoo.. What an excellent dubbing and the BGM.... No words.... Hats off

  • @yugandhardevagiri7122
    @yugandhardevagiri7122 4 ปีที่แล้ว +86

    నేను ఈ సినిమా నా చిన్నప్పుడు చూసా, మళ్లీ ఇప్పుడే....శ్రీదేవి గారు తన మొదటి చిత్రంలోనే అత్భతంగా నటించారు..ఇలాంటి సినిమాలు ఇప్పుడు ఊహించలేము. 👌👌👌

  • @SSS-tr6gd
    @SSS-tr6gd 3 ปีที่แล้ว +8

    ఈ సినిమా ఇప్పుడే ఈ రోజే చూసాను
    సినిమా మొత్తం ఐపోయాక
    నాకు గంటసేపటిదా మాటలు రాలేదు
    అంత అధ్బుతంగా ఉంది
    ఈ సినిమాలో శ్రీదేవి కి పదహారేళ్ళ వయసు
    బయట నాకు మాత్రం ముప్పై ఆరేళ్ళ వయసు

    • @Mahesh-hu2ug
      @Mahesh-hu2ug 3 ปีที่แล้ว +2

      Sridevi ki Ee movie teesinapppudu 14 years age

  • @popurikrishnaveni2402
    @popurikrishnaveni2402 ปีที่แล้ว +13

    ఈ సినిమాలో చంద్ర మోహన్ నటన స్వచ్ఛగా ఉంటుంది ,, శ్రీదేవి మీద ప్రేమ స్వేచ్ఛ గా చూపిస్తాడు

  • @balakrishna68
    @balakrishna68 3 ปีที่แล้ว +42

    ఈ లాంటి నటన ఈ రోజుల్లో ఎవరూ చేయరు చంద్ర మోహన్ గారు చాలా బాగా నటించారు.👌👌👌👌👌👌

  • @chakravarthi318
    @chakravarthi318 5 ปีที่แล้ว +26

    What a movie! What a story! Mind blowing. Natural performance by sridevi, chandra mohan, nirmalamma . This movie is a master piece in the history of indian cinema

  • @Rajkumar-rj
    @Rajkumar-rj 3 ปีที่แล้ว +258

    చంద్రమోహన్ గారు కమలహాసన్ కంటే గొప్పగా నటించారు. 👏👏👏🙏

  • @shanamirshan5525
    @shanamirshan5525 5 หลายเดือนก่อน +3

    All of them done a great job, amazing acting, Sridevi garu, Chandra Mohan garu, Mohan babu garu, Nirmala amma gaaru and Navakanth garu....like everyone acted very well❤❤❤❤❤❤❤❤❤

  • @శ్రీనుబాబువర్మఅల్రౌండర్
    @శ్రీనుబాబువర్మఅల్రౌండర్ 11 หลายเดือนก่อน +17

    ఈ మూవీ రోజు యూట్యూబ్ లో చూస్తాను కమలహాసన్ కంటే గొప్పగా చేసేడు చంద్రమోహన్ గారు శ్రీదేవి వండర్ మోహన్ బాబు సూపర్ నిర్మలమ్మ సూపర్,,,,, చంద్రమోహన్ గారు జీవించారు

  • @rameshnaidu2337
    @rameshnaidu2337 5 ปีที่แล้ว +24

    Hats off to sridevi and Chandra mohan.. no actress can reach to sridevi.. wonderful, mind blowing

  • @yuvasurya7986
    @yuvasurya7986 5 ปีที่แล้ว +5

    I just completed movie ...
    No wards ...
    Simply EVERGREEN...!!!!
    hats off to Chandra Mohan garu
    And sridevi garu...
    Unbelievable Acting ...

  • @chiranjeevidasireddy83
    @chiranjeevidasireddy83 3 ปีที่แล้ว +26

    శ్రీదేవి గారు నటన మరియు చంద్రమోహన్ గారి నటన అద్భుతం

  • @ammachef7306
    @ammachef7306 6 ปีที่แล้ว +8

    Feel good movie. Sridevi gari acting, Chandra Mohan gari acting superb..........cheppalante mataluchaladu

  • @gantaganesh408
    @gantaganesh408 3 ปีที่แล้ว +49

    2021lo evarina chusthunara chusevallu evarina vunte ikada like cheyandi

  • @mahindramahindra4516
    @mahindramahindra4516 ปีที่แล้ว +5

    చంద్రమోహన్ గారు మీ ఆత్మ ఎక్కడ ఉన్నా శాంతించాలి నీ మూవీ ఈ మూవీ అంటే చాలా ఇష్టం నాకు నెలకి ఒకసారైనా చూస్తాను

  • @devikabhatnagarsteluguchannel
    @devikabhatnagarsteluguchannel 4 ปีที่แล้ว +49

    What an extraordinary, excellent movie by director Raghavendra Rao Sir. Fabulous acting by Chandra Mohan, Sridevi, Nirmalamma and Mohan Babu. Good comedy, sentiment, ethical values and courage to live. Superb songs, hats off to Veturi garu and Balu Garu.

    • @harshithapogala8845
      @harshithapogala8845 4 ปีที่แล้ว +5

      Madam after telling you to watch this movie i am here to watch mam 😊 . super movie thank you so much mam

    • @likithareddy6814
      @likithareddy6814 4 ปีที่แล้ว +2

      Super 👌

    • @eswari8719
      @eswari8719 4 ปีที่แล้ว +1

      Hello devika garu me video's chala baguntai andi

    • @ethanhunt3811
      @ethanhunt3811 3 ปีที่แล้ว +2

      no need to get excited... its a remake of a movie by bharatiraja , so don't conviniently steal his credit . All your sir had to do was pay money and copy scene to scene

    • @righttime6186
      @righttime6186 3 ปีที่แล้ว +2

      It is Tamil Movie "Pathinaru Vayathiline"

  • @NAGANAG-bm3yz
    @NAGANAG-bm3yz 4 ปีที่แล้ว +4

    no one can sridevi yesterday, today and tomorrow she is only one sridevi. what a action in that age omg she is angel come to earth as gift for us.

  • @shanamirshan5525
    @shanamirshan5525 5 หลายเดือนก่อน +1

    Excellent Story, direction, cast, music and dedication. That's why Telugu film industry is not just the industry it's a home for the artists❤❤❤❤❤

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 ปีที่แล้ว +1

    చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు... నటులు చంద్రమోహన్ గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు

  • @saleembasha5594
    @saleembasha5594 3 ปีที่แล้ว +8

    చంద్రమోహన్ అద్భుత నటన శ్రీదేవీ అందాలు దర్శకేండ్రుడి ప్రతిభ

  • @mylittleangels2715
    @mylittleangels2715 4 ปีที่แล้ว +17

    This movie is the greatest story .It is fully emotional.Never come this type of movies. Evergreen emotional and lovable story. Hats off to director. Sridevi also evergreen actress.

  • @pentabalajee4250
    @pentabalajee4250 3 ปีที่แล้ว +3

    No explanation...just watch the muvie and feel reality of life..every girl in her real life dreams like sridevi..but her dreams are not come true.muvieis as connect to our real life...innocence acting by Chandra Mohan Garu and sridevi Garu and mohanbabu Garu...mind blowing story writer by Bharati raja and extraordinary directions by ragavendra Garu...and nirmala Amma Garu....when I felt bore mostly I like to watch this muvie ..specially the songs which gives us peace ...sp Garu and janaki Garu voice are like god and godess.....veturi Garu lyrics are undescribable...totally muvie was evergreen.,...

  • @nagarajuchencharao4081
    @nagarajuchencharao4081 7 ปีที่แล้ว +32

    Excellent performance ( chandramohan,sridevi)... emotionally 👌👌

  • @mbtv7021
    @mbtv7021 2 ปีที่แล้ว +11

    అమ్మాయి ప్రేమించడానికి మొదలు పెడితే వాడు ఎలా ఉన్నా వాడిని హీరోల చూస్తుంది

  • @kurubabandaiah2326
    @kurubabandaiah2326 ปีที่แล้ว +1

    Chandra mohan gari acting superb and climax was really tears I got ... Naku ye movie choosaka anipinchindi Chandra mohan gari laga care , love gani real life lo yevaraina choopisthe alanti varini matram asalu vadalakokandi ... 🥰🥰

  • @Sharath-td7lb
    @Sharath-td7lb 3 หลายเดือนก่อน +6

    శ్రీదేవి గారి సినిమాలు చూస్తున్న్నదుకు చాలా లక్కీ గా ఉంది.కానీ ఈ ఇద్దరు లేరు అని తలుచుకుంటుంటే చాలా బాధ గా ఉంది.😮 చంద్రమోహన్ గారు,శ్రీదేవి గారు,డైరెక్టర్,ప్రొడ్యూసర్,everyone should deserve our hearts❤❤ (27/7/24)

  • @nallagatlabhavani5768
    @nallagatlabhavani5768 5 ปีที่แล้ว +35

    Eppati cinemalu am panikostai veeti mundu..... Such a wonderful story. I loved it

    • @veerendrak8041
      @veerendrak8041 5 ปีที่แล้ว +2

      Yess

    • @raghitisathibabusathibabu993
      @raghitisathibabusathibabu993 5 ปีที่แล้ว

      Hb IH in

    • @telugucharithra4757
      @telugucharithra4757 4 ปีที่แล้ว +1

      S

    • @dummasrihari5398
      @dummasrihari5398 3 ปีที่แล้ว +1

      ఈలాంటి మూవీ ఇంకా రాదు ..శ్రీదేవిగారు మళ్ళీ జన్మఉంటే పుట్టండి. అందంతో పాటు నటన తెలుగు ఎడ్రస్టీలోనే గొప్ప పెరుతెచ్చుకున్నావ్ చంద్రమోహన్.సూపర్ యాక్షన్.. కాలం మారుతున్నప్పుడు మనుషులు కూడా మారతారు..తేదీ.09.05.2021..టైం..11.06 am..

  • @kishoremnvs7018
    @kishoremnvs7018 2 ปีที่แล้ว +4

    Chandramohan gari acting superb .. especially climax lo tears ..jus awesome 👍

  • @MyKk1993
    @MyKk1993 6 ปีที่แล้ว +6

    Fantastic movie,Raghavender Rao is the best director in Telugu film industry and has given more hits than anybody else

  • @suryaprakashraotadepalli4511
    @suryaprakashraotadepalli4511 22 วันที่ผ่านมา

    1978లో విడుదలైనప్పుడు గుంటూరు హరిహర మహల్ లో చూశాను. 30.10.24న మళ్ళీ యూ ట్యూబ్ లో చూశాను. ఇప్పటికైనా బాగానే వుంది చంద్రమోహన్ గారి నటన శ్రీదేవి గారి అందం, సూపర్ హిట్ పాటలు అన్నీ సూపర్

  • @ashokr1901
    @ashokr1901 6 ปีที่แล้ว +4

    Telugu parishramalokella chala uttamamaina cinema chandramohan natana adhbutham raghavendrarao gaaru ilanti manchi cinema ni malli andivvalani korukuntunnanu meeku vandanaalu

  • @srikanthnayak7278
    @srikanthnayak7278 4 ปีที่แล้ว +3

    E movie chustunte apudi Nature village people s relationship chala bhaga undevi Naku apudi Kalam ante chala estam

  • @pradeepkmr73
    @pradeepkmr73 9 ปีที่แล้ว +29

    great, unbelievable work,phenomenal, outstanding performance, breath taking,incredible, extraordinary.............. movie

  • @praneels5728
    @praneels5728 4 ปีที่แล้ว +12

    Ilayaraja sir always legend.... original version.....all song super hit still....2020 .....

  • @jayaram4250
    @jayaram4250 3 ปีที่แล้ว +3

    అచ్చ మైన తెలుగు పల్లెటూరు బ్యాగ్రౌండప్ లో తీసిన చిత్రం 25times చూసా, వీలున్నప్పుడు, చూస్తూ ఆ పల్లటూరు వాతావరణం ఆస్వాదిస్తూ ఉంటూ, చంద్రమోహన్, మోహనబాబు లా మధ్యలో జరిగే హాస్య బరిత సన్నివేశాలు బాగుంటాయి 23/05/2021

  • @srinivasgangavarapu9556
    @srinivasgangavarapu9556 6 วันที่ผ่านมา

    కమలహాసన్ గారి కంటే చంద్రమోహన్ గారు బాగా నటించారు తమిళ వర్షన్ కంటే తెలుగు వర్షన్ సూపర్ గా ఉంది తమిళ వర్షంలో శ్రీదేవి గారి కంటే తమిళ వర్షన్లు శ్రీదేవి గారిని చాలా అందంగా చూపించారు తర్వాత సిరిమల్లె పువ్వు అనే సాంగ్ లో తమిళ వర్షన్ సాంగులో కంటే కూడా తెలుగు సాంగ్లో అద్భుతంగా చూపించారు రాఘవేంద్రరావు గారి స్టైల్ బాగా ఉంది బాగా కనపడ్డది

  • @manubothulamadhusudhanared6309
    @manubothulamadhusudhanared6309 8 หลายเดือนก่อน +4

    Supergoodmoove

  • @purnasai9417
    @purnasai9417 3 ปีที่แล้ว +14

    Chandra mohan garu also is an legendary actor......

  • @reenasingh228
    @reenasingh228 3 ปีที่แล้ว +6

    Excellent performance of sridevi ji. She was only 14 in this movie. What a great actress she was.

  • @yugandharkombathula4446
    @yugandharkombathula4446 3 ปีที่แล้ว +4

    Pedollaki devudu eppudu kastalu pedatadu annadi universal truth

  • @SwamySwamy-nu6eu
    @SwamySwamy-nu6eu 3 ปีที่แล้ว +8

    '' చాలా మంచి సినిమా.. 😍 😍 😍

  • @srinivasaraom9943
    @srinivasaraom9943 3 ปีที่แล้ว +1

    Excellent movie eerojullo evaru teualeru.Thanks Raghavendra Rao garu.

  • @EshwarNarmada
    @EshwarNarmada 5 ปีที่แล้ว +12

    The best movie chandra mohan gari acting speechless thanks to team

  • @microbiologyworld9350
    @microbiologyworld9350 2 ปีที่แล้ว +3

    True Love Movie ❤Chandramohan Gaari Actiong, Sridevi Gaari Actiong Super 🙏

  • @venkatramgongati8616
    @venkatramgongati8616 3 ปีที่แล้ว +5

    Super exlent movie 😘😘😘❤️👏👏👏 super exlent 👍

  • @SSSpowre6
    @SSSpowre6 2 ปีที่แล้ว +3

    Hats of 2 Bharti Raj story writer..... great innovation writer..... 🎉💐

  • @mbtv7021
    @mbtv7021 2 ปีที่แล้ว +5

    ఈ సినిమా చూస్తే తెలుస్తుంది ప్రేమ కు ఉన్న విలువ

  • @neelamraju7376
    @neelamraju7376 6 ปีที่แล้ว +11

    Chala...chala aa bagundi ... We all are miss you sridevi garuuuuu

  • @chandramouligali2030
    @chandramouligali2030 6 ปีที่แล้ว +9

    Excellent,marvlous,fantastic,super,awesome,bueatiful,extoridinary and unbelievable movie ever and sridevi garu,chandra mohan garu acting super .we miss u sridevi garu

    • @sreenivasuluchitrala4178
      @sreenivasuluchitrala4178 4 ปีที่แล้ว

      Oooooooooooooooo9oooo9oooooooooooooooooooooooooooooooo kilo oooooooooooooooooooooooooooooooooooo

  • @chinnupandu2141
    @chinnupandu2141 2 ปีที่แล้ว +3

    What a great movie 😍❤️ superb performance 👏 👏👏👏👏👏👏

  • @nareshj739
    @nareshj739 4 ปีที่แล้ว +4

    Ilanti movie malli telugu industry lo radu, one of the legendary movie of industry.. Hatsoff sridevi garu and chandramohan garu.

  • @mranandkumarsmanaguli
    @mranandkumarsmanaguli 4 ปีที่แล้ว +3

    Mesmerizing....I'm watched 4 12 2020
    Simply wow...even ending fab....💝👌💐🙏

  • @Chandrashekhar-os7wq
    @Chandrashekhar-os7wq 8 ปีที่แล้ว +66

    cinema histry lo elanti movie eka raadhu such wonderful movie heart touching movie chandra mohan sri devi gaaru super acting ee cinema gurinchi cheppadaniki maatallev cine histry lo one of the best movie

  • @maheshraju5027
    @maheshraju5027 2 ปีที่แล้ว +5

    ఈ సినిమా 2022 ఎంత మంది చుసేవల్లునరు ఈ సినిమా నీ చూసి నాకు కనిల్లు అగలేదు ఏడ్చేసా 😭 కానీ ఆ జనరేషన్ లో ఒక మగాడి కోసం త్యాగం చేసిన అమ్మాయిలు ఉన్నారు ఇప్పుడు ఈ జనరేషన్ లో ఒక మగాడి కోసం త్యాగం చేసే అమ్మాయిలు ఉన్నారా లేరు ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు wait చేసే టైమ్ లేదు ఇది మన పాడు జనరేషన్

  • @chokkakularaju4698
    @chokkakularaju4698 6 ปีที่แล้ว +4

    Feel good movie.nijamga heart touch iena cinema .elanti cinemalu cherithralo nilichipotai.chandramohan,sridave acting super.

  • @lalkhaderbasha7124
    @lalkhaderbasha7124 หลายเดือนก่อน +5

    2024 like button ❤

  • @updateme5178
    @updateme5178 6 ปีที่แล้ว +46

    I really fida to Chandra Mohan and Sridevi acting..... SUPERB

  • @manubothulamadhusudhanared6309
    @manubothulamadhusudhanared6309 10 หลายเดือนก่อน +3

    🎉🎉super

  • @landaeswar-vs3jp
    @landaeswar-vs3jp 5 หลายเดือนก่อน +3

    శ్రీదేవి.చంద్రమోహన్..గారూ...వాట్ ఎ పెర్ఫార్మెన్స్

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 3 ปีที่แล้ว +3

    I think watch this movie 3rd time today 24. 09.2021. One of my favorite all time movie. Sridevi action super and marvelous performance. Also Chandra Mohan performance excellent.

  • @vandrangitulasiram3175
    @vandrangitulasiram3175 4 ปีที่แล้ว +5

    Excellent chandtamohan acting and sridevi feelings .

  • @marurajMarr
    @marurajMarr 3 หลายเดือนก่อน +1

    Beautiful love story❤❤❤❤❤❤❤

  • @satishrongali598
    @satishrongali598 3 ปีที่แล้ว +5

    2021 లో చుసిన వాళ్ళు oka లైక్ వేసుకోండి

  • @arjithhari1540
    @arjithhari1540 3 ปีที่แล้ว +4

    WHAT AN ACTOR CHANDRAMOHAN IS.UNBELIVABLE ACTION BY CHANDRAMOHAN

  • @vinithchintu9165
    @vinithchintu9165 3 ปีที่แล้ว +2

    Really good movie, Chandra mohan acting was awesome.. a good love story movie in last 30 mints... awesome movie

  • @surendrakolla8982
    @surendrakolla8982 5 ปีที่แล้ว +5

    Chandramohan sir action superb exlent. Meelaga evvaru cheyyaleru

  • @muralibingi5504
    @muralibingi5504 3 ปีที่แล้ว +2

    I.love this movie very much.
    Heart touching movie
    I love sridevi. acting. And. Songs.
    And. Chandra mohan. Acting.

  • @srinuyetkuri9170
    @srinuyetkuri9170 ปีที่แล้ว +2

    చంద్రమోహన్ గారు చాలా మంచి యాక్టర్ ❤Rip sir

  • @TeluguIndian729
    @TeluguIndian729 5 ปีที่แล้ว +13

    What a great performances by the Lead Actors👏👏
    Direction, Music, Songs, Dialogues every thing superb👏👏

  • @pandutirumalasetty7228
    @pandutirumalasetty7228 9 ปีที่แล้ว +26

    Good Movie..Chandra Mohan and Sridevi's acting super..

    • @srikanths2741
      @srikanths2741 8 ปีที่แล้ว +1

      did u see kamal hassan acting...watch and tell..it's a remake of tamil film 16 vaidhunile from great director bharathiraja

    • @mallesh2612
      @mallesh2612 7 ปีที่แล้ว +1

      So what ?? it's just a movie and we all giving review's - don't compare with tamil actor's and don't underestimate.

    • @simbushivabe
      @simbushivabe 4 ปีที่แล้ว +1

      16 Vayathinile attained cult status in Tamil cinema and is considered to be the bellwether of films depicting realistic portrayals of rural life. Making stars of its director and lead actors, it was remade in Telugu as Padaharella Vayasu (1978), in Hindi as Solva Sawan (1979), and in Malay as Melati Putih (1984).

  • @susiladutta1433
    @susiladutta1433 5 ปีที่แล้ว +31

    Am mesmerised by shri chandra mohan’s acting. Really amazing. In some scenes he is even better than kamal hassan

  • @gramanakumar7802
    @gramanakumar7802 4 ปีที่แล้ว +2

    great direction excellent action of chandramohan ,sridevi,mohanbabu,good direction of raghvendrarao

  • @9399979988
    @9399979988 3 ปีที่แล้ว +2

    Chandramohan garu mi acting peaks andi evvaru cheyalery kudaaa

  • @గుంట.ప్రభాకరరావు
    @గుంట.ప్రభాకరరావు 5 ปีที่แล้ว +7

    Very nice movie. K Raghavendra Rao gaari direction and Chandra mohan , sridevi action super.
    29.05.2019👍👍👍

    • @Alan-vt3ye
      @Alan-vt3ye 2 ปีที่แล้ว

      It's just copy past movie.Original movie is in Tamil.

  • @thimmaiahsharadammathimmai4548
    @thimmaiahsharadammathimmai4548 11 หลายเดือนก่อน +1

    What a extraordinary EXCELLENT movie lovely 🎉😊

  • @sriramya6507
    @sriramya6507 6 ปีที่แล้ว +10

    wow......I never saw like this movie.. very heart touching..

  • @HariHari-sx7rv
    @HariHari-sx7rv 4 ปีที่แล้ว +2

    Etuvanti cinema eka evvaru thiyyaleru sridevi acting superb Chandra mohan acting performance excellent sridevi

  • @kandrakotasanthoshi2020
    @kandrakotasanthoshi2020 4 ปีที่แล้ว +4

    ❤❤❤Chandra Mohan gari action excellent.....suprrrr...30.6.2020 .3pm ..🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @byagariramchander2897
    @byagariramchander2897 4 หลายเดือนก่อน +2

    Super muvi

  • @skmamola8459
    @skmamola8459 หลายเดือนก่อน +6

    2024 seeing any body

  • @smartusa6709
    @smartusa6709 6 ปีที่แล้ว +21

    Amazing action by Chandramohan. NObody else can do this role. WOW

  • @LikithParin530
    @LikithParin530 2 ปีที่แล้ว +4

    E movie lo trees and village people matti illu environment kosam movie chustha

  • @michael8597
    @michael8597 2 ปีที่แล้ว +3

    Only after seeing this film you will realise the greatness of Kamal Hassan as an actor par excellence.

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 ปีที่แล้ว +5

    పదాహారెళ్ళ వయసు.చంద్ర మోహన్.మోహన్బాబు.శ్రీ దేవి.మరియు
    నిర్మలమ్మ.నటించిన.చిత్రము.

  • @chadrashekar9562
    @chadrashekar9562 2 ปีที่แล้ว +3

    మంచి సినిమా,👌👌👌👌👍👍

  • @Thuglyf275
    @Thuglyf275 2 ปีที่แล้ว +2

    చంద్రమోహన్ గారి యాక్టింగ్ కి హ్యాట్సాఫ్🙏

  • @rajup3417
    @rajup3417 5 ปีที่แล้ว +4

    Very nice movie chandramohan, sridevi acting super

  • @sirishaachanta3201
    @sirishaachanta3201 3 ปีที่แล้ว +8

    What a dedication 🙏🙏🙏🙏

  • @ammirajukommisetti549
    @ammirajukommisetti549 4 ปีที่แล้ว +2

    Ravikanth and Sridevi, jodi baagundhi, made for each other.

  • @jayaram4250
    @jayaram4250 3 ปีที่แล้ว +3

    చంద్రమోహన్ గారు యాక్టింగ్ సూపర్ తమిళ్ లో కమలహాసన్ కంటే తెలుగు లో చంద్రమోహన్ గారే బాగా నటించారు

  • @srikanthkanne8928
    @srikanthkanne8928 8 ปีที่แล้ว +7

    excellent action by chandra mohan &sridevi one of the best movie...of telugu

  • @sameera3469
    @sameera3469 6 ปีที่แล้ว +8

    OMG....can't believe this is the same Chandni actress. What a transformation! She could put Kim Kardashian to shame.

  • @aparnareddy4209
    @aparnareddy4209 6 ปีที่แล้ว +7

    Chandra mohan garu acting chala baga chesaru and manchi movie and credit antha chandra mohan garike dhakkuthundi

  • @rajiscreativetalks6265
    @rajiscreativetalks6265 2 ปีที่แล้ว +2

    చంద్రమోహన్ న ట న 🙏🙏🙏🙏👌👌👌

  • @reddygirish9402
    @reddygirish9402 6 ปีที่แล้ว +44

    Chandra Mohan innocence extraordinary

  • @rkvasi9216
    @rkvasi9216 2 ปีที่แล้ว +1

    Evergreen movie...
    Yeppudu chusina bore kottadhu

  • @statussirstatusanthey6729
    @statussirstatusanthey6729 3 ปีที่แล้ว +2

    Awesome👍👏👏😊👏 movie..