ఆణి ముత్యం లాంటి సినిమా ఇలాంటి సినిమాలు ఇప్పటి కాలం లో తీసే వారు లేరు.కానీ తీస్తే ఆదరించే అభిరుచి గల ప్రేక్షకులు ఇప్పుడు ఉన్నారు. అజరామరం ఇలాంటి సినిమాలు
ఎంతో అందమైన చిత్రం....నా చిన్నప్పుడు మా నాన్నగారు VCD player కొన్నప్పుడు మొట్ట మొదటిసారి అందులో చూసిన సినిమా ముత్యాల ముగ్గు....మా కుటుంబం అందరం కలసి చూసే వాళ్ళం.
ధర్మానికి అధర్మానికి న్యాయం అన్యాయం నకు మధ్య వున్న తేడా చాలా బాగా చూపించారు దర్శకులు.... ఈ కాలానికి మనం చూసి నేర్చుకోవాల్సింది చాలా వుంది .... ఎంతో గొప్ప సినిమా చూసిన అనుభూతి నాకు కలుగుతుంది .... ఈ లాక్ డౌన్ లో ఒక మంచి సినిమా చూసా.....
కొన్ని అద్భుతాలను ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు,,,,, బాపు రమణ గార్ల అద్భుతాలలో ఇది ఒక మైలు రాయి,,,, గోరంత దీపం, ముత్యాల ముగ్గు, అబ్బా చెప్పాలా 90 జనరేషన్ అయిన మాకు మా పేరెంట్స్ ద్వారా లభించిన అదృష్టం తప్పకుండా మన పిల్లలు కూడా హాయిగా చూసి ఆనందించే చిత్రం,,,,, ముత్యాల ముగ్గు ❤❤❤🎉🎉
ఈ సినిమా ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు. బాపు గారి ప్రతిభ ప్రతి ఒక్క సీన్ లో కనిపిస్తుంది. వర్ధమాన నాయక నాయికురాళ్లతో కాకుండా సినిమా తీసి వారి ప్రతిభని చాటిచెప్పుకొన్నారు. ఈ సినిమా లోని ప్రతి ఒక్క తార గణానికి హ్యాట్సాఫ్.
నా చిన్నప్పుడు టూరింగ్ టాకీస్ లో చూశాను ఈ సినిమా ని. ఆంజనేయుడు గాలి ఊదేసి కోవెల వాకిలి శుభ్రం చేయడం మాత్రం గుర్తుండిపోయింది.... Childhood fantasy వల్ల అయి ఉండొచ్చు. రేడియోలో ఎన్నో సార్లు ఈ పాటలు విన్నాను.... గోగులు పూచే, ముత్యమంతా పసుపు, నిదురించే తోటలోకి...... ఎంత అర్ధవంతమైనవి......ఎంత వీనుల విందైనవి. బాపు రమణ ల కధ , కధనం అద్భుతం.... సంగీత, రావు గోపాలరావు ల పాత్రలు కలకాలం నిలిచేవి. నర్తనశాల, గుండమ్మ కధ , ముత్యాల ముగ్గు...... మరో యాభై సంవత్సరాలు గడిచినా వన్నె తరగని సినిమాలు
I never knew...that ramayanam cud be so beautifully depicted and recreated in this modern arena......the plot is put in such sensible way.......the essence and magic of ramayanam is not lost in this modern ramayanam........this movie is pure ramayanam......with heart touching scenes......only bapugaru cud do this......
తెలుగులో నాకు నచ్చిన సినిమాల్లో మొదటిది. వేరే ఆధారంలేని ఒక అక్కో, ఒక చెల్లో, భర్త చేత ఇంటి నుండి గెంటివేయబడి,మారుమూల ఎవరో ఒక వృద్ధుని సహాయంతో, బ్రతుకు బండిని లాగుతు, ఇద్దరు పిల్లలతో జీవితాన్ని గడుపు తుంటే, ఆకస్మాతుగా దూరంగా భర్త కనఁబడి, అతని మనసులో ఇంకా నేనున్నాను అని రుజువు కాబడిన క్షణాన (ఫోటో చూసి ) ఆ దీనురాలి వ్యధతో కూడిన పాట "నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది " Marvellous, మొత్తం తెలుగు సినిమా అంతటిలోకి మనసుని తాకే అటువంటి సన్నివేశం నాకైతే కనబడలేదు. బాపు, రమణ గార్లకు పాదాభివందనం
Wow super movie, i can't stop my tears, sangeetha ni inti nudi pampisthunnappudu,nd last scene. No boring, songs super. Gud director, gud acters,appudu vallu lavuga vunnara ani chudaledu manchi movie ni hit chesaru.
This movie is like an Epic. Bapu..Ramana. VALMIKI. NO WORDS To express the feel of this movie.Everyone ..including a light boy who worked in this movie should be proud. This movie stood wonderful painting in our Telugu Cine Art gallery .
No words to say about this movie. Story inspired from the epic "Ramayana". Story, Dialogues,Screenplay, Lyrices, Music, Cinematography and Direction are outstanding!! Everyone put their best in this movie. Proud to say one of the top 10 movies of telugu industry.
One of the finest movie I have ever seen. We are very proud to have Bapu & Ramana garu. This movie is ever green of all generations in Tollywood. It has shown the real artist in the director Bapu garu..Thank you sir for such a great movie given to us.
These movies have created a society where people are made to belive that God and Good cannot be ignored . The rich, when adopt the rightous path may suffer but always find solace and win at last. Movie very well conceptualised and directed to the best. The morale Even the mighty loose, to the path of right and truth. Truth always Prevails. 👌👌👌
Thanks from my heart this movie brings true south Telugu wife charecter who becomes fulfill of bharatha telugu sanskriti... Adbhutam kotla dandaalu Shri (Bapu) Sattiraju Laxminarayana to making always women's respectfully picturised great
I have watched this Master piece more than 15 times and every time I feel fresh and emotional. Hats off to Sangeetha garu, Late Bapu, Kantha rao, Sridhar garu,Rao Gopal Rao, surya kanthamma and the eceptional Music composer KV Mahadevan & singer shri Bala murali krishna and all others co-actors.
Rao Gopala Rao 's Career changed with Mutyala Muggu Movie ! Before this movie , he used to act in small Roles! Great Bapu & Mullapudi Venkataramana Duo!
Excellent Movie every character in this Movie played their best even children, Screen play, Music, Photography, story, actors, songs pin to pin are outstanding. Till day when i feel depressed i watch this movie and feel some relaxation. Relations between human and God are also shown beautifully.
It is one of the best Telugu cinemas and it is Master piece and it catapulted Ravu Gopal Rao into prominence and stardom and establish him as one of the best vilians.
Mutyalamuggu: I saw the movie in first release in nellore, again I saw today after 48 years, the performance of actors especially Rao Gopal Rao and Allu Ramalingaiah cannot be forgotten.
Corona lockdown movie chusela chesindhi superb movie , appatollu chala lucky ❤️ pure characters Clean movies aadhyaatmika, bakthi , prema anni kalagalipinai ah movies
Virtue triumphs over evil. Heart touching good story with brilliant characterization of lead roles. At the end both my eyes were wet. True meaning of classic. Let me start watching other Bapu and Ramana movies.
ఎదో ఎదో అన్నది ఈ మసక మసక వెలుతురూ అన్నపాట నిజంగా ఆణిముత్యం ఆమాటకొస్తే పాటలన్నీ ఆణిముత్యాలెనండోయ్. ఈ సినిమా తీసిన వారికీ, చేసినవారికి, చుసినవారికీ ధన్యవాదములు 🙏
నా స్టూడెంట్ డేస్ లో వచ్చిన సినిమా తెలుగు భాష విలన్ల చేత కూడా అద్భుతం గా వింత పోకడల తో పలికించారు సంభాషణలు చక్కగాను కమెడియన్ మరియు విలన్ల భాష గిలిగింతలు పెడుతుంది చక్కని సినిమా
ee movie gurinchi enta cheppina takkuve and ee rojullo ilanti cenema lu leka enno kapuralu kulipotunnavi ento goppadaina mana sanskruti ni marchipoi siddhantalu leni pashyata sansrukuti alavatu padi enno sansaralu kulipotunnavi alanti illalo ilanti achcha telugu cenemalu chuichali nijanga oka goppa kavyam ee cenema prati pata kuda manaduni kadilinchindi BAAPU guru meeku tala vanchi namaskaristunnanu and okappudu cenema chusi kapuralu nilabadevi ippati cenemalu kaapuralu padagodutunnai ...
Telugu tanam prati frame lo uttipade chakkani chitram...Bapu gari cinemallo locations and landscapes adbhutam ga chala sahajam ga untai...malli malli choodali anipistundi...
సినిమా మొత్తం మీద నిశ్శబ్దమే ఎక్కువ.ఆకాశమంత అందమైన ఈ కథలో పాత్రలూ చందమామవలె.సంభాషణలు చందమామవలె.పద్నాలుగు రిళ్ళలో ఇమిడిన ఆదునిక రామాయణమిది.తన మీద పడ్డ మచ్చను తొలిగించుకోవడం కోసం అజ్ఞాత వాసం చేసిన కలియుగ సిత కథ.సుందరమైన సెమి ఫాంటసి.కొంపలు కూల్చే కంట్రాక్టర్ పాత్ర ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది....ఆలో ...ఆలో... లాంటి డైలాగులు ఇప్పటికే పెనంలో మరిగే పెసర పునుకులే...MOVIE||NO:62/100.
బాపు లాంటి ఉత్తమ దర్శకుడి నుంచి వచ్చి నప్పటికీ కాంట్రాక్టు నేరాలు లాంటి విష సంస్కృతి సినిమాలలో ప్రవేశించి, రాను రాను క్రూరత్వం పెంచి ఇప్పటికీ వికటాట్టహాసం చేస్తుంది. ఇది చాలా దురదృష్టకరం.
ఆణి ముత్యం లాంటి సినిమా ఇలాంటి సినిమాలు ఇప్పటి కాలం లో తీసే వారు లేరు.కానీ తీస్తే ఆదరించే అభిరుచి గల ప్రేక్షకులు ఇప్పుడు ఉన్నారు. అజరామరం ఇలాంటి సినిమాలు
ఎంతో అందమైన చిత్రం....నా చిన్నప్పుడు మా నాన్నగారు VCD player కొన్నప్పుడు మొట్ట మొదటిసారి అందులో చూసిన సినిమా ముత్యాల ముగ్గు....మా కుటుంబం అందరం కలసి చూసే వాళ్ళం.
మరువలేని మరో మంచి చిత్రం ఈ ముత్యాలముగ్గు!..అందరి నటన ఒక ఎత్తు..చిన్నపిల్లలు, ఆంజనేయస్వామి నటన మరో ఎత్తు. సూపర్!
ధర్మానికి అధర్మానికి
న్యాయం అన్యాయం నకు మధ్య వున్న తేడా చాలా బాగా చూపించారు దర్శకులు.... ఈ కాలానికి మనం చూసి నేర్చుకోవాల్సింది చాలా వుంది .... ఎంతో గొప్ప సినిమా చూసిన అనుభూతి నాకు కలుగుతుంది .... ఈ లాక్ డౌన్ లో ఒక మంచి సినిమా చూసా.....
ప్రతి నాయక పాత్ర చేయటం లొ రావుగోపాలరావు గారి నటన అద్భుతం......National award winning permance.... National award winning movie..... milestone movie
న భూతో న భవిష్యత్... ఆణిముత్యాలాంటి తెలుగు సినిమాల పూతోటలో...అందంగా విరగబూసిన 'సిరిమల్లె చెట్టు' 👌👍🙏
ఇప్పుడొస్తున్న బూతు సినిమాలు తీసేవారూ, చూసేవారూ సిగ్గుపడాలి.. ఇటువంటి సినిమాలు ఇప్పుడు చూసేవారున్నా తీసేవారు లేకపోవడం దౌర్భాగ్యం..
True
Yes yes🙏🙏🙏
@@srinum5790 🙏🙏🙏
E cinimalo matalu super ga rasaru
😮😮😅
2022 లో ఈ మూవీ చూస్తున్నవారూ ఒక లైక్ వేయండి
Very Good cinema Tq
Tc
,
Excellent movie this is my 50 th time.
December 31
రామాయణాన్ని ఒక దృశ్య కావ్యం గా మలచిన బాపూగారు మహానుభావులు, తెలుగువారు ధన్యులు 🙏 సినిమా ని ఈ generation కి చూపించండి
🎉❤ 20:03
చిన్న పిల్లల ఆంజనేయ స్వామి సీన్స్
కోసం నా చిన్నప్పుడు ఈ సినిమా చాలాసార్లు చూశాను
జై ఆంజనేయ🙏🙏🙏🙏🙏
Put
Nenu kudaa
Hanuman reallyga unaru
బాపు గారు మిమ్మల్ని కలవలేకపోయాను అన్న బాధ వెంటాడుతూనే ఉంటుంది😢
ఇటువంటి సినిమాలు మళ్ళీ రావు
బాపు గారు 🙏🙏🙏🙏
😭😭😭😭
ఇలాంటి సినిమా లూ మళ్లి ఎప్పడూ వస్త యి
రమణ గారిని మరిచారు
కొన్ని అద్భుతాలను ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు,,,,, బాపు రమణ గార్ల అద్భుతాలలో ఇది ఒక మైలు రాయి,,,, గోరంత దీపం, ముత్యాల ముగ్గు, అబ్బా చెప్పాలా 90 జనరేషన్ అయిన మాకు మా పేరెంట్స్ ద్వారా లభించిన అదృష్టం తప్పకుండా మన పిల్లలు కూడా హాయిగా చూసి ఆనందించే చిత్రం,,,,, ముత్యాల ముగ్గు
❤❤❤🎉🎉
నా చిన్నప్పుడు వచ్చిన సినిమా ఏదో ఏదో అనే పాట నా చేతి మా స్కూల్ లో పాడించెవారూ బాపు గారి ఆణిముత్యం లో ఈ సినిమా ఒక ముత్యం
ఇది మామూలు సినిమా కాదు. 😊😊అమృతం. 💖💖💖💖
ఈ సినిమా ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు. బాపు గారి ప్రతిభ ప్రతి ఒక్క సీన్ లో కనిపిస్తుంది. వర్ధమాన నాయక నాయికురాళ్లతో కాకుండా సినిమా తీసి వారి ప్రతిభని చాటిచెప్పుకొన్నారు. ఈ సినిమా లోని ప్రతి ఒక్క తార గణానికి హ్యాట్సాఫ్.
నా చిన్నప్పుడు టూరింగ్ టాకీస్ లో చూశాను ఈ సినిమా ని. ఆంజనేయుడు గాలి ఊదేసి కోవెల వాకిలి శుభ్రం చేయడం మాత్రం గుర్తుండిపోయింది.... Childhood fantasy వల్ల అయి ఉండొచ్చు. రేడియోలో ఎన్నో సార్లు ఈ పాటలు విన్నాను.... గోగులు పూచే, ముత్యమంతా పసుపు, నిదురించే తోటలోకి...... ఎంత అర్ధవంతమైనవి......ఎంత వీనుల విందైనవి. బాపు రమణ ల కధ , కధనం అద్భుతం.... సంగీత, రావు గోపాలరావు ల పాత్రలు కలకాలం నిలిచేవి. నర్తనశాల, గుండమ్మ కధ , ముత్యాల ముగ్గు...... మరో యాభై సంవత్సరాలు గడిచినా వన్నె తరగని సినిమాలు
I never knew...that ramayanam cud be so beautifully depicted and recreated in this modern arena......the plot is put in such sensible way.......the essence and magic of ramayanam is not lost in this modern ramayanam........this movie is pure ramayanam......with heart touching scenes......only bapugaru cud do this......
తెలుగులో నాకు నచ్చిన సినిమాల్లో మొదటిది.
వేరే ఆధారంలేని ఒక అక్కో, ఒక చెల్లో, భర్త చేత ఇంటి నుండి గెంటివేయబడి,మారుమూల ఎవరో ఒక వృద్ధుని సహాయంతో, బ్రతుకు బండిని లాగుతు, ఇద్దరు పిల్లలతో జీవితాన్ని గడుపు తుంటే, ఆకస్మాతుగా దూరంగా భర్త కనఁబడి, అతని మనసులో ఇంకా నేనున్నాను అని రుజువు కాబడిన క్షణాన (ఫోటో చూసి )
ఆ దీనురాలి వ్యధతో కూడిన పాట
"నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది "
Marvellous, మొత్తం తెలుగు సినిమా అంతటిలోకి మనసుని తాకే అటువంటి సన్నివేశం నాకైతే కనబడలేదు.
బాపు, రమణ గార్లకు పాదాభివందనం
2024 jan చూసేవాళ్ళు unnara
Wow super movie, i can't stop my tears, sangeetha ni inti nudi pampisthunnappudu,nd last scene. No boring, songs super. Gud director, gud acters,appudu vallu lavuga vunnara ani chudaledu manchi movie ni hit chesaru.
This movie is like an Epic. Bapu..Ramana. VALMIKI. NO WORDS To express the feel of this movie.Everyone ..including a light boy who worked in this movie should be proud. This movie stood wonderful painting in our Telugu Cine Art gallery .
15 july 2022
ఈ సినిమా నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
No words to say about this movie. Story inspired from the epic "Ramayana".
Story, Dialogues,Screenplay, Lyrices, Music, Cinematography and Direction are outstanding!! Everyone put their best in this movie. Proud to say one of the top 10 movies of telugu industry.
P
P
abbo
87@@yerravasu5959
One of the finest movie I have ever seen. We are very proud to have Bapu & Ramana garu. This movie is ever green of all generations in Tollywood. It has shown the real artist in the director Bapu garu..Thank you sir for such a great movie given to us.
Thank you sir for such a great movie given to us .
@@c.narayanaswamy5894 jî7 JJ hy j ki
@@bathinasuryakumari6076 very happy Makara Sankranthi for your next visit
These movies have created a society where people are made to belive that God and Good cannot be ignored .
The rich, when adopt the rightous path may suffer but always find solace and win at last.
Movie very well conceptualised and directed to the best.
The morale
Even the mighty loose, to the path of right and truth.
Truth always Prevails.
👌👌👌
ముత్యాలముగ్గు సినిమా ఎన్నిసార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడలనిపిస్తుంది ఇందులో పాటలు సూపర్ హిట్ సినిమా సూపరో సూపరూ తేదీ 10/05/2020నాటికి 6సార్లు చూసాను
Thanks from my heart this movie brings true south Telugu wife charecter who becomes fulfill of bharatha telugu sanskriti... Adbhutam kotla dandaalu Shri (Bapu) Sattiraju Laxminarayana to making always women's respectfully picturised great
@1:39:15 Hanuman sakshatkaram..goosebumps even after watching so many times
భూత పిశాచ నికట నహి ఆవై ।
మహవీర జబ నామ సునావై 🙏🏼🙏🏼
Jai Hanuman
I have watched this Master piece more than 15 times and every time I feel fresh and emotional. Hats off to Sangeetha garu, Late Bapu, Kantha rao, Sridhar garu,Rao Gopal Rao, surya kanthamma and the eceptional Music composer KV Mahadevan & singer shri Bala murali krishna and all others co-actors.
ఇంతచక్కటిసినీమాచూడటంమనఅద్రుష్టం
Correct
No words to say about this movie. I understood the Greatness of Bapu Garu.
ఎప్పుడో నా చిన్నప్పుడు చూశాను
మళ్లీ ఇప్పుడు 16-5-2021 చూస్తున్నాను
రావుగోపాలరావు నూతన్ ప్రసాద్ అల్లు రామలింగయ్య యాక్టింగ్ సూపర్🙏🙏🙏🙏
Rao Gopala Rao 's Career changed with Mutyala Muggu Movie ! Before this movie , he used to act in small Roles! Great Bapu & Mullapudi Venkataramana Duo!
Excellent Movie every character in this Movie played their best even children, Screen play, Music, Photography, story, actors, songs pin to pin are outstanding. Till day when i feel depressed i watch this movie and feel some relaxation.
Relations between human and God are also shown beautifully.
Cannot describe in words the greatness of bapu and ramana! such a soul stirring classic!!!
HnSaraschandra Krishna
Saraschandra Krishn am
a
Saraschandra Krishn
Saraschandr
Saraschandra Krishna f
It is one of the best Telugu cinemas and it is Master piece and it catapulted Ravu Gopal Rao into prominence and stardom and establish him as one of the best vilians.
Mutyalamuggu: I saw the movie in first release in nellore, again I saw today after 48 years, the performance of actors especially Rao Gopal Rao and Allu Ramalingaiah cannot be forgotten.
Marvellous movie,& raogopalrao dailogues ki peru vachina first movie ide
Shri Mada really excelled in his less than 2 minutes role with his variety mannerisms and dialogue delivery
Great observation.good acting.
చిటికెలు...style
Corona lockdown movie chusela chesindhi superb movie , appatollu chala lucky ❤️ pure characters Clean movies aadhyaatmika, bakthi , prema anni kalagalipinai ah movies
S
@@jyothi7906 aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA
Virtue triumphs over evil.
Heart touching good story with brilliant characterization of lead roles. At the end both my eyes were wet.
True meaning of classic.
Let me start watching other Bapu and Ramana movies.
Sankar Garu.. USA naa
Super movi
Perfect blend, unmatched Daimand, reflection to Telugu tradition.
ఆడపిల్ల మనసు అద్దం లాంటింది, అందులో తాళి కట్టే మగవాడి బొమ్మ పడగానే పటం అవుతుంది---రమణ dialogue
Super
Mahi Reddy sairam sairam
Kekaaa anthe dailouge
Mari meku paliki okari kavali preminchadsniki okaru supar ovv
@@gayathriuday7526 ik
great movie... ever green... samajaniki ilanti cinemalu kavali...
The great Telugu movie, I have ever seen. Telugu nativity,
Ramayanam story, bapu gariki vandanam.
ఈ సినిమా super ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు
Yes absolutely true
Avunu.idi nijamu
Very very lovely and meaning full movie
Old is gold...........,🙂🙂🙂🙂🙂🙂
One of the best movies...
Natural incidents.
No Fights, No graphics , Not commercial... Still wonderful
2:15:24 “ఇక్కడేమ్మా ? పెద్దింట్లోనే ఉందువు గానీ”… “ఇదే పెద్దిల్లండి” 😭😭🥲🥲🥲🫡🫡🫡🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Excellent movie rao gopal rao excellent ఎవరి తీసిన గోతులో వారే పడతారు
awesome action by rao gopal rao.RIP for his soul.unforgetable action
Alo alo alo Manishannavaniki kasintha kalaposana undaali
All outstanding old movies. Amazing.👌
Enjoying immensely.
Rao gari entry present star hero range lo undi. Present generation Andaru chudavalsina cinema
ఎదో ఎదో అన్నది ఈ మసక మసక వెలుతురూ అన్నపాట నిజంగా ఆణిముత్యం ఆమాటకొస్తే పాటలన్నీ ఆణిముత్యాలెనండోయ్. ఈ సినిమా తీసిన వారికీ, చేసినవారికి, చుసినవారికీ ధన్యవాదములు 🙏
No graphics,no technology only natural village background very grate🙏🙏🙏🙏🙏🙏
wt a story....pure telugu film....thanq very much baapu gaaru
నా స్టూడెంట్ డేస్ లో వచ్చిన సినిమా తెలుగు భాష విలన్ల చేత కూడా అద్భుతం గా వింత పోకడల తో పలికించారు సంభాషణలు చక్కగాను కమెడియన్ మరియు విలన్ల భాష గిలిగింతలు పెడుతుంది చక్కని సినిమా
ee movie gurinchi enta cheppina takkuve and ee rojullo ilanti cenema lu leka enno kapuralu kulipotunnavi ento goppadaina mana sanskruti ni marchipoi siddhantalu leni pashyata sansrukuti alavatu padi enno sansaralu kulipotunnavi alanti illalo ilanti achcha telugu cenemalu chuichali nijanga oka goppa kavyam ee cenema prati pata kuda manaduni kadilinchindi BAAPU guru meeku tala vanchi namaskaristunnanu and okappudu cenema chusi kapuralu nilabadevi ippati cenemalu kaapuralu padagodutunnai ...
awesome movie.I liked it very much.I didnt feel bored during whole movie.simply loved it
Very nice movie..not at all bored..very interesting screenplay...
What a cool movie.... Legends on screen...
Sweet memories
Rao gopala Rao Garu timing punches
Bapu Mark Movie. Rao Gopal tao Allu ramalingaiah Mukkamala Natana Chala Bagundi. KV Mahadevan Sangeetam Ever Green Hit Songs. Super Hit Movie
Super movie. Anni saarlu Choosina Choodalanipinche movie.Thanks Bapu garu.29.06.2022
Very very nice fantastic movie every part of the movie is fabulous
Dhanyavadalu Bapugaru,Ramanagaru.Ee movie nijamina Muthyamla undi.
Telugu tanam prati frame lo uttipade chakkani chitram...Bapu gari cinemallo locations and landscapes adbhutam ga chala sahajam ga untai...malli malli choodali anipistundi...
Excellent movie. Hats off to bapu ramana sir
Wonder family drama... Loved every minute of it. No wonder it won awards.
Fantastic film. Love and respect from a Tamil fan 😊
Sridhar Sangeetha acting super 😁😁❤️❤️❤️
ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టి జీవించి నటించారు 👍👍💐💐
Exlent picture
Superrrr old is gold 👌👌👌👌👌 NTR Vetagadu up load cheyandi
Mutyala muggu adbhutamaina cinema bapugaru,actors,chala baba...
Ma guruvu Rao gopal Rao acting keka
మంచి సినిమా ఇప్పుడు లేవు ఇట్లాంటి సినిమాలు
Yes Sir
If taught the values to ur children then it's possible... Thank you
Correct
Mallesh Godgenpa
@@MTG_BHARAT1608 5g9.
God is great
Manchi variki manche jarugutundi.
Great movie!! Rao Gopal Rao is introduced as new villan..great success
నా చిన్నప్పుడు మొదట బ్లాక్ అండ్ వైట్ టీవీ చూశాను ఎన్ని సార్లు చూసిన బోరు కొట్టని సినిమా కళాకండం అంటే ఇదే మరి
a thing of beauty, specially the first song
ilanti movie nenu eppudu chudala❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
elanti cinemalu manaku chala avasaram
సినిమా మొత్తం మీద నిశ్శబ్దమే ఎక్కువ.ఆకాశమంత అందమైన ఈ కథలో పాత్రలూ చందమామవలె.సంభాషణలు చందమామవలె.పద్నాలుగు రిళ్ళలో ఇమిడిన ఆదునిక రామాయణమిది.తన మీద పడ్డ మచ్చను తొలిగించుకోవడం కోసం అజ్ఞాత వాసం చేసిన కలియుగ సిత కథ.సుందరమైన సెమి ఫాంటసి.కొంపలు కూల్చే కంట్రాక్టర్ పాత్ర ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది....ఆలో ...ఆలో... లాంటి డైలాగులు ఇప్పటికే పెనంలో మరిగే పెసర పునుకులే...MOVIE||NO:62/100.
suresh kumar
Milo kavi unaru
suresh kumar Sulam collections స్వభాష : తెలుగు keyboard
Ever green movie
చక్కగా చెప్పారు 👌👏🏽👏🏼👏🏼
This the legacy of Telugu culture aka human virtues
deserved national awrd for cinematography
fsah
Correct
Icharu kuda
Epic movie. Excellent Screenplay and direction.. Kudos to the team
Nice movie
ఆణిముత్యాలు అండి స్టోరీ పిక్చర్స్ ఇప్పుడు వస్తున్నాయి సినిమాలు వచ్చినా వారానికి గుర్తు ఉండవు
సూపర్ సినిమా...రావుగోపాల్రావు ట్రెండ్ సెట్ విలనిజం...6/6/2021
చాలా మంచి కధ ఉన్న సినిమా..
Complete Family movie ante ellge undali... native culture and ethics...super movie....
Always my favoo movie....1st sept2023 watching....
One of the great movies
బాపు లాంటి ఉత్తమ దర్శకుడి నుంచి వచ్చి నప్పటికీ కాంట్రాక్టు నేరాలు లాంటి విష సంస్కృతి సినిమాలలో ప్రవేశించి, రాను రాను క్రూరత్వం పెంచి ఇప్పటికీ వికటాట్టహాసం చేస్తుంది. ఇది చాలా దురదృష్టకరం.
thanks to "teluguone" for keeping the best quality of a such rare moive
Excellent movie yennisarlu chusina malli chudali anipisthundhi
Movie unte ela vundali😍
Beautiful movie cing this in 2024 though I'm young I just love the culture n traditions
What a classic, outstanding...... Rao Gopal rao amazing
Eelanti cinimalu Malli ravvu nenu no of times chusanu