Evandi Aavida Vachindi Telugu Full Length Movie || Shobhan Babu,Vani Sri,Sarada
ฝัง
- เผยแพร่เมื่อ 19 ต.ค. 2013
- ► Subscribe us goo.gl/dM5GO7
► Like us on Facebook / shalimarcinema
► Follow us on Twitter / shalimarcinema
Click Here to Watch More Entertainment :
► Full Movies : goo.gl/eNE2T6
► HD Video Songs : goo.gl/DUi9XI
► Comedy Videos : goo.gl/NvlqPh
► Action Videos : goo.gl/9KzExQ
► Telugu Classical Movies : goo.gl/baIwmx
► Old Video Songs : goo.gl/pVXxPg
► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
► Devotional Movies : goo.gl/RLnHx0 - ภาพยนตร์และแอนิเมชัน
2024 లో వెతికి మరి చూసేవాళ్ళు లైక్ వేసుకోండి
𝓗𝓲𝓲 𝓫𝓻𝓸
#❤❤ no in ni❤ in😮😊@@kuruvanarendra6813
నటభూషణ శోభన్ బాబు గారి ఈ చక్కటి కుటుంబ కథా చిత్రాన్ని 2024లో ఎంతమంది చూస్తున్నారు👍👍
నేను చూస్తున్న సోదర❤
19:37
@@joshbobby5577
0l@@joshbobby5577
గడపకు బొట్టు పెట్టే ఇంట్రడక్షన్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకూ వాణిశ్రీ గారి నటనకు ఎవరైనా దాసోహం అంటారు. అందరూ పోటీ పడీ నటించినా వాణిశ్రీ గారి పాత్రను ప్రత్యేకంగా తీర్చి దిద్దారు. వాణిశ్రీ కనిపించే ప్రతి సన్నివేశం సంభాషణలు మనసుకు హత్తుకుంటాయి.
Exactly
Yes
😂.
@@DilipKumar-ml1fh
బ్రహ్మానందం + ఐరన్ లెగ్ శాస్త్రి
బాబు మోహన్ + ఆలీ + కోట శ్రీనివాసరావు
కాంబినేషన్ నవ్వులే నవ్వులు ఇలాంటి నవ్వులు ఒక్క ఈ వి వి గారి సినిమాలో మాత్రమే సాద్యం
Llp
Pl
Pllll
Pl
Pll
P
😮😮
Exactly 💯 nenu. One month nundi e v v gaari cenemalu Anni varusagaa chusthunaa....chevilo puvvi nundi ...ikkadiki vacha.......
వాణిశ్రీ గారు శారద గారు శోభన్ బాబు గారి సూపర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 👍👍👍❤️❤️
ఇద్దరు పెళ్ళాల ముద్దుల సోగ్గాడు గా నటభూషణ శోభన్ సూపర్ ఇలాంటి పాత్రలు ఒక్క శోభన్ కే చెల్లు
Soggadu shobhan babu garu
Oorvasi Sharada garu
Kalabhinetri vanisri garu
Three legends rocked in this movie
0
9
9
నా ఓటు వాణిశ్రీ గారికి సూపర్ స్టార్ మేడం
Vanisri garu saradagaru kattukuna sarees asalu super very classic
Kalabhinetri vanisri steals the show no matter what put another 10 actreseses of her era along with her in same movie she will still stand out .. she totally overshadowed everyone in this film.. one women show... vanisri hats off
ఇద్దరూ పెళ్ళల ముదుల మొగుడు మా ఆంధ్ర అందగాడు సోగడు ఎలోకన వున ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతోషంగా వుండాలి కోరుకుంటున్నాను
ఈ సినిమా 1993 లో వచ్చింది.
N T R-మేజర్ చంద్రకాంత్
A N R-మెకానిక్ అల్లుడు
KRISHNA-వారసుడు
SOBHAN BABU-ఏవండీ ఆవిడ వచ్చింది
ఈ నాల్గు సినిమాలు వచ్చాయి.
మరో విషయం ఏమిటంటే ఈ నాలుగు సినిమాలలో బ్రహ్మానందం,ఐరన్ లెగ్ శాస్ర్రీ గార్లు నటించారు.
Super ga chepav brooo
❤3e3eeeeee
Jambalakidi pamba kuda release aindi
Vanisree is Royally versatile actress... and good pair with Sobhan Babu..
ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం
Tygqhhgĥhqq,,,,,,,,u,
Credit goes to EVV SATYANARAYANA😍
Bihsbbdvfhdbbdnhh
S ..the way he selected legendary characters 👍
ఈవీవీ సత్యనారాయణ గారి మూవీ సూపర్ sentiment comedy super
నా అభిమాన నటుడు శోభన్ సూపర్ హిట్ మూవీ
అభినేత్రి కళాభినేత్రి మన వాణీశ్రీ గారు we are proud to be fan of u Maa
It's a true bro really mind blowing acting vanisri garu
Super
@@Manichandana-gf5vm 😊😘🐈
Who are watching in 2019??
ఈ సినిమాలో సంభాషణలు చాలా బాగున్నాయి .ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావు
2022
వాణిశ్రీ గారి హుందాతనం నాకు చాలా బాగా నచ్చింది
Kota Srinivasa Rao gari acting marvelous what a dialogue delivery.
A1
To ty
నాకు చాలా ఇష్టం ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది
వాణిశ్రీ గారు తెలుగువాళ్ళ అభిమాన నటి. నవరసాలు తన నటన ద్వారా పలికించ గలిగిన అద్భుత నటి శిరోమణి. అంతలోనే నవ్వించి అంతలోనే ఎడిపించ గలిగిన నటీమణి.ఈ సినిమా లో వాణిశ్రీ గారి నటన అద్వితీయం.
మరి శారదా గారు
Same feeling bro
77ùi
ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావాలి
2021 lo e movie chusina varu oka like cheynadi
2022
Super movie
వాణిశ్రీ గారి పాత్ర సినిమా కే హైలేట్
శోభన్ బాబు, వాణిశ్రీ,శారద, సూపర్
అప్పడపుడు ఏవండీ ఆవిడ వచ్చింది సినిమా చూస్తాం
50 years lo kuda... dance baga chesaru.... great actors of Sri Shoban babu sir, Sri Sarada madam, and Sri vanistri madam...
చాలా అద్బుతమైన సినిమా 🎶🎵🤣🤣👌👌👍👍❤❤💐💐💐
సూపర్ సినిమా చాలా సార్లు చూసా.
Super move
Ee sinima enni sarli chusina boro kottadu
Ilanti superb movie August 2021 lo chusthunnanu...😲😲😲😲
Vanisri gari acting,expressions awesome..
ఆ సినిమా సమయంలో వాణిశ్రీ ,శారద గార్లు అమ్మ పాత్రలు వేస్తున్నారు. నేను ఈతరం వాడినైనా 🐯ఆ తరం సినిమాలు ఎక్కువగా చూస్తాను.
Vanisri= Andam+Abhinayam
Super vanisri and shobhan Babu garu
Hiii how are you
Only EVV can do dis kind off miracles....v miss u EVV....RIP
Superb movie 👌 hatsoff Evv garu such a legendary person
వాణి శ్రీ గారి నటన సూపర్
Hi
Hi
నా పేరు మేరీ.శారద గారు మీరు అంటే నాకు చాలా ఇష్టం.మీ యాక్టీంగ్ సూపర్ . సూపర్
Yes sem to sem
Ok suepr
Suparo supar
me peru mariyamma kada
style ga meri ani chepputhunnavu
this movie vanisree role super..allways she did loss good life. ..i like very much her role..
ఈ సినిమాలో శారదగారు చాలా చాలా అందంగా ఉన్నారు ❤ 😘
అందంలో వాణిశ్రీని శారదగారు ఆధిపత్యం చేస్తున్నారు
I m fan of Vanisri
శారద గారు , వాణిశ్రీ గారు మీరే ఈ సినిమాకు వెన్నెముక ఇది సత్యం
W0ovbklhhtewwqw3efuio
22to 4the the thepi77
TH-cam channel
anduke vallade title name
ముగ్గురు హేమాహేమిలు నటించినట్లు లేదు రియల్ లైఫ్ క్యారెక్టర్లు చూసి నట్లుగా. ఉంది హ్యెట్సాఫ్ లెజెండ్స్.
74t guy fight r
,%xhuteaeiis
By
వాణీ శ్రీ గారి acting super
After mahanati savitri kalabhinerti vanisree madam only
Nice entertainer. The Harish Rambha scenes are crass and crude and liked by the masses. Few scenes lifted from vintage English film but well blended with nativity
E.V.V.SATYANARAYANA GARU your great sir
Nice screenplay, EVV movies are textbooks for upcoming directors
Ramba,super
I like vaani sri very much
Her acting is very nice
EVV can only give these type of movies
FB lo vanisrigaru fan group vundi
You can search as కళాభినేత్రి వాణిశ్రీ ఫ్యాన్ గ్రూప్ you will get and enjoy more
Vnnamma a cinima chesina ad budham she is a legend . 🙏❤️
Who are watching this movie in lock down period... Oka like vesukondi....
ఈ సినిమా పేరే వెరైటీ అనుకుంటే... కధ భలే గమ్మత్తుగా ఉంటుంది 🤣😆😂😁
ఏదేమైనా ఈ సినిమాలోని ఉద్ధండు నటినటుల వల్ల EVV గారు కధకు మరిన్ని హంగులు అద్దగాలిగారు... 👏👍🙏
నవరసాలు కలిసిన చూడచక్కని ఫ్యామిలీ డ్రామా... 🥰😍❤️🤩
నటసార్వభౌమ - కైకాల సత్యనారాయణ గారు
ఆంధ్ర అందగాడు - శోభన్ బాబు గారు
కళాభినేత్రి - వాణిశ్రీ గారు
ఊర్వశి - శారద గారు
అద్భుతమైన నటనతో - అత్తిలి లక్ష్మి గారు...
మల్లె & మొగలి పూలలాంటి తాజా సొగసులతోనే కాకుండా, భావోద్వేగమైన సీన్స్ లో చాలాబాగా నటించిన రంభ & హరీష్ గారు...
కోట - బ్రహ్మానందం - బాబూమోహన్ - శాస్త్రి - అలీ - బాలాదిత్య - ఖయ్యుమ్ గార్ల కామెడీ టైమింగ్...🤩🥰😍👏👌👍🙏
అన్నిటికి మించి EVV గారి డైరెక్షన్, చక్కని అభిరుచితో ముందుకు వచ్చిన నిర్మాత బూరుగుపల్లి శివరామ కృష్ణ గారికి & All Tech & Non-టెక్నికల్ Team Members అందరికి...💐💐💐😍🤩🥰👏👌👍🙏
మరియు అల్లరి నరేష్ బిందుమాధవి ఆలపాటి లక్ష్మీల నటన కూడా
సంగీతం మర్చిపోయావ్ బ్రో "రాజ్ కోటి" గార్లు.. 🎶🥁🎸 కానీ పాపం రాజ్ గారు వెళ్లిపోయారు....😔🙏
Vammo vammo...ami acting ra babu..vanisri sardha ..shobanbabu garu....acting lo legends.....👏👏👏👏
- Babi
Please. Dadi "
Soggadu Shoban Babu garu is ever green.
Elante cinema Malli Malli ravali ani korukunthu thanks you shoban babu sir
Entha manchi movie thisina variki Danya vadalu 👏👏👏
Shobhan babu song evv real creativity
Anni characters kuda chala realistic ga unnaiii.... EVV trade mark movie
vanisri 's acting overshadowed everyone in this movie ... what a variations in her charecter and how easily she can fit in to any role
Vinay S sir S ur right
Na favourite movie edi....chala mucchataga undi... story chala bagundi....heroins Sharada and vanisree gaaru chala baaga acting chesaru....yanni sarlu chuusina Malli Malli chuudali anipinche film edi....
Yes true bro
2022 lo e movie chustunna Varu aka like cheyandi
All are legendery actors 🙏🙏🙏🙏
I very first time watch it this movie I loved this movie so much
Shoban babu acting fenstack
2022 lo chusa e movie chala bagundhi nijam ga elati movies epudu ravadam ledhu
ఈ సినిమా ఎన్ని సార్లు చుసిన , చుాడాలి అనిపిస్తుంది, కోట, బాబు మోహన్, ఆలి, కామెడీ, పోట చెక్కల అవుతుంది
Yes
😊p³
Mari brahamanandam iron leggo mari vallo😢
😊
Bramhanamdam mari
Abhinethri vanisri nata bhooshan shobanbabu real actor shrada super family movie and nenu shoban Babu garu motham anni movie lu chushanu ei muguru legends movie anni roju chusina asha thiradu
Legendary actress vanisree only
Shobana babu face glow is dominating the face glow of lady roles even...that is Shobana babu
Hi
Awesome movie....this kind of movies helps us to know about the relationships....very good movie thanks for uploading
Hello
@@vsrinivas8379 hi
సోగ్గాడు అని ఊరికే అనలేదు....
We miss u Evv garu..
Nobody can reach him comedy
ప్రపంచ అ0దగాడు శోభన్ బాబు గారు యాక్షన్ సుాపర్
Vani Sri nice
Excellent movie super
Old is gold nice movie first time chusaa i like it
Appatlo soban babu.. Ippudu king nagarjuna.. Tollywood manmadullu..
100,%. King always king
Eee cinema.sobhan babu,vaani Sri,saaradha.vaalladhi kaadhu .Tha great E V V sir movie 💐💐💐💐💐💐.👌👌👌👌👌👌👌👌
ఇలాంటి సినిమాలు మల్లి మల్లి రావు
Who is watching in 2023, enjoying the netivitavi
Vani sri character 💝
Etuvanti cinemalu theyalante mahanubhavudu, great director E V V garike sadhyam.....Etuvanti cinemalu erojullo thiyaleru.....
ఆంధ్ర సోగ్గాడే మా శోభన్ బాబు
Vaanisri gaari acting super
Sharada garu ante Naku chala istammmm🧡🧡🧡🧡🧡🧡🧡💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💖💖💖💖💖💖💖💖💖💖💖💖
Great director evv gaaru me okkokka cinema 💯 jabardastlaku samanam RIP sir
Sharada gaaru mana Telugu valla abhimana Nati,aameku amey saati,appati heroines loo andarikantey golden credit aamedey,sharadamma meeku johaarlu🙏💕
More than 100 times I saw this movie....
Family hero soban babu super acting.
What an role acted by Kota..my all-time all-rounder
Hii.77o2685005
vanisri madam and sharada madam equally acted...........................
Abba ami movie ra babu 😍
Sharada Soo beautiful acting excellent
1.15 kikala sathyanarayana acting superbbbbb
@1:15:00
what a great film....vanisri is a great actor
Elanti movies malli raavu
Super movie,chela Baga saradaga untadi 2022 lo chusina vallu oka like cheyandi
బాలాదిత్య, ఖయ్యాం, అల్లరి నరేష్ అప్పటి బాలనటులు👌👌👌