లింగమాని నిను నమ్ముకుంటే లంగవాయి పోతివిరో లింగో |కెసిఆర్ పై నిప్పులు చెరిగిన Rasamayi balakishan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • #rasamayi #rasamayibalakishan #telanganasongs
    రసమయి బాలకృష్ణ కెసిఆర్ పై నిప్పులు |కపిలవాయి దిలిప్ పెట్టిన తెలంగాణ విమోచన సమితి సభలో|
    .
    charcha-43
    CULTURAL HERITAGE OF TELANGANA AND ITS PROTECTION
    Saturday' 10th November, 2012 at 4.30 p.m
    SPEAKERS
    Sri SANGANABHATLA NARASAIAH
    Retd. Principal & Historian
    Dr. SUREPALLI SUJATHA
    Convener, Telangana Bhoomi Rakshana Sangham
    Sri DYAVANAPALLI SATYANARAYANA
    Museum Curator, Tribal Welfare Department, A.P.
    Ms. PADMINI RANGARAJAN
    Director, Spoorthi Theatre
    Venue:
    "CHANDRAM" 490, St.No.11, Himayatnagar, Hyderabad
    Vedakumar.M
    Chairman, Telangana Resource Centre (TRC)
    (Mobile: 9848044713, e-mail: vedakumarm@yahoo.com )
    Note: www.musitv.com (Web Casting) TRC-CHARCHA-43 @ 5.15 p.m. onwards
    Kindly ensure to be present by 4.15 p.m. to have "TEA" with Friends
    *******

ความคิดเห็น • 294

  • @koti9851
    @koti9851 3 ปีที่แล้ว +115

    కళను,పాటను, గళాన్ని,ఆత్మాభిమానాన్ని దొరకు తాకట్టు పెట్టిన రసమయి

    • @ramchandramgampala5754
      @ramchandramgampala5754 4 หลายเดือนก่อน

      Are 420 rasmai nuvvu oka dongalu enduku ee lucha lafite matalu banjeye

  • @ROOPSINGH_NAIK
    @ROOPSINGH_NAIK 5 ปีที่แล้ว +146

    కెసిఆర్ గురించి ఇలా అన్నావ్ బాగానే ఉంది కానీ ఇప్పుడు నువ్వే ఆయన పక్కన చేరి ఆయన వంతు పాడుతున్నావు కదా! అంటే పదవి ఉంటే ఒక రకంగా పదవి లేకుంటే ఇంకో రకంగా మాట్లాడతారా?

  • @patlollahanumanthreddy1657
    @patlollahanumanthreddy1657 ปีที่แล้ว +4

    నీ నాటకాలు ప్రజలు గుర్తించలేక పోతున్రు రసమయి

  • @mahifolkfailure
    @mahifolkfailure 3 ปีที่แล้ว +20

    స్టీరింగ్ లేని కారులోనే నువ్వు ఎలా ఎక్కినవ్ అన్న

  • @jaipalreddyrajamuri9471
    @jaipalreddyrajamuri9471 3 ปีที่แล้ว +29

    నవ్వొస్తుంది అన్న ఇప్పుడు

  • @muthyalamuthyalajanardhan2688
    @muthyalamuthyalajanardhan2688 5 ปีที่แล้ว +95

    అవకాశవాది ఎక్కడి పాట అక్కడే పాడే నీలాంటి వాళ్లు ఉండడంవల్ల రాజకీయాలు కంపు కొడుతుంది

  • @motapothullaramulumotapoth8151
    @motapothullaramulumotapoth8151 ปีที่แล้ว +5

    ఒకపుడు ఏం అనవ్ ఇప్పుడు ఏం అంటునవ్ రసమయి బాలకిషన్ ఈపుడు అర్థం అయింది

  • @t.rajaiah6811
    @t.rajaiah6811 4 ปีที่แล้ว +14

    మనకు పదవి ఉంటే ఒకమాట,పదవి లేకపోతే మాటనా? మరి ఇప్పుడు ప్రాంతంలోనే పాతిపెటవచు కదా?

  • @vishnueaswararao3824
    @vishnueaswararao3824 4 ปีที่แล้ว +4

    నీ మాటలు వింటుంటే నవ్వు వస్తుంది, ఇంత ఇటువంటి కబుర్లు చెప్పేటోడివి ,మరి దొరగారి దగ్గరికి ఎందుకెల్లవో, నువ్వేనా అందరూ అంతేనా టిక్కెట్ ఇచ్చేవారకూ ఇలాగే సొల్లు చెపుతుంటారా,

  • @chinthalabalkishan8622
    @chinthalabalkishan8622 2 ปีที่แล้ว +4

    నీకు పదవి వుంటే సాలు తు తు

  • @swaminadhanganji2452
    @swaminadhanganji2452 3 ปีที่แล้ว +16

    పరిస్తుతులు ప్రభావం బట్టి తెలుసుకున్నావు మరువలసిందే bro

  • @SRIRAM-9339
    @SRIRAM-9339 ปีที่แล้ว +2

    తెరాస అంటే నే అవినీతి,అక్రమాలు, దోపిడీ, దుర్మార్గం, బుటకపు మాటలు

  • @sarangulavenkatesh2809
    @sarangulavenkatesh2809 3 ปีที่แล้ว +13

    తూ నీబకుపాడుగాను ఇజాత్ లేదుర పెడితె పెండ్లికోరుతవ్ పెట్టకపోతె సావుకోరుతవు మియేనావుర బతుకులు

  • @jkyadhavjakkula9031
    @jkyadhavjakkula9031 ปีที่แล้ว +2

    😅😂రసమయి నీరాగాలు
    వింటే రోగాలు వస్తాయి
    జరరాజకీయలనుంది
    తప్పుకోరాధే
    నీభజన పాటలకు
    బతుకు పాటలకు
    కాలం చెల్లింది

  • @K.K.VoiceWar
    @K.K.VoiceWar 5 ปีที่แล้ว +57

    జీవితం సాఫీగా సాగిపోవాలి అంటే ఎక్కడి పాట అక్కడే పాడలి ఇదే అసలు సిసలు జీవిత సత్యం....

  • @venkythummala
    @venkythummala 3 ปีที่แล้ว +5

    ఈ పాట ఇప్పుడు పాడి చూపియి. ఈటల రాజెందర్ గారి మీద పాట పాడు నువ్వు నిజమైన గాయకునివైతే

  • @shekharthangella562
    @shekharthangella562 5 ปีที่แล้ว +17

    ఒక్కప్పుడు ఎమ్ అన్నావ్ ఇప్పుడు ఎమ్ antannavara కిసన

  • @maramsrikanth391
    @maramsrikanth391 ปีที่แล้ว +2

    మియా, భీభి గీ విషయం కేసీర్ తో మాట్లాడుతావా అన్నా ఎందుకు నీ నాటకాలు, mla టికెట్ కోసం cm సంక నాకినవ్, తూ... నీ బ్రతుకు

  • @narendarreddy2019
    @narendarreddy2019 ปีที่แล้ว +3

    దొంగ ఎవరు దొర ఎవరు

  • @ravivemula9150
    @ravivemula9150 3 ปีที่แล้ว +2

    మరి ఇప్పుడు ఎటు పోయినవే రసమయి. నువ్వుకూడా అట్లనే చేస్తున్నావ్ కదా. ఇప్పుడు నిన్ను ఏమనాలి మరి.

  • @rajeshwarraoaerva5071
    @rajeshwarraoaerva5071 3 ปีที่แล้ว +2

    మొన్నటి వరకు వీడు మోకాళ్ళ మీద వంగి కుడిచినొడే కదా!!!! ఎంత మంది స్వ కులస్తులను తన్నిండు వీడు. ఈ రోజు స్పర్థలొచ్చినయి కాబట్టి ఇక స్వరం మార్చిండు.......అవకాశం వాదం!!

  • @r.cmanne4510
    @r.cmanne4510 5 ปีที่แล้ว +13

    లోఫర్

  • @rajendervanaparthi38
    @rajendervanaparthi38 ปีที่แล้ว +2

    నువ్‌పాటలుపాడ‌డానికి.పనికొస్తవ్.దేనికిఅక్కరకురావు

  • @manjeerapallepadhalu4529
    @manjeerapallepadhalu4529 5 ปีที่แล้ว +17

    ప్రాంతం వాడు మొసం చేస్తే ప్రాంతంలోనే పాతరపెడదాం, ప్రాంతయేతరుడు మొహం చేస్తే ప్రాంతపొలిమెరలో పాతిపెడదాం, అన్న ఓ రసమయి...తోటి ఉద్యమ కళాకారుల మొసం చేసిన నీను ఏడతొక్కలె నీవేజెప్పు.

    • @nagaranga7862
      @nagaranga7862 5 ปีที่แล้ว +1

      నీలాంటి ఎక్కడ పాట అక్కడపాడేటోల్లు వుండపట్టే రాజకీయాలు కంపు కొడుతున్నాఇ నీలాంటి వాల్లను ఏమి చేయల్లో పాటరూపములొ నీవేచెపితె బాగుంటుంది

    • @Sai-eo6ke
      @Sai-eo6ke 5 ปีที่แล้ว

      Annaepuduami

    • @thigullaupenderreddy1977
      @thigullaupenderreddy1977 2 ปีที่แล้ว

      లంగా నీ యబ్బ

  • @janardhanbayya8703
    @janardhanbayya8703 ปีที่แล้ว +4

    దొసుకునేటోది దోస్తనం చేసిన రసమయి 😭

  • @thulasiram1412
    @thulasiram1412 ปีที่แล้ว +2

    కెసిఆర్ మోచేయి నీళ్లు తాగుతున్నావు గా

  • @ravinderkorra9150
    @ravinderkorra9150 4 ปีที่แล้ว +6

    ఎటుపోయి దొర క్కళ దగర పడవు అన్న

  • @balaganiranjithkumar5986
    @balaganiranjithkumar5986 3 ปีที่แล้ว +2

    ఇప్పుడు ప్రజల గొంతుకగా ముగపోయి పరిస్తుతులను సొమ్ము చేసుకుంటున్నావు ఎంతగానో అభిమానించినా మేము ఇప్పుడు ఆక్రోశం తో ఉన్నాం మీపై గొంతు విప్పకుండా మీరుండటన్ని చూసి

  • @kartheekachary
    @kartheekachary 6 ปีที่แล้ว +78

    ఇప్పుడు కనపడటం లేదా రసమయి గారు... ఎం.ఎల్.ఏ టికెట్ కు కళను,పాట ను అమ్ముకోలేదంటావా.......

    • @Srinivas754
      @Srinivas754 6 ปีที่แล้ว +1

      Karthik Katloju kcr bagane paripalistunnadu but kcr big mistake 90% mla seats howla gallake ichadu

    • @gopekumar3883
      @gopekumar3883 5 ปีที่แล้ว

      Karthik Katloju
      Kcbosk

    • @nagaranga7862
      @nagaranga7862 5 ปีที่แล้ว +2

      కళామాత ను అమ్మినావు MLA అయినావు రసమఇ సోదర

    • @tgking139
      @tgking139 5 ปีที่แล้ว +3

      వీడు ధూంధాంలు ఊరికేనే చేయలే డబ్బులు తీసుకుని దూం దాం చేశాడు

    • @nivasnaturelife5338
      @nivasnaturelife5338 4 ปีที่แล้ว +1

      అమ్ముకుని కెసిఆర్ కాళ్ళ దగ్గర పెట్టాడు.

  • @MaheshBabu-to5ph
    @MaheshBabu-to5ph 11 หลายเดือนก่อน +1

    దొరలు అన్నావు, దోపిడీ దొంగలు అన్నావు సీటు ఇస్తే పక్కన చేరినవు, నీకో నిజాయితీ, ఆత్మ గౌరవమా...!?

  • @nagyarisangaihsangaiah.nag9546
    @nagyarisangaihsangaiah.nag9546 3 ปีที่แล้ว +10

    పాట super excited kcr మీద

  • @kantesayanna
    @kantesayanna ปีที่แล้ว +1

    Change the Indian political system

  • @srisailamyadav1619
    @srisailamyadav1619 5 ปีที่แล้ว +14

    నీకు MLA టిక్కెట్ ఇచ్చిడాడు గా అన్న తెలంగాణ ప్రజలను మోసం చేశారని అర్థం అయింది....

  • @nnarayanareddy5851
    @nnarayanareddy5851 ปีที่แล้ว +3

    ఇప్పుడు నిన్ను ఏమిచేయాలర తమ్మి

  • @maramrajender7151
    @maramrajender7151 ปีที่แล้ว +1

    ఎన్ని చెప్పుతె ఏం లాభం దొరకు నీవు పాలేరవు రసమయి నీవు

  • @hanumanaik2396
    @hanumanaik2396 3 ปีที่แล้ว +2

    He is not fighting for telangaana people ...fighting only for his MLA..seat

  • @chinthalabalkishan8622
    @chinthalabalkishan8622 2 ปีที่แล้ว +4

    నిన్ను నమ్మితే మమ్ములను అమ్మినవ్

  • @nvenugopal3243
    @nvenugopal3243 4 ปีที่แล้ว +4

    Dammunte rasamayi,
    Ippudu padu dammunte.
    Telangana biddavite

  • @nagarjunareddy1006
    @nagarjunareddy1006 5 ปีที่แล้ว +6

    Utcha piyye tine Kalakarudu

  • @shaikmunnu5433
    @shaikmunnu5433 ปีที่แล้ว +1

    I'm from andhra once upon a time I'm your fan but you are a cheater for telangana

  • @rampoldasaripoldasariram4202
    @rampoldasaripoldasariram4202 5 ปีที่แล้ว +10

    E video rasamai balakishan Garu chudalii

  • @jangammallesh249
    @jangammallesh249 4 ปีที่แล้ว +6

    వెస్ట్ ఫెలో

  • @bhaskernaik129
    @bhaskernaik129 4 ปีที่แล้ว +2

    Banisa bathukulu evi ,very shame ,ni speech vinadam makoka daridram , rasamayi anna,mla este oka laga evvakopote enko laga,,miru present e vedio chusi, reply este bagunde rasamayi anna,thu thu

  • @SheriVishnu
    @SheriVishnu 3 ปีที่แล้ว +2

    Thu ni bathuku....

  • @rajendhare7323
    @rajendhare7323 5 ปีที่แล้ว +7

    వాళ్ళు అందరూ దొగ్గలే అన్న

  • @devapangubiksham7532
    @devapangubiksham7532 3 ปีที่แล้ว +3

    Superrrr.bro.....resignation to MLA.POST

  • @vijaybhaskarbollikonda7249
    @vijaybhaskarbollikonda7249 3 ปีที่แล้ว +1

    Dhoraku ni kala,kavithvam ,ni natyamandali ......,......,......anni ammmvara dhrohi

  • @Sumangali02
    @Sumangali02 3 ปีที่แล้ว +1

    Thhuu.............. Yekkada unnav. Eppudu............

  • @MaheshBabu-to5ph
    @MaheshBabu-to5ph 11 หลายเดือนก่อน +1

    ఆత్మ గౌరవం=MLA సీటు

  • @nareshnoone1632
    @nareshnoone1632 3 ปีที่แล้ว +2

    Telangana prajalu huzurabad nu request chestunnaru navabula cross beed jathi mama alludu bammardi mardalu balahinavargala nundi oke oka leader nu chusi orvalekapotunnaru gadila, form house la palananu kulchandi please.

  • @chinthalabalkishan8622
    @chinthalabalkishan8622 2 ปีที่แล้ว +2

    జూ అంటే వస్తది అది నయం తమ్మీ

  • @mallidg3152
    @mallidg3152 3 ปีที่แล้ว +1

    Mari nuvvu ipudu em chestunnav, KCR intlo bathrooms kadigi illu tudustunnava banisa kishan, Dalitula atma gouravanni kcr kalla dagara ammukunnav

  • @venkateshbeemanathini2143
    @venkateshbeemanathini2143 3 ปีที่แล้ว +2

    Vedu ticket isthe Oka Mata ivvaka pothe Oka mata

  • @snehithg3649
    @snehithg3649 ปีที่แล้ว +1

    Mari langa thote untivi gade thammi

  • @srinivasangowda3003
    @srinivasangowda3003 3 ปีที่แล้ว +2

    Nuvvu o manushevenaa mla sab

  • @sankarravi6742
    @sankarravi6742 5 ปีที่แล้ว +5

    Agter mla what is ur role in telengana please thing telengana intellectual education people

  • @ilaiahgudelly8993
    @ilaiahgudelly8993 ปีที่แล้ว +1

    Gundaram Lo Farmhouse gurinchi Chepu Anna garu 😂

  • @srinivasvadde2220
    @srinivasvadde2220 5 ปีที่แล้ว +3

    Anna ippudu ikkada langa evadu donga evadanna naakem ardamaithaledu ee video ee rasamai anna chudale

  • @nareshnoone1632
    @nareshnoone1632 3 ปีที่แล้ว +2

    Telangana vaste udhyogalu vastayani vidyarthulanu nammincharu, peddavallu valla pillala jivitalu bagupadutayani nammaru, prajalanta udyamam chesaru, yuvakulu atma balidanam chesukunnaru, telangana sadinchukunnam, nillu nidhulu niyamakalu evi, 7 years ga nirudyogulaku droham chestunnaru.

  • @hanumanaik2396
    @hanumanaik2396 3 ปีที่แล้ว +1

    Veedu janaala manishi kaadu..vaadi swaartham kosam

  • @kpk7607
    @kpk7607 3 ปีที่แล้ว +1

    Kukka batuku pora needi

  • @mohdalthafntc3401
    @mohdalthafntc3401 4 ปีที่แล้ว +2

    Kcr kadpula nuvvu netti pettukunnav kada anna ippudu

  • @vishwateja3519
    @vishwateja3519 ปีที่แล้ว +1

    WARANGAL SRINIVAS GARI PAATA IDI ❤

  • @chinnapangumallesh3098
    @chinnapangumallesh3098 5 ปีที่แล้ว +3

    Rasamai balakishan anna m l a ki ammudu poyadu but epuri somanna k c r palananu vimarshisthunnadau i saport u somanna epuri

  • @ashokjadi1409
    @ashokjadi1409 ปีที่แล้ว +1

    Banisa kukka

  • @brgoud3977
    @brgoud3977 5 ปีที่แล้ว +5

    Are westu ra rasamayee

  • @bashashaik864
    @bashashaik864 ปีที่แล้ว

    Endukanna matladuthav Dora eppudo Kalani ammukunnav MLA Ga poticheyyaku

  • @vishwateja3519
    @vishwateja3519 ปีที่แล้ว

    WARANGAL SRINIVAS gari song idi aayana songs paadukoni veedu mla ayindu

  • @radhavajja1751
    @radhavajja1751 4 ปีที่แล้ว +2

    Malli prajaloki ravali

  • @sunilp6828
    @sunilp6828 4 ปีที่แล้ว +6

    E pata ippude chusina 🤔 abba nuvu guda dora lingam ainavara linga 😀

  • @maratimanideep72
    @maratimanideep72 4 ปีที่แล้ว +2

    Eppudu ఏం chesav అన్న

  • @balaboinarajesh9117
    @balaboinarajesh9117 3 ปีที่แล้ว +1

    Mari epudu alachasinavu

  • @venugopalarao3585
    @venugopalarao3585 3 ปีที่แล้ว +3

    న్యాయం, నిజాయితీ... 🤣

  • @davulasaiduludavula.saidul2620
    @davulasaiduludavula.saidul2620 ปีที่แล้ว +1

    ఈ మాట ఇప్పుడు అంటావా

  • @kumbhamgoutham2344
    @kumbhamgoutham2344 4 ปีที่แล้ว +1

    Athmabimanam champukoni chesay rajakiam avasarama

  • @leo_vrdg1153
    @leo_vrdg1153 3 ปีที่แล้ว +1

    Rasamayi intha laga cheppi ala ela vellavu Nayana TRS loki.

  • @samayyaboddu6998
    @samayyaboddu6998 3 ปีที่แล้ว +1

    Hahaha.. what a politics....

  • @chravinder9887
    @chravinder9887 5 ปีที่แล้ว +2

    Rasamai pata movement ki uputhechindhi.

  • @nainisadashivareddy8306
    @nainisadashivareddy8306 6 ปีที่แล้ว +4

    west person

  • @Srinivasreddy-hd7wu
    @Srinivasreddy-hd7wu 5 ปีที่แล้ว +3

    Lanjakodaka

  • @sankarravi6742
    @sankarravi6742 5 ปีที่แล้ว +3

    Kaloji neethulu cheppey neeu what you are doing after mla if inspired telengana students vaalla poram neemede

  • @sindamsuresh4377
    @sindamsuresh4377 3 ปีที่แล้ว +1

    Antha langale

  • @malathisureshchanal934
    @malathisureshchanal934 3 ปีที่แล้ว +1

    Pachhi avakashavadhi

  • @Barkamshyamsunder
    @Barkamshyamsunder 5 ปีที่แล้ว +3

    Jai bheem balakishan anna

    • @karangoud8221
      @karangoud8221 4 ปีที่แล้ว

      స్వార్థపరుడు విడు

  • @devollapranaykumar3547
    @devollapranaykumar3547 3 ปีที่แล้ว +1

    Eepudu ekkada vunav bro rasamay

  • @naveenkumarsabavath5955
    @naveenkumarsabavath5955 4 ปีที่แล้ว +1

    Mari dhoradhi andhuku pikuthunnav

  • @sureshaakula3215
    @sureshaakula3215 3 ปีที่แล้ว +1

    Nilanti Oka teachar ee jivitham lo vaddhu

  • @srinivasnenavath9645
    @srinivasnenavath9645 10 หลายเดือนก่อน

    Anduku poinav dantlo seggu sharam unnadera neku rasamai

  • @rajugorla4691
    @rajugorla4691 3 ปีที่แล้ว +1

    Etala Rajendranna side nilabadu rasamai

  • @mareshkrishnanv4995
    @mareshkrishnanv4995 ปีที่แล้ว

    rasamai films cinima producer level ki vachavu

  • @LingampallyKanakaiah-kd2ng
    @LingampallyKanakaiah-kd2ng 18 วันที่ผ่านมา

    Anna MLA ticket etla adiginav appudu telvada

  • @venkataswamy804
    @venkataswamy804 5 ปีที่แล้ว +5

    Ap పోయినది ts వంచ్చినది కదా అన్న

  • @vinu2423
    @vinu2423 3 ปีที่แล้ว +2

    Nammi epudu telangana ni munchindru meeru ... epudu next neke bustand anna

  • @subhashlokini4401
    @subhashlokini4401 4 ปีที่แล้ว +1

    Marippudu ayanadi naakuthunnav kada

  • @sankarravi6742
    @sankarravi6742 5 ปีที่แล้ว +2

    This acting telenga manasunna people think pleaseeeeee

  • @yjramesh1113
    @yjramesh1113 4 ปีที่แล้ว +2

    ఎప్పుడు ఇప్పుడు అందులో UNNఆవు

  • @harishsankoji5596
    @harishsankoji5596 5 ปีที่แล้ว +2

    నీకు m la టీకేట్ ఎవ్వలేర

  • @krisshh5308
    @krisshh5308 4 ปีที่แล้ว +1

    Arey biscuit.. nuvvu muyi

  • @mahesh.animalla2310
    @mahesh.animalla2310 ปีที่แล้ว +1

    Ee pata valle MLA seat dorikindi

  • @p.vikasreddy4187
    @p.vikasreddy4187 3 ปีที่แล้ว +1

    Good.s.r