నేను ఒక చిన్న పొరపాటు చేసాను🤔|| వర్షం పడగానే తోట చాలా అందంగా తయారయింది|| midde thota vlog||gardening

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 พ.ย. 2024

ความคิดเห็น • 21

  • @bobbilianithasterracegarden
    @bobbilianithasterracegarden 4 หลายเดือนก่อน

    గార్డెన్ బాగుంది జోష్నా గారు 👌 మా సైడ్ వర్షం పడటంలేదు చాలా ఎండలు ఉన్నవి

    • @HousewifeCreatives
      @HousewifeCreatives  4 หลายเดือนก่อน +1

      హాయ్ అండి బాగున్నారా అనిత గారు . మా వైపు రెండు మంచి వర్షాలు పడ్డాయి అండి

    • @bobbilianithasterracegarden
      @bobbilianithasterracegarden 4 หลายเดือนก่อน

      👍😍🤝​@@HousewifeCreatives

  • @shobhitha229
    @shobhitha229 4 หลายเดือนก่อน

    వర్షం జల్లులు
    తోటతో సంతోషాలు
    పక్షుల కిలకిలలు
    పచ్చని మొక్కలు
    ఆకుకూరలు
    కాయగూరలు
    పువ్వుల వికాసాలు
    మనసుకు మమకారాలు కదండీ..
    కొన్ని మొక్కలు
    ఎదుగుదలలో లోపాలున్నా
    మనము వదలము కదండీ
    వాటికీ పోషణ ఇచ్చి
    మలచుకుంటాము కదా..
    మంచి వీడియో
    తోటతో ప్రయాణం
    అందరికీ అందించిన
    శ్రీమతి జ్యోత్స్న గారికి శుభాభినందనలు...

    • @HousewifeCreatives
      @HousewifeCreatives  4 หลายเดือนก่อน

      Thank you so much Andi vadina shobhitha garu ❤️

  • @NagaLakshmi-gl8jx
    @NagaLakshmi-gl8jx 4 หลายเดือนก่อน

    Nice video Jhosna garu

    • @HousewifeCreatives
      @HousewifeCreatives  4 หลายเดือนก่อน

      Thank you so much Andi Nagalakshmi Garu ❤️

  • @desavathuparvathibaiparvat7668
    @desavathuparvathibaiparvat7668 4 หลายเดือนก่อน

    😍😍👌👌

  • @arunavemavarapu7491
    @arunavemavarapu7491 4 หลายเดือนก่อน

    మాకు అంతే అండి barbadas చె్రీ

  • @sulochanaaluri3167
    @sulochanaaluri3167 4 หลายเดือนก่อน

    Hi andi first like first comment

    • @HousewifeCreatives
      @HousewifeCreatives  4 หลายเดือนก่อน

      Thank you so much Andi sulakshana Garu ❤️

  • @chandramallanirmala8663
    @chandramallanirmala8663 4 หลายเดือนก่อน

    మొక్క చిక్కుడు పూత రాలిపోతుంది మేడం

    • @HousewifeCreatives
      @HousewifeCreatives  4 หลายเดือนก่อน

      అవునండి వాతావరణం వేడిగా ఉన్నప్పుడు అలాగే జరుగుతుంది ఇక కొంచెం వర్షాలు పడుతున్నాయి కదండీ ఇక నిస్తుంది పూత. పుల్ల మజ్జిగలో ఇంగువ కలిపి స్ప్రే చేయండి మొక్క మొదట్లో ఇవ్వండి పూత బాగా నిలుస్తుంది అండి

  • @sabihask5585
    @sabihask5585 4 หลายเดือนก่อน

    Madem meeru repalle lo iwa girls high school lo Pani chasyra

  • @bodduvenkateswaramma8867
    @bodduvenkateswaramma8867 4 หลายเดือนก่อน

    మేడం గారు బాగున్నారా

    • @HousewifeCreatives
      @HousewifeCreatives  4 หลายเดือนก่อน

      బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు అండి ❤️

  • @sabihask5585
    @sabihask5585 4 หลายเดือนก่อน

    Repalle owa girls lo panichasyra madem garden bagavunnadi