Mashenuloddi waterfall

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2024

ความคิดเห็น • 525

  • @chandrashekarpratapa
    @chandrashekarpratapa ปีที่แล้ว +24

    చాలా అద్భుతంగా ఉంది ఈ జలపాతం! మనిషి తాకిడి లేక స్వచ్ఛంగా ఉంది! ఇక్కడికి వచ్చే వారి నుండి ప్లాస్టిక్ కవర్లు బాటిల్స్, వస్తువులు ఆ వూరిలో వదిలేసి టోకెన్ తీసుకునే ఏర్పాటు స్ట్రిక్ట్ గా చేయాలి! మానవ కళంకిత ముద్రలు లేని ఈ సరోవర జలపాతానికి నమస్సులు! ఇంత స్వచ్ఛ మైన జలపాతాన్ని దాచుకున్న అడవి తల్లికి ఆ వూరి వారికి శిరసు వంచి న ప్రణామాలు!🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤❤❤

    • @TourwithSadan
      @TourwithSadan  ปีที่แล้ว +5

      మీరు చెప్పింది అక్షరాల నిజం సార్. ఇలాంటి అద్భుతమైన ప్రదేశాలను ఆస్వాదించాలి కానీ కలుషితం చేయవద్దు అనేదే నా అభిప్రాయం కూడా. మా వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు సర్

  • @contentideasH.F.A_
    @contentideasH.F.A_ ปีที่แล้ว +6

    ముందుగా దీని ఎవరు కనిపెట్టారు meku ela telsinsi jala patham chala bagundi kanipetani varaku evariki telyadu kanipetaniyi ano unai తెలిసింది గోరంత తెల్సుకోవలదింది గోరంత ... ❤❤❤❤❤

  • @mohanacharycholleti4406
    @mohanacharycholleti4406 ปีที่แล้ว +18

    ఈ లాంటి ప్రదేశాలను ప్రభుత్వం గుర్తించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసినట్లయితే ఈ ప్రాంతం సత్వర అభివృద్ధి చెందుతుంది వేలాది కోట్ల రూపాయలు వృధా ఖర్చు చేస్తున్నారు ఇలాంటి ప్రదేశాలకు రోడ్లు వేయడం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది

    • @TourwithSadan
      @TourwithSadan  ปีที่แล้ว

      అవును సార్. మీరు చెప్పింది నిజం.

  • @Vinodproject
    @Vinodproject ปีที่แล้ว +124

    మనుషులు వెళ్ళనంత వరకు అన్ని బాగానే ఉంటాయ్.. మనం వెళ్తేనే ఏదైనా అంతే సంగతి దరిద్రంగా మారిపోతాయి

    • @solthinihtin
      @solthinihtin ปีที่แล้ว +10

      Ala ani nature chudakunda chupinchakunda undalem.maralsindi nature kaadu manushulu

    • @SunilKumar-xs2df
      @SunilKumar-xs2df ปีที่แล้ว +2

      Very good to know, be careful in handling this beautiful nature creation..

    • @Vemuri.Pavankumar007
      @Vemuri.Pavankumar007 ปีที่แล้ว +1

      Well said

    • @padmatharala7075
      @padmatharala7075 4 หลายเดือนก่อน

      Telangana Engadi water fall

    • @ThalluriMurali-uj5qo
      @ThalluriMurali-uj5qo 4 หลายเดือนก่อน

      కరెక్ట్ గా చెప్పారు

  • @aharimohan4730
    @aharimohan4730 4 หลายเดือนก่อน +10

    మీ తెలంగాణ మీది ప్రేమ కే.సీ.ఆర్ కు బాగా ఉపయోగ పడనిచ్చినందుకు ఏమనాలో అర్ధం కావడంలేదు.
    చాలా బాగుంది. చాలారోజుల తర్వాత మంచి ప్రకృతి దృశ్యాలను చూచి పారవశ్యం చెందాను. కృతజ్ఞతలు.

  • @amarenderkundooru6251
    @amarenderkundooru6251 ปีที่แล้ว +29

    మీ ద్వార మరో కొత్త జలపాత పరిచయం
    ఎంతో అద్భుతంగా ఉంది. 12 జలపాతాలు 50 km పరిధిలో తెలంగాణలో ఉండడం విశేషమైనది. మీ ఆసక్తికరమైన పర్యటనల ద్వార చిత్రీకరించిన జల పాతాలలో ఇది కూడా అద్భుతమైనదే. ధన్యవాదాలు🎉

    • @TourwithSadan
      @TourwithSadan  ปีที่แล้ว

      Thank you Anarender Reddy gaaru

  • @TheRajudava18
    @TheRajudava18 ปีที่แล้ว +9

    సదన్న అద్భుతాన్ని చూపించారు. మీ శ్రమకు 🙏.... మీ కష్టానికి అభినందనలు 👏👏👏👏👏👏👌👌👌👌మరియు చేరుకివడానికి మీరు చెప్పిన వివరణ చాలా బాగుంది. ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @ramadairies994
    @ramadairies994 4 หลายเดือนก่อน +8

    చాలా అద్భుతంగా ఉంది సార్ … చాలా రిస్క్ చేసి మరీ వెళ్లారు.. ధన్యవాదాలు…

  • @sriblessydaniel
    @sriblessydaniel ปีที่แล้ว +11

    కొత్త జలపాతాన్ని వెలుగులో నికి తీసుకొచ్చిన మీ బృందానికి అభినందనలు.. అద్భుతంగా ఉంది వీడియో

  • @medarisravani3029
    @medarisravani3029 3 หลายเดือนก่อน +7

    సూపర్ అన్న గారు, చాలా కష్టపడి వీడియో చేశారు,మీ ఫోటోగ్రఫీ అద్భుతం. సినిమాల్లో కంటే బాగుంది జలపాతం ను అందంగా చిత్రీకరించారు 💐💐💐

  • @guruprasadphotographyhnk
    @guruprasadphotographyhnk ปีที่แล้ว +8

    వాటర్ చాలా క్లియర్ గా వున్నాయి అన్న, వీడియో చూస్తుంటే చాలా చాలా బాగుంది అన్నా ......

  • @VENUMEHAR1
    @VENUMEHAR1 ปีที่แล้ว

    Water fall super undi thanks for showing

  • @Moon-o9r
    @Moon-o9r ปีที่แล้ว +1

    Chala bagundi

  • @satyanarayanareddyc5138
    @satyanarayanareddyc5138 ปีที่แล้ว +6

    అడవితల్లి ఒడిలో అద్భుతమైన జలపాతం ప్రశాంతమైన వాతావరణంలో ఆ గంగమ్మ తల్లి ఒడిలో మైమరచి పరవశించి పోయిన మీరు పొందిన అనుభూతి సుందర మనోహర దృశ్యాలు. ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kadarlarajendar274
    @kadarlarajendar274 ปีที่แล้ว +6

    చాలా బాగుంది,చింతల మాదర జలపాతం అసిఫాబాద్ లాగా ఉంది.నైస్ వీడియో,థాంక్యూ😊

  • @shivaranisiddula5934
    @shivaranisiddula5934 ปีที่แล้ว +8

    అందమైన జలపాతం. అద్భుతమైన సాహస విహారయాత్ర❤

  • @vidhyasagar666
    @vidhyasagar666 ปีที่แล้ว +5

    సదానందం సార్ మీ టీం సూపర్ మీ వీడియోలు అద్భుతంగా ఉంటాయి ఆహ్లాదంగా ఉంటాయి ప్రకృతిని ఒడిసి పడతారు మీకు మీ టీం కు అభినందనలు...👏👏👏👏👏👏

  • @padmajasallapur5754
    @padmajasallapur5754 ปีที่แล้ว +1

    jelous of you enjoying beautiful natur

  • @vasanthagaddipati9929
    @vasanthagaddipati9929 ปีที่แล้ว +1

    Super

  • @BhagyaRekha-f7i
    @BhagyaRekha-f7i ปีที่แล้ว +1

    Chaaala Manchi video....🎉

  • @ravididdi1981
    @ravididdi1981 11 หลายเดือนก่อน +1

    Great ,thanks for nice spot

    • @TourwithSadan
      @TourwithSadan  11 หลายเดือนก่อน

      Thank you too ravi gaaru

  • @PawanKumar-oh1xn
    @PawanKumar-oh1xn ปีที่แล้ว +1

    Thanks for giving good info. Will plan to visit andi 🙏

  • @swaruparani6812
    @swaruparani6812 ปีที่แล้ว

    🎉Excellent

  • @akasapunataraju7445
    @akasapunataraju7445 9 หลายเดือนก่อน +1

    Exllent water falls chupincharu Mee daring ki hands up good

  • @AnuRadha-hs5pn
    @AnuRadha-hs5pn ปีที่แล้ว +3

    E.... N.... J.... O.... Y😊God gift..

  • @mangadevichalla2166
    @mangadevichalla2166 10 หลายเดือนก่อน +1

    Supar

  • @salehanvalimohammad6262
    @salehanvalimohammad6262 ปีที่แล้ว +1

    అద్భుతంగా ఉందండి.... చక్కటి వ్యాఖ్యానంతో కళ్లకి కట్టినట్టు చూపించారు... ధన్యవాదాలు...

    • @TourwithSadan
      @TourwithSadan  ปีที่แล้ว

      Thank you so much sir. పూర్తి వీడియో చూసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సర్❤

  • @MMahim-lh8nx
    @MMahim-lh8nx ปีที่แล้ว +2

    Nice vedio

  • @madhavilatha7186
    @madhavilatha7186 ปีที่แล้ว +1

    👌

  • @sujathaakunuri9430
    @sujathaakunuri9430 ปีที่แล้ว +1

    Super chala bavundhi

  • @UmaDevi-du1lt
    @UmaDevi-du1lt ปีที่แล้ว +3

    Blue water is really wonderful awesome

  • @VanyaRocksM
    @VanyaRocksM ปีที่แล้ว

    Great videography and sharing all required information too. Shatakoti Dhanyavaadalu

  • @sravanthithipparapu9124
    @sravanthithipparapu9124 ปีที่แล้ว +2

    Chala bagundi new waterfall .great job

  • @chandut2610
    @chandut2610 ปีที่แล้ว +2

    చాలా అద్భుతమైన వీడియో. థాంక్యూ 🎉🎉🎉🎉

  • @sulochanajyothi6377
    @sulochanajyothi6377 ปีที่แล้ว +1

    Beautiful location. Eyes cooling

  • @bkiran645
    @bkiran645 ปีที่แล้ว +5

    అభయారణ్యంలో ఎన్నో మలుపులతో, ఆహ్లాదకరమైన మి ప్రయాణం,
    పరవళ్లతో కూడిన జల పాతం
    బహు ముచ్చటగా ఉన్నది. Really wonderful and amezing good job bro👌

  • @madhavilatha7847
    @madhavilatha7847 ปีที่แล้ว +1

    Beautiful waterfalls. Meeru ilaanti beautiful waterfalls veluguloki tecchi andarikii kanuvindu chesaaru. Thanks a lott 😊

  • @vamshivardhanvideos7374
    @vamshivardhanvideos7374 ปีที่แล้ว +2

    Awesome video 😮

  • @successmantraforeveryone
    @successmantraforeveryone ปีที่แล้ว +2

    Very Nice

  • @anjirayapaka7251
    @anjirayapaka7251 ปีที่แล้ว +2

    బ్యూటిఫుల్ 👌👌👌👌👌

  • @RadhaKrishna-qq4rg
    @RadhaKrishna-qq4rg ปีที่แล้ว +1

    WOW...AMAZING WATERFALL, Thank you sir

  • @kinneraimages4892
    @kinneraimages4892 ปีที่แล้ว +1

    Exlant sadanandam team

  • @dvldrmadanmohanraot672
    @dvldrmadanmohanraot672 ปีที่แล้ว +2

    Nice video..
    Great..
    Keep it up..
    Sada n team..
    🎉🎉🎉

    • @TourwithSadan
      @TourwithSadan  ปีที่แล้ว

      Thank you Dr. Madanmohan gaaru

  • @banothsurender3148
    @banothsurender3148 ปีที่แล้ว +2

    Great

  • @ammaamruthamKVS
    @ammaamruthamKVS ปีที่แล้ว +2

    Wow wow superb

  • @amarvathilavanya7022
    @amarvathilavanya7022 ปีที่แล้ว +2

    Suuuuuuper

  • @jabeenasiya1097
    @jabeenasiya1097 หลายเดือนก่อน

    Adbhutam
    Allah srushtinchina ee vishwam mahaadbhutam
    You are lucky to visit the nature s wonder

  • @hemalathagoud3743
    @hemalathagoud3743 10 หลายเดือนก่อน +1

    Sadanandam Bhai chala bagunnadi kani velladame kastam brother .mi jelakalatalu. kerinthalu mi friends sa. vallu meeru chala enjoy chesindru Bhai soopar. 👌👌👌👌👍👍👍👍💐💐

  • @RajuNakumalla
    @RajuNakumalla 4 หลายเดือนก่อน +1

    Great adventure bro.
    Sadhanandam.good video

  • @kumaryadavnamasani7801
    @kumaryadavnamasani7801 ปีที่แล้ว +1

    Super undhi bro 👍

  • @paruchurivenkateswarlu-n8r
    @paruchurivenkateswarlu-n8r 3 หลายเดือนก่อน +1

    👌 Super You are professionals 🤝🌸💐

  • @hariaku09
    @hariaku09 ปีที่แล้ว +2

    Wow , super

  • @MohammedZaheeruddin-nr5sp
    @MohammedZaheeruddin-nr5sp ปีที่แล้ว +1

    Maa Shaa Allah. Beautiful Place really. thanks for daring and adventurous video

    • @TourwithSadan
      @TourwithSadan  11 หลายเดือนก่อน

      Thank you sir

    • @MohammedZaheeruddin-nr5sp
      @MohammedZaheeruddin-nr5sp 11 หลายเดือนก่อน

      @TourwithSadan Welcome Bhai .Always Stay blessed 🙌
      (Aameen )

  • @dvslakshmi1259
    @dvslakshmi1259 ปีที่แล้ว +2

    It's more than a foreign . Love this video.

  • @ravirajkumarchebrolu1034
    @ravirajkumarchebrolu1034 ปีที่แล้ว +1

    Super video fantastic 👌👌👌👌🙏

  • @pagadalaa6155
    @pagadalaa6155 ปีที่แล้ว +1

    Wow

  • @kaledileep8026
    @kaledileep8026 ปีที่แล้ว +2

    Last sunday vaylanu water colour pure blue unthundhi

    • @TourwithSadan
      @TourwithSadan  ปีที่แล้ว

      wow....

    • @Failures657
      @Failures657 6 หลายเดือนก่อน

      sir present I mean summer lo family tho visit cheyyuchu ha

  • @nhagenndraa
    @nhagenndraa ปีที่แล้ว +1

    Awesome...

  • @manipalleti3896
    @manipalleti3896 2 หลายเดือนก่อน

    Wow! Beautiful place😊

  • @superpower5721
    @superpower5721 ปีที่แล้ว +2

    What a video lovely nice music adventure trip love u darlings good information ❤❤

  • @UmaDevi-du1lt
    @UmaDevi-du1lt ปีที่แล้ว +9

    Wow amazing, entering into dense forest near waterfall ,its very thrilling experience. Remembering vittala charya

  • @mvijay8336
    @mvijay8336 3 หลายเดือนก่อน

    very nice place, v v very good video coverage

  • @maheshvmahesh9731
    @maheshvmahesh9731 ปีที่แล้ว +1

    Excellent ana

  • @vishnu8957
    @vishnu8957 3 หลายเดือนก่อน +1

    కొంచం సాహసం తో కూడుకున్న యాత్ర 👍👍👍👍

  • @sudershanchennaboina512
    @sudershanchennaboina512 ปีที่แล้ว +2

    Very thrilling and exiting sceneries. Camara work is sophisticated. Nice

  • @madhukumar3421
    @madhukumar3421 2 หลายเดือนก่อน

    Chala Bagundhi

  • @subbaraoduggirala4856
    @subbaraoduggirala4856 3 หลายเดือนก่อน +1

    Excellent video Tq. you guys

  • @Nikhilteja-tc8sk
    @Nikhilteja-tc8sk 3 หลายเดือนก่อน

    ela hidden water falls antti andhariki chala estam tq for information

    • @TourwithSadan
      @TourwithSadan  3 หลายเดือนก่อน

      Thank you teja gaaru

  • @kcsnew
    @kcsnew 2 หลายเดือนก่อน

    Awesome discovery 👌

  • @velugurinareshgoud3141
    @velugurinareshgoud3141 ปีที่แล้ว +2

    I'm from Dubai.... I love waterfalls

  • @havyagadepalli1
    @havyagadepalli1 3 หลายเดือนก่อน

    Chaalaa risk cheysaru...video is worth 🎉

  • @swapnivlogs
    @swapnivlogs ปีที่แล้ว +4

    Wow superb 👌🏼👌🏼

  • @janakipanganamala374
    @janakipanganamala374 ปีที่แล้ว +1

    Beautiful n u r lucky to see that 😊

  • @pasunootisambashivarao3141
    @pasunootisambashivarao3141 ปีที่แล้ว +1

    Beatyfull

  • @NageshKota-i9t
    @NageshKota-i9t ปีที่แล้ว +1

    Good video very good place

  • @madhavithirunahari7418
    @madhavithirunahari7418 ปีที่แล้ว +1

    Nice

  • @chakilamravinder4967
    @chakilamravinder4967 ปีที่แล้ว +2

    Chalayan bagundhi sadandamgaru

  • @challagurugulasambaiah8554
    @challagurugulasambaiah8554 ปีที่แล้ว +2

    చాలా అద్భుతంగా ఉంది.
    ఒకసారి visit చేయాలని ఉంది

  • @sathishdeshaboyina3998
    @sathishdeshaboyina3998 ปีที่แล้ว +2

    అందమైన జలపాతం

  • @azaadkv3658
    @azaadkv3658 ปีที่แล้ว +2

    A great job. Thanks for the wonderful information

  • @shireeshachirrogna
    @shireeshachirrogna ปีที่แล้ว +1

    Sadhanandam gaaru superrr andi

    • @TourwithSadan
      @TourwithSadan  ปีที่แล้ว

      Thank you Shireesha madam gaaru

  • @sammireddyreddy1587
    @sammireddyreddy1587 ปีที่แล้ว +2

    Super sadhi👌👍

  • @MohammedabdulkhadeerAbdulkhade
    @MohammedabdulkhadeerAbdulkhade 2 หลายเดือนก่อน

    Govt development cheyyali thank you sadanna superb video

  • @LaasyaDesigners
    @LaasyaDesigners 2 หลายเดือนก่อน

    Wow nice

  • @kirankumar3845
    @kirankumar3845 ปีที่แล้ว +2

    Wonderful video n scenes…superb

  • @sammireddyreddy1587
    @sammireddyreddy1587 ปีที่แล้ว +2

    Wow super sadhi👌👍👏👏

  • @sureshgullepally4726
    @sureshgullepally4726 ปีที่แล้ว +2

    సూపర్... సూపర్.... సూపర్

  • @vishnuvardhanreddynandikon7790
    @vishnuvardhanreddynandikon7790 ปีที่แล้ว +4

    Beautiful waterfall....truly most adventurous.....entire team great job

  • @pernapatisrinivasarao4831
    @pernapatisrinivasarao4831 ปีที่แล้ว +2

    Beautiful Waterfall and Excellent Swimming inside Water 👌👌👍👍

  • @rajujayanthi7821
    @rajujayanthi7821 ปีที่แล้ว +1

    గుడ్ జాబ్ అన్న 👍👍

  • @drrajuambati
    @drrajuambati ปีที่แล้ว +3

    Awesome.. spectacular... adventurous..👌👌👏👏👏

    • @TourwithSadan
      @TourwithSadan  ปีที่แล้ว

      Thank you Dr.Raju Ambati gaaru

  • @sravantibobba4545
    @sravantibobba4545 2 หลายเดือนก่อน

    Nice to know. Thank you

  • @ir9ir9
    @ir9ir9 ปีที่แล้ว +2

    bro good discovery👌

  • @nageshdalli5625
    @nageshdalli5625 ปีที่แล้ว +1

    సూపర్

  • @pastor.5757
    @pastor.5757 ปีที่แล้ว +2

    Super super 🎉🎉🎉❤❤

  • @padmaa9943
    @padmaa9943 4 หลายเดือนก่อน

    Beautiful 😍 very very beautiful and wonderful పచ్చని చెట్లు, అందమైన ప్రకృతి ఒడిలో జలజల కళకళ లతో అధ్బుతం అయిన జలపాతం మనసు ను పరవసింపచేస్తోంది, చాలా చాలా బాగుంది అండి 😍

  • @svreddyalwaysbehappy.1987
    @svreddyalwaysbehappy.1987 ปีที่แล้ว +1

    Super bro

  • @chandramohan2975
    @chandramohan2975 2 หลายเดือนก่อน

    So beautiful 🎉🎉

  • @rajendraprasadkalidindi155
    @rajendraprasadkalidindi155 3 หลายเดือนก่อน

    Excellent sir. Thanks for giving good information

  • @kishorebiry9576
    @kishorebiry9576 ปีที่แล้ว +2

    Amazing and chaala clear ga blue colour water..... Wow really beautiful ❤❤ thank you very much sir 🎉🎉