Kanchukota(కంచుకోట)Part 01 - Chandamama Kathalu Audiobook

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024

ความคิดเห็น • 31

  • @sunitaviswanath240
    @sunitaviswanath240 4 หลายเดือนก่อน +2

    Meru detative story start chayaladani e story vinnanu super ga undi 4yers back story me voice appatiki eppatiki super ga undi

  • @satyaveni9925
    @satyaveni9925 4 หลายเดือนก่อน +1

    జై మహిష్మతి... ఉపిరి తీసుకో...😂 ఈ కంచు కోట కథను చినపుడు కొన్ని సంచికల్లో విన్నాను. ఇపుడు పూర్తిగా వినే అవకాశం వచ్చింది.thsnks వాసు గారు

  • @wishnusai1288
    @wishnusai1288 4 ปีที่แล้ว +4

    మంచి భవిషత్తు వుంది అన్న మీకు. మంచి కథలు చెప్తున్నారు. ధన్యవాదాలు అన్న

    • @AanatiKathalu
      @AanatiKathalu  4 ปีที่แล้ว +1

      ధన్యవాదాలు మిత్రమా ... 🙏🙏🙏

  • @srinnevaaschilumula2606
    @srinnevaaschilumula2606 4 ปีที่แล้ว +1

    Chandamama kathalu-bethala vikramarka kathalu janapada kathalu ante naku yishtam sir.

  • @dvpkumar143
    @dvpkumar143 2 ปีที่แล้ว +2

    Sir madhu mabu gari janapada kathalu cheppandhi

  • @dvpkumar143
    @dvpkumar143 2 ปีที่แล้ว +1

    Super sir

  • @sitamahalakshmikopparthy6359
    @sitamahalakshmikopparthy6359 3 ปีที่แล้ว +3

    మాహిష్మతి రాజైన యశోవర్థనుడు అతని కొడుకులు తపోవర్థనుడు,గుణవర్థనుడు అంటూ మొదలైన కథ సామంతుడైన సూర్యవర్మ అతని సేవకుడు సుబాహుడు యువరాజు చంద్రవర్మ......
    దుర్మార్గుడు కుట్రదారు అయిన సర్పకేతుడు అతని దురాక్రమణ......
    సైనికుడు అనేవాడు ఎంతటి విపత్కర పరిస్థితిలోనైనా ఎలా పోరాడతాడో సుబాహుడు అదే చేసాడు.అతని రాజభక్తి మెచ్చదగింది. అతను ఎంతో చాక చక్యంగా శత్రువులనుంచి తప్పించుకుని అసలు కుట్రను తెలుసుకొని యువరాజుకు హెచ్చరించి సైన్యాన్ని ఆయుత్తం చేయించగలిగాడు.
    శత్రువుల దురాక్రమణ సమయంలో కూడ భయపడకుండా ధైర్యంగా సైన్యం ఎదురునిలిచి పోరాడటం దీని ద్వారా మనం కూడా జీవితం లో ఎన్ని కష్టాలెదురైనా భయపడకుండా ఎదురు నిలిచి గెలవవచ్చు అనే సందేశం రచయిత బాగా అందించారు.
    కథ మొదట్లో సుబాహుడు కొండ దారి ములుపులు మెలికలు, గుఱ్ఱం తో సహా లోయలో పడి పోవటం మరలా ఈ భాగం చివరలో యువరాజు సుబాహుడు మరలా కొండ మీది నుంచి అఘాదంలోకి నదిలోకి పడిపోవటం ఉత్కంఠతను రేపింది.........(ఇంత వరకు)..

  • @bharadwajpravin2769
    @bharadwajpravin2769 4 ปีที่แล้ว +1

    1st mi gontu kathalaki main .gontu valla kathala ki pranam indhi 💕💕👌👌👌👌

    • @AanatiKathalu
      @AanatiKathalu  4 ปีที่แล้ว +1

      మీ అమూల్యమైన మాటలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు...

  • @MansoorShaik72
    @MansoorShaik72 4 ปีที่แล้ว +6

    Story mamuluga ledhu👍👍👍

  • @PavanKumar.18
    @PavanKumar.18 4 ปีที่แล้ว +2

    అద్భుతః

  • @sankarap9225
    @sankarap9225 4 ปีที่แล้ว +1

    Dhanya vadhalu mitramaa

  • @pavankyp
    @pavankyp 4 ปีที่แล้ว +3

    Good narration..

    • @AanatiKathalu
      @AanatiKathalu  4 ปีที่แล้ว

      మిత్రమా ...మీ ఆదరణకు మా ధన్యవాదాలు .... th-cam.com/users/AanatiKathaluplaylists

  • @Arun.acharya10
    @Arun.acharya10 4 ปีที่แล้ว +1

    Superb

  • @akkalavijay4306
    @akkalavijay4306 4 ปีที่แล้ว +2

    Nice bro 👌

  • @raghuvikramre5332
    @raghuvikramre5332 4 ปีที่แล้ว +2

    Very interesting

    • @csr0605
      @csr0605 4 ปีที่แล้ว +2

      ఇలాంటి ఉత్కంటను రేపే ధారావాహిక లను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సంకల్పించిన నిర్మాతకు,అందుకు సరైన జోడీగా లభించిన రచయిత,కదా గమనాన్ని అనుగుణంగా చిత్రలేఖనం అందించినవారికి,అందుకు తోడ్పనిన సంకేతక బృందానికి ఎన్ని అభినందలు తెలిపినా తక్కువే అని నాకు అనిపిస్తుంది.భగవంతుడు మీ అందరికి మంచి ఆరోగ్యము కలుగచేయలని,పెద్దల స్ఫూర్తి మీకందరికి కలగాలని, ఇలాంటి దరావాహికాలు ఎన్నో తెస్తారని కోరుకొంటు.తప్పులు ఉంటే మన్నించగలరు.

    • @raghuvikramre5332
      @raghuvikramre5332 4 ปีที่แล้ว +1

      @@csr0605 Nenu kuda meelage youtube viewer ni sir

    • @csr0605
      @csr0605 4 ปีที่แล้ว +1

      నాకు తోడుగా నాలాంటి అభిరుచులు కల్గిన మిత్రుడు దొరికినందుకు చాలా సంతోషము.నేను ఒక కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగిని. ధన్యవాదములు

    • @raghuvikramre5332
      @raghuvikramre5332 4 ปีที่แล้ว +1

      @@csr0605 OK sir

    • @AanatiKathalu
      @AanatiKathalu  4 ปีที่แล้ว

      మీ అమూల్యమైన మాటలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు....

  • @prasanthm387
    @prasanthm387 4 ปีที่แล้ว +2

    Thank you bro 🙏🙏🙏🙏

  • @raghuvikramre5332
    @raghuvikramre5332 4 ปีที่แล้ว +2

    First viewer

  • @bapireddy4796
    @bapireddy4796 4 ปีที่แล้ว +2

    Annayya part 2 Leda

    • @AanatiKathalu
      @AanatiKathalu  4 ปีที่แล้ว

      Part 02 : th-cam.com/play/PL3i8E9mlvxNTcrNsovJ7GTI8P4iTNSKFg.html
      th-cam.com/users/AanatiKathaluplaylists

  • @dchaitanya4470
    @dchaitanya4470 4 ปีที่แล้ว +1

    Time pass

  • @mon0075
    @mon0075 4 ปีที่แล้ว +3

    ఈ కథ బాహుబలి సినిమా ల వుంది.. దీని ఆధారంగానే ఆ సినిమా తీసార ఏం? దీని రచయిత యెవరు?

    • @AanatiKathalu
      @AanatiKathalu  4 ปีที่แล้ว +1

      మిత్రమా రచయిత పేరు ఎక్కడ లేదు.....కథ ప్రచురించిన చందమామ వారికీ ధన్యవాదాలు...