Sithilaalayam(శిథిలాలయం) Part 01 - Chandamama Kathalu Audiobook

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ม.ค. 2025

ความคิดเห็น • 27

  • @nagarjunsai8090
    @nagarjunsai8090 3 ปีที่แล้ว +8

    గత నాలుగు నెలలుగా మీ కథలు వింటూనే నిద్రపోతున్న.
    నిద్ర లేమితో బాధ పడి వాడ్ని, మీ కథల వల్ల నాకు ఆ బాధ నుంచి విముక్తి కలిగింది. దయచేసి మీ నంబరు,తెలుపగలరు

  • @reddiprasa9864
    @reddiprasa9864 ปีที่แล้ว +2

    Super

  • @gkrishnaveni5289
    @gkrishnaveni5289 ปีที่แล้ว +2

    Nice 🎉

  • @navaneethaa9891
    @navaneethaa9891 3 ปีที่แล้ว +6

    Hi. Annaya goood. Storys. Naku chala. Estam

    • @AanatiKathalu
      @AanatiKathalu  3 ปีที่แล้ว

      మీ ఆదరణకు మా ధన్యవాదాలు .... th-cam.com/users/AanatiKathaluplaylists

  • @desuriravindra5908
    @desuriravindra5908 3 ปีที่แล้ว +2

    నేను కువైట్ లో జాబ్ చేస్తాను నిజంగా మీ కథలు బాగా వింటాను చాలా బాగా ఉంటాయి really thanks brother.. 👍👍🙏🙏

  • @sitamahalakshmikopparthy6359
    @sitamahalakshmikopparthy6359 3 ปีที่แล้ว +5

    అలాగే కథానాయిక నాగమల్లి పరిచయం ఎంతో ఉత్సాహంగా అనిపించింది. ధైర్య సాహసాలు గల నాగమల్లి ఈటె పట్టుకుని ఎలుగుబంటిని తరమటం సంబ్రమాశ్చర్యాలు కలగజేసింది. ఆడపిల్ల అంటే ఇలాగే ఉండాలి అనిపించింది. నాగమల్లి శిఖిముఖి ఒకరికొకరు పరిచయం కావడం వారు గాయపడటం వారి స్నేహం ప్రేమ ఎంతో ముచ్చట కలగజేసింది. శిథిలాలయ పూజారి సవర గండ భేరుండం సాయంతో తెలివిగా వారిని అడవిలోకి లాగటం అలాగే గండభేరుండం వారిని రాజు రాణి అని పిలవటం మీరు పాలించబోయే సామ్రాజ్యం సరిహద్దులు చూడండి అనడం అలాగే మంచు జింక చర్మం మీద రంగు రంగులలో చిత్రించబడిన నమూనాలో బ్రహ్మపుత్ర నది, లోయ కొండలు కోనలు అరణ్యాలు ఒకపక్క శిథిలాలయం అది చూసి నాగమల్లి మైమరచిపోవడం, శిఖి ముఖి కూడా ఆశ్చర్యపోవడం నిజంగా అది చదువుతుంటే అత్యధ్బుతం గా అనిపించింది.
    అంత లోనే చెంచుజాతి వాళ్లు రావడం బడే చెంచు నాగమల్లిని బందించటం ఆమెను శిఖిముఖి విక్రమకేసరి కాపాడటం అంతా ఆసక్తి కరంగా అనిపించింది.

  • @timepassvideos550
    @timepassvideos550 3 ปีที่แล้ว +4

    Hi Anna meru chala baga chepthonaru 👍

  • @satya1852
    @satya1852 ปีที่แล้ว +1

    Thanks a ton

    • @AanatiKathalu
      @AanatiKathalu  ปีที่แล้ว

      మిత్రమా ... మీ ఆదరణకు మా ధన్యవాదాలు ...నేను చెప్పిన వేరే కథలను కూడా ఒకసారి కింద link open చేసి చుడండి 🙂
      th-cam.com/users/AanatiKathaluplaylists?view=1&sort=lad&flow=grid

  • @sitamahalakshmikopparthy6359
    @sitamahalakshmikopparthy6359 3 ปีที่แล้ว +13

    శిథిలాలయం: దాసరి సుబ్రహ్మణ్యం గారి అద్భుత ఆవిష్కరణ అని చెప్పాలి.
    అడవిలో ఆటవిక జాతి తెగలు కుంభార మిట్ట పల్లె పెద్ద శభర జాతి పెద్ద శివాలుడు అతని కొడుకు శిఖి ముఖి అతని కుక్క ఎర్రగండు దానిని వర్ణించిన విధానం, అలాగే విక్రమకేసరి తో శిఖి ముఖి పరిచయం, ఆ పరిచయం లో నీది మీ తాత పేరు అంటూ ఒకరినొకరు గుర్తు పట్టడం చెప్పలేని అనుభూతిని కలిగించింది. అడవిలోని సవర జాతి పెద్ద గండుపోతు అలాగే శిథిలాలయ పూజారి అతని బంటు సవర గండభేరుండం పక్షి మనిషి గా చెప్పబడటం అతను గాలిలో ఎగరటం, శభర జాతి సవర జాతి ల మధ్య ఘర్షణ పోరాటం శిథిలాలయ పూజారి అది అలుసుగా తీసుకుని వారి మధ్య వైరం పెంచటం వారు మళ్లీ కలిసిపోవడం తిమ్మగూడెం ప్రజలు అంతా ఆసక్తి కరంగా ఉంది.

  • @kataruraju3072
    @kataruraju3072 2 ปีที่แล้ว +1

    Very nice storyline

  • @vaddisriramachandramurthy2561
    @vaddisriramachandramurthy2561 2 ปีที่แล้ว +1

    బాగున్నది

    • @AanatiKathalu
      @AanatiKathalu  2 ปีที่แล้ว

      మీ ఆదరణకు మా ధన్యవాదాలు ...నేను చెప్పిన వేరే కథలను కూడా ఒకసారి కింద link open చేసి చుడండి 🙂
      th-cam.com/users/AanatiKathaluplaylists?view=1&sort=lad&flow=grid

  • @sleevair4314
    @sleevair4314 4 ปีที่แล้ว +4

    Super sir

  • @vaddisriramachandramurthy2561
    @vaddisriramachandramurthy2561 2 ปีที่แล้ว +1

    చాలాబాగున్నది

  • @manik5541
    @manik5541 4 ปีที่แล้ว +2

    Sunday entertainment

  • @vaddisriramachandramurthy2561
    @vaddisriramachandramurthy2561 2 ปีที่แล้ว +1

    యెంతోబాగుగావినసోంపుగవున్నది-సతోషము

    • @AanatiKathalu
      @AanatiKathalu  2 ปีที่แล้ว

      మీ ఆదరణకు మా ధన్యవాదాలు ...నేను చెప్పిన వేరే కథలను కూడా ఒకసారి కింద link open చేసి చుడండి 🙂
      th-cam.com/users/AanatiKathaluplaylists?view=1&sort=lad&flow=grid

  • @j.p.r5252
    @j.p.r5252 ปีที่แล้ว +2

    Is there Hind translation of it available?

  • @EshwarNarmada
    @EshwarNarmada 4 ปีที่แล้ว +5

    After 25sec😁🤗

  • @finalhour60
    @finalhour60 4 ปีที่แล้ว +4

    Sir you already completed this story

    • @EshwarNarmada
      @EshwarNarmada 4 ปีที่แล้ว +1

      Yes, that is parts by parts, this is complete video,
      I always enjoying what ever Vaasu Gaaru uploaded😃

  • @tamminanathatharao5785
    @tamminanathatharao5785 ปีที่แล้ว +1

    pp

  • @parvathalamegamala2239
    @parvathalamegamala2239 4 ปีที่แล้ว +2

    This is the already story you uploaded

  • @krishnakanth254
    @krishnakanth254 ปีที่แล้ว +1

    "ప్రాణం"... ప్రానం కాదు.."నిర్విణ్ణులు" నిర్విన్నులు కాదు