Paathala Durgam(పాతాళ దుర్గం) - Chandamama Kathalu Audiobook

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ก.พ. 2025

ความคิดเห็น • 133

  • @princemrkrockzzz9742
    @princemrkrockzzz9742 2 ปีที่แล้ว +6

    Excellent movie theethe chalaa bhavuntundhi

  • @meerashaik7305
    @meerashaik7305 24 วันที่ผ่านมา +1

    మీరు ఎప్పుడూ ఇంకా మరిన్ని కథలు చెప్పాలని మా కోరిక ధన్యవాదాలు

  • @rameshcb6528
    @rameshcb6528 10 หลายเดือนก่อน +5

    Voice chaalaa baagundi vinadaaniki 😮😊❤ thanks alot elaantivi chesthunaru old is gold ever 🥇🪙❤

    • @AanatiKathalu
      @AanatiKathalu  10 หลายเดือนก่อน

      మిత్రమా ... మీ ఆదరణకు మా ధన్యవాదాలు ...నేను చెప్పిన వేరే కథలను కూడా ఒకసారి కింద link open చేసి చుడండి 🙂
      th-cam.com/users/AanatiKathaluplaylists?view=1&sort=lad&flow=grid

    • @vinaychegoni
      @vinaychegoni 2 หลายเดือนก่อน

      Nen adigina barister parvatheesam story matram cheyatledu bro miru ennobsarlu request chesa​@@AanatiKathalu

  • @gbr9615
    @gbr9615 4 ปีที่แล้ว +5

    ఆనాటి మధురమైన చందమామ కథల ని మరలా చూపిస్తున్న మీకు ఎంతో కృతజ్ఞతలు. మరిన్ని సీరియల్స్, రామాయణం, మహాభారతం సీరియల్స్ ని ప్రసారం చేయగలరు. 👍👍👌👌

    • @AanatiKathalu
      @AanatiKathalu  4 ปีที่แล้ว +1

      th-cam.com/users/AanatiKathaluplaylists

  • @nandakishorepogu4831
    @nandakishorepogu4831 4 ปีที่แล้ว +14

    ఈ మహానుభావుడు చేసే అద్భుతమైన ఈ ఈ ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ ప్రేమతో ఆదరించండి. దయచేసి డిస్ లైక్ కొట్టవద్దని వీక్షకులను వేడుకుంటున్నాను

    • @NagalaxmiD-oy9dw
      @NagalaxmiD-oy9dw 10 หลายเดือนก่อน

      Tot😮😮9t9😮to😮ttR😮😮😮5😮😮 The TTT t 😮

    • @NagalaxmiD-oy9dw
      @NagalaxmiD-oy9dw 10 หลายเดือนก่อน

      Tot😮😮9t9😮to😮ttR😮😮😮5😮😮 The TTT t 😮50😮

    • @NagalaxmiD-oy9dw
      @NagalaxmiD-oy9dw 10 หลายเดือนก่อน

      Tot😮😮9t9😮to😮ttR😮😮😮5😮😮 The TTT t 😮50😮

  • @kataruraju3072
    @kataruraju3072 2 ปีที่แล้ว +5

    Welcome super sir 🙏🙏👍👍👌👌💐💐👏👏🌹🌹🎊🎊🎊🎊🎂

  • @bommalisekhar842
    @bommalisekhar842 4 ปีที่แล้ว +5

    nice storys.kadha vinakundane like kottestunna meru opikato chala pedda stories cheppadam naku nachindi. thnk u

    • @AanatiKathalu
      @AanatiKathalu  4 ปีที่แล้ว +3

      మిత్రమా ...మీ ఆదరణకు మా ధన్యవాదాలు .... th-cam.com/users/AanatiKathaluplaylists

    • @tulasicj2165
      @tulasicj2165 4 ปีที่แล้ว +1

      @@AanatiKathalu nenu kuda chuda kunedane like chesanu sir 🙏🙏👍

  • @EshwarNarmada
    @EshwarNarmada 5 ปีที่แล้ว +47

    Excellent story, ఇటువంటి కథలు చెప్పడం లో మీకు మీరే సాటి

  • @kvssastry8407
    @kvssastry8407 2 ปีที่แล้ว +3

    Chandamama serials exceptional and all-time great

    • @AanatiKathalu
      @AanatiKathalu  2 ปีที่แล้ว

      మిత్రమా ... మీ ఆదరణకు మా ధన్యవాదాలు ...నేను చెప్పిన వేరే కథలను కూడా ఒకసారి కింద link open చేసి చుడండి 🙂
      th-cam.com/users/AanatiKathaluplaylists?view=1&sort=lad&flow=grid

    • @TashabendanakukuppamRadha
      @TashabendanakukuppamRadha ปีที่แล้ว


      😊😊

    • @narasimhareddyannamreddy9353
      @narasimhareddyannamreddy9353 ปีที่แล้ว

      Super super super sir

  • @shankeryadav1741
    @shankeryadav1741 5 ปีที่แล้ว +9

    Super fantastic and voice so good keep more videos

  • @spranavshanker
    @spranavshanker 4 ปีที่แล้ว +8

    ఈ కథ చిన్న చిన్న వీడియోలు గా ఉంటె బాగుండేది.

  • @anuradhabathula2302
    @anuradhabathula2302 5 ปีที่แล้ว +5

    Super 🥰🥰😍😍♥️♥️🌺🌺🌹🌹

  • @satyaveni9925
    @satyaveni9925 3 ปีที่แล้ว +11

    Excellent story 👌 ఎంతసేపు విన్నా ఇంకా వినాలని ఉంది, వాసు గారు, ఇంత పెద్ద కథలకు చెప్పటంలో మీకు మీరే సాటి 👏👏👏👏👌👌👌👌

  • @yerribabuk9958
    @yerribabuk9958 4 ปีที่แล้ว +4

    Super story brother

  • @nagarjunbabu686
    @nagarjunbabu686 4 ปีที่แล้ว +5

    Challa Bagundi Brother.

  • @letslearnwithsathvik8410
    @letslearnwithsathvik8410 2 ปีที่แล้ว +3

    Nice stories sir మీరు చాలా బాగా పురాణ కథలు చెప్తారు

  • @nagarajusbitthadeppa4217
    @nagarajusbitthadeppa4217 4 ปีที่แล้ว +10

    Excellent. I am thrilled.
    Expect some more stories like this kind please. Your voice is also good.

  • @kumarrajooli9071
    @kumarrajooli9071 4 ปีที่แล้ว +7

    Nice ... I am enjoying this story. Thank you sooo muck

  • @sureshmobilesolution9422
    @sureshmobilesolution9422 4 ปีที่แล้ว +5

    Superrrrr I love you..

  • @ajaychowdarymannam9722
    @ajaychowdarymannam9722 4 ปีที่แล้ว +4

    Manchi Telugu stories.i love them❤️❤️❤️

  • @princeshivap1099
    @princeshivap1099 4 ปีที่แล้ว +3

    I like this story 3 days time pattindhi naaku purthavadaaniki padukune mundhu vintu padukuntunna andhuke
    Thanks for this story

    • @AanatiKathalu
      @AanatiKathalu  4 ปีที่แล้ว

      మిత్రమా....మీ ఆదరణకు మా హృదయపూర్వక ధన్యవాదాలు...

  • @Pallavilakshmibapana
    @Pallavilakshmibapana 4 ปีที่แล้ว +3

    Meku chala opika andi so great

  • @nookarajur1036
    @nookarajur1036 4 ปีที่แล้ว +3

    Nice bro 👌👌👌💪👍

  • @arunasainath6339
    @arunasainath6339 4 ปีที่แล้ว +4

    చాలా బాగుంది

  • @mathsmurty8391
    @mathsmurty8391 4 ปีที่แล้ว +5

    Excellent story

  • @3muvibes627
    @3muvibes627 4 ปีที่แล้ว +5

    Excellent Sir....Me Channel ki Addict Ayanu.... Meeku 🙏🙏 Really Stories anni Bagunai chala Twists &Fresh ga Unai Daniki todu Me Voice and Cheppe Vidanam highlight....Keep Going like This 👌👌

    • @AanatiKathalu
      @AanatiKathalu  4 ปีที่แล้ว +1

      ధన్యవాదాలు మిత్రమా...

  • @srinivasyalavarthi6023
    @srinivasyalavarthi6023 3 ปีที่แล้ว +6

    excellent work and dedication , keep going on . all the best and thank you for sharing stories

    • @AanatiKathalu
      @AanatiKathalu  3 ปีที่แล้ว

      మిత్రమా..మీ ఆదరణకు హృదయపూర్వక ధన్యవాదాలు 🤗
      th-cam.com/users/AanatiKathaluplaylists?view=1&sort=lad&flow=grid

    • @balavenkataramana307
      @balavenkataramana307 2 ปีที่แล้ว

      @@AanatiKathalu ijij ii uj hug uj JJ JJ jjijlw

    • @nagaratnamtammireddy8375
      @nagaratnamtammireddy8375 2 ปีที่แล้ว

      @@AanatiKathalu lf

  • @sairamvempati1594
    @sairamvempati1594 2 ปีที่แล้ว +1

    Good story.. 👌

  • @UdayKumar-oj5fk
    @UdayKumar-oj5fk 5 ปีที่แล้ว +8

    Mee voice ki fidaa basu nenu

  • @shujaabbas5488
    @shujaabbas5488 4 ปีที่แล้ว +4

    The phenomenal world 😍...

  • @rscollections9558
    @rscollections9558 5 ปีที่แล้ว +4

    Super sir mee voice nice story

  • @sudhakarmandem
    @sudhakarmandem 4 ปีที่แล้ว +6

    Excellent

  • @crazydrawingsofsmallkids2801
    @crazydrawingsofsmallkids2801 3 ปีที่แล้ว +2

    Baavundi annayya

  • @girisankargirisankar3875
    @girisankargirisankar3875 5 ปีที่แล้ว +15

    Nise voice

  • @kakinadakurrallu7898
    @kakinadakurrallu7898 5 ปีที่แล้ว +6

    Nice story

  • @kumarvsb4175
    @kumarvsb4175 3 ปีที่แล้ว +1

    Way of telling the story excellent.

  • @bhanuprakashkusuma
    @bhanuprakashkusuma 5 ปีที่แล้ว +7

    Excellent voice 👌

  • @meerashaik7305
    @meerashaik7305 24 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏

  • @vissuteluguworldchannel9483
    @vissuteluguworldchannel9483 4 ปีที่แล้ว +3

    Super story

  • @premkumar-qz2so
    @premkumar-qz2so 5 ปีที่แล้ว +4

    Nice....

  • @venkateshkvaryan9936
    @venkateshkvaryan9936 7 หลายเดือนก่อน +1

    Ee story ni movie ga teeste hit chance undi

  • @somasekhar4546
    @somasekhar4546 5 ปีที่แล้ว +7

    Sat meru letuga melukonaru Telugu pallavi Chantal varu Chala sirials chechunaru . Meru a kathalu purthiga pettadii. .

  • @rudrangiarunkumar7222
    @rudrangiarunkumar7222 5 ปีที่แล้ว +8

    Super sir motham katha pettaru

  • @GopalaKrishna-r7g
    @GopalaKrishna-r7g 2 หลายเดือนก่อน +1

    Thanks

  • @dvpkumar8554
    @dvpkumar8554 3 ปีที่แล้ว +4

    DIFFERENT GA VUNDHI STORY

  • @ramakrishnachinchinada1778
    @ramakrishnachinchinada1778 3 ปีที่แล้ว +1

    Excellent Audio Sir

  • @satishmanubolu1320
    @satishmanubolu1320 ปีที่แล้ว +3

    Very nice story

  • @porandlamahesh4338
    @porandlamahesh4338 4 ปีที่แล้ว +2

    Supper Voice bro chalabandi😍

  • @dvpkumar8554
    @dvpkumar8554 3 ปีที่แล้ว +1

    Story bagundhi

  • @Raju-chinna
    @Raju-chinna 5 ปีที่แล้ว +8

    Excellent sir

  • @j.p.r5252
    @j.p.r5252 ปีที่แล้ว +1

    Please a version of this in Hindi..

  • @vasudevarao24
    @vasudevarao24 5 ปีที่แล้ว +31

    దాసరి సుబ్రహ్మణ్యం అనే రచయిత 1956 నుంచీ మొదలుపెట్టి చందమామలో చాలా సీరియల్స్ రాసారు. తోకచుక్క, మకరదేవత, కంచుకోట, జ్వాలాద్వీపం, రాకాసిలోయ వంటి సీరియల్స్ అప్పటి బాలలనే కాక పెద్దలను కూడా అమితంగా ఆకట్టుకున్నాయి. ఆ సమయంలో చందమామ సంచాలకుడు చక్రపాణి "ఈ ఫిక్షన్ కథల వల్ల ఉపయోగం ఏముంటుంది? బెంగాలి సాహిత్యం నుంచీ ఆణి ముత్యాలు తీసుకొచ్చి తెలుగులో అనువదించి బాలలకి పరిచయం చేద్దాం" అనుకుని బంకిం చంద్ర చటోపాధ్యాయ రాసిన దుర్గేశ నందిని, నవాబు నందిని అనే రెండు సీరియల్స్ వేసారు. అవి పాఠకులని ఆకట్టుకోలేక పోవడంతో చందమామ సర్క్యులేషన్ దెబ్బతింది. దాంతో ఆయన మళ్లీ దాసరి గారితో ఈ పాతాళ దుర్గం సీరియల్ రాయించారు. ఈ కథలో విచిత్రం ఏమిటంటే ఇందులో ఒక కథానాయకుడు అంటూ ఎవరూ ఉండరు. ఇద్దరు దొంగలు కొంత దూరం కథ నడిపిస్తారు కానీ వారికి ధీరోదాత్తత తక్కువ. ఒక నాయకుడు లేకుండా రాసిన అతికొద్ది బాలల కథల్లో ఇది ఒకటి.

    • @AanatiKathalu
      @AanatiKathalu  5 ปีที่แล้ว +4

      చాలా అరుదైన అమూల్యమైన సమాచారం చెప్పారు ధన్యవాదాలు మిత్రమా

    • @vasudevarao24
      @vasudevarao24 5 ปีที่แล้ว +2

      @@AanatiKathalu ఇప్పుడే మీ చానెల్‌కి సబ్‌స్క్రైబ్ చేస్తున్నాను.

    • @vayunandanakishore6652
      @vayunandanakishore6652 4 ปีที่แล้ว +2

      Super information sir...

    • @kotay827
      @kotay827 7 หลายเดือนก่อน +1

      Chala surprises ga vundhi me information ,naku

    • @chandamamakathalu_by_rk
      @chandamamakathalu_by_rk 6 หลายเดือนก่อน +1

      Sir, evariki teliyani manchi vishayaalu chepparu. Dhanya vafaalu. Nenu kooda youtube lo chandamama kadhalu pedutunnanu. Daya chesi subscribe chesi, comments telupagalaru. Thanks andi.

  • @maheshp8930
    @maheshp8930 5 ปีที่แล้ว +4

    Super storry

  • @anjalidevianjalidevi1571
    @anjalidevianjalidevi1571 5 ปีที่แล้ว +5

    👐👐👐

  • @wonderstoriestelugu
    @wonderstoriestelugu 4 ปีที่แล้ว +5

    👌👌👌

  • @lingamlii2050
    @lingamlii2050 5 ปีที่แล้ว +3

    super

  • @girisankargirisankar3875
    @girisankargirisankar3875 5 ปีที่แล้ว +8

    ✌️

  • @lavanyalatha5207
    @lavanyalatha5207 4 ปีที่แล้ว +5

    Good stories,
    Keep it up

  • @krishnamurthyk1766
    @krishnamurthyk1766 2 ปีที่แล้ว +2

    gandabherunda deevi katha kavali

  • @devarajugopannagari65
    @devarajugopannagari65 5 ปีที่แล้ว +3

    Nice... Story...

  • @trainloveratelugu
    @trainloveratelugu 3 ปีที่แล้ว +1

    The way of delivering is super ji. Why don't you create a app only for aanati kathalu.

  • @buddireddymurthy2528
    @buddireddymurthy2528 4 ปีที่แล้ว +3

    Nice

  • @arundevara2216
    @arundevara2216 5 ปีที่แล้ว +4

    1st viewer

  • @sarvamsivamayam1039
    @sarvamsivamayam1039 4 ปีที่แล้ว +8

    శివ మహాపురాణం పెట్టండి సార్

  • @dvpkumar8554
    @dvpkumar8554 3 ปีที่แล้ว +2

    Swarna kadgam up load Chyindhi, brother

  • @ramyaP-bc6om
    @ramyaP-bc6om 4 ปีที่แล้ว +3

    Chala bavundhi sir but characters move avthu vunte cahala bavuntundhi. Okka photoni anthasepu chudatam kastamga vundhi

  • @sivatarak1993
    @sivatarak1993 5 ปีที่แล้ว +14

    Anna ilaa cheppu plz anni kathalu ..Ilaa ayithe divert avvakunda chaalaa baagaa vinochu..Plz anna yakshaparvatham koodaa

  • @gautammvs1061
    @gautammvs1061 4 ปีที่แล้ว +4

    Sir, Very Nice to see and hear chandamama Kadhalu. How did you collected very old books ?

    • @AanatiKathalu
      @AanatiKathalu  4 ปีที่แล้ว +3

      Books chandamama Blog lo vunnayi..thank you brother

    • @AanatiKathalu
      @AanatiKathalu  4 ปีที่แล้ว +1

      @@gautammvs1061 ధన్యవాదాలు మిత్రమా..
      .

    • @nagarajubharatham4448
      @nagarajubharatham4448 3 ปีที่แล้ว

      Stories are very best

  • @sitamahalakshmikopparthy6359
    @sitamahalakshmikopparthy6359 3 ปีที่แล้ว +1

    కుంతల దేశం, రాజు శతభానుడు, మంత్రి గంగాధరుడు, యువరాజు శశికాంతుడు, భద్రుడు, జయంతుడుతో వేటకు వెళ్లడం, మంత్రి కొడుకును ఎవరో హత్య చేయటం, ఆ నేరం అన్యాయంగా అమాయకుల మీద మోపటం, కదంబరాజ్యం రాజు మంత్రిల కుటిలబుద్ది దాసరి సుబ్రహ్మణ్యం గారి మార్కు బాగా కనపడింది.
    అయితే కథకు సంబంధం లేని ఇద్దరు దొంగలు ధూమకుడు, సోమకుడు కథ నడిపించడం, కథానాయకులుగా మారటం ఆశ్చర్యంగా ఉంది. కథానాయిక కథానాయకులుగా ఉండవలసిన శశికాంతుడు కాంతిసేన ఏదో ప్రాధాన్యత లేని పాత్రలుగా అనిపించారు. ఆమెను ఎత్తుకుపోయిన కుంభీరుడు రాక్షసుడైనా ఒక న్యాయం ధర్మం పాటించడం ఆశ్చర్యం ఆనందం కలిగించింది. కాలశంభర మాంత్రికుడు, మహాకౄరుడైన మహాకలి రాక్షసుడు అంతా భయం, ఉత్కంఠతను కలిగించింది.

    • @sitamahalakshmikopparthy6359
      @sitamahalakshmikopparthy6359 3 ปีที่แล้ว +1

      అలాగే పాతాళ దుర్గానికి వెళ్లే దారిలో ఆటవికులు ఎదురవటం, విరూపుడు వారికి సాయం చేయటం, అలాగే పుళిందుడు వారిని వేధించటం, శక్తివంతుడైన పొట్టి రాక్షసుడు వారికి సాయం చేయడం ఆసక్తి కరంగా ఉంది. పుళిందుడు నా పదో పడుచుపెళ్లాం అని మాటి మాటికి అనడం నవ్వు
      తెప్పించింది.
      ముఖ్యంగా పాతాళ దుర్గం అంటే సరిగా వెలుగు పడని చోట కొండలు లోయల మధ్య దిగువన లోతులో పాతాళంలో ఉన్నట్లుగా వర్ణించడం, ఏదైనా ప్రమాదం వస్తే అంతా నాశనం చేయడానికి సరోవరంలోని నీరు ముంచెత్తి వేయడం వర్ణించిన తీరు అద్భుతం. చివరికి కథ సుఖాంతం అయింది. రచయిత దాసరి సుబ్రహ్మణ్యం గారిని ఎంత పొగిడినా అది తక్కువే అని చెప్పవచ్చు. మంచి కథ చెప్పినందుకు మీకు ధన్యవాదాలు.

    • @AanatiKathalu
      @AanatiKathalu  3 ปีที่แล้ว

      సీతమహాలక్ష్మిగారు..నేను చెప్పిన ధారావాహికలు విని ఇంత వివరంగా కామెంట్ చేసారు..చాలా సంతోషం.. 😊నాకు ఎంతో ఇష్టమైన ధారావాహికలలో ఇది కూడా ఒకటి..దుర్గేశనందిని ధారావాహిక కూడా ఒకసారి మీరు వినాలని కోరుకుంటున్నాను... ధన్యవాదాలు సీతమహాలక్ష్మిగారు 😊

    • @sitamahalakshmikopparthy6359
      @sitamahalakshmikopparthy6359 3 ปีที่แล้ว

      @@AanatiKathalu వాసుగారూ, మానససరోవరం, అపకారికి ఉపకారం తప్ప మీ ధారావాహికలు అన్నీ విన్నాను..చెప్పాను కదా మాములు కథలు ఆపివేసి మరీ విన్నాను.
      అక్టోబర్ - నవంబర్ రోజులలో. ఏ కథ ఎంతసేపు calculater - calender తో లెక్కలేసుకుని మరీ విన్నాను. అయితే దుర్గేశనందిని నవాబునందిని నాకు నాకు చాలా చాలా ఇష్టమైన కథలు. తప్పకుండా comments పెడతాను.
      అయితే ముందుగా అన్నింటి మీద comments పెట్టాక పెడదామని ఆగాను. అయితే చాలా రోజులు అయిపోవడం వల్ల comment పెట్టేటపుడు కొన్ని కథలు మళ్లీ వినవలసి వచ్చింది. అవి కంచుకోట, పాతాళదుర్గం, శిథిలాలయం.....నేడో రేపో శిథిలాలయం మీద అభిప్రాయం చెప్తాను.
      ఒక సందేహం -- అపుర్వసౌధం, అపూర్వుడి సాహసయాత్రలు, ముగ్గురు మాంత్రికులు, బంగారులోయ ఇవి కూడా ఏక కథగా పెడతారా?....పెట్టే ఉద్దేశ్యం ఉంటే చెప్పండి. ఇవి నాకు బాగా గుర్తు ఉన్నాయి. మళ్లీ వినవలసిన అవసరం లేదు. అలాగే భల్లూక మాంత్రికుడు, జ్వాలాద్వీపం, తోకచుక్క, మకర దేవత,యక్షపర్వతం, రాతి రాథం కూడా...ఎందుకో ఇవి అన్నీ ఒకసారే విన్నాను..సరిపోయింది.

    • @AanatiKathalu
      @AanatiKathalu  3 ปีที่แล้ว

      @@sitamahalakshmikopparthy6359 సీతమహాలక్ష్మిగారు..ముగ్గురు మాంత్రికులు,జ్వాలాద్వీపం ధారావాహికలు నేను మళ్ళి చెప్పి ప్రసారం చేస్తాను..అందుకే అది పూర్తి భాగాలూ ఇంకా పెట్టలేదు..బంగారు లోయ ,అపుర్వసౌధం, అపూర్వుడి సాహసయాత్రలు ఇవి ప్రతి ఆదివారం అర్ధరాత్రి వారానికి ఒకటి చొప్పున ప్రసారం చేస్తాను..ధన్యవాదాలు

  • @sarvamsivamayam1039
    @sarvamsivamayam1039 4 ปีที่แล้ว +4

    శివ లీలలు పెట్టండి సార్

  • @babunandipattu2376
    @babunandipattu2376 5 ปีที่แล้ว +5

    1vichitra kavalalu 2pathala durgam

  • @dvpkumar8554
    @dvpkumar8554 3 ปีที่แล้ว +2

    Kathalo malupulu, adbutanga, vunaya sir

    • @AanatiKathalu
      @AanatiKathalu  3 ปีที่แล้ว

      మిత్రమా ...మీ ఆదరణకు మా ధన్యవాదాలు ....
      th-cam.com/users/AanatiKathaluplaylists?view=1&sort=lad&flow=grid

  • @GopalaKrishna-r7g
    @GopalaKrishna-r7g 2 หลายเดือนก่อน +1

    Chakkani kadanam

  • @rajarameshnaguboyina9402
    @rajarameshnaguboyina9402 4 ปีที่แล้ว +3

    Is there a pdf version of this story that we can read for ourselves?

  • @sathishkumarkuppala6553
    @sathishkumarkuppala6553 2 ปีที่แล้ว +1

    The

  • @babunandipattu2376
    @babunandipattu2376 5 ปีที่แล้ว +8

    Meeru ippatike 2 serials ilane chepparu

  • @finalhour60
    @finalhour60 5 ปีที่แล้ว +7

    bro ivala actually sitilalayam kada ravali Mari emaindi.

    • @AanatiKathalu
      @AanatiKathalu  5 ปีที่แล้ว +1

      మిత్రమా..పూర్తి కథ పెట్టమని చాలామంది శ్రోతలు అడిగారు..సంక్రాంతి సందర్భంగా ఈ కథ..శిథిలాలయం Part 12 on 16-01-2020 06:00 p.m.

    • @sairam8399
      @sairam8399 5 ปีที่แล้ว +3

      @@AanatiKathalu sir complete story' pedte vinadanki intrestng ga untadi

  • @babunandipattu2376
    @babunandipattu2376 5 ปีที่แล้ว +10

    bayya ee serial inko channel vallu cheputunnaru

    • @jogaraok5222
      @jogaraok5222 5 ปีที่แล้ว +4

      Bayya EE serials pusthaka roopamlo dorukuthaya?
      At least Xerox copies with cost
      Kindly inform7337214932

    • @finalhour60
      @finalhour60 5 ปีที่แล้ว +3

      Jogarao K ivi okappudu chandamamma kathalu Ani monthly magazine vachedi andulo parts ga undevi ivi.Anni parts chadavadaniki one year pattedi okosari. 2008-10 madyalo nenu chadivanu.

  • @srinivasrao8644
    @srinivasrao8644 4 ปีที่แล้ว +3

    Expressions r not good...👎

  • @kanakamneti8952
    @kanakamneti8952 3 ปีที่แล้ว +1

    Konni matalu tappuga chadutunnaru pl correct

  • @pcgamer9852
    @pcgamer9852 4 ปีที่แล้ว +2

    Ne Ku nuva sati

  • @srikar2940
    @srikar2940 5 ปีที่แล้ว +3

    super

  • @lakshmi-vh1jw
    @lakshmi-vh1jw 4 ปีที่แล้ว +1

    👌👌👌

  • @hanumamylife6510
    @hanumamylife6510 2 ปีที่แล้ว +1

    👌👌👌