Nenoka Natudni Ft. Megastar Dr. Chiranjeevi | Rangamarthanda | Ilaiyaraaja | Krishna Vamsi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • అన్నయ్యకు కృతజ్ఞతాభివందనం❤️🙏
    ఇదే ఆ తెలుగు షాయరీ. ఒక అరుదైన ఆలోచనకు లక్ష్మీభూపాల్ అందమైన అక్షరరూపం. సంగీతదైవం ఇళయరాజా గంథర్వస్వరాలతో. నటమర్తాండ అపురూప గళమాథుర్యంలో...
    మీకు నచ్చుతుందని ఆశిస్తూ. శుభాకాంక్షలు🙏❤️
    #NenokaNatudni #Chiranjeevi #Rangamarthanda #KrishnaVamsi
    Rangamarthanda Movie Starring Prakash Raj, Ramya Krishnan, Brahmanandam, Anasuya Bharadwaj,
    Aadarsh Balakrishna, Rahul Sipligunj, Shivathmika Rajashekar, Ali Reza and others...
    Director: Krishna Vamsi
    Music Director: Ilaiyaraaja
    Lyrics: Lakshmi Bhoopal
    Producer: Kalipu Madhu, S. Venkat Reddy
    DOP: Raj K Nalli
    Production Houses: Raja Shyamala Entertainments, Housefull Movies
    PRO: Sreedhar Marati
    Digital Media PR: Prasad Bhimanadham
    Digital Partner: Silly Monks
    Audio On Silly Monks Music
    #NenokaNatudni ft. Megastar Dr. #Chiranjeevi : Streaming now on your favourite Music Platforms 🎶
    Itunes: bit.ly/NenokaN...
    Amazon Music : bit.ly/NenokaN...
    JioSaavn: bit.ly/NenokaN...
    Gaana: bit.ly/NenokaN...
    Spotify: bit.ly/NenokaN...
    Wynk: bit.ly/NenokaN...
    Resso: m.resso.com/Zs...
    Tidal:listen.tidal.c...
    For More Updates:
    TH-cam: bit.ly/Directo...
    Facebook: / krishnavamsiofficial
    Twitter: / director_kv
    Instagram: / krishnavamsiofficial

ความคิดเห็น • 1.9K

  • @gulfbavavlogs5167
    @gulfbavavlogs5167 ปีที่แล้ว +796

    సినిమా లో ఎవరి కోసం రాశారో కానీ .. దీనిలోని ప్రతి ఒక్క మాట అన్నయ్య జీవితంలో అక్షర సత్యం. థాంక్స్ కృష్ణవంశీ గారు..

    • @Super-yu2nu
      @Super-yu2nu ปีที่แล้ว +6

      Prakash raj stage artist movie lo
      Athani kosam

    • @suryapavankumar6268
      @suryapavankumar6268 ปีที่แล้ว +2

      Exactly said.

    • @sudheerj489
      @sudheerj489 ปีที่แล้ว

      100% chiru

    • @Kamaniyamramaniyam
      @Kamaniyamramaniyam ปีที่แล้ว +1

      అవును

    • @VinodKumar-gf2bv
      @VinodKumar-gf2bv ปีที่แล้ว +1

      నటన నే ప్రాణంగా భావించే ప్రతి ఒక్క కళాకారునికి ఇది అంకితం

  • @vamsikrishnat8598
    @vamsikrishnat8598 ปีที่แล้ว +249

    తెలియకుండానే కళ్ళలోంచి నీళ్లు వచ్చాయి. ఎందుకు అంటే మెగాస్టార్ చీరంజీవి గారు మనసులో మాటలు. అక్షర సత్యాలు.

  • @sahasrakarukola8593
    @sahasrakarukola8593 ปีที่แล้ว +5

    నువ్వు శిఖరానివి.. మా అభిమాన గుండెల్లో చిరంజీవివి

  • @varma26kshatriya
    @varma26kshatriya ปีที่แล้ว +38

    నీవొక నటుడువి...ఎవరు అందుకోలేనంత ఎత్తులో వున్నా...అందరికీ అందుబాటులో వుండాలన్న తపనతో వున్నా... ఏ ఒక్కరు ఇవ్వలేనంత ఆనందాన్ని ఇచ్చెంత దమ్మున్నా... ఏ ఒక్కరు పోటీ ఇవ్వలేనంత పొగరున్నా...
    ఎంతో ఉంది అయినా కూడా అందరితో కలిసి వుండాలన్నా మంచి మనసున్నా... నటన వున్నంత కాలం ప్రజల గుండెల్లో నిలిచిపోయేంత పేరున్నా.... నటుడిని మించినా పదమేదైనా వుంటే దానికి అర్హుడైనా... చిరంజీవి వీ 🙏👍🙂

  • @sarikiharikrishna1817
    @sarikiharikrishna1817 ปีที่แล้ว +353

    మెగాస్టార్ చిరంజీవి...
    అంటే ఏంటో
    పూర్తిగా ....
    పరిపూర్ణం గా....
    క్లుప్తంగా గా ....
    ప్రతి ఒక్క తెలుగోడి కే కాదు
    ప్రతి భారతీయుడు
    తెలుసుకొనే లా
    వివరించిన .....
    కృష్ణవంశీ గారికి నా హృదయపూర్వక అభినందనలు........
    Love u 😘......Naa Frist hero ....and
    Ela బ్రతకాలో తెలియజేసిన ..
    నా inspiration........
    Megastar chiranjeevi గారికి
    నా పాదాభిందనాలు

  • @taranathmurala1
    @taranathmurala1 ปีที่แล้ว +286

    అద్భుతమైన మాటలు రాసిన లక్ష్మీ భూపాల గారి కి, మీకు అభినందనలు

  • @viswanathaavula8899
    @viswanathaavula8899 ปีที่แล้ว +122

    మనసుకు హత్తుకునేలా మీ ప్రయత్నం ఉంది ధన్యవాదాలు వంశీ గారు

  • @prashanthkumarvampu3768
    @prashanthkumarvampu3768 ปีที่แล้ว +90

    చిరస్థాయిగా చిరంజీవిగా నిలిచిపోయే వ్యక్తి మీరు
    హృదయాన్ని కదిలించే మాటలు
    అభిమానుల రారాజువు
    జై చిరంజీవ 🙏🙏

  • @Sriram_Vijay
    @Sriram_Vijay ปีที่แล้ว +66

    కృష్ణవంశీ గారు , మెగా ఫాన్స్ అందరి తరపున మీ పాదాలకి నమస్కారం

  • @lalaland122
    @lalaland122 ปีที่แล้ว +252

    కండ్లు నిండ కన్నీళ్లు... మనస్సు మాత్రం సంతోష్oga ఉంది

    • @bhaskarbv323
      @bhaskarbv323 ปีที่แล้ว +4

      Same here

    • @raj4u22
      @raj4u22 ปีที่แล้ว +3

      Same here bro.. Also.. Goosebumps..

  • @veerankisivakrishna8983
    @veerankisivakrishna8983 ปีที่แล้ว +23

    నటుడిగా అన్నయ్య జన్మ పరిపూర్ణం అయింది..రచయిత గా లక్ష్మీ భూపాల్ జన్మ సార్ధకం అయింది....
    ప్రతీ పదం అన్నయ్య జీవితం నుండి తీసుకున్నట్టు ఉంది...కృష్ణవంశీ గారికి ధన్యవాదాలు... జై చిరంజీవ!...

  • @rajeshtendulkar6883
    @rajeshtendulkar6883 ปีที่แล้ว +5

    ఓ సినీయుగ చక్రవర్తి
    యుగయుగాలు నిలిచేను నీ ఘనకీర్తి
    నీ నర్తనం తిలకించ భువి అయినది ఒక నయనం
    నీ నటనను వర్ణించ రవి కవి అయి
    కిరణక్షరాలతో కాంతి కవిత కూర్చి
    విశ్వమంతా పరిచెను.......
    నిను మోసిన గర్భం
    నిను కాంచిన నయనం
    నిను మెచ్చిన హృదయం
    ధన్యం..
    ధన్యం....
    ధన్యం......
    జై చిరంజీవ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kuwaitlokirangaduvlogs1431
    @kuwaitlokirangaduvlogs1431 ปีที่แล้ว +61

    "నువ్వు ఒక చిరంజీవివి.... నేను నీకు ఒక అభిమానిని"🙏🙏🙏🙏

  • @kiranbobby7617
    @kiranbobby7617 ปีที่แล้ว +310

    చిరకాలం నిలిచిపోయే మాటల పాట. చిరంజీవి గారి చల్లని నోట. లక్ష్మీ భూపాలుని కలమున ఊట. కృష్ణవంశీ కలల కోట. ఇళయరాజా సంగీతంలో వెలసిన పూలతోట❤️🙏

  • @viswanathaavula8899
    @viswanathaavula8899 ปีที่แล้ว +9

    పసిపాప మనసంటి సున్నితమైన మనస్తత్వం మా అన్నయ్యది
    మంచి మనిషి

  • @srinupendreddy3919
    @srinupendreddy3919 ปีที่แล้ว +68

    ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపించే మాటలను రాసిన కవి గారికి పాదాభివంధానం

  • @kasarlagopi9164
    @kasarlagopi9164 ปีที่แล้ว +269

    నువ్వు మా ఇంట్లో పుట్టకపోయినా ..నువ్వు మా గుండెల్లో ఎప్పటికీ మాకు
    మెగాస్టార్ చిరంజీవి👏👏 అన్నయ్య వే👏👏.. నువ్వు ఎప్పటికీ నిలిచిపోయే ఒక ఆలయ శిఖరానివి.. 😎😎 ఎవరు టచ్ చేయలేని ఒక శిఖరానివి.. 😎😎

  • @cherrycyclevlogs1421
    @cherrycyclevlogs1421 ปีที่แล้ว +91

    మనసుకు హత్తుకునే పదాలు...మీ నోటితో ఆ అక్షరాలకు జీవం పోశారు.మీ నుంచి ఇలాంటివి కూడా ఆశించే పిచ్చి అభిమానులు కూడా ఉన్నారు...వంశీ గారు మీ అభిరుచి అద్భుత:👌👌👌👌💐💐💐💐

  • @sudhakarprasadam8988
    @sudhakarprasadam8988 ปีที่แล้ว +14

    అన్నయ్య నీవు చెప్తుంటే కళ్ళు వెంపటి నీరు వస్తున్నాయి, నీవు ఎప్పటికి శిఖరం అన్నయ్య, కృష్ణ వంశీ గారు అన్నయ్య తో చెప్పించినందుకు ధన్యవాదములు 🙏🙏🙏

  • @KartikReddy007
    @KartikReddy007 ปีที่แล้ว +2

    God of Tollywood ..megastar Chiranjeevi… Jai Chiranjeeva 🤘🏻

  • @rajendergrt143
    @rajendergrt143 ปีที่แล้ว +29

    Annaiah mee noti nundi " pothaanu " అనే మాట రానివ్వకు తట్టుకోలేను ఆ మాట 🙏

  • @IdhiNaachanal
    @IdhiNaachanal ปีที่แล้ว +85

    రంగమార్తాండ సినిమా కోసం లక్ష్మి భూపాల్ గారు వ్రాసిన మాటలు అద్భుతం కొన్ని నిమిషాల పాటు అన్నయ్య జీవితాన్ని మా ముందు కళ్లకు కట్టినట్టు చూపించావు హాట్సాఫ్

  • @sureshbabud9068
    @sureshbabud9068 ปีที่แล้ว +2

    Jai Chiranjeeva 🙏🙏Just Mind Blowing Krishna Vamshi Sir 🙏 🙏

  • @bhakthigeethaluadapa724
    @bhakthigeethaluadapa724 ปีที่แล้ว +23

    అద్భుతమైన గాత్రం, చక్కటి హావభావాలతో మరింత చక్కగా.... మీ గాత్రంలో నుండి వస్తుంటే కళ్ళు చెమర్చాయి చిరుగారు. మీరు గొప్పగా పలికారు,You are great sir

  • @gagansaimpu3382
    @gagansaimpu3382 ปีที่แล้ว +454

    మీ మాటలకి నా గుండె బరువెక్కింది అన్నయ్య.. .నేను జీవించి వున్నంత వరకు నా గుండెల్లో మీరు జీవించే వుంటారు..
    జై చిరంజీవ...

    • @dhanish1609
      @dhanish1609 ปีที่แล้ว +4

      ఇదే మీద నిజంగా జీవితాంతం నిలబడగలవా

    • @skjahangeer5644
      @skjahangeer5644 ปีที่แล้ว +5

      Avunu anna

    • @venkatrao5182
      @venkatrao5182 ปีที่แล้ว +5

      Same feeling happened to me

    • @anoopkumarg9981
      @anoopkumarg9981 ปีที่แล้ว +5

      same feeling

    • @srinuchowdary2497
      @srinuchowdary2497 ปีที่แล้ว

      Nv pedda feel avvaku ra chetha na kodaka...vadu oka Just only Actor...

  • @patilbasavanagoud1614
    @patilbasavanagoud1614 ปีที่แล้ว +2

    Maga Star Chiranjeevi Garu thank you 👏🎉 forever and ever Jai Mega Star ✨⭐👑👑🔥⭐⭐⭐🎉🥳🥳

  • @satyaraopathivada8782
    @satyaraopathivada8782 ปีที่แล้ว +6

    ఆ మాటల్లో ఆర్త్రత గుండెల్లో గంభీరం కళ్ళల్లో ఆనందం ఇది కదా నేను అని అనుకొనే మీ మనస్సు కనిపించాయి అన్నయ్య

  • @kishorepanja3210
    @kishorepanja3210 ปีที่แล้ว +114

    అన్నయ్య నోట నటుడి మనసున మాట.. ❤️❤️

  • @ANILPRATHAP007
    @ANILPRATHAP007 ปีที่แล้ว +134

    కృష్ణవంశీ గారికి, చిరంజీవి గారికి, ఇళయరాజా గారికి శతసహస్రకోటి నమస్సుమాంజలులు... "అదిరింది"

  • @ravivanam3341
    @ravivanam3341 ปีที่แล้ว +2

    You are the inspiration to all new commers...Star Star MEGA STAR Evergreen STAR & Kind Hearted Star . All generation loved you a lot SIR ❣

  • @bhavanisiri345
    @bhavanisiri345 ปีที่แล้ว +1

    Heart touching words great chiranjeevi garu 🙏🙏

  • @chandumech7531
    @chandumech7531 ปีที่แล้ว +465

    చిరంజీవి గారు రికార్డు లకి రారాజు, మనసున్న మారాజు, ఆజాత శత్రువు.... జై చిరంజీవ🙏🙏🙏

    • @revallakurmarao9544
      @revallakurmarao9544 ปีที่แล้ว +2

      😲😲😲🙆🙆😜😜😂😂🤣🤣

    • @justice5005
      @justice5005 ปีที่แล้ว +3

      @@revallakurmarao9544 ఏమైంది కుర్మా

    • @KartikReddy007
      @KartikReddy007 ปีที่แล้ว

      @@revallakurmarao9544 Pora asuddha bakshaka

    • @barikamaddileti4671
      @barikamaddileti4671 ปีที่แล้ว +1

      Sir... Super👌👌👌👌👌👌

    • @adityakiranhere
      @adityakiranhere ปีที่แล้ว +2

      Chaalle..dabbaa..

  • @Nareshyadav-2288
    @Nareshyadav-2288 ปีที่แล้ว +31

    చాలా ఎమోషనల్ మూమెంట్ సార్
    మీ వాయిస్ వింటుంటే మీ జీవితంలో
    చూసిన ఒడిదుడుకులు బాధలు కష్టాలు
    అని గుర్తుకు వచాయి సార్
    మీరు ఎంతో మంది కి ఇన్సిపిరేషన్ సార్
    మీ వాయిస్ వింటుంటే మా కళ్ళలో
    నీలు తిరుగుతున్నాయి సార్
    జై చిరంజీవ జై మెగా స్టార్.

  • @ramcharanpalnati
    @ramcharanpalnati ปีที่แล้ว +5

    WOW !! What brilliant writing with Chiranjeevi gari's voice. Incredible !! Felt emotional on seeing Chiru's variations in his career.

  • @vishnusumanchinni
    @vishnusumanchinni ปีที่แล้ว +1

    Ma Chiranjeevi gariki apt.. Repeat mode lo vintuna… felt so emotional for boss voice 🔥,,, Superb Kv garu and Lakshmi Bhupal garu

  • @venkateshcheppali4931
    @venkateshcheppali4931 ปีที่แล้ว +49

    ప్రతి అక్షరం ప్రతీ మాట ప్రతీ కావ్యం. బహుశా స్వయం కృషితో వచ్చిన వాళ్లను చూసి రాసినట్టు ఉంది అందుకే ఏమో స్వయంకృషి అనే పదానికి నిలువెత్తు నిదర్శనం అయినా మా అన్నయ్య మెగాస్టార్🙏చిరంజీవి గారితో నోటితో 👏👏చెప్పించారు 👏👏

  • @shivacharanshankar7207
    @shivacharanshankar7207 ปีที่แล้ว +263

    సినీ ఇండస్ట్రీకి నీ శాసించే చక్రవర్తి మెగా స్టార్ చిరంజీవి 🙏🙏

  • @yochanapoluru3218
    @yochanapoluru3218 ปีที่แล้ว +20

    I get goosebumps when iam listening this words.
    Every word is felicitating to MEGASTAR CHIRANJEEVI ❤️❤️❤️👌🙏🙏🙏.

  • @mohanmohan8732
    @mohanmohan8732 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏జై చిరంజీవ 🙏🙏🙏🙏
    🙏🙏King of Indian cinema🙏🙏

  • @veeresh92
    @veeresh92 ปีที่แล้ว +120

    నిజమా గా చాలా ఆనందం గా ఉంది ..
    అన్నయ్య నోట ఇలాంటి మాటలు చేపించినందుకు..
    చాలా మంది నటుల భావాలను ఆయన నోట పలికినందుకు....
    నటులు అందరికి నా నమస్కారం లు....🙏🙏🙏
    మెగాస్టార్ చిరంజీవి ⭐⭐💥💥💥

  • @varahalokesh4368
    @varahalokesh4368 ปีที่แล้ว +222

    తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి ఎదిగినా. వాటి మూలాలను మరచిపోలేదు అని చూపించారు కృష్ణ వంశీ గారు.
    మీ జీవితం ఎంతోమందికి ఆదర్శం చిరంజీవి గారు.

  • @Chandrasekhar59170
    @Chandrasekhar59170 ปีที่แล้ว +1

    కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి అన్నా 😭😭😭😭😭🙏🙏🙏

  • @dilipthommandru8985
    @dilipthommandru8985 ปีที่แล้ว +1

    I Love You Daddy ( Mega Star Chiranjivi Garu )........TFI Anni Generations ki Meere God Father...Hatss Off You Sir

  • @CHANDRASHEKARMODALA
    @CHANDRASHEKARMODALA ปีที่แล้ว +88

    సంగీతంతో చిరంజీవుడి మాటలకు జీవం తెచ్చిన రాజా...
    ఇళయరాజా!!!

  • @yalleshrao5264
    @yalleshrao5264 ปีที่แล้ว +52

    మా గతం కి, మా బాల్యం కి..చిరునామా మీరు...
    అందమైన అనుభవం కి, ఆనందమయం కి వెలకట్టలేని తీపి గుర్తు మీరు..
    ఇప్పటికీ...ఆరోగ్యంలో...క్రమశిక్షణలో...ఎదుటివారిని ప్రేమించడం లో..సహాయపడటం లో...మా జనరేషన్ కి, భవిష్యత్ జనరేషన్ కి..స్ఫూర్తి ప్రదాత మీరు....జై చిరంజీవ..

  • @prasanthtm1377
    @prasanthtm1377 ปีที่แล้ว +1

    The best voice modulation ever……. what an emotion Jai Chiranjeeeeeva 🙏

  • @tsb1747
    @tsb1747 ปีที่แล้ว +1

    Ee... ప్రతీ ఒక్కొక్క పదం మీకు మీ.. సినీ జీవితానికి సరిపోయే మాటలు అన్నయ్య 🌟

  • @user-cy1ce4iv3z
    @user-cy1ce4iv3z ปีที่แล้ว +136

    నాలుగు నిమిషాలు. నాలుగు క్షణాలు. నటుడి విశ్వరూపం ఆవిష్కరించిన రచయిత జన్మ ధన్యం.చిరంజీవి గారి వాచకం అద్భుతం. స్వయంగా ఆ నటరాజే ఆయనను పూని మాట్లాడించినట్టుంది. కృష్ణ వంశీ గారికి శతాధిక కృతజ్ఞతాభివందనాలు.🙏🙏

  • @hariprasad0609
    @hariprasad0609 ปีที่แล้ว +26

    ఒకొక్క మాట ఒకొక్క వజ్రం..వాహ్ 👌👌👌👌👌👌 తెలుగు సినీ జగత్తు లో మెగా star ఎప్పటికి ఒక సువర్ణధ్యాయం 🙏🙏Take a bow sir

  • @aslambasha8338
    @aslambasha8338 ปีที่แล้ว +4

    అన్నయ్య ఎంతోమంది ప్రాణాలు కాపాడిన గొప్ప వ్యక్తి దేవుడే మానవ రూపంలో ఉన్న వ్యక్తి మన గొప్ప వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి

  • @charanakepogu
    @charanakepogu ปีที่แล้ว +1

    జై మెగాస్టార్
    కలకాలం గుండెల్లో నిలిచి పోయే నటుడు అన్నయ్య చిరంజీవి

  • @kvc3976
    @kvc3976 ปีที่แล้ว +76

    " నేనొక నటుడ్ని " అద్బుతం .సర్

  • @SrinikaRealEstate
    @SrinikaRealEstate ปีที่แล้ว +44

    రంగ మార్తాండం నవరస సమ్మేళనం... అద్భుతం ♥️👌

  • @jet_panjaa4616
    @jet_panjaa4616 ปีที่แล้ว +8

    Goosebumps 🔥🔥💥 Jai Chiranjeeva Jai Chiranjeeva 🙇🏻‍♂️❤️🙏🏻

  • @naadinarayna8644
    @naadinarayna8644 ปีที่แล้ว +2

    ఎప్పటికైనా నువ్వే మా చిరంజీవివి... మేము మీ అభిమానులం....thank you అన్నయ్య

  • @venkateshchiruyadav8010
    @venkateshchiruyadav8010 ปีที่แล้ว +165

    మీ నోట ఏ మాట పలికినా మాకు ఆనందమే అన్నయ్య జై చిరంజీవ❤

  • @chandrababu7581
    @chandrababu7581 ปีที่แล้ว +72

    మాటలో అభినయం.
    అభినయం లో ఆకర్షణా...
    ఆకర్షణా తో ఆహ్లాదం..
    ఆహ్లాదం లో ఆలోచింపచేసే అభిమానం...
    చిరంజవిగారి కీ సొంతం ..

  • @vasudevarajulagari2471
    @vasudevarajulagari2471 ปีที่แล้ว +1

    Jai Chiranjeeva and Jai Jai Chiranjeeva, thanks Krishna Vamsi garu for such a great lyrics

  • @Scof0902
    @Scof0902 ปีที่แล้ว +1

    అన్నయ్య.... నా చివరి శ్వాస వరకు మిమ్మల్ని ప్రేమిస్తా... చనిపోయే చివరి క్షణంలో నా తల్లిదండ్రులను, భగవంతుణ్ణి , మిమ్మల్ని తలచు కొంటూ కన్ను మూస్తాను 🙏🙏

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam ปีที่แล้ว +59

    అబ్బా అద్భుతం సార్ 🎼🎼🎼🎼🎼🎼🎼🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵" సిరివెన్నెల" గారిని గుర్తు చేశారు. లక్ష్మి భూపాల్ గారు.

  • @Sriram_Vijay
    @Sriram_Vijay ปีที่แล้ว +356

    కృష్ణవంశీ గారు, చిరంజీవి గారి తో పాటూ, మీరు మా మనసులో చిరస్థాయిగా నిలచిపోతారు

    • @gorlevijayasri8850
      @gorlevijayasri8850 ปีที่แล้ว

      @@manojkumar-uq4zy పిచ్చి ముదిరింది...😀😀

    • @suryachandra7724
      @suryachandra7724 ปีที่แล้ว

      @@Super-yu2nu aduevado chirajeevi rip ante balakrishna ninnu emi chesadu raa

    • @janardhanthota2768
      @janardhanthota2768 ปีที่แล้ว +4

      జై చిరంజీవ శ్రీ రామ రక్షా

    • @omnipresent8794
      @omnipresent8794 ปีที่แล้ว

      @@suryachandra7724 pora puka

    • @rajkumar.a4810
      @rajkumar.a4810 ปีที่แล้ว +1

      @@manojkumar-uq4zy rip Mahesh Babu

  • @eshwardasswamy
    @eshwardasswamy ปีที่แล้ว

    Super 👌 అద్భుతంగా వుంది మా అన్నయ్య megastar చిరంజీవి గురించి కళ్లకు కట్టినట్లుగా
    చూపించారు

  • @naveenn4206
    @naveenn4206 ปีที่แล้ว +1

    Its really Heart Touching 🥰😍very apt for Chiru 🙏Thanks Krishna vamsi garu🙏

  • @sandeepmultitalented
    @sandeepmultitalented ปีที่แล้ว +122

    చివరిలో తెలియకుండా కళ్లలో నీళ్లు తిరిగాయి...Emperor of Indian film industry 🙌

  • @praveenrk4605
    @praveenrk4605 ปีที่แล้ว +24

    మగ మహారాజు మనుషులలో రారాజు, మనసంతా బంగారం, మా అన్నయ్య చిరంజీవి కలకాలం బాగుండాలి, నమ్ముకొని ఉన్న వారికి కొంగు బంగారం దేవుడు అన్నయ్య, నీ తరం లో నేను జీవించి ఉండటం నా అదృష్టం, ఎన్నో సార్లు నా కలలో నీతో ఆడుకున్న అన్నయ్య నేను, I love you Annayya

  • @gvprasad13
    @gvprasad13 ปีที่แล้ว +2

    నేనొక నటుడ్ని by Megastar.. 👌👌🧿♥♥
    Goosebumps 💙🙏
    చరిత్రలో నిలిచిపోయే ఓ కావ్యం...
    రంగమార్తాండ 🤟👏
    మామూలుగానే ప్రకాష్ రాజ్ గారు యాక్టింగ్ చించి ఉతికి ఆరేస్తాడు..
    ఇక కృష్ణవంశీ గారు తెలిసిందే నటుల విశ్వరూపం బయటకి తీస్తారు.. (సారం తీస్తారు😉)
    పైగా ఇది రంగస్థలం, నటుడు కాన్సెప్ట్..🥰
    బహుశా రంగమార్తాండ ఎలా ఉండచ్చు అంటే
    ఆ King Kong సినిమాలో కాంగ్ , డైనోసార్ల ఫైట్ లాగా రసవత్తరంగా నువ్వా నేనా అన్నట్లు ఉండచ్చు... ఇక ఇళయరాజా గారు... 🙏
    దానికి మచ్చుకు ఉదాహరణ అన్నయ్య మెగాస్టార్ ఈ కావ్యం...
    వీడియో అలా హెడ్ ఫోన్స్ పెట్టుకుని వింటుంటే ఒళ్ళు జలదరించింది.. కళ్ళు చెమ్మగిల్లాయి...
    తలైవా Krishna Vamsi 🎥💙🙏
    అన్నాజీ Lakshmi Bhupala ✍💙🙏
    by Suresh Jai..♥

  • @mr.srinivasarao1236
    @mr.srinivasarao1236 ปีที่แล้ว

    జై చిరంజీవా... జగదెకవీర...... మీకు నా సెల్యూట్........
    జై హింద్. ......🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @chilakabattinisuresh5855
    @chilakabattinisuresh5855 ปีที่แล้ว +19

    మాటలు విటుంటే మనసు చాలా బరువు గా ఉంది అన్న....

  • @rk7379
    @rk7379 ปีที่แล้ว +18

    కళాకారుడు కాదు, కళా కార్మికుడు, అన్నయ మెగాస్టార్ చిరంజీవి 🙏

  • @chvijayalaxmivijayalaxmi6457
    @chvijayalaxmivijayalaxmi6457 ปีที่แล้ว +1

    Mind blowing words🥳 iam big fan of megastar chiranjeevi garu 🙏💐

  • @repallikiran4753
    @repallikiran4753 ปีที่แล้ว +2

    Annayya ee janma ki mee abhimani ani garavam ga cheppukona Hero meeru.... Video chusaka kalla anta neeru vochindhi anta meeru anta yentha abhimanamooo yentha Premoooo yentha Govravamoooooo telisindhi...
    Always proud to be Mega Star Fan 🙏🙏

  • @swethakumar8688
    @swethakumar8688 ปีที่แล้ว +49

    అన్నయ్య తెలియకుండా కళ్ళలో నీరు వస్తుంది, కృష్ణ వంశీ గారు all the best

  • @starsmusicone3036
    @starsmusicone3036 ปีที่แล้ว +13

    అరుదైన జీవి మా చిరంజీవి.....

  • @TeluguFactsByTJ
    @TeluguFactsByTJ ปีที่แล้ว +4

    *Literally, Tears In My Eyes* 🥺🙏

  • @sakechiranjeevi3733
    @sakechiranjeevi3733 ปีที่แล้ว +1

    Eppudu emotional kaledu kani epudu anandamga undi kannnillu vati antata Ave vastunay Chiru chopidi vintunte heart touching💫💫

  • @nanigullinkala4263
    @nanigullinkala4263 ปีที่แล้ว +44

    నటనకు నిలువెత్తు రూపం శ్రీ చిరంజీవి గారు
    సూపర్ ఒక్కొక్క పదం కూడా గుండెను పిండేస్తుంది

  • @srikirankeys
    @srikirankeys ปีที่แล้ว +58

    అద్భుతమైన మాటలు
    జై చిరంజీవ

  • @salavadhijawahar4017
    @salavadhijawahar4017 ปีที่แล้ว +1

    Meeru Natulu kadu annaya, sakshathu Nataraja swamy prathirupam meeru. Got goosebumps for every single line.

  • @gdvpk7242
    @gdvpk7242 ปีที่แล้ว +1

    Excellent చిరంజీవి గారు 👌🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @IdhiNaachanal
    @IdhiNaachanal ปีที่แล้ว +23

    కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి అన్నయ్య....

  • @megamass5069
    @megamass5069 ปีที่แล้ว +28

    Chiru Voice Base & Modulation🔥🔥🔥🔥
    Seems Like Golden 90's Days💥

  • @srinivasmarella9099
    @srinivasmarella9099 ปีที่แล้ว +1

    చిరంజీవి గారి సిని మా జీవితం లో సరిగ్గా వోదిగే మాటలు రాసిన కవి గారికి నా పాదాభి వంద నం

  • @kishore_kkk
    @kishore_kkk ปีที่แล้ว +5

    Very emotional.. Goosebumps.. The only LEGEND IN TOLLYWOOD

  • @sonnasrinivas3682
    @sonnasrinivas3682 ปีที่แล้ว +24

    I don't know why.. I am getting tears watching chiru.

  • @ReelsRail
    @ReelsRail ปีที่แล้ว +56

    Chiru voice is like tiger roar..excellent emotion in music with wonderful orchestration..great combo chiru + ilayaraja

  • @bhujangaraomurapala1989
    @bhujangaraomurapala1989 ปีที่แล้ว +1

    జీవితం చాలా కష్టం అని అని అనిపించినపుడల్లా ఈ వీడియో చూస్తే చిరంజీవి గారు పడిన కష్టంతో పోల్చుకుంటే మనం పడిన కష్టం ఏమాత్రం అని అనిపించక మానదు.

  • @arigelaudayraj2990
    @arigelaudayraj2990 ปีที่แล้ว +4

    Littrally tears on my eyes
    koddukki ninnu minchina tandrevadu
    Tammullaki ninnu minchina annevadu
    Kalamatalli sevaki ninnu minchina natudevvadu
    Talliki ninnu minchina kodukevvadu
    Thobuttuvulaki ninnu minchina raksha evvadu
    Jeevulandarilo ninnu minchina
    Chiranjeevi evvadu

  • @srinivasjagiri2813
    @srinivasjagiri2813 ปีที่แล้ว +14

    జై మెగాస్టార్ చిరంజీవి గారు కృష్ణవంశీ గారి రంగమార్తాండ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం

    • @rahulkolakaluri4759
      @rahulkolakaluri4759 ปีที่แล้ว +1

      Bro megastar krishnavamsi combination lo movie aa

  • @mohanmohan8732
    @mohanmohan8732 ปีที่แล้ว +31

    అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏
    కళామతల్లి ముద్దబిడ్డ
    King of Indian cinema 🙏
    🙏🙏🙏🙏జై చిరంజీవ 🙏🙏🙏🙏🙏

  • @donaldtrump7665
    @donaldtrump7665 ปีที่แล้ว +1

    మీరు సినిమాల్లోనే నటిస్తారు
    కానీ నిజ జీవితంలో కూడా కొంతమంది నటిస్తూ జనాన్ని మోసం చేస్తున్నారు సార్ 🤗🤗🤗👍👍👍

  • @sreenithotakura2622
    @sreenithotakura2622 ปีที่แล้ว +19

    Excellent 👌 KV garu. Love you Chiru sir.

  • @charanteja1427
    @charanteja1427 ปีที่แล้ว +3

    Chiranjeevi antey entoo e okka definition chalu perfect ga set ayindhiii megastar ki 🙏🙏🥰🥰🔥😍😍😍

  • @S.Raghuveer
    @S.Raghuveer ปีที่แล้ว +3

    Very apt words for Megastar 💞💞💞

  • @davidmuppasani1797
    @davidmuppasani1797 ปีที่แล้ว

    మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి అద్భుతంగా సరిపోయే వాక్యాలను రాసిన కృష్ణ వంశీ గారికి ఎన్నడూ ఎప్పుడు ఏ క్షణం మర్చిపోయాను సార్ మీరు రాసిన ఆ రాతలు చిరంజీవి గారు మా మనసులో ఎలా ఉన్నారో ఈ మాటలతో మీరు అలాగే ఉండిపోతారు ఇదొక గొప్ప డైలాగులు ఒక గొప్ప నటుడిగా మా మెగాస్టార్ ని మలిచిన ఈ మాటలు మాకు కంటతడి పెట్టించాయి హాట్సాఫ్ కృష్ణవంశీ గారు మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ అండ్ లెజెండ్ హీరో ఇండియన్ సినిమా థాంక్యూ ఇండియన్ సినిమా తెలుగు ప్రేక్షకులకు

  • @karnatheking4584
    @karnatheking4584 ปีที่แล้ว +22

    అద్బుతం చిరంజీవి గారూ .....!! మీ హావ భావాలు , మీ వాచకం .... నా హృదయాన్ని కదిలించి , కన్నీళ్లు వచ్చేలా చేశాయి . అద్బుతం .

  • @Vasugodavarikurrodu
    @Vasugodavarikurrodu ปีที่แล้ว +12

    అన్నా విన్నంతసేపు కల్లంత నీళ్ళు.. ,, great lines about one and only great soul of my true inspiration

  • @kalaganisravan582
    @kalaganisravan582 ปีที่แล้ว +1

    Jai చిరంజీవ హ్యాట్సాఫ్ ఇళయరాజా కృష్ణవంశీ 👍

  • @etnews2022
    @etnews2022 ปีที่แล้ว +2

    emotional feelings 😭.. jai chiranjeeva 🙏

  • @thirdeye9749
    @thirdeye9749 ปีที่แล้ว +21

    Megastar apt for voice over ❤️ vamsi sir great director our tollywood have 🔥 all the best sir

  • @krishnasaride
    @krishnasaride ปีที่แล้ว +67

    Wowww... Such a Beautiful rendition and Great Compostion. Thank you Krishna Vamshi garu for Bringing the Legends Megastar Chiranjeevi garu and Illayaraja garu on this beautiful emotional Shayari.. 👏👏👏👏👏 Kudos to Laxmi Bupala garu.