అంబేత్కర్ ఒక్క దళితులకు మాత్రమే దేవుడు కాదు ఈరోజు జాబ్స్ చేస్తున్న ప్రతి ఒక్క అమ్మాయికి స్వేచ్ఛగా రోడ్డు మీద తిరిగే ప్రతి ఒక్క అమ్మాయి కి ఓటు వేసే ప్రతి ఒక్కరికీ దేవుడే ........ జై భీమ్ జై జై భీమ్ 💪💪💪
*SC & ST Lo ANDARU POOR PEOPLES Vunnara* 😱😱😱 _MY FOOT_ *BOMBEDKAR FAKE RESERVATIONS IN INDIA* 🤣🤣🤣 *LAST 70 Years Nunchi INDIA Lo FAKE RESERVATION Lu implement chesaru PAKISTAN CONGRESS PARTY vallu & Minority VOTE BANKING Poltics kosam* _Nuvu Reservation Pettina CUT OFF FAKE SBI EWS Reservation Prilims marks_ 🤣🤣🤣 *EWS Ku marks OC Caste kanna Oka 2 marks Takuva Vuntay* _OKA SARI LAST 10 years SSC & UPSC Govt selection List chudu OC List Lo BC candidates SC & ST FAKE RESERVATION GORREY Lu OC POST Lu Echaru OC Valla kanna Ekuva marks vachay_ 🤗🤗🤗 *Poltics Lo Bongu estharu Meku Open catogarey Lo seats Meku* 🤭🤭🤭
ప్రపంచంలో నమ్మలేని నిజం ఎదైనా వుంది అంటే డా. బిఆర్ అంబేద్కర్ గారు వింటుంటే నిజమా అనిపిస్తోంది , ఎలా ఎలా ఎలా ......................... ..... జోహార్ డా.బిఆర్ అంబేద్కర్ జైబీమ్
వేణు కళ్యాణ్ గారికి ఒక విన్నపము దయచేసి మీరు weekly ఒకసారి అంబెడ్కర్ గురించి మీ చానెల్ ద్వారా చెప్పండి ఇలా చాలా మందికి తెలుస్తది మీకు ఉన్న సమయంలో అంబేద్కర్ గారికోసం కొంతసేపు కేటాయించండి plzzzz
కనిపించని ఆ దేవుళ్ళు నాకోసం ఏమి చేసారో లేదో కానీ మనిషి రూపంలో వచ్చిన అంబెడ్కర్ అనే దేవుడు నాకు ఎన్నో హక్కులు స్వేచ్ఛను స్వతంత్ర్యాన్ని ఇచ్చాడు అంబేడ్కర్ మాత్రమే నాకు నిజమైన దేవుడు జోహార్ ప్రపంచ మేధావి అంబెడ్కర్ గారికి 🙏🙏🙏🙏🙏
వేణు అన్న ని స్పీచ్ లు అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ల గురించి నువ్వు ఎంతో కృషి చేసి వీడియోస్ గా నువ్వు ప్రజలకు చూపిస్తావు నువ్వు పెట్టే ప్రతి వీడియో కచ్చితంగా నేను వస్తాను అన్నా
Nanu e learning points vinapudu addupu vachindi , samajaniki enta ambedkar garu help chesaru , mari nanu epathi na swardam kosam alochinchanu e roju nunchi andariki help chestanu Thanku so much the great biography share chesinadu, rudaya purvaka na padabi vandanalu venukalyan gariki thanku so much sir and team members kuda
మా తల రాతను మార్చిన మా దేవుడు మా బతుకులు మార్చిన మహనీయుడి నీ మార్గంలో నడుస్తున్నందుకు గర్వంగా వుంది.... జై భీం....జై భీం....జై జై భీం.... డా"బాబా సాహెబ్ అంబేద్కర్ గారు వర్థిలాలీ...
దేశంలో పెద్ధ పెద్ద న్యూస్ చానెల్స్ కూడా ఇన్ని విషయాలు, ఇంత మనస్పూర్తిగా involve అయి చెప్పలేదు, అంటరాని కులంలో పుట్టిన దౌర్భాగ్యానికి అంబేద్కర్ జయంతి నాడు ఏ main stream media ఇంత సమాచారం ప్రసారం చేయలేదు.. మీరు మా హృదయాలను గెలిచారు, మీకు శత కోటి జై భీమ్ లు... 🙏🙏🙏🙏
అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఆచరణలో పెట్టి తమ జతులని కూడ ఆచరణలో పెట్టేందుకు కృషి చేయండి అప్పుడే మనం జై భీమ్ జై అంబేద్కర్ జై హింద్ అనడానికి వారసులం అని నేను నమ్ముతాను
జన్మ నిచ్చింది అమ్మ అయతే.... జీవితాన్ని ఇచ్చింది మాత్రం...బాబా సాహెబ్ అంబేద్కర్....ఈ రోజు ఈ ప్రజలు అనుభవిస్తున్న పదవులు, విద్యా హక్కులు,ఆయన పెట్టిన బిక్ష....
అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచే వాళ్ళు ✊జై భీమ్✊ అని కామెంట్ చేయండి మరియు 👍 like చేయండి ఫ్రెండ్స్
Jai bheem
Jai bheem
Jai bheem
Jai bheem
జై భీమ్
ఓపిక ఉన్నత వరకు కాదు ఊపిరి ఉన్నత వరకు అంబేద్కర్ గారి ఆశయాల సాధన కే నిరంతరం పోరాడతాను.....జై భీమ్✊🙏
😍
✊🏻💪🏻💪🏻💪🏻
Great bro
Jai beem Jai bharat ✊
Jai beem 🔥🔥🔥
Nenu OC ,but ambedkar gari gurunchi chala manchi visayalu telusukunnanu.what a knowledgeable person he is,he is simply great.
Hatsoff brother
Meeru chala great sir, chala mandi axcept cheytledu abethkar garni
Meeru nizam ga true indian
🙏🙏🙏
Ambedkar andaru vadu bro
అంబేత్కర్ ఒక్క దళితులకు మాత్రమే దేవుడు కాదు ఈరోజు జాబ్స్ చేస్తున్న ప్రతి ఒక్క అమ్మాయికి స్వేచ్ఛగా రోడ్డు మీద తిరిగే ప్రతి ఒక్క అమ్మాయి కి ఓటు వేసే ప్రతి ఒక్కరికీ దేవుడే ........ జై భీమ్ జై జై భీమ్ 💪💪💪
Thokkem kaadu
Dalithulaki kadurababu andarivadu
Enka nijalu opukorura me hankaram memalane tinestundi still melo una matatham kulam poledu entha cheshina meru mararu fst me entlo avarina ammi job chestunte job nudi stop cheshi entlo kurchbeti vanta chestu entlo panulaki matrame unchadi apudu meru annadi nijama kada a job stop cheshina ammie cheputhundi
@@rammohanraoayyala8010pagal
అంబేద్కర్ గారికి అభిమానులు ఉండడం గొప్ప కాదు...
తన ఆశయాలను ఆచరణలో పెట్టి సమాజాన్ని నడిపించే నాయకులు కావాలి...💙
కరెక్ట్ గా చెప్పావ్ బ్రదర్
@@dbr9923 jai bheem annagaru
@@venkateshguntimidivs928 ✊️జై భీమ్ 🙏
@@dbr9923 meeru akkada untaru anna
@@venkateshguntimidivs928 మాది శంషాబాద్ మండలం లో పెద్దగోల్కొండ ఊరు మాది
జై భీమ్ నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అంబెడ్కర్ ఆశయాలు కోసమే పని చేస్తా జై భీమ్ జై జై భీమ్ thanks brother
మీరు చెపుతుంటే..గుస్బామ్స్ వస్తుంది....మంచి ఇన్ఫార్మాసన్ సూపర్..ప్రతి మహిళ గుండెల్లో అంబెడ్కర్ ఉండాలి...నిజమైన వకిల్ సాబ్
..అంబెడ్కర్
అస్సలు నిజంగా మీకు సన్మానం చెయ్యాలి. చాలా చక్కగా 👌💞చేప్పారు
Thank you
పేదల పెదవులపై చిరునవ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ జై భీమ్
Yes
Super
*SC & ST Lo ANDARU POOR PEOPLES Vunnara* 😱😱😱
_MY FOOT_ *BOMBEDKAR FAKE RESERVATIONS IN INDIA* 🤣🤣🤣
*LAST 70 Years Nunchi INDIA Lo FAKE RESERVATION Lu implement chesaru PAKISTAN CONGRESS PARTY vallu & Minority VOTE BANKING Poltics kosam*
_Nuvu Reservation Pettina CUT OFF FAKE SBI EWS Reservation Prilims marks_ 🤣🤣🤣
*EWS Ku marks OC Caste kanna Oka 2 marks Takuva Vuntay*
_OKA SARI LAST 10 years SSC & UPSC Govt selection List chudu OC List Lo BC candidates SC & ST FAKE RESERVATION GORREY Lu OC POST Lu Echaru OC Valla kanna Ekuva marks vachay_ 🤗🤗🤗
*Poltics Lo Bongu estharu Meku Open catogarey Lo seats Meku* 🤭🤭🤭
Yes
మహనీయుని గొప్పతనాన్ని గురించి తెలియజెసినందుకు నీకు నా పాదాభివందనం అన్నయ్య.....అంబేద్కర్ గారి గురించి మరిన్ని వీడియోస్ చేయండి....
భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా బాగా చెప్పారు అన్నా మీకు అంబేద్కర్ గారి 130వ జయంతి శుభాకాంక్షలు
జై భీమ్... జ్ఞానం వర్ధిల్లాలి....ప్రపంచ మేధావి...జోహార్ అంబేద్కర్.... ప్రాణం ఉన్నంత వరకు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తా....జై భీమ్..
ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు జై భీమ్
భారతదేశానికే దిక్సూచి బాబాసాహెబ్
శతకోటి వందనాలు. sir. మీ లాంటి మహానుభావులు చైతన్యవంతులు ఈ దేశానికి ఎంతో అవసరం.
మహానుభావుడు కీ జై భీమ్....🔥
అన్నయ్య tQ సోమచ్ మా దేవుడు గురించి వీడియో చేసినందుకు 🙏🙏🙏🙏🙏🙏
Ayana Andari Vadu Andi miru andarini kalupukoni vellandi
SYMBOL OF KNOWLEDGE
JAI BHEEM
అంబేద్కర్ కొందరి వారు కాదు అందరి వారు🙏🙏🙏🙏
ఇది..నిజం..అన్నయ్య....జై భీమ్
Maaku avasaram ledu. Meevaade, meere vunchukondi.
@@Lakshmanaswamy46 bekaaru gaalla meeda comment cheyyadam maaku time waste. Orey, useless fellow, Desa prajalaki enchesadani pogadaalira.
@@Lakshmanaswamy46 orey , bastard, nuvvu chesaavani message pettanura.
@@Lakshmanaswamy46 pora waste gaadivi, naa time waste. No more comments
ప్రపంచంలో నమ్మలేని నిజం ఎదైనా వుంది అంటే డా. బిఆర్ అంబేద్కర్ గారు
వింటుంటే నిజమా అనిపిస్తోంది ,
ఎలా ఎలా ఎలా .........................
..... జోహార్ డా.బిఆర్ అంబేద్కర్
జైబీమ్
వేణు కళ్యాణ్ గారికి ఒక విన్నపము దయచేసి మీరు weekly ఒకసారి అంబెడ్కర్ గురించి మీ చానెల్ ద్వారా చెప్పండి ఇలా చాలా మందికి తెలుస్తది మీకు ఉన్న సమయంలో అంబేద్కర్ గారికోసం కొంతసేపు కేటాయించండి plzzzz
Nice bro
💯👍👍
Excellent speech sir
What is there to learn from his life? He is not so great man.
@@rammohanraoayyala8010 ela cheppagaluguthunav history telusuko he is a intellectual
జై భీమ్ మిత్రులారా
కుల మతాలు పోతేనే
మన దేశంలో అంబేద్కర్ గారు కలలు కన్న
సమసమాజం ఎర్పడతది
అంబేద్కర్ గారి గురించి బాగా సెర్చ్ చేసారు.... ఆ మహానుభావుడు చేసినవి మరెన్నో వున్నాయి... మీ initiation కు జై భీమ్...
great initiative
One and only great legend
Dr B R అంబేద్కర్.
జై భీమ్
జై జై భారత్
జై జై జై అంబేడ్కర్
ప్రపంచ మేధావికి జోహార్లు...... జై భీమ్...
Thokkem kaadu. Prapancha medhaventraa. Antha medhavi ayithe sonthanga raayakunda ithara desaala constitutions ni copy enduku kottadraa. Meelo chaduvukunnavaadu anuko thappu ledu. Prapancha medhavi anaku, kaaranam prapanchaniki thanu chesindi emee ledu.
@@rammohanraoayyala8010 ne bondara aayana gurinche telsukovadam start chey
Ee roju swecha ga unnamu antay aayana pettina bheksha ra telsuko chaduvu aayana gurinche
@@mutahhar3310 evadi bhiksha raa. Mundu choopu lenivaadu medhavi kaaledu. Meeru medhavi anukunte adi mee moorkhathwam. Emundani nerchukodaniki. Nenu nerchukovalante maha medhavulu forward castes lo chaala mandi vunnaru. Meeku thanokkade eppatiki, inkollu leru. I pity you forever.
@@rammohanraoayyala8010 ipudem antav meeru vachi modda cheeku ante cheekali...antava
@@ravishankarshankar1945 mee bathukulu antheraa, mee attitude maaradu. Buradaloni pandulu
జైభీమ్ సార్ నిజాన్ని నిప్పుల తెలియచేశారు.
జై భీమ్ చెప్పాల్సింది తమ్ముడు లాస్ట్ లో బాగుండేది.
.....
సూపర్ ....
Jai Bheem .....
వెనుకళ్యాణ్ మీరు అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు కానీ అంబేద్కర్ గురించి మీ వీడియో చూసి మీ మీద మంచి అభిప్రాయం వచ్చింది సూపర్ వేణు
జై భీమ్
సూపర్ సర్..ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి..జై భీమ్..
🙏🙏🙏🙏
అంబేద్కర్ గారి గొప్పతనం తెలుసుకోవాలంటే మనకు 10 జన్మలు కూడా సరిపోవు
Jai bhem✊....well said sir ....mee lagane andaru alochiste bagunu......iam a die fan of Ambedkar...ma god dr. Br Ambedkar garu.
Brother good presentation జోహార్ బాబా సాహెబ్ అంబేడ్క
Iam also a fan of Ambedkar
Good and reach your goals
I'm also
Hai
Hii
🥰🥰🥰😍😍💞
చాలా చాల ధన్యవాదాలు వేణు కల్యాణ్ గారు ఈ గొప్ప వ్యక్తి గురించి చెప్పడం చాల గొప్ప విషయం thankyou బ్రో
సర్ ....మీరు చెప్పిన విధానం చాలా చాలా బాగుంది.
మీరు చెప్పిన విషయాలన్నీ బాగున్నాయి.
జై భీం...
భారత రత్న భారత భూమి ముద్దు బిడ్డ బాబాసాహెబ్ అంబేద్కర్ జై భీమ్ 🙏🙏💐
Reserve but not deserve
@Ram Mohan Rao ayyala ayana nunchi nerchukonunte meeru ayanantha famous ayyundevallu.Ela TH-cam lo sollu cheptu kurchoru
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి గురించి మనం ప్రతి ఒక్కరు వేణు కళ్యాణ్ అన్న లాగా చెప్పడానికి ప్రయత్నం చేద్దాం నాతో ఏకీభవించేది ఎవరు ✊🏾✊🏾✊🏾
దళితుల ఆత్మగౌరవంగా బతకడం నేర్పింది ..dr br అంబెడ్కర్.
Ma devudu 🙏🙏🙏 jai bheem
కనిపించని ఆ దేవుళ్ళు నాకోసం ఏమి చేసారో లేదో కానీ మనిషి రూపంలో వచ్చిన అంబెడ్కర్ అనే దేవుడు నాకు ఎన్నో హక్కులు స్వేచ్ఛను స్వతంత్ర్యాన్ని ఇచ్చాడు అంబేడ్కర్ మాత్రమే నాకు నిజమైన దేవుడు జోహార్ ప్రపంచ మేధావి అంబెడ్కర్ గారికి 🙏🙏🙏🙏🙏
నేను ఓడిపోయిన ప్రతి సారి అంబెడ్కర్ గుర్తుకొస్తాడు అంబెడ్కర్ అంటే ఎదో తెలియని దర్యం
వేణు అన్న ని స్పీచ్ లు అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ల గురించి నువ్వు ఎంతో కృషి చేసి వీడియోస్ గా నువ్వు ప్రజలకు చూపిస్తావు నువ్వు పెట్టే ప్రతి వీడియో కచ్చితంగా నేను వస్తాను అన్నా
Nanu e learning points vinapudu addupu vachindi , samajaniki enta ambedkar garu help chesaru , mari nanu epathi na swardam kosam alochinchanu e roju nunchi andariki help chestanu
Thanku so much the great biography share chesinadu, rudaya purvaka na padabi vandanalu venukalyan gariki thanku so much sir and team members kuda
Sir venu kalyan meeru ambedkar history cheppinandhuku thankyou menu ambedkar adugu jadalalo nasustgam
I'm also a fan of Dr . Br. Ambedkar 👍👍👍👌👌👌🙏🙏🙏
అంబేద్కర్ గారు అందరివాడు...thank for this greatest story of Ambedkar Garu... thank you Anna....
No, never. I will not accept.
200% డా. బీర్. అంబెడ్కర్ గారి ఆశయాలు సాధించడం మన అందరి బాధ్యత సార్.....
Jaibheem.sir.ambedhkargurinch.chala.vishayalu.chapparu.so.much.thanks.anedhkar.bharathajathi.ashajyothi.mahaneeyudu.medhavi.bahukhapragnashali.ayanatho.evbaru.samanamkadu.maku.devudu.ee.constitutoon.lekapoyovunte.deshamallakallolamvundedi.danini.telusikoleni
Murkhulu.vunnaru.kulashamkaramthovirraveeguthunnaru.
jai bheem Die Hart Fans Oka like ivvandi Friends
మా తల రాతను మార్చిన మా దేవుడు
మా బతుకులు మార్చిన మహనీయుడి
నీ మార్గంలో నడుస్తున్నందుకు గర్వంగా వుంది....
జై భీం....జై భీం....జై జై భీం....
డా"బాబా సాహెబ్ అంబేద్కర్ గారు వర్థిలాలీ...
👌👌 సార్, చాలా అద్భుతం గా చెప్పారు...
ఏ కులము అయితే ఏమిటి అతను భారతీయుడు.. జై హింద్ జై భీమ్ రావ్
Exactly sir education is the weapon to unlock the Success
Naaku yeppudaina chadavadam bore kodithe ee video chusthanu chala boosting and inspiration isthundhi. JAI BHIM.
దేశంలో పెద్ధ పెద్ద న్యూస్ చానెల్స్ కూడా ఇన్ని విషయాలు, ఇంత మనస్పూర్తిగా involve అయి చెప్పలేదు, అంటరాని కులంలో పుట్టిన దౌర్భాగ్యానికి అంబేద్కర్ జయంతి నాడు ఏ main stream media ఇంత సమాచారం ప్రసారం చేయలేదు.. మీరు మా హృదయాలను గెలిచారు, మీకు శత కోటి జై భీమ్ లు... 🙏🙏🙏🙏
జై భీమ్ జై మాదిగ అంబేద్కర్ అడుగుజాడలో నడవడం నాకున్న తొలి ఆశయం 🙏🙏👑🫂
అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఆచరణలో పెట్టి తమ జతులని కూడ ఆచరణలో పెట్టేందుకు కృషి చేయండి అప్పుడే మనం జై భీమ్ జై అంబేద్కర్ జై హింద్ అనడానికి వారసులం అని నేను నమ్ముతాను
జైభీమ్! జైభారతరాజ్యాంగం!!
DR B R AMBEDKAR gari gurinchi andhariki telisela video chesinandhuku chala chala thank you sir🙏🙏
అంబేద్కర్ గారి కష్టాన్ని గురించి వివరంగా చెప్పినందుకు tqs సార్ 🙏
Never before ever After 🙏
Hi
ప్రపంచ మేధావికి పాదాభివందనం
Highlight message bro hats off bro.. it's true words bro ❤️
Thank You Anjuma
@@VenuKalyandailymotivation your welcome bro 🙂
Jai Babasaheb Ambedkar guru garu... very good and inpring video annayya garu...
Garvam ga undhi anna....❤️ ambedkar guruji puttina desham lo puttinandhuku❤️🙏@BABASAHEB....ITS AN EMOTION ❤️😘
Naaa pranamm vunnthaaa varakuu ambedkar naa devudu
Jai bheem our god Ambedhkar garu
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏enni dandalu petiina...ayanaki takkuve.....jai beem
Symbol of knowledge Jai bheem ✊
Anna meru maku AMBEDKAR gari gurnichi thaliyani important points gurnichi thaliyajasinaduku thanks Anna head off to BHIMARAO RAMJI AMBEDKAR GARU
అన్ లైక్ కొట్టిన వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.
దేశం దాచిపెట్టిన అంబేడ్కర్ చరిత్రను చాలా చక్కగా చెప్పారు
Really you have done a great job by this video sir for letting us know about such a legend. Thank you...
Ambedkar gari Peru vintane goosebumps
Jaii bheem..thank you Venu Kalyan sir for great information about Ambedkar 🙏💯💥
వేణు గారు ఒక గొప్ప వ్యక్తి పై ఒక గొప్ప వీడియో చేసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదములు 🙏🏼
Kalyan ji meeru Ambedkar gaari story cheppadam chaala great. we video chusaka ayina kondharu vedhavalaki ayana gurinchi thelisi u dali👍😁❤️🎉
Book of knowledge 🙏🙏🙏🙏🙏 Ni Vallane na Unikiki 🙏🙏🙏🙏🙏
Symbol of knowledge 🙏 Jai Bheem
Good explanation sir Ambedkar garu andari nayakudu
మా దేవుడు
జై భీమ్.
Yes
Mana dhevudu
Nenu ambetker fan kani ambetker sab manishi devudu kaaledu
@@harishjoys9216 ramudu kuda manishi devudu ela bro
Ramudu devudani evaru chepparu brother adhantha kalpitham
బ్రదర్ మీ రిసర్చ్ కీ నా హృదయపూర్వక వందనాలు . Love u bro🙏🙏🙏
Super..excellent video sir....thank u very much sir for sharing this beautiful video......
Jai bhem jai ambedkar jiii దేవుడు సామి నువ్వ్వు ....❤️❤️ I love ambedkar sir
జై భీమ్ అంబేద్కర్ గారు చని పోయినా అతను అతని ఆశయాలు ఎఅప్పటికి బ్రతికే ఉంటాయి
Ambedkar gariki, joharlu. Memante andariki alusu.
Super motivation sir🙏
Balahinaa Vargala Vallaki Devudigaa Unna Devudu Dr.Baba Saheb Bheem Rao Ambedkar Garuu Jaiii Bheem
Good speech brother. I have not known these things earlier.
Ambedkar andharii vaddu💯💯
Legendary persons never die.thank u bro ...Gus bumbs........
జన్మ నిచ్చింది అమ్మ అయతే.... జీవితాన్ని ఇచ్చింది మాత్రం...బాబా సాహెబ్ అంబేద్కర్....ఈ రోజు ఈ ప్రజలు అనుభవిస్తున్న పదవులు, విద్యా హక్కులు,ఆయన పెట్టిన బిక్ష....
I impressed this speech si thanks a lots
Hello jai bheem❤
ఇలాంటి వీడియో మీ దగ్గర నుంచి వస్తుoదని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు సూపర్ సార్ మీరు సూపర్
This is the best motivational video in my life.. Thank you..
JAI BHEEM..
జై భీమ్... జై భీమ్... జై జై భీమ్...
My role model my life time inspiration person. Dr.B.R Ambedkar garu. I am great fan of to him.🙏🙏🙏🙏🙏🙏🙏
ఇంకా ఎంత మంది ఉన్నారన్న ఇలాంటి మహానుభావులు.... మన దేశంలో వీళ్ళందరి గురించి తెలుసుకోకుంటే నాది అసలు జీవితమే కాదు....
Thank you Anna for giving valuable information
જય ભીમ નમો બુદ્ધાય 🙏.... અન્ના
My God... Dr. BR Ambedkar....❤️
Thanku very much sir babasaheb ambedakr story cheainandhuku