ఈ పిచ్చుక కథ వింటే రోమాలు నిక్కపొడుస్తాయి Renjarla Rajesh latest Speech Story of this Sparrow

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ม.ค. 2025

ความคิดเห็น • 186

  • @g8news
    @g8news  ปีที่แล้ว +17

    th-cam.com/video/GNbFj0hq2fg/w-d-xo.html

    • @Havishkumar1995-v8p
      @Havishkumar1995-v8p ปีที่แล้ว +2

      Mala caste meddi maaddi madiga comunity

    • @bangarulavakumar1572
      @bangarulavakumar1572 ปีที่แล้ว +3

      నేపాల్ మన భారతదేశంలో భాగంగా సార్

    • @RmreddyBhasker
      @RmreddyBhasker 8 หลายเดือนก่อน +1

      God spach bro Naku spach evavadam radu

    • @Enduku..123
      @Enduku..123 6 หลายเดือนก่อน

      ❤😊😊😊😊😊😊😊❤😊❤😊😊😊😊😊😊😊​@@Havishkumar1995-v8p

    • @Enduku..123
      @Enduku..123 6 หลายเดือนก่อน

      ​@@Havishkumar1995-v8p😊😊😊😊😊😊

  • @NextstepInsurance-rp3gm
    @NextstepInsurance-rp3gm หลายเดือนก่อน +1

    Uppu satyagraham lo intha rajakeeyam vunda..........
    Super anna 👍

  • @jonnalagadda_short_flims
    @jonnalagadda_short_flims ปีที่แล้ว +25

    చాలా మంచి ప్రసంగం బ్రదర్. మీకున్న చైతన్యం ప్రతి ఒక్కరిలో రావాలి. అప్పుడే మన దేశం బాగు పడుతుంది. మీ ఆక్రోశానికి అర్థముంది. అందరూ మన గత చరిత్ర తెలుసుకోవాలి . అప్పుడే కదా దానికి కారణాలు తెలుస్తాయి. అప్పుడే కదా మన కర్తవ్యం బోధ పడేది. మీ కృషికి వేల వేల వందనాలు. మధ్య మధ్యలో కొద్దిగా హాస్యాన్ని, మాస్ యాసను వాడండి బ్రో ఇంకా బావుంటుంది. జై భీమ్, జై ఇన్సాన్.

  • @akashkanupuri307
    @akashkanupuri307 ปีที่แล้ว +34

    Jai Bheem.ambedkar ఆశయం బౌద్ధ వ్యాప్తి మీలాంటి వారివల్లే సాధ్యమవుతుంది సోదరా.

  • @ChandrashekharMaharaj-ql2bs
    @ChandrashekharMaharaj-ql2bs ปีที่แล้ว +23

    2009 లో DSP ఉద్యమం జరుగుతున్న సమయంలో ఒక మీటింగ్ లో అమనగల్ లో అనుకుంట అప్పుడు చెప్పాడు Dr. విశారదన్ మహారాజ్ గారు.చాలా గొప్పగా అనిపించింది. విశారదన్ మహారాజ్ గారి జ్ఞానం అంత తొందరగా అర్థం కాదు మన సమాజానికి. ఆ కథ మళ్ళీ ఇప్పుడు వింటున్న. జై భీమ్... జై భారతరాజ్యాంగం 👑🙏

  • @hafeezma8033
    @hafeezma8033 10 หลายเดือนก่อน +6

    ఇలాంటి వాస్తవాలు చెప్పేవారి సంఖ్య పెరగాలి మిత్రమా

  • @ferozmohammed707
    @ferozmohammed707 8 หลายเดือนก่อน +2

    బాగా చెప్పారు పిచ్చుక కత .

  • @kunchevenkateswararao4514
    @kunchevenkateswararao4514 7 หลายเดือนก่อน +2

    Krishna Kumari (Ap) konaseema
    Nice message
    Thank you brother

  • @balunama139
    @balunama139 7 หลายเดือนก่อน +2

    అన్న నువ్వు చెప్పే విధానం చాలా బాగుంది జై భీమ్ 🙏

  • @pathaniVarunprabha2155
    @pathaniVarunprabha2155 ปีที่แล้ว +11

    అన్నయ్య నీవు ప్రతి ఒక్క స్పీచ్ అన్ని కూడా చాలా చక్కగా వివరించి చెపుతున్నారు అన్నయ్య జై భీమ్ అన్నయ్య ✊✊✊👌👌👌

  • @jittugamunna8917
    @jittugamunna8917 ปีที่แล้ว +2

    Jai bhhem 🙏🙏🙏

  • @chpaparao310
    @chpaparao310 ปีที่แล้ว +2

    Superb speech anna

  • @madhukandukuri4029
    @madhukandukuri4029 ปีที่แล้ว +6

    Jai Bheem Anna gaaru

  • @nagabhushanampidimarthi9450
    @nagabhushanampidimarthi9450 2 หลายเดือนก่อน

    Aaha yentandi bro mee pasangam adbhutam God bless u

  • @anveshakudari
    @anveshakudari ปีที่แล้ว +5

    జై భీమ్

  • @manchalakumarkumar7659
    @manchalakumarkumar7659 ปีที่แล้ว +7

    మంచి మోటివేషన్ స్పీచ్ ✊

  • @yadaiahYadaiah-h1w
    @yadaiahYadaiah-h1w หลายเดือนก่อน

    Jai been Rajesh thammudu

  • @VenuBabu-ov3kg
    @VenuBabu-ov3kg 6 หลายเดือนก่อน

    రాజేష్ అన్న మీకు నా అభినందనలు

  • @ippilikrishna3998
    @ippilikrishna3998 ปีที่แล้ว +1

    Nee speech denki sanketamogani diguva kulalaki rechgottyela undi

  • @lingaswamya2113
    @lingaswamya2113 ปีที่แล้ว +2

    Vvvery nice spich Rajesh Anna

  • @laxminarsimhaarutla2007
    @laxminarsimhaarutla2007 ปีที่แล้ว +1

    జై భీమ్ అన్నయ్య

  • @prabhakarj185
    @prabhakarj185 ปีที่แล้ว +2

    Super ga cheppavu anna

  • @GuduruSwamy-zm2kq
    @GuduruSwamy-zm2kq 9 หลายเดือนก่อน +2

    సూపర్ అన్న జై బీమ్ ✊✊

  • @sureshpulluri4454
    @sureshpulluri4454 ปีที่แล้ว +3

    జై బీమ్ అన్న గారు 🙏🙏

  • @ramarao3297
    @ramarao3297 ปีที่แล้ว +2

    Good educative speech.God bless ÿou.

  • @kishorek.k8247
    @kishorek.k8247 ปีที่แล้ว +2

    Rajesh anna super

  • @shekeshekessavali2282
    @shekeshekessavali2282 ปีที่แล้ว +1

    సూపర్ బ్రో ❤️👌

  • @CheGuevara-qe1pl
    @CheGuevara-qe1pl ปีที่แล้ว +3

    Jai Bheem ✊✊✊

  • @welcometoranorld4772
    @welcometoranorld4772 ปีที่แล้ว +3

    Jai Rajesh anna❤

  • @kavaliprakash2344
    @kavaliprakash2344 ปีที่แล้ว +1

    చాలా మంచిగా వివరించారు అన్న

  • @rajendersada5798
    @rajendersada5798 ปีที่แล้ว +2

    నువ్ సూపర్ అన్న

  • @djpavantinku7625
    @djpavantinku7625 ปีที่แล้ว +17

    ఈ స్టోరీ లో ఉన్న డెప్త్ గ్రేట్ అన్నా సూపర్ ❤️❤️❤️💥💥💥💥💥💥💥💥

  • @chalumurisrinu7592
    @chalumurisrinu7592 ปีที่แล้ว +2

    Super

  • @kindangianandarao9349
    @kindangianandarao9349 ปีที่แล้ว +2

    జై భీమ్. 🙏🙏🙏

  • @ydiwakarrajuyerragudi6897
    @ydiwakarrajuyerragudi6897 ปีที่แล้ว +5

    బుద్ధ శరణం గచ్చమి ❤

  • @venkateswarluneethipudi1882
    @venkateswarluneethipudi1882 ปีที่แล้ว +1

    Good masseage 🙏

  • @Prasadacosmopolitan
    @Prasadacosmopolitan ปีที่แล้ว +4

    Super anna

  • @boyaraju9574
    @boyaraju9574 11 หลายเดือนก่อน +1

    Jai beem jai India 🇮🇳 jai Rengerla Rajesh brother 🙏

  • @buggreddigarirajasekharred3308
    @buggreddigarirajasekharred3308 ปีที่แล้ว +1

    Jai Bheem Brother

  • @rajinigrk2874
    @rajinigrk2874 ปีที่แล้ว +1

    👌👌👌👌anna

  • @kspmkrupaswaroopiprardhana6628
    @kspmkrupaswaroopiprardhana6628 ปีที่แล้ว +2

    Jai Bheem

  • @tnaresh986
    @tnaresh986 ปีที่แล้ว +1

    👌👏👏👏👏👏

  • @golikrishna4198
    @golikrishna4198 ปีที่แล้ว

    Good Analysis brother 👍

  • @Bhupathireddy-l1w
    @Bhupathireddy-l1w ปีที่แล้ว +5

    Katha chala బాగుంది

  • @paulprasad8835
    @paulprasad8835 ปีที่แล้ว +2

    Good story

  • @nagarajunarasinga5766
    @nagarajunarasinga5766 8 หลายเดือนก่อน

    Super bro ❤❤❤🎉🎉🎉

  • @deekondanaveen2575
    @deekondanaveen2575 ปีที่แล้ว

    జై శ్రీ రామ్

  • @yadaiahYadaiah-h1w
    @yadaiahYadaiah-h1w หลายเดือนก่อน

    ❤🎉 jai been

  • @ckrishnappakrishnappa8877
    @ckrishnappakrishnappa8877 11 หลายเดือนก่อน

    Jai Bheem sir 👍

  • @nallanarayana6269
    @nallanarayana6269 ปีที่แล้ว +2

    Jai Rajender!

  • @MPusmanfacts
    @MPusmanfacts 8 หลายเดือนก่อน

    జై భీం జై భారతరాజ్యంగం...

  • @NagaRaju-vz7cy
    @NagaRaju-vz7cy ปีที่แล้ว +1

    Greatness of ambedkhar

  • @BalramMachkuri
    @BalramMachkuri 3 หลายเดือนก่อน

    Jai Rheem anna

  • @tejasri5646
    @tejasri5646 ปีที่แล้ว +2

    అన్నయ్య జై భీమ్

  • @raghunathreddy3985
    @raghunathreddy3985 ปีที่แล้ว +1

    ಬ್ರದರ್ ಸೂಪರ್. ನಿಮ್ಮ ಭಾಷಣದಿಂದ ನಾನು ಒಳ್ಳೆಯ ಜ್ಞಾನವನ್ನು ಪಡೆದುಕೊಂಡನು ಧನ್ಯವಾದಗಳು

  • @sayannajangam9544
    @sayannajangam9544 ปีที่แล้ว +1

    Super speach Rajesh Anna

  • @parshuram6961
    @parshuram6961 ปีที่แล้ว +5

    జై భీమ్ ✊✊

  • @rajamoulisaturi1766
    @rajamoulisaturi1766 9 หลายเดือนก่อน +1

    Jaibeem

  • @kalvakadiramu3700
    @kalvakadiramu3700 ปีที่แล้ว

    Anna ni speech musthugundhi

  • @ChandraChandrag-th7lx
    @ChandraChandrag-th7lx 8 หลายเดือนก่อน

    Jai beem

  • @sudhakaralluri2334
    @sudhakaralluri2334 ปีที่แล้ว

    Jay Bheem

  • @shekeshekessavali2282
    @shekeshekessavali2282 ปีที่แล้ว +7

    ముస్లిమ్స్ క్రిస్టియన్. ఒక్కటై.బాబాసాబాంబేత్కర్. రాజ్యగం. కాపాడాలి. జై. Beem

  • @Anildealztelugu
    @Anildealztelugu ปีที่แล้ว +1

    విశారాధన్ మహారాజ్ గారి స్పీచ్ ఇది మల్లి రాజేష్ అన్న మాట్లాడుతున్నాడు ఏది ఏం అయినా విశారాధన్ సార్ ని చుసి నేర్చుకుంటున్నరు రాజేష్ అన్నగారు జై భీమ్ రాజేష్ అన్న

  • @kammarishashikanthchary
    @kammarishashikanthchary ปีที่แล้ว

    Jai shree krishna 🚩

  • @RanjithSandra-r4g
    @RanjithSandra-r4g ปีที่แล้ว

    Jai bheem Dr. BR. Ambedkar gariki padhabivandhanalu Dr. BR. Ambedkar ma Devoud ✊✊✊✊✊tq Rajesh annajai bhemm

  • @manohara93
    @manohara93 ปีที่แล้ว +3

    ఇతను fundamental rights నీ పాటించడు గానీ మనకి fundamental rights నీ కొత్తగా నేర్పుతున్నాడు

    • @vvldఅదే
      @vvldఅదే ปีที่แล้ว

      ఆ కథలో ఉన్న ఒక పిరికి పిల్ల అడవపంది పారిపోయి...ఆఫ్గనిస్తాన్ నుండి ఇండియా వచ్చింది...బాగా బలిసి , లొల్లి లొల్లి చేస్తోంది...కనిపించిందా?

  • @dasariramesh3253
    @dasariramesh3253 8 หลายเดือนก่อน

    👏👏👏👏

  • @baganna.tokala
    @baganna.tokala ปีที่แล้ว

    good comments 👍👍👍

  • @skrishna3355
    @skrishna3355 ปีที่แล้ว

    Anna supr anna johar baba sayab ambedkar garu

  • @raghavabegari483
    @raghavabegari483 10 หลายเดือนก่อน +1

    Jai bheem super anna🙏🙏

  • @sayannajangam9544
    @sayannajangam9544 5 หลายเดือนก่อน

    Super Rajesh Anna jai bhim jai samvidhan

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 7 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @dastagir4174
    @dastagir4174 ปีที่แล้ว +3

    90 ఏళ్ల నాటి ఆర్థిక వ్యవస్థ కు తగ్గట్టు ఉప్పు రేటు ఉంటది ఆ రోజుల్లో జీవన విధానం విధానానికి ఉప్పు మీద పన్ను ప్రజలకు ప్రయాసగా ఉండబట్టే నిరసన తెలిపాడు

  • @harshuUday
    @harshuUday 8 หลายเดือนก่อน

    💐🙏🙏🙏

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah3307 ปีที่แล้ว

    జై భీమ్ రాజేష్ సార్

  • @koorasuresh1432
    @koorasuresh1432 10 หลายเดือนก่อน

    🙏

  • @s.cjanasangamtelanganachan4762
    @s.cjanasangamtelanganachan4762 ปีที่แล้ว +9

    జాతిని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించ కుండా జాతి కోసం పనిచేయండి ఖచ్చితంగా ముందుకు వెళ్తారు

  • @NanchaRaiah-m8f
    @NanchaRaiah-m8f ปีที่แล้ว

    Anna manudarmasastram gurichi eemichippinavu elaanti vivaranalu enka evvali maalasnti gorrelu telusukuttatru

  • @silveribalasubramanyam5102
    @silveribalasubramanyam5102 9 หลายเดือนก่อน +1

    Jai bheem anna super

  • @yadagirirudrakshi5613
    @yadagirirudrakshi5613 ปีที่แล้ว +2

    Jai bheem Anna🔥🔥🔥👏👏👏💐💐

  • @gadpalechandrakanth160
    @gadpalechandrakanth160 ปีที่แล้ว +1

    Super speech anna garu jai bheem

  • @srinu5090
    @srinu5090 ปีที่แล้ว

    వీరందరికీ చెప్పుకోకుండ మనగిరిజన రాష్ట్రపతి కి చెప్పిన ఉపయోగపడతాది ఆమెగారు

  • @AdhimulkaRajesh
    @AdhimulkaRajesh 3 หลายเดือนก่อน

    Rajesh anna nivu gret anna Jai bheem anna

  • @luckylove7013
    @luckylove7013 ปีที่แล้ว +1

    ✊✊✊

  • @harshadevaraya5213
    @harshadevaraya5213 ปีที่แล้ว +4

    ఇలా ప్రజలకు నిప్పులాంటి నిజాలు చెపుతూ వాళ్ళని చైతన్య పరిచేలా మాట్లాడితే , మతం కులం అనే నిచ్చెనని ప్రజల శవాల మీద వేస్తూ రాజకీయా కోట ఎక్కుతున్న వాళ్ళు నీ మీద దాడి చేయకపోతే ఎం చేస్తారు ,,, కానీ సామాన్యు జనానికి సిగ్గు ఉండాలి నిజంగా ఎవరికీ సపోర్ట్ చేస్తున్నాం అని తెలుసుకోవాలి, లుచ్చా మీడియాలకు లుచ్చా రాజకీయా నాయకులకు సపోర్ట్ చేసే మూర్కపు ప్రజలు ఆలోచించండి

  • @nagarajupotu271
    @nagarajupotu271 ปีที่แล้ว

    Mere chesaru

  • @chandrakalakomara7501
    @chandrakalakomara7501 8 หลายเดือนก่อน

    enni kothavishayalu cheppacheppav mi vudyamamlo ela join avvali

  • @manchalakumarkumar7659
    @manchalakumarkumar7659 ปีที่แล้ว +1

    Super example klupthanga varninchinandhuku jai bhim anna✊✊

  • @mchinnabhai1609
    @mchinnabhai1609 ปีที่แล้ว +3

    Jai bheem ✊ jai Rajesh anna

  • @matam.srikanthswamy8662
    @matam.srikanthswamy8662 ปีที่แล้ว +4

    సింధు లోయల్లో అడవి ఆడవికి నిప్పు పెటిర్ సింధు నది ఆ లోయలో ఆడవి రే అడవి పచ్గా హుంటుంది దానికి నిప్పు ఎలా అంటూ తది కథ ఛైప్రెటప్పుడు కొంచం ఆలోచించి చేప్పాలి వినడానికి పిచ్చి వాళం కాదు

    • @nemanisuryaprakash3593
      @nemanisuryaprakash3593 ปีที่แล้ว

      అడవులు అంటుకు పోవడం ఎప్పుడు చూడలేదా

    • @pathakalaanok2573
      @pathakalaanok2573 ปีที่แล้ว

      వెళ్లి చూడు

    • @khushi16151
      @khushi16151 ปีที่แล้ว

      👍👍

    • @khushi16151
      @khushi16151 ปีที่แล้ว

      Anna a adavi mana Bharata Desam vachindhi Christians epudu nilabadalsindhi evaru anna

    • @rajmodhanmandlu4297
      @rajmodhanmandlu4297 ปีที่แล้ว

      😂😂😂😂👍👍👍

  • @gloryamulu4838
    @gloryamulu4838 ปีที่แล้ว +3

    Jai bheem ❤

  • @srilaxminarasimhasannidhi7968
    @srilaxminarasimhasannidhi7968 ปีที่แล้ว +5

    రక్షoతి అంటే అర్థం చెప్పు చేతల్లో ఉండటం కాదు వాళ్ల రక్షణలో ఉండటం అని అర్థం

  • @balasowri3118
    @balasowri3118 ปีที่แล้ว

    Karanam adi kadu bro akkada vallaku emee dorakavani vallu akkadiki vellaledu

  • @rajareddy1824
    @rajareddy1824 ปีที่แล้ว

    Naku telese E kuleena democracy lo change radu one feeling andukane mavoizam vachende

  • @vadagamasatish9811
    @vadagamasatish9811 ปีที่แล้ว

    🌬️🌬️🌬️🌬️🌬️🌬️🌬️

  • @naveenmangali9855
    @naveenmangali9855 ปีที่แล้ว

    మీరు మారారు ,
    జై శ్రీ రామ్

  • @aluguvenkatarao8389
    @aluguvenkatarao8389 7 หลายเดือนก่อน

    Jai. Bhim ❤

  • @madasthu
    @madasthu 8 หลายเดือนก่อน +1

    వీడు చెప్పింది అంత సోధి అని అందర్ కి అర్థం హిందీ హిందీ😂😂😂😂

  • @krishnaik1018
    @krishnaik1018 ปีที่แล้ว

    Jaathi musugulo Dabbu lu sampadinchakandi Jaathi ni kaapadandi.....

  • @amarnadthreddy4569
    @amarnadthreddy4569 ปีที่แล้ว

    Indian constitution written by 286 people, 22 comities, each comitie having one chairman, in that comitie Br Ambedkar garu one comitie chairman , Ambedkar garu drafting committee chairman
    , he speaking about rites, rites comitie chairman Sardar vallabhai patel, Total comities chairman Babu rajandra prasad,
    Rajesh garu please speak about all of them