Suspended IPS Kanthi Rana Tata seeks bail from High Court

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 พ.ย. 2024

ความคิดเห็น • 194

  • @venkateswararao6211
    @venkateswararao6211 หลายเดือนก่อน +91

    గులక రాయి కేసులో ఈయన ఒక అమాయకుడికి బెయిల్ దొరకకుండా ఎలా కుట్ర చేసాడో అందరికి ఇంకా గుర్తుంది. ఈయన దాకా వస్తే గాని తెలియలేదు

  • @varaprasadkaruturi6211
    @varaprasadkaruturi6211 หลายเดือนก่อน +68

    ఆ అమ్మాయికి బెయిల్ పెట్టుకునే అవకాశం ఇవ్వలేదు. ఆమె తమ్ముడిని కూడా అరెస్ట్ చెయ్యాలని చూసారు. ఇలాంటి వాళ్ళని ఉద్యోగం నుండి తొలగించాలి.

  • @umasankarpilla5821
    @umasankarpilla5821 หลายเดือนก่อน +36

    ఇతని లో ఏ మాత్రం పరివర్తన గానీ ప శ్చా త్తా పం గానీ లేవు. ఇప్పటికీ బాధిత కుటుంబం మీద విషం కక్కుతూనే వున్నాడు. ఇటువంటి దుర్మార్గుడు పోలీసు సర్వీస్ లో ఉండటం సమాజానికి చాలా ప్రమాదకరం.

  • @varrunkumaar
    @varrunkumaar หลายเดือนก่อน +54

    Hi-Profile కేసులలో Bail / ముందస్తు Bail ఇవ్వకుండా చట్టం చేస్తే 90% అవినీతి అక్రమాలు, నేరాలు తగ్గిపోతాయి.

  • @rajaindustries363
    @rajaindustries363 หลายเดือนก่อน +51

    కాంతి రాణా తత గారు మీరు తప్పు చేశారా, లేదా
    చేశానని ఒప్పుకొని బెయిల్ తెచ్చుకోండి,
    ప్రజలకు ఒక న్యాయం
    మీకు ఒక న్యాయమా
    మాకు అంటే ప్రజలకు రూల్స్ తెలియక తప్పులు చేస్తాము
    మీరు అంటే పోలీసు వారుకి రూల్స్ అన్నీ తెలుసు, మీరు తప్పు చేస్తే అస్సలు బెయిల్ కూడా ఇవ్వకూడదు,
    కోర్టులు
    ప్రజలకు శిక్షలు వేసిన దానికంటే పోలీసువారికి రెట్టింపు శిక్షలు వేయాలి
    💯%
    🙏
    🙏🙏
    🙏🙏🙏
    🙏🙏🙏🙏

  • @kommareddysrinivasareddy5787
    @kommareddysrinivasareddy5787 หลายเดือนก่อน +73

    ఇలాంటి ఆఫీసర్ లు పోలీస్ డిపార్టుమెంటు కు తలవంపులు తెస్త రు

  • @csrao6639
    @csrao6639 หลายเดือนก่อน +19

    రెడ్ లైట్ ఏరియా లో ఎందుకున్నావు అంటే పాతి వ్రత్యాన్ని గూర్చి చెప్పడానికి అన్నట్టు వుంది

  • @Omkari-uq9uf
    @Omkari-uq9uf หลายเดือนก่อน +35

    ఆ ఎర్రి ఐపీఎస్ కి కేసు లేని దానికి ఎలా పర్మిషన్ ఇచ్చాడు ఆయన చెప్పే పద్ధతిలో

  • @venkatapadmajasivakoti806
    @venkatapadmajasivakoti806 หลายเดือนก่อน +27

    ఎందుకయ్యా అంతంత చదువులు చదివి ఇలాంటి తప్పులు చేయడం

  • @mosaanikiviluvekkuva
    @mosaanikiviluvekkuva หลายเดือนก่อน +28

    IPS ఎలా అయ్యాడో ఇలాంటి స్టేట్మెంట్ ఎలాఇచ్చుకుంటాడు ఇరుక్కుక్కోవడాని క్లూ ఇచ్చినట్టు ఉంది.

  • @jaminaveen6174
    @jaminaveen6174 หลายเดือนก่อน +24

    ఆఫీసర్... కదా సార్, ఆ తెలివితేటలూ ఇక్కడ చూపిస్తున్నాడు.

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 หลายเดือนก่อน +25

    మొన్న ఎలక్షన్స్ లో పదకొండు సీట్లు వచ్చిన దరిద్రపు నాయకుడు ఎప్పుడో చచ్చిపోయాడు ఇప్పుడు వెంకన్న ఆడాడు కదా ఇక ఏ గుట్టకో ఏ పుట్టకోట అంకితం అయిపోతాడు అంతే.

  • @hariprasadhari342
    @hariprasadhari342 หลายเดือนก่อน +24

    జాత్వాని సోదరుడికి విదేశాలలో మాఫియాతో సంబంధం ఉంటే ఆ విషయం ను గురించి ముంబయి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి గదా? వాళ్ళను విజయవాడ కు తేవటము ఎందుకు?

  • @veeruravipati
    @veeruravipati หลายเดือนก่อน +42

    అంత భయం తప్పు చేసేటపుడు ఉండదు.

    • @tamminasrinivasarao155
      @tamminasrinivasarao155 หลายเดือนก่อน +4

      ఎప్పుడూ చేయడం అలవాటైతే ఇంకా భయం ఏముంటుంది?అందులోనూ ఎటువైపైనా తిప్పే లాయర్లు ఉంటే ఇక ఇబ్బంది కూడా ఉండదు

    • @rajeshvinnu444
      @rajeshvinnu444 หลายเดือนก่อน +4

      30 years cm ga jagan matrame untadu ani rechipoyaru

  • @NRG_2024
    @NRG_2024 หลายเดือนก่อน +38

    చిప్పకూడు తినే రోజు దగ్గర్లోనే ఉందన్నమాట.

  • @visweswararao2960
    @visweswararao2960 หลายเดือนก่อน +32

    Asking for bail siggu Leda

  • @kvsubbarao3268
    @kvsubbarao3268 หลายเดือนก่อน +13

    ఈ తాత గారు దుబాయ్ ఉన్న అతనికి అండర్ వరల్డ్ తో సంబంధాలు ఉన్నట్లు సమాచారం ఇప్పుడు క్రియేట్ చేసి దానిపై తప్పుంచుకోవాలని చూస్తున్నాడు

  • @vrk12
    @vrk12 หลายเดือนก่อน +29

    కదంబరి బ్రదర్ దుబాయిలో ఎంచేస్తే నీకేందుకు కేంద్రం చూచుకుంట్టుంది. గుమ్మడికాయి దొంగా అంటే భూజలు తడుము కున్నట్లు

  • @raajubodagala4671
    @raajubodagala4671 หลายเดือนก่อน +10

    Sir: చేసిన పాపం తనకు తగులుతుందని భయం.

  • @srikumardonkada3481
    @srikumardonkada3481 หลายเดือนก่อน +7

    ఆయన బాస్, ఎక్స సిఎం గారు లైఫ్ టైమ్ బెయిల్ లో ఉన్నారు. ఈయనకి కూడా అలాగే న్యాయం చేయాలని...

  • @sharmaanupoju5322
    @sharmaanupoju5322 หลายเดือนก่อน

    🙏చాలా చక్కగా వివరించారు సార్

  • @pavankumarsomina8326
    @pavankumarsomina8326 หลายเดือนก่อน +1

    అసలు ఇలాంటి వాళ్లు దేశానికే ప్రమాదం. దేశ బహిష్కరణ విధించాలి ఇలాంటి వారి మీద

  • @visweswararao2960
    @visweswararao2960 หลายเดือนก่อน +19

    It means he accepted his mistake

  • @mmurthy2978
    @mmurthy2978 หลายเดือนก่อน +37

    ఎప్పుడో జరిగిన కేసులో చంద్రబాబు గారిని ఎలా అరెస్ట్ చేశారు.

    • @vadlamohan
      @vadlamohan หลายเดือนก่อน +4

      యే కేసులు లేకుండా నే చంద్రబాబు ను అరెస్టు చేశారు...

  • @pbvrsubrahmayam7940
    @pbvrsubrahmayam7940 หลายเดือนก่อน +10

    ఐతే జత్వాని కేసులు తాత ని అరెస్ట్ చెయ్యేవచ్చు...

  • @chramprasad8065
    @chramprasad8065 หลายเดือนก่อน +1

    Respected judges must take action against such type of persons

  • @narendranathtatini230
    @narendranathtatini230 หลายเดือนก่อน +3

    అరెస్టు చేయటానికి ఏ స్థాయి పోలీసు వెళ్ళాలి, వీడికేం పని, వీడేందుకు వెళ్ళాలి, అంత పని లేకుండా ఏడుస్తున్నాడా?

  • @schkdvprasadraomanchina974
    @schkdvprasadraomanchina974 หลายเดือนก่อน +13

    నేరాలు ఘోరాలు చేయడం
    తప్పించుకోవడానికి పరుగులు
    శాపాలు అంటూ వేరే ఏం వుండవు యివే

  • @venkataramanaayalasomayaju1873
    @venkataramanaayalasomayaju1873 หลายเดือนก่อน +1

    ఆయన ఎవరినైనా మూసేయొచ్చు ! తనను మాత్రం ఎవరూ ముట్టుకోకూడదు, ఎందుకంటే, ఆయన దేవుని ప్రతినిధి అని ఆయన భావన అయి ఉంటుంది !

  • @sivaramakrishnaprasad3509
    @sivaramakrishnaprasad3509 หลายเดือนก่อน +4

    Good analysis.

  • @visweswararao2960
    @visweswararao2960 หลายเดือนก่อน +17

    Underworld will take care by Mumbai police not by ap police

    • @dvlnrao6638
      @dvlnrao6638 หลายเดือนก่อน +1

      Yes I have also same idea.veellakem Pani Mumbai vishayalu tho

  • @sriorugallu7766
    @sriorugallu7766 หลายเดือนก่อน +6

    అతనికి మాఫియా తో సంబంధం ఉంటే విచారణ చేయడం ముంబయి పోలీస్ పని కదా 😂😂😂

  • @dhulipalavenkateswararao7932
    @dhulipalavenkateswararao7932 หลายเดือนก่อน +2

    బెయిల్ దొరక వచ్చు.. ప్రస్తుతం ఏదైనా కొనవచ్చూ, అమ్మడు పోవచ్చ... కాకుంటె కొన్నింటికి రేటు ఎక్కువ..

  • @maheshgandrate2140
    @maheshgandrate2140 หลายเดือนก่อน +2

    వీడు ఎలా ఐపీస్ కీ సెలెక్ట్ అయ్యాడో కూడ పరిశోదించాలి. మీరు దురదృష్టం అంటే ఎలా,

  • @raghavendraedara2280
    @raghavendraedara2280 หลายเดือนก่อน +1

    Sir your analysis is meaningfully message sir thanks such you genuine analist

  • @SivaKumar-ps6qt
    @SivaKumar-ps6qt หลายเดือนก่อน +5

    He know what he did blunder in jetwani case..he deserve jail for life

  • @ramaraon.v4662
    @ramaraon.v4662 หลายเดือนก่อน +4

    ప్రజాస్వామ్యం sir... court లు నోటీసులు, స్టే లు మరియు బెయిల్ లు ఇవ్వటానికి... ఒక సామాన్యుడి ప్రశ్న.. తప్పైతే క్షమించాలి..pl

  • @rajendramanne5818
    @rajendramanne5818 หลายเดือนก่อน +5

    Not worthy of uniform

  • @muralidhargowdpalusa565
    @muralidhargowdpalusa565 หลายเดือนก่อน +4

    He is terribly afraid of his misdeeds.

  • @Bright_Nation
    @Bright_Nation หลายเดือนก่อน +2

    ఒక్కొకడికి ఉచ్చ పడుతున్నాయి.

  • @saradhicp
    @saradhicp หลายเดือนก่อน +1

    అరెస్టు చెయ్యొద్దని కోర్టు చెప్తుంది...ఏం భయపడక్కరలేదు కాంతి రాణా

  • @SatyanarayanaJamithi-q9x
    @SatyanarayanaJamithi-q9x หลายเดือนก่อน +3

    No bail

  • @srinumaddu3143
    @srinumaddu3143 หลายเดือนก่อน

    తిరుపతి లడ్డు ఈ విషయాన్ని జనాలు మర్చిపోయారు.మళ్ళీ మీరు లైన్ లోకి తెస్తున్నారు ఓకె బాస్

  • @rajutsn8076
    @rajutsn8076 หลายเดือนก่อน +3

    Even though he is efficient, he must be punished as he did a wrong

  • @perumalraghunath5942
    @perumalraghunath5942 หลายเดือนก่อน +1

    న్యాయ దేవత ఎపుడు కళ్ళు మూసుకునే వుంటుందిగా !

  • @DESERTYT-kf1dn
    @DESERTYT-kf1dn หลายเดือนก่อน +3

    Case is totally mislead into misdirection

  • @pattabhiramarao728
    @pattabhiramarao728 หลายเดือนก่อน +4

    రమేష్ గారూ.. కాంతి రాణా అసలు lPS యేనా..!? కాదంబరి సోదరుడు అందర్ వరల్డ్ తో నిజంగానే వున్నాయనుకుందాం. అది మహారాష్ట్రలో ఇష్యూ కదా..! అతనికి సంభందించిన వ్యవహారాలు ఏమైనా ఆంధ్రాలో జరిగాయా.. అతనిపై ఇక్కడ ఆ విషయంలో ఏమైనా కంప్లయింట్ వుందా..!? లేదు కదా..
    దీన్నే బొడిగుండుకి మోకాలికి లింకు పెట్టడం అంటే..😅

  • @subramanyamJasti
    @subramanyamJasti หลายเดือนก่อน +2

    Jai kadambari, hattsoff

  • @mohanraosunku4882
    @mohanraosunku4882 หลายเดือนก่อน +3

    Ilanti officials ni dismiss cheyyali

  • @venkatasubbaraobh3194
    @venkatasubbaraobh3194 หลายเดือนก่อน +1

    court ను ఆశ్రయించడంలో తప్పులేదు… కానీ court ఏమన్నది బెయిల్ ఇచ్చిందా?

  • @ramaraoakula2818
    @ramaraoakula2818 หลายเดือนก่อน +3

    Kadambarini arrest chesina sangathi media ku enduku cheppaledu

  • @srinumaddu3143
    @srinumaddu3143 หลายเดือนก่อน

    రూట్ మా ర్చి టెర్రరిజం తో లింక్ పెట్టడం వలన హైకోర్టు అయన పనితనాన్ని నిజాన్ని నమ్మేటట్టు చేసి antsibatery bail వస్తుంది అని ...పువ్వు ఇంతే

  • @venkatarao8492
    @venkatarao8492 หลายเดือนก่อน +1

    ఈ ముగ్గురు అధికారులు కేంద్ర సర్వీస్ లకు మచ్చ తెచ్చి నారు....ఐపీఎస్ అంటే ఇలా వుంటారా అని ప్రజలు అనుకుంటున్నారు

  • @jyothirmayitati1613
    @jyothirmayitati1613 หลายเดือนก่อน +1

    This is a case brought out by a brave woman. Not sure how many people are handled this way in ycp tenure. No regrets, no remorse from any of those involved. Very sad. The responsibility lies with all the people voted for that govt. at least if they change now and repent, God may forgive them.

  • @sekharmc4553
    @sekharmc4553 หลายเดือนก่อน +1

    Technical reasons చూపి ఒక్క ఉన్నతాధికారి safe అయినా జాత్వనీ గారిని జీవిత కాల threat నుంచి ప్రెసిడెంట్ కూడా కాపాడలేరు...(నా సందేహం...ఇప్పటికే జాత్వాణీ గారి పేరు officers [association లు ఉంటాయి]మధ్య share చేసుకుని ఉండవచ్చు..అవకాశం కోసం వేచి చూడమని)

  • @ramuvandanapu4492
    @ramuvandanapu4492 หลายเดือนก่อน +8

    BHAYAMA BONGA SHOW DANCING LU SIR

  • @seshadrikomanduri9475
    @seshadrikomanduri9475 หลายเดือนก่อน +1

    సామాన్యులు అయితే వెంటనే ఎన్కౌంటర్ చేస్తారా వీళ్ళని ఎన్కౌంటర్ చేయకూడదా? వీళ్ళని చేయటం వల్ల దేశానికి చాలా మేలు జరుగుతుంది

  • @JakeerShaik-rl9xd
    @JakeerShaik-rl9xd หลายเดือนก่อน

    Bhaga enalaise chesaru super

  • @atmakuryvenugopal8580
    @atmakuryvenugopal8580 หลายเดือนก่อน +1

    It seems this officer has played vital role at the time of arrest of CBN

  • @GodGrace-y1u
    @GodGrace-y1u หลายเดือนก่อน +2

    జగన్ కి పరిపాలన రాదు
    ఓ తింగర మేళం, అందుకే జగన్
    వ్యక్తిగతంగా దుడుకు మనిషి

  • @sreenivasuludirsavancha2651
    @sreenivasuludirsavancha2651 หลายเดือนก่อน +1

    వచ్చిన ఉద్యోగం నీతి, నిజాయతీతో చేసుకుంటా పోతే, ఇలా క్రిమినక్ గా భయపడాల్సి పనిలేదు కదా 🙄

  • @dnews432
    @dnews432 หลายเดือนก่อน

    దిశా కేసులో చేసినట్లు చేయాలి
    చట్టం దృష్టిలో అందరూ సమానమే

  • @ramaiahnarasimmaiahbalaram7501
    @ramaiahnarasimmaiahbalaram7501 หลายเดือนก่อน +1

    Mr tata your parents & family members , & friends all.are watching this shame !

  • @mohanraosunku4882
    @mohanraosunku4882 หลายเดือนก่อน +2

    Vidyasagar dorikadu anduke Rana anticipatory bail ki vellaru

  • @anjinappak7680
    @anjinappak7680 หลายเดือนก่อน

    నీతిలేని రాసకాల్స్.😅😅😅😅మొత్తం ఆస్తులు ఎన్ని సంపాదించాడో నిగ్గు తేల్చాలని 😅😅😅😅😅

  • @asampathkumarkumar8973
    @asampathkumarkumar8973 หลายเดือนก่อน +2

    What is his jurisdiction to deal with the Mumbai mafia case? When he issued foreign passport? Who empowered him to deal mumbai mafia case? Why he kept silent on kukkala Vidyasaagar complaint? He himself jumped into the ditch of guilt.

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 หลายเดือนก่อน +4

    రాణా కాంతి,
    నువ్వు పోలీస్ అధికారివి.
    మరి,
    Police TREATMENT రుచి చూడు రా, రాణా.

  • @vennetisatyanarayana-tg2dp
    @vennetisatyanarayana-tg2dp หลายเดือนก่อน +1

    విశాల్ గున్ని అప్రూవరగా మారీ వంగములం ఇస్తే క్రాంతిరణ చెప్పిన స్టోరీ నమ్ముతారా అదికాక జాత్వాని బ్రదర్ ముంబై వాసి ఐతే మాఫియా సంగతి ముంబై పోలీస్ చూసుకుంటుంది కద

  • @NagarathnamSeshiah
    @NagarathnamSeshiah หลายเดือนก่อน +1

    Shame to IPS.If top cadre are like this,we can see how the subordinates will be! Are they really public servants ? Don’t they have values,ethics. How they got IPS!

  • @rkraop7512
    @rkraop7512 หลายเดือนก่อน +1

    GREAT CRIMINAL IDEAS 8mplemented by GREAT LUCHHAS.

  • @krishnamajji2169
    @krishnamajji2169 หลายเดือนก่อน +1

    This woman kidnapper,Rana Tata is the one who argued on behalf of IPS association and for officers image!! Great deception by mean people.

  • @venkateswararaopogula7596
    @venkateswararaopogula7596 หลายเดือนก่อน +1

    Another blunder by him? Or Confusing the courts and investigating officials

  • @csnr97
    @csnr97 หลายเดือนก่อน +1

    Back date lo ippudu letter release chesadu

  • @369pus
    @369pus หลายเดือนก่อน +1

    తాత గారూ, నన్ను అరెస్ట్ చెయ్యద్దు, నా మీద కేసు పెట్టద్దు అని మీ స్థాయి అధికారి బతిమాలుకోవటమేంటి, చీప్ గా. మీ అసోసియేషన్ లెటర్ పాడ్ మీద నోటీసులు తయారు చేసి, సంతకాలు మీరే ఎట్టేసి, దేశం లోని పెద్దలందరికీ నోటీసులిచ్చెయ్యండి ‘ మా వాడు సుద్దపూస, అమాయకుడు, మా వాడి మీద కేసులెట్టకండి ’ అని

  • @dinesh2909-t8g
    @dinesh2909-t8g หลายเดือนก่อน

    Jani master gurinchi meeru endhuku video cheyyatam ledhu... Oh akada ammai di ki tdp support ledhu anukunta.. good work and all the best.Pleae change description of your channel.

  • @CRVgarage
    @CRVgarage หลายเดือนก่อน

    Asalu mundasthu bail ento ardam kavatla. Great India.

  • @bramu7341
    @bramu7341 หลายเดือนก่อน

    Ela IPS chadivaru,

  • @mohanraosunku4882
    @mohanraosunku4882 หลายเดือนก่อน +1

    FIR lo name lekunda babu ni arrest chesaru

  • @nanigas7845
    @nanigas7845 หลายเดือนก่อน

    Being an IPS officer, he got duty to understand merits and demerits of the case, and refuse the unlwful orders given by one unconcerned another officer. What they can do? Transfer. Beyong that none can do anything. He should be prepared to go on transfer even to an unimportant post, than facing criminal cases now. Being IPS officer of more than decade service, can't he expect / anticipate likely consequences? Now he is seeking anticipatory jail. In all probability he may face disappoitment.

  • @PadmajaViswanath
    @PadmajaViswanath หลายเดือนก่อน

    Shame shame

  • @mallinenis
    @mallinenis หลายเดือนก่อน +1

    🎉

  • @samabala6348
    @samabala6348 หลายเดือนก่อน

    Worthy officer by any yardstick 😂😂😂

  • @kamakshiahsarma4234
    @kamakshiahsarma4234 หลายเดือนก่อน

    లాయర్లు ఎలా చెపితే అలా మాట్లాడతారు ఈ పోలీసోల్లు.

  • @venkataramanayerraguntla7358
    @venkataramanayerraguntla7358 หลายเดือนก่อน +7

    పోలీస్ డిపార్ట్మెంట్ కి మచ్చ తెచ్చిన వ్యక్తి చదువులకి పదవులకి హోదా కి మచ్చ తెచ్చిన మరియు తెలుగు జాతికి తల వంపులు తెచ్చిన అధికారిని ఏమని అనాలి అది మీ నిర్ణయము వారిని ఏ విధముగా శిక్షించాలి.

  • @madavarapumohan
    @madavarapumohan หลายเดือนก่อน

    పోలీసులు ప్రజలకు భద్రత కల్పిస్తాం అంటారు.... ఖాకీ దుస్తుల్లో ఉన్న గజదోంగలు ...అమాయకులను పీక్కు తినే రాబందులు... "సత్యమేవ జయతే" అనే పదం ఇప్పుడు ఖాకీ దుస్తులు ధరించి న బడా అధికారులకు నచ్చడం లేదు... దానిని "అసత్యమేవ జయతే"...అనే నినాదం ఈ రోజుల్లో ఖాకీ దుస్తులు ధరించి తిరుగు తున్న అధికారులు ప్రవర్తించిన తీరు ఘోరమైన సంఘటన.... నరరూప రాక్షసులు ఖాకీ దుస్తులు ధరించి తిరుగు తున్న అధికారులు గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు పరువు తీసిన ఈ బడా అధికారులకు చిప్పకూడు తినాలి.... తప్పు చేయని వాడు ఎప్పుడూ భయపడే ప్రసక్తే.లేదు..ఓ ఖాకీ దుస్తులు ధరించి న బడా అధికారికి భయం వేసింది అంటే గజదొంగ అయి ఉండాలి...... సత్యమేవ జయతే.... జైహింద్... హరేకృష్ణ... కృష్ణం వందే జగద్గురుమ్

  • @Varaprasad-c3g
    @Varaprasad-c3g หลายเดือนก่อน

    Kanthri Rana thatha 420 kathalu

  • @venkataraopotluru1549
    @venkataraopotluru1549 หลายเดือนก่อน

    How AP police can involve in Bombay mafia case?

  • @santhiswaroop3336
    @santhiswaroop3336 หลายเดือนก่อน

    HOW MANY LIVES MIGHT HAVE RUINED BY POLITICIANS AND POLICE

  • @madhuvasireddy2815
    @madhuvasireddy2815 หลายเดือนก่อน

    What Vijaywada police has to do with a Mumbai family connections with Dubai underworld. That will be taken care by Mumbai police. If he says he supervised and he has given approval for foreign passport for this purpose , it’s not rational , logical and reasonable point at all

  • @GPRao-w4u
    @GPRao-w4u หลายเดือนก่อน

    IPS ni upayoginchi arachakam chesinappudu telavada nayana. You can't escape law of karma.

  • @srinivasrao4706
    @srinivasrao4706 หลายเดือนก่อน

    Sir ok poor people station ki velethe justice cheyyaru, kani political vallu chepthey entha fast gaa react ayyaru, worest system, we want president rule best, other wise select yogiji as a PM, other wise india go to Bangladesh situation

  • @arugollu
    @arugollu หลายเดือนก่อน

    Kanti Tata is acting smart. Being a supervisor, he must know basic details, facts before allowing 11 members to fly. Do police have huge funds to travel to other places without doing home work?

  • @srig1577
    @srig1577 หลายเดือนก่อน

    IPS avvalanti enta kastapadi untado..asalu elanti oka criminal pani chespudu avi emi gurtuku ravemo..shame on him to misuse the power and deviate from responsibility

  • @muralim8520
    @muralim8520 หลายเดือนก่อน

    I do not understand how such a high profile officials did such a silly mistakes.

    • @reddysiva7512
      @reddysiva7512 หลายเดือนก่อน

      Due to head weight and thinks that they are above the law.

  • @SyamaSundaraRaoMadasu
    @SyamaSundaraRaoMadasu หลายเดือนก่อน

    Illegal arrests.God will judge people according to their deeds and misdeeds. 😅

  • @murthykaruturi1205
    @murthykaruturi1205 หลายเดือนก่อน

    Kadha inka baga allali. Bail ki idhi saripodha. Shame Shame.

  • @Knl86-10
    @Knl86-10 หลายเดือนก่อน

    The new generation kids who hail from the Jail like Compound Schools without experiencing the life of a society are fed with the required knowledge and skills for getting through the UPSC; are becoming more dangerous and corrupt which is resulting in the destruction of Bureaucratic Values. The seniors have to take care of them in the real time experience and mold them. Rumors are in the air that some grey shades are hovering above the UPSC during the selection process. Deliberate political interference is a major cause in braking the backbone of the agile policing system; and...the result is very loud and clear.

  • @MrcRao58
    @MrcRao58 หลายเดือนก่อน

    It is called Visa or Diplomatic passport representing Government

  • @chandrasekhar4483
    @chandrasekhar4483 หลายเดือนก่อน

    Seems all ycp/ pro ycp persons are getting anticipatory bail or bail or all possible reliefs from High Court from a particular single bench. Even ths IPS officer filed for anticipatory bail before that particular single bench of n he gets it. No doubt

  • @rambabuvemuri715
    @rambabuvemuri715 หลายเดือนก่อน

    వీడికి బెయిల్ అస్సలు ఇవ్వకూడదు.