అసెంబ్లీ లో స్పీచ్ ఒక్కటె కాదు సార్ వాటిని ఆచరణలో అమలు పరచడం కూడా మీ భాద్యత,ముందు మహిళల పైన జరుగుతున్న అత్యాచారాల గురించి చర్యలు తీసుకునే ఆలోచన చేయండి సార్🤝.
Kurnool district adoni మండలం లో అగ్రికల్చర్ ఆఫీసర్ గారు రైతుల sanction అయినా ఇన్పుట్ సబ్సిడీని తమ యొక్క బందువుల అకౌంట్లో దాదాపు 600 మంది రైతులు కు సాంక్షన్ అయినా అమ్మౌంట్ దాదాపు 2కోట్లు రూపాయిల వేసుకొన్నారు ఇందుకు ఇంతవరకు కూడా ఎలాంటి చర్యలు అధికారులు తీసుకోలేదు ఎలాంటి వర్ని శిక్షించే విధంగా చర్యలు తీసుకొని రైతు అందాల్సిన డబ్బు అందిస్తారని ఆశిస్తున్నాను ఇట్లు ఆదోని రైతు కుటుంబం
అన్నా నువ్వు correct point వేల కోట్లు లక్ష కోట్లు పొలిటిషన్ దోచుకుంటున్నారు employees వాళ్లు కూడా లక్షల్లో వేలల్లో దోచుకున్న మాట నిజం నీకు కూడా ఇది తెలుసు ఈ విషయం పొలిటిషన్ కూడా ఒప్పుకుంటారా అలాంటప్పుడు corruption control చేయాల్సిన బాధ్యత మీదే కదా అంటే ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను ఇలా అడగాలనిపించిన నేనెప్పుడూ ఎవరిని అడగలేదు ఎందుకంటే ఈ విషయం ఎవరిని అడిగినా పరిష్కారం దొరకదనే అనుకుని మీరు దీనికి పరిష్కారం చూపించగలరని చెప్పి అడుగుతున్న?
🙏💯💯💯💯💯🙏 నాకు 61సః ఇంతవరకు నాజీవితం లో మీలాంటి లీడర్ నీ ఇంతవరకు చూడలేదు ❤ ఇప్పుడు దాకా ఉన్నవాళ్లు రాజకీయ నాయకులు కానీ 🙏💯 లీడర్లు కారు?????మీరు పవన్ కళ్యాణ్ గారు మీ శరీరం లో జీవం ఉన్నంత వరకు మీరు లీడర్ గానే ఉండాలి అని మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా మీరు ఆరాధించే భగవంతుని నేను కోరుతున్నాను మీకు ధన్యవాదాలు 🙏💯🙏🤝💖🙌
Yes... పవన్ గారు ప్రశ్నించా లేదు ఆర్డర్ వేశారు ..చిన్న ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగితే కేసు అవ్తుంది..ok CM , MLA మినిస్టర్ అవినీతి చేసి అడ్డగోలుగా ప్రజల సొమ్ము తినేస్తుంటే వాళ్ళ పైన ఎందుకు చర్యలు తీసుకోరు..పవనన్న ఆర్డర్ వేశాడు చంద్రన్న అమలు చేస్తాడు . జై శ్రీమన్నారాయణ 🙏🏻🙏🏻
శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడే మాటలు వింటే జగన్ గారినే టార్గెట్ చేసి నట్టుంది చేసినట్టేముంది చేస్తున్నావు MLA కాక ముందు విమర్శించి నావు ఇప్పుడు అధికారము వచ్చిన తరువాత విమర్శిస్తున్నావు జగన్ అసెంబ్లీ లో లేడు అని అంటున్నావు ఆయనకు ప్రతి పక్ష హోదా ఇచ్చి అసెంబ్లీకి ఆహ్వానించి ఆరోపణ చేయు విలువుంటుంది సమాధానం ప్రజలకు దొరుకుతుంది అసెంబ్లీ ముసుగులో CM గారు మీరు సభ్యులు మాట్టాడుకొని సంతోష పడి వస్తున్నారు దీని ద్వారా ప్రజలకు మేలు జరుగదు జగన్ గారి మీద నేరఆరోపణ తప్ప
జగన్ కి ప్రతిపక్ష హోదా ప్రభుత్వం కాదు ఇచ్చేది ప్రజలు. అసెంబ్లీకి రావాలంటే ప్రతిపక్ష హోదా అవసరం లేదే? Mla గా రావచ్చు కదా.అధికార పక్ష సభ్యులు వేసే ప్రశ్నల కు సమాధానం ఇవ్వలేక. సిగ్గుపడి రాలేదు 😊
ఒక చిన్న ఉద్యోగి కేవలం ఒక వేయి రూపాయలు లంచం తీసుకుంటే అరెస్ట్ చేసి, ఆస్తులు జప్తు చేసి ఉద్యోగంనుండి తొలిగించి జైలుకు పంపిస్తారు. అలాంటిది లక్షల కోట్ల ప్రజాధనం దోపిడి చేసిన వాడిని ఏమీ చేయలేకపోవడం దురదృష్టం
Inni proofs unna kuda enduku arrest cheyatledo naku ardam kavatledu brother Arrest chesthe oka pani aipothundi ga, enduku prathi sari vaallu ila chesaru, veellu ila chesaru ani debate pettadam 🤷♂️ power lo unnaru, evidence lu unnay, inkem kavali veellaki ?? Y are they not arresting or taking any action ?
చాలా రోజులు తరువాత ఒక సంప్రదాయంగా గవరవంగ సభలో స్పీచ్ విన్నాను వ్యక్తిగత మాటలు లేకుండా మాట్లాడారు 🙏🙏🙏 రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా పరిపిలించాలి ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను
@@sandeepreddy9090 child searching his happiness Maa pawan anna ni choosi thattukulekapothunnaru 😂 Sare mee ex cm kaneesam ela okkasaraina speech ichada election time lo thappa
2014 లో 2000కోట్లు పోలవరం, కి ఆంధ్ర develop కి ఎన్నో లక్షల కోట్లు సెంట్రల్ ఇచింది. దాని ఖర్చు ఇప్పటికి వివరం లేదు sir. దాని గురించి కూడా నిగ్గు తేల్చండి sir పవన్ గారు. ప్రజల సొమ్ము అది. ఎక్కడ లోటుపాట్లు జరిగాయి వెలికితీయండి. సెంట్రల్ అడిగింది ఇప్పటికి submitt చేయలేదు.
మీరు 5 ఏళ్ళు ఉండి నిగ్గు తేల్చకుండా విగ్గు పెట్టుకుని తిరిగారా లేదా సోంబేరి లాగా పడుకున్నాడా ?నువ్ దొంగ అంటే నువ్ దొంగ అనడం కాదు దొంగతనం కకళ్ళ ముందు prrof ఉంది ఎందుకు ఇంకా నటన . లక్షల కోట్లు తింటే మరి ఎందుకు కేసు వేయలేదు ?
Respected Deputy C.M Pawan Kalyan garu, you are mister perfect in politics, and the people of A.P are very proud of you sir, the dynamic personalities such of you are essential for the development and welfare of our State.
శ్రీ...... శ్రీ...... డిప్యూటీ సీఎం.. కొణిదల పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చెప్పారు.... మీలాంటి వాళ్ళు ఉండాలి.... 20 సంవత్సరాలు మీరే...... మీరే రాజు... మీరే మంత్రి... శభాష్
అవును మన రాష్ట్రానికి కావలసింది మందు గుట్కా బీడీ సిగరెట్లు గంజాయి ఇవన్నీ కచ్చితంగా రాష్ట్రంలో ఉండాలి అందరూ తాగి రాష్ట్ర బడ్జెట్ ని పెంచాలి ఆదాయాన్ని తేవాలి మళ్లీ అందులో ఒక 10% భాగం ఖర్చు పెట్టి డి అడిక్షన్ ఇప్పించాలి వాళ్లకు అలా క్రమంగా ప్రజలకు సేవలు పెరగాలి😂😂😂 మనకు పిల్లలకు మంచి నాణ్యమైన చదువు వద్దు చదువు కోసం 15000 వేసే డబ్బులు వేయకూడదు అలా వేయడం వల్ల అందరూ చదువుకొని తాగకుండా ఉద్యోగాలు చేసుకునే దేశానికి ప్రభుత్వానికి టాక్స్లు కట్టరు అందువల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుంది..
This type of speech was very much interesting and Best of the information contained public interest in this situation definitely he is a great leader for future development political positions Good time to get the results proceed further 👍🙏🙏👍
Ap ప్రజలంతా బాధపడుతున్నథి మీ ప్రభుత్వం లో covid time lo అందరిని కష్ట కాలంలో 2years aadhukunnaru జగన్ గారు ysrcp all team అప్పుడు మీరందరూ yemi పోయారు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ap public 🙏
ఒక అరాచక పాలనలో... నిధులు దారిమళ్ళి..రాజకీయ నాయకుల జేబు లో కి వెళితే... ఎంత పెద్ద అరాచకమో....మోసమో.... ఘోరమైన... అపరరాధమో.... జరిగిన ది తెలిసిన తర్వాత....తర్వాతి రాజకీయ నాయకులు....తిరిగి న్యాయపరం గా.... వసూలు చేయలేక పోవడం కూడా....తెలిసింది ,ఘోరమైన అపరాధమౌతుంది... DY CM IS VERY MUCH CORRECT..
సార్ విశాఖ స్టీల్ ప్లాంట్ ను సరిగా జీతాలు లేక కార్మికులు పిల్లల స్కూల్ ఫీజుల కట్టలేక మానసిక ఆందోళన పడుతున్నారు 🙏🙏🙏🙏🙏
Same ann maa mayya senior operator kabatti layoff cheyyala
Kurchini undi. Jithalu dobbitharu
వాటిగురించి మాట్లాడాడు పవన్ కళ్యాణ్ బాబు గారి ఏం చెప్తాడు దానిగురించి మాట్లాడతాడు ఎప్పుడు ఇంకా ఏం కాలేదు ముందు వుండి 😂😂😂😂😂😂😂
andhra motham steep plant employees ee unnattu unnaru.. prathi ycp vadu adi okkate adgutunnadu... kinda iddaru tokalu daniki vattasu palukutaru... bagundi mee paytm batch 😂😂😂
Please 🙏 save the Vizag RlNL sir 🙏
అసెంబ్లీ లో స్పీచ్ ఒక్కటె కాదు సార్ వాటిని ఆచరణలో అమలు పరచడం కూడా మీ భాద్యత,ముందు మహిళల పైన జరుగుతున్న అత్యాచారాల గురించి చర్యలు తీసుకునే ఆలోచన చేయండి సార్🤝.
గత ప్రభుత్వ. తప్పులు ఒక్క రోజులో మార్పు రాదు.sir
@@aravindacheluri7031❤❤❤❤
Where r u last five years sir by telling through mouth very easy Pawan chebethe that will happened
వైట్.అండ్.సీ
@@Powerofthecommonman-mo2fz wait and see.....
సూపర్ సిక్స్ ఏక్కడ
Gas isthunaru,January free bus bro,news chudatledha
వైన్ షాప్ లు,, స్కూల్స్, కాలేజీ లు దగ్గర ఉండకూడదు,, and హాస్పిటల్ దగ్గర కూడా
V Good arjun ji
Manushulu kuda alochinchi atuvanti shops ki velatam manali
Correct
Exactly
Memu akkade pedathamu bro..ade maa kulam balam..lekapote maa CBN and PK ki human rights gurthu vastayi
ఫీజు రియంబర్స్మెంట్ వెయ్యండి సార్ పిల్లలకి అల్లాడిపోతున్నారు పిల్లలు కాలేజీ వారు ఇబ్బంది పడుతున్నారు
వేస్తాం అని చెప్పారు కదండీ... కాలేజీ కి డైరెక్ట్ గా వేసేలా మాట్లాడారు గా... పనులు అవుతాయి... వచ్చిన రోజే అన్ని అవ్వవు కదా
Ilantivi valaki avasaram leadhu
Anna eppudu amount ravali meeku fee reimbursement?
Gatha prabuthvam tinesina dabbulu bayataki teeyali kada bro reembessment cheyadaniki
@@gopiadda4182 last year and present running year
ఇప్పుడు ఇసుక మధ్యం రూపంలో ఎంత దోచుకుంటున్నారో దీనిమీద కూడా ద్రుష్టి పెట్టండి
Nuv adhe chudu memu bagupadatham
👌ముందు పీజు రింబమెంట్ ఇవండీ సార్ ప్లీజ్. పిల్లలు భవిష్యత్తు ముందు
Anni chestharu, kangaru padakandi..
అని చెస్తారు తోందర పడోదు అంటే ఐదు సంవత్సరాలు జరిగిపోతాయి రేపటి రోజున అ పిల్లల ఓట్లు కావాలంటే త్వరగా వేయాలి
Ma erripuku jagan anna baaga icchadu ga ra 🗿@@user-jh7rl2hn5j
తాగు బోతుల కోసం చర్చకావాలా. విద్య వైద్యం కోసం చర్చ ఉండదా
CBN pk l galu
Anni chestaru voocha apukoo
No taagithe Visionary awtharu
మందు లేకుండా ఏదైనా మార్గం ఉంటే చెప్పండి దేశంలో నే మందు ఉంది ప్రపంచం లో నే మందు ఉంది 😂😂😂😂
@@BMREDDYBబాషా మారుచుకో సైకో 😂😂😂
అసెంబ్లీకి హాజరు కానీ సభ్యులకు జీతం మరియు TA,DA లు ఇవ్వవద్దు స్పీకర్ గారు.
Haha jagan ki aa jeetam deniki saripodu vaadi kukka biscuits antha adi....vaadiki jail ee correct
CBN aadi dabbulu anni return cheyyali ...
@@ravikasula3813enduku ra ilanti vallu
S
2019 nunchi 2024 varaku bollodu assembly ki vellaledu Mari salary thirigi ivalikada avathala valake kadu manaki kuda varthisthadi
🏹🔱 జై పవన్ కళ్యాణ్ 🙏🏻✊🏼 జై జనసేన🎉
😎మహిళలకు ఫ్రీ బస్సు ఈ పథకం ద్వారానైనా, మిస్సయిన 33,000 మంది మహిళలు తిరిగి వస్తారేమో చూద్దాం.😎👌🙏😊
Nee pellam yevadithono lechipoindiga...vasthadile
Vangi ni madda nuvve gudusukooo
అన్ని success అవ్వవు కదా రాష్ట్రము కోసం ఆలోచన చేయాలి నువ్వు నేను
వాళ్ళని నీ అయ్య జగన్ గాడు చంపి వాని కొంపలో పాతిపెట్టాడు అంట కదరా తవ్విన వ్యక్తి నువ్వే కదరా
Asalu meku em kavali ra
Free lu em ra
Development kavali ani government ni emduku question cheyarru ra meru
Super excellent speech of Pawan Kalyan garu.
super sir,,,,,,,,,,,,,,
Next independent గా పోటీ చెయ్యండి అన్న మీరు ur great leader forever
Eedoka లీడర్ తపహ్హ్
Oka seat kuda gelavaledra
కచ్చితంగా ఓడిపోతాడు 💯💯💯💯💯💯💯💯🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🔥
ఒంటరిగా పోటీ చేసే దమ్ము పావలా గాడికి లేదు 👍
Neeku Anni telusi kuda
Aduguthunnavugaa
జనం బాధ పడాల మీరు బాధ పడ్డారు అని చెప్పండి. మీ కూటమి మందు తాగితే మొగుడు పెళ్ళాన్ని కొట్టాడా డా సూపర్ కామెడీ
Kurnool district adoni మండలం లో అగ్రికల్చర్ ఆఫీసర్ గారు రైతుల sanction అయినా ఇన్పుట్ సబ్సిడీని తమ యొక్క బందువుల అకౌంట్లో దాదాపు 600 మంది రైతులు కు సాంక్షన్ అయినా అమ్మౌంట్ దాదాపు 2కోట్లు రూపాయిల వేసుకొన్నారు ఇందుకు ఇంతవరకు కూడా ఎలాంటి చర్యలు అధికారులు తీసుకోలేదు ఎలాంటి వర్ని శిక్షించే విధంగా చర్యలు తీసుకొని రైతు అందాల్సిన డబ్బు అందిస్తారని ఆశిస్తున్నాను
ఇట్లు
ఆదోని రైతు కుటుంబం
Direct cm, dy.cm ki letter post cheyandi.....
✊✊✊✊✊
Avutundi bro shanam tho vundandi...e loga aha naaa kodukki chematalu padatai
Call a tv channel and shame the rogue and his family
బాగా చెప్పారు పవన్ కల్యాణ్ గారూ. ఖచ్చితంగా వీళ్లందరు శిక్ష లకి అర్హులు.
Mundu PK ki padali..he has scolded PM Modi in the past..CBN said PM Modi is terrorist- now tell who will be in jail ?
అన్నా నువ్వు correct point వేల కోట్లు లక్ష కోట్లు పొలిటిషన్ దోచుకుంటున్నారు employees వాళ్లు కూడా లక్షల్లో వేలల్లో దోచుకున్న మాట నిజం నీకు కూడా ఇది తెలుసు ఈ విషయం పొలిటిషన్ కూడా ఒప్పుకుంటారా అలాంటప్పుడు corruption control చేయాల్సిన బాధ్యత మీదే కదా అంటే ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను ఇలా అడగాలనిపించిన నేనెప్పుడూ ఎవరిని అడగలేదు ఎందుకంటే ఈ విషయం ఎవరిని అడిగినా పరిష్కారం దొరకదనే అనుకుని మీరు దీనికి పరిష్కారం చూపించగలరని చెప్పి అడుగుతున్న?
మిత్రమా నా మనుసులో మాట ఎక్కడో విన్నావు థాంక్స్ ❤️
Excellent Excellent Sir 🤝 Jai janasena ✊🇮🇳🙏🏻
పనికి మాలిన పగలు ప్రతీకారాలు మాని ప్రజలకు సంక్షేమం ఎలా అందించాలి అని ఆలోచించండి
సూపర్ 6 ఎక్కడ
Bro jagan ammavodi eppude icharo okasari Google cheye
manishiki burra anedi oka varam
Dannini appudapudu vadadamu..
Orey neeku jagan laaga appulu chesi govt properties takattu petti yedo sontha dabbu danam chesina feeling chupinche valle correct
Nice Sir💐💐
🙏💯💯💯💯💯🙏 నాకు 61సః ఇంతవరకు నాజీవితం లో మీలాంటి లీడర్ నీ ఇంతవరకు చూడలేదు ❤ ఇప్పుడు దాకా ఉన్నవాళ్లు రాజకీయ నాయకులు కానీ 🙏💯 లీడర్లు కారు?????మీరు పవన్ కళ్యాణ్ గారు మీ శరీరం లో జీవం ఉన్నంత వరకు మీరు లీడర్ గానే ఉండాలి అని మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా మీరు ఆరాధించే భగవంతుని నేను కోరుతున్నాను మీకు ధన్యవాదాలు 🙏💯🙏🤝💖🙌
Ammo
😄@@ramanabotta8568
@@ramanabotta8568ఏమైంది అమ్మ నిజం తీసుకోలేపోతున్నావా బంగారం అలాగే ఉంటది లే కొన్ని రోజులు ఎంతైనా జలగ బ్యాచ్ కదా
Mr.Pawan don’t support Mr cbn( babu not correct since2006 he is also earn some crores with help of pawan
Jai jenasena Jai hind
మంచి నిజాయితీ ప్రసంగము..ముందు ఎలా ఉంటాడోగని at త ఫస్ట్ time ఇలాంటి బాధ్యతాయుత ప్రసంగము వింటున్నాను,correct ఇలాంటి వారిని వదల కూడదు....జై పవన్...
Bokkem kadu
Oray vadu nithulu cheputadu pani cheyyadu ra.pavala gadu
శ్రీ...... శ్రీ...... డిప్యూటీ సీఎం.. కొణిదల పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చెప్పారు.... మీలాంటి వాళ్ళు ఉండాలి.... 20 సంవత్సరాలు మీరే...... మీరే రాజు... మీరే మంత్రి... శభాష్ 🕺...... 🕺...... 🕺.... 🕺......
🕺🕺🕺🕺✌️✌️✌️✌️🕺
Yes... పవన్ గారు ప్రశ్నించా లేదు ఆర్డర్ వేశారు ..చిన్న ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగితే కేసు అవ్తుంది..ok CM , MLA మినిస్టర్ అవినీతి చేసి అడ్డగోలుగా ప్రజల సొమ్ము తినేస్తుంటే వాళ్ళ పైన ఎందుకు చర్యలు తీసుకోరు..పవనన్న ఆర్డర్ వేశాడు చంద్రన్న అమలు చేస్తాడు . జై శ్రీమన్నారాయణ 🙏🏻🙏🏻
Sir ... chandra babu Naidu also prime accused in skill development cases ...vote ki note case
మందులో ఆరోగ్యానికి హానికరం ప్రభుత్వం ఆమోదం తెలిపింది వాటిలో ఈ హానికరం మంచిది ఆ హానికరం చెడ్డది యేదైన విషమే పాయిజన్ సార్
kalthi sara thaginodu chasthadu , noraml Sara Thaginodu Chavadu Adhe difference , Hope you Understand
Sara ని ప్రజలు మానరు, మద్యపాన nishedam చేస్తే govt కూలిపోతుంది
super 🎉🎉🎉🎉🎉
నువ్వు సూపర్ పవన్ బాబు... అభినందనలు... ఉండాలి బాబు నీలాటివాళ్ళు... పరిపాలనదక్షత కలిగిన పెద్దలు చంద్రబాబు వంటివారు...👌👌👍👍🤝👏👏👏👏
Really Super speech Deputy chief minister...
కూటమి ప్రభుత్వానికి నువ్వు కొండంత బలం అన్న
ఇంకా పెద్ద జాకీ పెట్టి లేపండి
ఈ మాట చంద్రబాబు అసెంబ్లీ నుండి పారిపోయినప్పుడు అంటే బాగుండేది
Mee Anna unnada kada...
@@sudhakar14369 anna కాదు షెల్లి
Yes 👌👌
Akkada boothulu thitti anavasaramga Cbn ki aa situation icharu appudu....... ippudu Jalaganna pilli kabatti evaru anakundane escape ayyadu.....baaga bayapaddadu😂
@@IndraKumar-ro3uvచంద్రబాబు మీకోసం అనడు మీకోసరం అంటాడుగా
Nice
రాజకీయం అసహ్యం గా ఉంది
Super sir.❤
super❤❤❤
Super👌👌👌👌
సూపర్ 6 ఎక్కడ సార్ ఇది మాట్లాడం లేదూ ఎంత సేపు మీ పాల్ ట్రిక్స్ తప్ప మాకు ఇచ్చిన హామీలు ఎక్కడ అయ్య
వాడు అలవాటు చేశాడు......మీరు మారరు..... అన్ని ఫ్రీ గా కావాలి మనకి....
Supper 6 పక్క త్రోవ పట్టించడానికి ఇలా చేస్తున్నారు
@@yelletisrinu3419endhuku cheplali alanti appudu
మీరు మారరు
పెన్సన్ 250per year 4 yeras పట్టింది
వైసీపీ కి
శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడే మాటలు వింటే జగన్ గారినే టార్గెట్ చేసి నట్టుంది చేసినట్టేముంది చేస్తున్నావు MLA కాక ముందు విమర్శించి నావు ఇప్పుడు అధికారము వచ్చిన తరువాత విమర్శిస్తున్నావు జగన్ అసెంబ్లీ లో లేడు అని అంటున్నావు
ఆయనకు ప్రతి పక్ష హోదా ఇచ్చి అసెంబ్లీకి ఆహ్వానించి ఆరోపణ చేయు విలువుంటుంది సమాధానం ప్రజలకు దొరుకుతుంది అసెంబ్లీ ముసుగులో CM గారు మీరు సభ్యులు మాట్టాడుకొని సంతోష పడి వస్తున్నారు దీని ద్వారా ప్రజలకు మేలు జరుగదు జగన్ గారి మీద నేరఆరోపణ తప్ప
జగన్ కి ప్రతిపక్ష హోదా ప్రభుత్వం కాదు ఇచ్చేది ప్రజలు. అసెంబ్లీకి రావాలంటే ప్రతిపక్ష హోదా అవసరం లేదే? Mla గా రావచ్చు కదా.అధికార పక్ష సభ్యులు వేసే ప్రశ్నల కు సమాధానం ఇవ్వలేక. సిగ్గుపడి రాలేదు 😊
Mla గా వచ్చి మాట్లాడే దమ్ము లేదా జగన్ గానికీ
ఒక చిన్న ఉద్యోగి కేవలం ఒక వేయి రూపాయలు లంచం తీసుకుంటే అరెస్ట్ చేసి, ఆస్తులు జప్తు చేసి ఉద్యోగంనుండి తొలిగించి జైలుకు పంపిస్తారు. అలాంటిది లక్షల కోట్ల ప్రజాధనం దోపిడి చేసిన వాడిని ఏమీ చేయలేకపోవడం దురదృష్టం
Ade bharata Desam panikimalina police nyavasta evvaru emi cheyyaleru
ఏమీ చేయకపోవడం ఏంటి ప్రజలు ముఖ్యమంత్రిని చేశారు కదా జలగని
Inni proofs unna kuda enduku arrest cheyatledo naku ardam kavatledu brother
Arrest chesthe oka pani aipothundi ga, enduku prathi sari vaallu ila chesaru, veellu ila chesaru ani debate pettadam 🤷♂️ power lo unnaru, evidence lu unnay, inkem kavali veellaki ?? Y are they not arresting or taking any action ?
Nijame...CBN ni...definitely we have to take him to task...
@@MIGHTGUY123ప్రూప్స్ ఏమీ లేవు .అందుకే కేసును సాగదీస్తూన్నారు..
Super 👍
Pavan sir super speech...🎉.
Super
అన్నా జగనన్న ముందే అమ్ముతున్నారు ఇప్పుడు కూడా కొంచెం మా మందుబాబుల్ని కూడా కాపాడన్న ప్లీజ్ జై జనసేన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ 🚶♂️
Tremendous speach
డిప్యూటీ సీఎం గారు కటింగ్,షేవింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చేసుకో సామి
Nekandukuraa
నీలాంటి వాళ్ల వల్ల దేశానికి ఎం రా ఉపయోగం
ఆది అతని పర్సనల్ రా
Hari hara vera malla kosam
Konni movie shootings pending unnaye so Nduku
సినిమాలు ఉంటే ముందు చేసుకోమని చెప్పండి మా EVM మినిస్టర్ కు, అద్భుతంగా నటిస్తున్నారు ఆస్కార్ తప్పకుండా ఇచ్చేస్తారు
Super annaaa
Especially the way of question is excellent
ప్రజల గొంతు మన పవన్ కళ్యాణ్ 🔯🔯🔯
This is called true democracy and spirit of the Assembly... Great thought😊 ..
సూపర్ స్పీచ్ బిడ్డ పవన్.
Jai jagan anna
Super Annya
Great 👍
Voice is not clear sir ...can you please 🙏🙏🙏🙏 speek in loud
Vadu ala wanted ga matladuthadu.. 😂😂
Great Pavan sir 🎉
Suuuper sir meeru bhale chepparu veellandariki shiksha padali Jai Janasena Jai Tdp
Supar
Pavan CM garu
Very good Message Pavan Sir,🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
90 మంది ఆడపిల్లల విషయం చూడండి చెప్పినవి ఇవ్వండి పవన్ గారు ఎందుకు ఈ దరిద్రపు ఉపన్యాసం
Super.anna
ప్రజలకు ఏమి చెయ్యాలో సమీక్షించండి. జెగన్ రాక పోతే నడటం కష్టం ఏమీ లేదు.
Super speech
ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు కూడా కోట్లు తిన్నారు
Vallu tinnaru, veellu tinnaru,mothaniki loss ayyedhi maname kada.Konchum mana gurinchi kuda alochinchandi
Good message
33000 mahilalu ekkadunnaro kastha cheppandayya 😢
Pawankalyan annayya nu assembly lo speach superb
Main centers lo liquer shops తొలగించండి మహిళులు విద్యార్థినిలు చాలా ఇబ్బంది పడుతున్నారు ట్రా ఫ్ఫిక్ చాలా దారుణం
No idhi chala avasaram , Visionary
చాలా రోజులు తరువాత ఒక సంప్రదాయంగా గవరవంగ సభలో స్పీచ్ విన్నాను వ్యక్తిగత మాటలు లేకుండా మాట్లాడారు 🙏🙏🙏 రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా పరిపిలించాలి ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను
జై పవన్కళ్యాణ్ నా ప్రాణం ఊపిరి ఉన్నంతవరకు నేను మెగా ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ చేస్తాను కానీ మెగా ఫ్యామిలీతో ఫోటో దిగాలని ఉంది
అంతొద్దు! ఇటువంటి వ్యక్తిపూజ, మూఢభక్తి ఈ ఆధునిక యుగానికి పనికిరావు. చదువుకున్నది ప్రతి విషయంలో బుర్ర వుపయోగించడానికి!!
Jaragatabe la bor
ఫస్ట్ you & your మెంబెర్స్
@@kmrao06 Vyakthi Pooja Tappo OPPO teliyadu kani....Manchi persons ni follow avvatam matram katchitam ga appreciate cheyyavalasina vishayam ....Manam matram jail ki vellina varini matram follow avutam...manchi cheyataniki try chese vallani matram follow ayithe Vyakthi Pooja...how???
AP మార్పు మొదలైంది. Pavankalyan గారిని సిఎం చేయండి ఆయన నీతి పరుడు 100% AP రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది....జై PSPK
నమ్మకం కలగాలి గా!
చాల్లే ఆపు వయ్యా
CBN & Lokesh ki banisa veedu..endhuku CM avuthadu?
@@Sur0811 nuvvu oka పది రూపాయలు ఎవలికైన దానం చేశావా
@@sandeepreddy9090 child searching his happiness
Maa pawan anna ni choosi thattukulekapothunnaru 😂
Sare mee ex cm kaneesam ela okkasaraina speech ichada election time lo thappa
సార్ బాగా కరెక్ట్ గా చెప్పారు
2014 లో 2000కోట్లు పోలవరం, కి ఆంధ్ర develop కి ఎన్నో లక్షల కోట్లు సెంట్రల్ ఇచింది. దాని ఖర్చు ఇప్పటికి వివరం లేదు sir. దాని గురించి కూడా నిగ్గు తేల్చండి sir పవన్ గారు. ప్రజల సొమ్ము అది. ఎక్కడ లోటుపాట్లు జరిగాయి వెలికితీయండి. సెంట్రల్ అడిగింది ఇప్పటికి submitt చేయలేదు.
మీరు 5 ఏళ్ళు ఉండి నిగ్గు తేల్చకుండా విగ్గు పెట్టుకుని తిరిగారా లేదా సోంబేరి లాగా పడుకున్నాడా ?నువ్ దొంగ అంటే నువ్ దొంగ అనడం కాదు దొంగతనం కకళ్ళ ముందు prrof ఉంది ఎందుకు ఇంకా నటన . లక్షల కోట్లు తింటే మరి ఎందుకు కేసు వేయలేదు ?
Akadakataechedai 50000 vaila kotulu lulu kotulu neu echava jagan 420 beche abadalu beche 😂
Respected Deputy C.M Pawan Kalyan garu, you are mister perfect in politics, and the people of A.P are very proud of you sir, the dynamic personalities such of you are essential for the development and welfare of our State.
శ్రీ...... శ్రీ...... డిప్యూటీ సీఎం.. కొణిదల పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చెప్పారు.... మీలాంటి వాళ్ళు ఉండాలి.... 20 సంవత్సరాలు మీరే...... మీరే రాజు... మీరే మంత్రి... శభాష్
Super అన్న jai janasena
Super speach pavankalyangaru
అవును మన రాష్ట్రానికి కావలసింది మందు గుట్కా బీడీ సిగరెట్లు గంజాయి ఇవన్నీ కచ్చితంగా రాష్ట్రంలో ఉండాలి అందరూ తాగి రాష్ట్ర బడ్జెట్ ని పెంచాలి ఆదాయాన్ని తేవాలి మళ్లీ అందులో ఒక 10% భాగం ఖర్చు పెట్టి డి అడిక్షన్ ఇప్పించాలి వాళ్లకు అలా క్రమంగా ప్రజలకు సేవలు పెరగాలి😂😂😂 మనకు పిల్లలకు మంచి నాణ్యమైన చదువు వద్దు చదువు కోసం 15000 వేసే డబ్బులు వేయకూడదు అలా వేయడం వల్ల అందరూ చదువుకొని తాగకుండా ఉద్యోగాలు చేసుకునే దేశానికి ప్రభుత్వానికి టాక్స్లు కట్టరు అందువల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుంది..
Super, super super
Why those bad headings.
Super ,,,from ssmb fan
👌🙏
Speech bagunayi, super 6 implement cheyadhi merru great Anni cheppu thammi sir
జై జై జన సేన జై పవన్ కళ్యాణ్ జై జై హింద్
Super sir🎉
This type of speech was very much interesting and Best of the information contained public interest in this situation definitely he is a great leader for future development political positions Good time to get the results proceed further 👍🙏🙏👍
Aadi na maata tappadam, sollu kaburlu sollu maatalu cheppadam diversion politics idee janasenaani amte.
Ap ప్రజలంతా బాధపడుతున్నథి మీ ప్రభుత్వం లో covid time lo అందరిని కష్ట కాలంలో 2years aadhukunnaru జగన్ గారు ysrcp all team అప్పుడు మీరందరూ yemi పోయారు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ap public 🙏
Nice speech
👏
Great pavan sir
Very Happy to see Pawan Kalyan garu in assembly representing people of Andhra Pradesh
Vakheel saabh argument super
🙏🙏pspk👍👌
తప్పించుకొని పారిపోయిన వారిమీద చర్యలు ఏవి.
ఆ మాటలు చంద్రబాబు నాయుడు కూడా చెప్పండి కొంచెం
Superb kalyan sir
ఒక అరాచక పాలనలో... నిధులు దారిమళ్ళి..రాజకీయ నాయకుల జేబు
లో కి వెళితే... ఎంత పెద్ద అరాచకమో....మోసమో.... ఘోరమైన... అపరరాధమో....
జరిగిన ది తెలిసిన తర్వాత....తర్వాతి రాజకీయ నాయకులు....తిరిగి న్యాయపరం గా.... వసూలు చేయలేక పోవడం కూడా....తెలిసింది ,ఘోరమైన అపరాధమౌతుంది... DY CM IS VERY MUCH CORRECT..
సూపర్ 6 ఎక్కడ 420 కూటమి బాబులు లేకపోతే 20 బాబుల మీరు??????
కూటమి ప్రభుత్వం ఫెల్ మళ్ళీ జగన్ నే రావాలి