AC vadatam valla meeku peddaga difference raadu max 0.5 to 1 kmpl better use ac and run nenu cheppina driving tips follow Avvandi appudu mileage improve avutundi
@ నాకార్ స్ క్రాస్ పెట్రోల్ ఆటోమేటిక్ సడన్లీ 12 నుండి 7.5 కి పడింది వెంటనే ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేయించాను సుమారు 9 వస్స్తుంది వర్క్ షాప్ ఫెలో టోల్డ్ టు గో ఆన్ లాంగ్ త్రీ ఇన్స్టడ్ ఆఫ్ సిటీ. 30కె తిరిగింది టైర్స్ చేంజ్ చేయాలా థాంక్ u
సార్ మీరు ట్రాఫిక్ లో చేసి చూపించాలి సార్ ట్రాఫిక్ లో అయితే ఎంత మైలేజ్ వస్తుందో తెలుస్తది
Traffic loo naaku 16-18 easy ga vastundi load ekkuva untey 14 vastundi
Ford Fiesta 2007 petrol if I use AC then mileage will Drop, and when we Travel in Express highways it's give a right mileage if we can on AC .
AC vadatam valla meeku peddaga difference raadu max 0.5 to 1 kmpl better use ac and run nenu cheppina driving tips follow Avvandi appudu mileage improve avutundi
Good
Hi bro, App link description lo mention chestha annav...but not mentioned anywhere....what is the App???
Sorry bro I forgot to mention check it out now
ఆటోమేటిక్ ఐతే?
Inka test cheyyaledu but manual loney ekkuva mileage untundi personal gaa test chesanu kabtti cheptunnanu
@
నాకార్ స్ క్రాస్ పెట్రోల్ ఆటోమేటిక్ సడన్లీ 12 నుండి 7.5 కి పడింది వెంటనే ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేయించాను సుమారు 9 వస్స్తుంది వర్క్ షాప్ ఫెలో టోల్డ్ టు గో ఆన్ లాంగ్ త్రీ ఇన్స్టడ్ ఆఫ్ సిటీ. 30కె తిరిగింది టైర్స్ చేంజ్ చేయాలా
థాంక్ u
సిటీలో 12 13 vachedi
1.Throttle body clean cheyinchandi
2.Fuel tank clean cheyichandi
3.Driving style konchem cheyyandi like rough acceleration ivvakandi
4.periodic time ki service cheyinchandi
5.spark plugs change cheyichandi
6.Tyre pressure perfect gaa maintain cheyyandi
3 డేస్ అయ్యింది పార్ట్ 2
Sorry for that maa family loo okaru expire ayyaru so upload cheyyadam kudarledu eeroju night 9 pm ki upload chestanu
@@tetrawheels oh sorry.... ok take car of u bro...
Thanks for the concern bro ilaa viewers adugute baa vuntundi bro motivate chestunattu😊