మన కార్ లో బెస్ట్ మైలేజ్ Claim చేయడం ఎలా | 9 Amazing Tips to get best mileage | Telugu Car Review

แชร์
ฝัง

ความคิดเห็น • 106

  • @janakiramtatipi3283
    @janakiramtatipi3283 10 หลายเดือนก่อน +5

    Car Milage , విషయములో చాలా చక్కగా వివరించారు , 👌సూపర్ , మీకు మా ధన్యవాదాలు 👏💐🌱

  • @sreeja-i7
    @sreeja-i7 6 วันที่ผ่านมา

    నమస్కారం అన్నగారు కార్లు గురించి ఇన్ఫర్మేషన్ చాలా బాగా వివరించారు మాకు టాటా పంచె 2022అక్టోబర్ నెలలో తీసుకున్నవెహికల్ ఉంది ఆ వెహికల్ తీసుకుని రెండు సంవత్సరాలయింది అయినప్పటికీ అది 7000 వేల కిలోమీటర్లు తిరిగింది ‌ మేము కారు వాడకం చాలా తక్కువ మూడు నెలలకు ఒకసారి కానీ నాలుగు నెలలకు ఒకసారి గాని బయటికి తీస్తాము దీన్నిబట్టి దానికి ఇంజన్ ఆయిల్ అట్లాంటప్పుడు ఏ సమయంలో మార్పించాలికొంచెం వివరం చగలరు

  • @udaykiran4339
    @udaykiran4339 10 หลายเดือนก่อน +6

    💯 solid facts....i got millage upto 22 in my altorz petrol version 🎉 thank you brother 😊

  • @kethavathhemlalnaik5281
    @kethavathhemlalnaik5281 8 หลายเดือนก่อน +3

    తమ్ముడు గారికి నమస్కారం మనము రాత్రిళ్ళు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి నిద్ర వస్తుంటుంది అలాంటి సమయంలో సమయానికి మనకు పడుకోవడానికి లాడ్జింగ్ దొరకకపోవచ్చు కారులోనే ఇంజన్ ఆన్ లో ఉంచి ఏసి పెట్టుకుని నిద్రించడం వలన ఇంజన్కి కానీ ఏసీ కి గానీ నష్టం జరుగుతుందా తెలియజేయగలరు తమరి పుల్యమైన సలహా కోసం ఎదురుచూస్తాము ధన్యవాదములు...

  • @jetlasrinivas6735
    @jetlasrinivas6735 8 หลายเดือนก่อน

    అన్నగారు థాంక్యు థాంక్యు వెరీ మచ్ చాలా మంచి విషయాలు చెప్పారు మీకు చాలా ధన్యవాదాలు

  • @ravisanthosh078
    @ravisanthosh078 10 หลายเดือนก่อน

    Excellent tips sir....meru already chepparu..follow avuthuna...indhulo konni extra chepparu...i will apply these.

  • @amruthprabhavutukuri9128
    @amruthprabhavutukuri9128 10 หลายเดือนก่อน

    Hi Annayya. Thank you. Informative to me.
    Annayya mi car maruti Swift kadha. Long time review cheyyandi Annayya.
    1.maruti Cars thisukovacha ledha
    2.positives and negatives like brake downs gurinchi, mi experience motham cheppochu kadha Annayya.
    Maku informative ga untundhi. E promoters valla, e car thisukovali annadhi confusion lo unnamu

  • @harish3878
    @harish3878 10 หลายเดือนก่อน +3

    Mileage depends on how much Throttle is given.
    Manam entha accelerator thokkithe antha petrol pothundi

  • @krishnachaitanya6513
    @krishnachaitanya6513 10 หลายเดือนก่อน

    💯 percent correct..I'm claiming 23 to 24 in my Hyundai Xcent diesel

  • @Murali1729
    @Murali1729 10 หลายเดือนก่อน +3

    Good information bro.....super

  • @skyrail5462
    @skyrail5462 10 หลายเดือนก่อน

    Valuable Information.. Thanks much

  • @amruthprabhavutukuri9128
    @amruthprabhavutukuri9128 10 หลายเดือนก่อน +1

    Thank you annayya. Informative to me

  • @Chiru1569
    @Chiru1569 10 หลายเดือนก่อน +1

    Your are looking like Megastar ..... ✨ ⭐ ⭐ ⭐ ⭐

  • @Luckychintu
    @Luckychintu 6 หลายเดือนก่อน

    Hi sir . I am anil , my car Maruthi Alto LXI ., recent gaa old car teesukunnanu . car ni enni rojulu ki okasari start cheyali , vadakunda enni rojulu pakkana pettochu ..

  • @kittusnr5567
    @kittusnr5567 10 หลายเดือนก่อน +2

    Anna KIA SONET IMT TURBO 1 L car milleage 12,5 vasthundhi anna

  • @bharath8154
    @bharath8154 10 หลายเดือนก่อน +1

    Ac compressor on chesi and fan switch off cheste .. ekuva power comsume chestundha?

  • @venubabukethineni8710
    @venubabukethineni8710 4 หลายเดือนก่อน

    Anna good looking & good information ❤

  • @venubabukethineni8710
    @venubabukethineni8710 4 หลายเดือนก่อน

    Last month car sales.......taledu brother ❤

  • @UdayKumar-bg6rv
    @UdayKumar-bg6rv 10 หลายเดือนก่อน

    LPG car maintenance meeda oka video cheyyandi sir

  • @y.hanumanthreddy1397
    @y.hanumanthreddy1397 2 หลายเดือนก่อน

    Super bro

  • @allinonekhaja6101
    @allinonekhaja6101 10 หลายเดือนก่อน

    Super... really good information for car users

  • @manjunathramisetty
    @manjunathramisetty 10 หลายเดือนก่อน +15

    హాయ్ బ్రో నేను వాగన్ ర్ కార్ 2020 model వాడుతానను నేను కార్ని ఎక్కువగా థియమ్ము కానీ షోరూం వాళ్ళు కాల్ చేసి మీరు కార్ వాడిన వాడకపోయినా ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాలి అని అంటున్నారు ఎన్తవరకు కరెంటు? ప్లీజ్ రిప్లయ్

    • @vijayendarvinainterior4964
      @vijayendarvinainterior4964 10 หลายเดือนก่อน +7

      Yes వాళ్లు చెప్పింది కరెక్ట్, ఎందుకంటె ఆయిల్ డబ్బా ఒకసారి ఓపెన్ చేస్తే దాన్ని ఎక్స్పైర్ డేట్ 6 months to 1year ( కారు నడిపితే 6 నెలలు, నడపకుండా అలాగే పెడితే 1 సంవత్సరం) మాత్రమే ఉంటుంది. అందుకని కారు నడిపినా నడపకపోయనా మీ కారు సర్వీసింగ్ చేసుకుంటే మీ గమ్యం సాఫీగా సాగిపోతుంది. లేదంటే మద్యలో ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఇంకో విషయం కారు ఎక్కువ రోజులు పార్క్ చేయకూడదు, కనీసం వారానికి రెండుసార్లు అయినా 40km to 50km తిరుగుతె మీ కారు టైర్లు కూడా ఎక్కువ రోజులు వస్తాయి. ఇలాంటివి చాలా లాభాలు ఉన్నాయి గమనించగలరు.

    • @manjunathramisetty
      @manjunathramisetty 10 หลายเดือนก่อน +1

      Thanks bro for your valuable information 👍

    • @chakalimallesh7022
      @chakalimallesh7022 10 หลายเดือนก่อน +1

      Yes right

  • @harish3878
    @harish3878 10 หลายเดือนก่อน

    This guy is 💯 percentage correct

  • @phanikumar6804
    @phanikumar6804 5 หลายเดือนก่อน

    i10 sports car clutch plates change చేసిన దగ్గర నుంచి మా కార్ మైలేజ్ తగ్గింది .దయచేసి సలహా చెప్పగలరు..

  • @CharanBolli
    @CharanBolli 3 หลายเดือนก่อน

    👌🏻👌🏻👌🏻బ్రదర్

  • @kethavathhemlalnaik5281
    @kethavathhemlalnaik5281 8 หลายเดือนก่อน

    Tammudu good evening Mahindra Thar 4*2 diesel 2024 review cheyyagalaru

  • @vasantakalluri9532
    @vasantakalluri9532 7 หลายเดือนก่อน

    Thank you Sir 🙏

  • @ravikiranungarala1438
    @ravikiranungarala1438 10 หลายเดือนก่อน

    Brother black smoke and engine pickup peragalante am cheyalo video cheyandi

  • @GiriKolukulapally
    @GiriKolukulapally 10 หลายเดือนก่อน

    Anna celerio second hand petrol car Ela untada anna ola uber ki?

  • @b.veerannabanoth2249
    @b.veerannabanoth2249 10 หลายเดือนก่อน

    Thank you for your information help full ❤ vedeo brother

  • @AdiNarayanA-z1s
    @AdiNarayanA-z1s 10 หลายเดือนก่อน

    Sir please please dizer ags zxi guremchi chaypamdhi

  • @raoadvocate2406
    @raoadvocate2406 9 วันที่ผ่านมา

    Scross ఆటోమేటిక్ 10 కి పడిపోయింది ఏదైనా చేయవచ్చా. ఫిల్టర్స్ చేంజ్ చేశాను ఎయిర్ అన్ని చేసుకుంటున్నాను కానీ మైలేజ్ పెరగటం లేదు ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేశాక 7.5 నుండి 10 కి వచ్చింది కానీ 13 అబోవ్ వచ్చేది రావటం లేదు

  • @srinivaspasupuleti1967
    @srinivaspasupuleti1967 10 หลายเดือนก่อน

    Very good information ❤❤❤❤❤

  • @skycreativestudio8359
    @skycreativestudio8359 10 หลายเดือนก่อน

    Super annaya garu ❤

  • @krishdora5166
    @krishdora5166 9 หลายเดือนก่อน

    Super sir

  • @pvnprasad1747
    @pvnprasad1747 10 หลายเดือนก่อน

    I am followong your videos brother💐💐💐

  • @bharath8154
    @bharath8154 10 หลายเดือนก่อน +1

    Swift Dzire car lo doors chala hard ga close avutunai and aa sound ki chovulu pothai emo anipistundhi sir. nenu general adhari dhegara choosa same problem . Please mee suggetion kavali.

    • @chantisingam
      @chantisingam 10 หลายเดือนก่อน

      Shock rubbers vuntay. Flipkart lo 150 rs , avi use చేయండి

    • @pratapreddydevagiri
      @pratapreddydevagiri 10 หลายเดือนก่อน +1

      door rubber beadings change chesukondi
      mee problem solve

  • @gamingwithlegend9465
    @gamingwithlegend9465 10 หลายเดือนก่อน

    Brother venue review chaiyandi ❤

  • @Reddylion
    @Reddylion 10 หลายเดือนก่อน +1

    Good

  • @mohan4986ify
    @mohan4986ify 10 หลายเดือนก่อน

    Sir, thanks for the information. I am following most of these instructions. But still claiming 11 kmpl😢. But good in comfort and driving experience.

  • @srinivaspatnaik7664
    @srinivaspatnaik7664 6 หลายเดือนก่อน

    Super

  • @velishalamahendar4000
    @velishalamahendar4000 7 หลายเดือนก่อน

    Current 💯

  • @sureshpalle5083
    @sureshpalle5083 10 หลายเดือนก่อน

    keep going bro

  • @gopibheemavarapu9904
    @gopibheemavarapu9904 10 หลายเดือนก่อน

    Thanks bro

  • @ravichidura7979
    @ravichidura7979 หลายเดือนก่อน

    నా ఆలోచనఏ ఆలోచన కారక్ట్ గ్స్ వుంది కానీ నేను స్టాటింగ్ లోనే 1 గేర్ లోనే ac వేసేస్తూ వుంటా ను

  • @ratnamacharyuluvinukonda5260
    @ratnamacharyuluvinukonda5260 10 หลายเดือนก่อน

    New think 🎉

  • @giridharpl7556
    @giridharpl7556 หลายเดือนก่อน

    సార్ వాయిస్ మరీ పెద్దగా ఉంది కొంచెం వాయిస్ సౌండ్ తగ్గించండి

  • @bunnypandu1841
    @bunnypandu1841 10 หลายเดือนก่อน

    Hii బ్రో నేను maruthi dzire vxi automatic 2018 model car వాడుతున్నా car front two types మార్చాలని అనుకుంటున్నా ఏ కంపెనీ types మంచివి

    • @balachandar7841
      @balachandar7841 10 หลายเดือนก่อน

      Bridgestone
      Michellin
      Appollo
      Best for dzire
      Tyres life anedhi meeru nadipe roads ni patti kuuda untadhi bro
      Appollo tyres r budget friendly

    • @pratapreddydevagiri
      @pratapreddydevagiri 10 หลายเดือนก่อน

      Bridgestone 290 tyres best for you

  • @shiva6162
    @shiva6162 10 หลายเดือนก่อน

    మా డ్రైవర్ 2nd గేర్ తోనే నడుపుతున్నడు, ఆగి మరల వెళ్ళేటప్పుడు కూడా2nd తోనే మూవ్ చెందుతున్నారు. దీనివలన క్లచ్ ప్లేట్, మైలేజ్ తగ్గడం జరుగుతున్న దా చెప్పగలరు

    • @telugucarreview
      @telugucarreview  10 หลายเดือนก่อน

      th-cam.com/video/9lbkSZL2m90/w-d-xo.html
      ఈ వీడియో చూడండి

  • @Praveenkumar.143Pandu
    @Praveenkumar.143Pandu 10 หลายเดือนก่อน

    First view Anna

  • @dranilbabuswarna
    @dranilbabuswarna 10 หลายเดือนก่อน

    Good information sir, by the way మీరు వాడుతున్న Continental UC6 tyres ఎలా ఉన్నాయ్.. punctures ఏమైనా పడుతున్నాయా.. overall క్వాలిటీ ఎలా ఉంది..

    • @telugucarreview
      @telugucarreview  10 หลายเดือนก่อน +2

      At present very happy with... I wl do a review

    • @dranilbabuswarna
      @dranilbabuswarna 10 หลายเดือนก่อน

      ​@@telugucarreviewThank you sir

  • @jagadeesh6052
    @jagadeesh6052 10 หลายเดือนก่อน +1

    Exter or punch edi best bro give me suggestion please

  • @nivasmahi2763
    @nivasmahi2763 10 หลายเดือนก่อน

    Sir, please suggest manual better or auto matic is better

  • @ARUNKUMAR-tp3fb
    @ARUNKUMAR-tp3fb 10 หลายเดือนก่อน +2

    Bro, Thumbnail photo and car interior lo same chiranjeevi Mga star lagane unnaru.

  • @ravichidura7979
    @ravichidura7979 3 หลายเดือนก่อน

    👍👌

  • @kumar91405
    @kumar91405 10 หลายเดือนก่อน

    Bro tell me petrol car rpm for best mileage

  • @botsakrishna2423
    @botsakrishna2423 5 หลายเดือนก่อน

    సర్ మీరు స్విఫ్ట్ కారే ఎందుకు వాడుతున్నారో దయచేసి చెప్పండి సర్

  • @vmahesh6065
    @vmahesh6065 10 หลายเดือนก่อน +1

    my nexon gave 20

  • @anandaprakashnr6041
    @anandaprakashnr6041 10 หลายเดือนก่อน

    Car bumper safety bro

  • @MrTarak1999
    @MrTarak1999 2 หลายเดือนก่อน

    మంచి మైలేజ్ రావాలంటే రేకుతో చేసిన మారుతి షిఫ్ట్ కొనాలి మీ లెక్క😅

  • @raghureddy167
    @raghureddy167 10 หลายเดือนก่อน

    Not 🚫 emargency. Baleno and Toyota glanza automatic car mileage how to improve

  • @లక్ష్మీశేఖర్నీలగిరి
    @లక్ష్మీశేఖర్నీలగిరి 10 หลายเดือนก่อน +1

    RPM లేని ఆల్టో 800 , 2021 మోడల్స్ కి 1500 - 2000 RPM అని ఎలా తెలుస్తుందండీ

    • @pratapreddydevagiri
      @pratapreddydevagiri 10 หลายเดือนก่อน

      Ebd2 device tho chudavacchu

    • @pratapreddydevagiri
      @pratapreddydevagiri 10 หลายเดือนก่อน

      Meeku teliyaka pothe mee WhatsUp number evvandi Maa car lo memu Chesina setting meeku chupistha

  • @rangarao6308
    @rangarao6308 10 หลายเดือนก่อน

    MY CAR (TOYOTA GLANZA V) MILEAGE 27 KM/LT(PETROL)ON HIGHWAY

  • @sekharyoutube.8676
    @sekharyoutube.8676 10 หลายเดือนก่อน

    Hi bro how r you

  • @KalyaniM-u8n
    @KalyaniM-u8n 10 หลายเดือนก่อน

    👍

  • @siripuramashwin7825
    @siripuramashwin7825 10 หลายเดือนก่อน +1

    అన్న నా కార్ ఆల్టో 800 67000 తిరిగింది కార్ వైబ్రేషన్ అవుతుంది ఎందుకు అన్న ఆలా plugs కూడా క్లీన్ చేపించాను మొన్ననే ప్రాబ్లమ్ ఏంటి రిప్లయ్ ఇవ్వు అన్న

    • @pratapreddydevagiri
      @pratapreddydevagiri 10 หลายเดือนก่อน

      okasari emgine beds currect gaa undaa ledaa chudandi avi ok ite center bolt check cheyamanandi

  • @akunurikiran6835
    @akunurikiran6835 8 หลายเดือนก่อน

    80 speed kante ఎక్కువగా స్పీడ్ పోదు

  • @nanitnd1
    @nanitnd1 10 หลายเดือนก่อน

    Hi

  • @guthulavenkateswarlu8770
    @guthulavenkateswarlu8770 10 หลายเดือนก่อน +1

    Meeru cheranjevi la unnaru sir

  • @jakkathirupathi6529
    @jakkathirupathi6529 10 หลายเดือนก่อน +1

    సార్ కార్ ను డౌన్ లో న్యూటన్ లో వేయవచ్చ

    • @telugucarreview
      @telugucarreview  10 หลายเดือนก่อน +5

      Flat road పైన short length వరకు ఒక్ కానీ ఘాట్ roads లో అలాగే, డౌన్ ఎక్కువ ఉన్నప్పుడు వద్దు bro

    • @nareshgoud5513
      @nareshgoud5513 10 หลายเดือนก่อน +1

      Down lo unnappudu neutral chesthe, engine breaking system pani cheyadu, so better don't neutral, running lo unna car ni neutral chesi, malli top gear vesinapuudu gear box ki effect avvuthundi ani girthunchukovali

    • @VoiceofKruthi
      @VoiceofKruthi 10 หลายเดือนก่อน

      Contact number please ​@@telugucarreview

    • @arunchegonda671
      @arunchegonda671 10 หลายเดือนก่อน

      Nooo

    • @chandrasekharpola
      @chandrasekharpola 10 หลายเดือนก่อน +1

      Assalu cheyakudadu

  • @vasanth6461
    @vasanth6461 10 หลายเดือนก่อน

    Nuvu emina auto mobile engineer vaa entii

  • @peddirajumotepalli9735
    @peddirajumotepalli9735 9 หลายเดือนก่อน

    Very nice explanation.tq.

  • @ThilakNetha
    @ThilakNetha 9 หลายเดือนก่อน

    Good information brother tqs

  • @botsakrishna2423
    @botsakrishna2423 5 หลายเดือนก่อน

    సర్ మీరు స్విఫ్ట్ కారు ఎందుకు వాడుతున్నారో దయచేసి చెప్పగలరు సర్