Sir west facing road house ki west side/ east side place ekkada ekkuvaga undali sir, esanyam, agnayem kaya chesi padamara vaipu ekkuva kali undavocha sir...
ఒక ఫెమస్ యూట్యూబ్ వాస్తు చానల్ పెద్దమనిషి తన సొంత ఇంటి స్థలము విధిక్కులకు వుంది అందులో దిక్కులకు ఇల్లు కట్టినాడు పైగా నైరుతి మూలలో సెప్టిక్ ట్యాంక్ పెట్టుకున్నాడు పైగా నేను రెండు సమస్సరాలనుంచి రోజురోజుకు దేదీప్యమానంగా వెలిగిపోతున్న అంటూ గర్వంగా రెండు చేతులు పైకి ఎత్తి గొప్పగా చెప్పుకొంటున్నడు భగవంతుడే కాపాడాలి
Om namah shivaya
Good subject good presentation
Nagendra garu, meeku chala dhanyavadalu andi vasthu gurinchi Entho viluvaina samacharam isthunnaru.mee videos sutiga confusion lekunda, Inka nammadaginavi ga unnayi.mee nunchi ituvanti videos Inka korukuntunnamu sir.thank you.
సార్ చాల బాగా చెప్పారు,
Sir west facing road house ki west side/ east side place ekkada ekkuvaga undali sir, esanyam, agnayem kaya chesi padamara vaipu ekkuva kali undavocha sir...
ఒక ఫెమస్ యూట్యూబ్ వాస్తు చానల్ పెద్దమనిషి తన సొంత ఇంటి స్థలము విధిక్కులకు వుంది అందులో దిక్కులకు ఇల్లు కట్టినాడు పైగా నైరుతి మూలలో సెప్టిక్ ట్యాంక్ పెట్టుకున్నాడు పైగా నేను రెండు సమస్సరాలనుంచి రోజురోజుకు దేదీప్యమానంగా వెలిగిపోతున్న అంటూ గర్వంగా రెండు చేతులు పైకి ఎత్తి గొప్పగా చెప్పుకొంటున్నడు
భగవంతుడే కాపాడాలి
సార్ మరి అందరు సెంటర్ డోర్స్ పెట్టుకొంటే నేను కూడా సెంటర్ డోర్ ఏ పెట్టుకోవాలా మూల ద్వారాలు ఐనా parvaleda
వెన్నుపోటు కాదుసార్ కోణపోటు అంటారు సార్...
వెనుకటి ఇండ్లు మధ్య ద్వారాలు వున్నాయి కోణద్వారాలు ఈ మధ్యనే వచ్చాయి. మీరు చెప్పేవన్నీ ఏ ప్రామాణిక గ్రంథాలలో లేదు. గజి బిజి వాస్తు చెపుతున్నారు..
Exactly 200% Same Opinion Anna.Anakatiki Vasthu laekunda nay Indlu kattaru.
Scranu లో nobar kanipichaladhu