పూజలు కాదు, అన్య మతస్థుడు గా స్వామిని నమ్ముతానని డిక్లరేషన్ ఇవ్వకుండా, సంప్రదాయంగా భార్యతో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించనందుకు, కొంపలో స్వామి వారి సెట్ వేసి, తిరుమల నుండి మూర్తులను తెప్పించి, వేద పండితులు ఇచ్చిన తీర్థ ప్రసాదాలు భార్యా భర్తలు స్వీకరించకుండా, పారవేసి చేసిన అపచారానికి, అవమానానికి, సతీ సమేతంగా తిరుమల వెళ్లి కళ్యాణ కట్టలో తల నీలాలు సమర్పించి స్వామి వారి క్షమాపణ కోరాలి.
సోనియా ఇవ్వాల్సిన అవసరం లేదు అని స్వయంగా రాజశేఖర్ రెడ్డి సెలవిచ్చారు. రాజశేఖర్ రెడ్డి కూడా ఇవ్వలేదు. విచిత్రమేమంటే అబ్దుల్ కలామ్ టి టి డి కి సమ్మతం తెలియ జేసి వెళ్లారు.
APJ గారు, Sonia గారు రాజ్యాంగ విలువలు patincharu, loafer జగన్ కు రాజ్యాంగ విలువలు, కుటుంబం విలువలు తెలియని neechudu, వాడిని declaration లేకుండా allow cheyakudadhu
Sir, na comment okavela chuste me opinion chepandi pls..high court Jagan ni 29th na court ki rammani chepindi..eyina 28th ee program petkunadu...na anumanam tirumala lo nana gola chesi aa roju..akkada irukunanu anduke ranelu ani chepptanike ee program 28th na petkunaremo anipistondi.
Sir jagan కి ఒక rule దేశం లో ప్రజలు కి ఒక రూల్ ఉండ కూడదు Diclaration సైన్ చేసి పోవాలి ఇప్పుడు దేశంలో జరిగేది అదే jagan కి కేసులో ఒక రూల్ దేశం లో కామన్ పీపుల్ ఒక రూల్ జరగతా ఉంది కామన్ పీపుల్ అబిప్రాయం
If BJP really wats to be the advocate for Hindu country, they should never support Jail Reddy. They use religion for politics and not really for their values.
This happened in past also, YSR also tried to skip declaration for Sonia gandhi when CBN was CM around 2000. TTD EO has pressure from YSR side to skip declaration for Sonia Gandhi. The matter came to CBN and he ordered EO to strictly follow rule. I heard Sonia Gandhi gave declaration that time though YSR tried very hard to skip the declaration.
Why all this conversation? He and his family not believe Swami , don’t come , why this drama ? No one asking you are believe or not if you believe then do sign Enough, jagan don’t play waste dramas
అధికారులు సిగ్గుపడాలి. రూల్స్ పాటించని వాడు ఎంతటి వాడైనా పాటించకపోతే అనుమతించకూడదు. కావలసిన పోలీస్ బాలగాలను సరిగ్గా ఉపయోగించుకోవాలి. కారణం లేకుండా బాబుని జైల్లో వేసినప్పుడు జగన్ను అదే బలం తో జైల్లో వేస్తే ఏమిటి? జగన్ను కోర్తులు ఏమిచేసాయి కనుక బాబు ను ఏమీ చేస్తాయి?
Request to Andhra Pradesh Government, if Corruption King A1 Jagan Mohan Reddy will not sign Declaration before entering Lord Venkateswara temple, simply throw him away, don't think once and twice and don't think that some thing will happen, 90% Andhra Pradesh people are hating Corruption King A1 Jagan Mohan Reddy and Co. Corruption King A1 Jagan Mohan is a Coward, Only looking like Cobra but he is earth warm. Don't worry throw him away.
Sir, Procedure should be followed at any cost. From here onwards it should be made clear that " no one is above law / procedure / practice. Violters must be dealt vigorously by the present government. All Hindu people will join hands in this regard.
ఈ నెల 28న తిరుమల వెళ్లనున్న జగన్ 27న రాత్రి తిరుమలకు చేరుకోనున్న జగన్ 28న ఉదయం స్వామిని దర్శించుకోనున్న జగన్. ఒక క్రిస్టియన్ తిరుపతి దేవస్థానాన్ని సందర్శించడానికి భగవంతున్ని దర్శించడానికి వెళ్లేటప్పుడు అన్య మతస్తులు తప్పనిసరిగా విశ్వాసాన్ని ప్రకటిస్తూ డిక్లరేషన్ ఇవ్వవలసి ఉంటుంది. బహుశా ఈ విషయమై డిక్లరేషన్ ఇవ్వకుండా భగవంతుడు దర్శనానికి పట్టుబట్టే అవకాశం ఉంది. రాజకీయం
In Gurudwaras and Mosques the traditions of the respective religions are followed without any exception. So, the TTD officials should also follow the customs and traditions without any exception. Those who violates them should not be given entry into the sacred temple. The sanctity was already tarnished enough in the past and should not be allowed to damage further. Nobody is above the Lord of Seven Hills.
He should not be allowed into Tirumala without declaration. Tight Security should be arranged on the TTD Hills to avoid untoward incidents if any during visit of Jagan .
TTD authorities should not allow Jagan into temple unless he sings declaration stating that he has belief in Venkateswara swamy. All non Hindus are following this while visiting Hindu temples , so there shouldn’t be any exception to Jagan. Earlier he was CM hence he didn’t care the Hindu traditions.
ఇదివరలో వెళ్ళి నట్లుగా నే సంతకం పెట్టి వెళ్ళకపోవచ్చు. ప్రధానికి వ్రాసిన ఉత్తరంలో, ఆయన పులివెందుల MLA అని లెటర్ హెడ్ లో చెప్పుకోలేదు. అదే ప్రధానం, అందువల్లే మిగిలిన పదవులు సంక్రమించినవి అన్న ఇంగితం లేదు. ఆయన నియమ నిబంధన లకు కట్టుబడి ఉండరు. కోర్టు తీర్పుల నే గౌరవించరు. ఇదొక లెక్కా!
పూరీ జగన్నాథ్ దేవాలయం లోనికి హిందువులు కాని వారికి ప్రవేశం లేదు.అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ గారు జగన్నాథ దర్శనానికి వెళ్ళినపుడు ఈ సంప్రదాయం గురించి చెబితే దానికి సమ్మతించి,గౌరవించి,రాజకీయం చేయకుండా వెనుతిరిగి వెళ్లారు.( ఇందిరాగాంధీ భర్త పార్సీ మతస్థుడు) సంప్రదాయం ను పాటించడం మన విధి. ఈ సాంప్రదాయాలు మక్కాలో, రోమ్ లో కూడా ఉంటాయి
డిక్లరేషన్ ఇవ్వకపోయినా ఫరవాలేదు. జగన్ ఇలాంటి controversy క్రియేట్ చేయడానికే కొండకి వెళ్తున్నాడు. ఒక సామాజిక ఉగ్రవాది, ఉన్మాది అయిన ఈయన గొడవలు పెట్టడానికే ఏకంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారినే ఓదారుస్తానని ఓదార్పు యాత్ర తలపెట్టాడు. స్వామి దర్శనం కోసం వెళ్ళి నమస్కరిస్తేనే చాలు ఆయన ఆ దేవదేవుడికి దాసోహం అయినట్లే. ఈ విషయాన్ని మీడియా ప్రచారం చేస్తే చాలు. క్రైస్తవులకు అర్థమైపోతుంది ఈయన రాజకీయాలకోసం ఎంతకి దిగజారగలడో. డిక్లరేషన్ ఇస్తే మటుకు ఆయన మనస్ఫూర్తిగా ఆ దేవుడి భక్తుడిగా మారిపోతాడా? గాడిద గుఱ్ఱం గా మారిపోతుందా? కృూరమృగం సాధు జంతువుగా మారిపోతుందా? మారితే మంచిదే. రాజకీయం చేయడానికి వస్తున్నాడు. చేసుకొని వెళ్ళిపోనివ్వండి. ఆయన భార్య కూడా రావాలనే పట్టు పట్టకండి. అది ఆవిడ ఇష్ఠం. ఆవిడ రియల్ క్రీష్టియన్. ఈయన హిందూ ఓట్లకి ప్రాకులాడే అవకాశవాది. క్రీష్టియన్ ఓట్లు పోయినా ఫరవాలేదు హిందూ ఓట్లు వస్తాయని ఆలోచిస్తే “కత్తిపోయి డోలు వచ్చె ఢాం!ఢం!ఢం!” అన్నట్లు అవుతుంది.
జగన్ భారీ జనాన్ని వేసుకొని వెళతాడు .. హిందూ సంఘాలు , టీడీపీ , బీజేపీ , జనసేన కూడా అదే సమయానికి వెళతారు .. ఘర్షణ ... కొట్లాటలు అనివార్యం .. దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు ?
He shouldn't be let in. What's the point in a non-believer signing or not signing. He should be banned from Tirumala for some time until he realises his mistakes.
Aayana chattam mundu samaanude. Kaabatti declaration istene temple lopaliki vellali. KC Abraham then Governor of Andhra Pradesh has given declaration. Everytime before entering the temple has to declare. Bhumana, subba Reddy has to declare that they are having faith on Lord Venkateswara for non Hindus.
వీడు తిరుమల వెళితే తిరుమల అపవిత్రం అవుతుంది. నమో వేంకటేశ 🙏🙏
పూజలు కాదు, అన్య మతస్థుడు గా స్వామిని నమ్ముతానని డిక్లరేషన్ ఇవ్వకుండా, సంప్రదాయంగా భార్యతో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించనందుకు, కొంపలో స్వామి వారి సెట్ వేసి, తిరుమల నుండి మూర్తులను తెప్పించి, వేద పండితులు ఇచ్చిన తీర్థ ప్రసాదాలు భార్యా భర్తలు స్వీకరించకుండా, పారవేసి చేసిన అపచారానికి, అవమానానికి, సతీ సమేతంగా తిరుమల వెళ్లి కళ్యాణ కట్టలో తల నీలాలు సమర్పించి స్వామి వారి క్షమాపణ కోరాలి.
అతను డిక్లరేషన్ ఇవ్వాలి, the great apj అబ్దుల్ కలాం ఇచ్చారు మరియు ఈ వ్యక్తి ఎందుకు ఇవ్వడు?
సోనియా ఇవ్వాల్సిన అవసరం లేదు అని స్వయంగా రాజశేఖర్ రెడ్డి సెలవిచ్చారు. రాజశేఖర్ రెడ్డి కూడా ఇవ్వలేదు. విచిత్రమేమంటే అబ్దుల్ కలామ్ టి టి డి కి సమ్మతం తెలియ జేసి వెళ్లారు.
డిక్లరేషన్ తప్పనిసరిగా తీసుకోవాలి టీటీడీ అధికారులు
జగన్మోహన్ రెడ్డి ఏదన్నా పెద్ద పథకంతో తిరుమల వెళుతున్నా డేమో.
Declaration ఇవ్వాల్సిందే ఎవ్వడైనా..
Declaration, Ivvakapoothee, JagannohanReddy, Ki, TTD, Devasthaanam, Loniki Entry, Ivvakoodadhu.
చాలా క్లియర్ గా వివరించారు 🙏
ఇవ్వాలి ఇచ్చి తీరాలి
APJ గారు, Sonia గారు రాజ్యాంగ విలువలు patincharu, loafer జగన్ కు రాజ్యాంగ విలువలు, కుటుంబం విలువలు తెలియని neechudu, వాడిని declaration లేకుండా allow cheyakudadhu
Letter ఇస్తేనే తిరుమలకి గుడి లోకి పంపాలి
పశ్చాత్తాప యాత్రా? పంతం యాత్రా? దండ యాత్రా? ప్రొవొకేషన్ యాత్రా?
అబ్దుల్ కలాం గారు అన్నీ నిబంధనలు పాటించారు రియల్లీ గ్రేట్
Sir, na comment okavela chuste me opinion chepandi pls..high court Jagan ni 29th na court ki rammani chepindi..eyina 28th ee program petkunadu...na anumanam tirumala lo nana gola chesi aa roju..akkada irukunanu anduke ranelu ani chepptanike ee program 28th na petkunaremo anipistondi.
అతను ఏ మతస్తుడో అతనికే తెలియదేమో మరి.
జగన్ ను కచ్చితంగా డిక్లరేషన్ అడగాలి
Sir jagan కి ఒక rule దేశం లో ప్రజలు కి ఒక రూల్ ఉండ కూడదు Diclaration సైన్ చేసి పోవాలి ఇప్పుడు దేశంలో జరిగేది అదే jagan కి కేసులో ఒక రూల్ దేశం లో కామన్ పీపుల్ ఒక రూల్ జరగతా ఉంది కామన్ పీపుల్ అబిప్రాయం
ఇవ్వడు... ఇవ్వడు అంటే ఇవ్వడు... చూడండి...
ఇప్పుడు ప్రజలని మోసం చేయడం కోసం diclaration మీద సంతకం చేస్తాడు
If BJP really wats to be the advocate for Hindu country, they should never support Jail Reddy. They use religion for politics and not really for their values.
ఒక సాక్షి కూడా సంతకం పెట్టాలి
He must give declaration
This happened in past also, YSR also tried to skip declaration for Sonia gandhi when CBN was CM around 2000.
TTD EO has pressure from YSR side to skip declaration for Sonia Gandhi. The matter came to CBN and he ordered EO to strictly follow rule.
I heard Sonia Gandhi gave declaration that time though YSR tried very hard to skip the declaration.
యస్ ఇది కరెక్టే
జగన్ మాత్రమే కాదు, వాడి వెనకాల వచ్చే అందరు డికిరేషన్ ఇవాలి...
ఇవ్వు లి, ఇవ్వాలి,ఇవావ్వలి
అన్య మతస్థుడు వచ్చి మన ఆలయం శుద్ధి చేస్తాను. అంటే...మన ఖర్మ...ఇంకా ఎన్నాళ్ళు భరిస్తాడో ఆ వెంకన్న...కరుణకు కూడా ఒక హద్దు ఉంటుంది.
వేషాలు స్టార్ట్ చేసిన పాపాలు పోవు. మనసులో కపటం పైకి నాటకాలు. వెళ్లి పోయిన తరువాత తిరుమల ను శుద్ధి చేయండి.
ఇప్పుడు జగన్ ni తెల్ల కాగితం మీద declaration ఇస్తే allow cheyamani chepppandi
venkateswara swamy santakam pettistadu
Declaration echey vellali
Tappakunda istadu sir. Lekapothe ippudunna paristutullo allow cheyyaru.
C K Jaffershareef . Rlway minister sign. Chesindu
డిక్లరేషన్ ఇస్తేనే అనుమతించాలి.
Papa parihara yatra
ఏసు క్రీస్తు పార్టీ (YCP) అడ్రస్ లేకుండా పోవాలి స్వామి
Ap Hindu ki siggundali Christian ki vote vesaru
అబ్దుల్ కలాం గారు అటువంటిదే ఇచ్చారు వీడెంత
Why all this conversation? He and his family not believe Swami , don’t come , why this drama ? No one asking you are believe or not if you believe then do sign
Enough, jagan don’t play waste dramas
ఇది పొలిటికల్ దండయాత్రలా ఉంది ... భక్తితో వెళ్తున్నట్టు అనిపించట్లేదు ... రోజు రోజుకీ ఇంకా దిగజారిపోతున్నాడు ...
Full details tho explain chesaru great information andi
ఇస్తారా ఏంటి? ఇచ్చి తీరాలి. జగన్ అయినా వాడి తాత అయినా డిక్లరేషన్ ఇచ్చి తీరాల్సిందే. రూల్స్ ఫాలో అవ్వాల్సిందే.
జగన్ డిక్లరేషన్ ఇవ్వడు.దాన్ని వివాద్సదం చేస్తారు. సోనియాగాంది డిక్ల రేషన్ ఇచ్చారు
Rules follow ayithe jagan enduku avutadu sir ahankaram
Declaration. Estene. Gudiloniki. Anumati..eavvali. Ledante. Bayataku. Toyyandi
Declaration ఇవ్వకపోతే గుడి లోనికి అనుమతించకూడదు...
No compromise...!!!
He is certainly going with a sinister plan! You must be careful.Let him face the wrath of the God.
Indira Gandhi wasn’t permitted into Puri Jagannath Swami temple.
Declaration ఇవ్వకుండా అడుగు పెట్టాడో EO out......😢
Good information..
జగ్గడు చేసిన దరిద్రగొట్టు పనులను, కప్పి పుచ్చే ప్రయత్నమే, తిరుమలకు, వెళ్తా ననడం. అన్నం తినే ఆంధ్రుడెవడు, జగ్గడిని నమ్మడు.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
అధికారులు సిగ్గుపడాలి. రూల్స్ పాటించని వాడు ఎంతటి వాడైనా పాటించకపోతే అనుమతించకూడదు. కావలసిన పోలీస్ బాలగాలను సరిగ్గా ఉపయోగించుకోవాలి. కారణం లేకుండా బాబుని జైల్లో వేసినప్పుడు జగన్ను అదే బలం తో జైల్లో వేస్తే ఏమిటి? జగన్ను కోర్తులు ఏమిచేసాయి కనుక బాబు ను ఏమీ చేస్తాయి?
Patem420 ycp beach drama
మరి చాలా మంది డిక్లరేషన్ తీసుకోకుండా హిందువులు కానీ వారు చాలా మంది దర్శనము చేసుకుంటున్నారు ఇప్పటికి
CBN should go to Tirumala on 28th
DECRALATION SIGN CHEYYAKAPOTHE JAGAN GADU KALTHI LADDU KALTHI CHESINATTE
Asalu veedini entha pattinchu kunte antha rechchi pothadu. Veedini neglect cheyyandi
Ramesh garu , in our system majority times violation of rules done by politicians and government employees with in-built arrogance
అసలు ఏదో ఒక కారణం చెప్పి వెళ్లక పోవచ్చు.
జగన్ తిరుమల కు వెళ్తాడు. కానీ దర్శనానికి వెళ్ళాడు.
Request to Andhra Pradesh Government, if Corruption King A1 Jagan Mohan Reddy will not sign Declaration before entering Lord Venkateswara temple, simply throw him away, don't think once and twice and don't think that some thing will happen, 90% Andhra Pradesh people are hating Corruption King A1 Jagan Mohan Reddy and Co. Corruption King A1 Jagan Mohan is a Coward, Only looking like Cobra but he is earth warm. Don't worry throw him away.
Ex- CM YS Jagan Mohan Reddy. Can Will Come to Family. Children. Pramis to Venkateshya temple.
1982 లో వారణాసి విశ్వేశ్వర గుడి వద్ద అటువంటి బోర్డు నేను చూశాను
జగన్ మోసం
" రెడ్డి కూలమా " ?
YS వంశం,
CATHOLIC క్రైస్తవులు అని
మీకు తెలియదా ?
Sir, Procedure should be followed at any cost. From here onwards it should be made clear that " no one is above law / procedure / practice. Violters must be dealt vigorously by the present government. All Hindu people will join hands in this regard.
అవును డిక్లరేషన్ ఇవ్వకపోతే ఆయనకే నెగిటివ్ టాక్ రావచ్చు.
ఇప్పుడదొరుకుతాడు కరెక్ట్ గా
ఈ నెల 28న తిరుమల వెళ్లనున్న జగన్
27న రాత్రి తిరుమలకు చేరుకోనున్న జగన్
28న ఉదయం స్వామిని దర్శించుకోనున్న జగన్.
ఒక క్రిస్టియన్ తిరుపతి దేవస్థానాన్ని సందర్శించడానికి భగవంతున్ని దర్శించడానికి వెళ్లేటప్పుడు అన్య మతస్తులు తప్పనిసరిగా విశ్వాసాన్ని ప్రకటిస్తూ డిక్లరేషన్ ఇవ్వవలసి ఉంటుంది. బహుశా ఈ విషయమై డిక్లరేషన్ ఇవ్వకుండా భగవంతుడు దర్శనానికి పట్టుబట్టే అవకాశం ఉంది. రాజకీయం
In Gurudwaras and Mosques the traditions of the respective religions are followed without any exception. So, the TTD officials should also follow the customs and traditions without any exception. Those who violates them should not be given entry into the sacred temple. The sanctity was already tarnished enough in the past and should not be allowed to damage further. Nobody is above the Lord of Seven Hills.
Eppudu avadi kosam evvadu declaration
Jai cbn jai lokesh sir
ఇవ్వడు, ఇవ్వకపోతే ఏం చేస్తారు అంటా
అసలైన హిందూ పెద్ద మోదీ కి దత్త పుత్రుడు ఇక declaration ఎందుకు ఇవ్వాలి
ఇవ్వడు ఏం పీ... క్కోండి
మోదీ నాన్న కు జై 😂😂😂😂
S శనివారం జగనన్న తిరుపతి వెళుతున్నారు అన్నా లడ్డు టేస్ట్ చేసి చెప్పండి అన్నా బాగుందే లేదు
ఆధార్ కార్డు కూడా సైన్ చేసి ఇవ్వాలి
This friday Court
Sat-Ttd
Sun-Church
He should not be allowed into Tirumala without declaration. Tight Security should be arranged on the TTD Hills to avoid untoward incidents if any during visit of Jagan .
Lesson should be taught to breechers. Hereafter , we hope , strict law enforcing will be there.
Ivvakapotee vongobetti kodataru. Gutka nani vastee chepputo kodataru.
TTD authorities should not allow Jagan into temple unless he sings declaration stating that he has belief in Venkateswara swamy. All non Hindus are following this while visiting Hindu temples , so there shouldn’t be any exception to Jagan. Earlier he was CM hence he didn’t care the Hindu traditions.
Compulsary
వాడు తిరుమలకు వస్తాడనే నమ్మకంలేదు..హైకొర్టు అర్దర్ ను పాటించకుండా కొర్టుకు వెళ్ళనివాడు తిరుమలలొ ప్రమాణపత్రం పై సంతకం పెడతాడనె నమ్మకం లేదు.
ఇదివరలో వెళ్ళి నట్లుగా నే సంతకం పెట్టి వెళ్ళకపోవచ్చు. ప్రధానికి వ్రాసిన ఉత్తరంలో, ఆయన పులివెందుల MLA అని లెటర్ హెడ్ లో చెప్పుకోలేదు. అదే ప్రధానం, అందువల్లే మిగిలిన పదవులు సంక్రమించినవి అన్న ఇంగితం లేదు. ఆయన నియమ నిబంధన లకు కట్టుబడి ఉండరు. కోర్టు తీర్పుల నే గౌరవించరు. ఇదొక లెక్కా!
స్వరూపానంద స్వామి హిందువుగా మార్చేశాడు అని విడియో క్లిప్పింగ్లు,సర్టిఫికెట్ చూపిస్తాడేమో😂
If there is no declaration no Darshan for Jagan.
Kwvalam do parathion meda Santhanam petti ee issue ni calm down cheydamikwee anna going to tirumalaaaa
Jagan must give deceleration otherwise don't give permission in the temple
Do not allow with out declaration- rule is rule is for all
వినాశ కాలే విపరీత బుద్ది
పూరీ జగన్నాథ్ దేవాలయం లోనికి హిందువులు కాని వారికి ప్రవేశం లేదు.అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ
గారు జగన్నాథ దర్శనానికి వెళ్ళినపుడు ఈ సంప్రదాయం గురించి చెబితే దానికి సమ్మతించి,గౌరవించి,రాజకీయం చేయకుండా వెనుతిరిగి వెళ్లారు.(
ఇందిరాగాంధీ భర్త పార్సీ మతస్థుడు)
సంప్రదాయం ను పాటించడం మన విధి.
ఈ సాంప్రదాయాలు మక్కాలో, రోమ్ లో కూడా ఉంటాయి
డిక్లరేషన్ ఇవ్వకపోయినా ఫరవాలేదు. జగన్ ఇలాంటి controversy క్రియేట్ చేయడానికే కొండకి వెళ్తున్నాడు. ఒక సామాజిక ఉగ్రవాది, ఉన్మాది అయిన ఈయన గొడవలు పెట్టడానికే ఏకంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారినే ఓదారుస్తానని ఓదార్పు యాత్ర తలపెట్టాడు. స్వామి దర్శనం కోసం వెళ్ళి నమస్కరిస్తేనే చాలు ఆయన ఆ దేవదేవుడికి దాసోహం అయినట్లే. ఈ విషయాన్ని మీడియా ప్రచారం చేస్తే చాలు. క్రైస్తవులకు అర్థమైపోతుంది ఈయన రాజకీయాలకోసం ఎంతకి దిగజారగలడో. డిక్లరేషన్ ఇస్తే మటుకు ఆయన మనస్ఫూర్తిగా ఆ దేవుడి భక్తుడిగా మారిపోతాడా? గాడిద గుఱ్ఱం గా మారిపోతుందా? కృూరమృగం సాధు జంతువుగా మారిపోతుందా? మారితే మంచిదే. రాజకీయం చేయడానికి వస్తున్నాడు. చేసుకొని వెళ్ళిపోనివ్వండి. ఆయన భార్య కూడా రావాలనే పట్టు పట్టకండి. అది ఆవిడ ఇష్ఠం. ఆవిడ రియల్ క్రీష్టియన్. ఈయన హిందూ ఓట్లకి ప్రాకులాడే అవకాశవాది. క్రీష్టియన్ ఓట్లు పోయినా ఫరవాలేదు హిందూ ఓట్లు వస్తాయని ఆలోచిస్తే “కత్తిపోయి డోలు వచ్చె ఢాం!ఢం!ఢం!” అన్నట్లు అవుతుంది.
జగన్ గాడు డిక్లరేషన్ ఇచ్చినా ఇవ్వకున్నా వాణ్ణి కొండపైకి రానీవ్వకూడదు
ఈసారి డిక్లరేషన్ కాదు జగన్ ఎజండా స్వామిని దర్శించాలని కోరిక అసలు లేదు , ఆరోజు పెద్ద గొడవ సృష్టించడం తిరుమలను అపవిత్రం దర్శనానం చేయడమే
ఎవరిని ఎవరితో పోల్చుతున్నారు రమేష్ గారూ...??
నక్కకి, నాగలోకానికి పోలికా...???
ఇన్ని అభదాలు ,మోసాలు చేసే జగన్ రెడ్డి కి, మోసపు సంతకం చేయడం ఏం అంత పెద్ద కాదులెండి ఆయనకి....
మాయలమారి జగన్ ఏమయినా చేయగలడు. చంద్రబాబుకి అవకాశం వదలడు.
జగన్ భారీ జనాన్ని వేసుకొని వెళతాడు ..
హిందూ సంఘాలు , టీడీపీ , బీజేపీ , జనసేన కూడా అదే సమయానికి వెళతారు ..
ఘర్షణ ... కొట్లాటలు అనివార్యం ..
దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు ?
Chennai and Mumbai in floods please change both capitals. 😂
He shouldn't be let in. What's the point in a non-believer signing or not signing. He should be banned from Tirumala for some time until he realises his mistakes.
Aayana chattam mundu samaanude. Kaabatti declaration istene temple lopaliki vellali.
KC Abraham then Governor of Andhra Pradesh has given declaration.
Everytime before entering the temple has to declare.
Bhumana, subba Reddy has to declare that they are having faith on Lord Venkateswara for non Hindus.
If he signs declaration, he has to sign divorce papers too😂