నిజంగా చాలా భాధ అనిపిస్తుంది చరిత్ర గల ఊర్లు కాల గర్భం లో కలవడం పూడిపల్లి అనే గ్రామాన్ని మాకు తెలియజేసినందుకు ధన్యవాదములు మాకు చూడాలని ఉంది మీరు చుపించాక From కరీంనగర్
పోలవరం ప్రాజెక్టు వలనా రాష్ర్టాని ఎంతో వుపయోగం వున్నప్పటికీ, తల్లిలాంటి వున్న ఊరిని కోల్పోయిన ముంపు వాసుల బాధ చూస్తుంటే మనసు చలించిపోతుంది..దయచేసి ప్రభుత్వం కల్పించుకుని వారికి అందాల్సిన నష్టపరిహారంతో బాటు, తగిన వసతులను కల్పించండి plz...👏
బాధ పడకు మిత్రమా, ప్రకృతి తిరిగి ఇస్తుంది, మీ ఊరు ఒడి పోలేదు, ఒక అడుగు వెనక పడింది, మీ త్యాగం గోదావరి లో కలవలేదు, ఆ పోలవరం పూర్తి అయితే, ఎందరో ప్రజలు గుండెల్లో ఉంటుంది,, పునరావాసం ఇవ్వకుండా ఉండటం మన దౌర్భాగ్యం, చెత్త పాలకలూ, త్యాగం ప్రజలు ది, డబ్బు ప్రజలు ది కానీ గొప్పలు వారివి
కన్నీరు జలజల రాలాయి బ్రదర్ వీరి పరిస్తితి చూసి, విని, మాది కూడా మంపు గ్రామమే కానీ ఇంకా టైమ్ ఉంది ఏది ఏమైనా ఇలాంటి పరిస్తితి ఎవరికి రాకూడదని దేవున్ని కోరుకుంటున్నాను.
ఎందుకు చెప్పడానికి భయపడతారు.. అందరు.. మాది ch r, peta పంచాయితీ.. గంగంపాలెం .. నేను చెపుతున్నా.. పోలవరం నిర్వశితులకు ఇంటికి 50 laks ఇచ్చినా తక్కువే.. మా జీవితాలు సర్వనాశనం చేసారు..6 laks ఎవడికి సరిపోతాయి.. ఇప్పుడు డబ్బులు మొత్తం కాళీ one year కూడా కాలేదు.. ఎవరికీ పని లేదు, కుర్రాళ్ళు సోమరిపోతుల్లా మారుతున్నారు. ఇంకొన్ని రోజులకి.. అందరు అడుక్కుటింటారు.. ఊళ్ళో కమిషన్ బ్యాచ్ గాళ్ళుకొందరు మాత్రం ఎప్పుడు happy గా.. వుంటారు.. ఎంత పాపం ఒడిగట్టుకున్నాడు cm జగన్.. అందరి ఉసురు కచ్చితంగా తగులుతుంది.. కొన్ని వేల మంది జీవితాలు రోడ్డున పడ్డాయి... ఇంకా నాశనం అవబోతున్నాయి... అందరు మెలుకువ తెచ్చుకోండి.. ఊళ్ళో తొక్కలో ycp నాయకులు కు నమ్మకండి.. అందరు దొంగలే.. ప్రతివుల్లో ఒకరు ఇద్దరు వుంటారు.. వాళ్ళు బాగానే వుంటారు.. అస్సలు జగన్ cm అవ్వడానికి అస్సలు కారణం.. గ్రామాల్లో ycp నాయకులే..70%మోసం చేసారు... ఇప్పుడు చెప్పండి.. నిర్వశితులకు సమాధానం... R&Rరిప్యాకేజీ ఇవ్వడానికి మీకు కమిషన్ దేనికి.. ITDA కి తిరగడానికి.. డబ్బులు అవసరం.. దేనికి.. కేంద్ర ప్రభుత్వం నిధులు వేసాక అప్పుడు వెళ్లి... మేమే ITDA వెళ్లి తెప్పించాము.. అని అమాయకుల దగ్గర కమిషన్ పేరుతొ కోట్లు నొక్కేసారు... దీన్ని ఎవడు పట్టించుకోడు.. పాపం మాజీవితాలు.. ఇక అంతం.. బ్రతికినోడు ఉంటాడు, పోయివాడుపోతాడు.. ఇలా వున్నాయి మా జీవితాలు... మాకు CM జగన్ గారు మేలు చేస్తారని.. నమ్మకం పోయింది.. కనీసం జనసేన పార్టీ వాళ్ళు మాకోసం పోరాడి.. అందరికి ఊపిరి ఇస్తారని.. ఆశిస్తూ.. దేవుపట్నం మండలం పోలవరం నిర్వశితులు..ఇక గ్రామాల్లో యూత్ కదలండి.. లేకపోతె అడుక్కుతింటాము.. మనకు దూరదోస్తే మనమే గోక్కోవాలి.. ఎవడో వచ్చి గోకడు.. లే.. నీజీవితం నిది..
@@nirmalpriya5570 CBN గాడు పోయాడు... ఇప్పుడు జగన్ గాడు వచ్చాడు కదా...ఎం పీకుతున్నాడు.. cbn డబ్బులు దొంగతనం చేస్తే జైల్లో పెట్టొచ్చు కదా... ప్రతి సారి.. cbn గాడు చేసాడు అంటారు... అసలు జగన్ గాడు చేతకాని వెధవ..అధికారంలోకి వచ్చిన తరువాత పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాను అన్నాడు... వాడేవాడో బ్రోకర్ అనిల్ గాడు 2021 డిసెంబర్ నాటికి ఇచ్చేస్తా అన్నాడు... వాడు పోయాడు.. అలాగే జగన్ గాడు పోతాడు... పోలవరం ముంపు గ్రామాల ప్రజలు కష్టాలు మాత్రం అలాగే వుంటాయి..
Hii bro Thanks 🙏 Pudipally village video tisunamduku Alage akkada valla ku jarigana loss gurunchi matladi Valla problem telusukoni video shoot chesaru thanks bro Mi valla vall problem government daka cherite chala hpy Bro ela videos tisundandi Mi video vallanna vallaki manchijaragalani korutunna Thanks bro
Tq thammudu , for exploring, beautiful, nature's gift , godavari riverside , Pudipally village exploring vidieo.. most of telugu films shooting was done here, Trishulam movie also done here .unfortunately we cannot see dis village infuture , we r missing dis lovable , memorable, nature's village 😭😭😭😭.,thanks alot👌💐
నేను ప్రతి సంవత్సరం పుడిపల్లి కచ్చితంగా వెళతాను. నాకు ఆ ఊరు అంటే చాలా ఇష్టం. అక్కడ తీసిన సినిమాలు ముక్యంగా త్రిశూలం సినిమా లొకేషన్ ఆ ఇల్లు నేను చూశాను. వీలైతే మీరు కుడా ఈ వీడియోలో చూపించండి. ధన్యవాదములు.
బంగారు బుల్లోడు మూవీ సినిమా చెట్టు వున్నా village లో సెట్ వేసి పూడి పల్లి అని మూవీ తీశారు హ మూవీ చూస్తే ఈ village గురించి ఉంటుంది ఈవెన్ రోడ్ మార్గం కూడా వుండు కదా ఈ village కి నేనే అయితే చాలా ఎక్సయిట్ అయ్యాను బ్రో మీ వీడియోస్ వలన
Thammudu e video chusthe na gunde barivekkipoindhi. Chala badaga undhi. Cinemalalo chudadam thappa Ila real ga chudaledhu ilanti videos appaddhu tammudu. Ivvanni sajeeva sakshaylu.
Bava....great step. u had taken...i dnt nw it might success or failure but we are with u....great documentary ur picking up...house and villages are not a simple thing's those are memories and life's ....keep going all the best
బ్రదర్ నీవు పూడిపల్లి గ్రామం చూపిస్తూ ఉంటే 1982సంవత్సరము లొ ఆ పూడి పల్లి ఊరు పాడి పంటలు తొ కళ కళ లాడేది,1982ప్రాంతం లోనే కృష్ణం రాజు గారు శ్రీదేవి జయ సుధ హీరోహిన్లు గా సినిమా తీశారు ఆ షూటింగ్ నేను చూసాను. టి. పి. సత్యనారాయణ జీసీసీ sm ritaid.
మాది దేవీపట్నం దగ్గర తొయ్యేరు bro దయచేసి తొయ్యేరు గ్రామ్మాన్ని విజిట్ చెయ్యండి plz మాది మా ఊరిలో చివర చాల బగుంటాది మా ఊరు మా ఇంటి దగ్గర పెద్ద boorugucheti ఉంటది వీలైతే విజిట్ చెయ్యండి plz
Bro pudipally and devipatnam village mida Inka videos cheyandi bro Plzzz 🙏 Vall problem government teliyali Valla ki government valla ravalsinavi ravali nayam jaragali Miru Inka vitimida videos cheyali ani korutunna bro Thank you so much
ముంపుకిగురైన ప్రాంతాలలో అపారమైన అటవీసంపదవుంది. విలువైనవృక్షాల్ని, అటవీశాఖవారు మామూలురోజుల్లో నరకనిచ్చే వారేకాదు. ఆచెట్లన్నీ ఎటూగాకుండాపోతాయి. నీటిమట్టంపెరిగాక, పడవలకి భవిష్యత్తులో ప్రమాదమౌతాయికూడా. ఇప్పటి కైనా మించిపోయిందిలేదు. వీలైనంతవరకు చెట్లని కొట్టేయనివ్వాలి. అందుకు అటవీశాఖవారు, చెట్లుకొట్టేందుకు విరివిగా అనుమతులివ్వాలి. స్థానికజనులకి ఱంపాలతోకోసే అనుమతి ఇవ్వగలిగితే మంచిది. ఆ కొట్టేసినచెట్లే తేలుతూ, ప్రవాహంలో దిగువ ప్రాంతాలకి ప్రవహించిపోతాయి; అక్కడవాటిని కలపకై ఉపయోగించవచ్చు. అందుకు అనుమతి ముఖ్యంగా, మరఱంపాలకి (chain saw) ఇవ్వలసిందే. ఒకనిర్వాసితుడన్నట్టు"పట్టించుకునేనాధుడేలేదు" అనేమాటరానీయక పాలకవర్గం కార్యోన్ముఖులై రంగంలోకిదిగాలి. ఏమిచేయాలో, ఆలోచించాలి, చేయాలి. వారు, తమ సమస్తమూ పోగొట్టుకున్నప్రజలు, స్వచ్ఛందసేవకులు, వారిసంస్థలు నడుంబిగించి రావాలి. సరైన మ్యానేజిమెంట్ జరగాలి. చేతికి యెముకలేనట్టు రెండుచేతులా ప్రభుత్వధనాన్నిపంచి పేరుసంపాదించిన రాష్ట్రముఖ్యమంత్రి ప్రజోపయోగకార్యాలకి పూను కుని తన పేరునిలబెట్టుకోవాలి. ప్రస్తుతం చేయాల్సినపని ధనవితరణ ఒకటేకాదు. స్వయంచాలిత కార్యనిర్వహణవేపు ప్రజల్ని నడపాలి. నిర్దేశిత రాష్ట్రోద్యోగుల్ని కాగల (చేయగల) కార్యాలవేపు, చేసేందుకు ఉత్సాహమివ్వాలి. రాష్ట్ర ప్రభుత్వానికున్న లక్షల సిబ్బందికి పనులుచెప్పి,"గీత"లో చెప్పినట్టు, పనిమీదమాత్రమే (కర్మణ్యేవాధికారకస్తే) ధ్యాసపెట్టి, జడత్వముతోనిండిన వాతావరణం నుంచి కార్యోన్ముఖులనిచేయాలి. ప్రస్తుతం పక్షవాతమొచ్చి స్తంభించినట్టున్న రాష్ట్రప్రభుత్వ యంత్రాంగానికి ఉత్తేజమివ్వాలి.
Anna project katte mundu notisulu jari chesekante vallaki illu kattinchi iste bavundu kada e ooru vallaina telivi ఉపయోగిnchi darnalu chesi illu katteste gani memu e project kattanivvamu ani CM office mundu ధర్నాలు cheste bavundu elanti paristithi మరొ పగవడికి kuda ravoddu devuda ☹️😟😟😥😥😥😭😭😭😭
Meru asalu uru nunchi vellam ante vellam ani pattu pati maku ekadaina jaga illu katista ani chepinaka meru kali chesthe baguntunde bro meku vere dhagara plas illu kattinchi iche varemo
Thammudu west godavari dist. Kovvur daagara cinima chettu ( very famous old tree for cinima songs &shooting spot ) gaa pilavabade famous" tree" cinima shooting location ni exploring vidieo cheyyandi plz........
బ్రదర్ మీరు తీసిన గ్రామమే మా సొంత గ్రామం పూడిపల్లి మా గ్రామాన్ని మేము జూన్ 2021 అప్పటి వరదల కారణంగా వదిలేసి రావడం జరిగింది అప్పటిదాకా మేము ఒక మారుమూల గ్రామం ఒక చిన్న పల్లెటూరు లో ప్రశాంతంగా జీవించే వాళ్లం ఇప్పుడు బయటకు వచ్చాక మా గ్రామంలో వారు ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటున్నాం చాలా మంది తిరిగి వెళ్ళి గ్రామానికి చూద్దామన్నా కుదరని పరిస్థితుల్లో ఉన్నారు మీరు తీసిన ఈ వీడియోతో మా గ్రామాన్ని మేము ఎంతో కొత్తగా చూసుకుంటున్నాను ఎలాగా ఉన్న గ్రామం ఎలాగా అయిపోయిందో అని ఒక పక్క బాధ మరో పక్క ఈ వీడియోతో అందరికీ మా గ్రామం గురించి తెలుస్తుందని సంతోషం ఎప్పుడైనా మా గ్రామం గుర్తొచ్చినప్పుడు ఈ వీడియో చూడొచ్చు ఈ వీడియో తీసి నందుకు మీకు మా గ్రామస్థుల తరఫున ధన్యవాదాలు ధన్యవాదాలు బాబీ పూడి పల్లి గ్రామం
Neni ipatiki e uru gurunchi alochistu unta asalu government emina help chesianda ipudela untaru vallu ekada news lo kani ekada chupinchatledu present situation endi ani😢😢
Anna maadi suryapet kani e video chustunte nijanga gundelo nundi dukham vastundi ma vuru kadu kani ma vuru la feel ayi dhukkam agatle papam vallaki enno జ్ఞాపకలు untayi kada nene entha badhapaduthunte vallaki enkenta badapaddaro 😥😥😥😭😭😭😭😭😭
hi bro మీరు ఈ వీడియో చేసి 2 years finished కదా మల్లి ఎపుడైనా వెళ్ళారా ఈ ప్లేసుకి. ఒక్కసారి వెళ్లి మల్లి చూపించండి బ్రో.... అంత మంచి సినిమాలకి ప్రాణం పోసి మంచి హిట్స్ ఇచ్చిని ఆ గ్రామం ఉందొ లేదు మల్లి ఒక్కసారి చూపించండి బ్రో... ఇది న రిక్వెస్ట్ kinldy replay plz....
తమ్ముడు వీడియోస్ ఆపకు నువ్వు తీసేవి ఆక్కడ జీవించిన మన మనుషులు జ్ఞాపకాలు. నీకు నా కృతజ్ఞతలు నాకు ప్రకృతి అందాలు బాగా నచ్చినవి
నిజంగా చాలా భాధ అనిపిస్తుంది చరిత్ర గల ఊర్లు కాల గర్భం లో కలవడం
పూడిపల్లి అనే గ్రామాన్ని మాకు తెలియజేసినందుకు ధన్యవాదములు మాకు చూడాలని ఉంది మీరు చుపించాక
From కరీంనగర్
Sorry brother ఇప్పుడు ఆ ఊరు గోదావరి నది క్రింద వుంది
ఒక ఊరి సమస్యని వెలుగులోకి తీసుకొచ్చావు భయ్యా సూపర్ 👍
Thank you
పోలవరం ప్రాజెక్టు వలనా రాష్ర్టాని ఎంతో వుపయోగం వున్నప్పటికీ, తల్లిలాంటి వున్న ఊరిని కోల్పోయిన ముంపు వాసుల బాధ చూస్తుంటే మనసు చలించిపోతుంది..దయచేసి ప్రభుత్వం కల్పించుకుని వారికి అందాల్సిన నష్టపరిహారంతో బాటు, తగిన వసతులను కల్పించండి plz...👏
Correct
Yes 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
గత మరియు ఇపుడు ఈ రెండు ప్రభుత్వాల రాజకీయ క్రీడలో మా ఊరు ఓడిపోయింది..
మా ఊరి వాళ్ళ భావొద్వేగ త్యాగం గోదారిలో కలిసిపోయింది..
మీ వ్యధ తలచుకుంటేనే గుండెలు పగిలిపోతున్నాయి.
Ayyo
బాధ పడకు మిత్రమా, ప్రకృతి తిరిగి ఇస్తుంది, మీ ఊరు ఒడి పోలేదు, ఒక అడుగు వెనక పడింది, మీ త్యాగం గోదావరి లో కలవలేదు, ఆ పోలవరం పూర్తి అయితే, ఎందరో ప్రజలు గుండెల్లో ఉంటుంది,, పునరావాసం ఇవ్వకుండా ఉండటం మన దౌర్భాగ్యం, చెత్త పాలకలూ, త్యాగం ప్రజలు ది, డబ్బు ప్రజలు ది కానీ గొప్పలు వారివి
Feeling 😂😂😂😂😂😂
Emmmm cheppav brother. Good words 😢😢😢😢
కన్నీరు జలజల రాలాయి బ్రదర్ వీరి పరిస్తితి చూసి, విని, మాది కూడా మంపు గ్రామమే కానీ ఇంకా టైమ్ ఉంది ఏది ఏమైనా ఇలాంటి పరిస్తితి ఎవరికి రాకూడదని దేవున్ని కోరుకుంటున్నాను.
😞
ఊరిని కోల్పోవడం అంటే భూమిని కోల్పోవడం కాదు 😢, బంధుత్వాలు, బందాలు, జ్ఞాపకాలు, స్నేహాలు, గ్రామ దేవతలు, ఇవే కాకా మనకి ఉన్న ఐడెంటిటీ అన్ని కోల్పోవడమే 😢
True words
ఎందుకు చెప్పడానికి భయపడతారు.. అందరు.. మాది ch r, peta పంచాయితీ.. గంగంపాలెం .. నేను చెపుతున్నా.. పోలవరం నిర్వశితులకు ఇంటికి 50 laks ఇచ్చినా తక్కువే.. మా జీవితాలు సర్వనాశనం చేసారు..6 laks ఎవడికి సరిపోతాయి.. ఇప్పుడు డబ్బులు మొత్తం కాళీ one year కూడా కాలేదు.. ఎవరికీ పని లేదు, కుర్రాళ్ళు సోమరిపోతుల్లా మారుతున్నారు. ఇంకొన్ని రోజులకి.. అందరు అడుక్కుటింటారు.. ఊళ్ళో కమిషన్ బ్యాచ్ గాళ్ళుకొందరు మాత్రం ఎప్పుడు happy గా.. వుంటారు.. ఎంత పాపం ఒడిగట్టుకున్నాడు cm జగన్.. అందరి ఉసురు కచ్చితంగా తగులుతుంది.. కొన్ని వేల మంది జీవితాలు రోడ్డున పడ్డాయి... ఇంకా నాశనం అవబోతున్నాయి... అందరు మెలుకువ తెచ్చుకోండి.. ఊళ్ళో తొక్కలో ycp నాయకులు కు నమ్మకండి.. అందరు దొంగలే.. ప్రతివుల్లో ఒకరు ఇద్దరు వుంటారు.. వాళ్ళు బాగానే వుంటారు.. అస్సలు జగన్ cm అవ్వడానికి అస్సలు కారణం.. గ్రామాల్లో ycp నాయకులే..70%మోసం చేసారు... ఇప్పుడు చెప్పండి.. నిర్వశితులకు సమాధానం... R&Rరిప్యాకేజీ ఇవ్వడానికి మీకు కమిషన్ దేనికి.. ITDA కి తిరగడానికి.. డబ్బులు అవసరం.. దేనికి.. కేంద్ర ప్రభుత్వం నిధులు వేసాక అప్పుడు వెళ్లి... మేమే ITDA వెళ్లి తెప్పించాము.. అని అమాయకుల దగ్గర కమిషన్ పేరుతొ కోట్లు నొక్కేసారు... దీన్ని ఎవడు పట్టించుకోడు.. పాపం మాజీవితాలు.. ఇక అంతం.. బ్రతికినోడు ఉంటాడు, పోయివాడుపోతాడు.. ఇలా వున్నాయి మా జీవితాలు... మాకు CM జగన్ గారు మేలు చేస్తారని.. నమ్మకం పోయింది.. కనీసం జనసేన పార్టీ వాళ్ళు మాకోసం పోరాడి.. అందరికి ఊపిరి ఇస్తారని.. ఆశిస్తూ.. దేవుపట్నం మండలం పోలవరం నిర్వశితులు..ఇక గ్రామాల్లో యూత్ కదలండి.. లేకపోతె అడుక్కుతింటాము.. మనకు దూరదోస్తే మనమే గోక్కోవాలి.. ఎవడో వచ్చి గోకడు.. లే.. నీజీవితం నిది..
Uuuuuuu7777pj#jj7uujjju7uujjj7jj#aso
జీవితకాలపు వేదన ,
గోదారమ్మను నమ్మి గోదారోడ్డున జీవితాలను ప్రారంభించిన మిమ్మలి ఆతల్లే నిర్దాక్షిణ్యంగా ముంచేస్తుంది..మీ వేదన రాయడానికి అక్షరాలు సరిపోవు.💔🙏
Tdp government lo vunappudu yendhuku adagaledhu jagan kadhu karanm polavaram money atm la vadesadu cbn gadu vadini anandi ok
@@nirmalpriya5570 CBN గాడు పోయాడు... ఇప్పుడు జగన్ గాడు వచ్చాడు కదా...ఎం పీకుతున్నాడు.. cbn డబ్బులు దొంగతనం చేస్తే జైల్లో పెట్టొచ్చు కదా... ప్రతి సారి.. cbn గాడు చేసాడు అంటారు... అసలు జగన్ గాడు చేతకాని వెధవ..అధికారంలోకి వచ్చిన తరువాత పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాను అన్నాడు... వాడేవాడో బ్రోకర్ అనిల్ గాడు 2021 డిసెంబర్ నాటికి ఇచ్చేస్తా అన్నాడు... వాడు పోయాడు.. అలాగే జగన్ గాడు పోతాడు... పోలవరం ముంపు గ్రామాల ప్రజలు కష్టాలు మాత్రం అలాగే వుంటాయి..
Polavaram money atm la vadesadu cbn gadu ni adugu modi garu cheparu
సొంత ఊరిని వడిలివెళ్ళడం చాలా బాధాకరం...
Hii bro
Thanks 🙏
Pudipally village video tisunamduku
Alage akkada valla ku jarigana loss gurunchi matladi
Valla problem telusukoni video shoot chesaru thanks bro
Mi valla vall problem government daka cherite chala hpy
Bro ela videos tisundandi
Mi video vallanna vallaki manchijaragalani korutunna
Thanks bro
ఙగన్ అన్న వీళ్ళ బాధలు తీర్చు అన్న
మీరు ఇలాంటి వీడియోస్ చాలా చేయాలి అని కోరుకుంటున్నాను...
తప్పకుండ చేస్తాను brother
పోలవరం నిర్వాసితులకు ఎంత చేసినా తక్కువే
Excellent work 🎉
Nice video
Papam valla kastalu daarunam
Tq thammudu , for exploring, beautiful, nature's gift , godavari riverside , Pudipally village exploring vidieo.. most of telugu films shooting was done here, Trishulam movie also done here .unfortunately we cannot see dis village infuture , we r missing dis lovable , memorable, nature's village 😭😭😭😭.,thanks alot👌💐
నిర్ధాక్షణ్యంగా ఒక స్వర్గం లాంటి ఊరును సర్వనాశనం చేసిన ఈ ప్రభుత్వ పాలకులకు ప్రకృతి ఉసురు తగలక పోదు.
Amravati lanti pacchani polalu unna ooruni Kuda rajadhani ani nasanam cheyalani chusthunnaru rajakiyanayakulu
నేను ప్రతి సంవత్సరం పుడిపల్లి కచ్చితంగా వెళతాను. నాకు ఆ ఊరు అంటే చాలా ఇష్టం. అక్కడ తీసిన సినిమాలు ముక్యంగా త్రిశూలం సినిమా లొకేషన్ ఆ ఇల్లు నేను చూశాను. వీలైతే మీరు కుడా ఈ వీడియోలో చూపించండి.
ధన్యవాదములు.
బంగారు బుల్లోడు మూవీ సినిమా చెట్టు వున్నా village లో సెట్ వేసి పూడి పల్లి అని మూవీ తీశారు హ మూవీ చూస్తే ఈ village గురించి ఉంటుంది ఈవెన్ రోడ్ మార్గం కూడా వుండు కదా ఈ village కి నేనే అయితే చాలా ఎక్సయిట్ అయ్యాను బ్రో మీ వీడియోస్ వలన
Manusuluni akkade vadilesi, Manushulu vellipoyaru... 😞😢
Ma mommy valla ammama vuru adhi assala chaala ante chaala bondidhi we are missing alot 🥺
Nenu akkda pani chesanu andi valu godhavary intilo ki vachina kadhalaru village chala mare poindi so tq
థాంక్స్ అన్న నీకూ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 మంచి వీడియో తీసావు 🌹👍🙏🏻🤝🤝🤝🤝🤝🤝
చాలా మంచి వీడియో చేసావు Tnq brother
Welcome😊
Poodipalli nice nature🌿🍃
Thammudu e video chusthe na gunde barivekkipoindhi. Chala badaga undhi. Cinemalalo chudadam thappa Ila real ga chudaledhu ilanti videos appaddhu tammudu. Ivvanni sajeeva sakshaylu.
Thank you Anna ma vuru gurinchi chala baga chupincharu chala baga chepparu nadhi pudipalli Anna 😞🙏
Mee vuru ni chudagane naku chala badhaga anipinchindi brother😞
Bava....great step. u had taken...i dnt nw it might success or failure but we are with u....great documentary ur picking up...house and villages are not a simple thing's those are memories and life's ....keep going all the best
Thank you
ఎన్నో జ్ఞాపకాలతో కూడిన ఊరు ఎన్నో సినిమాలు కి షూటింగ్ దారి చూపించిన ఊరు
😔
Bro me videos super
Supper💯 bro ne videos naku chala ishtam ...Inka shooting places manchi places pettu bro
Definite ga thank you
Tammudu veelantha yekkadiki vellipoyaru. Marala tirugochi bagucheasthe bavundedhi.
Punaravasa kendram lo
Hi Tammudu mee veedios lo bag round music chaala bagundhi mani sir movies laaga 👍🏻👍🏻👍🏻
Thank you
Tq
బ్రదర్ నీవు పూడిపల్లి గ్రామం చూపిస్తూ ఉంటే 1982సంవత్సరము లొ ఆ పూడి పల్లి ఊరు పాడి పంటలు తొ కళ కళ లాడేది,1982ప్రాంతం లోనే కృష్ణం రాజు గారు శ్రీదేవి జయ సుధ హీరోహిన్లు గా సినిమా తీశారు ఆ షూటింగ్ నేను చూసాను. టి. పి. సత్యనారాయణ జీసీసీ sm ritaid.
మాది దేవీపట్నం దగ్గర తొయ్యేరు bro దయచేసి తొయ్యేరు గ్రామ్మాన్ని విజిట్ చెయ్యండి plz మాది మా ఊరిలో చివర చాల బగుంటాది మా ఊరు మా ఇంటి దగ్గర పెద్ద boorugucheti ఉంటది వీలైతే విజిట్ చెయ్యండి plz
Hiiiiiiiiiiiiiiiiiiiiiiii hiiiiiiiiiiiiiiiiiiiiiiii HIIIIIIIIIIIIIIIIIIIIIIII hiiiiiiiiiiiiiiiiiiiiiiii
Very sad sorrowful. Government should do something to victims immediately.
So sad hearing his problems...where is humanity... who needs such a big dam. Our greed has destroyed everything
Excellent
Thank you🙏
మన ఊరి అందాలు ఆప్యాయతలు చూపించినవాడి వీడియోస్ చూడరు దేశం కానీ దేశం వెళ్లి సొల్లు కబుర్లు చెపుతారు వాళ్ళ వీడియోస్ మాత్రం చూస్తారు
Thanks for your valuable comments😍
పోలవరం నిర్వాసితుల కన్నీరు డెల్టా రైతులకు పన్నీరు
😌
మేము శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులం.నా వయస్సు 60 సం. 1981 లో మా గ్రామాలు ముంపునకు గురైనప్పుడు కొన్ని సంవత్సరాలు చాలా బాధపడ్డాము.అప్పుడు మీడియా లేదు.
Soo sad 😔
😍
E. Village. Lo. Nenu 15 days. Unna. Serial shuting. Kosam
Bro pudipally and devipatnam village mida Inka videos cheyandi bro
Plzzz 🙏
Vall problem government teliyali
Valla ki government valla ravalsinavi ravali nayam jaragali
Miru Inka vitimida videos cheyali ani korutunna bro
Thank you so much
Tappakunda chesthanu brother
Great content
Thank you🙏
Bro video Good but very sad
Video motham lo 5secnds ekkada ayina apithe artham avuthundhi.
Vedio supwr bro
Thank you🙏
ముంపుకిగురైన ప్రాంతాలలో అపారమైన అటవీసంపదవుంది. విలువైనవృక్షాల్ని, అటవీశాఖవారు మామూలురోజుల్లో నరకనిచ్చే వారేకాదు. ఆచెట్లన్నీ ఎటూగాకుండాపోతాయి. నీటిమట్టంపెరిగాక, పడవలకి భవిష్యత్తులో ప్రమాదమౌతాయికూడా.
ఇప్పటి కైనా మించిపోయిందిలేదు. వీలైనంతవరకు చెట్లని కొట్టేయనివ్వాలి. అందుకు అటవీశాఖవారు, చెట్లుకొట్టేందుకు విరివిగా అనుమతులివ్వాలి. స్థానికజనులకి ఱంపాలతోకోసే అనుమతి ఇవ్వగలిగితే మంచిది. ఆ కొట్టేసినచెట్లే తేలుతూ, ప్రవాహంలో దిగువ ప్రాంతాలకి ప్రవహించిపోతాయి; అక్కడవాటిని కలపకై ఉపయోగించవచ్చు. అందుకు అనుమతి ముఖ్యంగా, మరఱంపాలకి (chain saw) ఇవ్వలసిందే.
ఒకనిర్వాసితుడన్నట్టు"పట్టించుకునేనాధుడేలేదు" అనేమాటరానీయక పాలకవర్గం కార్యోన్ముఖులై రంగంలోకిదిగాలి. ఏమిచేయాలో, ఆలోచించాలి, చేయాలి. వారు, తమ సమస్తమూ పోగొట్టుకున్నప్రజలు, స్వచ్ఛందసేవకులు, వారిసంస్థలు నడుంబిగించి రావాలి. సరైన మ్యానేజిమెంట్ జరగాలి.
చేతికి యెముకలేనట్టు రెండుచేతులా ప్రభుత్వధనాన్నిపంచి పేరుసంపాదించిన రాష్ట్రముఖ్యమంత్రి ప్రజోపయోగకార్యాలకి పూను కుని తన పేరునిలబెట్టుకోవాలి. ప్రస్తుతం చేయాల్సినపని ధనవితరణ ఒకటేకాదు. స్వయంచాలిత కార్యనిర్వహణవేపు ప్రజల్ని నడపాలి. నిర్దేశిత రాష్ట్రోద్యోగుల్ని కాగల (చేయగల) కార్యాలవేపు, చేసేందుకు ఉత్సాహమివ్వాలి. రాష్ట్ర ప్రభుత్వానికున్న లక్షల సిబ్బందికి పనులుచెప్పి,"గీత"లో చెప్పినట్టు, పనిమీదమాత్రమే (కర్మణ్యేవాధికారకస్తే) ధ్యాసపెట్టి, జడత్వముతోనిండిన వాతావరణం నుంచి కార్యోన్ముఖులనిచేయాలి. ప్రస్తుతం పక్షవాతమొచ్చి స్తంభించినట్టున్న రాష్ట్రప్రభుత్వ యంత్రాంగానికి ఉత్తేజమివ్వాలి.
మీరు చెప్పింది ముమ్మాటికి నిజమే 👍
@@telugunaturepower
ధన్యుడిని.
ప్రభుత్వాలు ఎందుకు పట్టిచూ కోవటం లేదు అసలు
Bhadrachalam lo,kukunuru ane vuru mumpu guri avatatho kotli kotlu echaru mari vellaki endhuku evaledhu.
Nice brother
Thank you🙏
Devi patnam chupinchandi bro
Anna project katte mundu notisulu jari chesekante vallaki illu kattinchi iste bavundu kada e ooru vallaina telivi ఉపయోగిnchi darnalu chesi illu katteste gani memu e project kattanivvamu ani CM office mundu ధర్నాలు cheste bavundu elanti paristithi మరొ పగవడికి kuda ravoddu devuda ☹️😟😟😥😥😥😭😭😭😭
Enni chesina use ledu brother edi national project evaru apaleru
Meru asalu uru nunchi vellam ante vellam ani pattu pati maku ekadaina jaga illu katista ani chepinaka meru kali chesthe baguntunde bro meku vere dhagara plas illu kattinchi iche varemo
Bad luck pudipalli village (so beautiful village & location)
Super
Thank you
Ma Devipatnam visit cheyandi bro
Brother meeru ekkada nundi chusthunnaaru
Love tammudu❤❤❤
Thank you 😍
Epudu ayindi???
Amma edavakandi amma
దాన్ని అప్పర్ప్రైమరి స్కూల్ అంటారు.
ప్రాథమికోన్నత పాఠశాల....
పూడిపల్లి పూడిపోయింది...
పాపం...
గత వైభవాన్ని తెలియజేసిన మీకు ధన్యవాదాలు...
Thammudu west godavari dist. Kovvur daagara cinima chettu ( very famous old tree for cinima songs &shooting spot ) gaa pilavabade famous" tree" cinima shooting location ni exploring vidieo cheyyandi plz........
Chesthanu brother
@@telugunaturepower ..❤👍
బ్రదర్ మీరు తీసిన గ్రామమే మా సొంత గ్రామం పూడిపల్లి మా గ్రామాన్ని మేము జూన్ 2021 అప్పటి వరదల కారణంగా వదిలేసి రావడం జరిగింది అప్పటిదాకా మేము ఒక మారుమూల గ్రామం ఒక చిన్న పల్లెటూరు లో ప్రశాంతంగా జీవించే వాళ్లం ఇప్పుడు బయటకు వచ్చాక మా గ్రామంలో వారు ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటున్నాం చాలా మంది తిరిగి వెళ్ళి గ్రామానికి చూద్దామన్నా కుదరని పరిస్థితుల్లో ఉన్నారు మీరు తీసిన ఈ వీడియోతో మా గ్రామాన్ని మేము ఎంతో కొత్తగా చూసుకుంటున్నాను ఎలాగా ఉన్న గ్రామం ఎలాగా అయిపోయిందో అని ఒక పక్క బాధ మరో పక్క ఈ వీడియోతో అందరికీ మా గ్రామం గురించి తెలుస్తుందని సంతోషం ఎప్పుడైనా మా గ్రామం గుర్తొచ్చినప్పుడు ఈ వీడియో చూడొచ్చు ఈ వీడియో తీసి నందుకు మీకు మా గ్రామస్థుల తరఫున ధన్యవాదాలు ధన్యవాదాలు బాబీ పూడి పల్లి గ్రామం
Pls do justice for them
Fish dhorukuthunda
Plzz chinna ramanayya peta vedio cheyandi...my Village adhi kuda polavaram mumpu pranthamuu plzzz vedio cheyandiii
👍
so sad bro...malli 2years ki ee video chustunna...present situation okasati ela undo visit chey bro veelaithe
Ok
Very sad chala
😞
Nice video brother..
Thank you🙏
Neni ipatiki e uru gurunchi alochistu unta asalu government emina help chesianda ipudela untaru vallu ekada news lo kani ekada chupinchatledu present situation endi ani😢😢
Pudipalli pudchukobothundhi… Kanu marugu avva bothundhi
Anna maadi suryapet kani e video chustunte nijanga gundelo nundi dukham vastundi ma vuru kadu kani ma vuru la feel ayi dhukkam agatle papam vallaki enno జ్ఞాపకలు untayi kada nene entha badhapaduthunte vallaki enkenta badapaddaro 😥😥😥😭😭😭😭😭😭
🥺
Rajakeeya nayakulu mana Rastraniki pattina Cheeda purugulu...........
😢😢
Padhe padhe cheppaku ayya neru venaklagayi ani chiraku puduthundhi
Jagaratha brother snake untai
చాలా అంటే చాలా బాధగా ఉంది😢😢😢
🥺
Chala badha ga undhi brother vallaki nyam chyli 🙏🙏
Thanks Bro
విరూపాక్ష టు మూవీ తీయొచ్చు
Bangaru bullodu cinema lo prasthavinchina gramama?
అవును
Super video but bad 😭
Paapam yela vaalla paristhithi
😞
hi bro మీరు ఈ వీడియో చేసి 2 years finished కదా మల్లి ఎపుడైనా వెళ్ళారా ఈ ప్లేసుకి. ఒక్కసారి వెళ్లి మల్లి చూపించండి బ్రో.... అంత మంచి సినిమాలకి ప్రాణం పోసి మంచి హిట్స్ ఇచ్చిని ఆ గ్రామం ఉందొ లేదు మల్లి ఒక్కసారి చూపించండి బ్రో... ఇది న రిక్వెస్ట్ kinldy replay plz....
ఇప్పుడు శిథిలాలు మాత్రమే వున్నాయి
😭
ప్రజెంటేషన్ సరిగా చేయలేక పోయారు..
ma anna Pawan Kalyan ayte caret
Miru TDP party ni kalavandi minimum help chestaru .
Jagan ni gelipinchu kunnaru kada… ravali Jagan kavali Jagan
Dandangi piatadi
దండంగి video చేసాను ఛానెల్ open చేసి చూడండి
hai IAM working @Rampachidavaram
Super
Thank you🙏
Super bro