కచ్చులూరు|kachuluru village|Boat accident|polavaram mumpu villages

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024

ความคิดเห็น • 100

  • @vangaradurgamalleswararao3910
    @vangaradurgamalleswararao3910 2 ปีที่แล้ว +8

    కంట నీరు తెప్పిస్తున్నావు భయ్య ఈ టీవీ ఛానల్స్ లో చూసినా ఇంత మారుమూల పల్లె అనుకోలేదు చాలా సాహసం చేసి వెళ్ళి కళ్ళకు కట్టినట్లు చూపించావు భయ్య హేట్సాఫ్

  • @saikiranm2007
    @saikiranm2007 ปีที่แล้ว +13

    1980's ,1990's lo అన్నలు ఉండేవాళ్ళు ఈ రూట్ లో , కానీ అన్నలు ప్రజలతో చాలా బాగా ఉండేవారు , కొత్తవాళ్ళు , గోదావరి జిల్లావాళ్ళు కాకుండా వేరే వాళ్ళు వస్తే ఎందుకు వచ్చారు ఇక్కడికి అని enquiry చేసేవారు . పోలీస్ అని doubt వస్తే ఇంకా అంతే సంగతులు . ఇప్పుడు ఉన్న ఈ రాజకీయ నాయకులు కన్నా అన్నలే చాలా మంచివాళ్ళు .

  • @gvvgangadhar7009
    @gvvgangadhar7009 2 ปีที่แล้ว +10

    ఈ అందాలు మల్లి చూడలేము..మీ దయా వాళ్ళ చూడగలుగుతున్నాము చాలా ధన్యవాదాలు

  • @devenderyadala7717
    @devenderyadala7717 ปีที่แล้ว +1

    చాలా బాగుంది అన్న.. ఎంతో ఆసక్తితో చూశా.. బోటు ప్రమాదం జరిగినప్పుడు ఈ ఊరు ఖాళీ అయితే ప్రమాదంలో మరికొందరు చనిపోయి తీవ్రత అధికమయ్యేది. వీలైతే(బురద,నీరు లేకపోతే) వశిష్ట బోటు ప్రస్తుత స్థితి చూపిస్తారని అనుకున్న. నాడు మృతి చెందిన వారందరికి ఆత్మ శాంతి చేకూరాలని నివాళులు. వారి డాన్సులు, మాటలు ఇప్పటికీ గుర్తొచ్చి చాలా బాధనిపిస్తుంది. మా ఊరు పక్కన కడిపికొండ-వరంగల్ వాసులు కొందరు చనిపోయారు మర్చిపోలేను😢

  • @katamraddynani7641
    @katamraddynani7641 2 ปีที่แล้ว +7

    అన్న మీరు చేసే వీడియోలు చాలా బాగుంటున్నాయి అలాగే గొందూరు పోచమ్మ గండి క్షేత్రం గురించి ఒక్క వీడియో చేయండి అన్న thanks 😍🙏

  • @claraprajay3347
    @claraprajay3347 2 ปีที่แล้ว +2

    Mi videos chala peaceful ga untai brother

  • @navabhuvanadda1676
    @navabhuvanadda1676 8 หลายเดือนก่อน +1

    అన్న అక్కడ ఉన్న ప్రతి ఊరు మేము తిరిగాము చాలా బాగుంటుంది అక్కడి వాళ్ళు మంచివారు 👌

  • @AmruthRaz
    @AmruthRaz หลายเดือนก่อน

    బ్రదర్ వీడియో అయితే చాలా చక్కగా ఉంది అక్కడ ప్రజలు మాటలు ఎంతో బాగున్నాయి అయితే బోటు ప్రమాదం జరిగింది అని చెప్పారు కదా ఇప్పటికీ ఆ బోటు అక్కడే ఉంటే దాన్ని చూపించే ప్రయత్నం చేయాల్సింది నిజానికే అది ఇప్పటికీ చూడాలని ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు

  • @karunakar6967
    @karunakar6967 2 ปีที่แล้ว +10

    జాగ్రత్త Bro అల అన్నీ Places కి వెళ్లిపోకు Danger

    • @thirukimar1449
      @thirukimar1449 2 ปีที่แล้ว +2

      Yes u are right...
      But very thankful to your brave

  • @dummarajesh6378
    @dummarajesh6378 2 ปีที่แล้ว +3

    Manchi manchi pradheshalu chupisthunnav bro .. do more videos All the best

  • @godavari77
    @godavari77 2 ปีที่แล้ว +3

    మంచి మంచి ప్రదేశాలు చూపిస్తావు బ్రో...all the best

  • @yadagiridornala3167
    @yadagiridornala3167 2 ปีที่แล้ว +1

    బ్రదర్... మీరు... సూపర్...

  • @kurusamtulasi4210
    @kurusamtulasi4210 2 ปีที่แล้ว

    Super bro, manchi video chesaru

  • @bhaskaravarma2807
    @bhaskaravarma2807 2 ปีที่แล้ว +1

    Very nice vedioo, thankyou bro, welcome🎉

  • @naiduu.u.2309
    @naiduu.u.2309 2 ปีที่แล้ว +3

    Super presentation, very dangerous nd, thrilling adventoures journey, awesome video. 💥👌👌👌

  • @daggumellimunneerbabu3128
    @daggumellimunneerbabu3128 2 ปีที่แล้ว +2

    Tekuru ,సివగిరి చూపించండి

  • @daggumellimunneerbabu3128
    @daggumellimunneerbabu3128 2 ปีที่แล้ว +3

    కొండమొదలు. Village చూపించండి

  • @addalasateesh253
    @addalasateesh253 2 ปีที่แล้ว +2

    Nice bro iam working prives 2012 to 2016 devipatnam ps

  • @ParthasarathyKalluri
    @ParthasarathyKalluri 2 ปีที่แล้ว

    బ్రో మీ కామెంట్రీ చాలా సూపర్

  • @rjcreative7657
    @rjcreative7657 2 ปีที่แล้ว

    chala baga chepthunnaru bro miru goosbumps vasthunnai❤︎❤︎❤︎

  • @rams9194
    @rams9194 2 ปีที่แล้ว

    Yours Vedios simpleee super keeepdup......

  • @kuwaitjanishaik3825
    @kuwaitjanishaik3825 2 ปีที่แล้ว

    బాగుంది వీడియో

    • @telugunaturepower
      @telugunaturepower  2 ปีที่แล้ว +1

      ధన్యవాదాలు బ్రదర్🙏

  • @sangeethacinimusicalbandpa481
    @sangeethacinimusicalbandpa481 5 หลายเดือนก่อน

    meeru velle road villages name vivarinchaledu yela vellalo cheppaledu bro

  • @shivakesav5784
    @shivakesav5784 2 ปีที่แล้ว +1

    Video Super anna

  • @chinnababu786
    @chinnababu786 2 ปีที่แล้ว

    Nice brow beutiful villege

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 2 ปีที่แล้ว +2

    అల్లూరి సీతారామరాజు కొట్టిన పోలీస్ స్టేషన్ చూపించవలసింది.

    • @telugunaturepower
      @telugunaturepower  2 ปีที่แล้ว +2

      Chupincha brother devipatnam video chudandi

  • @Ypotharaju
    @Ypotharaju 7 หลายเดือนก่อน

    Super video Anna 🙏🙏🙏🙏🙏

  • @naidupaddu6031
    @naidupaddu6031 2 ปีที่แล้ว +1

    Good video bro

  • @lokeshprabhassl7676
    @lokeshprabhassl7676 2 ปีที่แล้ว +1

    Good bro 👀👏

  • @GANESHgani-lk9dd
    @GANESHgani-lk9dd 2 ปีที่แล้ว +1

    Nice bro

  • @veeravallisimhadri4863
    @veeravallisimhadri4863 ปีที่แล้ว

    చాల బాగుండి

  • @techupdates7740
    @techupdates7740 2 ปีที่แล้ว +1

    Andhra Lo Gaddi illulu super untay

  • @GopalHemanth
    @GopalHemanth 6 หลายเดือนก่อน

    Chakkaga chupinchav bro sabhash,chala mandi ki telidu but u r great bro,bro kachchluru ki ela vellalo cheppava bro.

    • @telugunaturepower
      @telugunaturepower  6 หลายเดือนก่อน +1

      Thank you🙏

    • @GopalHemanth
      @GopalHemanth 6 หลายเดือนก่อน

      @@telugunaturepower bro kachchulur ki velle daari cheppu bro

    • @telugunaturepower
      @telugunaturepower  6 หลายเดือนก่อน

      Shared route
      From Rampachodavaram to Katchuluru via Narsipatnam Devipatnam Rd.
      1 hr 4 min (34 km)
      1 hr 4 min in current traffic
      1. Head south on Narsipatnam Devipatnam Rd toward Rampa Rd
      2. Turn right
      3. Slight right
      4. Turn left
      5. Arrive at location: Katchuluru
      For the best route in current traffic visit maps.app.goo.gl/vf7YHLWqYQ6fsJz47

    • @telugunaturepower
      @telugunaturepower  6 หลายเดือนก่อน

      Chala kastam velladam ippudu akkada emi ledu

    • @GopalHemanth
      @GopalHemanth 6 หลายเดือนก่อน

      @@telugunaturepower good morning bro,k bro but asalu daari telusukundam ani,ye prantam miduga vellali ani plz cheppu bro daari.

  • @RAMPrasad-ep2de
    @RAMPrasad-ep2de ปีที่แล้ว

    starting BGM super ga vundi..
    dani name yenti.. google lo dorukuthunda?

  • @balajimogadali
    @balajimogadali 3 หลายเดือนก่อน

    Bro, aa urri ke only boat way undi kada, miru road way cupistunaru

    • @telugunaturepower
      @telugunaturepower  3 หลายเดือนก่อน

      Road way kuda vundi forest lo nundi

  • @RavinaRajKumar-s1r
    @RavinaRajKumar-s1r 6 หลายเดือนก่อน

    Super videos

  • @ratnarajun2183
    @ratnarajun2183 7 หลายเดือนก่อน

    All the best bro TQ

  • @poreddymahendarreddy7077
    @poreddymahendarreddy7077 7 หลายเดือนก่อน

    Supar

  • @manjularameswara8716
    @manjularameswara8716 ปีที่แล้ว

    Dhanyvad aalu ki video huh

  • @swathidabbagatla2687
    @swathidabbagatla2687 2 ปีที่แล้ว +1

    Ammababoi jeedi pikkalu🤔🤔

  • @rafibilla8057
    @rafibilla8057 ปีที่แล้ว

    Super

  • @DSR909
    @DSR909 2 ปีที่แล้ว

    Hi Bro....Nice exploring. Boat particles enka akkada unnaya?

  • @GopalHemanth
    @GopalHemanth 3 หลายเดือนก่อน

    Hi bro,Kachchuluru area ki ela vellali cheppu,google address kakunda nv ela vellav cheppu gokavaram nunda r rampa chodavaram nunda iyete nv velle darilo ye ye prantalu unnaii vaati names cheppu plz,google address kaadu,nv own ga vellina route cheppu ye prantala miduga vellav kachchulur varaku madyalo niku eduraina area's names cheppu plz.

  • @gvvgangadhar7009
    @gvvgangadhar7009 2 ปีที่แล้ว +1

    Meeru itlanti videos inka chupinchandi

  • @helloroy1513
    @helloroy1513 2 ปีที่แล้ว +1

    Interesting bro 👌

  • @swathidabbagatla2687
    @swathidabbagatla2687 2 ปีที่แล้ว

    Village 👌

  • @nirmalpriya5097
    @nirmalpriya5097 ปีที่แล้ว

    Bus veledi kachuluru nenu yelanu andi

  • @venkatamutyalaraoganisetti8936
    @venkatamutyalaraoganisetti8936 2 ปีที่แล้ว

    Good job

  • @shivagowri7777
    @shivagowri7777 ปีที่แล้ว

    Nice

  • @rajualapa6739
    @rajualapa6739 10 หลายเดือนก่อน

    నేను యపారానికి వెళే ఊర్లు

  • @manjularameswara8716
    @manjularameswara8716 ปีที่แล้ว

    KO Anna

  • @techupdates7740
    @techupdates7740 2 ปีที่แล้ว

    Backround music highlite

  • @Kesava767
    @Kesava767 2 ปีที่แล้ว +1

    Bgm name please

  • @dhanraju8611
    @dhanraju8611 ปีที่แล้ว

    👍👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍👍👍👍👍

  • @Kesava767
    @Kesava767 2 ปีที่แล้ว +2

    మాది తణుకు. మన గోదావరి కులపోలు మీరు.

  • @kandisunitha9704
    @kandisunitha9704 2 ปีที่แล้ว

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌స్‌పర్ మీ వీడియోలు అన్నీ స్‌పర్

  • @PK-454
    @PK-454 ปีที่แล้ว

    30 Aug 2023