మా ఊరు గురించి చాలా బాగా చెప్పారు చూస్తుంటే చాలా ఆనందంగా వుంది అలాగే బాధగాను వుంది ఎంతేనా పుట్టిపెరిగిన ఊరు కదా మా జ్ఞానపకలన్ని మా ఊరుతో ముడిపడి వున్నాయి ❤️❤️❤️❤️❤️❤️
మనసుకు ప్రశాంతత ఇచ్చే గోదావరి గ్రామాలు ముంపునకు గురిఅవ్వడం చాలా చాలా బాధగా ఉంది ... అప్పట్లో ఇల్లు అలా నిర్మించడం విశేషం.... I'm srinivas Reddy from అమలాపురం

ఎప్పటికీ ఆ తీపి జ్ఞాపకాలు మీతోనే ఉండాలి సోదర ♥️🙏
మనసుకు ప్రశాంతత ఇచ్చే గోదావరి గ్రామాలు ముంపునకు గురిఅవ్వడం చాలా చాలా బాధగా ఉంది ... అప్పట్లో ఇల్లు అలా నిర్మించడం విశేషం.... I'm srinivas Reddy from అమలాపురం
దేవీపట్నం ఊరు అమ్మాయిని చేసుకున్నాను నేను మా అత్తగారు ఊరు దేవీపట్నం ప్రతిదీ బాగా చూపించు సూపర్ బ్రదర్ 👍
Iam from Telangana bro bt i like ur videos
❤ babai ❤
చక్కటి వివరణ 👏👏👏
Supar.vidio
సూపర్
Super
Super bro ❤❤❤🙏🙏🙏
Sweet memories