సియోనులో స్థిరమైన పునాది నీవు (2) నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు (2) ||సియోనులో|| 1.సూర్యుడు లేని చంద్రుడు లేని-చీకటి రాత్రులు-లేనే లేని (2) ఆ దివ్యనగరిలో కాంతులను- విరజిమ్మెదవా-నా యేసయ్యా (2) ||సియోనులో|| 2.కడలి లేని కడగండ్లు లేని-కల్లోల స్థితిగతులు-దరికేరాని (2) సువర్ణవీధులలో-నడిపించెదవా- నా యేసయ్యా (2) ||సియోనులో|| 3.కలతలు లేని కన్నీరు లేని-ఆకలిదప్పులు అసలే లేని (2) నీ శాశ్వత రాజ్యముకై-సమకూర్చుచున్నావా-నా యేసయ్యా (2) ||సియోనులో|| 4.సంఘ ప్రతిరూపము-పరమ యెరూషలేము (2) సౌందర్య సియోనులో-నీ మనోహరమైన ముఖము దర్శింతును (2) నీ తోనే నా నివాసము-నిత్యము ఆనందమే (2) ||సియోనులో||
సియోనులో స్థిరమైన పునాది నీవు (2)
నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు (2) ||సియోనులో||
1.సూర్యుడు లేని చంద్రుడు లేని-చీకటి రాత్రులు-లేనే లేని (2)
ఆ దివ్యనగరిలో కాంతులను- విరజిమ్మెదవా-నా యేసయ్యా (2)
||సియోనులో||
2.కడలి లేని కడగండ్లు లేని-కల్లోల స్థితిగతులు-దరికేరాని (2)
సువర్ణవీధులలో-నడిపించెదవా- నా యేసయ్యా (2) ||సియోనులో||
3.కలతలు లేని కన్నీరు లేని-ఆకలిదప్పులు అసలే లేని (2)
నీ శాశ్వత రాజ్యముకై-సమకూర్చుచున్నావా-నా యేసయ్యా (2) ||సియోనులో||
4.సంఘ ప్రతిరూపము-పరమ యెరూషలేము (2)
సౌందర్య సియోనులో-నీ మనోహరమైన ముఖము దర్శింతును (2)
నీ తోనే నా నివాసము-నిత్యము ఆనందమే (2) ||సియోనులో||
Amen amen amen Hallelujahaa Hallelujahaa Hallelujahaaaa Hallelujahaaaa yesayyaa NAA Thandri parishuddathma Deevaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu yesayyaaaa NAA yesayyaaaa maa jivithalanu mee medha amarusthunamdhuku naa Thandri meekee sthothramulu sthothramulu sthothramulu siyonulo mahaaa Rajaaa siyonulo aradinpaa baduthunaa naa Thandri Naa Thandri yesayyaa yesayyaaaa meekee sthothramulu sthothramulu sthothramulu ayyaa parishuddathma Deevaa parishuddathma Deevaa mamulanu Mee rajyamunaku sidaparusthunadhuku meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu Naa Thandri meekee sthothramulu sthothramulu sthothramulu Yuga yugamulu Yuga yugamulu Yuga yugamulu meekee Mahimaaaa ganthaaaaaaa prabavamuluuuuuuu kalugunu gakaaaaa Mee chethamee maa andhari patlaa neraverchabadunu gakaaaa neraverunu gakaaaa
Praise the lord Ayyagaruu 🙌 🙏 Hallelujah Hallelujah 🙌 🙏 Devuniki Mahima Ghanatha Sthotram kalugunuu gaa kaaa Amen 🙌 🙏 🙏🙏🙏🙌🙌🙌🙌👏👏👏👏🙏🙏
Praise the lord 🙏
Amen
హల్లెలూయ హల్లెలూయ స్తోత్రము
👏👏 యేసయ్య ప్రేమ యేసయ్య కృప ANNA HOSANNA MINDIR DORNALA PETHURU SUNITHA RANI MY FAMILY KOTHURU 🛐🙏👏🕊️🌹
🌹🙏praise the Lord🙏 sir🙏 daily today promise sir🙏🌹
Amen,🙏🙏🙏👌👌🙇🙇🙇
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆమేన్
Amen🙏
Melody song sung by melodious voice credit to God from zion praise the lord
Super super jesus
Super song Jesus
Praise the lord Annayya 🙏🙏👑👑🙌🙌🙌🙌🙌🙌🙌🎶🎶
God is great God Amen hallelujah hallelujah hallelujah ✝️🛐🤍🙏
🙏🙏🙏🙏🙏 Praise the lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord paster garu
Heart touching song
😢
Super
Praise the lord anna
Mi mandiram ravali ante adress theliyadhu okasaei cheppandi
Hosanna ministries gorantla Guntur district ap
Keyboard very bad...tones uses very bad
Amen glory 🙏