Roads With Coal Ash: బూడిదతో రోడ్లు! ఈ కాన్సెప్ట్ చెప్తా రండి.. ట్రోల్ చేయాల్సిన విషయమా..? | PINN
ฝัง
- เผยแพร่เมื่อ 2 ก.ค. 2024
- #APRoads #APRoadswithCoalAsh #chandrababunaidu #tdp #APRoadsissue #journalistsrinivas
Roads With Coal Ash: బూడిదతో రోడ్లు! ఈ కాన్సెప్ట్ చెప్తా రండి.. ట్రోల్ చేయాల్సిన విషయమా..? | PINN
Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical TH-cam Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
#JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
My Profile:
Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
AP 175 Channel Link...
/ @ap175channel
రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
Email ID : srinivas.manem@gmail.com
వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please
అంత విషయ పరిజ్ఞానం ఉంటే వాళ్ళు వైసిపి వాళ్ళు ఎందుకు అవుతారు
Idhi kudaa nijame kadhaa😂
😂😂💯
😂😂😂😂😂😅😅😅😅
Avnu marii
💯
సమర్ధుడైన నాయకుడికి అసమర్ధుడైన నాయకుడికి తేడా ప్రజలు గ్రహించాలి
Kuppaniki air port kuragayal ravanaa eppati nunchi praram bistharu babu garu😂😂😂😂
@@user-kp1iv7fv3y 😂😂😂ఔన్లే ప్రతీ జిల్లాకు విమానాశ్రయాలు పెట్టాడుగా మీ జగన్ అందులోనే తిరుగుతున్నాం 😂😂😂😂😅😅😅😅
2014-2019 madhya kurnool ll
@@user-kp1iv7fv3yshamshabad airport orvakallu airport kattinchina cbn ki kuppam lo kattinchadam pedda vishayam kaadu
@@interstellar2583 samshabad kattindhi rajasekhar reddy raa ayya
సీఎం చంద్ర బాబు నాయుడు గారు విజన్ నాయకుడు అని ఊరికే అనలేదు అన్న
పూర్తి గా బూడిద వాడరు. నేషనల్ high వేస్ లో కూడా బూడిద వాడతారు. MOEF నోటిఫికేషన్ కూడా ఉంది. నేను NTPC నుండి రిటైర్ అయ్యాను. ఇందులో ఏమీ తప్పు లేదు.
NTPC ఇబ్రహీంపట్నం దగ్గర బూడిద వేయడానికి స్థలం లేదు
అన్నా మీరు chaduvukunnavaru.అందులోనూ ఎన్టిపిసి నుంచి రిటైర్ అయినవారు. మీకు అన్ని తెలుసు. కాని వానాకాలం చదువు కన్నవారి కి ఏమీ చెబుతారు
అలా అని vorukoru.moorkhulu. వాళ్ళని చూస్తుంటే అసహ్యం వేస్తోంది
Thank you
అన్నా టిడిపి ప్రభుత్వంలో చాలా స్వాతంత్రంగా ఉండొచ్చు ప్రభుత్వాన్ని విమర్శించిన కూడా చంద్రబాబునాయుడు గారు యాక్షన్ తీసుకోరు ఇలాంటివి ఏమీ ఆయన పట్టించుకోరు ఆయనకే అభివృద్ధి మాత్రమే ముఖ్యం ❤🎉
Pattichukovali brother ycp vallu fack tho gelavalini chusthadhi
Paytm batch కానీ వాళ్ల అధిపతి కి బుర్ర ఉంటే వాళ్లకు 11 సీట్లు ఎందుకు వస్తాయి ఎందుకు బ్రో చచ్చే వారిని ఇంకా చంపుతావు
👍👍👍👍
Ippudu meru kuda paytm batch ne kadha
Okkasari ap lo vunde paristhitulu chusi matladithe baguntadi esari government marithe matram okkokkadiki ichi padestharu jagratha
విజ్ఞతతో ఆలోచన చేసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో సగం మందే ఉన్నారు. చంద్రబాబు గారు ఇంకుడు గుంతలు, నీటి సంరక్షణ, చెక్ డ్యాం లు అన్నప్పుడు కూడా ఇలాగే అవాకులు చవాకులు పేలారు.ఈ రోజు నీటి కొరతతో, పర్యావరణం సర్వనాశనం చెయ్యడానికి అలాంటి చెత్త వెధవలు 90% కారణం. రాక్షసుల కంటే ప్రమాదం వీళ్ళతో
Same with domala pi danda yatra.
@@sivasakamuri8 ఆ దోమ కొడితేనే డెంగ్యూ అని చేస్తున్నారు దో ఆమె కదా ఇంట్లో స్లీప్వెలలో గుడ్ నైట్ ఎందుకు తీసే మరి అంతేలే పరిశ్రమలు తీసుకురండి రా అంటే ఫిష్ బండ్లు మటన్ బండ్లు పానీపూరి బండ్లు తెచ్చి ముఖ్యమంత్రి కదా మీ జగన్ మీరు అలానే ఉంటారు😂😂😂😂
చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన ఇంకుడు గుంతలు concept వలన మాకు 25 years ga water problem అనేదే లేదు....మా చుట్ట పక్క అందరి ఇళ్ళలో ఎండాకాలం వచ్చిందంటే బోర్లలో water రాదు కానీ మాకు సమస్య ఉండదు.
CBN is a visionary leader 🎉🎉🎉🎉🎉🎉
Janma Bhoomi 1999 memu 2003 lo cbn time lo vesina taps Inka vaduthunnam akkada cycle symbol jai janmabumi jai telugudesam Ani rasi undi
@@fathimunnishabegum6478❤🎉😊
మా చిన్నప్పుడు, మట్టి ఇండ్లలో ఉండేటప్పుడు, వర్షం పడితే మట్టి కొట్టుకొని పోయి నీళ్ళు ఇంట్లో పోటుకులు గా పడేవి..అప్పుడు మా నాన్న గారు బూడిద తీసుకొని, ఆ రంధ్రా లకు,వేసేవారు. వెంటనే అక్కడ నీళ్ళు కిందికి రావడం ఆగి పోతుంది. ఇది అక్షర సత్యం...
👍👍👍🙏🙏🙏🙏🙏
❤🎉
Avunu chala chotla. Budida. Matti postaru. Gunta la kante better. .
Srinivas గారూ...2004లోనే నేను కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మద్దూరు గ్రామ కార్యదర్శిగా పనిచేసిన కాలంలోనే ప్రయోగాత్మకంగా ఇబ్రహీంపట్నం NTPC నుండి బూడిద తెచ్చి గ్రామ పంచాయతీ రోడ్స్ వేసాము.అది మీరు మీ టీం తో నిర్ధారణ చేసుకోవచ్చు.ధన్యవాదాలు
Super sir🙏🙏
Good information sir
Budidha tho light weight briks chestaru good idea
మీరు సూపర్ సార్ 👌🏼👌🏼👍🏼
NTPC కాదు sir. VTPS ( Dr.NTTPS)
వారికి(ట్రోల్) అంత బుర్ర ఉందంటారా? గొర్రెలకు గడ్డి తినడమే వచ్చు ..
గొఱ్ఱెలు గడ్డి మాత్రమే తింటాయి! కాని, పేటిఎం పందులు అన్నీ తింటాయి!
వాళ్లంతా ఒక లోకం. మా ఓటర్లు వేరు అని సజ్జల గారు చెప్పినట్లు. వారు చెప్పినవి వినేవాళ్ళు కూడా వారే.
వై చి పి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దోచుకోవడం కోసమే ఆలోచించారు.టీడీపీ పార్టీని ఎలా నాశనం చేయాలి అని ఆలోచించారు.అందుకే ప్రజలు మండి కర్రు కాల్చి పిర్రల మీద వాతలు పెట్టారు.ఇపుడు 11 మంది ఎంఎల్ఏ లు మాత్రమే ఎందుకు గెలిచారు? నా మొహము చూసి వేయండి అంటే ప్రజలు వద్దు బాబాయ్ అని ఓడించారు.ఇప్పటికీ కూడా మారకపోతే ఎవరు చేసేది ఏమి వుండదు.
బాగా చెప్పారు
ఒక పనివతుడైన చంద్రబాబు కి పనికిమాలిన జగన్ కి తేడా ఇదే
😂😂😂
❤🎉
@@pavankumarvadapalli80 jaymuu jayamu chandra anna neku satileru ayya 😆😆😆😂😂😂😂
@@user-md9my8jh2c yes chandrababu ki cyco naakoduku satiraadu
@@user-md9my8jh2c 2024 లో భారీ(164 సీట్లు) జయము జయము చంద్రన్నా వచ్చింది...మి పాట చలవేనేమో😂😂😂 ఇప్పుడు మీరు పాడాల్సిన పాట జైలు జైలు జగనన్న నీకు జైలు జైలు జగనన్న😂😂😂😂😂
వైసీపీ వారికి గూగుల్ లో చదివి తెలుసుకునేటంత తెలివి ఉంటే ఎందుకు అంత దారుణంగా ఓడిపోతారు?😂
last 5 yrs chesindhi tdp vallu adha
మీకు అంత తెలివి ఉండి 2019 లో 23 ఎందుకు వచ్చాయి
@@RajasekharVJA మద్య నిషేధం పూర్తిగా చేసిన తరువాతే ఓట్లు అడుగుతాననే అబద్ధపు హామీలిచ్చే తెలివి లేక 2019 లో టీడీపీ ఓడిపోయింది. ఓడిపోయినప్పుడు విశ్లేషణ చేసుకోవాలి కానీ ఇలా విమర్శలకు విరుచుకుపడకూడదు.
@@RajasekharVJA Jaggu maya maatalki vadi abba kosam vesaru
@@chbabji999 ప్రజలనూ, వారి అవసరాలనూ చదివారు
అన్నయ్య చంద్రబాబు గారు ఒక లెజెండ్రీ లీడర్ ఆయన ముందు చూపు ఉన్న మనిషి ఆయన మన ఆంధ్రప్రదేశ్ కి చాలా అవసరం మీరు చాలా చక్కగా వివరిస్తున్నారు అన్నయ్య
Fly Ash ( బూడిద ) తో చేసిన ఇటికలతో పెద్ద, పెద్ద అపార్ట్మెంట్లు కడుతున్నప్పుడు రోడ్లు ఎందుకు వేయకూడదు??
బూడిద కూడా మాయం చేసారు , ఇబ్రహీంపట్నం లో మన జోగి బ్యాచ్, ఆ మాఫియా అక్కడ రోడ్స్ కోసమే అమ్ముకున్నారు
దేవుడు సీఎం గారు..... ఆంధ్రప్రదేశ్ నీ అభివృద్ధి పదం లో నడిపిస్తారు
వాళ్ళు ప్రతిపక్షానికి కూడా అనర్హులు అందుకే ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు
Fly ash అంటారు దానిలో కొంత పర్సంటేజ్ సిమెంట్ కలిపితే కొంత గట్టి బడుతుడి
సిమెంట్ లో కూడా కొంత పర్సెంట్ fly ash ఉంటుది
మా పులివెందుల పులకేసి రెడ్డి గారికి ఈ బూడిద గురుంచి ముందే తెలిసుంటే ఈ బూడిద స్కాం కూడా చేసేవాడు ఫాఫం..!
అవును ఫ్లై యాష్ బూడిద కూడా కనిపించకుండా చేసేవాడు
ఇది కరెక్ట్
ఇసుకతో పాటు బూడిద కలిపితే సిమెంట్ కన్నా గట్టిగా ఉంటుందని మా అమ్మాయి ఒక ప్రయోగం రుజువు చేసింది
దాన్లో సిమెంట్ అతి తక్కువ వాడతారు. సింగపూర్ లో NUS యూనివర్సిటీలో ఇలా చేసింది. కాలేజీలో ఈ ప్రాజెక్టులో మా అమ్మాయికి మంచి పేరు కూడా వచ్చింది
🎉🎉🎉🎉🎉
congratulations madam gaaru
@@ramamohanaraodeevi1611 thank you
వైసీపీ నాయకుల నుంచి గాని - వైసీపీ కార్యకర్తల నుంచి గాని - వైసీపీఆస్థాన పత్రికల నుంచి గాని అంతకన్నా మనం ఎక్కువ ఆశించలేం శ్రీనివాస్ గారు... వాళ్ళ బుర్రలు అంతవరకే ఆలోచిస్తాయి...మనం వాళ్ళని చూసి జాలి పడటం తప్ప ఇంకేమి చేయలేం...
ధర్మల్ విద్యుత్ కేంద్రాల బూడిద తో ఇటుకలు తయారీ పరిశ్రమలో చాలా కాలంగా వుంది.
బూడిదతో రోడ్ల గుంతలు పూడ్చవచ్చు కాని దానిలో కోంత సిమెంట్ కలపాలి
mix cheyamane chepparu cbn kuda
kalapa kundaa elaa veshtaru sir. akkada undi R&B engineers vallaki teliyadaa cheppandi.
ప్రపంచంలో అతి చెడు రోడ్లు ఎక్కడ ఉన్నాయి అనగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వస్తుంది దానికి కారణం మన జలగన్న. గత ఐదు సంవత్సరాలలో మన రాష్ట్రం రోడ్లు మీద ఒక్కో పైసా కూడా ఖర్చు చేయని ముఖ్యమంత్రి మన జలగన్న కే దక్కుతుంది ప్రతిభ
వైసిపి వాళ్ళ కామంట్స్ జనం పట్టించుకోరు...
ఇంతకు ముందు CBN Bi .P.C గ్రూప్ వాళ్ళకు ఇంజనీరింగ్ అర్హులే అని చెబితే వైసీపీ వాళ్ళు హేళన చేశారు .
ఇది నిజం మా కొలీగ్ అబ్బాయి ఎంసెట్ లో మంచి ర్యాంకు రా లేదు అని bipc ఐన కూడా ఇంజనీరింగ్ కాలేజీలో cse చదువుతున్నాడు. ఇప్పుడు 3 rd year.
ఆ దిక్కుమాలిన రోజా ఈ విషయం పై బాబు గారిని కామెంట్ చేసింది. పెద్ద పంది😡
bio technology - bio engineering ilaa chala unnayi -
ayina aa PARTY lo unnade alanti ilanti batch kaadu sir.
mahaa medhavulu
valladi telisi teliyani moorkhatwam - anduke vallaki cheppaleru - cheppina use undadu
ప్లైయాష్ తో సిమెంట్ బ్రిక్స్ తయారు చేస్తారు. సిమెంటులో కూడా యాష్ కలుపుతారు అన్ని సిమెంటు కంపెనీలు జన్కో ప్లాంట్ల వద్ద కొనుక్కోని వెల్తారు తెలియకపోతే వెళ్లి కనుక్కొని రావచ్చు ఏ జన్కోలో ఐనా...
కంకిపాడు మండలం లో ధర్మమల బూడిద తో మాద్దురు లో సిమెంట్ రోడ్లు వేసారు 1998 లో
Meedi madduru aa
CBN taken good ideas
సమాజానికి సాక్షి టీవీ. సాక్షి పేపర్. జఫ్ఫా బ్యాచ్ చాలా ప్రమాదకరం
Ycp Paytm batch ki trolls cheyyadam thappa okkadiki subject thelidhu anna
❤Baga vivarincharu srinu anna❤
మాకు అసలు రోడ్లు ఎలా ఆలోచన ఉంటేనే కదా ఈ విషయాలు తెలియడానికి మా రోడ్ల సపరేట్
మోటోడు కు ఏమితెలుసు మొగిలిపోవ్వు వాసనా
kaadu moratodiki mogali puvvu ishte madichi GUDDA lo pettukuni geerukuntundani edchadata
alaa untundi aa mundala panithanam
As civil engineer it's already constructed so many projects
అన్న వచ్చేచావా అన్నా మా పార్టీ పరువు తీయడానికి ఏంటో మా పార్టీ అజ్ఞానం
😊
meratha mahaa medhavulu kadaa
mee voters saparate
mee liquor separate
mee medhavulu separate
asalu mee aalochanale separate
andule mee leader TOPER kadaa anduke palace lo maatrame untadu ekkadiki poyina oka palace undi teeraali TOP lo kadaa undalsindi.
గత 20 సంవత్సరాలుగా తారు రోడ్లు వేయడం లో వాడతారు. సిమెంట్ రోడ్లు వేయడం లో వాడతారు, సిమెంట్ ఇటుకలు తయారీలో వాడతారు, పార్కింగ్ టైల్స్ తయారీ లో వాడతారు. ఇంకా అనేక రకాలుగా వాడుతున్నారు.
correct chepparu
daanini boodida anrau fly ash antaru adi aa Y CHI P gorrelaki telisi edishte kadaa?
avunule ilantivi vaadiki aa CEMENT company ki BOKKA kadaa adi aa munda edupu
Bricks also manufactured by fly Ash sir
China lo బూడిదతో రోడ్స్ వేశారు, తారు రోడ్డుకి ఏమి తక్కువ కాదు అని certify చేశారు.
NTPC లో byproduct బూడిద( FLY ASH)వస్తాది, Steel Plant byproduct BF slag ఇది ఫౌండేషన్ కి బాగా ఉపయోగం.
NTPC వాళ్ళు storage ఇబ్బంది వలన free issue చేస్తారు.
Tar road ki fly ash ki link undademo ani naa opinion andee...only concrete road lo ne untundi. Weight koodaa takkuva untundi kaabatti transport takkuva avutundi...ani naa uddesyam.
@@Harikrishna379 తారురోడ్ లాగ స్ట్రాంగ్ గ ఉంటాది అని చెప్పాను.
చాలా చక్కగా చెప్పారు
Thermal ash is so powerful that is why we are using it in cement
Srinivas Garu, Good Analysis Uptoend
Good morning srinivas garu
చాలా గొప్పగా చెప్పారు. మీరు మంచి గా చెప్పినప్పుడు మీకు కృతజ్ఞతలు చెప్పడానికి నేను సంశయించను. కృతజ్ఞతలు.ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో మీకు లాంటి మేధావులు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వ్యక్తులు ఎక్కువ బాధ్యత గా ఉండాలి కదా? అందుకే నేను మీతో విభేదిస్తుంటాను కొన్ని సార్లు.
చంద్రబాబు గారి తెలివికి జగన్ తెలివికి చాలా తేడా ఉంది
వైజాగ్ పోర్ట్ నుండి సబ్బవరం మీదుగా రాయపూర్ గ్రీన్ ఫీల్డ్ హైవే లో వాడుతున్నారు ఒక్కసారి చూడమానండి వైసీపీ బ్యాచ్ ని
Very good video. Keep it up Srinivas garu.
శ్రీనివాస్ గారు అంతెందుకండీ మన శ్రీకాకుళం చెన్నై NH16 ఓవర్ బ్రిడ్జి లకు ఆ ప్లాయాస్ వేశారండి. ఇప్పటికి చాలా చోట్ల అదే వేస్తారు 👍👍
Sand lo mix chesi use chestaru
Fly ash+zipsam ఈ రెండింటినీ కలిపి రోడ్డు వేయవచ్చు. ఇది మా బి ఐ ఎల్ ట్ కంపనీలో వేశారు.ఇది మా కళ్ళ ముందు చూసాము. ఇది వాస్తవం శ్రీను గారు.
.
we used this ash for our personal roads... this is possible and is strong
Concrete lo Koda use chestam Anna konni states lo......
Very good brother బాగా చెప్పారు, గొఱ్ఱెలకి ఏమి చెప్పినా ఉపయోగం ఉండదు.
Excellent Srinivas garu, e Paytm vedhavalaku చదువు సంధ్య leadu knowledge aneaydi శూన్యం. Rs 5 కోసం కక్కుర్తి. మీకు ఈ 5 సంవత్సరాలు ఫుల్ గా పని. ఈ vedhavalaku educate చేయడం
Cement makes with ash and etc.
Nice 👍👍👍👍👍👍👍👍
శ్రీనివాస్ గారు good అండి, ఎక్సలెంట్ ఎక్స్పులెనేషన్
ఆకాశం పై ఉమ్మే వేయాలనుకుంటే అది తిరిగి మన మీద పడుతుంది చంద్రబాబు గారిని విమర్శిస్తే మన బ్రతుకులకు. మనుగడ ఉండదు మీరు వివరించిన విధానము చాలా బాగుంది థాంక్యూ బ్రో
I'm PhD in Metallurgy, fly ash roads are most common in iron and cement industrial plants to construct roads.
😂😂😂😂 I am not PHD
🎉🎉🎉🎉🎉
Coal dust is used in cement
Jai cbn jai tdp
It's a wise decission particularly in rainy season.
What cbn as told is correct, Coal and coal ash is using in road construction with CC Road, at present in karnataka(hospet) to Andhra pradesh(gooty) around 150 km .via Bellary,guntakal,gooty. It's NH Road
అన్న ap ప్రజలు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా.....
Just సీబీన్ గారు.... ఒక 10 ఏళ్ళు సీఎం గా ఉంటే చాలు.... అనుకుంటున్నారు.....
Exllent ఎక్సప్లనేషన్ బయ్యా సూపర్బ్ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 ఆ తుక్లక్ బ్యాచ్ అంతా 👍🏻 గాళ్లే so వాళ్ళకి అర్ధం కాదు లే
శ్రీనివాస్ గారుమీ యేనాలిసిస్ సూపర్ 👍
Also, fly ash is used widely for various civil engineering applications, that is fly ash bricks, hollow cement blocks, tiles, road construction, and various types of concrete materials. The major areas selected for the large-scale applications of fly ash are the construction of roads and embankments.
Uk lo kuda boodida use chestaru nenu ikkada construction lo chestanu .ikkada maku adhi costly
Can be done using Ash, it is called fly Ash in Civil engineering terminology, lot of countries using it in construction. There are many countries focusing on developing eco materials using waste, why not we welcome these kinds of innovation in India.
Amravati swethapatram video just now private lo pettaru endhuku anna emi ayyindhi
😂😂😂😂 😂😂😂
😂😂
@@Shockwavee3402 y endhuku navvutunnaru 🤔🤔🤔
Fly ash uses chessi concrete design chesa nennu😊
Gadditene vedavalu mustti vedava lu oka vishayam Chandrababu garu adikarulu nipunula I gantalu gantalu questions adigi telusukuni bayatiki cheputaru . Miru vishayam telisela prajalu ki teliyajesinanduku aneka danyavadalu. Ela informative ga undandi . please nagitive Batch ki deetuga. Nijalutho.
తెలివైన వారు వ్యర్ధాలను కూడా ఉపయోగకరంగా మార్చి ప్రజలకు మేలుచేస్తారు, మూర్ఖులు ఉపయోగకరమైన వనరుల్ని కూడా వ్యర్ధం చేసి ప్రజాధనాన్ని వృధా చేస్తారు.
Bro a concept vundi as a civil engineer ga we can replace by the sand or cement by using coal ash or rice hash i have searched this thing for a lot of journals for my project purpose for this u can search for journals published by the aicte and IITs
Anna bangalore lo house construction chestunaru anna ma intiki use chesaru
I also used it with fly Yash material in road works iam doing as a civil engineer
Odisha government in August 2015 itself issued one booklet containing 35 pages in this regard
Nice explination , all of u share the video
ట్రోల్ చేసినవారందరూ ఖచ్చితంగా విషయ పరిజ్ఞానం లేనివారు.
As far as I know, it has been in use in the USA since 1995.
.గొర్రెలు అలానే ట్రోల్ చేస్తారు సర్.అందుకే వాళ్ళని గొర్రెలు అనేది.1999 లొనే బ్రిక్ ఇండస్ట్రీలో ,మా ఊరిలో కూడావాడారు.సబ్జెక్ట్ తెలిస్తే బూడిద గురించి మాట్లాడరు.
Good explanation Srinu garu
👍👍👍💐🙏🙏🙏
Super. SAR. Jai. CBN. SAR
What is the conclusion is whatever news comes in Sakshi paper/tv or in their social media is 100% fake 😂😂😂
అమరావతి శ్వేతపత్రం లో ఏమి చేస్తారో చెప్పాలా .శ్వేతపత్రం లో ఇప్పటికి ఉన్న పరిస్తితి ఇది అని చెబుతారు .ఏమి చేస్తారు ఎలా చేస్తారు అనేది ఇప్పటి గోవేర్నమేంట్ తీసుకునే నిర్ణయాలు శ్వేతా పత్రానికి నిర్ణయాలకు సంబంధం లేదు .
Chaavu telivi antaru danini
Excellent analysis sreenu garu👏👏👏
C.b.n. Is. Brand
చంద్రబాబు ను అన్ని విషయాలలో సపోర్టు చేస్తున్నందుకు అభినందనాలు. కాని టెక్నికల్ విషయాలలో కూడా గుడ్డిగా సపోర్ట్ చేస్తే మీ credibility పోతుంది. Road construction లో flyash ను sub base construction లో cementing material తో mix చేసి వాడవచ్చు. కాని pot hole filling/ top layer కు పనికి రాదు.
ఒక రిటైర్డ్ ఇంజనీర్.
NUVVU OKA IOAC MEMBER PAYTM KUKKA ANNI MESSAGE CBN KU OPPOSITE
సూపర్ బ్రదర్ ఓకే
Excellent ga chepparu
Good covering!
Super analysis sir
Maa oorilo thar roads vesthunnaru. Maa street lo cement roads vesthunnaru. Janalu chala happy.
Meeru chala great explain chestunnaru keep it up
2021 lo implemented. And it creates hard surface for temporary use
Aa clay tho bricks kuda chestunaru its already implemented in some places..under construction gvt works. 😊
థర్మల్ విద్యుత్ బూడిదతో గ్రీన్ ఫీల్డ్ హైవే లో వాడుతున్నారు. కావాలంటే ఖమ్మం dt. పెనుబల్లి మండలం. పాత కరాయిగూడెం లొ రోజు వందల లారీలు డంప్ చేస్తున్నారు. కావాలంటే వచ్చి చుడండి. డంపింగ్ తిరువూరు కి సుమారు 8కిలోమీటర్లు
Nice information Srinivas garu 🎉🎉
That is Chandrababu naidu well explained srinu garu.
మీరు సూపర్ సార్