Nadella Manohar on Ration Mafia: ఏదో జరుగుతుంది! రేషన్ మాఫీయాలో ట్విస్టులు.. నాదెండ్లకి సవాల్ | PINN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • #nadellamanohar #janasenaparty #RationmafiaAP #APRationMafia
    Nadella Manohar on Ration Mafia: ఏదో జరుగుతుంది! రేషన్ మాఫీయాలో ట్విస్టులు.. నాదెండ్లకి సవాల్ | PINN
    Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical TH-cam Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
    #JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
    My Profile:
    Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
    AP 175 Channel Link...
    / @ap175channel
    రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
    Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
    Email ID : srinivas.manem@gmail.com
    వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
    For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

ความคิดเห็น • 255

  • @bandarunagesh2378
    @bandarunagesh2378 3 หลายเดือนก่อน +120

    బియ్యం తీసుకున్న వెంటనే ప్రజలు 85% అమ్మేసుకుంటున్నారు ఆ అంసిరకం బియ్యం ఉచితంగా ఇవ్వడం తప్పు పవన్ చెప్పినట్టు 2000 నుండి 3000 వేల వరకు ఇస్తే ప్రజలకు నచ్చిన బియ్యం వల్లే కొనుకుంటారు అది పవన్ కళ్యాణ్ అంటే

    • @rajasekharkollipara771
      @rajasekharkollipara771 3 หลายเดือนก่อน +7

      డబ్బులు ఇస్తే బాగుంటుంది అని చాలా మంది నాయకులు అన్నారు లే గాని మీ భజనలు ఆపండి.

    • @mmsastrimaganti2273
      @mmsastrimaganti2273 3 หลายเดือนก่อน +5

      100 ki 90 mandi ammestunnaru odissa vizianagaram numdi vachhi panichesukune varu tintunnaru

    • @Naveen-d7k
      @Naveen-d7k 3 หลายเดือนก่อน +6

      ​@@rajasekharkollipara771నీకు కలలో చెప్పారా మరి ఎందుకు చేయలేదు

    • @infotelugu3004
      @infotelugu3004 3 หลายเดือนก่อน +9

      కోటా బియ్యం బదులు సన్నబియ్యం ఇచ్చి రేటు పెంచాలి

    • @infotelugu3004
      @infotelugu3004 3 หลายเดือนก่อน +12

      మంచి బియ్యం ఇవ్వడం వల్ల ఎవరు అమ్ముకోరు.తింటారు.

  • @dasuturaka4347
    @dasuturaka4347 3 หลายเดือนก่อน +41

    పథకాలకు రేషన్ కార్డు కు లింక్ తెగి అవసరమైన వారికి మాత్రమే కార్డు ఇస్తే saadhyam

  • @s.srinivasulu9424
    @s.srinivasulu9424 3 หลายเดือนก่อน +16

    ఈ మాఫియా నీ అంతం చేయాలంటే సబ్సిడీ తీసి మినిమం ₹15 కేజీ పెడితే బాగుంటుంది.

  • @saraahvenkat
    @saraahvenkat 3 หลายเดือนก่อน +46

    పూర్తిగా కాక పోయినా ఆపగలిగే కాడికి ఆపితే మంచిదే కదా గుడ్డి కన్నా మెల్ల నయం .

    • @Parthu8495
      @Parthu8495 3 หลายเดือนก่อน

      💯%correct

  • @SaiKumarPallekonda
    @SaiKumarPallekonda 3 หลายเดือนก่อน +15

    ఇక్కడ మాఫియా ఏముంది, జనం తినకుండా అమ్ముకుంటుంటే, అసలు బియ్యం వద్దు అనేవారికి, డబ్బు ఇస్తే సరిపోతుంది, మాకు కావాలి తింటాం అనే వారికి, ఇస్తే సరిపోతుంది 🎉

  • @NidikondaSiva99Kumar.
    @NidikondaSiva99Kumar. 3 หลายเดือนก่อน +25

    Ration వాహనాలు వల్లే ఈ దందా ఎక్కువ అయ్యింది

  • @KoteswaraRao-z4v
    @KoteswaraRao-z4v 3 หลายเดือนก่อน +8

    రేషన్ బియ్యం కు బదులుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో బియ్యం విలువ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోతుంది అని నా అభిప్రాయం...

  • @chinnir3651
    @chinnir3651 3 หลายเดือนก่อน +15

    రేషన్ vans tesiveyyali.
    రేషన్ vans వల్ల government కి money lose.రేషన్ shops కి వెళ్ళి రేషన్ techukuntaru,రోజుకి కూలి పనికి వెళ్లే వాళ్లు వాళ్ళకి టైమ్ కుదిరినప్పుడు రేషన్ shop ki వెళ్ళి రేషన్ తీసుకుంటారు

    • @kittu5251
      @kittu5251 3 หลายเดือนก่อน

      ఆకలైతే మడ్డకుడుచుకుంటా తెచ్చుకుంటారని ఏబీఎన్ రాదాకృష్ణ చంద్రబాబుకి ఎప్పుడో చెప్పాడు

    • @sukkusudani6790
      @sukkusudani6790 3 หลายเดือนก่อน +1

      Ration door delivery waste sirrr

    • @DayanandaKumar832
      @DayanandaKumar832 3 หลายเดือนก่อน

      ​@@kittu5251గోరంట్ల మాధవ్.. చూపించినట్లు

  • @kvsrao1000
    @kvsrao1000 3 หลายเดือนก่อน +39

    ఏదైనా సాధ్యమే, మీడియా వ్యక్తిగా మీరు అలా మాట్లాడకూడదు

  • @k.shobha4499
    @k.shobha4499 3 หลายเดือนก่อน +12

    ఈ జర్నలిస్ట్ కి corruption continue అవ్వాలి అని, ఎవరు ఏమి యాక్షన్ తీసుకో కూడదు అని వున్నట్లు వుంది. పదే పదే ఈ విషయాన్ని చెపుతున్నారు. Controlling corruption అనేది నిరంతర ప్రక్రియ. వేళ్ళు ఊరుకోని వున్నదని అలా వదిలేయ కూడదు కదా. ఇతను ఇలా చెబుతుంటే చిరాకుగా అనిపిస్తుంది.

  • @andraprakash2457
    @andraprakash2457 3 หลายเดือนก่อน +1

    మీరు చెప్పింది 100%కరెక్ట్.

  • @naidupenta3198
    @naidupenta3198 3 หลายเดือนก่อน

    Ok sir tanqu sir

  • @Vvramanareddy
    @Vvramanareddy 3 หลายเดือนก่อน +1

    ఆపవచ్చు లబ్ధిదారులకు నేరుగా kg కి గవర్నమెంట్ ఎంత కు కొంటున్నది అంత a/c లో వేస్తే అవినీతి జరగదు

  • @pavulurimurthy1026
    @pavulurimurthy1026 3 หลายเดือนก่อน +1

    100% correct srinu garu miru chappindhi

  • @lvenkat333
    @lvenkat333 3 หลายเดือนก่อน +4

    రేషన్ మాఫీయా ఆపడం చాలా సులభం. మేలు రకం బియ్యం మిడిల్ క్లాస్ జనాలు తినే బియ్యం ఇవ్వండి రేషన్ షాపు లో దెబ్బకు. పోతుంది

  • @PraveenKumar-s7m6u
    @PraveenKumar-s7m6u 3 หลายเดือนก่อน +3

    Thank you Anna 😊 adigina topic chesinandhuku.

  • @veeravenkatareddy5827
    @veeravenkatareddy5827 3 หลายเดือนก่อน +2

    Quality rice istha prajalu ammaru, Mafia undadu.

  • @nadinarayananarayana4320
    @nadinarayananarayana4320 3 หลายเดือนก่อน +43

    శీను గారు 6నెల్లలు ఓపికగా చూడండి అక్కడ ఉంది జెనసేన

    • @yarrayyasurada8787
      @yarrayyasurada8787 3 หลายเดือนก่อน

      Yes

    • @Naveen-d7k
      @Naveen-d7k 3 หลายเดือนก่อน +4

      వీడు టీడీపీ ఒక్కటే సూపర్ డూపర్ అంటాడు మిగతా ఎవరు కూడా సరిగ్గా చేయలేరు అని చెప్తాడు వీడు ఏదో సమాజాన్ని ఉద్దరించాడు మరి ఎవడో డబ్బులు ఇచ్చాడు అంటున్నావ్ నువు మీడియా అని చెప్పుకుంటారు కథ బయట పెట్టు నిజం చెప్పడం కథ మీడియా బాధ్యత గాసిప్స్ చెప్పినటు ఏదో ఇంటర్నల్ మ్యాటర్ అని చెప్పి చూద్దాం అంటే ఇది ఏమైనా మూవీ స్టోరీ నా

    • @MK-vr7jy
      @MK-vr7jy 3 หลายเดือนก่อน +4

      వీడికి jsp అంటె మంట

    • @rams3669
      @rams3669 3 หลายเดือนก่อน +1

      ​@@MK-vr7jyYes i observed. Morning new చెప్పేటప్పుడు కూడా పవన్కళ్యాణ్ న్యూస్ ఉంటే నార్మల్ గా చదివి వెళ్తాడు. అదే చంద్రబాబు, లోకేష్ అయితే వాళ్ళు చేసిన మంచి అన్ని క్లియర్ గా వివరిస్తాడు. కానీ ఇతని ప్రతి న్యూస్, వీడియో్స్ అన్ని చూస్తాను.

    • @Naveen-d7k
      @Naveen-d7k 3 หลายเดือนก่อน

      @@rams3669 అతని యెజెండ ఓన్లీ టిడిపి మాత్రమే పాజిటివ్ గా చెప్పాలి మిగతా పార్టీ మంచి చేసిన చెప్పరు ఎందుకు అంటే ఆ పార్టీకీ క్రెడిట్ వెళ్తుంది అని నేను అన్ని వీడియోస్ చూస్తా బట్ బయాస్ గా ఉంటాయి

  • @kk-mh1bm
    @kk-mh1bm 3 หลายเดือนก่อน +36

    మీకు తెలుసు గా రేషన్ తీసుకోకుండా చాలా మంది రేషన్ షాప్ లో మనీ తీసుకుంటారు.

    • @Pubg4-qe2ic
      @Pubg4-qe2ic 3 หลายเดือนก่อน

      Yekkadoo konchem details pettandi....

    • @kk-mh1bm
      @kk-mh1bm 3 หลายเดือนก่อน

      @@Pubg4-qe2icme phone number pettandi.. Pedata

    • @kk-mh1bm
      @kk-mh1bm 3 หลายเดือนก่อน

      @@Pubg4-qe2ic me phone number pettandi pedata

    • @lvenkat333
      @lvenkat333 3 หลายเดือนก่อน

      @@kk-mh1bm మీరు చెప్పింది చాలా వరుకు ఉంది అవును కూడా డబ్బులు తీసుకొని వాళ్ళు సరాయి ఏమి కొనడం లేదు బయట ఇంకో రకం బియ్యం కొంటున్నారు. అదే బయట కొనే బియ్యం ఇక్కడ ఇస్తే. అమ్మే వాడు ఉండదు కదా అలాంటి సమయాన మాఫీయా ఎక్కడ నుండి వస్తుంది
      ప్రభుత్వ ఇలా కడుపుకు తినే విశయం లో కంపరమైజ్ అయి కోట్లు కోట్లు ఖర్చు చేసి పనికి రాణి స్మీమ్ లు తెస్తాయి

    • @boxersai505
      @boxersai505 3 หลายเดือนก่อน +3

      ​@@Pubg4-qe2ic ప్రతి గ్రామం లో ఉంది

  • @venkataramanapolanki
    @venkataramanapolanki 3 หลายเดือนก่อน +2

    dear srinu garu
    మీరు గ్రెట్ రియల్
    కింగ్ ఆఫ్ న్యూస్
    అప్డేట్స్

  • @VaraLakshmi-qj2eg
    @VaraLakshmi-qj2eg 3 หลายเดือนก่อน +1

    Well said..its true

  • @Sumanth-n4f
    @Sumanth-n4f 3 หลายเดือนก่อน +3

    Anna nuvuu chepindhi nepulanti nijam E video's adikarulu chusthay konchamanna bhayam kaluguthundhi prajallu chusthunnaru anni....tnq very much Anna Yami chaylleni malanti chinna chinna job chesukunevalla gothukaga ne voice vinipisthunnaduku nekku .... hat's off.

  • @veerabhadraiahr1400
    @veerabhadraiahr1400 3 หลายเดือนก่อน +16

    రేషన్ మాఫియా, ఇసుక మాఫియా, మట్టి మాఫియా, సారా బట్టీలు - వీటిని ఆపగలిగితే ఆశ్చర్యమే!

  • @SivannarayanaPaleti
    @SivannarayanaPaleti 3 หลายเดือนก่อน +2

    పూర్తిగా కంట్రోలు కాదు అని నా అభిప్రాయం.

  • @valasalasivakumar7815
    @valasalasivakumar7815 3 หลายเดือนก่อน +21

    కేవలం అక్కడ మెయిన్ టార్గెట్ ద్వారం పూడి

  • @CSR12615
    @CSR12615 3 หลายเดือนก่อน +2

    ఇది భారత దేశం. ప్రజల నరనరాల్లో అవినీతి అక్రమాలు జీర్ణించుకు పోయాయి. ఇంత భారీ ఎత్తున అంతర్జాతీయ స్థాయిలో నడుస్తున్న మాఫియాను ఎదుర్కోవటం దుస్సాహసమే. కూటమి ఏమేరకు ఎదుర్కోగలరో చూడాలి

    • @jaggaraopatnala740
      @jaggaraopatnala740 3 หลายเดือนก่อน

      అవును నూరు శాతం నిజం లంచం అడగడం ఇవ్వడం శ్వాసతీసుకోవడం మనిషికి ఎంత సహజమో అంతగా పాకింది

  • @sanjeevrao7531
    @sanjeevrao7531 3 หลายเดือนก่อน +4

    Very deep analysis

  • @pbvrsubrahmayam7940
    @pbvrsubrahmayam7940 2 หลายเดือนก่อน

    ఇంతకీ మనోహర్ గారు లంచం కోసం ఇవి అన్ని చేస్తున్నారు అంటారు అంతేగా....

  • @bhaskarraovacha269
    @bhaskarraovacha269 3 หลายเดือนก่อน +1

    If Rice mafia, sand mafia or any mafia is drastically minimised, it is great achievement. We should appreciate honourable minister's sincere efforts

  • @Allaalla.allabakash
    @Allaalla.allabakash 3 หลายเดือนก่อน +3

    International Mafia

  • @sridharsirEnglish
    @sridharsirEnglish 3 หลายเดือนก่อน +3

    రేషన్ బియ్యం ఎక్సపోర్ట్ ప్రభుత్వమే చెయ్యాలి...డబ్బులు ప్రజలకు ఇచ్చి వారికి నచ్చిన బియ్యం కొనుక్కునే ఏర్పాటు చెయ్యాలి

  • @sudheerdindi3891
    @sudheerdindi3891 3 หลายเดือนก่อน +6

    Ration mafia ni control chese chances 90% unnayi...rice quality unte public use chestharu...bayataki pokunda control cheyyochu

  • @vemulakondalakshmanarao7495
    @vemulakondalakshmanarao7495 3 หลายเดือนก่อน +2

    టిడిపి వాళ్ళు వున్న శిక్షంచ బడాలి.

  • @veerep
    @veerep 3 หลายเดือนก่อน +3

    Yes it possible ,please pay cash ,why is not possible pay cash to the beneficiary

  • @rkg3902
    @rkg3902 3 หลายเดือนก่อน +2

    Dwarampudi criminal network ni damage chesthe… its success for nadendla

  • @venkatnagaraju4058
    @venkatnagaraju4058 3 หลายเดือนก่อน +3

    Yes 90% people ration tisuknna ah rice tine vallu leru andharu selling chesesthunaru.

  • @sukkusudani6790
    @sukkusudani6790 3 หลายเดือนก่อน +1

    Ration shops better sirrr

  • @Sreeramanil
    @Sreeramanil 3 หลายเดือนก่อน

    Super and perfect

  • @appu706
    @appu706 3 หลายเดือนก่อน +2

    Mana system mahima

  • @worldenhancement2540
    @worldenhancement2540 3 หลายเดือนก่อน +1

    Baabu nadella baabu

  • @subrahmanyampadala5337
    @subrahmanyampadala5337 3 หลายเดือนก่อน +3

    సాధ్యం కానిదే సాధ్యం చేయటమే పవన్ కళ్యాణ్ కి సాధ్యం . ఉదాహరణకి పవన్ కళ్యాణ్ చేసిన వాగ్దానాలు అన్నట్టుగా జరగడం

  • @shekhar3289
    @shekhar3289 2 หลายเดือนก่อน

    శ్రీను గారూ...నా చిన్నతనంలో గౌ.. శ్రీ NTR గారు 2 రూ కిలో బియ్యం పధకం పెట్టినపుడు...మార్కెట్ ధర 3.60 రూ...అని విన్నాను అంటే కిలోకి ..1.60 నష్టం ప్రభుత్వం భరించేది...కానీ ఇప్పుడు 1రూ లేక ఉచిత బియ్యం...మార్కెట్ ధర 38 రూ కు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని విన్నా..ప్రభుత్వాని కి కిలోకి 38 భారం...కానీ ఆ బియ్యం 90% ప్రజలు బయట మార్కెట్ లో 12 to 16 రూ లకు అమ్ముకుంటున్నారు ...(అవి తినలేక)...so వీలైతే ప్రభుత్వం నాణ్యమైన (తినగలిగే) బియ్యాని అందుబాటులోకి తెచ్చి 20 తో 30 రూ ప్రజలకి సప్లై చేస్తే మంచిది అని నా అభిప్రాయం( ప్రజలు కనిస్టంగా 20 రూ .. పైనే కొంటున్నారు)

  • @chennupatichalapathirao6750
    @chennupatichalapathirao6750 2 หลายเดือนก่อน

    Sreenivas garu aa rice thine vallu 5 or 6 percent migilina 95 percent ammukuntunnaru andhariki thelisina visayam

  • @rameshpeddi6748
    @rameshpeddi6748 3 หลายเดือนก่อน

    Eppudu eme cheyamantavu

  • @GreaterAmaravati
    @GreaterAmaravati 3 หลายเดือนก่อน +2

    Apagalam anna when it’s everyting in online

  • @nannempavankumarnannem1998
    @nannempavankumarnannem1998 3 หลายเดือนก่อน +1

    Kachitanga tisukoni unte pavan vedipovachu

  • @kuppasrinivas5460
    @kuppasrinivas5460 3 หลายเดือนก่อน +8

    శ్రీనివాస్ గారూ..
    అన్నీ అలా బయట పెట్టేస్తే ఎలా... మా జనసేన పార్టీ కూడా అభివృద్ధి లోకి రావాలి కదా... మాకు ఇచ్చిన మినిస్ట్రీ లోనే చూసుకోవాలి కదా...

    • @sivaprasadreddy-y2e
      @sivaprasadreddy-y2e 3 หลายเดือนก่อน

      Babu ycp convert dare ga comment petandi . donga chatuna enduku edava msg lu pedutharu

  • @dineshkrishnarayala6651
    @dineshkrishnarayala6651 3 หลายเดือนก่อน

    100% chai dankey try chasina

  • @prathyushayakkala763
    @prathyushayakkala763 3 หลายเดือนก่อน +1

    Digitalize the system

  • @dandabattulanagasrinivasar3978
    @dandabattulanagasrinivasar3978 3 หลายเดือนก่อน +1

    రేషన్ బియ్యం మాఫీయా ను అరికడతం కష్టం ఎందుకంటే ఇది సామాన్యులకు కూడా ఆసరా గా ఉంటుంది

  • @srinivass3318
    @srinivass3318 2 หลายเดือนก่อน

    corruption can control by way of closing all big notes. only by digital transaction.

  • @prasadvedantam3863
    @prasadvedantam3863 3 หลายเดือนก่อน +1

    Basically the consumer is drawing tge ratio. Rice and nit using it. So stop free issue if ration rice. Issue good quality rice so that the consumer cn use it. ALso substitute rice with other items like qoid quality wheat and sugar and pujses

  • @B.gousmohiddenMohidden-v6x
    @B.gousmohiddenMohidden-v6x 3 หลายเดือนก่อน

    Namaste 🙏🏻💐

  • @yellareddyjadda8571
    @yellareddyjadda8571 3 หลายเดือนก่อน +1

    Government should deposit money in Ration card account holder. They will buy whatever rice they want. Stop free ration. No leader can stop ration mafia including Chandrababu Naidu garu, Jagan Garu, lokesh garu, Kalyan garu.

  • @arugollu
    @arugollu 3 หลายเดือนก่อน

    Unless political corruption is addressed, govt staff corruption cannot be eliminated. Mlas and Mps should have fear of disciplinary action by party and govt. CBN garu should enforce discipline on all mlas and mps.
    Manohar garu should address the root cause Why people are selling the rice back? Why govt staff are not arresting the businesses that buy ration rice?.

  • @hunterpvn5556
    @hunterpvn5556 2 หลายเดือนก่อน

    Akada vnadi janasena

  • @Music_54321
    @Music_54321 3 หลายเดือนก่อน

    మీరు చెప్పినట్టే జరుగుతుంది చూడండి

  • @Ramakrishna-jk8kd
    @Ramakrishna-jk8kd 3 หลายเดือนก่อน

    RESHAN ETTHI VESTE PROBLEM SOLVED

  • @dayanandng2546
    @dayanandng2546 3 หลายเดือนก่อน

    మాఫీయాని వదిలేయాలి అంటావు అంతేనా

  • @SriRama-qn4wd
    @SriRama-qn4wd 3 หลายเดือนก่อน

    ఆన్న ,ఒక ఇంటికి 20 kgs బియ్యం ఇచ్చి వారు తీసుకున్న తర్వాత అమ్మడం ,అది govt tappu పట్టడం చేసేకంటే 20kgs × Rs 25 - = 500 - ప్రకారం ఆ కార్డు హోల్డర్ కి ఇచ్చేస్తే అక్కడితో ఇష్యూ close కదా,pl survey all of all peoples all partys all meedia ,all IAS expeeriance and take a final dission a best methods

  • @nivasindian
    @nivasindian 3 หลายเดือนก่อน

    మీ బాధ ఏంటి, ఇంతకు ప్రభుత్వము ఏమీ చేయాలి అని కోరుకుంటున్నా రు....
    ద్వార పుడి ని టార్గెట్ చేయ కూడదా....
    మీరు చెప్పేది ఏంటి అంటే అన్నీ వదిలేయాలి అని చెబుతున్నట్టు ఉం ది

  • @DPJY
    @DPJY 2 หลายเดือนก่อน

    Asalu 100% control oke sari ela avuddi. Raids and taking action will be part of it. This is similar to saying 0% crimes is the proof for law and order is in control..

  • @ragavendrakotha5643
    @ragavendrakotha5643 3 หลายเดือนก่อน

    Anna ysr social media a okkaru comments on lo pettadam ledu

  • @srinivasraomakkena4547
    @srinivasraomakkena4547 3 หลายเดือนก่อน

    Ivi 2 States Lo Jarugutundi
    Akkada Vunnavi 2States Ki
    Chendinavi

  • @Eswar16506
    @Eswar16506 3 หลายเดือนก่อน

    Veedu prathisari JSP ki value thagginchi TDP ki milage vachhela chesthunnadu....
    Nenu 2 years ga chusthunna...

  • @leelakrishna3902
    @leelakrishna3902 3 หลายเดือนก่อน

    80% addukunna chaluga

  • @yarrayyasurada8787
    @yarrayyasurada8787 3 หลายเดือนก่อน +1

    శ్రీను అన్న. మీకు ఏమైనా problem అవుతుందా.... అలా చెయ్యడం. మంచి కోసం ప్రయత్నిస్తే మంచిదే కదా అన్న. అంత negativity ఉండ కూడదు. మీకు తెలుసు కదా ఏ ఏ గుడౌన్స్ లో fraud జరుగుతుందో .... మీకు కుదిరితే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి suggest cheyyandi. That is best option. I didn't expect this from you అన్న.

  • @venkatasuresh835
    @venkatasuresh835 3 หลายเดือนก่อน

    రేషన్ వద్దూ, దానికి బదులుగా డబ్బు ఇస్తే బాగుంటుంది.

  • @bhaskarraovacha269
    @bhaskarraovacha269 3 หลายเดือนก่อน

    Srinivas garu may please talk with positive mind. Please give breathing time to the government which is just 20 days old. People were not dare enough to criticise previous government.

  • @podilideekshith8356
    @podilideekshith8356 3 หลายเดือนก่อน

    We believe in pawan kalyan and we believe in janasena. It is different this time things changed a lot. All your analysis is based on previous experiences. You said ycp will get atleast 50seats but it was wrong. People are way ahead than you think.

  • @radhikadevi4737
    @radhikadevi4737 3 หลายเดือนก่อน +2

    Avineethini control cheddamanukunnavallani appreciate cheyyalsindi poyi mundugane ala anocha

    • @sriharimgb9532
      @sriharimgb9532 3 หลายเดือนก่อน

      Ithaniki anni telusu anukuntadu prathidi video pettestuntadu. Athi ekkuva.

  • @pgr9624
    @pgr9624 3 หลายเดือนก่อน

    మీరు చెప్పిన మాట కరక్టు. ఈ మాఫియా ని ఇలా రైడ్లు చేయటం మూలంగా కంట్రోల్ చేయలేరు. పాత్రధారులలో చిన్న మార్పులు జరుగుతాయి. అందుచేత దీనిని అరికట్టాలంటే ఒకటే మార్గం. రేషన్ లబ్ది దారులకు రేషన్ వస్తువులకు వెలకట్టి ఆ మొత్తం వారి అకౌంట్ లో జమ చేయటం. దీనితో వారికి కావలిసిన క్వాలిటీ వస్తువులు మార్కెట్ లో కొనుక్కుంటారు. రెండవ ప్రయోజనం ప్రభుత్వానికి ఈ వ్యవస్థపై పెట్టే ఖర్చు, అవినీతి తగ్గుతుంది. దీనిలోకి నగదు పంపిణీ తీసుకురాకూడదు. ఆలోచించి నచ్చితే మీ మీడియా ద్వారా మంత్రి గారి దృష్టి కి తీసుకు రండి.

  • @ravid8485
    @ravid8485 3 หลายเดือนก่อน +1

    Arrai babu Anni okka roju avvadu ycp paytm lo join ayyava😂😂😂😂

  • @ajaypediredla
    @ajaypediredla 3 หลายเดือนก่อน

    This doesn't make sense, Srinivas garu. One should at least try, right? We cannot give messages like "It is already corrupted. It will never change." We all live on hope.
    Anyway, fingers crossed. Let's see where this goes.

  • @bamasaikumar2218
    @bamasaikumar2218 3 หลายเดือนก่อน

    Maa jaganna aithe aari theraaru dheentlo...

  • @ravikiran9200
    @ravikiran9200 3 หลายเดือนก่อน

    అందర్నీ చూడటం వేరు పవన్ వేరు, వాడు ఎవడు aina వదిలేది లేదు

  • @rajasekharn7503
    @rajasekharn7503 3 หลายเดือนก่อน +1

    నువ్వు సూపరెహే

  • @SRINIVAS-xq2dc
    @SRINIVAS-xq2dc 3 หลายเดือนก่อน

    Akkada undhi Jana Sena...

  • @sath826
    @sath826 3 หลายเดือนก่อน

    Veedu negative ga matladutadu....first nunchi antey

  • @saibusd
    @saibusd 3 หลายเดือนก่อน

    ఒకవేళ కాంప్రమైజ్ అవ్వమని అడిగితే క్యాబినెట్ లో నుంచి బయటకు వచ్చేసి ప్రతిపక్షంగా ఉండడం బెటర్

  • @pawankumar786
    @pawankumar786 3 หลายเดือนก่อน

    ❤ Janasena

  • @ARTHYD222
    @ARTHYD222 3 หลายเดือนก่อน

    If you stop subsidised rice, the export cannot take up by the industry. Because Government cannot subsidize the export of rice to Africa or any third party due World Trade Agreement. Please look into this aspect. It's win win situation for Government, poor people and exporters

  • @rk2obiee
    @rk2obiee 3 หลายเดือนก่อน

    Sunday kada paduko brother

  • @bommanalakshmi6568
    @bommanalakshmi6568 3 หลายเดือนก่อน

    ఇదంతా మామూలే వాళ్ళు నటి స్తరువిళ్ళనటిస్తరు

  • @harshavardhanchappidi4794
    @harshavardhanchappidi4794 3 หลายเดือนก่อน

    Ippativaraku YCP vallu ration mafia chesesaaru, thinesaru annaru, ippudu ration akramaanni aapaleru , evarunna emi cheyyaleru antunnaru sir, meeru malli journalism gurinchi maatlaadatam inkaa great sir..

  • @chukkaraju7973
    @chukkaraju7973 3 หลายเดือนก่อน

    ఇండియాలో ఉన్న దౌర్భాగ్యం అది. ఒకటి మంచి తయారు చేసే అమ్ముకుంటే మంచి రేట్ ఇచ్చిన కొంటారు. మన వాళ్ళు ఎక్కువగా డూప్లికేట్ ఎక్కువ లాభం గురించి ఆలోచిస్తారు అంతే

  • @BRamavnj
    @BRamavnj 3 หลายเดือนก่อน

    Avasaram Leni public ammuthunnaru control Ela chetaru ammamya kosame eedramalu

  • @venkatnarayana9156
    @venkatnarayana9156 3 หลายเดือนก่อน

    Sir... dwarampudi ni control cheste chalu ration mafia control ayinatte, he is epicenter for ration mafia

  • @Eswar9010
    @Eswar9010 2 หลายเดือนก่อน

    రేషన్ బియ్యం కొంచెం మంచి ఇస్తే అందరూ తింటారు అన్న

  • @aswathanarayanadevarakonda2625
    @aswathanarayanadevarakonda2625 3 หลายเดือนก่อน

    మారమని చెప్పడంపోయి ఇదేమి ఎంకరేగ్మెంట్ బాబు

  • @mudhadamlaxman3002
    @mudhadamlaxman3002 3 หลายเดือนก่อน

    శీనుగా ఎందుకంత ఆవేశపడుతున్నావ్ జనసేన పార్టీ కి సిద్ధాంతాలు ఉన్నాయి రేషన్ షాప్ లో అవినీతి లేకుండా లేకుండా నిర్మూలించొచ్చు ఒకవేళ నిర్మూలించకపోతే దానికి కారణం టిడిపి పార్టీ కావచ్చు చూద్దాం ఆరు నెలల తర్వాత ఎలా ఉంటుందో

  • @madhavilatha5349
    @madhavilatha5349 3 หลายเดือนก่อน

    Babu nothing is impossible adhaina jaraga vachhu

  • @FASTFOODTELUGU
    @FASTFOODTELUGU 3 หลายเดือนก่อน

    Srinu garu 2004 election mundu manchi rice 16/17 rupees 2004 election lo YSR garu gelichina3 months taruvata 27 rupees aendi

  • @kumaryenumula5447
    @kumaryenumula5447 3 หลายเดือนก่อน

    Anni sekalapaina cheyandi avagahana vastundhi andaraki

  • @hanumanthukappatrala2780
    @hanumanthukappatrala2780 3 หลายเดือนก่อน

    First view

  • @ramprasadraju1142
    @ramprasadraju1142 3 หลายเดือนก่อน

    టీడీపీ వాళ్లు అయినా ,వైసీపీ వాళ్లు అయినా,జనసేన వాళ్లు అయినా వొదిలేద్దామా శ్రీను గారు,కోట్ల ఆదాయం వాళ్లకు ,ముష్టి పథకాలు మనక

  • @SubbaiahMannam
    @SubbaiahMannam 3 หลายเดือนก่อน

    బియ్యాన్ని కి. బదులు గా. డబ్బులు. ఇవాలి

  • @Sumanth-n4f
    @Sumanth-n4f 3 หลายเดือนก่อน

    2021 lo interview ki Vella chinna post ki Amravati lo morning nunchi evening 3:40 varaku kurchunna 4:30 ki interview ipoendhi tarvatha thelisindhi yamtamtee adhi apatike oka minister recommendation ipoendhi alantapudu interview yandukupetaru anni adiganu apudu yamchepadantay interview jarigindhi anni chepali kadha andhuku anni chepadu elanti situation's ekaninna maralli

  • @VenkaiahVeerenkhi
    @VenkaiahVeerenkhi 3 หลายเดือนก่อน

    Reashan mapiya nirmulana asadhyam

  • @pallamsubramanyam2758
    @pallamsubramanyam2758 3 หลายเดือนก่อน

    Bro meru government Loni losugulu motham cheppestunnaru jagratha