డెబ్బయ్యో దశకంలో ఉషశ్రీ గారు రామాయణ భారతాలు వారానికోరోజు ఆకాశవాణిలో ప్రవచించేవారు ఆయన ప్రవచనం కోసం మేము రేడియోల దగ్గర ఆతృతతో గుమిగూడి శ్రధ్ధగా చెవులు రిక్కించి వినేసి ఆతరువాత వారం రాబోయే ప్రవచనం వినేదాకా ఇప్పుడు విన్న ప్రవచనాన్ని నెమరేసుకునేవారము. మీ ప్రవచనంతో ఆ మహానుభావుణ్ని ముమ్మూర్తులా గుర్తు చేశారు, మీకు ధన్యవాదాలు సర్🙏
ఎదురు చూపు ఫలించాయి అద్భుతంగా ఉంది మీ గొంతుతో మహాభారతం యుద్ధం 👏👏
Chalabagundi
Great 👍
డెబ్బయ్యో దశకంలో ఉషశ్రీ గారు
రామాయణ భారతాలు వారానికోరోజు
ఆకాశవాణిలో ప్రవచించేవారు ఆయన ప్రవచనం కోసం మేము రేడియోల దగ్గర
ఆతృతతో గుమిగూడి శ్రధ్ధగా చెవులు రిక్కించి వినేసి
ఆతరువాత వారం రాబోయే ప్రవచనం వినేదాకా ఇప్పుడు విన్న ప్రవచనాన్ని నెమరేసుకునేవారము.
మీ ప్రవచనంతో ఆ మహానుభావుణ్ని
ముమ్మూర్తులా గుర్తు చేశారు,
మీకు ధన్యవాదాలు సర్🙏
Anna mee voice 👌👌👌
GREAT EXPLANATION BROTHER
Meeru ee katha cheppettappudu chala ఉద్వేగం తో చెప్పారు అందుకే చాలా బాగా చేరింది నా మనసుకి ధన్యవాదాలు
Very good presentation
మహాభారతం తర్వాత మరిన్నిపాటల గురించి చెప్పండి.
భళి.
క్రుతజ్ణతలు పవన్ సంతోష్ గారు వారం నుండి చుస్తున్న మి వీడియో కోసం
ఎప్పటిలాగానే అద్భుతంగా ఉంది.❤️
చాలా బాగుంది అండి. మా అమ్మగారికి బాగా నచ్చేసింది🙏
Great Voice over # Keep going 👏
పవన్ సంతోష్ గారు...మీ విష్లేషణ చాలా బాగుంది...వేగం కాస్త తగ్గితే బాగుంటుంది అని నా అభిప్రాయం...Waiting for the new vedio...Thank u.
తరువాత బాగం ఎప్పుడండి
వచ్చేవారం
@@GyanBulb next video upload cheyyandi sir
Song meaning video cheyandi previous ga chesinatu
pavan garu meeru SRIMAD BHAGAVADGITA series kuda cheyalandi
Bro, Gangothri and Badrinath Title songs Explain Cheyandi bro