కూటమి వైపు చూసే నేతలకు ఇది ఒక గుణపాఠం? || AP PRIDE

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @తెలుగోడు-డ5ఘ
    @తెలుగోడు-డ5ఘ 6 วันที่ผ่านมา +208

    ఈ దేశంలోని ఇంత నీచమైన రాజకీయ నాయకులు ఎక్కడ ఉండరు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు అధికారం కోసం ఎంత నీచానికైనా వడ కళ్ళు

    • @pangiswaroop3363
      @pangiswaroop3363 6 วันที่ผ่านมา +9

      This is exactly right sir

    • @eswaraiahn8711
      @eswaraiahn8711 6 วันที่ผ่านมา

      Thu thu mebathuju cheda

    • @syalla123
      @syalla123 6 วันที่ผ่านมา

      😂😂 ఏమీ నీచమైన పనులు చేసారు. .జఫ్ఫా జగన్నాధం మొత్తం కాంగ్రెస్ లీడర్స్ ని తీసుకోలేదా. తర్వాత టీడీపీ లీడర్స్ ని తీసుకోలేదా..పవన్కళ్యాణ్ ఇప్పటికి తన సొంత డబ్బు కూడా ఇస్తాడు. .మీరు అన్న ఒక్క ఈపాయి ఇస్థాడ? పైగా పంచాయితీ రాజ్ డబ్బు కూడా నొక్కేసాడు

    • @ravikumarb6720
      @ravikumarb6720 5 วันที่ผ่านมา +8

      చాలా బాగా చెప్పారు సార్ 👌👌👌👌

    • @narayanamurthy8140
      @narayanamurthy8140 5 วันที่ผ่านมา +6

      Sir, CBN, PK, BJP Mosaagallu 💯 percent EVM Government. Once again these fellows are Raja kya Vebhi charulu and more less Fellows 😂

  • @cherlapallyvijay8582
    @cherlapallyvijay8582 6 วันที่ผ่านมา +75

    మోదీ నీ టెర్రరిస్టు అని అన్నది దేశంలో ఒకే ఒక్కడు....వాడే చంద్రబాబు నాయుడు 😂

    • @raghuseshapalli4475
      @raghuseshapalli4475 5 วันที่ผ่านมา +11

      వాడు నిజం గా దుష్ట మానవుడు

    • @chinnadora5705
      @chinnadora5705 5 วันที่ผ่านมา

      అవును.

    • @mohdshakeel-wt9xx
      @mohdshakeel-wt9xx 5 วันที่ผ่านมา

      Aina Modi ki siggu ledu vadi sankalo duradu

  • @rstar3397
    @rstar3397 6 วันที่ผ่านมา +94

    పార్థసారథి కి ఇప్పుడు సమ్మగా వుందే మో...బాలినేని కి వున్నట్లు...

    • @syalla123
      @syalla123 6 วันที่ผ่านมา

      Ycp lo vallu useless characters 😂

    • @rstar3397
      @rstar3397 6 วันที่ผ่านมา +8

      ​@@syalla123ఇద్దరు పెళ్ళాలు పిల్లల్ని వదిలి...ఇంకోదానికి కడుపు చేసినోడు కేరక్టర్ వున్నోడు కదా మీ దృష్టి లో😂😂😂😂😂

    • @tammavenkatavaralakshmi746
      @tammavenkatavaralakshmi746 5 วันที่ผ่านมา +3

      PAAVALA EDHAVA 1:24

  • @LakshminarayanaGUNUPUDI-pn7kl
    @LakshminarayanaGUNUPUDI-pn7kl 6 วันที่ผ่านมา +80

    కొలను పార్ధసారధి కి సిగ్గు లేదు మొన్నటిదాకా జగన్ దేముడు ఇప్పుడు ఆయన రాక్షసుడు

  • @chandram7964
    @chandram7964 5 วันที่ผ่านมา +17

    సార్,ఎవరెన్ని మొత్తుకున్నా, ప్రజల్లో జ్ఞానోదయం వచ్చినంత వరకు ఈ తరహా చెత్త దుర్మార్గ పోకడలు వుంటాయి. ప్రజలకు జ్ఞానోదయం అనేది రావడం అనేది కల్ల.!!!

  • @seshagiriraotadimeti3941
    @seshagiriraotadimeti3941 6 วันที่ผ่านมา +56

    సిగ్గుండదండి రాజకీయాలలో. ఇవాళ మాట కి రేపు చెల్లుబడి ఉండదు.మన ఖర్మ.

    • @swarnalathachennuru3350
      @swarnalathachennuru3350 5 วันที่ผ่านมา

      Vote vastunnaru kada alanti vari ki kula praatipadikana.

  • @rstar3397
    @rstar3397 6 วันที่ผ่านมา +59

    మంద ఎక్కువైతే మజ్జిగ పలచన..😂వెళ్ళండి ఇంక వెళ్ళేవాళ్ళు😂😂..

  • @D.s.vali3
    @D.s.vali3 6 วันที่ผ่านมา +78

    జోగి రమేష్ పార్టీలోకి రాలేదనేమో
    వస్తే ఆయన కూడ మనోడే అంటారు

  • @PavankumarMutharaju
    @PavankumarMutharaju 6 วันที่ผ่านมา +52

    జనం కోసం జండా ఎత్తిన యే జండా వైస్సార్ మన కోసం మన మంచి జన నాయకుడు జగన్ గారిని ఆశీర్వదించండి ap అభివృద్ధి కి మి చేయి కలపండి

    • @syalla123
      @syalla123 6 วันที่ผ่านมา +2

      Sorry..he is unfit

    • @PavankumarMutharaju
      @PavankumarMutharaju 6 วันที่ผ่านมา +2

      @syalla123 బాగున్నారా లోకేష్ పవన్ కళ్యాణ్ గారు నమస్తే 🙏🏾🙏🏾

    • @subba4604
      @subba4604 5 วันที่ผ่านมา +2

      ​@@syalla123హే నువ్వు ఫిట్

  • @vijaybhaskerreddymalireddy3798
    @vijaybhaskerreddymalireddy3798 6 วันที่ผ่านมา +60

    Superga, chepparu, Ramnadhgaru

  • @amaraiahgade3604
    @amaraiahgade3604 6 วันที่ผ่านมา +49

    Good analysis

  • @ravikumarb6720
    @ravikumarb6720 5 วันที่ผ่านมา +14

    చాలా బాగా చెప్పారు సార్ 👌👌👌👌

  • @sivasankar7890
    @sivasankar7890 5 วันที่ผ่านมา +9

    పార్థసారథి కృతజ్ఞత లేనోడువీరి కమ్యూనిటీ కి తిరుమల గుడిలో ఫస్ట్ దర్శనం పునరుద్దరణ జగనన్న చేస్తే పొగిడారు. అమరావతి ప్లాన్ సరిగా లేదు అని రోజు టీవీ డిబేట్ లో చెప్పేవారు. ఏమీ కరెక్టే జరిగింది అని అమరావతి లో టీడీపీ లో చేరాడు. దేవుడున్నాడు. బానిస

  • @chinnadora5705
    @chinnadora5705 5 วันที่ผ่านมา +6

    ఓడిన గెలిచినా ఒక వైపే ఉండాలి. అంతేగాని పార్టీలు మారితే కరివేపాకు బ్రతుకులేగాని ఇంకేమి ఉండదు..

  • @kjgagarin5183
    @kjgagarin5183 6 วันที่ผ่านมา +26

    Genuine comments. Hats off to you Ramnath garu 🌹🙏👏👍💐

  • @GmRafi-m3s
    @GmRafi-m3s 6 วันที่ผ่านมา +15

    నెక్స్ట్ మంత్రి వర్గ విస్తరణ లో పార్థసారథి కి మంత్రి పదవి అవుట్

  • @kamlal1611
    @kamlal1611 5 วันที่ผ่านมา +4

    పార్థసారథి చేయని తప్పుకి క్షమాపణ చెప్పాడు అంటే ఇంగిత జ్ఞానం లేదు అతడికి అని మీడియా ఈ విషయంలో రాయాలి, పదవులు కోసం ఎంతలా వ్యక్తిత్వాన్ని వంచన చేసుకుని బతుకుతున్నారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ

  • @LakshminarayanaGUNUPUDI-pn7kl
    @LakshminarayanaGUNUPUDI-pn7kl 6 วันที่ผ่านมา +32

    అమిత్ షా కీ బుద్ధి లేదు

    • @narayanamurthy8140
      @narayanamurthy8140 5 วันที่ผ่านมา +2

      1st he has more less Fellow. Committed BJP 💯 percent Waste Politician of Opposition party leaders. Vella ku Power Politics cheyyatamay thappa veray Development activity undadhu. Most Worest fellow.

  • @happylife...843
    @happylife...843 6 วันที่ผ่านมา +30

    anni chepina CBN Lucky person not visionary,not good administration,....only hard dirty politics, lucky PERSON

  • @jojireddy6544
    @jojireddy6544 5 วันที่ผ่านมา +5

    చంద్రబాబు ఒక రాక్షసుడు. ముసలి నక్కకి వాడి భార్య కొడుకు మనవడు అధికారం, డబ్బు తప్పితే ఎవరు అవసరంలేదు. మిగతా ఎవరినైనా అవసరానికి వాడుకొని వదిలేయడం వాడి నైజం. వాడికి తగ్గట్లుగా పావలా నాయుడు.

  • @majjadasuryarao5224
    @majjadasuryarao5224 6 วันที่ผ่านมา +22

    అధికారంలో వచ్చిన తరువాత ఏమైనా చేయవచ్చు

  • @venkatramanaP-o7h
    @venkatramanaP-o7h 6 วันที่ผ่านมา +27

    రామ్నాథ్ గారు ఈ నీతులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పట్టించుకోరు సార్ చంద్రబాబు నాయుడు రాజ్యాంగం ఇలానే ఉంటుంది

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 6 วันที่ผ่านมา +23

    బ్రో.. చెప్పేవి శ్రీ రంగ నీతులు.. 🤣🤣🤣

  • @padmanabhamg3341
    @padmanabhamg3341 6 วันที่ผ่านมา +11

    Good analysis sir

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 6 วันที่ผ่านมา +15

    Good interpretation 👌👌👌

  • @mythby
    @mythby 6 วันที่ผ่านมา +12

    CBN is an opportunity seeker...no question of principles.

  • @ramabhadra1669
    @ramabhadra1669 6 วันที่ผ่านมา +30

    Eenadu is purely Kamma paper

  • @venkateswararaop6152
    @venkateswararaop6152 5 วันที่ผ่านมา +1

    ఎదుటి వారికి చెప్పేందుకే నీతులు ఉన్నాయి

  • @dharmatutions9012
    @dharmatutions9012 6 วันที่ผ่านมา +9

    చంద్ర బాబు నాయుడు గారు మెర్క్యూరీ లాంటి వారు
    ఎక్కడ అవసరమో అక్కడ అలా మౌల్డ్ అవుతారు.🎉

    • @RameshBob
      @RameshBob 5 วันที่ผ่านมา +1

      Saara kudaa anthe ye bottle lo posthe alanti shape lo untadhi

  • @reddyyodhin1238
    @reddyyodhin1238 6 วันที่ผ่านมา +18

    Bc,SC,st vallki k batch correct sir
    Even reddy vallki kuda k batch
    Correct sir
    Ade eendu paper ts lo news balnce raastundhi
    Ekkda malli trs vaste tokkestdu ani
    Jagan kuda angali
    Ysr madhiri bayamu undali
    Parthsardhi gurinchi naaku 1 month back one person cheppdu
    He is good person

  • @nagaavula9084
    @nagaavula9084 6 วันที่ผ่านมา +15

    Memu anthe...memu kammaga cheppinadi vinali..

  • @somethingspecialchannel5333
    @somethingspecialchannel5333 5 วันที่ผ่านมา +2

    విలువలు లేనివి రాజకీయాలు ..కనీసం నాయకులకు కుర్చీలు,పదవులు ముఖ్యం....ఏ పార్టీ అధికారం లో ఉంటే ఆ పార్టీలోకి దుకేస్తారు..అప్పటిదాకా( అధికారం కోల్పోయిన )ఉన్న పార్టీ,ఆ పార్టీ నాయకుడు రాక్షసులు అవుతారు...పాపం ఆయా పార్టీల కార్యకర్తలు , అభిమానులు అలాగే ఉండి తన్నుకు చస్తున్నారు.నాయకులు బాగానే ఉంటున్నారు.

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 6 วันที่ผ่านมา +7

    కొలుసు పాద సారథి జీవితమే ఉంటే చంద్రబాబు నాయుడు పక్షాన మల్లి చేయలే కూటమిలో మళ్ళీకొలుసు పాద సారథి జీవితమే ఉంటే చంద్రబాబు నాయుడు పక్షాన మల్లి చేయలే కూటమిలో మళ్లీ ఎమ్మెల్యే పోతాడు ఇతను ఉంటే లేదు కాబట్టే అట్టా

  • @KrishnaGanta-n6d
    @KrishnaGanta-n6d 6 วันที่ผ่านมา +6

    Jai jagan anna.

  • @abhianush8787
    @abhianush8787 วันที่ผ่านมา

    Super analysis

  • @kesavaraobayana4429
    @kesavaraobayana4429 5 วันที่ผ่านมา +1

    Good job,
    Thank you

  • @LakshmiReddy-B
    @LakshmiReddy-B 5 วันที่ผ่านมา +2

    Ingitham leni Manthri. Baagundi title.

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 6 วันที่ผ่านมา +7

    AP nasanam authondi 💯😢

    • @RameshBob
      @RameshBob 5 วันที่ผ่านมา +1

      No doubt about that

  • @kiranthentu
    @kiranthentu 5 วันที่ผ่านมา +3

    YCP లో YCP నాయకులు గా ఉన్నప్పుడు YCP పార్టీ కి కాని, జగన్ గారికి కాని వ్యతిరేకంగా ఉన్న వాళ్ల తో అంటకాగిన ఎవరైనా జగన్ కి కాని, పార్టీ కి కాని, కార్యకర్తలకు కాని క్షమాపణ చెప్పిన వాళ్లు ఉన్నారా? అటువంటి సందర్బం ఉందా?
    ఏది ఎమైన TDP లో ఉండే కార్యకర్త నుంచి మొదలు నాయకులు వరకు అందరూ పార్టీ కోసం చంద్ర బాబు కోసం రక్తం పెట్టి పని చేస్తారు.
    YCP లో వాళ్లు అలా కాదు

    • @narayanamurthy8140
      @narayanamurthy8140 5 วันที่ผ่านมา +1

      Sir Idi only rajakey Vebhi charulu TDP PK BJP 💯 party

  • @edaisraeledaisrael4809
    @edaisraeledaisrael4809 5 วันที่ผ่านมา

    సార్ జరిగిన,జరుగుతున్నా సంఘటనలు గురించి ఆలోచించే నాయకులు లేరు, ప్రజలు లేరు ఎవరి స్వార్థం వారిది. వీరు తమ స్వార్థ ప్రయోజనం కోసం దీనంగా దండాలు పెడతారు, ప్రజలేమో అత్యాశపడి అన్నిమోసుకొని కూర్చుంటారు. మనకెందులెండి చింత పోయేవారు పడతారు ఆ రచ్చ

  • @luganlugan1301
    @luganlugan1301 6 วันที่ผ่านมา +4

    Vote vasina variki buddhi leduga

  • @jayalakshmi143lakshmi8
    @jayalakshmi143lakshmi8 6 วันที่ผ่านมา +7

    YSRCP nundi tdp loki vellina andharini baga insult chestunnaru , alane avvali

    • @syalla123
      @syalla123 6 วันที่ผ่านมา

      5 years alavataipoindi bhayya ycp lo😂

  • @bapireddybonthu2855
    @bapireddybonthu2855 6 วันที่ผ่านมา +7

    🌹🌹👍

  • @poornachandraraopidugu7110
    @poornachandraraopidugu7110 5 วันที่ผ่านมา +1

    Vallu chesthe samsaram vere vallu chesthe vebhicharam 😂😂😂

  • @NagarajuB-fk8oy
    @NagarajuB-fk8oy 6 วันที่ผ่านมา +8

    Medeya.mahema

  • @padalavenkateswarrao2271
    @padalavenkateswarrao2271 5 วันที่ผ่านมา +1

    Thama kutambam Thama vargam abirudhi chendhali eppudu jarugu thunnadi edhey 😢

  • @chinnadora5705
    @chinnadora5705 5 วันที่ผ่านมา

    ఈ కటాలంతా మాకొద్దు ఎప్పుడైనా ఎన్నికలు రాని పోయేవాడు పోనీ, వచ్చేవాడు రాని. జగన్ ఇమేజ్ ఏమీ పోలేదు తెలుసు కోవాలంటే Evm పక్కన పెట్టి పేపర్ బ్యాలెట్ ఎలక్షన్ పెట్టి చుడండి..

  • @krishnakumarigade2903
    @krishnakumarigade2903 6 วันที่ผ่านมา +2

    That is the craze for power & money.
    Shameless politics.

    • @RameshBob
      @RameshBob 5 วันที่ผ่านมา +1

      Power of money media and judiciary

  • @gnanakrishna1531
    @gnanakrishna1531 5 วันที่ผ่านมา +1

    neethi nijayathi vallaku theliyavu sir

  • @NageswaraRaoKadambala-l8s
    @NageswaraRaoKadambala-l8s 5 วันที่ผ่านมา

    G lattachnna old opposition great b c leader

  • @janardhanareddy5614
    @janardhanareddy5614 6 วันที่ผ่านมา +4

    బానిస బతుకు ఎందుకు

  • @satyasai781
    @satyasai781 6 วันที่ผ่านมา +3

    Anta Mandi velitay Anni seats istaaru

  • @ravinagalla8367
    @ravinagalla8367 6 วันที่ผ่านมา +4

    Ayina siggu lekunda Q kadutunnaru

  •  5 วันที่ผ่านมา +2

    Vamsi , roja , botsa andaru mee anna ni boothulu tittaru
    Sollu aapu Bujji

  • @Psk2523
    @Psk2523 6 วันที่ผ่านมา +3

    CBN garu inte .......enti.....

  • @SrinivasaraoKonagalla
    @SrinivasaraoKonagalla 5 วันที่ผ่านมา +2

    Next kaallu pattu kovadame

  • @indirapriyadarsini2554
    @indirapriyadarsini2554 5 วันที่ผ่านมา +1

    Kutami leaders especially this jealous PK cheap revenge politics reaching peak level day by day
    Kutami leaders will definitely repay for this worst politics

  • @ravindravarma8737
    @ravindravarma8737 5 วันที่ผ่านมา +1

    Mee badha pagodiki kooda raakoodadu sir..😅😅😅😅

  • @srinivasdodda8432
    @srinivasdodda8432 6 วันที่ผ่านมา +14

    Avi news papers kaadu Ramnadh. Broker Kula media.

  • @venugopalreddyyeduguri6403
    @venugopalreddyyeduguri6403 5 วันที่ผ่านมา +1

    Castle is thicker than blood.

  • @nageswarraopolu
    @nageswarraopolu 5 วันที่ผ่านมา

    Good

  • @prasadaraochekuri5244
    @prasadaraochekuri5244 6 วันที่ผ่านมา +3

    Vamsi అన్నం తినేవాళ్ళు వై c p లో చేరరు అన్నారు, రోజా రాజశేఖర్ రెడ్డి గారిని పంచెలూడదీసి కొడతాం అంలేద, బొత్స ycp ని తిట్ట లేదా... దీనికే మంటారు... మహానుభావా...

    • @narayanamurthy8140
      @narayanamurthy8140 5 วันที่ผ่านมา +1

      Sir, Present he is good Leader in YSRCP. Committed leader 💪

  • @madhusudhanreddyavutu7221
    @madhusudhanreddyavutu7221 5 วันที่ผ่านมา +1

    Waste sir ! Every one is for sale . People should think abt their families

  • @maryadaramanna471
    @maryadaramanna471 5 วันที่ผ่านมา +1

    బాబు రామ్ నాదు ..రాజశేఖర్ రెడ్డి ని పంచలూడదీసి తంతా అన్నది రోజా ..జగన్ ఒక రాక్షసుడు ..చిన్నపిల్లలు చూస్తే జడుసుకుంటారు అన్నది మొక్క అక్కగారు ..కట్ చేస్తే జగన్ గవర్నమెంట్ లో మంత్రి .. జైలు కి బెయిల్ కి మాదే ఊగే పార్టీ వైసీపీ - కన్నబాబు .ఇక బొత్స గురించి చెప్పనక్కర్లేదు ...ఇవన్నీ రాజకీయాల్లో సహజం అయిపోయాయి

    • @narayanamurthy8140
      @narayanamurthy8140 5 วันที่ผ่านมา +2

      Sir yentha khaina Ex CM Jagan Mohan Reddy garu Values unna Leader. 17 Medical College's Udyanam Kidney Center, Rythu Borosa Center's, Village Clinics, Vollenteer vyvasta rupakartha etc ie Jagan Mohan Reddy garu 🎉❤😂❤

    • @maryadaramanna471
      @maryadaramanna471 5 วันที่ผ่านมา

      @ నేనడిగింది ఏంటి? మీరు చెప్తుంది ఏంటి?

  • @madankovi1874
    @madankovi1874 5 วันที่ผ่านมา +1

    O anna dharamana, bothasa jagan ni yemi annaru teliyada, party lo cheruchukoleda? Politics lo evi natural. Nee thulu aapu.

  • @govardhanreddy8377
    @govardhanreddy8377 4 วันที่ผ่านมา

    Evm mahima ec mahima

  • @gangireddypullareddy2512
    @gangireddypullareddy2512 5 วันที่ผ่านมา

    Aamathya padhavi ooost guru

  • @venugopalreddyyeduguri6403
    @venugopalreddyyeduguri6403 5 วันที่ผ่านมา

    Balineni is in which party ?
    Perhaps,he himself dosenot know.

  • @govardhanreddy8377
    @govardhanreddy8377 4 วันที่ผ่านมา

    Evm vaddhu ballet muddhu

  • @guravareddy2133
    @guravareddy2133 5 วันที่ผ่านมา

    మనిషి అనేవాడు ఎంతటి నీశతి నీసేనికి అయ్యిన దిగజార గలిగింది ఒక్క మనిషి ఛీ ఛీ ఛీ వాళ్ళల్లో ప్రథముడు బ్రోకర్ RK

  • @bashaucs3132
    @bashaucs3132 5 วันที่ผ่านมา

    Ap రాజకీయాలల్లో ఒక్కడే Hero JAGAN 🏹🏹🏹🏹🏹🏹🏹 Hero సినిమాలో మిగిలిన వాళ్ళు సైడ్ క్యారెక్టర్లే

  • @sunilkumarreddydatla2950
    @sunilkumarreddydatla2950 5 วันที่ผ่านมา

    SIGGULENI BATHUKULU.

  • @bhaskarareddy1203
    @bhaskarareddy1203 5 วันที่ผ่านมา

    పార్థ సారథి 😂

  • @srilakshmipinnika6555
    @srilakshmipinnika6555 5 วันที่ผ่านมา

    అయ్యా, మీరు అమాయకంగా నటించవలసిన పని లేదు.
    మోదీ , చంద్రబాబు పొత్తు పెట్టుకోవాలనుకున్నపుడు అప్పటి అనేక పరిస్థితులను బేరీజు వేసుకొని నిర్ణయించుకుంటారు.
    కానీ ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోనపుడు ఆ రెండు పార్టీల దిగువ శ్రేణి నాయకుల మీద వేదిక పంచుకోవడంలో ఆంక్షలు సహజంగానే ఉంటాయి. ఇది అన్ని పార్టీలలోనూ జరుగుతూ ఉంటుంది.

  • @Bhavan-r7o
    @Bhavan-r7o 5 วันที่ผ่านมา

    ade sitting mps.mlas mlcs aithe siggulekunda theesukuntaru
    already 3 rajyasabha mp s ni konnaru kadaa

  • @ravinagalla8367
    @ravinagalla8367 6 วันที่ผ่านมา +1

    Botsa , sucharita, jogi , all in Q

  • @CBCNCKakinada
    @CBCNCKakinada 5 วันที่ผ่านมา +1

    మనకి బొత్స,ధర్మాన,లాంటి వాళ్ళుచాలా మంది వున్నారు......రాజకీయం అంటే...

  • @venugopalreddyyeduguri6403
    @venugopalreddyyeduguri6403 4 วันที่ผ่านมา

    Miku pedda prashna.
    Janasena dont care for scs & sts.

  • @ramapathik833
    @ramapathik833 5 วันที่ผ่านมา

    EVM la cm CBN GA nuvu yevadu Lachanna goud gurinchi adagadaaniki. Née party ni 2027 lo gangalo kaluputaamu .kamaravati lo vaale leader lu kaadu.

  • @rathnaxyz
    @rathnaxyz 5 วันที่ผ่านมา +1

    నీకు పైన లేదు లోపల కూడా యేమి లేదు అని నిరూపించుకున్నారు రా Paytm

    • @venukalluri7679
      @venukalluri7679 5 วันที่ผ่านมา

      నీకు కుటుంబం
      సిగ్గు రోషం మానం మర్యాద అనేవి అస్సలు లేవా
      ఓహో
      మీరు ప్రత్యేకమైన అలగా జనం సంకర జాతి వెదవ లు కధా
      మికు ఏమి ఉండవులే