ఎవడురా.. Ap ని వెనకబడ్డ రాష్ట్రం అన్నది.. ఇక్కడ పవర్ లో వున్నవాళ్లు పూట కు 10,000 విలువ చేసే భోజనం చేస్తారు.. Speacial ఫ్లైట్స్ లో ట్రావెల్ చేస్తారు.. Ap గొర్రెలు అది చూసి తెగ మురిసిపోతాయి 😢😢😢
ఎవరు ఏమి రాస్తే లాభం ప్రధానమంత్రి 2019లో ఏటీఎం ఏటీఎం పోలవరం ఏటీఎం అన్నాడు ఏం లాభం పైన ఎంక్వయిరీ చేయాల్సింది ఆయన కానీ అప్పుడు అన్నాడు మళ్ళీ చంద్రబాబు కాళ్ళ దగ్గరికి వచ్చాడు ఇంకెవరు ఏం చేయగలరు చంద్రబాబుని 3200 కాకుంటే 32000 అయినా ఇబ్బంది లేదు సంక నాకి పోయేది ఆంధ్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావలసింది కూడా అదే కదా అందుకే కదా చంద్రబాబు నెత్తిన పెట్టుకున్నారు అనుభవించండి అనుభవించండి సూపర్
పప్పు తో పాటు హెరిటేజ్ నెయ్యి వేశారు. 1kg 1600 మరి. విలేఖరులు కూడ kg నెయ్యిని మజ్జిగ లా గట గటా తాగేశారు. ఒక్కొక్కరికి kg నెయ్యి. వైస్రాయ్ హోటల్ పార్క్ హయత్ హోటల్ D.V మ్యనరా.? NTR అల్లుడా! మజాకా! ఏపీ ప్రజలు నందమూరి వంశానికి తరతరాల బానిసలు, పాలేరులు పన్నులు కట్టి పోషించాలి. స్పెషల్ ప్లైట్స్ లో తిరుగుతారు. కోట్లకు కోట్లు అద్దెలు కడుతూ పార్క్ హయత్ హోటల్ లో బస చేస్తారు.
ఎంతయినా ఖర్చు చేస్తాడండీ మీరెవరు అడగటానికి అడిగి తే మీ అమ్మా మొగుడు సొమ్మెం కాదుగదా అని అంటాడు ఆయన ఏమి అన్నా వత్తాసు పలికే మేధావులు ఆయనకి ఎంతో మంది ఉన్నారు.
రాసుకోండి ,రాసుకోండి కానీ అలా రాసుకునే రాపిడికి చర్మం ఊడిపోకుండా చూసుకోండి అంకిరెడ్డి అన్నా. Barnal అయిట్మెంట్ కూడా దగ్గర పెట్టుకోండి. మంట పుడితే రాసుకోవచ్చు.
ఈ మధ్యనే జాఫర్ హర్షసాయి నీ తీసుకెళ్ళి అన్నా క్యాంటీన్ లో భోజనం , స్టార్ హోటల్ భోజనం తో కంపేర్ చేయించి అన్నా క్యాంటీన్ భోజనం సూపర్ అని చెప్పించిన వీడియో చూసాను. కలెక్టర్లు,ఉన్నత స్థాయి అధికారులు,మంత్రులు వున్న ఇటువంటి సమావేశాలలో అదే భోజనం ఏర్పాటు చేస్తే పబ్లిసిటీ వచ్చేది,లోటుపాట్లు తెలిసేవి,ఎందుకంటే జిల్లా స్థాయిలో అన్నా క్యాంటీన్ పర్యవేక్షణ చూసే అవకాశం వుంటుంది కదా.
రామ్నాథ్ గారు నమస్కారమండి మేము గత నెల అంటే నవంబర్లో సివిల్ గా అయ్యప్ప కొండ కి వెళ్లి దర్శించుకుని తిరిగి ప్రయాణంలో తిరుపతి చేరుకున్నాము తిరుపతిలో రాయల్ సారంగి అంటే అదాని గ్రూప్ హోటల్లో భోంచేసావా అక్కడ ఒక ప్లేటు ఖరీదు ఎంతో తెలుసా కేవలం 250 రూపాయలు మాత్రమే కానీ ఆ ప్లేట్ చుట్టూ పది రకాల కూరలు మరి పచ్చళ్ళు కలిపి ఎంతో రుచిగా ఉంది తెలుసా నాకు సంతోషంగా ఉంది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులైన నారా చంద్రబాబునాయుడు గారు జిల్లా కలెక్టర్ సమావేశంలో వాళ్లకు ఇచ్చే భోజనం ఖరీదు మీరు ఇప్పుడే చెప్పారు కదా ఒక పళ్ళెం ఖరీదు 3200 అంటే ఆ పళ్లెం చుట్టూ బంగారు నాణేలు మరియు వెండి నాణేలు పెట్టి ఫోన్ చేస్తుంటారు ఏమో అందుకే అంత ఖరీదు మన ముఖ్యమంత్రి గారికి ఏం పోయింది ఇది ప్రజల సొమ్మే కదా ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి బాదుడే బాదుడు ఆయన ఖర్చు పెడుతున్నాడు ఆయనకు నొప్పి లేదుగా పేద ప్రజలు మరియు మధ్యతరగతి వాళ్లు కట్టిన ఎలక్ట్రిసిటీ మరియు ఇంటి పన్నులు ఇవన్నీ కట్టిన సొమ్ముతో 3200 లేదు అంతకన్నా మించే 5000 రూపాయలు ఒక్కొక్క ప్లేట్ కి చెల్లించే ఆశ్చర్యపోనక్కర్లేదు అదే గత ముఖ్యమంత్రి గారు ఏదో ఆలోచిస్తూ ప్రజలకి ఇవ్వవలసిన సంక్షేమ పథకాలు అందజేశారు ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ప్రజల్ని హామీలు ఇచ్చి ప్రజలందరినీ తన బుడమేరు వరదల్లో ముంచేశారు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇలాగానే ఉండాలని నేను కోరుకుంటున్నాను
ఇదండీ,2047 విజనరీ అంటే!! చెప్తే నమ్మరు.! ప్లేటు రూ 3200. అంతే ఏం తిన్నారో ఏమో! మనిషి మాంసం పెట్టారో ఏమో! హోటల్ వాళ్లు. పచ్చ మీడియా కు ఇలాంటివి సమ్మగా వుంటాయి. ఈ విధానాలు విధ్వంసం కాదు . అభివృద్ధి.!! చీ యింకా ఇలా బయటకు రాని ఘోరాలు ఏం జరుగుతున్నాయో ఏమో!!!?
Sir.... No problems.. Most of educated people like CBN & PK... OUR bad luck more opposition... I hope that it will continue ever and ever by The HELP OF EVMS... THANK YOU
మహా అవినీతి కి జిందాబాద్! కాలం సాగినా బుధ్దులు మారలేదే!! బతికున్నంత కాలం అవినీతేనా? ప్రజాధనం దోచుకుందుకు సిగ్గేయదా? మనవడికి కూడా నేర్పుతారా అవినీతి చేయడం..! ఒకటే రక్తం గదా.. అవకాశాలు ఉన్నాయి!!
ఏమిటిది CBN మరియు PK ,BJP KUTAMI NI నమ్మి ఓట్లు వేస్తే ఏమిటండీ ఇది , జనాలను మోసం చేయటం కొంచెమైనా బాధ్యత ఉన్నదా నన్ను నమ్మండి అన్న పవన్ కల్యాణ్ ఎక్కడ ఉన్నాడు. ప్రతిపక్షం వాళ్ళు ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి ఈ విషయం మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి. జనాలకి,ప్రధాన మంత్రి కి తెలియాలి😢😢😢
సార్ అధికారుల వివరణ: ఆ హొటల్ వారు వేర్వేరు దేశాల రుచులను అందించడం కోసం అక్కడి నుంచీ డిష్ లను తెప్పించడంతో ఒక్కో స్టాఫ్ ప్లేటు 37 డాలర్లు మాత్రమే చెల్లించాం. ఇదే అక్కడ తింటే దీనికి 3-4 రెట్లు అయ్యేది. అదంతా మన పులకేశి మిగిల్చారు అని..😂😅
ప్రశ్నల పార్టీ గా పుట్టిన జనసేన పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు ఏ పొయ్యిలో పడుకున్నారు?. లేదా నీజీరియా పౌడర్ ఇచ్చి నిన్ను ఎక్కడైనా పండబెట్టారా?. లేకపోతే, నీకూ ఇందులో ఒక పోగు ఇచ్చారా?. చెప్పండి sir. మీరిచ్చిన స్ఫూర్తితో, మేము కూడా ప్రశ్నిచడం నేర్చుకున్నాము. కాని మేము ప్యాకేజీ తీసుకోము. మిగతాదంతా same to same. అని ప్రజలు అంటున్నారని, మీకు చెప్పిన కేంద్ర "నీఘా" వర్గాలు నాతో అన్నాయి sir. ఏం చెప్పాలి sir.
Cbn చీరిత్ర మొత్తం రాష్ట్రము సంపద జోబీలో ఖర్చులు పచ్చ మీడియకి వల్ల కులపోళ్ళకి టీడీపీ కార్యకర్తలకు దోచి పెట్టడమే అభివృద్ధి cbn మోచేతి నీళ్లు తాగినోళ్లు ఊ దరగోదుతుంటారు cbn విజనరీ అని గోలపెడుతుంటారు ఇదే నిజమేమో అని మిగతా జనాలు నమ్ముతూ వచ్చారు ఇన్నాళ్లు ఒక్కురులో 500 జానభ ఉంటే నలుగురు కార్యకర్తలకు వర్కులని దోచి పెట్టి వారిచేత ఆపథకాలు వస్తాయి అని మిగతా జనాలును మభ్యపెడుతూ రోజులు గడుపుతారు లాస్టుకి జగనన్న వల్ల cbn చెప్పిన హామీలు ఇవ్వలేక పోతున్నాడు cbn అని వల్ల ప్రచారం చేస్తారు ఓట్లు వేసినవారు నోరు తెరుచుకొని ఉంటారు
అంతర్జాతీయ నగరం కదా...ఆ మాత్రం రేటు ఉంటుందిలే. మన దగ్గర అయితే చ. అ. నిర్మాణం ఖర్చు 2000. అదే మన విశ్వనగరంలో తాత్కాలిక నిర్మాణాలకే ఇసుక మనమే ఇచ్చి 13000 ఇస్తున్నాం కదా😂
Jagan 5 years spend chesina money vellu 1 year lo chestharu entha ayena costly costly govt😂😂😂😂 5 years snacks ki 3 cr antey thega morigaru mari 2 days ki 1,20 cr
చాలా మందికి సీబీన్ ఏది చేసినా చాలా బాగా నచ్చుతుంది. జగన్ ఏ పని చేసినా తప్పే.
అదే గా బ్రో
అవును కమ్మవారికేకాడు కొంతమంది రెడ్లకు కూడా కమ్మగా ఉంటుంది cbn ఏమి చేసిన
Mee edupu epudu alage edustu undadi 😂😂😂😂
Memu sampadha srusti chestunam😂😂🎉🎉
@@myvoice1626
అటువంటి వాళ్ళను " కడ్లు" అంటారు.
" రెడ్లలో కడ్లు వేరయా విశ్వదాభిరామ వినుర వేమా!"
Puffs ki 8 crores kante chala better
చంద్రబాబు దగ్గర వాళ్ళకి ఇలాగే సంపద సృష్టిస్తాడు
Chandra Babu ki commission isthe evarikaina sampadha srustistaadu...Chesina appu antha Swiss bank ki potundi...
లక్ష కోట్లు అప్పు చేశాడు కదా ఎంత తిండి అయినా మింగుతాడు.....
ప్లేటు కి 3200 ఖర్చు చంద్రబాబు కి జూజూబి, అమరావతి నిర్మాణ ఖర్చు రెట్టింపు.చేసేశాడు, అది అసలు దోపిడీ
ప్రజల సోమ్మంటే బాబుకు ఎంత అలుసంటే మాటల్లో చెప్పలేం సార్
నేషనల్ మీడియా మోడీ ది, తెలుగు బాబు కుల మీడియా చంద్రబాబు ది నాకుతున్నారు. దేశం రాష్ట్రం నాకి పోతున్నాయి
11😂
నాకీతే విటమిన్లు పుష్కలంగా లభించును అని పెద్ద బాల శిక్ష లో వున్నది.
😢
@malli824 Taravata 😩😫😩😫😩
@@GrandBharat-u7levm's 😅😂
ఎవడురా.. Ap ని వెనకబడ్డ రాష్ట్రం అన్నది.. ఇక్కడ పవర్ లో వున్నవాళ్లు పూట కు 10,000 విలువ చేసే భోజనం చేస్తారు.. Speacial ఫ్లైట్స్ లో ట్రావెల్ చేస్తారు.. Ap గొర్రెలు అది చూసి తెగ మురిసిపోతాయి 😢😢😢
😢😢
Pedha vallaki 10,000 Este matram tax players ani edustaru
Kani ekada jarigedhi entante lone thechindhi matrame janalaki panchedhi
Adhi andhari money yee
But tax players katedhi government udhyogulaki ,and rastra vanarulani rajakeeya nayakulaki dhochuko k
Daniki upayoga paduthundhi 😂😂😂😂
Vjanari deavalop rastram 50years befor
😂
Plate కి 200 రూపాయలు ఖర్చు పెట్టీ...మిగతా డబ్బు అంత చిన బాబు అకౌంట్ లోకి పోయివుంటాయి...
Andulo emaiana doubtaa...elakalu pattinaa koodaa veella share veellaku kaavalsinde..
Yess
ప్లేటు కి 3200 ఖర్చు చంద్రబాబు కి జూజూబి, అమరావతి నిర్మాణ ఖర్చు రెట్టింపు.చేసేశాడు, అది అసలు దోపిడీ
ఛా!
అంత ఉండదు లే!
@rstar3397 Aa 200 kooda amma canteen ki CHANDRA BAADUDU 😂🤣😂🤣😂🤣
ఎవరు ఏమి రాస్తే లాభం ప్రధానమంత్రి 2019లో ఏటీఎం ఏటీఎం పోలవరం ఏటీఎం అన్నాడు ఏం లాభం పైన ఎంక్వయిరీ చేయాల్సింది ఆయన కానీ అప్పుడు అన్నాడు మళ్ళీ చంద్రబాబు కాళ్ళ దగ్గరికి వచ్చాడు ఇంకెవరు ఏం చేయగలరు చంద్రబాబుని 3200 కాకుంటే 32000 అయినా ఇబ్బంది లేదు సంక నాకి పోయేది ఆంధ్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావలసింది కూడా అదే కదా అందుకే కదా చంద్రబాబు నెత్తిన పెట్టుకున్నారు అనుభవించండి అనుభవించండి సూపర్
పప్పు తో పాటు హెరిటేజ్ నెయ్యి వేశారు. 1kg 1600 మరి.
విలేఖరులు కూడ kg నెయ్యిని మజ్జిగ లా గట గటా తాగేశారు. ఒక్కొక్కరికి kg నెయ్యి.
వైస్రాయ్ హోటల్
పార్క్ హయత్ హోటల్
D.V మ్యనరా.?
NTR అల్లుడా! మజాకా!
ఏపీ ప్రజలు నందమూరి వంశానికి తరతరాల బానిసలు, పాలేరులు పన్నులు కట్టి పోషించాలి.
స్పెషల్ ప్లైట్స్ లో తిరుగుతారు.
కోట్లకు కోట్లు అద్దెలు కడుతూ పార్క్ హయత్ హోటల్ లో బస చేస్తారు.
దోచుకున్న వాళ్ళకి దోచుకున్నంత👍👍👍👍👍👍👍👍👍👍👍
ఇది సంపద సృష్టి లో భాగం
చంద్రబాబు గారు ఏమి చేసిన ఎంత ఖర్చు పెట్టినా అడగరు
అదే జగన్ అయితే గోల గోల చేసేవారు
అడిగి బొక్కలో కూర్చుంటారా ఏంటి
ప్రపంచ స్థాయి నగరంలో మీటింగ్ అంటే ఆ స్థాయి లో ఖర్చు అవుతుంది😂😂😂
😊😊😊
క్రితం దాక కొంత మంది చంద్ర మండలం మీద బోజనం అందుకే ఇంత రేటు అంటున్నారు కాదా? ప్రపంచ స్తాయి నగరంలోనేనా?
సామాన్య ప్రజలకు అన్న క్యాంటీన్ ఐదు రూపాయలు భోజనం. మీకు మాత్రం 5000/- రూపాయలు భోజనం. ఇది ఎక్కడి న్యాయం సార్.
ఎంతయినా ఖర్చు చేస్తాడండీ మీరెవరు అడగటానికి అడిగి తే మీ అమ్మా మొగుడు సొమ్మెం కాదుగదా అని అంటాడు ఆయన ఏమి అన్నా వత్తాసు పలికే మేధావులు ఆయనకి ఎంతో మంది ఉన్నారు.
3200 కాకపోతే 32,000 రాసుకుంటాం మీకెందుకండీ.....,🤪😀🙃
😅
రాసుకోండి ,రాసుకోండి కానీ అలా రాసుకునే రాపిడికి చర్మం ఊడిపోకుండా చూసుకోండి అంకిరెడ్డి అన్నా. Barnal అయిట్మెంట్ కూడా దగ్గర పెట్టుకోండి. మంట పుడితే రాసుకోవచ్చు.
ఈ మధ్యనే జాఫర్ హర్షసాయి నీ తీసుకెళ్ళి అన్నా క్యాంటీన్ లో భోజనం , స్టార్ హోటల్ భోజనం తో కంపేర్ చేయించి అన్నా క్యాంటీన్ భోజనం సూపర్ అని చెప్పించిన వీడియో చూసాను. కలెక్టర్లు,ఉన్నత స్థాయి అధికారులు,మంత్రులు వున్న ఇటువంటి సమావేశాలలో అదే భోజనం ఏర్పాటు చేస్తే పబ్లిసిటీ వచ్చేది,లోటుపాట్లు తెలిసేవి,ఎందుకంటే జిల్లా స్థాయిలో అన్నా క్యాంటీన్ పర్యవేక్షణ చూసే అవకాశం వుంటుంది కదా.
అన్నా క్యాంటీన్ కి వెళ్ళు ఉంటే ఐదు రూపాయలకే దొరికేది కదా
రామ్నాథ్ గారు నమస్కారమండి మేము గత నెల అంటే నవంబర్లో సివిల్ గా అయ్యప్ప కొండ కి వెళ్లి దర్శించుకుని తిరిగి ప్రయాణంలో తిరుపతి చేరుకున్నాము తిరుపతిలో రాయల్ సారంగి అంటే అదాని గ్రూప్ హోటల్లో భోంచేసావా అక్కడ ఒక ప్లేటు ఖరీదు ఎంతో తెలుసా కేవలం 250 రూపాయలు మాత్రమే కానీ ఆ ప్లేట్ చుట్టూ పది రకాల కూరలు మరి పచ్చళ్ళు కలిపి ఎంతో రుచిగా ఉంది తెలుసా నాకు సంతోషంగా ఉంది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులైన నారా చంద్రబాబునాయుడు గారు జిల్లా కలెక్టర్ సమావేశంలో వాళ్లకు ఇచ్చే భోజనం ఖరీదు మీరు ఇప్పుడే చెప్పారు కదా ఒక పళ్ళెం ఖరీదు 3200 అంటే ఆ పళ్లెం చుట్టూ బంగారు నాణేలు మరియు వెండి నాణేలు పెట్టి ఫోన్ చేస్తుంటారు ఏమో అందుకే అంత ఖరీదు మన ముఖ్యమంత్రి గారికి ఏం పోయింది ఇది ప్రజల సొమ్మే కదా ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి బాదుడే బాదుడు ఆయన ఖర్చు పెడుతున్నాడు ఆయనకు నొప్పి లేదుగా పేద ప్రజలు మరియు మధ్యతరగతి వాళ్లు కట్టిన ఎలక్ట్రిసిటీ మరియు ఇంటి పన్నులు ఇవన్నీ కట్టిన సొమ్ముతో 3200 లేదు అంతకన్నా మించే 5000 రూపాయలు ఒక్కొక్క ప్లేట్ కి చెల్లించే ఆశ్చర్యపోనక్కర్లేదు అదే గత ముఖ్యమంత్రి గారు ఏదో ఆలోచిస్తూ ప్రజలకి ఇవ్వవలసిన సంక్షేమ పథకాలు అందజేశారు ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ప్రజల్ని హామీలు ఇచ్చి ప్రజలందరినీ తన బుడమేరు వరదల్లో ముంచేశారు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇలాగానే ఉండాలని నేను కోరుకుంటున్నాను
హోటల్ వాడు మనోడే... యెంత బిల్లు వేసిన మాకు సమ్మగానే ఉంటది... మనోడే కదా
Manodu ante K....anthey kada😂😂, English medium vaddu, school teacher laku biometric attendance vadfu edey ma bollinaidu visionary
ఇది ఎంత వరకు నిజమో కానీ, ఒక వేళ నిజం అయింటే సంపద సృష్టి ప్రభుత్వం కు కాదు, సదరు కేటరింగ్ కాంటాక్టర్ కు మాత్రమే.
ఆ హోటల్ మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ వాళ్ళకు షేర్ ఉండి ఉంటుంది
సంపద సృష్టిలో భాగంగా రాష్ట్ర ఖజానాకు బొక్క పెట్టాడు
సంపదసృష్టి అండి మిరెంది ఇలా నాన యాగీ చేస్తారు మా విజనరీ నీ ఏమ్ బాలేదు.😂😂😂😂😂
చంద్రబాబు అనుభవం పవన్ కోరుకున్నాడు ... ఇంకా పది సంవత్సరాలు ఉండాలని అంటున్నాడు...
ఏ ఖర్చులైన ఇలాగే ఉంటాయి .. ఎవరు ఏమీ అన్నా ఉపయోగం లేదు
ప్రపంచ స్ధాయి కదా...బంగారం పూత పూసి పెట్టి ఉంటారేమో సర్...ఆరోగ్యానికి మంచిది కదా...
ఇదండీ,2047 విజనరీ అంటే!! చెప్తే నమ్మరు.! ప్లేటు రూ 3200. అంతే ఏం తిన్నారో ఏమో! మనిషి మాంసం పెట్టారో ఏమో! హోటల్ వాళ్లు. పచ్చ మీడియా కు ఇలాంటివి సమ్మగా వుంటాయి. ఈ విధానాలు విధ్వంసం కాదు . అభివృద్ధి.!! చీ యింకా ఇలా బయటకు రాని ఘోరాలు ఏం జరుగుతున్నాయో ఏమో!!!?
దోచుకో పంచుకో తినుకో అనే కాన్సెప్ట్ కు న్యాయం చేసారు
AP is very rich. AP people can afford it. Enjoy AP Enjoy.
👏👏👏👏
Sir.... No problems.. Most of educated people like CBN & PK... OUR bad luck more opposition... I hope that it will continue ever and ever by The HELP OF EVMS... THANK YOU
వాళ్ల డబ్బులు కాదు కదా ఎంతైనా ఖర్చు పెడతారు
తినేస్తారు 5 ఏళ్ళు జనాల డబ్బే కదా అని అడ్డు అదుపు ఉండదు 😂😊
టీడీపీ పేద స్కామ్ పార్టీ అయిపోయింది వరదలు లో అగ్గిపెట్టి పులిహోర స్కామ్
లిక్కర్ స్కామ్
ఇసుక స్కామ్
ఇప్పుడు భోజనాలు సర్ఫరా స్కామ్
Enjoy chestunnaru... amaravati ki dabbulu vunnayi, collectors ki dabbulu vunnayi...kani amma vodiki mathram levu...
EXLLENT SIR THANKYOU 🙏🙏🙏🙏 GODBLESS YOU
మహా అవినీతి కి జిందాబాద్!
కాలం సాగినా బుధ్దులు మారలేదే!!
బతికున్నంత కాలం అవినీతేనా? ప్రజాధనం దోచుకుందుకు సిగ్గేయదా? మనవడికి కూడా నేర్పుతారా అవినీతి చేయడం..! ఒకటే రక్తం గదా.. అవకాశాలు ఉన్నాయి!!
బాగా విసన్ వుండాలంటే బాగా తినాలి నేషనల్ మీడియా కూడా రాస్తుంది
భోజనం చేసారా వజ్ర వైడుర్యులు తిన్నారా ఏంటి
సంపద సృష్టి లో ఇది ఒక భాగం
మా ప్రభుత్వం లో అంతే అట్లాగే ఉంటుంది.
I think they might have taken commission on that expenditure. This govt is commission govt. Public should take notice of this.
ప్రపంచం అంత ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలంటే అంత ఖర్చు పెట్టొదఏంటి,
జయము జయము చంద్రన్న విజనారి అంతే అర్ధంచేసుకోరు.
Visionary
పేదవాడి ఒక నెల బత్యం , మంత్రులు కలెక్టర్స్కి ఒక పూట భోజనం, ఇది మన బాబు గారి నిర్వాకం,
విజనరీ భోజనం మాంచి ఆలోచనలు రావడానికి.. ఎంతైనా తీనాలి
హిమాలయ వాటర్
ప్రభుత్వ అధికారిక దుబారా ఖర్చులు అంటే ఇదే , కబుర్లు చెప్పడం సులువే
అంతా రాజభోగం బోజనాలు
ఏమిటిది CBN మరియు PK ,BJP KUTAMI NI నమ్మి ఓట్లు వేస్తే ఏమిటండీ ఇది ,
జనాలను మోసం చేయటం
కొంచెమైనా బాధ్యత ఉన్నదా
నన్ను నమ్మండి అన్న పవన్ కల్యాణ్ ఎక్కడ ఉన్నాడు.
ప్రతిపక్షం వాళ్ళు ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి ఈ విషయం మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి.
జనాలకి,ప్రధాన మంత్రి కి తెలియాలి😢😢😢
ప్రజల సొమ్ము నాయకుని భోజనం 😄😄 తప్పు ఏముంది సార్ ఎవడికి ఐనా చెబితే తెలుసుగా 😄😄
ప్లేట్ 3200 బిల్ పెట్టుకొని 2200 నొక్కి ఉంటాడు మా బాబోరు, అయితే ఏంటి? మరి సంపద
సృస్టి ఎలా వస్తది ...
సంపద సృష్టించడం ఒక ప్రభుత్వానికే కాదు మిగతా వారికి ఉండాలి కదా
సంపద సృష్టి అంటారు 😏
ఈ హిందూస్తాన్ వాడు రాంగ్ రాసాడు 😇😇
మరి అందుకే చంద్రబాబు ని గెలిపిస్తారు , డబ్బులు ఉన్న వారి ప్రభుత్వం, వాళ్ల వారి కే అవకాశం ఇస్తారు అలా రుణం తీర్చుకుంటాడు బాబు
Oh recent ga central minister occhinapudu kuda almost food cost anthe iyndi.. I was there at the meeting and the arrangements are sooo expensive
Sampada srusti...... Sir... ❤❤❤❤
DCM గారు ఈ విషయాల గురించి ప్రశ్నిస్తే బాగుణ్ణు
సంపద ఇదేవిధంగా సృష్టిస్తారు అనుభవం ఉన్నవారు ప్రజలు నమ్మారు వారికే వదిలేద్దాం నిర్ణయం
రక రకాల దోపిడి,దోచుకున్నోడకి దోచుకున్నంత....
చంద్రబాబుభోజనాలు అలాగేవుంటాయి అంతకంటేతక్కువవుంటే ఆశ్చర్యపోవాలికాని😂😂
సార్ అధికారుల వివరణ: ఆ హొటల్ వారు వేర్వేరు దేశాల రుచులను అందించడం కోసం అక్కడి నుంచీ డిష్ లను తెప్పించడంతో ఒక్కో స్టాఫ్ ప్లేటు 37 డాలర్లు మాత్రమే చెల్లించాం. ఇదే అక్కడ తింటే దీనికి 3-4 రెట్లు అయ్యేది. అదంతా మన పులకేశి మిగిల్చారు అని..😂😅
ఇక ప్రతి హోటల్ వారు బోజనము రేట్లు పెంచుకోవచ్చు కనీసం 500 వరకు
ప్రశ్నల పార్టీ గా పుట్టిన జనసేన పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు ఏ పొయ్యిలో పడుకున్నారు?. లేదా నీజీరియా పౌడర్ ఇచ్చి నిన్ను ఎక్కడైనా పండబెట్టారా?. లేకపోతే, నీకూ ఇందులో ఒక పోగు ఇచ్చారా?. చెప్పండి sir. మీరిచ్చిన స్ఫూర్తితో, మేము కూడా ప్రశ్నిచడం నేర్చుకున్నాము. కాని మేము ప్యాకేజీ తీసుకోము. మిగతాదంతా same to same. అని ప్రజలు అంటున్నారని, మీకు చెప్పిన కేంద్ర "నీఘా" వర్గాలు నాతో అన్నాయి sir. ఏం చెప్పాలి sir.
వాలు చేసిన ఖర్చు ఖర్చు కిందకి రాదు. రాష్ట్రాభివృద్ధికి చేసిన పెట్టుబడి అవుతుంది.
బాబు గారి సంపద సృష్టి......
తినండి బాగా తినండి.....పేద ప్రజలకు ఇవ్వాల్సిన పథకాలు డబ్బులు అన్నీ తినండి. ప్రజలకి బుద్ధి రావాలి......g.....మాడిపోవాలి.
Cbn చీరిత్ర మొత్తం రాష్ట్రము సంపద జోబీలో ఖర్చులు పచ్చ మీడియకి వల్ల కులపోళ్ళకి టీడీపీ కార్యకర్తలకు దోచి పెట్టడమే అభివృద్ధి cbn మోచేతి నీళ్లు తాగినోళ్లు ఊ దరగోదుతుంటారు cbn విజనరీ అని గోలపెడుతుంటారు ఇదే నిజమేమో అని మిగతా జనాలు నమ్ముతూ వచ్చారు ఇన్నాళ్లు ఒక్కురులో 500 జానభ ఉంటే నలుగురు కార్యకర్తలకు వర్కులని దోచి పెట్టి వారిచేత ఆపథకాలు వస్తాయి అని మిగతా జనాలును మభ్యపెడుతూ రోజులు గడుపుతారు లాస్టుకి జగనన్న వల్ల cbn చెప్పిన హామీలు ఇవ్వలేక పోతున్నాడు cbn అని వల్ల ప్రచారం చేస్తారు ఓట్లు వేసినవారు నోరు తెరుచుకొని ఉంటారు
అంతర్జాతీయ నగరం కదా...ఆ మాత్రం రేటు ఉంటుందిలే. మన దగ్గర అయితే
చ. అ. నిర్మాణం ఖర్చు 2000. అదే మన విశ్వనగరంలో తాత్కాలిక నిర్మాణాలకే ఇసుక మనమే ఇచ్చి 13000 ఇస్తున్నాం కదా😂
ఈవీఎం బ్యాచ్ దోచేయే దాచేయ్ 💪💪💪💪💪💪
అప్పులతో సంపద సృష్టి చేస్తున్నప్పుడు భోజనాలకు ఆ మాత్రం ఖర్చు అవ్వడం .....అది కులపొడికే గా ఇచ్చింది....ఎందుకు బాధ
అమరావతి ఖచ్చులకు. నిధి పొగివేత్ అయ్యి ఉంటుంది
ఎగ్ పఫ్ గురించి ఏడిచారు ఇప్పుడు ఏమి చెపుతారు
ప్రజలకు 5 రూపాయల భోజనం
చంద్రబాబు కు అధికారులకు 3200 రూపాయల భోజనం
ప్రజల సొమ్ము అప్పనంగా దోచుకోడానికి ఇదొక మార్గం
అన్ని పార్టీ నేతలు అందరూ కూటమి నాయకులు అందరూ పంచుకోవాలి గా
ప్రజలు.కుడు.లేక.చస్తున్నారు,రాష్ట్రం అడుక్కు తినటమే
Evm ప్రభుత్వం మంచి దోపిడీ, పసుపు నాయకులు సంపాదించారు.
వావ్ సూపర్ ప్రభుత్వం 😂😂మన ఖర్మకు గూటమి ప్రభుత్వం 🤦🤦
ప్రభుత్వ స్పందన కోసం చూడనక్కరలేదు. రెండురోజుల్లో ఈనాడు దినపత్రికలోగాని, ఆంధ్ర జ్యోతి దినపత్రికలోగాని వివరణ వస్తుంది.
మేము సంపద శృష్టిస్థం అన్నాము.
శ్రృష్టిస్తున్నాము ఇప్పటికే లక్షకోట్లు అప్పు చేసాము రాబోయే రోజుల్లో ఇంకా చేస్తాము.
Great Democracy
Exists in AP
🙆 అసలు స్టార్ హోటల్ లో 😂 సమావేశం 😢?!.
ఇంతే ఇలా దుబారా ఖర్చు చేసి స్టేట్ నీ సంక నాకిస్తాడు
ఇప్పటికే లక్ష కోట్లు అప్పు చేశారు..చంద్ర బాబు జేబులోనుంచి ఎం కట్టరు కదా... తింటానికే ఇంత అప్పు చేశారు ..ఎవడు సొమ్ము ఎవడు అనుభవిస్తున్నారు....
Jagan anna ilaa chesthey pachha media lo rachha rachha chesevaaru.
Cheap dead cheap great deal to hear keep going తగ్గేదెలా
2014 to 2019 Gateway ki ippudu Novatel kii dobba pedutunnaru. This also like skill development scam
జనాల మీద సృష్టించిన సంపద ఈ విధంగా ఖర్చు పెట్టడంలో తప్పులేదు
Prajala somme kada Babu garivi kaadu kada. Intakumundu ilane kurchupettevadu CM ga vunnappudu.
ప్లేటు కి 3200 ఖర్చు చంద్రబాబు కి జూజూబి, అమరావతి నిర్మాణ ఖర్చు రెట్టింపు.చేసేశాడు, అది అసలు దోపిడీ
That is one of the way of SAMPADA SRUSTI by CBN Family.
Aa conference ki attend ayina మీడియా వారి నోళ్లు ఏమయ్యాయి... ఒకరు కూడా ఏం మాట్లాడం లేదు..
మా పవనాలన్న మంచి భోజనం పెట్టమన్నాడు తెలుసా?!
మినిష్టర్ల బోజనాలు లక్షల్లో ఉండవా? ఆ మొతుకులపైన ప్రతి ఒక్క సామాన్యుడి పేరు రాసి ఉంటది! తినండి తినండి! 😄😄😄
రాంనాథ్ గారు cm,dcm వాళ్ళు మన రక్తం తాగటానికి అదికారం వెలగబెడుతున్నారు
గులకరాయి కంపెనీ లో నువ్వు ఒక్క రాయివి మీరు చల్లే బురద మీకే అంటుకుంటుంది!
Visionary palana
కమ్మోల్ల భోజనం కదా aa maatram ఉండదా 😅😅😅😅😅
అప్పులు techie intha karchu పెట్టడమ
మినిష్టర్లు తిన్న ప్రతి మొతుకులపైన ప్రతిఒక్క సామాన్యుడి పేరు రాసి ఉంటది! తినండి తినండి! 😄😄😄
Jagan 5 years spend chesina money vellu 1 year lo chestharu entha ayena costly costly govt😂😂😂😂 5 years snacks ki 3 cr antey thega morigaru mari 2 days ki 1,20 cr
Jai.... Jai...
అగ్గి పెట్టె లె 23 కోట్లు భోజనం 3200 ఒక్క లెక్క