జగన్ అన్నని హేళన చేసిన సినిమా ఇండస్ట్రీ గింగిరాలు తిరుగుతుంది. Next మార్చ్ తరువాత రాజకీయం ఎలా ఉంటుందో అందరు చూస్తారు..తాంత్రిక పూజలు, ఈవీఎం మోసం గెలిచినా కర్మ ఎవడిని వదలదు.. జై వారహి మాత 🙏🙏
దేశ భక్తి సినిమాలు చూసి అందరు బోర్డర్ లో ఉద్యోగం చేస్తున్నా రా.... సిగ్గుందా....సినిమా నీ సినిమా గా చూడరా...గాంగ్ స్టర్,గా,అండర్వరల్డ్ డాన్ గా..చూపించిన సినిమాలు లేవ..
రాంనాధ్ గారూ, పుష్ప 1టైములో అల్లు అర్జున్ ఎవరికీ సపోర్ట్ గా లేడు,, అందుకే అతని సినిమా అందరికీ నచ్చింది 👍ఎవరూ విమర్శించలేదు 🤔కాని పుష్ప 2 సినిమా టైం కి,, అతని ఫ్రెండ్ వైస్సార్సీపీ కాండిడేట్ కి జస్ట్ సపోర్ట్ చేసినందుకే 🙄ఇంత రచ్చ చేస్తున్నారు,, ఇది 100%నిజం 👌పుష్ప 1లోనూ స్మగ్లర్ పాత్ర,, పుష్ప 2లో కూడా స్మగ్లర్ పాత్రనే కదా 🤔ఒక పాత్రని,, ఆ నటుని వ్యక్తిత్వంగా ఎలా చూస్తారు 🤔సినిమాల్లో మర్దర్లు, మానభంగాలు చేసే పాత్రలు వేసేవాళ్ళు,, నిజజీవితంలో చాలా సాత్వికం గా ఉంటారు 👍పాత్ర చిక్రికరణ అంతా దర్శకుడు చూసుకొంటారు,, కధ నచ్చితేనే నిర్మాత ముందుకు వస్తాడు 👍నిర్మాత, దర్శకులను వదిలేసి కేవలం నటుడు ని టార్గెట్ చెయ్యడం,, ఈర్ష్య, కక్షలతో బాధ పడే వాళ్ళను సంతృప్తి పరచడానికే అని అర్ధం అయిపోతుంది 🤭🤭🤭
ఖైదీ సినిమా లో పోలీస్ లను కొట్టేయలేదా? అమితాబ్ బచ్చన్ కు యాంగ్రీ యంగ్ మాన్ ఇమేజ్ తెచ్చిపెట్టింది కోరాకాగజ్ కాదు....పాత తరం హీరోలు కూడా పోలీసులను కొట్టారు.వంద సినిమాలు చెబుతా.సినిమా అనేది వినోదాత్మకంగా ఉంటుంది.ప్రేక్షకులను కాసేపు ఊహల్లో విహరింప చేసేది...దాని మీద ఒకప్పుడు వినోదపు పన్ను వేసి ఆదాయం సమకూర్చుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు ప్రీమియర్ షో లకు అనుమతి ఎందుకు ఇచ్చింది జియస్టి రూపం లో ఆదాయం కోసం కాదా... ఆదాయం వచ్చేప్పుడు.... ఏర్పాట్లు చేయడానికి నెప్పేంటి....పొలీస్ నిర్లక్ష్యం గా వ్యవహరించి.... ముఖ్యమంత్రి కి తప్పుగా రిపోర్ట్ చేసారు.ఆయనకు మనసులో ఏదో ఉంది కదా గట్టి యాక్షన్ తీసుకోండి అన్నాడు..... అర్జున్ రావడం ఇష్టం లేక పోతే ఆయన బయలు దేరడానికి ముందే చెప్పేయాలి.....తీవ్రవాదుల నో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చొరబడ్డారు... మీకు ప్రొటెక్షన్ ఉండదనో నచ్చ చెప్పాలి...ఆ విషయం లో ,రోప్ పార్టీ ని ఏర్పాటు చేసి పదివేల మంది ని కంట్రోల్ చేయటం లో పోలీసులకు ఉన్నతాధికారుల నుంచి సూచనలు కరువు అయినాయి....లేకపోతేకష్టమైన టాస్కా? ... సమ్మక్క సారలమ్మ జాతర కు వెళ్ళాలంటే వీళ్ళు ఎలా రక్షణ ఇస్తారో అనే భరోసా లేకుండా పోతుంది
వైసిపి వాళ్ళకు అల్లు అర్జున్ అనే తలుపు మూసేశారు. బీజేపీ ఇంకొక సినీ హీరో ను లాక్కుంటారు సింపుల్. కాంగ్రెస్ ను చూస్తే జాలేస్తుంది జీతం కాంగ్రెసులో ఉద్యోగం వేరే వాళ్ళకు
అప్పట్లో ఇండియా రికార్డు సినిమా షోలే లో కూడా దోపిడీ దొంగలు కథతో కూడినది. అందువలన ఆ సినిమా దొంగల సినిమా అనగలమా. స్టోరీ మేరకు యాక్షన్ ఉంటుంది రాంనాథ్ గారు
"నాయకుడు" అనే సినిమాకు tamil version కు, కమల్ హాసన్ కు National అవార్డు వచ్చింది. Oscar award కు కూడా nominate అయ్యింది. ఆ సినిమాలో కమల్ హాసన్ ఒక smuggler, gangster, character వేశాడు. అలాగే Deewar సినిమాలో smuggler గా నటించిన అమితాబ్ బచ్చన్ కు award వచ్చింది. హీరోల performance ను బట్టి అవార్డు ఇస్తారు. కానీ వేసిన character ను బట్టి కాదు.
రాంనాథ్ గారు మీరు చెప్పింది అక్షర సత్యం బాగుంది ఠాగూర్ సినిమా ఏ backdrop తో వచ్చింది సెన్సేషనల్ హిట్ కానీ లంచాలు తీసుకోవడం మానేశారా Hospitals దోచుకోవడం మానేశాయా??? భారతీయుడు old ఇప్పటికీ ఆ పాటలు వింటూనే ఉంటాం మనం ఓల్డ్ జనరేషన్ భారతీయుడు లో లాగానే బయట ఎవరైనా చేస్తే ఊరుకుంటారా బొక్కలో వెయ్యరా??? ఖైదీ old చిరంజీవిగారు అందులో పోలీస్ లని కొట్టి పారిపోతారు బయట జరుగుతాదా??? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి సార్ ఏమీ అనుకోవద్దు అండి అంటే నేను చెప్పేది ఏంటి అంటే Alluarjun కావొచ్చు Jr NTR కావొచ్చు మహేష్ బాబు కావొచ్చు వీళ్ళని ప్రజలు సినిమా హీరోలాగే చూస్తారు ప్రజలు సినిమా ని సినిమా లాగే చూస్తారు చూస్తున్నారు ఎక్కడో ఏదో ఒక ఇన్సిడెంట్ జరగొచ్చు కాదు అని అనట్లేదు కానీ ఈ రాజకీయ నాయకులు ఈ మీడియా గోరంత దానిని కొండంత చేస్తున్నాయి కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు final గా నేను చెప్పేది ఏంటి అంటే “నచ్చినప్పుడు తన్నిన తగిలినట్టు ఉంటాది నచ్చనప్పుడు తగిలిన తన్నినట్టు ఉంటాది” ఇప్పుడు ప్రస్తుతానికి AA నచ్చట్లేదు మరి ఎవరికో అన్నది జగమెరిగిన సత్యం పాపం bad time నడుస్తుంది అతనికి నిజం గా Revanth Reddy అన్న పని చేయగలరా చూడండి రేపు GameChanger cinema కి మళ్లీ అంత మాములు అయిపోతది ఇంకా వదిలేయండి సర్ ఈ టాపిక్ ఇంకా దీని మీద వీడియోస్ చేయకండి me fyan గా చెప్తున్న ఎందుకంటే మీ videos ఒక్కటికూడా మిస్ అవ్వకుండా చూస్తా మీ విశ్లేషణ చాలా బాగుంటాది దయ చేసి మీ effort ఈ పనికిమాలిన ఇష్యూస్ మీద పెట్టకండి ఉంటాను సర్ Good Night
నమస్తే రాంనాథ్గారు! ఎర్ర చందనం స్మగ్లింగ్ పుష్ప 1&2 సి నిమాలు వచ్చిన తర్వాతే మొదలైందా? సినిమా చివర్లో స్మగ్లర్ విశాలమైన ఎర్ర చందనం తోటలు పెంచినట్లు చూపిస్తే
Seethakka, naxalite undi enthamandi chamesindi ,eppudu neethulu cheputhundi, direct a ga champesi ,un expected ga jarigina daaniki.entha nuisance.create cheyyadam avasarama.asalu problems vadilesela diversion politics start chesaaru like CBN.what zboit censor board,vaallaki teliyada,asalu police la meed public emi opinion undo.,survey chesi chudu,then u can understand .
NTR acted as Gajadhonga in smugglers don role was it wrong people enjoyed the movie that’s all but seethakka as ex anti police movement she might have known the bad of society and should act on setting it right since she’s a minister now
Sir Ramnath gaaru Film censor Board certificate issue chesinatharuvaathe kadhaa cinemas release avuthunnaayi, society ki good messages isthunna cinemas enni release avuthunnaayi? Cinema antene profit kosam chesthaaru along with entertainment. Every movie lo good and bad untaayi, manchini ante good things or positive things ni audience theesukunte manchidhi.
ఈమె ఒకప్పుడు నక్సలైట్ ఎంత మంది అమాయకులను చంపిందో ఇప్పుడు తీరిగ్గా కూర్చొని నీతులు చెప్తుంది😂😂😂
Gurivinda ginja
వచ్చే నెల కలెక్టర్ లు, SP ల మీటింగ్ కి బోజనాల ఖర్చు ప్లేట్ రౌండ్ గా 4000/- గా ఫిక్సు చేస్తారు.
జగన్ అన్నని హేళన చేసిన సినిమా ఇండస్ట్రీ గింగిరాలు తిరుగుతుంది. Next మార్చ్ తరువాత రాజకీయం ఎలా ఉంటుందో అందరు చూస్తారు..తాంత్రిక పూజలు, ఈవీఎం మోసం గెలిచినా కర్మ ఎవడిని వదలదు.. జై వారహి మాత 🙏🙏
Why only march??? Is there any thing sepcial
అల్లు అర్జున్ మీద కక్ష గట్టారు.. ఇది నిజం.
అందరు అయ్యారు ఇంక ఈ సీతక్క ఒక్కటే మిగిలింది...బాబు శిష్యురాలు...
ఎన్ని సినిమాల్లో లేవు ఆడపిల్ల పోలీసు స్టేషన్ కి వెళ్తే రేప్ సీన్ లు...😂అలాగని అందరూ అలాంటి వాళ్ళు వుంటారా.
నక్సలైట్ గా జీవితం ప్రారంభించి మంత్రి ఐతే ,దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది.
దేశ భక్తి సినిమాలు చూసి అందరు బోర్డర్ లో ఉద్యోగం చేస్తున్నా రా.... సిగ్గుందా....సినిమా నీ సినిమా గా చూడరా...గాంగ్ స్టర్,గా,అండర్వరల్డ్ డాన్ గా..చూపించిన సినిమాలు లేవ..
చక్కటి విశ్లేషణ 👌👌👌
హీరో చేసినటువంటి నటనకే అవార్డులు వస్తాయి గాని, హీరో కి కాదు కదా.
Allu Arjun ki enduku award icharu Pushpa ki ivvali kada😂😂
రాంనాధ్ గారూ, పుష్ప 1టైములో అల్లు అర్జున్ ఎవరికీ సపోర్ట్ గా లేడు,, అందుకే అతని సినిమా అందరికీ నచ్చింది 👍ఎవరూ విమర్శించలేదు 🤔కాని పుష్ప 2 సినిమా టైం కి,, అతని ఫ్రెండ్ వైస్సార్సీపీ కాండిడేట్ కి జస్ట్ సపోర్ట్ చేసినందుకే 🙄ఇంత రచ్చ చేస్తున్నారు,, ఇది 100%నిజం 👌పుష్ప 1లోనూ స్మగ్లర్ పాత్ర,, పుష్ప 2లో కూడా స్మగ్లర్ పాత్రనే కదా 🤔ఒక పాత్రని,, ఆ నటుని వ్యక్తిత్వంగా ఎలా చూస్తారు 🤔సినిమాల్లో మర్దర్లు, మానభంగాలు చేసే పాత్రలు వేసేవాళ్ళు,, నిజజీవితంలో చాలా సాత్వికం గా ఉంటారు 👍పాత్ర చిక్రికరణ అంతా దర్శకుడు చూసుకొంటారు,, కధ నచ్చితేనే నిర్మాత ముందుకు వస్తాడు 👍నిర్మాత, దర్శకులను వదిలేసి కేవలం నటుడు ని టార్గెట్ చెయ్యడం,, ఈర్ష్య, కక్షలతో బాధ పడే వాళ్ళను సంతృప్తి పరచడానికే అని అర్ధం అయిపోతుంది 🤭🤭🤭
ఖైదీ సినిమా లో పోలీస్ లను కొట్టేయలేదా? అమితాబ్ బచ్చన్ కు యాంగ్రీ యంగ్ మాన్ ఇమేజ్ తెచ్చిపెట్టింది కోరాకాగజ్ కాదు....పాత తరం హీరోలు కూడా పోలీసులను కొట్టారు.వంద సినిమాలు చెబుతా.సినిమా అనేది వినోదాత్మకంగా ఉంటుంది.ప్రేక్షకులను కాసేపు ఊహల్లో విహరింప చేసేది...దాని మీద ఒకప్పుడు వినోదపు పన్ను వేసి ఆదాయం సమకూర్చుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు ప్రీమియర్ షో లకు అనుమతి ఎందుకు ఇచ్చింది జియస్టి రూపం లో ఆదాయం కోసం కాదా... ఆదాయం వచ్చేప్పుడు.... ఏర్పాట్లు చేయడానికి నెప్పేంటి....పొలీస్ నిర్లక్ష్యం గా వ్యవహరించి.... ముఖ్యమంత్రి కి తప్పుగా రిపోర్ట్ చేసారు.ఆయనకు మనసులో ఏదో ఉంది కదా గట్టి యాక్షన్ తీసుకోండి అన్నాడు..... అర్జున్ రావడం ఇష్టం లేక పోతే ఆయన బయలు దేరడానికి ముందే చెప్పేయాలి.....తీవ్రవాదుల నో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చొరబడ్డారు... మీకు ప్రొటెక్షన్ ఉండదనో నచ్చ చెప్పాలి...ఆ విషయం లో ,రోప్ పార్టీ ని ఏర్పాటు చేసి పదివేల మంది ని కంట్రోల్ చేయటం లో పోలీసులకు ఉన్నతాధికారుల నుంచి సూచనలు కరువు అయినాయి....లేకపోతేకష్టమైన టాస్కా? ... సమ్మక్క సారలమ్మ జాతర కు వెళ్ళాలంటే వీళ్ళు ఎలా రక్షణ ఇస్తారో అనే భరోసా లేకుండా పోతుంది
Yes 👍 Correct 💯 Well Explained Gentleman 💯, Hatsof Gentleman.
వైసిపి వాళ్ళకు అల్లు అర్జున్ అనే తలుపు మూసేశారు.
బీజేపీ ఇంకొక సినీ హీరో ను లాక్కుంటారు సింపుల్.
కాంగ్రెస్ ను చూస్తే జాలేస్తుంది
జీతం కాంగ్రెసులో ఉద్యోగం వేరే వాళ్ళకు
టార్గెట్ 🎯 అల్లు అర్జున్ నడుస్తోంది ప్రస్తుతం, అర్జున్ నీ వెనకేసుకోవడం తప్పు నిర్ణయం
రామ్ నాథ్ గారు, ఇది సినిమా, ఇలాటివి సినిమాగానే చూడాలి.
కాంగ్రెస్ అయితే ఏంటట ?
పొడిచిందా?
National herald case లో లోపలేస్తే సోనియా కే దిక్కు ఉండదు.
సార్, రేవంత్ గారు బీజేపీ తో ఇన్నర్ కాంటాక్ట్స్ వున్నాయని మా అభిప్రాయం.!
అప్పట్లో ఇండియా రికార్డు సినిమా షోలే లో కూడా దోపిడీ దొంగలు కథతో కూడినది. అందువలన ఆ సినిమా దొంగల సినిమా అనగలమా. స్టోరీ మేరకు యాక్షన్ ఉంటుంది రాంనాథ్ గారు
ఆలెక్కన బ్యాగులు మోసినోడు సిఎం అవ్వకూడదుకదా?
"నాయకుడు" అనే సినిమాకు tamil version కు,
కమల్ హాసన్ కు National అవార్డు వచ్చింది. Oscar award కు కూడా nominate అయ్యింది. ఆ సినిమాలో కమల్ హాసన్ ఒక smuggler, gangster, character వేశాడు. అలాగే Deewar సినిమాలో smuggler గా నటించిన అమితాబ్ బచ్చన్ కు award వచ్చింది.
హీరోల performance ను బట్టి అవార్డు ఇస్తారు. కానీ వేసిన character ను బట్టి కాదు.
ఇది మంత్రి కాదు కంత్రి
Balakrishna laughing from corner 😂😂😂
రాంనాథ్ గారు మీరు చెప్పింది అక్షర సత్యం బాగుంది ఠాగూర్ సినిమా ఏ backdrop తో వచ్చింది సెన్సేషనల్ హిట్ కానీ లంచాలు తీసుకోవడం మానేశారా Hospitals దోచుకోవడం మానేశాయా??? భారతీయుడు old ఇప్పటికీ ఆ పాటలు వింటూనే ఉంటాం మనం ఓల్డ్ జనరేషన్ భారతీయుడు లో లాగానే బయట ఎవరైనా చేస్తే ఊరుకుంటారా బొక్కలో వెయ్యరా??? ఖైదీ old చిరంజీవిగారు అందులో పోలీస్ లని కొట్టి పారిపోతారు బయట జరుగుతాదా??? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి సార్ ఏమీ అనుకోవద్దు అండి అంటే నేను చెప్పేది ఏంటి అంటే Alluarjun కావొచ్చు Jr NTR కావొచ్చు మహేష్ బాబు కావొచ్చు వీళ్ళని ప్రజలు సినిమా హీరోలాగే చూస్తారు ప్రజలు సినిమా ని సినిమా లాగే చూస్తారు చూస్తున్నారు ఎక్కడో ఏదో ఒక ఇన్సిడెంట్ జరగొచ్చు కాదు అని అనట్లేదు కానీ ఈ రాజకీయ నాయకులు ఈ మీడియా గోరంత దానిని కొండంత చేస్తున్నాయి కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు
final గా నేను చెప్పేది ఏంటి అంటే
“నచ్చినప్పుడు తన్నిన తగిలినట్టు ఉంటాది నచ్చనప్పుడు తగిలిన తన్నినట్టు ఉంటాది” ఇప్పుడు ప్రస్తుతానికి AA నచ్చట్లేదు మరి ఎవరికో అన్నది జగమెరిగిన సత్యం పాపం bad time నడుస్తుంది అతనికి నిజం గా Revanth Reddy అన్న పని చేయగలరా చూడండి రేపు GameChanger cinema కి మళ్లీ అంత మాములు అయిపోతది ఇంకా వదిలేయండి సర్ ఈ టాపిక్ ఇంకా దీని మీద వీడియోస్ చేయకండి me fyan గా చెప్తున్న ఎందుకంటే మీ videos ఒక్కటికూడా మిస్ అవ్వకుండా చూస్తా మీ విశ్లేషణ చాలా బాగుంటాది దయ చేసి మీ effort ఈ పనికిమాలిన ఇష్యూస్ మీద పెట్టకండి ఉంటాను సర్ Good Night
నమస్తే రాంనాథ్గారు! ఎర్ర చందనం స్మగ్లింగ్ పుష్ప 1&2 సి
నిమాలు వచ్చిన తర్వాతే మొదలైందా? సినిమా చివర్లో స్మగ్లర్ విశాలమైన ఎర్ర చందనం తోటలు పెంచినట్లు చూపిస్తే
Good Analysis sir
నటన కు ఇస్తే సినిమా కు ఇచ్చారు అంటారేమిటి సర్
రేవంత్ గాడు వేసే డ్రామాకు వీళ్లంతా సపోర్ట్ స్టాఫ్. వాడి ఓవర్ యాక్షన్ ఆపితే బెటర్. Naxalite మినిస్టర్ అవ్వచ్చు 😂
Intha varaku vacchina tharvaatha BJP tho kalavatam best option
Prajala manasulo bhalanga vunna cheppukoleni alochanaltho vastunnatlu vunnayi cinema lu .kgf chudu PM ne yedirinchadu ,puspalo police ---- . Anduke collection lu adaragottu thunnayaa !
విజయేంద్ర ప్రసాద్ బీజేపీ ఎంపీ కాదా? అయితే ఇప్పుడు రాజమౌళి కి కూడా ఇబ్బలుంటాయ?
Congress nu bonda pedutharu prajalu jagartha .
Rells cesuko sitta akka niku endu rajakiya lu akka 😢😢😢😢😢😅😅😅
ఇంకెక్కడి.. పుష్ప 3...పచ్చముఠా దెబ్బకి అల్లు అర్జున్ సినిమా హిట్ అవ్వాలంటే కనీసం 5 సంవత్సరాలు పడుతుంది.
Adi cinema Raja 😂😅🎉
Inka nayam...trump thi kalvale anni cheple
Cinema ni cinema la chudu sita garu
Vatalu teda vaste elane untaye
సర్ సినిమాని ఒక ఎంటర్టైన్మెంట్ లానే చూడాలి.అవార్డులు ఉత్తమ విలన్స్ కూడా ఇస్తున్నారురకదా sir akkada విలనిజం ని ఎంకరేజ్ చేస్తున్నారా,లేక నటననా?
Mundu mundu atani politics tappakunda choostaru
Revanth 💯 correct industry valla kutha chekkale. Cinema industrytho telugu states people ki em use ledu.
Seethakka, naxalite undi enthamandi chamesindi ,eppudu neethulu cheputhundi, direct a ga champesi ,un expected ga jarigina daaniki.entha nuisance.create cheyyadam avasarama.asalu problems vadilesela diversion politics start chesaaru like CBN.what zboit censor board,vaallaki teliyada,asalu police la meed public emi opinion undo.,survey chesi chudu,then u can understand .
నక్సలైట్ కి మంత్రి పదవి తీసుకోవచ్చు....
Madam background telusukuni matladite baguntundi
NTR acted as Gajadhonga in smugglers don role was it wrong people enjoyed the movie that’s all but seethakka as ex anti police movement she might have known the bad of society and should act on setting it right since she’s a minister now
Sir Ramnath gaaru Film censor Board certificate issue chesinatharuvaathe kadhaa cinemas release avuthunnaayi, society ki good messages isthunna cinemas enni release avuthunnaayi? Cinema antene profit kosam chesthaaru along with entertainment. Every movie lo good and bad untaayi, manchini ante good things or positive things ni audience theesukunte manchidhi.
Emiti sir meeru kudana cinema nu cinema laga sudali
Pushpa movie lo allu arjun smuggler ani censor board marichipoyidha chepandi
Elanti stories first chustunava Ramanath? Intakumundu raleda, nevu chudaleda? kinda padadu kada ani andaru rallu veyadame
Bos y ur supporting Arjun
Foolish stand of YSRCP Jagan
How😮