Sir Mee kacheri nenu my daughter,Grand Daughter attended in Seattle US in 2023 .my grand daughter Nikitha 13 ,y sings with Eelapata .Meru personalga time tisukoni you have lisned and encouragement given and guidence. Thankyou sir
మీరు నిజంగా చాలా గొప్ప కళాకారులు సర్ , మీరు గురువు గారు బాలమురళి గారి గురించి చెబుతుంటే కళ్ళవెంట నీళ్ళు వచ్చేశాయి తెలియకుండానే .. వీరి నెంబర్ ఎవరి దగ్గర అయినా వుంటే ఇవ్వగలరు సర్
Sir mimmalani Seattle US lo 2023 lo kalisinam sir Mee kacheri vinnam Maa Grand Daughter Nikitha (13 ) she is also naturally sings 'Eelapata' meeru maku time spare chesi vinnaru like chesaru encourage CHESI manchi guidence eecharu . Thankyou beautiful. Tumuluri Vara Prasad, Hyderabad
Amazing talent and very pleased to have listened tho this. Have to appreciate anchor swapna for her knowledge in music making it a very interactive session and making it even engaging.
ఈల పాట ద్వారా శాస్త్రీయ సంగీతం పాడడం అంటే మాటలు కాదు. అన్ని భావాలను పలికించే సత్తా ఉండాలి. దమ్ము పట్టాలి అంటే ఊ పి రి బంధించి ఈల ద్వారా వినిపించడం ఒక్క శివ ప్రసాదరావు గారి వలన సాధ్యం. ఇంత నైపుణ్యం గల వారి వీడియో చూడడం అదృష్టం. 👏😢
6౦ సం. క్రిందట ప్రసిద్ధ పౌరాణిక నటులు శ్రీయుతులు శ్రీకృష్ణ పాత్రధారి రఘు రామయ్య గారు ఈల పాటలు పాడి ప్రసిద్ధి చెంది, ఎన్నో అవార్డులు పొంది, పేరు తెచ్చు కున్నారు. ఈల పాట రఘు రామయ్య గారిని పిలిచే వారు
సరస్వతి దేవి కూడా కొత్త కొత్త రూపాలు సంతరించుకుంటుంది అన్నమాట. 64 కళలు అని కాకుండా ఇంకా పెంచుకుంటుందేమో. శివప్రసాద్ గారి రూపాన సరికొత్త కళ గా ఆవిర్భవించింది. స్వప్న గారు మీరు ఇలాంటి ఇంటర్వూ లు చేయకుండా, ఆ సాక్షి టీవీలోనూ ఆర్జీవీ తోనూ దరిద్రపు ఇంటర్వూలు ఎందుకండీ!?
Swapna gariki namesty..what's a wonderful program 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😮😮😮😮😮😮😮❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤.................
Sir Mee kacheri nenu my daughter,Grand Daughter attended in Seattle US in 2023 .my grand daughter Nikitha 13 ,y sings with Eelapata .Meru personalga time tisukoni you have lisned and encouragement given and guidence. Thankyou sir
ఎంతో విలువైన కార్యక్రమం. ఆసాతం ఆసక్తితో చూశాను.మీరూ అంతే ఆసక్తితో వింటూ ఆనందించారు, స్వప్న గారూ. Kudos 👏👏
మీరు నిజంగా చాలా గొప్ప కళాకారులు సర్ , మీరు గురువు గారు బాలమురళి గారి గురించి చెబుతుంటే కళ్ళవెంట నీళ్ళు వచ్చేశాయి తెలియకుండానే .. వీరి నెంబర్ ఎవరి దగ్గర అయినా వుంటే ఇవ్వగలరు సర్
బాపట్ల కళలకి, కళాకారులకి పుట్టినిల్లు. శుభాభినందనలు మీకు శివ ప్రసాద్ గారు!🎉🎉
RGV to interview lu మానేసి ఇలాంటివి చేసినందుకు థాంక్స్.
తగిన యాంకరు దొరకడం కూడ కళాకారుల అదృష్టం.
Sir mimmalani Seattle US lo 2023 lo kalisinam sir Mee kacheri vinnam
Maa Grand Daughter Nikitha (13 ) she is also naturally sings 'Eelapata' meeru maku time spare chesi vinnaru like chesaru encourage CHESI manchi guidence eecharu .
Thankyou beautiful.
Tumuluri Vara Prasad, Hyderabad
ఎందరో మహానుభావులు.అందరికీ వందనాలు 🎉
ఏమని మిమ్మలను పొగడాలో మాటలు చాలవు సర్ గురువు గారు🙏💐🌸💮🌸💎💎💎...పి. సాయిబాబు విజయవాడ -1
Really commendable. God given gift and so much of saadhana.great🙏
It's superb , great
Excellent video thank you Shiva Prasad ji and Anchor Swapna ji
Adhbutam guruvugaru
Long live vara Prasad garu, meeru Vayu putruni prasadam,maa adrustam, perhaps the anchor is too knowledgeable to our delight,
Amazing talent and very pleased to have listened tho this. Have to appreciate anchor swapna for her knowledge in music making it a very interactive session and making it even engaging.
Really great talent.Sivaprasad garu!!!God's gift!! GOD bless you .GNRao
ఆబాల గోపాలం మైమరచి పోయె గొప్ప కళ సార్ మీది ఈల పాట రఘురామయ్య గారి గురించి విన్నాం కానీ ఆయన ఈల పాట వినలేదు.తమరిలో ఆయన్ని చూస్తున్నాం సార్ 🙏
ఈల పాట ద్వారా శాస్త్రీయ సంగీతం పాడడం అంటే మాటలు కాదు. అన్ని భావాలను పలికించే సత్తా ఉండాలి. దమ్ము పట్టాలి అంటే ఊ పి రి బంధించి ఈల ద్వారా వినిపించడం ఒక్క శివ ప్రసాదరావు గారి వలన సాధ్యం. ఇంత నైపుణ్యం గల వారి వీడియో చూడడం అదృష్టం. 👏😢
🙏
You are introducing great personaliies in cultural field good
Chala chala bagundi
ఈ ఇంటర్వూ ద్వారా ఎవరైనా అంతకు తగ్గవారు స్పందించి వారి కోరికను తీరుస్తారని ... డాక్యుమెంటరీ ని చిత్రీకరిస్తారని ఆశిస్తున్నాను
Super super super sir 🎉🎉🎉
Thanks ❤🌹🙏
Good value addition dont focus on waste interviews
ఆయన పాటలు 80 నుంచి వింటున్నాను.
6౦ సం. క్రిందట ప్రసిద్ధ పౌరాణిక నటులు శ్రీయుతులు శ్రీకృష్ణ పాత్రధారి రఘు రామయ్య గారు ఈల పాటలు పాడి ప్రసిద్ధి చెంది, ఎన్నో అవార్డులు పొంది, పేరు తెచ్చు కున్నారు. ఈల పాట రఘు రామయ్య గారిని పిలిచే వారు
It is too great.
Hanuma konda Nandana garden lo Mee eela pata kacheri chusamu guruvu gaaru🙏
అత్యద్భుతం చిరాయురస్తు
One and only swapna gaaru.meeku meerey saati
Super énta bagúndante anker gari mata padipoindi
👏👏👏👏👏🙏
❤
🙏🌺🙏🌺🙏
జై శ్రీమన్నారాయణ
సరస్వతి దేవి కూడా కొత్త కొత్త రూపాలు సంతరించుకుంటుంది అన్నమాట. 64 కళలు అని కాకుండా ఇంకా పెంచుకుంటుందేమో. శివప్రసాద్ గారి రూపాన సరికొత్త కళ గా ఆవిర్భవించింది. స్వప్న గారు మీరు ఇలాంటి ఇంటర్వూ లు చేయకుండా, ఆ సాక్షి టీవీలోనూ ఆర్జీవీ తోనూ దరిద్రపు ఇంటర్వూలు ఎందుకండీ!?
ఈ కార్యక్రమం చూస్తున్నంతసేపూ నేనూ అలానే అనుకున్నాను.
ఈల పాట రఘురామయ్య గారు కూడా ఇట్లనే ఈల తో పాటలు పాడేవారు. మీకు తెలుసా గురువు గారు
నేల పాట రఘురామయ్య గారు గుర్తొచ్చారు
నమస్కారం.పప్పుహనుమంతరావుదంపతులు@
Eela pata raghuram garini maripincharu
Atyascharyakaram