మందుల జోలికి పోకుండా జీవితకాలం ఆరోగ్యాన్ని ఇచ్చే అద్భుతమైన వంటకం| ప్రతి ఒక్కరూ తప్పక తినాల్సినది

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 มิ.ย. 2024

ความคิดเห็น • 74

  • @udayabasker461
    @udayabasker461 หลายเดือนก่อน +6

    👏ఆరోగ్యానికి, పెరుగుదలకు అవసరమైన ప్రొటీన్,విటమిన్లు,ఖనిజ లవణాలు శరీరానికి అందడానికి మరియు ఈ కాలానికి అనుగుణంగా "ఎర్ర బియం" వాడి,తినే ఆహారం యొక్క "పోషక విలువలు" పెంచుకోవడం కోసం చేసుకున్న ఈ "ఎర్రబియ్యం-రాగి-పిట్టు" లో ఒక ప్రత్యేకత ఉంది! 😊

  • @shamishyamala3708
    @shamishyamala3708 หลายเดือนก่อน +12

    Hello ma'am... Anganwadi murukulu chesi chupinchandi please

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน

      Hi andi..
      అసలు అవి నేను ఒక్కసారి కూడా చూడలేదు, తినలేదు అండి!!
      వాటికోసం తెలిసిన వాళ్ళెవరినైనా అడిగి తెలుసుకొని నేను ట్రై చేసి షేర్ చేస్తాను 😊

    • @shamishyamala3708
      @shamishyamala3708 หลายเดือนก่อน +1

      @@SpiceFoodKitchen thank you so much ma'am....

  • @udayabasker461
    @udayabasker461 หลายเดือนก่อน +2

    Super🥰........తినడం మరెంతో సులభం!తిన్నది అరగడం ఇంకా "సులభం"గా ఉంటుంది! అందువల్ల ఇష్టపడి తయారుచేసుకోవాలి!రుచి లో కొత్తదనం మాత్రమే కాదు ఇలాంటివి చెయ్యడం వల్ల వల్ల ఎన్నో విషయాలు అర్థం అవుతాయి...తయారీ విధానం ఎంతో స్పష్టంగా వివరించారు😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
      ధన్యవాదాలు 🙏💕

  • @sairabanu7690
    @sairabanu7690 หลายเดือนก่อน +7

    Banglore lo dinni puttu antaru glass mejerment tho pina konchem turimina pachi kobbari vesi ammutaru danni palallo kalipi tintamu, kani apittu kevam kupan biyyam tho chestaru daniki badulu miru chesina ii ragi, red biyyam tho chala heathyga undi miremaina nutrition doctora andi vaishali garu? 😊😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน

      ఈరోజు నా పేరు వైశాలి అన్నమాట😀
      వైశాలి మూవీ చాలా బాగుంటుంది అండి! BGM ఇంకా బాగుంటుంది..
      అవునా అండి! మా ఇంట్లో పిట్టు చాలా రకాలుగా చేస్తుంటాను, ఇది ఒక రకం అన్నమాట!!
      మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗💕
      Thank you so much 🙏

  • @jhansik4683
    @jhansik4683 หลายเดือนก่อน +2

    Bagundi chalaa. Thank you so much andi

  • @mbskumar74
    @mbskumar74 หลายเดือนก่อน +3

    Pachhi Kobbri vesthe inka bavuntundi .... 🥥

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน

      అవునండీ! కానీ first period వచ్చిన ఆడపిల్లలకి పచ్చి కొబ్బరి పెట్టరు కదా!!
      అలాంటి వాళ్ళు కూడా తినడం కోసం నేను వేయలేదు..

  • @B.JOHNSONJAYAKAR
    @B.JOHNSONJAYAKAR หลายเดือนก่อน +3

    Super healthy recipe andi, thank you sister...👍.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน +1

      Most welcome andi 🤗
      Thanks for liking 🙏

    • @B.JOHNSONJAYAKAR
      @B.JOHNSONJAYAKAR หลายเดือนก่อน +1

      @@SpiceFoodKitchen 🙏.

  • @winningmahasamayal7963
    @winningmahasamayal7963 หลายเดือนก่อน +1

    Healthy recipe .... super sis

  • @srilakshmiar1542
    @srilakshmiar1542 หลายเดือนก่อน +1

    Wooooow super😊

  • @jesussaves8957
    @jesussaves8957 หลายเดือนก่อน +2

    Super mam

  • @shammishaik481
    @shammishaik481 หลายเดือนก่อน +1

    Very healthy recipe 😋👌👌👌

  • @amruthavani3314
    @amruthavani3314 หลายเดือนก่อน +2

    Red rice is also called Matta rice & is very popular in Kerala. this rice is different from brown rice.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน

      Matta rice is similar in colour, but both are different andi..

  • @ArunaBetala-ju9ge
    @ArunaBetala-ju9ge หลายเดือนก่อน +1

    ❤😋,wow Yippude thinalanipisthundi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน +1

      Thank you very much andi 🤗💕

  • @pavan0525
    @pavan0525 หลายเดือนก่อน +1

    Delicious and healthy

  • @ratnababu2931
    @ratnababu2931 หลายเดือนก่อน +1

    Hi andi 👌🏻👌🏻👌🏻👌🏻

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 หลายเดือนก่อน +2

    Akka second comment 🎉🎉 super ❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน

      Thank you so much dear 🤗💕🙏

  • @vpadmaja380
    @vpadmaja380 หลายเดือนก่อน +1

    చాలా healthy food❤❤

  • @varalakshmisingam1633
    @varalakshmisingam1633 หลายเดือนก่อน +1

    👌🤝❤️

  • @SangisettiPadmavathi
    @SangisettiPadmavathi หลายเดือนก่อน +4

    Kobbari kuda veste Inka baguntindi mam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน +1

      వేసుకోవచ్చు అండి, కానీ first period వచ్చిన ఆడపిల్లలకి పచ్చి కొబ్బరి పెట్టరు కాబట్టి నేను వేయలేదు..

  • @chandrikaev6005
    @chandrikaev6005 หลายเดือนก่อน +1

    Steel holes bowl for steam link unte pettandi. Healthy recipe

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน

      Thank you so much 🤗
      Sorry andi, అది నేను స్టీల్ షాప్ లో కొన్నాను..

  • @Nived787
    @Nived787 หลายเดือนก่อน

    ,👍👌

  • @vidhureddy666
    @vidhureddy666 หลายเดือนก่อน +2

    Hi sis.. Recipe bagundi.. Red biyyam ante flax seeds aa? Avi alane unnai kada?

    • @krishnachaitanya9220
      @krishnachaitanya9220 หลายเดือนก่อน

      No, red rice verey ga untai

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน

      Flax seeds అంటే అవిసె గింజలు అండి..
      ఇవి బియ్యం..
      బియ్యంలో చాలా రకాలు ఉంటాయి కదా! ఇది ఒక రకం అన్నమాట..

  • @syedabdulrasheed500
    @syedabdulrasheed500 หลายเดือนก่อน +1

    Mam Banjara special kado prepare yela cheyalo chupinchandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน

      బాలింతలకు పెడతారు కదా అండి!! చూసాను కానీ ఎలా చేయాలో తెలియదు అండి 😬

  • @saraswathisri6528
    @saraswathisri6528 หลายเดือนก่อน

    చాలా మంచి రిసీపి అండీ 👌👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండి 🤗

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 หลายเดือนก่อน

    ❤❤❤

  • @ranivarmav7635
    @ranivarmav7635 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤😊

  • @jashvev5112
    @jashvev5112 หลายเดือนก่อน +2

    Hi Amma

  • @rockstargaming7367
    @rockstargaming7367 หลายเดือนก่อน

    amma will you show me black rice

  • @chirubandaru6870
    @chirubandaru6870 หลายเดือนก่อน +3

    Akka nenu lavvu unnanu e pittu thinte baruvu thaguthana akka enka baruvu thaggadaniki enlati video perrandi akka thanks 🙏🙏🙏🙏🙏🙏 so moch

    • @Southskyneeds
      @Southskyneeds หลายเดือนก่อน

      Help avuthundi sister.... asalu lavu ga avvadaniki chala reasons untai but ilanti manchi aaharam thopatuga sadhyam ainanni natural food tinali... Intlo chesina pappu, kuralu theskovali... Outside food, fried food, milk, coffee, tea, fastfoods, bakery food, nonveg... Ivanni okka 3 months tinakandi meere chustaru meeru enthaga thaggutharo

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน

      చాలా బాగా పనిచేస్తుంది డియర్! ఇది పొట్ట క్లీన్ చేసి అనవసరమైన కొవ్వుని కరిగిస్తుంది..
      దీనితో పాటు మన ఛానెల్లో చాలా healthy recipes share చేశాను, అవి కూడా ట్రై చేయండి..
      డైరీ, జంక్, పాకేజ్డ్ ఫుడ్స్, డ్రింక్స్, స్వీట్స్, బయట ఫుడ్స్ అస్సలు తినకండి.., స్ప్రౌట్స్, కూరగాయలు, పండ్లు బాగా తినండి..
      మీరు శ్రద్ధ పెడితే 2-3 వారాలలోనే చాలా బరువు తగ్గుతారు..

  • @nandu7815
    @nandu7815 หลายเดือนก่อน +1

    అందరికీ నమస్కారం ( విన్నప్పుడల్లా దూర్ దర్శన్ న్యూస్ రీడర్ పలకరించినట్టే ఉంటుంది ) 😅

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน +1

      😀😀
      ధన్యవాదాలు అండి 🤗🙏

  • @perugupelliusharani9030
    @perugupelliusharani9030 หลายเดือนก่อน

    Rice leninappudu andr

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน

      రాగులతో మాత్రమే చేసుకోవచ్చు అండి..

  • @syedmahamood928
    @syedmahamood928 หลายเดือนก่อน

    Red rice ante brown rice yes or no please ripli

    • @haseenashaik1271
      @haseenashaik1271 หลายเดือนก่อน

      No

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน +1

      Red rice అంటే మన దేశీ రకం ఎర్ర బియ్యం, వాటినే నవారా బియ్యం అంటారు అండి..
      ఇందులో న్యూట్రియంట్స్ చాలా ఎక్కువ ఉంటాయని ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్తారు..
      బ్రౌన్ రైస్ అంటే ఏ బియ్యానికైనా పైన పాలిష్ చేయకుండా ఉంటే అవే బ్రౌన్ రైస్..

  • @TheShalomc
    @TheShalomc หลายเดือนก่อน

    Rice cooker లో steamer ఉంటుంది కదా. అది కూడా వాడ వచ్చు.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน

      వాడుకోవచ్చు అండి..

  • @-sr.journalist3953
    @-sr.journalist3953 หลายเดือนก่อน +1

    చిన్న దగ్గు కూడా ఎరుగనమ్మా.. మూకుడు మూతి విరుపు
    ఒళ్ళునొప్పా అంటే విస్తుపోయిన పెనం
    ఆయాసమా..నేనెరుగ..మిక్సీ మాటే తీరే వేరు
    చలిజరమా!! నాకా..హవ్వ..కుక్కర్ కూతే వేరు
    షుగరా....ఈవిడ వంట తినికూడా.. ఏం..అంత పొగరా...
    కాలు నొప్పా..నాకా..మట్టిదాక మరోకేక
    ఏంటి వంగేది..తిని చూడు పొలం పచ్చడి
    గాజుగిన్నె అరుపు...
    ... నేనేరోగం చూళ్ళే.. నవారా పిట్టు తిన్నానే ఒట్టు...
    గారాల గ్రైండర్ దాదాపు కొట్టినంత ఒట్టు
    ..తలనెప్పి అంటేనే మర్చిపోయా...అవును అక్కా.
    ఈ‌మాట అంది చుట్టం చూపుగా వచ్చిన జీడిపిక్కే..
    నెలసరి అంటే ఎంత వణికేదీ..ఈ పిల్ల అట్లకాడ ..పటేలా
    ఈ అక్క చిట్కాలతో. గెంతులే గెంతులు..ఇక ఆ మాటేలా..
    అబ్బా? పిచ్చెక్కిపోతోంది..ఇది తినుబండారాల గనా
    ఏ ఆయుర్వేద వైద్యుడో మందులు నూరుతున్న పనా..
    ఓ అవార్డు ఇస్తామంటే దేనికో తేల్చుకోలేని స్థితిలో తనా.. .....🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน

      అదేంటో!! వస్తువులకు కూడా జబ్బులు వస్తాయనే ఊహే భలే తమాషాగా ఉంది 😄
      వస్తువులతో పోల్చి మీరు రాసిన కామెడీ కవిత చాలా బాగుంది అండి 😍
      ఎంత కవులైతే మాత్రం వేటిని వదిలిపెట్టరా!!
      ఏదేమైనా ఏ అవార్డుల కంటే కూడా మీరందించే అంతులేని అభిమానమే నాకు పెద్ద అవార్డు 🤗💕🙏

  • @syedmahamood928
    @syedmahamood928 หลายเดือนก่อน

    Shop ku వెళ్లి ఏమని adagaali

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน

      నవారా బియ్యం లేదా ఎర్ర బియ్యం అని అడగండి, సుపర్ మార్కెట్ లో లేదా ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి...