నువ్వో చెత్త..దేనికి పనికిరావు అని అవమానించిన సీఈఓ: 15ఏళ్ల తరువాత అతన్నే చీఫ్ గెస్ట్ గా పిలిచారు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ส.ค. 2023
  • #VOV #voiceofvenkat #motivation #bigbosstelugu #pappammal #modi
    Watch : నువ్వో చెత్త..దేనికి పనికిరావు అని అవమానించిన సీఈఓ: 15ఏళ్ల తరువాత అతన్నే చీఫ్ గెస్ట్ గా పిలిచారు#vov
    For More Motivational Videos
    👉ఈ కలెక్టర్ పేరు వింటే ముఖ్యమంత్రికి కూడా ముచ్చెమటలే: మంత్రినే ఎర్రటి ఎండలో నిలబెట్టింది | Rohini IAS
    • ఈ కలెక్టర్ పేరు వింటే ...
    👉రాష్ట్రానికి 4సార్లు ముఖ్యమంత్రి : కానీ రిక్షాలోనే తిరుగుతాడు | Honest Politicians In India | VOV
    • రాష్ట్రానికి 4సార్లు మ...
    👉అవినీతి చేయని ఎమ్మెల్యే ఎట్టా ఉంటాడో తెలుసా? | Gummadi Narsaiah Special Story | Voice Of Venkat
    • అవినీతి చేయని ఎమ్మెల్య...
    👉3 సార్లు MLA అయినా బైక్ పైనే అసెంబ్లీ కి...| Inspiring Leader MLA Rajaiah Story | Voice Of Venkat
    • 3 సార్లు MLA అయినా బైక...
    👉3అడుగులు లేదు కానీ ముఖ్యమంత్రినే కంట్రోల్ లో పెడుతుంది | Aarti Dogra IAS SuccessStory |VoiceOfVenkat
    • 3అడుగులు లేదు కానీ ముఖ...
    👉పేరుకే IPSఆఫీసర్..ఉండేది మాత్రం పూరిగుడిసెలోనే: సీఎంకే చుక్కలు చూపించాడు | Sulkhan singh IPS | VOV • పేరుకే IPSఆఫీసర్..ఉండే...
    👉తనని లోపలికి రాకుండా అవమానించిన కంపెనీనే కొనేసాడు | Anil Agarwal Success Story | Voice Of Venkat
    • తనని లోపలికి రాకుండా అ...
    👉ఒక్క రిక్షాతో కొడుకుని కలెక్టర్ ని చేసాడు:గోవింద్ జైస్వేల్ సక్సెస్ స్టోరీ | IAS Govind Jaiswal | VOV
    • ఒక్క రిక్షాతో కొడుకుని...
    👉ICU to MISS WORLD AMERICA:అమెరికన్స్ తో సెల్యూట్ కొట్టించుకున్న ఇండియా అమ్మాయి | SriSaini Story |VOV
    • Video
    👉వెయిటర్ గా పని చేసిన హోటల్ కె కలెక్టర్ గా వెళ్ళాడు | IAS Jai Ganesh Success Story | Voice Of Venkat
    • వెయిటర్ గా పని చేసిన హ...
    👉ఆటో డ్రైవర్ "రాజీ అక్క"..CM కంటే రోంబా క్రేజ్ | Female Auto Driver Raji Akka | Chennai AutoAkka #VOV
    • ఆటో డ్రైవర్ "రాజీ అక్క...
    👉ఒక్క ఫోన్ కాల్ తో చెమటలు పట్టించిన ముసలాయన: బాషాని మించిన ఫ్లాష్ బ్యాక్ | Professor Alok Sagar Story
    • ఒక్క ఫోన్ కాల్ తో చెమట...
    👉ఈ ఊర్లో ఎవ్వరికి కష్టం వచ్చిన లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చినట్టే | Chadivimpula Village In India | Vov
    • ఈ ఊర్లో ఎవ్వరికి కష్టం...
    👉సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి కోట్లు సంపాదిస్తున్న దంపతులు | DevaKumar Narayan Saranya Success Story
    • సాఫ్ట్ వేర్ ఉద్యోగం వద...
    👉అమెరికాలో 8లక్షల జీతం వదిలేసి పల్లెటూర్లో వ్యవసాయం చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు |Kiru Maikkapillai
    • అమెరికాలో 8లక్షల జీతం ...
    👉మాసిన బట్టలతో వచ్చాడని గెంటేసిన సెక్యూరిటీ: ఆయనెవరో తెలిసి సెల్యూట్ | Mansingh | Voice Of Venkat
    • మాసిన బట్టలతో వచ్చాడని...
    👉రోడ్డు మీద పండ్లు అమ్ముకునే వ్యక్తి కోసం ఏకంగా రాష్ట్రపతి ఆఫీస్ నుండి ఫోన్ | Harekala Hajabba | Vov
    • రోడ్డు మీద పండ్లు అమ్మ...
    👉సీఎం చెప్పిన వినదు: పొలిటిషన్స్ కి చుక్కలు చూపించిన కలెక్టర్ | Mugdha Sihna IAS | Voice Of Venkat
    • సీఎం చెప్పిన వినదు: పొ...
    video link: / 1588395265978834949

ความคิดเห็น • 90

  • @prasadaraobv9582
    @prasadaraobv9582 10 หลายเดือนก่อน +18

    నిజమైన దేశభక్తులు జీవితాన్ని నిలుపుతారు. మతం పేరట, కులం పేరట ప్రాణాలు తీయరు. Hat's off Sir

  • @sriramulanadhamuni7766
    @sriramulanadhamuni7766 10 หลายเดือนก่อน +4

    దైవం మనుషరూపేణా అంటే వీరేనేమో దేశవున్నాతికోసం పాటుపడుతున్న ఇలాంటి ఉన్నతమైన వ్యక్తులకు ఆ దైవం ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం

  • @bhanumathiachanta6795
    @bhanumathiachanta6795 10 หลายเดือนก่อน +12

    ఇలాంటి జీవన్ లు ఇంకా పుట్టి , ఈ ప్రపంచాన్ని మారిస్తే ఎంత బావుంటుందో.
    ఈ జీవన్ ని పరిచయం చేసినందుకు
    క్రుతజ్నతలు

  • @sankartumpala5946
    @sankartumpala5946 10 หลายเดือนก่อน +29

    చక్కటి సందేశాన్ని ఇచ్చి అనేక మందిలో మార్పు రావడానికి ఈ సందేశం ఎంతగానో ఉపయోగపడుతుందని నేను తలంచుతున్నాను ప్రతి మనిషిలో చెయ్యాలని తపన ఉంటే సాధించాలని ఆలోచన ఉంటే ఈ సందేశాన్ని విని మార్పు చెందగలరని నా మనవి

  • @BalajiAB
    @BalajiAB 10 หลายเดือนก่อน +11

    ఒక వ్యక్తి చెయ్యగలిగిన పనిని, ఒకదేశం స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు దాటినా నేటికీ చాలామంది పిల్లలు అడుక్కుంటున్న పరిస్థితిని ఎందుకు రూపుమాపలేకపోయింది.. మనం స్వాతంత్య్రం సాధించుకున్నామా.. పోగొట్టుకున్నామా...🥺

  • @naraharivanamamalai5639
    @naraharivanamamalai5639 10 หลายเดือนก่อน +14

    చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు జీవన్ నేటి యువత కూడా వాళ్లకు ఉన్నంతలో పేద వారికి సహాయం చేయాలి నా వ్యక్తిగత అభిప్రాయం

  • @rabbybandila8937
    @rabbybandila8937 10 หลายเดือนก่อน +16

    జీవన్ లాంటి వారు జిల్లాకి ఒక్కరు ఉన్నా, పేదరికం సద్దుమణుగుతుంది.

  • @DURGAPRASAD-ho2wi
    @DURGAPRASAD-ho2wi 10 หลายเดือนก่อน +6

    venkat garu, we want to see his picture, really he is very inspiring person to anyone

  • @ShivaShiva-ib9mf
    @ShivaShiva-ib9mf 10 หลายเดือนก่อน +2

    నిజమైన దేశభక్తుడు❤

  • @Baboo-fc3ex
    @Baboo-fc3ex 10 หลายเดือนก่อน +4

    మంచి సందేశం ధన్యవాదములు

  • @avatharamperi3683
    @avatharamperi3683 7 หลายเดือนก่อน +2

    కథలు భారతీయులవి,బొమ్మలన్నీ ఇంగ్లీష్ వారివి.మన భారతీయుల బొమ్మలు లేవా,దొరకవా?.ఇటువంటి అన్ని కథలలో బొమ్మలు విదేశీయులవే.ఎందుకో?ఏమో?

    • @vijayaditya2003
      @vijayaditya2003 9 วันที่ผ่านมา

      కొన్ని చైనీస్ వి కూడా

  • @reddysnmk8488
    @reddysnmk8488 10 หลายเดือนก่อน +4

    Great person hats off to him.

  • @akkivarapupattabhi9294
    @akkivarapupattabhi9294 10 หลายเดือนก่อน +3

    🎉 మీలో మీరు గుర్తింపు తెచ్చుకున్న విధానాలు బాగున్నాయి 👌

  • @ramreddy7290
    @ramreddy7290 10 หลายเดือนก่อน +3

    Good message, thanks

    • @nageswargajula371
      @nageswargajula371 10 หลายเดือนก่อน

      Jeevan laanti sachiluru eedesanikhi padhimandhi saalu vyasthalomarpukhi video khi selute

  • @vallabhuninagaraju913
    @vallabhuninagaraju913 10 หลายเดือนก่อน +3

    Chala manchi story cheppavu annagaru good

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy 10 หลายเดือนก่อน +1

    చాలా గ్రేట్

  • @acharieechsrk498
    @acharieechsrk498 10 หลายเดือนก่อน +1

    Good massage👌

  • @venkateswarludammalapati1806
    @venkateswarludammalapati1806 10 หลายเดือนก่อน +1

    Hatsoff

  • @umashankarchintapalli7477
    @umashankarchintapalli7477 10 หลายเดือนก่อน +1

    Great job jeevan sir 👏👏👏 thank you sir🌹🌹🌹

  • @ramaraodungu9925
    @ramaraodungu9925 10 หลายเดือนก่อน +1

    Chela bagunnadhi Sir great Sir
    Jai yogeswr swami Narayana 🌹🙏

  • @adinaryanaelugoty5703
    @adinaryanaelugoty5703 10 หลายเดือนก่อน +1

    meerugreatsir

  • @yasudas2775
    @yasudas2775 10 หลายเดือนก่อน

    Thanq brother

  • @ktirupathi9463
    @ktirupathi9463 9 หลายเดือนก่อน

    సూపర్. 👍👍👍👍

  • @shanmukh5327
    @shanmukh5327 10 หลายเดือนก่อน +1

    True story అంటునారు. ఇతను ఎక్కడ ఉంటారు. ఏ ఊరు.

  • @subbarao_edavalapati
    @subbarao_edavalapati 10 หลายเดือนก่อน +1

    Kudos to True Indian Hero

  • @user-wc6ds3on4y
    @user-wc6ds3on4y 3 หลายเดือนก่อน

    U r great leader❤❤❤❤

  • @alluraiahpuvvada2364
    @alluraiahpuvvada2364 10 หลายเดือนก่อน

    Thankyusir

  • @kotapadma3189
    @kotapadma3189 10 หลายเดือนก่อน +1

    Super Jeevan garu🎉

  • @badarinarasimha3794
    @badarinarasimha3794 10 หลายเดือนก่อน +1

    Very heart-
    touching story . Dhanyawadalu.

  • @gayathrijatinadimulam7486
    @gayathrijatinadimulam7486 10 หลายเดือนก่อน +3

    Great Person 👍 ilanti videos ki photos unte better ...Jeevan lanti vallu teliyali kada andariki

  • @ramslegalsolutions6614
    @ramslegalsolutions6614 10 หลายเดือนก่อน +1

    Excellent...Jeevan will be the inspiration for our youth

  • @siddiramulusirige
    @siddiramulusirige 9 หลายเดือนก่อน

    Hats up jeevan sir

  • @S_V_R-2024
    @S_V_R-2024 6 หลายเดือนก่อน

    Great inspiration story sir

  • @vsrmurtyrayaprolu1232
    @vsrmurtyrayaprolu1232 10 หลายเดือนก่อน +1

    మీ విడియు చాల బగ ఉంది Thamk you

  • @kishorebabumallipeddi449
    @kishorebabumallipeddi449 10 หลายเดือนก่อน

    Excellent message

  • @srikrishnaippili4613
    @srikrishnaippili4613 10 หลายเดือนก่อน

    Excellent excellent

  • @AnuRadha-ls9vx
    @AnuRadha-ls9vx 10 หลายเดือนก่อน

    chala bagundi.

  • @shaikbasha484
    @shaikbasha484 10 หลายเดือนก่อน

    సూపర్ జీవీన్ సార్

  • @johnsamsonmudumala1878
    @johnsamsonmudumala1878 10 หลายเดือนก่อน

    Good inspiration for people.

  • @kumar-sz7wl
    @kumar-sz7wl 10 หลายเดือนก่อน

    Great person

  • @sreepavan786
    @sreepavan786 10 หลายเดือนก่อน

    మంచి ఇన్స్పిరేషన్ చూపించారు Sir. మీ posts regular ga chusthanu. Your voice also inspiring 🎉

  • @apparao9725
    @apparao9725 10 หลายเดือนก่อน

    Very very good person for the society may God bless him.

  • @venkatasekharkuppili9591
    @venkatasekharkuppili9591 9 หลายเดือนก่อน

    Super,it is

  • @user-ix9hz3jn7u
    @user-ix9hz3jn7u 9 หลายเดือนก่อน

    ఇది ఒక కల్పితష్టోరి బాగానే వుంది కాని వెనుక వున్న ప్ఫోటోలు సీనరీలు మ్యాచ్అవ్వడంలేదు

  • @gandikottavishnucharan2101
    @gandikottavishnucharan2101 10 หลายเดือนก่อน

    Great man we saport him must

  • @jamanakarreyya5212
    @jamanakarreyya5212 10 หลายเดือนก่อน

    Very good inspirational video 📹

  • @ranaprathapvemula8972
    @ranaprathapvemula8972 9 หลายเดือนก่อน

    Lak shyam goppadi.manishi maree goppodu.he proved his dexterity. Great ji

  • @doragalluramachandra3330
    @doragalluramachandra3330 10 หลายเดือนก่อน

    జీవన్ లాంటి వ్యక్తులు సమాజములో చాలామంది ఉన్నారు కానీ బయటికి రాకుండా ఉన్నారు ఇలాంటి మెసేజ్ చూసి అయినా బయటికి రావాలని కోరుకుందాం

  • @sammaiahainala3189
    @sammaiahainala3189 9 หลายเดือนก่อน

    👌

  • @MrSiva247
    @MrSiva247 10 หลายเดือนก่อน

    Great story

  • @yelamanchilijayavardhan4126
    @yelamanchilijayavardhan4126 10 หลายเดือนก่อน

    Supersir

  • @Thatha123-cg2gg
    @Thatha123-cg2gg 10 หลายเดือนก่อน

    Thanks Every body think about
    Poor people for Education.

  • @kvrachari12569
    @kvrachari12569 10 หลายเดือนก่อน

    Superb

  • @madaris9746
    @madaris9746 10 หลายเดือนก่อน

    ❤🙏🙏

  • @jamesvanthala5510
    @jamesvanthala5510 10 หลายเดือนก่อน

    Good story

  • @shyamraosamala5599
    @shyamraosamala5599 10 หลายเดือนก่อน

    🙏🌹

  • @Jaihind_Jaibarath.
    @Jaihind_Jaibarath. 10 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 10 หลายเดือนก่อน

    Very good video 👌👍

  • @user-uf4kt5kx6u
    @user-uf4kt5kx6u 9 หลายเดือนก่อน

    Rami reddy ex army ithanu anthe, schools ku velli evaru fees katte capacity ledo thelusukoni athani peru bayatiki ranivvakunda help chestuntadu. Kurnool lo untadu.gupta danam chestuntadu.

  • @pupalasathyanarayana2829
    @pupalasathyanarayana2829 10 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @geddadasrinivas8591
    @geddadasrinivas8591 10 หลายเดือนก่อน

    ❤❤

  • @vemularaghu5848
    @vemularaghu5848 10 หลายเดือนก่อน

    If majority of the citigens have this type of commitment in their life for the country then no one in our nation live wretched life hence i pray god to give positive way of thinking to all of our people

  • @karnakarammula6511
    @karnakarammula6511 10 หลายเดือนก่อน

  • @venkataramanapinnadari9880
    @venkataramanapinnadari9880 10 หลายเดือนก่อน

    Jeevan lage Kalavaka Mahesh DHARMAVARAM, Sri Satya Sai Dt.

  • @Abhishek-bl3nc
    @Abhishek-bl3nc 10 หลายเดือนก่อน +1

    Bro Karnataka ias officer dk ravi gurinchi video chey bro please

  • @obannamro4627
    @obannamro4627 10 หลายเดือนก่อน

    Jeevan Sir great person nutiko kotiko okkaru pudataru
    Jeevan Sir lantivaru
    All the politicians must know their responsibilities towards public

  • @kotagirirajesh1250
    @kotagirirajesh1250 10 หลายเดือนก่อน +1

    యిది జరిగింది ఎక్కడ ?

  • @nihaldilsaad6195
    @nihaldilsaad6195 10 หลายเดือนก่อน

    Korutla lo aina ma brother incident cheppandi bro atani name razzak evaro champaru papam😢😢 chala manchivadu plzzzzz cheppandi bro

  • @apttv
    @apttv 10 หลายเดือนก่อน

    ప్రమోషన్ యాడ్ కి ఎంత తీసుకుంటారు సార్

  • @shivanunavath9912
    @shivanunavath9912 10 หลายเดือนก่อน +1

    Eka comments chesedi em ledu like kottadame ha jeevan gariki

  • @rajasekharrajasekhar3305
    @rajasekharrajasekhar3305 9 หลายเดือนก่อน

    Explanation is fine but Photos & sceneries are not matching.

  • @sachendra5763
    @sachendra5763 10 หลายเดือนก่อน

    Bhai your videos always motional..

  • @vallabhapurapuprabhakarara3075
    @vallabhapurapuprabhakarara3075 10 หลายเดือนก่อน

    Govtes should support by extending financial assistance to such N G. Os instead of luring free plans to gain power and gaining money through which our Ambedkar could not expect about our leaders and made a filtering checks in constitution.

  • @user-bh6po5xh4k
    @user-bh6po5xh4k 9 หลายเดือนก่อน

    Meru chasa Pani ❤ u nenu kuda kode sahayam chase na runam theerchu kunta..

  • @narasimharaolllll4612
    @narasimharaolllll4612 10 หลายเดือนก่อน

    THESE TYPE OF PEOPLE HAVE A POLITICAL POWER WITH SOME IAS MEMBERS THEN HE COULD DO WONDERS FOR THE PEOPLE N THE NATION. AT PRESENT NOW IN INDIA MOSTLY WANTS THESE TYPE OF DEDICATED KNOWLEDGED PEOPLE TO CONTROL THE CORRUPTION N WRONG PROCEEDINGS N POLICIES.

  • @balabhaskarvennelakanti6092
    @balabhaskarvennelakanti6092 10 หลายเดือนก่อน

    Persons should work for country not for your caste and religion

  • @sirisha7236
    @sirisha7236 10 หลายเดือนก่อน +1

    Aeni danala Loki Vidya danam gopadi

  • @kanakadurgadantu5469
    @kanakadurgadantu5469 10 หลายเดือนก่อน

    Ilanti videollo western photos enduku pedatharu?

  • @sribiddika7810
    @sribiddika7810 9 หลายเดือนก่อน

    Eelanti vaalu vundali eelocamlo

  • @bhavanisristi1204
    @bhavanisristi1204 10 หลายเดือนก่อน +1

    Athanu maarriage chesukunte bagunnu ippatikaina.

  • @narayanaraomanchella1820
    @narayanaraomanchella1820 10 หลายเดือนก่อน

    Ours' is not INDEPENDENCE, it's only a conditional bail for the total country from the CRUEL BEITISHERS. THEY left their followers here.

  • @madasuravanaiah5473
    @madasuravanaiah5473 10 หลายเดือนก่อน

    సార్ మన ప్రధాని మోడీ గారికి ఈ వీడియో చేరవేయండి ఆయనకు కార్పొరేటర్లు తప్ప పేదవారు కనపడడం లేదు. పేదలు ఎల్లకాలం పేదలుగానే ఉండిపోవాల,ధనికులు అధిక ధనవంతులు అయిపోతే పేదలు ఎలా బ్రతుకుతారు ఆలోచించండి సార్.please.

  • @KnagaKadari-lr4kt
    @KnagaKadari-lr4kt 10 หลายเดือนก่อน

    Great person