బౌద్ధం లో స్వర్గం-నరకం // తెలుసుకుందా--- తేల్చకుందాం !! // Borra Govardhan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 83

  • @MauryanMedia.Madanapalle..
    @MauryanMedia.Madanapalle.. 4 ปีที่แล้ว +6

    సర్ బుద్ధవందనాలు.....
    బౌద్ధ దృక్పధంలో "స్వర్గం -నరకం"
    ఇది ఈ మధ్య చాలా మంది చర్చిస్తున్న
    అంశం. దీనిపై పెద్ద తర్కమే నడుస్తోంది.
    పామరులను, పండితులను కూడా ఇరుకున
    పెడుతున్న పెద్ద సమస్య ఈ "స్వర్గం -నరకం".
    దీనిపై మీ విశ్లేషణ సహేతుకంగాను, సమంజసంగానూ వుంది. నాతోపాటు చాలా మందికి మీ విశ్లేషణ ఒక క్లారిటీ ఇచ్చింది.
    బౌద్ధ రచయితగా....
    తాత్విక పరిశోధకులుగా....
    మీ పరిశ్రమ ఎంతో ఉపయుక్తంగా వుంది.
    ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్పన్నమౌతున్న అనేక
    సమస్యలకు, సవాళ్లకు "బౌద్ధ దృక్పధం"లో సహేతుకమైన పరిస్కార మార్గాలు సూచిస్తున్నారు.
    బౌద్ధధమ్మ వ్యాప్తికి మీ కృషి అభినందనీయం.......
    జైభీమ్.......

    • @gantisaleshwaram9430
      @gantisaleshwaram9430 2 ปีที่แล้ว +1

      సార్ మీ వీడియోలు అన్ని హిందూ వ్యతిరేకంగా,టార్గెట్ గానే ఉంటాయా....లేక ముస్లిం, క్రైస్తవ విషయాలను చర్చించ లేరా....నా ప్రశ్నలకు మీరు రిప్లై ఇవ్వటం లేదు...

  • @DudekulaMasthan-w2y
    @DudekulaMasthan-w2y 21 วันที่ผ่านมา

    Namo budhaya

  • @janrdhan2366
    @janrdhan2366 ปีที่แล้ว

    Govardhan sir gariki Buddha vandanamulu Mariyu Jai bheemulu 🙏🙏🙏

  • @rameshcheedaragadda9515
    @rameshcheedaragadda9515 ปีที่แล้ว

    Namo బుద్ధయా

  • @mahesharra3148
    @mahesharra3148 3 ปีที่แล้ว

    Buddha vandanalu

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 2 ปีที่แล้ว

    అద్భుతమైన సమాచారం.జైభీమ్.

  • @markondareddy4477
    @markondareddy4477 2 ปีที่แล้ว

    Excellent explenation about heaven and hell.

  • @a.r.kchannel6003
    @a.r.kchannel6003 3 ปีที่แล้ว

    Super facts cheppaaru sir

  • @rameshb6805
    @rameshb6805 2 ปีที่แล้ว

    మీ అపార పాండిత్యానికి ప్రణామాలు గురువు గారు.

  • @BabuBabu-ej9mh
    @BabuBabu-ej9mh 3 ปีที่แล้ว

    మీకు మీరే సాటి సర్ జై భీమ్ జైబుధ

  • @ganugapatisrinivasarao812
    @ganugapatisrinivasarao812 ปีที่แล้ว

    I am Brahmin but i like Buddha philaspy your speach is very grateful

    • @borragovardhan
      @borragovardhan  ปีที่แล้ว

      ధన్యవాదాలు sir

  • @natarajd7534
    @natarajd7534 4 ปีที่แล้ว +4

    బుద్ధ ధమ్మములో స్వర్గ నరకాలు దేవతల గురించిన, అందరూ అర్థం చేసుకోవలసిన వివరణలతో చక్కని వీడియో అందించారు.....
    బుద్ధ ధమ్మంలో వున్న పదాలకు, మాములుగా మనం నివసిస్తున్న సంస్కృతి లోని పదాలకు గల తేడాలు తెలియక పోవడం వల్లనే ఇటువంటి విమర్శలు ఎదురవుతాయి. అటువంటి వారికి మీరు అందించిన వివరాలు నూటికి 99% శాతం సరిపోతాయి. ఇక బుద్ధ ధమ్మమే నశించాలి అన్న భావనలు కలవారు, ఎటువంటి భావనలు కలవారు అయి వుంటారో కూడా చక్కగా తెలియపరిచారు. మంచిగా ఆలోచిస్తే స్వర్గం... చెడుగా ఆలోచిస్తే నరకం. ఇంతకంటే ఏముంది.... ఇది అర్థం చేసుకుంటే చాలు కదా.. కానీ పోల్చి చూడటం ద్వారా ఒక విషయాన్ని రుజువు చేయాలని చూసేవాళ్ళు చేసే పొరపాటు ఏమిటంటే, విషాన్ని విరిచే మందునీ, విషాన్నీ పోల్చి చూడటం. అంటే అప్పటికి వారు వున్న concepts లే కరెక్ట్ అని భావించడం. ఇది సరి అయిన పద్ధతి కాదు, బుద్ధ ధమ్మం గురించి ఆలోచించే టప్పుడు, బుద్ధవిలువలచేతఁ, అంటే నైతికవిలువల ఆసరా చేత ఆలోచించాలి అని చక్కగా చెప్పారు.
    అందరూ అర్థం చేసుకోవలసిన తీరు, ఏమిటంటే, బుద్ధ ధమ్మాన్ని హృదయంతో అర్థం చేసుకోవడం. ఏ జీవికీ ఎటువంటి బాధా కలగకుండా జీవించాలి అనే చింతన ని జీవితం లో భాగంగా చేసుకోవడం. జీవి, లేదా మనిషి యొక్క బాధ ఎంత సున్నితంగా ఉంటుందో, అటువంటి బాధను మనం ఎవరికీ కలిగించకుండా ఉండేందుకే బుద్ధ ధమ్మములో ఇవన్నీ చెప్పబడ్డాయి. ఘర్షణ, దుఖ్ఖము, విచారం.. ఇవేవీ కలగని రీతిలో మన మాట, వ్యక్తీకరణ, మన ఆలోచనలు, మన చేతలు, మన చింతన ఉండాలని చెప్పడం అంటే, బుద్ధ ధమ్మం మనల్ని ఎంత మానవీయులుగా చేయ సంకల్పించిందో అర్థం కాగలదు. మంచి కన్న స్వర్గం లేదు, చెడ్డ కాదు, అసలు చెడ్డ తలపే నరకం. ఈ నరకాల నుండి కువిమర్శకులు బయట పడాలన్న సద్కాంక్ష కూడా ఈ వీడియో లో పరోక్షంగా వున్నది. బుద్ధ ధమ్మానికి అంటిన మలినాలను తన చక్కని హేతు హిమ జలంతో శుద్ధి చేస్తున్న శ్రీ గోవర్ధన్ గారికి, వందనాలు, జైభీములు. నటరాజ్. D

    • @borragovardhan
      @borragovardhan  4 ปีที่แล้ว

      ధన్యవాదాలు సర్

    • @vanarajug9388
      @vanarajug9388 4 ปีที่แล้ว

      Natraj garu D ,R U from Vizag ?

    • @borragovardhan
      @borragovardhan  4 ปีที่แล้ว

      @@vanarajug9388 yes sir

    • @vanarajug9388
      @vanarajug9388 4 ปีที่แล้ว

      నటరాజ్ గారు నేను రాజమండ్రి బట్టు విశ్వేశ్వరరావు (Printing press) గారి మనవడికి. నేను 2005 లో AU లో పని ఉండి వైజాగ్ వచ్చినప్పుడు మిమ్మల్ని కలిశాను. మీరు నన్ను ద్వారాకనగర్ బస్ స్టేషన్ దగ్గరలో ఉన్న చిన్మ బుద్ధవనం కి తీసుకెళ్లి కొద్దిసేపు మాట్లాడారు. అప్పటి మీ మృదువైన మాటల తీరు ఇప్పటికి నాకు గుర్తుఉంది సర్. మీరు ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నా జై భీం నమో బుద్ధయా..

    • @natarajd7534
      @natarajd7534 4 ปีที่แล้ว

      @@vanarajug9388 అవునా... తాతయ్య గారు మీకు మంచి పేరు పెట్టారు. అయన వెళ్లిపోయారని తెలిసినప్పుడు నేను చాలా ఏడ్చాను. ఎంతో మంచి వ్యక్తి. అయన మన మధ్యనే ఉండాలన్న కోరికతో అనేక విధాల శ్రమించి, మీ దగ్గరికి నేత్రదానం వారిని పంపించాను. మీరు కూడా అయన స్మృతిలో ఆ నేత్రదానం కార్యక్రమాన్ని పూర్తి చేశారు... నీ సంగతి నాకు జ్ఞాపకమే లేదు నాన్నా... నిత్యం ఇలా ఎన్నో పనులు విరామం అనేది నాకు ఉండేది కాదు, కరోనా కి ముందు కూడా అంతే, కరోనా లో పరోక్షంగా చేస్తున్నాను. యిలా ఎవరైనా జ్ఞాపకం చేసుకుని పలకరించినప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. ఆశీస్సులు నాన్నా నీకు...

  • @dadigangadhararao4406
    @dadigangadhararao4406 4 ปีที่แล้ว +1

    స్వర్గనరకాలగురించి ఎంతో వివరంగా సూటిగా సరళంగా చెప్పిన గోవర్ధన్ గారికి కృతజ్ఞతలు. వందనములు.

  • @madhureddy7643
    @madhureddy7643 4 ปีที่แล้ว +3

    One of the best presentation by Borra Goverdhan garu!

    • @borragovardhan
      @borragovardhan  4 ปีที่แล้ว +1

      సర్, బాగున్నారా.

  • @hariprasad-zz4ip
    @hariprasad-zz4ip 4 ปีที่แล้ว +6

    నమో బుద్ధాయ!
    స్వర్గ-నరకాలన్నవి భావ వదాలన్నది చాలా చక్కగా నిరూపించారు సార్.
    నేను మొదట్నుంచి ప్రతి సమావేశంలో చెప్తున్నట్లు అంబేద్కర్ తను చేస్తున్న ప్రతి సామాజిక, ఆత్మగౌరవ ఉద్యమాన్ని బౌద్ధ తాత్వకలోంచే చేశాడని చెప్పడానికి ఒకటి మహద్ చెరవు ఉద్యమం , రెండు కాలారామ్ ఆలయ ప్రవేశ ఉద్యమం. దీన్ని చక్కగా వివరించారు. " స్వర్గ-నరకాలను" గురించి భావ వాదానికి- భౌతిక వాదానికీ ఉన్న వ్యత్యాసాన్ని , మతభావనకీ- బౌద్ధ భావనకి ఉన్న వ్యత్యాసాలను చక్కగా వివరించిన బొర్రాగోవర్థన్ గారికి ధమ్మాభినందనలు👍

  • @sathyamschannel-wonderfull6112
    @sathyamschannel-wonderfull6112 4 ปีที่แล้ว +2

    chaala chakkaga vivarincharu sir..!
    Bhudha vandhanaalu....!

  • @RDM069
    @RDM069 4 ปีที่แล้ว +4

    🙏🙏🙏

  • @mareduvenkateshwarlu1562
    @mareduvenkateshwarlu1562 4 ปีที่แล้ว +2

    నమో బుద్ధ

  • @rokkalarajan
    @rokkalarajan ปีที่แล้ว

    😮నాట్ acceptable 😢

  • @mahesharra3148
    @mahesharra3148 3 ปีที่แล้ว +1

    గురువు గారికి జై భీమ్ లు

  • @RangaRaoKoppula-yy4jz
    @RangaRaoKoppula-yy4jz 5 หลายเดือนก่อน

    స్వర్గానికి నరకానికి అర్ధం బాగా చెప్పారు .jai bheem.

  • @HumanistTV
    @HumanistTV 4 ปีที่แล้ว +2

    చక్కటి విశ్లేషణ చేశారు .
    బౌద్ధానికి సరైన లౌకిక వ్యాఖ్యానం చేశారు

  • @DudekulaMasthan-w2y
    @DudekulaMasthan-w2y 21 วันที่ผ่านมา

    Budham saranam gachhami sanga
    m saranam gachhami dharmam saranam gachhami

  • @vanarajug9388
    @vanarajug9388 4 ปีที่แล้ว +4

    గోవర్ధన్ గారు.. మీ ప్రతి వీడియో ఎంతో విలువైనది మరియు మనసికఉత్తేజానికి వికాసానికి కూడా ఉపయోగకరమైనవి. మీకు మనఃపూర్వక జై భీం లు నమో బుద్ధయా. TC

  • @vittalaswamy551
    @vittalaswamy551 4 ปีที่แล้ว +4

    Good comparison.

  • @bhaskarbitti6046
    @bhaskarbitti6046 4 ปีที่แล้ว +2

    బుద్ధ వందనాలు సర్

  • @jadisrikanth9196
    @jadisrikanth9196 4 ปีที่แล้ว +2

    Good discourse... Listening repeatedly... Very use sir

  • @rajaiahmasa7138
    @rajaiahmasa7138 4 ปีที่แล้ว +4

    చక్కగా చెప్పారు ధన్యవాదాలు

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu1123 4 ปีที่แล้ว +6

    నిజానికి ఈ వైదిక ధర్మం, కూడా స్వర్గ నరకాల నీ మిగతా మనుషుల నీ బానిసలు చేయడానికి, తప్ప వాళ్ళు కూడా నమ్మరు, అందుకే తథాగతుడు, ఇదే స్వర్గం నరకం అనే పదాలతో మనుషులను ధర్మం వైపు నడిపించాడు,జయహో బుద్ధ భగవాన్ జై భీం 🙏💐👏

  • @rajukala07
    @rajukala07 4 ปีที่แล้ว +2

    Good explanation sir thank you... Namo Buddhaya

  • @naturevsphysicslovesurvive7786
    @naturevsphysicslovesurvive7786 4 ปีที่แล้ว +4

    నాణేనికి రెండు వైపుల మంచి/చెడు ఉండే మంచిని చక్కగా వివరించారు.
    జై భీం,
    నమో భుద్దయ
    భవతు సబ్బా మంగళం

  • @balakrishnark8033
    @balakrishnark8033 3 ปีที่แล้ว +1

    Thanks sir, please continue doing videos,I learnt much about Buddhism,

  • @DoddamReddy-c3v
    @DoddamReddy-c3v หลายเดือนก่อน

    HA ha

  • @srinivasmanda6084
    @srinivasmanda6084 4 ปีที่แล้ว +1

    Namo buddhaya sir

  • @usharanichelli5089
    @usharanichelli5089 ปีที่แล้ว

    వందామి sir, సాధు,సాధు,సాధు.

  • @trinadhdasari4758
    @trinadhdasari4758 2 ปีที่แล้ว

    దేవుడు ఉన్నాడ. పునర్జన్మ ఉంద. ద్యానం లో మేల కువలు దయచేసి తెలియ జేయగలరు.

  • @vamshikrishna1310
    @vamshikrishna1310 4 ปีที่แล้ว +3

    Jb sir....Super clarity,,, great analysis. Good cultural identity ..nice video.

  • @rudrakshidt6835
    @rudrakshidt6835 4 ปีที่แล้ว

    శీలం
    నైతికత

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 2 ปีที่แล้ว

    Buddhism lo Swargam, Narakam lo elavuntai

  • @rameshbabukota9932
    @rameshbabukota9932 4 หลายเดือนก่อน

    Ante ,vaidikam aarya brahmins varikoraku vrasukunna pukkita puranam ,annamata.

  • @mahasrichannel4455
    @mahasrichannel4455 ปีที่แล้ว

    Buddavananalu sir

  • @jyothikumarijalli440
    @jyothikumarijalli440 ปีที่แล้ว

    A

  • @sravanisridhirala7291
    @sravanisridhirala7291 ปีที่แล้ว

    Meerentha mandhiki dhanalu chestunaru leka dham puchukuntunara chepala

  • @rameshbabukota9932
    @rameshbabukota9932 4 หลายเดือนก่อน

    Punarjanma nu buddudu pratipadinchada?

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 2 ปีที่แล้ว

    Buddudu swastatalu chesadsa, miracles yemaina chesads ?

  • @rameshbabukota9932
    @rameshbabukota9932 4 หลายเดือนก่อน

    Ippudu buddudu ekkada unnatlu?

  • @sravanisridhirala7291
    @sravanisridhirala7291 ปีที่แล้ว

    Bowdham ante panicheyakuda bathakatam

  • @Iamtheghostoftheyoutube
    @Iamtheghostoftheyoutube ปีที่แล้ว

    Swargamanedhi untnte hethuvadha mathsm etla auvthudhi

  • @threeeyes1228
    @threeeyes1228 4 ปีที่แล้ว +1

    Sir meeru eh religion?

  • @VijayMurram
    @VijayMurram 4 ปีที่แล้ว +2

    బౌద్ధం ఆత్మ గురించి ఏం చెప్పింది?.

  • @mahesharra3148
    @mahesharra3148 3 ปีที่แล้ว

    అసితుడు జ్యోస్యం చెప్పినమాట నిజమేనా

  • @rameshbabukota9932
    @rameshbabukota9932 4 หลายเดือนก่อน

    Budduni kante mundu bouddham leda? Gowtamudu, enno buddudu? Nijam ga antamandi unnara?

  • @threeeyes1228
    @threeeyes1228 4 ปีที่แล้ว

    Naku okkati cheppandi sir.
    Raavi chettu kinda Meditation chesina gautamudiki ' gnyanam' (enlightenment) vachindi kada.
    Actual ga asalu em gnyanam vachindi meditation lo? Svayanga budhudu emaina cheppada?
    Meditation lo buddhuditho evaranna matladinara? What is actual enlightenment buddha had got?

    • @borragovardhan
      @borragovardhan  4 ปีที่แล้ว

      అనిత్యం అనే జ్ఞానం. ప్రతిదీ.. ప్రతి క్షణం మారుతుంది అనేది. దుఃఖం నివారణ మార్గం. అదే జ్ఞానోదయం

    • @threeeyes1228
      @threeeyes1228 4 ปีที่แล้ว

      @@borragovardhan adi meditation lo etla ochindi. Bayata thirigthe kada osthadi. Kurchoni meditation chesthe ela ochindi? Mind evaritho communicate ayinda?

    • @ashwiniramagiri2202
      @ashwiniramagiri2202 4 ปีที่แล้ว

      చాలా చక్కగా వివరించారు సర్ ఎన్నో అనుమానాలు నివృత్తి చేయడం ద్వారా సమాజంలో సమాదానం చెప్పవచ్చు

    • @mahesharra3148
      @mahesharra3148 3 ปีที่แล้ว +1

      @@threeeyes1228 mitrama niku sandeham kaligindi ithe miru Buddha dhamma ane book chadavandi clarity vasthadi

  • @gantisaleshwaram9430
    @gantisaleshwaram9430 2 ปีที่แล้ว

    సార్ బుద్దుడు దేవుడే నా....ఈ సృష్టిని బుద్దుడు సృష్టించాడా... బుద్దుని సృష్టి కర్త అని చెప్పవచ్చు నా....

  • @narayanaswamy4043
    @narayanaswamy4043 3 ปีที่แล้ว

    స్వర్గం లో 33అప్సరసలూ, ఇక్కడ వున్న 33. కోట్ల. దేవ దేవుళ్ళతో పోల్చ్ కో వచ్చా సర్

  • @kollatisundar837
    @kollatisundar837 4 ปีที่แล้ว +2

    ఏసు క్రీస్తు భూమి మీద 1000 Yrs శాంతి రాజ్య పాలన చెయ్యబోతున్నాడు అని బైబిల్ లో ఉంది. దీని మీద మీ లాంటి బౌద్ధ మేధావుల అభిప్రాయం ఏమిటో చెప్పగలరు. ధన్యవాదములు.

    • @RangaRaoKoppula-yy4jz
      @RangaRaoKoppula-yy4jz 5 หลายเดือนก่อน

      యేసు బుద్ధుని శిష్యుడు .Jesus aamargamlone journey chesadu

  • @sravanisridhirala7291
    @sravanisridhirala7291 ปีที่แล้ว

    Mari arlu gurinchi endhuku cheputhunavu adhikuda vela ssvasharaladhegadha

  • @sravanisridhirala7291
    @sravanisridhirala7291 ปีที่แล้ว

    Neevukuda aya dhesalaku po

  • @ravikamal9
    @ravikamal9 3 ปีที่แล้ว

    యత్ర నార్యంతు పూజ్యతే రమంతే తత్ర దేవత దీని అర్థం ఏంటో మీకు తెలుసా ప్రపంచంలో స్త్రీ ని పూజించే ఏకైక ధర్మం సనాతన ధర్మం... స్వర్గంలో ఉండే ఇంద్రుడు భార్య సచీదేవి, స్త్రీ, ఈ స్త్రీ పురుషులు అనే డిఫరెంస్ శరీరానికే తప్ప ఆత్మకు లేదు అని... కనుక నువ్వు చేసుకున్న ఫలితాలు స్వర్గం నరకం లలో ఆత్మ రూపీ వై అనుభవిస్తారు అని తెలుసుకో

    • @Trueknowledgetelugu
      @Trueknowledgetelugu ปีที่แล้ว

      అబ్బా ఆ పూజ ఏంటో దాని అర్దం ఏంటో చెప్పండి సార్

  • @tholadaprasad9241
    @tholadaprasad9241 ปีที่แล้ว

    Excellent explanation sir. Watched many of your videos. I admired and at the same time lot of doubts arised.
    May i know your WhatsApp no. please . Assure you I don't disturb you

  • @KovurJanardhan
    @KovurJanardhan ปีที่แล้ว

    Govardhan sir gariki Buddha vandanamulu Mariyu Jai bheemulu 🙏

  • @DudekulaMasthan-w2y
    @DudekulaMasthan-w2y 21 วันที่ผ่านมา

    Budham saranam gachhami sanga
    m saranam gachhami dharmam saranam gachhami