పిచ్చినాకొడుకులారా... ఆ బూతులేందిరా..??? జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు @jaiteluguofficial

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ก.พ. 2025

ความคิดเห็น • 372

  • @ambatipudism
    @ambatipudism ปีที่แล้ว +81

    సుతిమెత్తగా అయినా గట్టిగా చెప్పారు. ఆడోళ్ల ఓట్లతో గెలిచింది వారినే ఎగతాళి చేస్తారు.

  • @vsjst8193
    @vsjst8193 ปีที่แล้ว +110

    గురువు తండ్రి సమానులైన జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారికి పాదాభివందనములు చేస్తూ మీ శ్రీనివాసు మీరు పాడిన ఈ పాటకి పాట విన్నంతసేపు కూడా కన్నీళ్లు కారుస్తూనే ఉన్నాను. ఈ మెసేజ్ పెడుతున్నప్పుడు కూడా నా కళ్ళ నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి. ఏడిస్తే ఇతరులకు ఆదర్శం కానేమోనని ఏడుపు ఆపుకున్నాను. కానీ నాలో అంతరాత్మ మాత్రం ఏడుస్తూనే ఉంది ఈ పాట విని ఈ రోజుకి నాలుగు రోజులైంది కానీ అప్పటినుంచి నాకు సరైన నిద్ర కరువైంది ఈ దేశం ఎటు పోతుంది ఈ దేశం ఏమైపోతుందని వీడియో చూసిన నాలుగు రోజులకు ఈ మెసేజ్ పెడుతూ చాలా బాధతో మీ శ్రీనివాస్........

    • @sarisirao3645
      @sarisirao3645 ปีที่แล้ว +1

      Pumbhava thelugughalli badha la vundi😢

    • @shantibalaramjayanthi5283
      @shantibalaramjayanthi5283 ปีที่แล้ว +4

      నేను కూడా అలాగే feel అవుతున్నాను . వాళ్లు మనుష్యులు కారు, రాక్షసులు మళ్లీ ఇలా పుట్టే వుంటారు. 100 తుప్పుల కి దగ్గర లో వున్నారు, దగ్గర లో పాపo పండుతుoది .

    • @sairama9248
      @sairama9248 ปีที่แล้ว +3

      Great sir you are … TRUE MAN. నిజమైన మనిషి మీరు

    • @srinivasbukkapatnam651
      @srinivasbukkapatnam651 ปีที่แล้ว +2

      ఆంబోతులకు " మాటలు వస్తె అవికూడా ఇలాంటి " బూతులు" మాట్లాడ్డానికి సిగ్గు* పడతాయేమో అనిపిస్తుంది! వీళ్ళు మనుశులేనా అన్న అనుమానం నాకు కలుగుతోంది!

    • @chandrasekarrao3503
      @chandrasekarrao3503 ปีที่แล้ว +3

      I am very much ashamed to say I belong to Andhra Pradesh. Yada Raaja Thda Praja. The whole Andhra Pradesh has become a dust bin because of the filthy politicians. They don't have shame.

  • @sharmamrl8354
    @sharmamrl8354 ปีที่แล้ว +60

    చాలా బాగుంది గురువుగారు ధన్యవాదాలు సమకాలీన పరిస్థితులకు చక్కటి విశ్లేషణ

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 ปีที่แล้ว +4

      బాగా పాట అల్లారు.రాజ కీయ నాయకుల మీద.

  • @avatharamperi3683
    @avatharamperi3683 ปีที่แล้ว +55

    ఇంత కన్నా గొప్పగా ఎవరూ చెప్పలేరు.చీము నెత్తురు ఉంటే,అర్ధం చేసుకోండి.

  • @mohanacharycholleti4406
    @mohanacharycholleti4406 ปีที่แล้ว +94

    ఈ సమాజంలో మార్పు కోసం సభ్యత సంస్కారం కోసం మీరు పాడిన టువంటి పాట కనువిప్పు కలగాలని మరియు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి సంస్కారాన్ని నేర్పుతున్న నందుకు ధన్యవాదములు ఈ నాటి రాజకీయ విమర్శలు కుక్కల కొట్లాట లాగా ఉన్నాయి

  • @sannapureddyanjireddy1530
    @sannapureddyanjireddy1530 ปีที่แล้ว +24

    ఆదర్శం గా ఉండాల్సిన అసెంబ్లీ ఇలాంటీ దౌర్భాగ్య స్థితిలో ఉంది అని. జొన్నవిత్తుల వారి పాట

  • @RamaDevi-qn3se
    @RamaDevi-qn3se ปีที่แล้ว +21

    మీరు పాడిన పాట ప్రతి తెలుగు వాడూ వీధుల్లో పాడాలి ...అప్పుడు మన తెలుగు తల్లి సంతోష పడు తుంది ..

  • @sivasankarareddy8107
    @sivasankarareddy8107 ปีที่แล้ว +130

    కసితీరా పాటరూపంలో అదే పదప్రయోగంతో అనేక పర్యాయాలు కొడుకులకు బుద్ధికుశలత బోధించిన జొన్నవిత్తులవారికి జోహార్లు 👏👍

  • @Pratibimbalu_Kamal_kumar
    @Pratibimbalu_Kamal_kumar ปีที่แล้ว +34

    మీ భావావేశానికి మా నమస్సులు గురువు గారూ🙏🙏 మా అందరి గుండె మంట ఈ పాట లో చూపారు. ఇలాంటి మంచి మాటలకు లొంగే రకాలు కాదు వీళ్ళు. వారి సమకాలీనులమయినందుకు మనం సిగ్గు పడాల్సిందే 😢😢

  • @murtysaripallivenkataraman8261
    @murtysaripallivenkataraman8261 ปีที่แล้ว +45

    ఈ నాయకులకి సిగ్గు శరం ఉంటే కదా గురువు గారు

  • @RameshMuppidi-ji9kj
    @RameshMuppidi-ji9kj ปีที่แล้ว +4

    జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారికి నా హృదయపూర్వక నమస్కారములు, అయ్యా మీరు పాడిన ఈ పాట ఎంతో అద్భుతంగా ఉంది. ప్రస్థుతం ఉన్న నాయకులకు చెంపదెబ్బ లాంటిది, కానీ ఈ పాట అందరూ విని, కొందరైనా మారితే బాగుంటుంది.

  • @jvgchannel956
    @jvgchannel956 ปีที่แล้ว +14

    మీరు రచించిన ఈ గేయం మన రాజకీయ నాయకులకు ఒక కనువిప్పు కలిగిస్తుందని ఆశిద్దాం sir. మీ కృషికి మా జోహార్లు.

  • @padmavathikolukula7603
    @padmavathikolukula7603 ปีที่แล้ว +19

    బుద్ధిలేని ఈతరం నాయకులందరికీ కూడా మీ పాట,మీరు చెప్పిన సుద్దులు చెవికెక్కాలని, వారి తీరు ఏ తీరుగా మార్చుకుంటే బాగుంటుందో తెలుసుకోవాలని ఆ తెలుగు తల్లిని భరతమాతను ప్రార్థిస్తూ వేడుకొంటూ 🙏 శాసనసభలోని కుక్క మూతి పిందెలు అందరికీ ఛీ కొడుతూ ,,,,,,,,,,,, తెలుగు తల్లికి జై కొడుతూ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అలివేలు మంగ 🙏

  • @muralimohan5411
    @muralimohan5411 ปีที่แล้ว +26

    ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ మరీ దారుణంగా తయారయింది

  • @jkbharavi123
    @jkbharavi123 ปีที่แล้ว +33

    ఇది ఒక కవి గారి ఆవేశం.. ఆక్రోశం... ఆగ్రహo... అనుగ్రహం...
    జయశ్రీ కుమార భారవి

  • @tirupatiplus1401
    @tirupatiplus1401 ปีที่แล้ว +20

    శతకోటి వందనాలు గురువుగారు ఈ తరం నాయకులు కు మంచి బుద్ది వాక్ శుద్ది ప్రసాదించాలని ఆ దేవదేవుడు కలియుగ వైకుంఠం శ్రీనివాసును వెడుకొంటున్నను

    • @kovvurusambasivareddy9712
      @kovvurusambasivareddy9712 ปีที่แล้ว

      బలే చెప్పినారు సార్ ఇంత కంటే యవరు చప్పర్ సార్

  • @chaladipurnachandrarao6290
    @chaladipurnachandrarao6290 ปีที่แล้ว +1

    తెలుగు తల్లీ వేదనను కళ్ళకు కట్టినట్లు మీ గేయం ఉంది. ఇలాంటి కు సంస్కారులా మన నేతలు అన్న విషయం తెలియచేప్పారు జొన్నవిత్తులుగారు 🌾🙏🪷

  • @sobhakankanala8743
    @sobhakankanala8743 ปีที่แล้ว +63

    అందరి సామూహిక హృదయవేదనే ఈ పాట

  • @prasadtadepalli1962
    @prasadtadepalli1962 ปีที่แล้ว +16

    బూతు పదాలను సులభంగా సుతి మెత్తగా ఏమీ అనకుండా, అన్ని బూతు పదాలను అందరికీ అన్వయించి అద్భుతమైన జోలపాటలు పాడడం మీకే చెల్లింది 🎉😢😊😊

  • @vivekanandaswami7911
    @vivekanandaswami7911 ปีที่แล้ว +13

    జొన్న విత్తనాల వారి తెలుగుతల్లి తరపున అద్భుతమైన పాట...ఈ రాష్ట్రం ఈ దేశం ఎటు పోతోంది...మేధావులు కొన్ని parameters ..విషయసూచికలు తీసుకుని రాష్ట్రం దేశం ఎటు పోతున్నవో ప్రజల జీవన ప్రమాణాలు పెంచి దేశం అభివృద్ది దిశగా వెళ్లేందుకు సూచనలను చేయడం మంచిదని అభిప్రాయం.. డా.సి.నరసింహ కడప

  • @swaminaidu8555
    @swaminaidu8555 ปีที่แล้ว +1

    151. సీట్సు ఇచ్చి అడ్మినిస్ట్రేషన్ చేయండిరా అంటే పరిపాలన చేతకాక బూతులు తిట్టుకోవలసిన పని ఏమిటి జొన్నవిత్తుల వారు బాగా గడ్డిపెట్టారు జ్ఞానం ఉన్నవారు గుడిలాంటి అసెంబ్లీ ను మైల పరచవద్దు అని చాలాబాగా చెప్పారు వారికి పాదాబీ వందనం 👍👍💐💐💐💐👏🏻👏🏻👏🏻

  • @ravikiran8984
    @ravikiran8984 ปีที่แล้ว +6

    సార్! మీరు సాధారణ ప్రజల ఆవేదనని అద్భుతంగా చెప్పారు.

  • @ananda1948
    @ananda1948 ปีที่แล้ว +13

    ఈ నాటి సమాజంలో మానసిక క్షోభకు గురి చేసే ఈ భాష గురించి మీ (మన) ఆవేదన వ్యక్తంచేశారు గురువు గారు... ఇప్పటికైనా మన యువత, ప్రజ ఆలోచించి మారే ప్రయత్నం చేయాలి..మన భాష (తెలుగు) పట్ల అత్యంత నిబద్ధత కలిగి ఉండాలని కోరుకుంటూ, ఆశిస్తూ ఆ తెలుగు తల్లికి వందనం

  • @sekharganti8544
    @sekharganti8544 ปีที่แล้ว +25

    చాలా అద్భుతంగా రచన చేసి పాడేరు ఈ పాట. ఇప్పటి మన తెలుగు రాష్ట్రాల ki సరిగ్గా సరిపోతుంది. ❤🙏🙏🙏🙏🙏

    • @nagabhushanaraogudavalli4800
      @nagabhushanaraogudavalli4800 ปีที่แล้ว

      చాలా బాగా చెప్పారు,గతంలో కాంగ్రెస్, కమ్యునిస్టు లు ఉండేటప్పుడు ఇలాంటి భాషను ఉపయోగించేవారు కాదు

    • @saradadevikalavacharla8389
      @saradadevikalavacharla8389 ปีที่แล้ว

      @@nagabhushanaraogudavalli4800 నిౙం.

  • @buchilingamkunchakuri2605
    @buchilingamkunchakuri2605 ปีที่แล้ว +13

    ఒక్క ఆంధ్రనాయకులకేగాదు
    ఈ దేశంలోని నాయకు లందరికీ వర్తిస్తుంది.

  • @RAJU-226
    @RAJU-226 ปีที่แล้ว +4

    మధ్యమవతి రాగంలో చాలా బాగా చెప్పారు పాడారు

  • @sobhitharani2530
    @sobhitharani2530 ปีที่แล้ว +44

    అన్నం ఎక్కడ తింటున్నారు వాళ్ళు, సంస్కారం లేని వెదవలు వీళ్ళు, మీ పాట విని కొంత అయినా మారితే చాలు.

  • @vishhuv3000
    @vishhuv3000 ปีที่แล้ว +5

    గురవు గారికి 🙏🙏🙏...
    ఆ తెలుగు తల్లి ఎంత తల్లడిల్లిందో....
    అయ్యా గురూజి ఆ లిరిక్స్ మీ ట్యూన్ వింటున్నంత సేపు బాషహీనులకు మొట్టికాయలైనప్పటికి.... ఆ రోజు అమ్మ పాట ఈ రోజు మీ పాట ఎంతో మరిపించాయి మురిపించాయి.

  • @lakshmigovindarajula3577
    @lakshmigovindarajula3577 ปีที่แล้ว +14

    👏👏👏 గురువు గారికి ధన్యవాదాలు. మా బాధని మీ నోట పాట రూపంలో వింటున్నాము. వీళ్ళకి ఓట్స్ వేసి గెలిపిస్తే, చట్ట సభలలో ప్రజా సమస్యలు ప్రస్తావించ కుండా, బురదలో పందుల్లాగా , వీధి కుక్కలాగా, పోట్లాడు కావడం, తిట్టుకోవడం. చీ చీ. మంచి వాల్లేవ్వరు రాజికీయాల జోలికి రావడం లేదు. గతిలేక ఈ మూర్ఖులు నీ ఎన్నుకోవాల్సి వస్తుంది.

  • @thipparthithirupathireddy4822
    @thipparthithirupathireddy4822 ปีที่แล้ว +17

    మీ పాట విని అయిన జనాలలో మార్పు రావాలి గురువు గారు

  • @ravinddraajendla2199
    @ravinddraajendla2199 ปีที่แล้ว +13

    మీ రచన ల లో ఇది చాలా గొప్పది 🙏🙏🙏🙏🙏👍

  • @sreetm5359
    @sreetm5359 ปีที่แล้ว +6

    జొన్న విత్తులా గారికి నమస్కారం. చక్కగా చెప్పారు.

  • @Jd-Virat
    @Jd-Virat ปีที่แล้ว +105

    మీరు జోలపాడినట్లుంది, దున్న కూడా వీళ్ళముందు చాలా సున్నితమైనది. వీళ్లకు బాగా కాల్చిన ముల్లుకర్రతో సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

  • @ananthalakshmithondapu802
    @ananthalakshmithondapu802 ปีที่แล้ว +2

    మీ మొదటి వాక్యములోనే జవాబు ఉంది కవి గారు.

  • @sriambicachemicals2623
    @sriambicachemicals2623 ปีที่แล้ว +1

    ఈ తుక్కు ఎదవలకి తెలుగు తల్లి మాటలు చాలా భాగా వినిపించారు.ఈ వెదవల్ని ఆ తల్లి ఎంత భాధపడిందో తెలియజేచారు,మీకు నమస్కారాలు

  • @aravindvaddadi1229
    @aravindvaddadi1229 ปีที่แล้ว +2

    చక్కగా రాశారు చక్కగా పాడారు
    రాజ్యసభలో కొట్టుకోవడం తిట్టుకోవడం చూసి పార్లమెంట్లో చేస్తున్నారు పార్లమెంట్లో చూసి
    అసెంబ్లీలో చేస్తున్నారు అసెంబ్లీలో చూసి మున్సిపాలిటీ సభ వేదికలో కొట్టుకుంటున్నారు మున్సిపాలిటీలో చూసి సేవా సంఘమును లో లో

  • @puvvadaadilakshmi1059
    @puvvadaadilakshmi1059 ปีที่แล้ว +6

    మా గుండెలలో భాద ని , ప్రతి తల్లి బాధ ని , ఆ తల్లి మీతో చెప్పినట్లుంది గురువు గారు ,

  • @haranathalamuri9779
    @haranathalamuri9779 ปีที่แล้ว +41

    ఈ పాట ఎలక్షన్ ప్రచారంలో లో పెడితే బాగుంటుంది

    • @haranathalamuri9779
      @haranathalamuri9779 ปีที่แล้ว +1

      ఈ పాట అన్నీ భాషలలో అనువాదం చేసి దేశంలో ఎలక్షన్స్ ముందర వినిపిస్తే మంచి చైతన్యం వస్తుందని ఆశిస్తున్నాను

    • @haranathalamuri9779
      @haranathalamuri9779 ปีที่แล้ว +1

      ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో నాయకులు వింటే వాళ్ళు ఎలాంటి పదజాలం ఉపయోగిస్తున్నారా ఆత్మ విమర్శ, మరియు సోషల్ మీడియా లో కొంత మంది మాట్లాడుతున్న భాష మారుతుందని ఆశిస్తున్నాను.
      సర్వేజనా సుఖినోభవంతు

  • @bhagat7927
    @bhagat7927 ปีที่แล้ว +9

    జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారికి ముందుగా నమస్కారాలు,sir మీ ఈ కవిత తో పందుల లో మార్పు kanipinchi బురద వైపు వెళ్ళవు గానీ rajakeeyapandulallo మార్పు వస్తే మాత్రం మళ్ళీ రామరాజ్యం చూడవచ్చు

  • @super_singer_santosh8177
    @super_singer_santosh8177 ปีที่แล้ว +4

    మీ పాట నిజంగా సమాజ శ్రేయస్సు గురించి అవగాహన మరియు సాక్షాత్కారం

  • @ramanikarcharla8264
    @ramanikarcharla8264 ปีที่แล้ว +3

    గబ్బిలం గుంపు superb sir👏👏🙏worst YcheeePeee

  • @laxmikante646
    @laxmikante646 ปีที่แล้ว +30

    మీరు పాడుతూ ఉంటే చాలా బాదావేసిందిఅండీ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @Alitelife
    @Alitelife ปีที่แล้ว +5

    లిరిక్స్ బాగాసూట్ అయ్యేలా. సూపర్ గా పాడారు సార్. మీరు. యే పాట పాడిన. అందులో. అర్థం అద్భుతం

  • @dharmarao1034
    @dharmarao1034 ปีที่แล้ว +13

    తెలుగు జాతి మనది ఇప్పటి వరకు కొమ్మలు నారికారు ఇప్పుడు మొదలగు నారికూటారు😢😢😢

  • @PrasadG-b4w
    @PrasadG-b4w ปีที่แล้ว +2

    👌💯👍చాలా బాగా చెప్పారు గురువుగారు నా శతకోటి నమస్కారములు అందుకొండి 🙏🙏🙏
    ఈ తెగ బలిసిన దున్నపోతులకు మీ చురకలు ఏమాత్రం అంటవు.
    అయితే ఈ చురకలు అంటించుకొవాల్సినది మాత్రం వాళ్లను చట్ట సభల్లో కూర్చో పెట్టిన మా లాంటి ప్రజానీకానికమే.
    ఎన్నికలు వచ్చేసరికి వాళ్లు ఇంతకుముందు చేసిన అన్ని తప్పులను మరచి వ్యక్తిని చూసి కాక వ్యక్తిత్వంని పట్టించుకోకుండా ఇలాంటి వారు అన్ని పార్టీల్లో ఉన్నారని మనకు మనమే ,ఓటుని డబ్బు ఆశతో, కులం చూసి , పార్టీని చూసి పార్టీలో ఉన్న ముఖ్య నాయకుడిని చూసి, అంతకన్నా మించి పార్టీలు ప్రకటించే ఉచిత పధకాల ద్వారా లబ్ది పొందాలనె పేరాశతొ ఓట్లు వేసి గెలిపిస్తూ ఉంటే ఈ బూతు శిఖామణులు కాక ప్రకాశం పంతులు , వావిలాల, సుందరయ్య గార్లు ఎలా వస్తారు గురువుగారు?
    ఈ ప్రజాస్వామ్యంలో ఓటు విలువ తెలుసుకోనంతవరకు తప్పదు మనకు ఈ బూతు పంచాంగము 🙆🙉

  • @rangaacharyulu1917
    @rangaacharyulu1917 ปีที่แล้ว +25

    ఇంత కన్నా వివరంగా బుద్ధి చెప్పడం ఇంకెవరివల్లా కాదు

  • @srinivaskasina3648
    @srinivaskasina3648 ปีที่แล้ว

    Manchi rachana chesaru vandanaalu guruji

  • @raveendrapeddi5534
    @raveendrapeddi5534 ปีที่แล้ว +2

    బాగా చెప్పారు గురువు గారు

  • @veerabrahmam640
    @veerabrahmam640 ปีที่แล้ว +3

    మంచి ఆదర్శమైన భావాలతో రచన బాగుంది మీలాంటి భావాలున్న వారు రాజకీయంలో ఉంటే ప్రజలకు మేలుజరుగుతుంది.

  • @dvsubbarao2000
    @dvsubbarao2000 ปีที่แล้ว +7

    మనం ఎన్ని చెప్పిన వినే పరిస్తితి లేదు కదా ఇప్పుడు😊

  • @satyanarayana3908
    @satyanarayana3908 ปีที่แล้ว +2

    ఈ గేయాన్ని సభా ప్రాంగణాలలో, శాసన సభ ప్రాంగణంలలో ఆరంభానికి ముందు ఆలాపనం చేస్తే ❤ తెలుగు తల్లి ఆత్మ సంతిస్తుంది, భావితరాలు తెలుగు తల్లి దేశ గౌరవాన్ని కాపాడగలరు.🙏

  • @krishnaprabhakaradabala919
    @krishnaprabhakaradabala919 ปีที่แล้ว +7

    కృతఙ్ఞతలు పాదాభివందనములు 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🏽🙏🏽🙏🏽

  • @narasimhuluragiri3450
    @narasimhuluragiri3450 ปีที่แล้ว +5

    మంచి కనువిప్పు పాట సార్ మీకు అనేక ధన్యవాదములు

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 ปีที่แล้ว +1

    జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు చాలా బాగుంది అండి.

  • @venkatasatyanarayana7314
    @venkatasatyanarayana7314 ปีที่แล้ว +3

    మీ పాటలో ఆవేదన వుంది. ఆవేశం వుంటే చాలా బావుంటుంది. పద పంకుతులి బావున్నాయి

  • @balaramkrishnanaidu7934
    @balaramkrishnanaidu7934 ปีที่แล้ว

    మీరు సమాజ శ్రేయుస్సుకు నిర్భయంగా చేస్తున్న సేవలకు మీ కాల్లను కడిగి నెత్తిమీద వేసుకోవాలని వుంది సార్, నమస్తే, నమస్తే, నమస్తే.

  • @nagalakshmi3118
    @nagalakshmi3118 ปีที่แล้ว +9

    కవి కడుపు మండితే జనం మనసు లో మాట కూడా ఇదే😢

  • @ramana778-u5m
    @ramana778-u5m ปีที่แล้ว +2

    Great sir. Very good song. A valuable punch

  • @subbaraosanka2994
    @subbaraosanka2994 ปีที่แล้ว +12

    👍 👏 🙏 జై తెలుగుతల్లి.! జై భారత్.!! వందేమాతరం.!!! 🙏

  • @kadambiniparayithamparayit3140
    @kadambiniparayithamparayit3140 ปีที่แล้ว +1

    గబ్బిలాల వలె అనడం చాలా సరిగ్గా సరిపోతుంది కదా...చాలా చక్కగా చీవాట్లు పెట్టారు గురువు గారు 🙏...ఇది అసెంబ్లీలో ప్రేయర్ గా ప్లే చేసి సమావేశాలు ప్రారంభించాలి..మీకు నమస్కారములు..🙏👏👏👏💐

  • @mohanlucky818
    @mohanlucky818 ปีที่แล้ว +6

    రాక్షస ఙాతి పాలన ఇది...వారికి ఏమి చెప్పినా వృధా వృధా!!😂😂😂

  • @yernenileelaprasad6922
    @yernenileelaprasad6922 ปีที่แล้ว +2

    Great way expressed by sir jonnavittula gaaru.

  • @prasadart5898
    @prasadart5898 ปีที่แล้ว +1

    తెలుగు తల్లి ఆవేదన గానం బావుంది

  • @mouliparidala4663
    @mouliparidala4663 ปีที่แล้ว +8

    నవ్వి పోదురుకాక naaketi సిగ్గు అన్న రకం. దున్నపోతు meeda chinaku paddattu వారికి వుంటుంది. Babu

  • @vanigaddam9939
    @vanigaddam9939 ปีที่แล้ว +5

    Super guruvu garu

  • @nandurieswari8084
    @nandurieswari8084 ปีที่แล้ว

    🙏🙏 ఎక్కడికో దిగజారిపోతున్నాము 🙏🙏 భారత మాత బాధ ఎంత బాగా వ్యక్త పరిచా రో 👌👌👌👌🙏🙏

  • @srikrishnamurthybondada9181
    @srikrishnamurthybondada9181 ปีที่แล้ว +8

    Johars to sri jonnavittula garu for your support to Dharmam and fighting against Adharmam.Thanks for you on behalf of A.P public as a member of that public.I think Sahityam means an weapon to use to creation of good society itself.

  • @Haranath12345
    @Haranath12345 ปีที่แล้ว +3

    చాలా బాగా చెప్పారు, గురువు గారు

  • @Kotiyadavramesh
    @Kotiyadavramesh ปีที่แล้ว +6

    కలియుగ రాజకీయ నాయకులు మారరు

  • @telugunidhi9978
    @telugunidhi9978 ปีที่แล้ว +3

    జ్యోహార్లు సార్ 👌👍👍👍

  • @s.d.radhakrishna9129
    @s.d.radhakrishna9129 ปีที่แล้ว +1

    Adbhutam Jonnavittula garu. Jai Shree Ram

  • @varanasisuryasubrahmanyam9704
    @varanasisuryasubrahmanyam9704 ปีที่แล้ว

    మీకు వేయికోట్ల సాష్టాంగ నమస్కారములు. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @sangameswararaokothapalli9804
    @sangameswararaokothapalli9804 ปีที่แล้ว +1

    Adbhuthangaa Gaddi pettaaru sir!🙏

  • @dvenkataramakrishna
    @dvenkataramakrishna ปีที่แล้ว +7

    బుద్ధి రావలసింది జనానికి....

  • @yvrgopal3047
    @yvrgopal3047 ปีที่แล้ว +4

    అభినందనలండి.వినినేటికైనాబూతులుఆపండినాయకులారి😂

  • @chandupendekatla1910
    @chandupendekatla1910 ปีที่แล้ว

    గురువు గారు వందనం మీ పేరడీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం ధన్యవాదాలు

  • @nallurikoteswararao9988
    @nallurikoteswararao9988 ปีที่แล้ว +1

    ❤మీ బాధ...ను,మాట్లాడే వారు అర్థం చేసుకొని.. విలువలు పాటిస్తే మంచిది.

  • @leelagaddipati3933
    @leelagaddipati3933 ปีที่แล้ว +1

    Touching kavitha. ..

  • @nagakumarpelala8406
    @nagakumarpelala8406 ปีที่แล้ว +6

    దమ్మున్న కవి,పాట కాడు అంటే మీరే సార్....కవితలో కడిగి పడేసిన గొప్ప కవి మీరే సార్

  • @subbaraovuppala9786
    @subbaraovuppala9786 ปีที่แล้ว +3

    Well said.

  • @puvramanavukkalam868
    @puvramanavukkalam868 ปีที่แล้ว +4

    Nicely expressed the present situations

  • @obbalareddymasararao8903
    @obbalareddymasararao8903 ปีที่แล้ว +1

    Super sir

  • @ramuduchinna8360
    @ramuduchinna8360 ปีที่แล้ว +3

    మనసున్న మహానుభావులు సార్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gokarisaheb6671
    @gokarisaheb6671 ปีที่แล้ว

    Chaala manchiga vundi sir

  • @subbaraoraavi8586
    @subbaraoraavi8586 ปีที่แล้ว +1

    తెలుగు తల్లి ఆవేదనను గొంతులో అధ్భుతంగా పలికించారు! రాజకీయ నాయకులు మారాలని కోరుకుంటున్నాను!
    ఇంత మంచి సందేశాన్ని అందించారు!
    ధన్యవాదాలు!

  • @srinivasuluongole168
    @srinivasuluongole168 ปีที่แล้ว +1

    గురువుగారు మీరు చెప్పింది కొంచెం చాలా బాగుంది కానీ ఈ నాయకులు అమ్మ అబ్బకి పుట్టినోడు అయితే అట్లా అలా నడుచుకో

  • @siripurapujanakidevi5604
    @siripurapujanakidevi5604 ปีที่แล้ว +2

    Very good video sir. I know this has come out of your heart and soul which must have felt the pain. Even our heart is throbbing in pain hearing these nasty language. There should be a resolution passed in the Constitution whenever such bad language they should suspended from the post they hold and fined heavily. Salutes to you sir. Pranamamulu once again

  • @asnm4380
    @asnm4380 ปีที่แล้ว

    మీలో, తెలుగు తల్లి ఆవేదన నాకు స్పష్టంగా కనిపించింది.

  • @jayaseelarao6741
    @jayaseelarao6741 ปีที่แล้ว

    తిట్టుకు సద్బావము ఆపాదించి మంచి కావ్య కలశాన్ని వినిపించారు.ధన్యవాదాలు

  • @suryanarayanajalluri3826
    @suryanarayanajalluri3826 ปีที่แล้ว +2

    బాగా పాడారు సార్

  • @DrBRReddy-sp5uc
    @DrBRReddy-sp5uc ปีที่แล้ว +4

    By listening this song people concerned shall change their attitude. Good message

  • @sambamurthykornepati3019
    @sambamurthykornepati3019 ปีที่แล้ว +2

    మీకు పాదాభివందనములు

  • @gsakella
    @gsakella ปีที่แล้ว +1

    Superb 👌

  • @ravindaryellambhatla4410
    @ravindaryellambhatla4410 ปีที่แล้ว +6

    ఒకడు మీసాలు తిప్పుతాడు,ఇంకొకడు తొడకొడుతాడు. ఒకరినొకరు వ్యక్తిగతంగా తిట్టుకోవడం నిజం గానే తెలుగు తల్లి బాధపడుతున్నాది. 4:31 డు

  • @ankammarao6936
    @ankammarao6936 ปีที่แล้ว

    అరిటాకు అధికారం లో అన్నమే తినండిరా, గురువుగారు మీకు శత కోటి పాదాభివందనాలు

  • @d.sd.s8714
    @d.sd.s8714 ปีที่แล้ว

    జై తెలుగు ,( దేశం ) మరచి పోయావా జొన్న పిత్తుల

  • @dhananjaymantri8763
    @dhananjaymantri8763 ปีที่แล้ว +5

    Very nice song

  • @sobhaannadatha8262
    @sobhaannadatha8262 ปีที่แล้ว

    Chala bhagunnadhi sir.

  • @bhaskarraosingamaneni9170
    @bhaskarraosingamaneni9170 ปีที่แล้ว

    Guruvugaru suparga chepparu patarupamulo meeku namaskaralu 🙏🙏🙏🙏🙏

  • @duggiarallaramakrishna8198
    @duggiarallaramakrishna8198 ปีที่แล้ว

    VERY VERY Nice message