విడాకులు అడిగితే మోడీ భార్య అన్న ఒక్కమాట | Why Narendra Modi Is Not Living With His Wife Jasodhaben?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • WATCH :విడాకులు అడిగితే మోడీ భార్య అన్న ఒక్కమాట | Why Narendra Modi Is Not Living With His Wife Jasodhaben?

ความคิดเห็น • 349

  • @bandavenkata2697
    @bandavenkata2697 ปีที่แล้ว +78

    వివాహ బంధం ఎంతో గొప్పది
    శ్రీ మోడీ గారు ఆయన శ్రీమతి అన్యోన్య జీవితానికి దూరమైనప్పటికీ ఒకరి మీద ఒకరికి మంచి అభిప్రాయాలు ఉన్నాయి
    మంచి రోజులు రావాలని కోరుకుందాం
    భారత ప్రధానిగా శ్రీ మోడీ గారు చేస్తున్న సేవలు అనన్య సామాన్యం. భర్తకి దూరంగా ఉంటూ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాయి కొనసాగుతూ జీవనం సాగిస్తున్న ప్రధానమంత్రి భార్య ధర్మాన్ని పాటిస్తూ
    జీవనం కడుపుతో ఉంది.
    బాహ్యంగా భౌతికంగా ఒకరు ఒకరు
    దూరమైనప్పటికీ మానసికంగా దగ్గరైనారు
    ఇద్దరూ దగ్గర అయితే సంతోషిద్దామని
    దేశ ప్రజలు ఆశిస్తున్నారు

    • @mandalalaxminarayana3266
      @mandalalaxminarayana3266 5 หลายเดือนก่อน +1

      నిజంగా వారు కారణ జన్మలు....
      మోడీ...ఒక బుద్ధుడు, ....ఒక రాముడు....ఒక వివేకానందుడు....

  • @kameswarimaddali9287
    @kameswarimaddali9287 ปีที่แล้ว +86

    చాలా గొప్ప జంట. వీళ్లని చూసి ఒకరిని ఒకరు ద్వేషించుకునే భార్య భర్తలు పాఠం నేర్చుకోవాలి. చివరి దశలోనైనా వీరిద్దరూ కలిసి ఉండాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను.

  • @rajeshramgiri
    @rajeshramgiri ปีที่แล้ว +49

    చాల గొప్ప జంట స్వర్దమెరుగని జివులు 🙏👍👌🚩🙏

  • @shreedevis8192
    @shreedevis8192 6 หลายเดือนก่อน +33

    త్యాగధనులైన వారిరువురి ఆదర్శాలను గౌరవిస్తూ జాతి యావత్తు ఋణపడి వుంటుది. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @janakisankara5936
    @janakisankara5936 6 หลายเดือนก่อน +56

    ఆధునిక యుగం లోని సీతారాములు.

  • @suryaprakash2798
    @suryaprakash2798 ปีที่แล้ว +86

    ఆ తల్లి పాదాలకి నమస్కారాలు

  • @saiprasadgopaluni
    @saiprasadgopaluni ปีที่แล้ว +37

    త్వరలో విధి వైపరీత్యం నుండి ఆమె ప్రేమ జయంచి వారు ఇద్దరు కలవాలని

  • @arasadachittaranjan3228
    @arasadachittaranjan3228 ปีที่แล้ว +64

    వివాహ బంధం వీరిని కలిపింది.
    కానీ....
    వ్యక్తిగత జీవితానికి ఒకరికొకరు అడ్డు కాలేదు.
    మీకుఇవే మా జోహార్లు.

  • @pattabhiramam8204
    @pattabhiramam8204 ปีที่แล้ว +48

    ఆతల్లి కి శతకోటివందనాలు

  • @psvaswamy
    @psvaswamy ปีที่แล้ว +28

    ప్రస్తుత సమాజంలో చాలా అరుదైన ఆదర్శవంతమైన వ్యక్తులు. జోహార్లు జోహార్లు జోహార్లు శత కోటి అభినందనలు ప్రశంసలు. దీనిని ఉదాహరణగా తీసుకొనుటకు చాలా అంశములు, నీతి, నియమాలు, నిగ్రహ శక్తి, మంచి ఆలోచన విధానం వగైరా మంచి లక్షణములు మనలో ఉండవలెను. 🙏🙏🙏🙏🌹🌹💐💐💐💐💐💐💐💐💐💐🌷🌷🌷

  • @raghuramaiahtamatam734
    @raghuramaiahtamatam734 6 หลายเดือนก่อน +14

    ఆ మహా సాద్వి సోదరి యశోద బెన్ గారి పాదాల కు నమస్కారం.మోడి ఈదేశము ఈ జాతి గౌరవ ప్రతిష్ట లే వాటి కోసమే సర్వం వదిలి వాటి కోసమే జీవితాన్ని అంకితం చేసుకుంటూ ఉన్నారు.ఆయన దన్య జీవి. ఆయనకి సాటి మరొకరు లేరు.

  • @satyanarayanam8282
    @satyanarayanam8282 ปีที่แล้ว +73

    ఆదర్శంగా ప్రపంచ ఆశ్చర్యం చెందెలా స్వచ్చమైన ధన్యజువులు యశోదాబెన్ నరేంద్ర మోడీ కి ధన్యవాదాలు

  • @9912408880
    @9912408880 ปีที่แล้ว +23

    మహోన్నత వ్యక్తులు. యెదుటివారి మాటలకు యెటువంటి ప్రాధాన్యము ఇవ్వకుండా వారి వారి జీవితాలను ప్రజాసంక్షేమం కోసం ఉపయోగిస్తున్నారు. వీరికి నా ధన్యవాదాలు 🙏

  • @satyanarayanam8282
    @satyanarayanam8282 ปีที่แล้ว +73

    శ్రీరాములవారు సీతాదేవిని విడనాడి ఎలాజీవించారో అది తలపించేలా మోడి యశోదాబెన్ ఉన్నారు. మా ధన్యవాదాలు.ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి సిగ్గుతో ఛావాలి

  • @radhashankarsuryamajeti8338
    @radhashankarsuryamajeti8338 ปีที่แล้ว +21

    ఈ వివరాలు పబ్లిక్ కి అవసరం లేదు. గొప్ప వ్యక్తులు కావడానికి కొంత పోగొట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అది వాళ్ళ వ్యక్తిగత జీవితం. కానీ మోడీజీ ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటానికి అర్హత ఉంది సామర్థ్యం ఉంది ఇది ఇండియాకి ఒక వరం ఈ కాంగ్రెస్ నేతలు వాళ్ళు ఏ పని చేస్తున్నారో వాళ్ళకే రాజకీయ లబ్ధి కోసమే చేస్తారు. అంతేగాని దేశానికి ఉపయోగపడే పని చేయరు.

    • @subhadrangigourkandalkar1698
      @subhadrangigourkandalkar1698 4 หลายเดือนก่อน

      ఇలాంటి జంటలు ఈ లోకంలో ఇంకా ఉన్నాయి. అందరికీ అభినందనలు......

  • @rangareddyginjala5339
    @rangareddyginjala5339 ปีที่แล้ว +17

    Such a great man . Hat's off to him

  • @varalakshmi9454
    @varalakshmi9454 6 หลายเดือนก่อน +14

    నిజంగా ఆ తల్లి. ..... కీ పాదాభివందనం....

  • @vijaykandi
    @vijaykandi 6 หลายเดือนก่อน +38

    ఆ అయోధ్య రాముని దయవలన ఇద్దరు కలవాలని కొరుకుందాం

  • @saiprasadgopaluni
    @saiprasadgopaluni ปีที่แล้ว +19

    కోరుకుంటూ తల్లి ప్రేమ అర్ధం చేసుకున్న ఆయన భార్య ప్రేమ ఎందుకు అర్థం చేసుకో లేదో? 🙏🙏🙏

  • @omnamosivaom5132
    @omnamosivaom5132 4 ปีที่แล้ว +36

    ఈ వీడియో విన్నాక ఇంకేమి అంటారు జనాలు.. అనటానికి ఏముంది ఏమీ లేదు.. నరేంద్ర మోడీ గారి వ్యక్తిత్వం ముందు అలా వంచటం తప్పితే..
    He is great leader of the INDIA 👌👌🙏🙏🇮🇳🇮🇳🌹🌹🍭🍭🌷🌷

  • @dhamodharmadhamshetty9933
    @dhamodharmadhamshetty9933 ปีที่แล้ว +40

    నరేంద్ర మోడీ గారు నిస్వార్థ భారత ప్రధాని.ప్రపంచ శాంతి కాముకుడు

  • @sonalrajrathod3960
    @sonalrajrathod3960 4 หลายเดือนก่อน +3

    అమ్మ సీతమ్మ మీకు నా హృదయపూర్వక నా వందనాలు

  • @sudhakarreddykelam6704
    @sudhakarreddykelam6704 ปีที่แล้ว +35

    ఇటువంటి మహానుభావులు ఇప్పుడు ఉంటే సమాజం బాగుపడుతుంది

  • @savanthtrichinapalli5614
    @savanthtrichinapalli5614 6 หลายเดือนก่อน +13

    పవిత్ర బంధం అంటే ఇదే.
    అమెరికాలో ఎవరికైన ఇటువంటి సంఘటన జరిగివుంటే ఇద్దరు ఇప్పిటికి 100 పెండ్లిళ్లు చేయసుకొని వుంటారు.
    అమెరికన్ ప్రెసిడెంట్ జాన్ ఆఫ్ కేనేడే చనిపోతే అయనభార్య ఇంకో పెండ్లి చేసుకుంది.
    ఇది భారత మహాన్. ఏక పత్ని వ్రత.

  • @rajumunjala6979
    @rajumunjala6979 5 หลายเดือนก่อน +2

    అమ్మ మీకు మోదీ గారికి ధన్యవాదాలు... గొప్ప వ్యక్తులు,గొప్ప సంస్కారం కలిగి ఉంటారు అనడానికి మీరే నిదర్శనం...జై హింద్ జై మోదీ🙏🙏

  • @jhansimuchatlu7282
    @jhansimuchatlu7282 5 หลายเดือนก่อน +3

    అరణ్యవాసం గడిపిన రోజులలో సీతామాత విధిప్రకారం దూరమైనా సీతారాములు కలిసినట్లుగానే ఆ అయోధ్యధాముడు ఆవిడకోరిక తీర్చి ఈ పెద్దవయసులోనైన ఒకరికోసం ఒకరుగా ఒకే ప్రాణమై ఉండే భాగ్యం కలగాలి మోడీజీ ఎంతో వివేకవంతులు తప్పకుండా ఆమెకోరికతీర్చి ఇద్దరూ కలిసి జంటగా హాయిగా ఉండాలని ఆమె నిరీక్షణ ఫలించాలని సాటి స్త్రీ గా ఆ ఉమామహేశ్వరులకి మొక్కుతున్నాను,

  • @maheswarichoppa3526
    @maheswarichoppa3526 4 ปีที่แล้ว +23

    A great lover, a woman and a great human being.

  • @suryaprakasarao1432
    @suryaprakasarao1432 ปีที่แล้ว +32

    ఆ ఆదర్శ దంపతులను చూసి మనం ఏమి నేర్చుకోవాలో మనం ఎవరికి వారే నిర్ణయించుకోవాలి,

  • @lokeshloky2897
    @lokeshloky2897 4 ปีที่แล้ว +278

    మన భారత దేశానికి దేవుడు ఇచ్చిన గొప్ప వరం నరేంద్రుడు అనుకునే వారు లైక్ చేయండి

    • @muraliburrola2713
      @muraliburrola2713 4 ปีที่แล้ว +4

      Ikkada 1like matrame cehyadaniki chance undhi lekapothe nenu okkadine Some crores likes kottevadini

    • @satyanarayanam8282
      @satyanarayanam8282 ปีที่แล้ว +4

      ఈ. .ద ంపతులకు కోటానుకోట్ల ధన్యవాదాలు

    • @gnanaanveshana
      @gnanaanveshana ปีที่แล้ว +1

      లైక్ చెయ్యడమేకాదు ప్రసంశిస్తున్నాను లోకేష్!

    • @yalalaray3233
      @yalalaray3233 6 หลายเดือนก่อน

      ఎంత amyakulu Unnars

    • @yalalaray3233
      @yalalaray3233 6 หลายเดือนก่อน

      Modi née nammalemu

  • @user-ik8wi9hx1u
    @user-ik8wi9hx1u 5 หลายเดือนก่อน +3

    Super Sir and madam good jobs sir❤

  • @nanibabualthi3677
    @nanibabualthi3677 6 หลายเดือนก่อน +7

    Sir,మీరద్దరు కలిసి జీవించాలని కోరుతున్నాము.😂😂😂🫠🫠🫠🫡🥰🥰

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 5 หลายเดือนก่อน +2

    ఇది నిజమైన ప్రేమ. 🙏🙏🙏🙏🙏🙏

  • @savaramsairamya5567
    @savaramsairamya5567 4 ปีที่แล้ว +20

    Modi garu is always great.His wife is also great

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 หลายเดือนก่อน +2

    మోధీ జీ అదృష్టవంతులు 🙏🙏🙏🙏

  • @parvathiakkaraju3381
    @parvathiakkaraju3381 ปีที่แล้ว +6

    The most admirable couple ..They are Dyvansha sambhutulu 🙏🏽

  • @siribalu854
    @siribalu854 6 หลายเดือนก่อน +3

    తాను ఒక్కడే బలి అయిపోతూ ధర్మం కోసం లోక కల్యాణము చేయడం త్యాగం .
    ఒక్కరి కోసము అందర్ని త్యాగం చేయడము ద్రోహం

  • @RamamAnnam
    @RamamAnnam ปีที่แล้ว +7

    Really a good Teacher

  • @gsathyavani7133
    @gsathyavani7133 ปีที่แล้ว +102

    కామెంట్ తెలియజేయమన్నారు ఇప్పుడు మోడీ గారు మాతృవియోగంతో ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు మా భార్య అవసరం చాలా ఉంది ఇటువంటి కష్ట సమయంలో భార్య ఉంటే ఆయన ఇంకో ఇంకో 30 ఏళ్లు బ్రతుకుతారు తన తల్లిలాగా లేకపోతే ఒక పదేళ్లు తగ్గుతారు అటు భార్యకి కూడా సంతోషం ఉంటుంది అందుచేత ఈ టైములో తల్లి కలిపినట్టు లెక్క తల్లి దీవెనతో ఇద్దరు కలిసి నట్టు భావిస్తూ ఇద్దరు కష్టసుఖాలు పంచుకోవాలి. ఇది నా అభిప్రాయం లక్ష్మీపార్వ లక్ష్మీనారాయణ లాగా కలిసి ఉండాలి దీనిని ఎంతమంది అంగీకరిస్తారో చూస్తా ఒక మంచి పని చేస్తే మనకి కూడా మంచి జరుగుతుంది కష్టకాలంలో ఆదుకున్న దప్పుడు అది నిజమైన ప్రేమ నిజమైన బంధం ఏ అభిప్రాయం చెపుతున్నందుకు యూట్యూబ్ ఫేస్బుక్ వారికి శతకోటి వందనములు. ధన్యవాదాలు

    • @sailajareddy5649
      @sailajareddy5649 ปีที่แล้ว

      No no

    • @9912408880
      @9912408880 ปีที่แล้ว +2

      "మా భార్య" పొరపాటున పాడినట్టు ఉంది, సరిచెయ్యoడీ.

    • @vemulakrishnaveni1453
      @vemulakrishnaveni1453 7 หลายเดือนก่อน

      L​@@sailajareddy5649

    • @ravikoppula236
      @ravikoppula236 6 หลายเดือนก่อน

      😢

    • @rameshbandi8088
      @rameshbandi8088 6 หลายเดือนก่อน

      మోడీ రాముడిలా సీతను ఒంటరిగా వదిలి దేశ ప్రజలకు సేవచేస్తున్నాడు.కానీ ఈ వృద్దాప్యంలో వారిద్దరూ కలిసి ఉంటే మరో 30 ఏళ్లు మోడీ రాజ్యం వర్ధిల్లు తుంది.అటుపై కలియుగాంతం ఆ చరిత్ర మిగిలి పోతుంది.

  • @adapaveerabhadrarao3951
    @adapaveerabhadrarao3951 3 ปีที่แล้ว +16

    She is good Hindu women and good
    house wife.That is why she want to live
    forever with her husband.she is honouring Hindu dharma.she is a grate
    example to all women in these days .she
    Is like Sarda mata who helped sriramakrishnaparamahamsa In his sadhana. Here mata asodaben never be
    an obstacle to MODIJI in his path of achievement.jaiho mata asodaben.jaibharath.

  • @prabhakarsirimalle7750
    @prabhakarsirimalle7750 ปีที่แล้ว +8

    ఇలాంటి కుటుంబాలు చాలా తక్కువ దేశం లో ఇలాంటి కుటుంబాలు దొరకడం మన అదృష్టం

  • @kishorekorrarbt4152
    @kishorekorrarbt4152 4 หลายเดือนก่อน +1

    ఇద్దరు కలవాలని కోరుకుందాం 🤝🤝🙏

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 ปีที่แล้ว +10

    నా ఆశీర్వచనం వలన ఆమె మరణించే లోపు తాను కొద్ది రోజులైనా మోడీతో కలసి వుంటుంది. I pray to Bhagavan శివ - ఓం నమః శివాయ

  • @josephinemadasu4890
    @josephinemadasu4890 ปีที่แล้ว +8

    Be blessed 💕💕🇮🇳💕💕✍️🙏

  • @rajurathodramavath460
    @rajurathodramavath460 ปีที่แล้ว +6

    ఇద్దరు భారతదేశానికి దేవత దేవత మూర్తి

    • @annapurnammaa2405
      @annapurnammaa2405 ปีที่แล้ว

      వీళ్ళ జీవిత చరిత్ర చదువుతూ వుంటే శ్రీ రామకృష్ణ పరమహంస శ్రీ శారదామాయి గుర్తుకు వస్తున్నారు.made for each other

  • @adapaveerabhadrarao3951
    @adapaveerabhadrarao3951 ปีที่แล้ว +7

    Noble people they are all ,very good families.

  • @VishnuKumar-el6yo
    @VishnuKumar-el6yo ปีที่แล้ว +4

    Sir,Modiji and yasodabenji are great ideal wife and husband and they are great model to modern india young couples sir both are great Patriots, it is very lucky for India and world to have such a great couple in india

  • @venkataraosatyavolu816
    @venkataraosatyavolu816 ปีที่แล้ว +2

    GOD BLESS THEM BOTH with tears in eyes
    Satyavolu Venkata Rao

  • @BREAKVARA
    @BREAKVARA ปีที่แล้ว +3

    Really Ramudu nee chustunamu🙏🙏

  • @swarajyamkonda1507
    @swarajyamkonda1507 6 หลายเดือนก่อน +1

    Jai ho Jashodabinji,Aadarshamoorthy,mana samsmskruthy sampradayalakegaka vivahasambandhapavitrathanu viluvalanu Sthrijathiki chaticheppatu andariki adarshamurthy.
    👍🙏🙏🙏👌

  • @bhuvanapallysavitri4925
    @bhuvanapallysavitri4925 3 ปีที่แล้ว +3

    చాలాబాగుంది

  • @sasikalachintapudi2666
    @sasikalachintapudi2666 ปีที่แล้ว +4

    Modi Gaaru......you are Uniq.

  • @srijayahanumanji
    @srijayahanumanji 6 หลายเดือนก่อน +3

    పతివ్రతాశిరోమణి యశోదా బెన్కు హిందూ జాతి నత మస్తకం కావాలి

  • @arunsinghjanakiram1019
    @arunsinghjanakiram1019 ปีที่แล้ว +6

    Both are good humans

  • @anilthippaanil575
    @anilthippaanil575 ปีที่แล้ว +2

    Great

  • @vinodhans9538
    @vinodhans9538 6 หลายเดือนก่อน +2

    She is great 🙏💐

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 หลายเดือนก่อน

    మీకు పాదాభివందనం అమ్మా

  • @vijayasanjeevi6798
    @vijayasanjeevi6798 ปีที่แล้ว +2

    She is very great 👏👏👌🙏

  • @jagannadhareddy8149
    @jagannadhareddy8149 3 ปีที่แล้ว +9

    GOOD. PM

  • @vaidehivasu4476
    @vaidehivasu4476 6 หลายเดือนก่อน +1

    Yashoda Ben is great. Her simplicity is great.

  • @yhariharaprasad4375
    @yhariharaprasad4375 6 หลายเดือนก่อน +2

    మహా సాధ్వి, ప్రపంచ మహా నేత యిరువురు పూజనీయమైన వారే.
    Great 👍 Super 😍 Suport
    Jai Bharat 🌹🥀🙏.
    Ok by Hari Master
    C /o SriHari'S Academy
    D No 3-199/2b,
    Vakalapudi, Kakinada dt, AP.

  • @veer.k8039
    @veer.k8039 ปีที่แล้ว +1

    Great people &may God bless her

  • @prabhavathiprabhavathi4367
    @prabhavathiprabhavathi4367 ปีที่แล้ว +1

    Thank you sir,madam.milagavundali,

  • @ngktumma8112
    @ngktumma8112 ปีที่แล้ว +3

    I just salute them

  • @dubaiseshu8567
    @dubaiseshu8567 ปีที่แล้ว +4

    Great couple 🙏🙏

  • @srinivasulusrinivasulu8606
    @srinivasulusrinivasulu8606 ปีที่แล้ว +1

    good mentality amma Hari nice

  • @kavspadma
    @kavspadma ปีที่แล้ว +17

    ఆయన రాజకీయ జీవితానికి స్వస్తి చెప్పాక, భార్య తో కలిసి వానప్రస్థ ఆశ్రమం స్వీకరిస్తారని ఆశిద్దాం.భర్త తో కలిసి ఉండాలన్న ఆవిడ దశాబ్దాల ఎదురుచూపుకి తగిన ప్రతిఫలం. ఆయన అలా చేయకపోయినా ఆయన ని తప్పు పట్టవలసిన పనిలేదు.

  • @pedabapujivellaturi8727
    @pedabapujivellaturi8727 ปีที่แล้ว +1

    Both are good couple,god bless to both of you

  • @ananthanrusimhabalakameswa4344
    @ananthanrusimhabalakameswa4344 ปีที่แล้ว +2

    Sri Ramakrishna Parama hamsa -Smt.Sarada Matha relation gurthukosthunnadi.Namasthe.

  • @krishnagurrala852
    @krishnagurrala852 ปีที่แล้ว +3

    They're great

  • @sundarammagollapalli9170
    @sundarammagollapalli9170 ปีที่แล้ว +3

    Deergha sumangali bhava

  • @vasugoud6250
    @vasugoud6250 4 หลายเดือนก่อน

    Great man and madam garu

  • @kumarnallabothula2844
    @kumarnallabothula2844 6 หลายเดือนก่อน

    Such Great Woman 👩 👏
    Such a Great Prime Minister Of India 👍 😊😊😊

  • @bonthularamanamma584
    @bonthularamanamma584 ปีที่แล้ว

    Hatsapp Yasoda ben Congratulations 💐 YOUR sinciyarity ki johari lu..yeppitikaina chiluka goruvankalla kalasi vuntaaru Ani aashiddaam GOD BLESS both of you ❤️ sweet dreams

  • @gonelasrinuvas3720
    @gonelasrinuvas3720 3 หลายเดือนก่อน

    Made for each other🙏🙏🙏

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 6 หลายเดือนก่อน +2

    Jai Sri Ram

  • @srinivasgunda6107
    @srinivasgunda6107 4 หลายเดือนก่อน

    అది మోడీ అంటే . 👍

  • @thunikiumamaheshwari2107
    @thunikiumamaheshwari2107 5 หลายเดือนก่อน

    Jayaho narendra modi jayaho ❤❤🎉🎉Amma nanna❤❤🎉🎉

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 6 หลายเดือนก่อน

    మోడీ గారి వ్యక్తిగత విషయాలను కూడ రాజకీయం చేస్తున్న విపక్ష పార్టీల నాయకుల తీరు చాలా విచారకరం, గర్హనీయం.

  • @umabejanki7980
    @umabejanki7980 ปีที่แล้ว +1

    Nejamaina prama❤🌹

  • @user-kh9fl1nh5o
    @user-kh9fl1nh5o 6 หลายเดือนก่อน

    Saastanga pranam my great sister

  • @palakodetivenkataramadevi4895
    @palakodetivenkataramadevi4895 5 หลายเดือนก่อน

    May God bless Modi ji and Yasodaben madam. 🙏🙏

  • @jvenkataswararao5326
    @jvenkataswararao5326 ปีที่แล้ว +2

    Unmarried no problem . Present India PM level position present family continue important. Need Sacrifice service important .

  • @Shan-sg7mm
    @Shan-sg7mm 5 หลายเดือนก่อน

    Modi ji + Yashoda Ben = sitarama ❤❤❤

  • @SaradaIsukapalli
    @SaradaIsukapalli 5 หลายเดือนก่อน

    Manah poorvaka sumaanjamulu🙏🏻🙏🏻🙏🏻🌹

  • @koiladabharathi2931
    @koiladabharathi2931 6 หลายเดือนก่อน +1

    Super seeta ramul life

  • @chinnaguru6377
    @chinnaguru6377 28 วันที่ผ่านมา +1

    Wt explanations guru

  • @user-xi6mm9jj5j
    @user-xi6mm9jj5j 6 หลายเดือนก่อน

    Real Leaders.. Noble family..Modi..Ji. born for country

  • @sugunammad5077
    @sugunammad5077 3 หลายเดือนก่อน

    Very nice Jodi 👌👌👌

  • @haragopalmathsyaraja.prof.8756
    @haragopalmathsyaraja.prof.8756 ปีที่แล้ว

    Great Humans. Why do we need to interefere when both of them are HAPPY. Let them decide what to do now. కాలోహి దురతిక్రమహ (Maharshi VaalmeekiRamayana)🙏🙏🙏

  • @vijayalaxmiavugaddi3709
    @vijayalaxmiavugaddi3709 ปีที่แล้ว +3

    Super modi sir

  • @venkatanarasimhaamudalapal8758
    @venkatanarasimhaamudalapal8758 6 หลายเดือนก่อน

    Super Mata ji 🚩👌🙏♿

  • @krishnapalakala7918
    @krishnapalakala7918 ปีที่แล้ว +2

    Theyareverygreat

  • @Karedu-807
    @Karedu-807 ปีที่แล้ว +2

    Vandanam talli.great personality

  • @kairamkondarajendhar9178
    @kairamkondarajendhar9178 4 ปีที่แล้ว +10

    King is king

  • @chepurisridhar6473
    @chepurisridhar6473 5 หลายเดือนก่อน

    నా మోదీ దేవుడు....ప్రజల కోసం తన స్వంత జీవితాన్ని నాశనం చేసుకున్నారు...తన కుటుంబానికి ఏం సాయం చేయలేదు...స్వంత వారికి నష్టం చేసి...ప్రజల కోసం అంకితం చేసిన దేవుడి గురించి ఏం చెబుతాం....❤

  • @suryanarayanapuvvada4041
    @suryanarayanapuvvada4041 ปีที่แล้ว

    PM Modi a great person, determined to grow politically and serve the nation,he thought family attachments could be obstacles, and preferred to lead life with out family.

  • @sidhufromindian6971
    @sidhufromindian6971 2 ปีที่แล้ว +13

    నేటి కలికాల రాముడు, సీత

  • @eswaraiahdandu6660
    @eswaraiahdandu6660 5 หลายเดือนก่อน

    భగవంతుడు ఈళ్ల ఇద్ధరిన్ని కలపాలని ఆ ఏడుకొండల స్వామిని మనసు పూర్తిగా వేడు కొచున్నము.

  • @VenkatK-qg4gh
    @VenkatK-qg4gh 6 หลายเดือนก่อน +1

    ధర్మమూర్తి మోడీ గారు ఆమె చాలా గొప్పది

  • @orimpatisarada2573
    @orimpatisarada2573 ปีที่แล้ว +2

    NARENDRA MODI garu SREEKRISHNA SWAMY Vari GEETA saramsanni mariyu SREEMAD RAMAYANANNI paatisthu ee yuga dharmanni nirvarthisunna oka oka MAHARAJU and YOGI. I convey my thanks by saluting