శివయ్య కు స్వీయ సమర్పణ - కార్తిక మాస ప్రత్యేక వాచకం || Young India Inc

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024
  • Sivaya nive kadaya naakuna namakamu
    Ni agna lenide cheemaina kutadanta..
    kastamo nastamo nike chepukunta
    papamo punyamoo nide baramanta...
    mancho chedo ee janmaku nine namukuntaa..
    karuninchu oo sivaya... naloni aasa nuvaya
    Ni smaranam chesina papa nasanam
    Ni ashtakam chesina janma rahityam
    Ni stotramu chesina bayan mukhtamu
    Ni dhyanamu chesina mano stairyamu
    Ni darsana bhagyamu... ade kada mukthiki ekaika margamu
    karuninchu oo sivaya... naloni dhyasa nuvaya
    Na karmalu anni ni agnle
    Na kastalani ni parikshale
    Na anandalani ni asisule
    Na vijayalani ni bikshale
    Nene nuvaithe... naavani neeve kada..
    Ee ookati telisthe moksham ade raada..
    karuninchu oo sivaya... naloni swasa nuvaya
    eneno eno eno...na alochanalu anni eno...
    vunavani anaananni... Nuvanni vinnavani..
    nammi nipai vadili nadustanaya..
    nuvvu nenai nannu nadipinchavaya..
    karuninchu oo sivaya... nalooni nenu nuvve kadaya...
    శివయ్య నీవే కదయా నాకున్న నమ్మకము.
    నీ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంట... కష్టమో నష్టమో నీకే చెప్పుకుంట
    పాపమో పుణ్యమో నీదే బారమంట.. మంచో చెడో ఈ జన్మకు నిన్నే నమ్ముకుంట
    కరుణించవయ్య ఓ శివయ్య... నాలోని ఆశవు నువ్వయ
    నీ స్మరణ చేసిన పాప నాశనము
    నీ అష్టకం చేసిన జన్మ రాహిత్యము
    నీ స్తోత్రము చేసిన భయాన్ముక్తము
    నీ ద్యానము చేసిన మనోస్తైర్యము
    నీ దర్శన భాగ్యము అదే కదయా.. ముక్తికి ఏకైక మార్గము...
    కరుణించవయ్య ఓ శివయ్య... నాలోని ధ్యసవు నువ్వయ
    నా కర్మలన్నీ నీ ఆజ్ఞలే
    నా కష్టాలన్నీ నీ పరీక్షలే
    నా ఆనందాలన్నీ నీ ఆశీసులే
    నా విజయాలన్నీ నీ బిక్షలే
    నేనే నువ్వైతే.. నావన్ని నివే కాదా
    ఈ ఒక్కటి తెలిస్తే మోక్షం దానికదే రాదా..
    కరుణించవయ్య ఓ శివయ్య... నాలోని శ్వాసవు నువ్వయ
    ఎన్నెనో ఎన్నో ఎన్నో.. నాలో ఆలోచనలు అన్నీ ఎన్నో...
    ఉన్నవన్ని అన్నానని.. నువ్వన్ని విన్నావని..
    నమ్మి నీపై వదిలి నడుస్తున్నానయ్య.. నువ్వు నేనై నన్ను నడిపించవయ్య
    కరుణించవయ్య ఓ శివయ్య... నాలోని నేను నువ్వే కదయ్యా..
    ఓం నమః శివాయ
    Questioning is your right !!
    Right question is a choice !!
    Make the right choice.....
    Keep Questioning
    / youngindiainc
    / youngindiainc
    www.facebook.c...

ความคิดเห็น • 2