అమరావతి అప్పు పై చంద్రబాబు సర్కార్ కు ప్రపంచ బ్యాంక్ సంచలన లేఖ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 140

  • @adurthibhujangarao3134
    @adurthibhujangarao3134 21 ชั่วโมงที่ผ่านมา +124

    30 సంవత్సరాల లో అసలు అమరావతి ఒక టౌన్ గా అయినా డెవలప్ అవుతుందా.ఆంధ్ర లో మూర్ఖులు దీనికి ఆమోదం తెలిపారు గా ఓటు ద్వారా.

    • @Appalareddy-s7e
      @Appalareddy-s7e 21 ชั่วโมงที่ผ่านมา +21

      అలా అని ఎలా అనుకుంటాము.. ఈవీఎం మేజిక్ కూడా ఉందని అనుకుంటున్నారు కదా!

    • @juberbasha1540
      @juberbasha1540 21 ชั่วโมงที่ผ่านมา +8

      Yessssssss AP pupils murk Kullu.

    • @allusudhir
      @allusudhir 21 ชั่วโมงที่ผ่านมา +6

      Govt building ani cheppi.. Tarvata private ki ichi.. Migata area kuda govt develop chesi kulapollaki iste chalu.. Good governance.. Bisonary.. Nanyamaina mandu.. Bramaravathi vunte chalu andaru bagunnatte..

    • @venugopalreddyyeduguri6403
      @venugopalreddyyeduguri6403 19 ชั่วโมงที่ผ่านมา +3

      Ap voter never voted for amaravati.
      They might have voted to FORMULA 6.

    • @AmbedkarDukkipati-h5p
      @AmbedkarDukkipati-h5p 18 ชั่วโมงที่ผ่านมา +2

      ప్రజల డబ్బులు పెట్టుబడి పెట్టి ప్రైవేట్ వ్యక్తులకు వ్యాపారం చేసుకుని బాగా బాగుపడండి అని ఇవ్వడం ఇదెక్కడి విజన్ రా అయ్యా.. వాడు పెట్టుబడి పెట్టుకోలేడా. లేకపోతే ప్రజలు మరీ అంత పుస్పాలా. గవర్నమెంట్ వ్యాపారం చేసి ప్రజలకు పెట్టాలి కానీ ఇక్కడ ప్రైవేట్ వాడు వ్యాపారం చేసుకోవడానికి ప్రజలు పెట్టుబడి పెట్టాలా...

  • @ramakrishnareddyverynice3001
    @ramakrishnareddyverynice3001 21 ชั่วโมงที่ผ่านมา +113

    వాళ్ల భోజనం ఖర్చులు కమ్మరావతి ఖర్చులు వాళ్ల మనవడి ఖర్చులు అన్ని మనమే భరించాలి

  • @srinivaslaveti-w3c
    @srinivaslaveti-w3c 21 ชั่วโมงที่ผ่านมา +57

    మీకు ఇంకో విషయం తెలీదేమో అప్పుడు డాలర్ వేల్యూ ఎంత ఉంటే అంత కట్టాలి ఇప్పుడు డాలర్ వేల్యూ ప్రకారం కాదు అప్పుడు డాలర్ ప్రకారం కట్టాలి

  • @chandrasekharkothamasu1756
    @chandrasekharkothamasu1756 21 ชั่วโมงที่ผ่านมา +63

    ఎంతైనా అప్పు తెస్తాం, కట్టేది మా ప్రభత్వం కాదుగా, ముందు ముందు ఎవరు కడతరో మాకు ఆలోచన ప్రణాళిక లేదు

  • @nagabhushana8325
    @nagabhushana8325 21 ชั่วโมงที่ผ่านมา +65

    మన పిల్లలు చేత దేవాన్ష్ కట్టిస్తాడు

    • @buddasrinivas3938
      @buddasrinivas3938 21 ชั่วโมงที่ผ่านมา +5

      అప్పటికి నువ్వు ఎదగవా నీ కాకపోతే నీ మనవడు రాడ మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులేనా ఛీ ఛీ

    • @nagabhushana8325
      @nagabhushana8325 21 ชั่วโมงที่ผ่านมา +5

      @buddasrinivas3938 కేవలం అమరావతి కోసం మేము ఎందుకు అప్పులు కట్టాలి... మేము ఎక్కడో మారుమూలన 700 km దూరం లో... ఉన్నాం...
      మాకు ఏమైనా భూములు ఉన్నాయా అక్కడ... మాకు రాజధాని వల్ల ఒక పైసా లాభం ఉండదు...
      మేము పక్క రాష్ట్రం లో సంపాదించిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ లో పన్నులు కడుతున్నాము...

    • @nprasadd7965
      @nprasadd7965 20 ชั่วโมงที่ผ่านมา

      Jagan chesina applu vadee kuturlu kada tharaaa

    • @kiranreddyvaridireddy5011
      @kiranreddyvaridireddy5011 6 ชั่วโมงที่ผ่านมา

      After cbn no one can run tdp

  • @peeraiahdudekula8640
    @peeraiahdudekula8640 21 ชั่วโมงที่ผ่านมา +29

    గోవిందా స్వామి ఏ శరణం god bless AP early

  • @sudhamangaalwala6435
    @sudhamangaalwala6435 16 ชั่วโมงที่ผ่านมา +4

    ఆంధ్రా ప్రజలారా, గుర్తు పెట్టుకోండి..
    బాబుగారి భోజనం ఖర్చులే కాదు, వాళ్ళ మనుమడి ఖర్చులు కూడా మీరే భరించాలి.

  • @radhakrishnaprasadneeli1570
    @radhakrishnaprasadneeli1570 21 ชั่วโมงที่ผ่านมา +33

    ఇప్పుడు మనకు రాజధాని అంత అవసరం ఏముంది.అన్ని వున్నాయి కాదా.

  • @manjumanjunath6839
    @manjumanjunath6839 21 ชั่วโมงที่ผ่านมา +30

    సంపదసృష్టి 😂😂😂😂😂

  • @venukalluri7679
    @venukalluri7679 22 ชั่วโมงที่ผ่านมา +35

    KAMMA RAAVATHI

  • @nagabhushana8325
    @nagabhushana8325 21 ชั่วโมงที่ผ่านมา +31

    EMI Capital

  • @RaajuGolla
    @RaajuGolla 18 ชั่วโมงที่ผ่านมา +6

    వాళ్ళ భ్రమరావతి కోసం మేమెందుకు అప్పులు తీర్చాలి.

  • @ENNAR-th8hp
    @ENNAR-th8hp 21 ชั่วโมงที่ผ่านมา +23

    ఫైనల్ గా అది నమ్మడానికి గొర్రె జనాలు ఉన్నారు అన్నారే అమీర్ గారు 😂😂

  • @avulasree2079
    @avulasree2079 20 ชั่วโมงที่ผ่านมา +11

    ఏమో 😂 సార్ మాకు వినపడదు 🙉కనపడదు 🙈 మాట్లాడాం 🙊మా చంద్రం 🧑‍🦳తాత ఏది చెప్పితే అదే రైట్✅

  • @nageswararao664
    @nageswararao664 21 ชั่วโมงที่ผ่านมา +17

    Coming to the point

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa9787 21 ชั่วโมงที่ผ่านมา +36

    గోవిందా గోవిందా పెంచెలో

  • @న్యూస్టీవీ
    @న్యూస్టీవీ 20 ชั่วโมงที่ผ่านมา +13

    అది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ ఒక్క రూపాయి ఖర్చు పెట్ట అవసరం లేదు అని ఎవరో చెప్పినట్లు గుర్తు?ఎవరబ్బా?

  • @saminenivinayaknaidu3819
    @saminenivinayaknaidu3819 20 ชั่วโมงที่ผ่านมา +12

    ఏమి అమీరు మా Nellore మా Ongole ప్రజలు ఏమి అన్యాయం చేసారు .. మేం మా జిల్లా ప్రజలు అమరావతి వల్ల ఏమి లాభం ఇస్తరాకుల కట్ట . రాయలసీమ ఉత్తరాంధ్రా ప్రజలే కాదు మాకు ఏమి benefits 😡😡😡

  • @garalamunormal5316
    @garalamunormal5316 20 ชั่วโมงที่ผ่านมา +13

    అనవసరంగా మన దేశానికి ఎంతో ప్రఖ్యాతీ + ప్రశాంతీ తెచ్చిన మన్మోహన్ సింగ్ గారిని ఎత్తుకుపోయింది మృత్యుదేవత.
    బహుశా ఆ దేవత మన రాష్ట్రం పురాతన.......వచ్చి అక్కడున్న స్టాండర్డ్ బ్రాండు క్వార్టర్ బాటిల్ తాగి పొరపాటున పంజాబ్ లోకి మత్తులో వెళ్ళిందేమో.

  • @21werty85
    @21werty85 20 ชั่วโมงที่ผ่านมา +12

    జనవరి నుండి రిజిస్ట్రెసన్ చార్జస్ పెరుగుతయ్ అంటున్నరు

  • @JohnSukumarYeddula
    @JohnSukumarYeddula 20 ชั่วโมงที่ผ่านมา +7

    ప్రతి ఒక్క కుటుంబము అప్పులో వాటాదారులే. (ఆస్తిలో కాదు )

  • @usefulvideostelugu5504
    @usefulvideostelugu5504 20 ชั่วโมงที่ผ่านมา +8

    రాష్ట్ర ప్రభుత్వాలు అప్పు చేసిన కేంద్రం అప్పు చేసిన తీర్చేది ప్రజలే కదా ఏదో రూపంలో

  • @GuevaraChe123
    @GuevaraChe123 20 ชั่วโมงที่ผ่านมา +4

    వేలకోట్ల డబ్బులు అక్కడి బురదలో పోసాక...AP ప్రజలు ఇంక బాగుపడే ప్రసక్తే లేదు... ఆ మునిగిపోయే భూములను ఎవ్వడూ కొనడు...అది ఒక ghost city అవడం guarantee... ఎవడైనా చచ్చి ghost గా మారిన తరువాత అక్కడ నివసించాలని అనుకుంటే మాత్రం నిరభ్యంతరంగా అక్కడ భూములు కొనుక్కోవచ్చు...

  • @Ram123-u8m
    @Ram123-u8m 17 ชั่วโมงที่ผ่านมา +2

    అక్కడ మళ్ళీ వరదలు రావని ఏమైనా గ్యారంటీ ఉందా? రేపు జమిలి ఎన్నికలు.. మళ్ళీ "రెడ్డొచ్చె మొదలు"! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయేవరకూ ఈ దూల పురుషులు ప్రజల నెత్తిన శివ తాండవం చేస్తారు. రేపు ఉత్తరాంధ్ర, రాయలసీమ సంకనాకి పోయి.. ప్రజలు లబో దిబో అని ఏడవాల్సిందే!

  • @Anand-g5i1q
    @Anand-g5i1q 20 ชั่วโมงที่ผ่านมา +4

    ఎక్కడైన 1, 2 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తె దానిలో రోడ్లు, స్విమ్మింగ్ పూల్, పార్క్, మినరల్ వాటర్ ప్లాంట్ ఏవేవో గ్రాఫిక్స్ పాంప్లెట్స్ లో చూపిస్తారు. అక్కడికి అమ్ముడు పోకపోతె అప్పులు తెచ్చి చిన్నచిన్నవి కట్టి షో చేస్తారు. అమరాతి లో గూడ గ్రాఫిక్స్ వల్ల అమ్ముడు పోలేదు. ఇప్పుడు అప్పులతో రోడ్లు, కొన్ని కట్టడాలు కడుతున్నారు. ఇక్కడ అప్పులు ప్రజల వంతు, లాభాలు కొందరికి.

  • @CBI538
    @CBI538 21 ชั่วโมงที่ผ่านมา +12

    Prathi Paisa bokke

  • @KennedyJohnineti
    @KennedyJohnineti 21 ชั่วโมงที่ผ่านมา +6

    ఇంకా రెడ్ బుక్ లో అమీర్ పేరు రాయలేదా 😂

  • @kamlal1611
    @kamlal1611 19 ชั่วโมงที่ผ่านมา +3

    వాళ్ల రియల్ ఎస్టేట్ వ్యాల్యూ ని పెంచుకోవడం కోసం అప్పులు వడ్డీలు వడ్డీలకు వడ్డీ వడ్డీ మనం కట్టాలా, ఇప్పుడు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ముఖ్యమంత్రి ఆ 29 గ్రామాలకు ముఖ్యమంత్రి యా, లేదా కేవలం కమ్మ కులానికి ముఖ్యమంత్రి యా, అంతం దిగువ స్థాయికి చేరిపోయాడు 29 గ్రామాల ముఖ్యమంత్రి గా

  • @justhuman3782
    @justhuman3782 21 ชั่วโมงที่ผ่านมา +3

    JAI JAGAN

  • @Rkr-y9s
    @Rkr-y9s 21 ชั่วโมงที่ผ่านมา +6

    జై కమ్మరవతి జై జై కమ్మారావతి😂😂

  • @rameshbabu7503
    @rameshbabu7503 21 ชั่วโมงที่ผ่านมา +15

    ఓటు వేసి గెలిపించారు. అప్పు కట్టాలిగా.

  • @Maheswara3468
    @Maheswara3468 19 ชั่วโมงที่ผ่านมา +1

    రాష్ట్రం సర్వనాశనం అయిపోతా ఉంది టిడిపి వలన

  • @kiranthentu
    @kiranthentu 20 ชั่วโมงที่ผ่านมา +5

    అప్పు తీర్చకపోతే?

    • @RameshBob
      @RameshBob 18 ชั่วโมงที่ผ่านมา

      State component of GST will be paid by central and remaining amount only will come to state government

  • @vijaybhasker9775
    @vijaybhasker9775 21 ชั่วโมงที่ผ่านมา +6

    Anubavinhu raja laga ap peoples

  • @kumarbabu9751
    @kumarbabu9751 21 ชั่วโมงที่ผ่านมา +5

    30 సంవత్సరాల తర్వాత కట్టటం స్టార్ట్ అవుతుంది అన్నారు కదా

    • @RameshBob
      @RameshBob 18 ชั่วโมงที่ผ่านมา +1

      Closure by 29 years

  • @samudralamuralikrishna1291
    @samudralamuralikrishna1291 21 ชั่วโมงที่ผ่านมา +6

    SampdhA surusti

  • @janardhana2387
    @janardhana2387 16 ชั่วโมงที่ผ่านมา

    Self financed capital ani CBN garu చెప్పారు. మనం వింటున్నాం

  • @k.z.s.kumarkarise8278
    @k.z.s.kumarkarise8278 18 ชั่วโมงที่ผ่านมา +1

    మీ జగన్, మీరు రాయలసీమమీద అతి ప్రేమ, మరియు అమరావతి మీద అతి ద్వేషం వదులుకోవాలి.
    వాస్తవాలను గుర్తించాలి

  • @y.skishor7347
    @y.skishor7347 21 ชั่วโมงที่ผ่านมา +2

    GOOD NEWS IN AP VP PEOPLE'S KEE 🙏🙏🙏🙏🤦🏼🤦🏼🤦🏼🤦🏼

  • @satheeshreddy2385
    @satheeshreddy2385 18 ชั่วโมงที่ผ่านมา

    కామరావతి తో రియల్ ఎస్టేట్ వ్యాపారామా.

  • @vangalasarma6624
    @vangalasarma6624 18 ชั่วโมงที่ผ่านมา

    adurthobhujanga.. నీ నివాసమేడ. ఈడ కాకుంటే మూర్ఖులనే పదం చెరిపేయి.ఈడనే ఐతే మూర్ఖులమందరం యిచ్చామను . .. ...

  • @gadedurgaprasadreddy6331
    @gadedurgaprasadreddy6331 21 ชั่วโมงที่ผ่านมา +2

    Vunna vijayawada, leks vizag ni develop cheyakunda ee amaravathi emitira babu.

  • @luckykarthik-b2q
    @luckykarthik-b2q 21 ชั่วโมงที่ผ่านมา +2

    Kattakunda tappinchukotaniki best Option...chachipo

  • @VijaykumarSuggala
    @VijaykumarSuggala 19 ชั่วโมงที่ผ่านมา +1

    Kammaravathi

  • @manu1430
    @manu1430 21 ชั่วโมงที่ผ่านมา +14

    Telugu Speaking like show biz more than self respect. They like to see few capitalists rich and worship them as their Gods and Goddesses. This is why fanism is so strong in AP & TG states. Unfortunate.

  • @Lingareddy-bu8fr
    @Lingareddy-bu8fr 16 ชั่วโมงที่ผ่านมา

    కట్టెది మేము కాదుగా 😊😊😊

  • @israilregulagadda6164
    @israilregulagadda6164 18 ชั่วโมงที่ผ่านมา

    Amarawathi is never ending story 😂

  • @TPN.Choudary
    @TPN.Choudary 21 ชั่วโมงที่ผ่านมา +2

    Vizag is best for AP capital. World Bank is not innocent to give debit freely just wait and see kutami will sell entire AP. Enjoy

  • @VarunKumarChoudary
    @VarunKumarChoudary 19 ชั่วโมงที่ผ่านมา

    Andhra Pradesh drohi cinema feeld CBN Pavan Kalyan nijame carefull Andhra pepuls

  • @krishnamohanvaddiparthi6257
    @krishnamohanvaddiparthi6257 17 ชั่วโมงที่ผ่านมา

    Last dailog super

  • @Srkmedias
    @Srkmedias 19 ชั่วโมงที่ผ่านมา

    Water todutunnaru moters petti kammmaravathi ni chupinchandi

  • @bskprasad535
    @bskprasad535 17 ชั่วโมงที่ผ่านมา

    First allot plots to farmers to avoid thousand crores of lease amount

  • @sudheerbabur4799
    @sudheerbabur4799 20 ชั่วโมงที่ผ่านมา

    💯 correct

  • @gopika123100
    @gopika123100 20 ชั่วโมงที่ผ่านมา +1

    ఇదే కదా ఆంధ్ర ప్రజలు కోరుకున్నది. బాబు గారు వచ్చారు అంటే అమరావతి మాత్రమే కడతారు ఐదేళ్లు.. అది అందరికీ తెలిసిందే.. డి నావే దమ్ము ఎవరికీ లేదు.. జగన్ వాళ్ళు ఏం చేసినా ఆపడు. వాళ్లయితే జగన్ ఒక పని చేయడానికి అడుగు తీసి అడుగు వెయ్యాలంటే కోర్టులో ప్రతీది అడ్డే. ఇది చేతకాదు జగన్ కి.. ఎవరు ఏం చేయ లేం

  • @prasadaraodarapu9863
    @prasadaraodarapu9863 20 ชั่วโมงที่ผ่านมา +1

    Sommokadidi - Sokokadidi annattundi Amaravati Appu.. Mabbullo Neellu, chusi Munta Volaks Bosu kunnattu😮😮. Yeppudo 30 yellaku Aa.. Viswa Nagaram tayarayyiSwayam Samvruddhi Ponduno, Manuno gani 29 Years WorldBank loan Prajala ku Kalalo kuda Kanipiste Vuntadi. 😊😊

  • @abhianush8787
    @abhianush8787 20 ชั่วโมงที่ผ่านมา

    Good vibe

  • @balakrishna9705
    @balakrishna9705 18 ชั่วโมงที่ผ่านมา

    Floating Capital🐠🐋🐟🐠🐋🐟🐠🐋🐟 visionary development🤣🤣🤣

  • @gurunadhreddy1003
    @gurunadhreddy1003 21 ชั่วโมงที่ผ่านมา +1

    K Capital loan superb

  • @ramabhadra1669
    @ramabhadra1669 15 ชั่วโมงที่ผ่านมา

    Kammas gurunchi appu chestaam

  • @rajasekharreddy3658
    @rajasekharreddy3658 17 ชั่วโมงที่ผ่านมา

    Anna amaravathi kosam memenduku kattali

  • @amaraiahgade3604
    @amaraiahgade3604 20 ชั่วโมงที่ผ่านมา

    If inflation is there....how much amount we have to pay? If country financial position goes in bad ....they will occupay our properties worth

  • @ca.pullaraopadakandla536
    @ca.pullaraopadakandla536 13 ชั่วโมงที่ผ่านมา

    Jai Amaravathi real estate mafia

  • @aletichandrasekharreddy4086
    @aletichandrasekharreddy4086 19 ชั่วโมงที่ผ่านมา

    చాలా చక్కగా చెప్పారు బ్రదర్...

  • @krishnareddy4478
    @krishnareddy4478 18 ชั่วโมงที่ผ่านมา

    Why should all pay saaru😅

  • @RameshBob
    @RameshBob 18 ชั่วโมงที่ผ่านมา

    When Gujarat was divided from Maharashtra Indian government gave 500 crores for development of secretariat,assembly and high court with in 500 acres luckily their leaders never thought of minting money through real estate development and land pooling which is unconstitutional NDA government brought ordinance for stalling land procurement act in which they too procured huge land for dholera SIR project but they settled money to the land owners and not a fooling agreement made in 29 villages of AP

  • @rishavidya4888
    @rishavidya4888 13 ชั่วโมงที่ผ่านมา

    తాత చేసిన అప్పు మనవడు తీరుస్తాడు దేవాన్స్ వల్ల అవుతుంది లోకేష్ గారు తర్వాత దేవాన్ష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం దేవన్స్ గారు ముఖ్యమంత్రిని చేసే వరకు పవన్ కళ్యాణ్ గారు పోరాటం ఆగదు

  • @raovs4666
    @raovs4666 21 ชั่วโมงที่ผ่านมา +1

    Adhi Kamarawati maathrame..and isn't capital of A.P...

  • @prasadareddyasam4996
    @prasadareddyasam4996 20 ชั่วโมงที่ผ่านมา

    Self devalopment 😂

  • @న్యూస్టీవీ
    @న్యూస్టీవీ 21 ชั่วโมงที่ผ่านมา +1

    మూర్తీ గాడి ఓవర్ యాక్షన్ చూడాలి😂అప్పుదు వీడియోలు

  • @markyalla1574
    @markyalla1574 21 ชั่วโมงที่ผ่านมา +1

    Jai kamaravathi

  • @NarsimhaKesi
    @NarsimhaKesi 20 ชั่วโมงที่ผ่านมา +1

    Amaravathi is Bramaravathi ,KAMMA rabadi kosam Bolli gani kutra.

  • @Amavasya-xy9sx
    @Amavasya-xy9sx 20 ชั่วโมงที่ผ่านมา

    Special status kosam teermanalu cheya leda idi alantide

  • @MenneniDewindarRao
    @MenneniDewindarRao 21 ชั่วโมงที่ผ่านมา

    AP sarvanashanam

  • @APTREND
    @APTREND 19 ชั่วโมงที่ผ่านมา

    Monnane amaravatilo kattina naalugu buildings daggara 8 feet water nilva unte adhi thodadaniki vandhala kotlu release chesaaru...adhi rajaadanaa

  • @VijayReddy-p5x
    @VijayReddy-p5x 20 ชั่วโมงที่ผ่านมา +1

    ప్రతిసారి వర్షాలు వచ్చినప్పుడల్లా.. బోర్ లు పెట్టి నీళ్లు తోడుతున్నారు అమరావతి లో.. మా మామ 40 లక్షలు ఎకరానికి పెట్టి నాలుగు ఎకరాలు కొన్నాడు. మొత్తం 1.6 కోట్లు. ఇప్పుడు 20 లక్షలకు కూడా ఎవ్వరూ రావడం లేదు. లబో దిబో మంటున్నాడు. ♨♨♨♨♨

  • @Srkmedias
    @Srkmedias 19 ชั่วโมงที่ผ่านมา

    Ameer garu vallu cheppedi Singapore vadu free gaa kadatadu anta gaa paisa akkara ledu antunnaru kammmou

  • @user-ng7dh8hn3k
    @user-ng7dh8hn3k 18 ชั่วโมงที่ผ่านมา

    Appu oka kulam kosam,kattedi andaru, janalaku ede kamma ga undi le ,jai babu

  • @srisurya4217
    @srisurya4217 20 ชั่วโมงที่ผ่านมา

    Baboru , koduduke aa kodudu koduku kuda kattaledu veellu dochukune sommu matram prajalu kattali .Vareva eami visionary.

  • @hptv8967
    @hptv8967 17 ชั่วโมงที่ผ่านมา

    Title yedaite pettaro adhi first point ga maatladali sir

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 20 ชั่วโมงที่ผ่านมา

    ఆ ఊగే జర్నలిస్ట్ అంటే PD టీవీ జానీ గురించే కదా నువ్వు చెప్పేది

  • @smnr_6789
    @smnr_6789 21 ชั่วโมงที่ผ่านมา

    Making loans in the name of Amaravathi is shit. Just to increase the land value of particular community why should the state bare all those loans.

  • @nalinibhagavatula8259
    @nalinibhagavatula8259 20 ชั่วโมงที่ผ่านมา

    madhyalo vadileyakapote eepatiki ready ayyedi kadaa? appudu sanchalana lekhalu raavu kadaa? itlati paisachika anandam meeku maatrame untundi anukunta? naaku paarty lanni ani samaname, kaani okallu modalettindi complete cheyakunda, inkochota dabbulu petti, rendu vidhala nastam evaru chesaarookkasari alochinchukovaali

  • @ravibathula9105
    @ravibathula9105 20 ชั่วโมงที่ผ่านมา

    Bro getup marchu kuncham epudu ede look ha projector videos thumbnails music ila ani add chai field lo epati nunchi unav kani views takuva change look immediately

  • @deenadayalan4641
    @deenadayalan4641 21 ชั่วโมงที่ผ่านมา

    Ea world bank or central government sivarama Krishna committee chudera ade central government committee okka 50 years ede ayyna jergatha vellu evaru undru deni prajalu lu eppudu avoid cheyandi leaka potha ede pedda goddvalu avthaya evaru ayyna muddu pantalu boomulu 75 types vegetables boomulu tesukora ade Rajadhni ki entha boomulu kavala prajalu lu konthayyna think cheyyara

  • @manu1430
    @manu1430 21 ชั่วโมงที่ผ่านมา

    What are you talking Ameer Bhai😅! Andhra Pradesh is getting a Capital City which nobody in the world can have. Visionary Chandra Babu Naidu is there for Anantapur and Srikakulam districts especially. All of the voters want Capital. Not the real development which will make them self reliant. 😂

  • @deenadayalan4641
    @deenadayalan4641 21 ชั่วโมงที่ผ่านมา +1

    Already Rajadhni kattaru enkka denki Rajadhni evaru kattli chata prakaramu central government kattli Ammaravathi lo Rajadhni denki already govt land unnya akkda kattli okka Rajadhni kattlanta okka five acres chulu ade govt land lo kattu kovali litu budget state vellu ki buddi undha CBN garu Ammaravathi lo muddu pantalu boomulu 33000 75 types vegetables pantaboonulu 25000 akkda pani labour poyya 33 000 acres easena vallu ki ea 10 years lo 4000 cores easharu aha dabbulu tho five govt acres lo Rajadhni katte undavachu jagana garu ade chepedhe three state devlop cheyyali okka 10000 cores unta vskp ni devlop chesukonta chuku prajalu lu very pupple murukulu vinta khdha CBN garu easha papamu sommu tesukoni votu vese middle class prajalu lu ni munsutunaru papamu ea appu evaru kattli CBN garu okka Ammaravathi grunche entha appu chese Ap prajalu lu mothum appu kattli ekkda rates pannu penusatharu Ammaravathi self finace project cheparu eppudu emo appu eni Abddlu maya matalu vallu ni cm chesena prajalu lu Anubavesadsndi Karama

    • @ganeshpatrobehara4316
      @ganeshpatrobehara4316 20 ชั่วโมงที่ผ่านมา

      Cm prajaku sommuthi spl flight and helicopter Raja bhogalu anubhavistunnatlu amaravati ki ap State sommu antha karchu chestaru ap State ni chippa Andhra chestaru ade vision ade super six prajalu ban

  • @NAMALASUBBAREDDY
    @NAMALASUBBAREDDY 21 ชั่วโมงที่ผ่านมา

    Kamma raa vathi adi. Sakala kalalu vardilluthayi akkada.adi pedda kamati pura

  • @sambashivarao2641
    @sambashivarao2641 20 ชั่วโมงที่ผ่านมา

    This fellow worst fellow talking nonsense against state capital pepper voted for amaravati veedu anti Hindu

    • @RameshBob
      @RameshBob 18 ชั่วโมงที่ผ่านมา

      Where does religion come in between there are more than 45 percent against to downstream capital

  • @RNT-g6l
    @RNT-g6l 21 ชั่วโมงที่ผ่านมา +1

    గతంలో ప్రభుత్వం చేసిన అప్పులు అబ్బ తీరుస్తాడా, నానమ్మ హుస్బేండ్ తీరుస్తాడా.... సాక్షి నుండి కడతారా... తమ్ము ళ్ళూ మనమే కట్టాలని వాగిన యెల్లో నాటకాల నాయుళ్ళు నేడు చేసే అప్పులు అమ్మణమ్మ హస్బెండ్ చెల్లిస్తాడా... హెరిటేజ్ నుండి పట్టుకొచ్చి తీరుస్తారా చెప్పవోయ్ కరకట్ట కమలాసానూ 😜

    • @Cricketedits1.8
      @Cricketedits1.8 20 ชั่วโมงที่ผ่านมา

      Purru akka chelli palu pindi,perugu ammi kadathremo?

  • @shaikyasin3030
    @shaikyasin3030 15 ชั่วโมงที่ผ่านมา

    nuvvu pichonivi anna nu cheppevi nijale kani nammaru...
    adey chandrababu naidu anuko devudni kuda bhutam ani nammisthadu...
    bhuthanni devudani nammisthadu...atu telangana itu andhra ni thappudu news tho jananni verrivengallapalanu chesthunnadu...
    nuvu cheppe nijalu ewaru nammutharanna ycp daggara pani chesthunnaw dabbulu thiskoni antunnaru mana AP prajalu....adi nijam kadani na lanti wallaku telusu

  • @kotabikshalureddy1331
    @kotabikshalureddy1331 17 ชั่วโมงที่ผ่านมา

    Mari jagan 5 years em chesadu cheppara ameer

    • @ismailkhan-yb5fs
      @ismailkhan-yb5fs 17 ชั่วโมงที่ผ่านมา

      మునిగిపోయే అమరావతి లో ఏం కట్టమంటార్రా?

    • @kotabikshalureddy1331
      @kotabikshalureddy1331 16 ชั่วโมงที่ผ่านมา

      @ismailkhan-yb5fs mari jagan anna 5 years lo em chesaru

  • @Cricketedits1.8
    @Cricketedits1.8 20 ชั่วโมงที่ผ่านมา +1

    Asalu evaraina voka Nagaranni nirmisthara?

  • @kingprasad4420
    @kingprasad4420 18 ชั่วโมงที่ผ่านมา

    Eppatiki adhi bramaravathi ne ennalaina ennelaina adhe jarigedhi