సిలువకు శత్రువులు | latest christian short film telugu | Aag Team Works |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • AAG TEAM WORKS
    V.SATYAM : 8500011881
    Story & DI : Ps.V. Satyam
    Dialogues : V.SugunaKumari
    Music & Flute : Danuen Nissi
    Cast : Bro.Tabala John
    Bro.Vinay
    Bro.Ramesh
    T. Subbarao Garu
    AAG TEAM WORKS ఛానల్ ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికీ మా హృదయ పూర్వక వందనాలు.
    ఈ ఛానల్ లో దేవునీ నామ మహిమార్థం అప్లోడ్ చేయబడుతున్న షార్ట్ ఫిల్మ్స్ , పాటల్ని వీక్షిస్తూ లైక్ చేస్తూ ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికీ దేవుని పేరట వందనాలు.
    AAG TEAM WORKS తరుపున జరుగుచున్న సంఘ పరిచర్యలు, సువార్త పరిచర్యలు, షార్ట్ ఫిల్మ్ పరిచర్యలు, సంగీత పరిచర్యల కొరకు తప్పక ప్రార్ధించండి.
    ఈ పరిచర్యల ద్వారా ఇంకనూ అనేక మంది మారు మనస్సు రక్షణ పొందాలని మీ అనుదిన ప్రార్ధనలో జ్ఞాపకం చేసుకోండి.
    ఈ షార్ట్ ఫిల్మ్స్ మరియు పాటలు ద్వారా మీరు ఆత్మీయంగా బలపడినట్లైతే ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని అప్డేట్ కోసం ఈ ఛానల్ ను తప్పక subscribe చేసుకోండి మా వీడియోస్ నీ లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియపరచండి.

ความคิดเห็น • 244

  • @kavijesuskavijesus9929
    @kavijesuskavijesus9929 ปีที่แล้ว +15

    ఇకనైనా పరిశుద్దాత్మదేవునికి మహిమ పరిచే లాగ రోషంగా అనేకులకు మాదిరిగా జీవిద్దాం

  • @bunnyteja6985
    @bunnyteja6985 ปีที่แล้ว +34

    Chaala manchi message ichaaru brother's 🤝.... నిజమే ఈ నాటి క్రైస్తవుల ఎలా ఉన్నారు అంటే........ పేరుకే క్రైస్తవులు, వారి జీవితంలో క్రీస్తు లేరు. God bless u AAG team members 🙏👍

    • @soniya8985
      @soniya8985 ปีที่แล้ว +3

      Unnaru anakandi unnamu anandi brother asalu manam yedo vishayamlo devuniki chaalaa dhooram ipotonnamandi

  • @sarimellaleya8405
    @sarimellaleya8405 ปีที่แล้ว +121

    చర్చికి వచ్చి అందరి ముందు మంచి వాళ్ళ గా నటిస్తు , బయటకు వెళ్లాక లోకంలో కలిసి పోయి దేవున్ని,దైవజనుల్ని భాద పెడుతూ నూతన ఆత్మలకు మాదిరి లేకుండా జీవిస్తూ పేరుకు మాత్రమే క్రైస్తవులం ఇది చాలా బాధాకరమైన విషయం 😢😢😢

    • @christfornations176
      @christfornations176 ปีที่แล้ว +3

      😢

    • @waytoheaven804
      @waytoheaven804 ปีที่แล้ว +11

      అవును బాధాకరమైన విషయం ఏంటంటే సరైన మారుమనస్సు లేకుండా బాప్తీస్మం తీసుకోని, ఏదో 2-3నెలలు or 1సంవత్సరం భక్తి చేస్తారు తరువాత లోకంలో కలిసి పోతారు, అంతే కానీ దేవుని కొరకు రోషంగా మాత్రం నిలబడదు,మరీ ముఖ్యంగా బైబుల్ చదవరు, ప్రార్థన అసలే చేయరు 😢
      ఈ క్రైస్తవ్యాన్నీ ఎవరు బాగు చేయాలి, అందుకే ఈరోజుల్లో సువార్త ఎంత బాగా విత్తబడుతున్న ఫలాలు లేవు, నూతన ఆత్మలు లేవు ఉన్న వాల్లే weekly ఒక చర్చి కి వెళ్ళడం,బాధ్యత లేకుండా ప్రవర్తించడం, మాదిరి కానీ పట్టుదల‌ కానీ ఏం లేవు అందరూ luggery గా ఉండాలని ఈ శరీరం గురించి ఆలోచిస్తూన్నారే కానీ ఆత్మ గురించి పట్టించు కోవడం లేదు 🙁😣

    • @waytoheaven804
      @waytoheaven804 ปีที่แล้ว +1

      ఆ రోజుల్లో మిషనరీ పరిచర్య విస్తారంగా జరిగేది.ఈరోజుల్లో అయితే మన ఇంట్లో వాళ్ళ గురించి ప్రార్థించి వారే లేరు, దైవజనులు కి అయితే నూతన ఆత్మలను రక్షించడం ఒక వంతు అయితే, పడిపోయిన విస్వాసులను మరల రక్షించడం ఒక task గా ఉంటుంది.
      ఈరోజుల్లో భక్తి TH-cam,face book,what's app,instra etc కి పరిమితం అయి పోతుంది.videos కి like చేయడం,super అని comments పెట్టడం‌ వరికే ఉంటుంది కానీ మన బ్రతుకు ల్లో మాత్రం దాన్ని implementation or పాటించ లేక పోతున్నాం.
      నిజం చెప్పాలంటే ఆయన 2వేల సంవత్సరాల క్రితం ఒక్కసారే ప్రత్యక్షం గా ఆ సిలువ భారాన్ని అనుభవించా డెమో కానీ ఇప్పుడైయితే మనం చేసే ప్రతి చిన్న తప్పు వల్ల ప్రతిరోజూ పరోక్షంగా ఆయన ఆ భారాన్ని అనుభవిస్తున్నాడు😢😮🥺😭
      Pls 🥺 ఆలోచించండి 🤔😮

    • @sarimellaleya8405
      @sarimellaleya8405 ปีที่แล้ว +4

      Sss

    • @waytoheaven804
      @waytoheaven804 ปีที่แล้ว +3

      @dayakarunkumarofflclal thank you your response

  • @balajip1803
    @balajip1803 ปีที่แล้ว +9

    దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు.. నిజంగా నేను ఎంత పాపినో నాకు తెలియచేసాడు

  • @srini8806
    @srini8806 ปีที่แล้ว +11

    అద్భుతమైన వివరణ ఇచ్చినందులకు వందనాలు సార్ 🌹🌹🌹🙏🙏💯💯🙏🌹🌹

  • @godismystrenth.official
    @godismystrenth.official ปีที่แล้ว +9

    దేవుడు ఈ పరిచర్యను అంచెలు అంచెలుగా దివించాలని హృదయపూర్వకంగా దివిస్తున్నాను... ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @bantuanandbabu2164
    @bantuanandbabu2164 ปีที่แล้ว +10

    ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలను ఆధారం చేసుకుని తీసిన ఈ షార్ట్ ఫిలిం తీసిన ప్రతి ఒక్కరికి 🙏🙏🙏🙏🙏🙏

  • @prasadaduri4757
    @prasadaduri4757 ปีที่แล้ว +7

    చాలా చక్కగా వర్ణించారు అన్నయ్య ప్రతి ఒకరు లోకం వైపు చూడక దేవుని వైపు చూడాలి ఆయన మనకు ప్రతి కార్యాన్ని సఫలపరుస్తారు ప్రతి ఒక్కరూ ఉంటే వెచ్చగా అయినా ఉండాలి లేదా చల్లగా అయినా ఉండాలి నులివెచ్చని స్థితి కలిగి ఉండకుడదు దేవుని మీద ఆధారపడి ఉండాలి

  • @banavathumounika3209
    @banavathumounika3209 ปีที่แล้ว +6

    Brother mi short film challa inspired ga unnai Nenu challa inspire aiyanu brother praise the lord 🙌🙌🙌

  • @guduriabhishekasg2199
    @guduriabhishekasg2199 ปีที่แล้ว +9

    అవును అన్న చాలామంది భక్తి ఇలాగే వుంది దేవున్ని మరల మరల సిలువ వేస్తున్నారు😢😢

  • @ranjithcreations752
    @ranjithcreations752 ปีที่แล้ว +6

    Wonderful Heart touching Short film Brother Chala Bagundhi elanti vedios mari inkenno teyhali Ani Nenu Korukuntunna Tq For Giving Good Message to All Through Short Films Glory To God Brother...❤🙏

  • @lakshmanraju3575
    @lakshmanraju3575 ปีที่แล้ว +6

    Meru మీరు మత్తయి 03:16 చదివారు కానీ అక్కడ మత్తయి 5: 16
    మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి.

  • @jesuscoming386
    @jesuscoming386 ปีที่แล้ว +37

    నేను ఒక సేవకుడిని,20 మంది గల సంఘం తో ప్రభువు పరిచర్యలో నడుస్తూ ఉన్నాను.! పరిచర్య జరిగిస్తున్న మా యొక్క సంఘములో ఈ పరిస్థితులు ఉన్నాయి. మా సంఘంలో ఉన్న పరిస్థితులే నాకు చూపించినట్లు అనిపించింది.😢

    • @christfornations176
      @christfornations176 ปีที่แล้ว +4

      Anna chinna question
      మార్పు రాకపోవడానికి కారణం
      వాక్యం లోతుగా పాపాన్ని లోకాన్ని జయిస్తుంది అని చెప్పలేని బోధకులదా?
      వాక్యం విన్నా కూడా మార్పు రాని విశ్వాసులదా?
      వాక్యం ప్రకారం జీవించడానికి వాళ్ళకి ఏవి అడ్డుగా వస్తున్నాయో లోకంలో సాతాను ఎ విధమైనటు వంటి ఆయుధలాతో వస్తాడో వాళ్ళు ఎందుకు బలహీనపడుతున్నారు అనే విషయం లో సంఘానికి లోతైనా స్పష్టమైన అవగాహన ను వాళ్లకు ఇవ్వండి అన్న
      ఇది సూచన మాత్రమే అన్న మిమ్మల్ని అభ్యంతర పరచాలని మిమ్మల్ని బాధపెట్టాలని కాదు మీకోసం మీ సంఘము కోసం నేను ప్రేయర్ చేస్తాను అన్న ప్రైస్ ది లార్డ్

  • @mmallika3799
    @mmallika3799 ปีที่แล้ว +8

    చాలా మంచి వర్తమానం అందించారు. ఇంకా ఈ టీమ్ అంతా ఇలాంటి అనేకమైన వర్తమానాలు అందించి దేవుని నామాన్ని మహిమపరచాలి అని ప్రార్థన చేద్దాము అందరము.

  • @manig7146
    @manig7146 ปีที่แล้ว +6

    ముందుగా team అందరికి praise లార్డ్ అన్న చాలా చక్కని msg ఇచ్చారు. ప్రతి ఒక్కరికి భక్తి నట్టేంచే వారు ఎక్కువైపోయారు అన్న.మాదిరి కలిగిన జీవితం ఎవరు జీవిడం లేదు. లోకం లో వున్నా జీవితానికి అలవాటు పడిపోయారు.

  • @ulasaanji4798
    @ulasaanji4798 ปีที่แล้ว +3

    ప్రైజ్ the లార్డ్ అన్న మీ షార్ట్ ఫిలిమ్స్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే మీరు లోకంలో లో ఉన్నవే చేస్తారు చాలా మంది ఇలానే జీవిస్తున్నారు దేవుని రక్తం తాగుతూ ఆయన శరీరం తినుచు పాపం చేస్తూ ఏమి కాదులే అనుకుంటున్నారు థాంక్యూ బ్రదర్స్

  • @subha777
    @subha777 ปีที่แล้ว +8

    చక్కని సందేశం అందించారు బ్రదర్.

  • @godsgift-jesusismysavior2422
    @godsgift-jesusismysavior2422 ปีที่แล้ว +7

    నేటి తర సంఘం 😢😢😢, while seeing this short film really it's broke my heart 💔

  • @hemalathahemalatha7813
    @hemalathahemalatha7813 ปีที่แล้ว +6

    Hi Sir my name is hemalatha I'm from Bangalore I like your short film so much please do more video and upload thank you .praise the lord

  • @shalomchurchministries636
    @shalomchurchministries636 ปีที่แล้ว +8

    Prasthutha సంఘ పరిస్థితి ఇలానేవుంది anna అర్ధవంతమైన విధంగా ఉన్నది దేవునికి మహిమకలుగును గాక 🙏🏻

    • @jamesboddu1603
      @jamesboddu1603 ปีที่แล้ว

      Vvv good message good go ing I garu

  • @jayalakshmimanda9257
    @jayalakshmimanda9257 ปีที่แล้ว +8

    నాతో ఎంతగానో దేవుడు మాట్లాడుతున్నాడు

  • @chandanagundu138
    @chandanagundu138 ปีที่แล้ว +2

    Praise the Lord 🙏🙏🙏
    Praise the Lord 🙏🙏🙏
    Praise the Lord 🙏🙏🙏
    Praise the Lord 🙏🙏🙏
    Praise the Lord 🙏🙏🙏
    Praise the Lord 🙏🙏🙏
    Praise the Lord 🙏🙏🙏🙏
    Praise the Lord 🙏🙏🙏🙏
    Praise the Lord 🙏🙏🙏
    Praise the Lord 🙏🙏🙏

  • @venkateswararaojajimoggala2312
    @venkateswararaojajimoggala2312 ปีที่แล้ว +4

    siluvaku shathruvuluga migipothunna neti kraistavyaniki kanuvippu kaliginche short film andhinchina meeku dhanyavadhalu🙏🏻🙏🏻 shalom all the aag team works 🙏🏻

  • @homem6297
    @homem6297 ปีที่แล้ว +6

    Praise the Lord brother s and sister s God bless ur ministries nice filame👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏👌👌🙏

  • @prameelaeduru9377
    @prameelaeduru9377 ปีที่แล้ว +4

    Praise the Lord brothers 🙏🙏🌹❤️🌹 good massage echaru thanks brother 🙏🙏

  • @puramrajababu4570
    @puramrajababu4570 ปีที่แล้ว +1

    Annaya..E..short films.. Thapa..emilevu..chudaniki..maku.. please more videos.. God bless you all team.

  • @satyanarayanatammisetti9634
    @satyanarayanatammisetti9634 ปีที่แล้ว +4

    PRAISE THE LORD SIR 🙏🙏🙏 SATTIBABU Tadepalligudem 💐👌👏🌹🙏

  • @rajkumarg.s9350
    @rajkumarg.s9350 ปีที่แล้ว +3

    మీరు చేసే ప్రతి ప్రయత్నంలో దేవుడు క్రియలు కనపడతాయి సాంగ్స్ లిరిక్స్లో, ఇలా ఒక అన్యుడు మారడానికి ఒక క్రిస్టెన్ ఇంకా బలపడటానికి చాలా కష్టపడుతున్నారు మీకు వందనాలు

  • @josephgunturu
    @josephgunturu ปีที่แล้ว +5

    Superb message brother ... Sangam gurinchi baga chepparu👏

  • @m.jayarajjaraj310
    @m.jayarajjaraj310 ปีที่แล้ว +3

    Prise the lord brother and sister ma babu Neet exam ki long term coaching thisukuntunnadu machhi rank vachhi mbbs seat vachhelaga prayer cheyandi papa 10th class machhi Mark's vachhelaga prayer cheyandi please brother

  • @Rajesh_Medicharla_YTC
    @Rajesh_Medicharla_YTC ปีที่แล้ว +2

    Praise the lord anna మంచి మెసైజ్ ఇచ్చారు.

  • @jyothisrinu1317
    @jyothisrinu1317 ปีที่แล้ว +1

    Good మెసేజ్ అన్నయ్య నేటి క్రైస్తేస్తవ సమాజానికి చాలా విలువైన సందేశన్ని ఇచ్చారు నిజంగా పాస్టర్ గారి దగ్గర మంచివారీగా బత్తి పరలుగా ఉంటారు కానీ నిజమైన వ్యక్తిగతం బాగోదు అన్నయ్య చాలా మంచి మెసేజ్ ఇచ్చారు దేవుడు మీ పరిచర్య ను Aag టీం ను ప్రభువు దీవించును గాక ఆమెన్ 🙏🙏🙏🙏

  • @pillijohnpaul377
    @pillijohnpaul377 ปีที่แล้ว +4

    Praise the lord brother mee short film chela bagunaee anna

  • @rajitharajii8387
    @rajitharajii8387 ปีที่แล้ว +2

    Praise the lord brother,ee shot film chusthunte na gurinche anipinchindhi,na jeevitham kuda elane vundhi, epudaina nenu marali ani anukuntunanu, please pray for my spiritual life 🙏

  • @sureshdaravath2616
    @sureshdaravath2616 ปีที่แล้ว +1

    బ్రదర్ నేను కూడా 😢ఇలాంటి విషయాలు కాకున్నా నేనుకూడా కొన్ని విషయాలు లో అలానే ప్రవర్తిస్తునాను ప్రభువా నన్ను క్షమించు 😭😭😭

  • @balamaniramakuri1845
    @balamaniramakuri1845 ปีที่แล้ว +4

    Glory to God....really very heart touching message and today's Christians all are not living glory to God because we are not heartfully obeying 🙏

  • @srikanthdhoni8342
    @srikanthdhoni8342 ปีที่แล้ว +9

    anna praise the lord super ❤🙌

  • @srisudhalakshmi1063
    @srisudhalakshmi1063 ปีที่แล้ว +1

    Praise the lord Brother and Sister and AAG team 🥰 My name is Salomi😊 nenu oka 1 month nunchi mee shortfilms choostunna chala bagunnay😍
    Naaku chala dhairyam ni isthunnay
    TQ so much Brother and Sister ❤
    Devuni patla viswaasam tho ela vundalo nerchukunna
    Naa job kosam prayer cheyandi Anna
    Nenu recent ga baptism thesukuna
    Naa kosam prayer cheyandi,,💗

  • @jaisimha7176
    @jaisimha7176 ปีที่แล้ว +5

    Awesome concept and meaningful message!!! The photography is perfect . May The LORD Bless the ministry. All Glory To GOD Alone .

  • @bro.v.yohanu5257
    @bro.v.yohanu5257 ปีที่แล้ว +3

    చాలా బాగుంది 👌🏽👌🏽👌🏽💖💖💖🙏🏾🙏🏾🙏🏾

  • @sriramkumar6479
    @sriramkumar6479 ปีที่แล้ว +6

    Praise the Lord.....brother good message for society

  • @gaddammounikamounika4557
    @gaddammounikamounika4557 ปีที่แล้ว +1

    Praise the Lord brother
    Eppati lokam lo jaruguthunnatuvanti vatini kallaku kattinatu chupincharu brother chala bagundhi

  • @babumahesh132
    @babumahesh132 ปีที่แล้ว +4

    Erojullo andaru alane unaru
    Eye opening message for all
    Praise the Lord🙏

  • @hemasundhar4279
    @hemasundhar4279 ปีที่แล้ว +1

    బ్రదర్ నేనెంతో నేర్చుకున్నావు ఇ షార్ట్ ఫ్లిమ్ ద్వారా 😢🙇🙇

  • @RajeshMaddirala18
    @RajeshMaddirala18 ปีที่แล้ว +6

    Chala chala bagundhi annayya#what I am doing write now I am realized through your short film annaya keep doing like this#definitely it helps so many people I believe ❤

  • @son-of-God-AGAA-Aswin
    @son-of-God-AGAA-Aswin ปีที่แล้ว +4

    I hope ..... So many will be inspired.............. Tq alot.jesus bless you and your team........

  • @udaya1237
    @udaya1237 ปีที่แล้ว +1

    Thank you Lord Jesus Christ hallelujah, praise the Lord 🙏🤲🤲 brother

  • @blessy4127
    @blessy4127 ปีที่แล้ว +11

    Praise the lord 🙏 brother,thank u for giving us good messages

  • @kumarianu3481
    @kumarianu3481 ปีที่แล้ว +4

    Chala chala baga chepparu annayya🙏🙏🙏

  • @Koradanagaraju2014
    @Koradanagaraju2014 ปีที่แล้ว +2

    Wonderfull message Ayyagaru 🙏

  • @EstheR4Ugod
    @EstheR4Ugod ปีที่แล้ว +2

    Praise the Lord to the whole team 🙏 Thank you so much for this Short film

  • @srinivasua3665
    @srinivasua3665 ปีที่แล้ว +7

    a perfect message for present situation ❣😥

  • @komalinandini2186
    @komalinandini2186 ปีที่แล้ว +10

    Praise the Lord🙏 All brother's and sister
    Wonderful message brother

  • @saipriya790
    @saipriya790 ปีที่แล้ว +2

    Brother nenu two rakalugu unanu prayer cheyandi plese please brother

  • @telugubaptistchurcholdmang2368
    @telugubaptistchurcholdmang2368 ปีที่แล้ว +5

    Thanks bro❤❤

  • @Ramana-Bhai-Gaming
    @Ramana-Bhai-Gaming ปีที่แล้ว +2

    God bless you 🙏🙏 AAG Team number

  • @sam6479
    @sam6479 ปีที่แล้ว +8

    Praise the Lord 🙏 and thank-you to the whole team of AAG team works ..

  • @chchandrikachandrika1862
    @chchandrikachandrika1862 ปีที่แล้ว +1

    🙏 praised the lord anna e video nenu church lo alavtunano a tharuvatha alavutunano garhichugunanu annayya nakosam prayer cheyandi govtment job ravali ani prayer cheyandi annayya

  • @Cameraman_pandu
    @Cameraman_pandu ปีที่แล้ว +1

    Thanks anna 😭 really Iord jesus arranged this to correct this type christian any ways me also🙏 thank you lord ✝️

  • @SuruthiErukala
    @SuruthiErukala ปีที่แล้ว +1

    Praise the Lord deevudu mimalni deevinchunu gaka ✝✝✝✝✝🛐🛐🛐

  • @solomonraju8080
    @solomonraju8080 ปีที่แล้ว +17

    Really eye opening skit brother's
    May God bless the entire team abundantly..
    Wonderful VFX and editing also colour correction, clipings..❤

  • @shantishanti2950
    @shantishanti2950 ปีที่แล้ว +5

    వందనాలు బ్రదర్ చాలా బాగా వివరణ ఇచ్చారు కృతజ్ఞతలు

  • @yarlagaddasusanna9138
    @yarlagaddasusanna9138 ปีที่แล้ว +14

    Praise the lord all team members

  • @tejaswimattakoyya239
    @tejaswimattakoyya239 ปีที่แล้ว +1

    Chaalaaa bagundhi brother society lo jarigevi kallaku kattinattugaaa chupinchi ikaa nanainaa alaa undakundaa undandii ani chepparu

  • @manikyaraochallapalli9530
    @manikyaraochallapalli9530 10 หลายเดือนก่อน +1

    Mathew 3/16 ani cheppatam kante 5/ 16 ante baagundedi kada?

  • @civilengneerpraveen9094
    @civilengneerpraveen9094 ปีที่แล้ว +4

    మి భారాన్ని బట్టి దేవునికి స్తోత్రం

  • @mlokanathreddy4521
    @mlokanathreddy4521 ปีที่แล้ว +9

    Praise the lord Anna

  • @nirmalabirudugadda4146
    @nirmalabirudugadda4146 ปีที่แล้ว +9

    Praise the Lord Anna 🙏

  • @saipriya790
    @saipriya790 ปีที่แล้ว +2

    ప్రభువును స్తుతించు బ్రదర్ నా కొరకు ప్రార్థన చేయండి దయచేసి యేసయ్య ప్రేమ నేను మరాలి

  • @satyamjbrcvaraganisjv3595
    @satyamjbrcvaraganisjv3595 ปีที่แล้ว +4

    Good short film sir 🙏🙏🙏🙏🙏🙏

  • @kumarimudhada8323
    @kumarimudhada8323 ปีที่แล้ว +5

    Vadhunamulu all aag team 🙏
    Wonderful msg ❤️

  • @naveenonteru3257
    @naveenonteru3257 ปีที่แล้ว +4

    చాలా మంచి మెసేజ్ అందించారు అన్న 🙏🙏

  • @johnimmandi3605
    @johnimmandi3605 ปีที่แล้ว +2

    ప్రస్తుత కాలంలో అనేక మంది ఇలాగే ఉన్నారు కాబట్టి సంఘాలలో ఉజ్జీవం కరువైపోయింది

  • @lifewithoutjesusishell4560
    @lifewithoutjesusishell4560 ปีที่แล้ว +1

    చాలా బాగా తీశారు బ్రదర్ 💯👍👏👏👏👏🙏

  • @prabhuchittoor8233
    @prabhuchittoor8233 ปีที่แล้ว +9

    Praise the lord uncle 🙏

  • @parmisanthoshpurna898
    @parmisanthoshpurna898 ปีที่แล้ว +4

    Praise the Lord brothers. God bless you AAG TEAM members.

  • @santhakumar1369
    @santhakumar1369 ปีที่แล้ว +3

    Mee short film chala bauntai brother

  • @neerajabathula7976
    @neerajabathula7976 ปีที่แล้ว +1

    Chala bagumdhi annaya Chala Baga chiparu annaya ❤

  • @jesusprasanthi
    @jesusprasanthi 7 หลายเดือนก่อน +1

    Praise the lord yassayya suttiga matladaru tq yessayya

  • @marybejjenki1159
    @marybejjenki1159 ปีที่แล้ว +7

    Praise the Lord brothers 🙏🙏 good message 👌💟

  • @prashanthikolikapogu5705
    @prashanthikolikapogu5705 ปีที่แล้ว +1

    Praise the lord brothers mee vedios chusthu nenu chala balapaduthunnanu all glory to God thank you soo much for mee andhariki devuni perita vandhanaalu praise the lord 🙌

    • @AAGTeamWorks
      @AAGTeamWorks  ปีที่แล้ว

      Praise God
      God blesses you sister

  • @chinnik.4872
    @chinnik.4872 ปีที่แล้ว +4

    Praise the Lord 🙏wonderful brothers 💐God bless you all 🤗

  • @mammu_2007
    @mammu_2007 ปีที่แล้ว +2

    Super message annayya....I hope so many people will realise that what they are doing 😢

  • @nagavenisake7332
    @nagavenisake7332 ปีที่แล้ว +3

    Please pray for me anna now I am in same situation please pray for me 😢

  • @son-of-God-AGAA-Aswin
    @son-of-God-AGAA-Aswin ปีที่แล้ว +2

    Tq a lot anna

  • @mallikaruna8447
    @mallikaruna8447 ปีที่แล้ว +8

    Praise the lord 🙏🙏🙏

  • @anandsabbithi
    @anandsabbithi ปีที่แล้ว +5

    Nice short film❤😊

  • @dondekrupavathi484
    @dondekrupavathi484 ปีที่แล้ว +3

    Wonderful message brother
    It's usefull to spiritual life all

  • @rodhekathi716
    @rodhekathi716 11 หลายเดือนก่อน +1

    Praise the Lord pastor to everyone in the name of Lord Jesus Christ 🙏. Rodhe from Gurazala.

    • @AAGTeamWorks
      @AAGTeamWorks  11 หลายเดือนก่อน

      Praise the Lord sister 🙏

  • @namalaprasad1639
    @namalaprasad1639 ปีที่แล้ว +6

    Praise the Lord Damad Ki Mahima

  • @vijaykumarnalli5850
    @vijaykumarnalli5850 ปีที่แล้ว +2

    ఇ నాటి క్రైస్తవులు నటనలో బ్రతికేస్తున్నారు.సిలువ త్యాగన్ని వ్యర్థం చేస్తున్నాము.🙏🥺😔😭

  • @adinarayanakoniki5844
    @adinarayanakoniki5844 ปีที่แล้ว +3

    Super movie😊😢

  • @yaminishalemofficial
    @yaminishalemofficial ปีที่แล้ว +8

    Praise the lord aag team 🙏

  • @barupatlarajkumar9156
    @barupatlarajkumar9156 11 หลายเดือนก่อน +1

    Praise the Lord brother🙏🙏🙏🙏 super👌👌👌👌

  • @sumaaa3982
    @sumaaa3982 ปีที่แล้ว +3

    🙏🙏🙏 all God bless you all

  • @MahaLakshmi-if5mm
    @MahaLakshmi-if5mm ปีที่แล้ว +4

    Praise the lord 🙏🙏🙏🙏

  • @Jeevanna
    @Jeevanna ปีที่แล้ว

    ప్రస్తుత sangalalalo వున్న పరిస్థితిని నిక్కచ్చిగా చూపించారు .. TQ so much brother.. e sunday maa church lo చూపించి మేల్కొలుపు తీసుకువస్తామండి

  • @drathnakumar2312
    @drathnakumar2312 ปีที่แล้ว +8

    Praise the lord

  • @revanthkumarsabbithi5064
    @revanthkumarsabbithi5064 ปีที่แล้ว +3

    Thanks brother

  • @kundetikrupamani8120
    @kundetikrupamani8120 ปีที่แล้ว +1

    వందనాలు 🙏బ్రదర్ గారు చాలా బాగా తీశారు నిజముగా దేవునిలో వుంటున్నారు మల్లీ లోకానుసరముగా బ్రతుకే వాళ్ళు అందరూ కాదు అనుందులో కొంతమంది మంచి మెసేజ్ ఇచ్చారు godblessyou బ్రదర్ గారు 💞