వామాచారం vr దక్షిణాచారం
ฝัง
- เผยแพร่เมื่อ 20 ม.ค. 2025
- వామాచారం గొప్పదా ? దక్షిణాచారం గొప్పదా ? #kowlam #kowlacharam
#vamacharam
మన జీవన విధానం బట్టి ఆచారాలు సృష్టించబడ్డాయి . ఏ ఆచారం గొప్పది అని ఆలోచించకుండా మనకు సరితూగే ఆచారంలో కొనసాగటం ఉత్తమం అని గ్రహించగలరు ఈ వీడియో లో చెప్పాల్సిన దానికన్నా కొంత అధికంగా చెప్పడానికి కారణం చాలామంది మకార పంచకాలను తప్పుగా తెలియజేస్తూ వాటి విలువలు దిగజారుస్తున్న కారణంగా మాత్రమే . విజ్ఞులు గ్రహించగలరు అని నా ప్రార్ధన . నా ప్రయత్నం తప్పును సమర్ధించకూడదు అని తప్ప నేను శాస్త్ర ధర్మాలు అతిక్రమించాలని కాదు . ధన్యవాదములు . అహం కమలానందనాథ
#KAMALANANDANADHA
#SIMHEE
#SIMHEE APARAJITA