Janasena Veeramahilalu Celebrations For Pawan Kalyan Victory | Janasena | Pitapuram

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • Watch► Janasena Veeramahilalu Celebrations For Pawan Kalyan Victory | Janasena | Pitapuram
  • บันเทิง

ความคิดเห็น • 212

  • @crazyboysss7572
    @crazyboysss7572 4 หลายเดือนก่อน +98

    ధన్యవాదములు మీ అందరికి జనసేన కి ఫుల్ సపోర్ట్ చేసి. విజయాన్ని అందించారు. 🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Gopinathk17
    @Gopinathk17 4 หลายเดือนก่อน +59

    వీళ్ళందరూ నిజమైన అభిమానులు.. వాళ్ళ కళ్ళల్లో తెలుస్తోంది.

  • @vaddisankar5814
    @vaddisankar5814 3 หลายเดือนก่อน +4

    తల్లి జనసేన పార్టీకి మీరు చేసిన ఈ హెల్ప్ మా జన సైనికులు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాం తల్లి నీకు చాలా చాలా థాంక్యూ మీకు ఎంత చెప్పినా తక్కువే తల్లి 🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @ManiKumar-u3q
    @ManiKumar-u3q 4 หลายเดือนก่อน +89

    మీ అందరూ పిఠాపురం వెళ్లి అక్కడ సపోర్ట్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు

  • @suryachandrarao1331
    @suryachandrarao1331 4 หลายเดือนก่อน +44

    మీ అందరికీ భగవంతుడి ఆశీస్సులు వుంటాయి నాకు పవన్ అంటే పిచ్చి రోజు ఆయిన మాటలు,ఫోటోలు చూడనిదే ఉండలేను మీఅభిమానం , ప్రేమ అతనిని బారి మెజార్టీ తో గెలిపించాయి🙏

  • @girivarshinimolli1908
    @girivarshinimolli1908 4 หลายเดือนก่อน +70

    మీ అందరకి కూడా పేరు పేరు నా ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేస్తున్నాను 🙏 ఒక జన సైనుకుడుగా... జై జనసేన

  • @SivaOruganti-dc4gt
    @SivaOruganti-dc4gt 4 หลายเดือนก่อน +15

    జై జనసేన మన సినీతల్లో పిఠాపురం నియోజకవర్గం వచ్చి చాలా కష్టపడ్డారు పిఠాపురం నియోజవర్గ ప్రజలందరూ కూడా ఎంతో అదృష్టం చేసుకున్నా మీ అందరూ కూడా ఎందుకంటే మీతో ఫోటో దిగాలంటే హైదరాబాద్ వచ్చి ఫోటో దిగాలంటే ఎంత కష్టపడతారో కొంతమంది కానీ స్వయంగా పిఠాపురం వచ్చి మీరు మా అందరికీ కూడా ఎంతో ఆనందాన్ని కలుగ చేశారు మీరందరికే పిఠాపురం ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారు అలాగే మీ అందరికీ కూడా ఎంతో మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీకు చాలా ధన్యవాదాలు జై జనసేన జై జై జనసేన✊✊✊😍💪

  • @Krishna-ul2cs
    @Krishna-ul2cs 4 หลายเดือนก่อน +17

    మీ అందరికీ ధన్యవాదములు 🙏 చాలా కష్టపడ్డారు మరిచిపోలేని విజయం,ఫలితం మీ సొంతం 💐

  • @paparaoguggilapu7182
    @paparaoguggilapu7182 4 หลายเดือนก่อน +58

    పిఠాపురం ప్రజలకు సీరియల్ వీర మహిళలకు ధన్యవాదాలు❤❤❤

  • @KISHOREKUMAR-tz8tq
    @KISHOREKUMAR-tz8tq 4 หลายเดือนก่อน +40

    THANKQ SISTER'S. IAM FROM U.A.E COUNTRIES

  • @rambabudavuluri4997
    @rambabudavuluri4997 4 หลายเดือนก่อน +21

    Thank you serial team,meeru chala kashtapaddaru
    Jai janasena 💪💪💪💪💪

  • @rameshpulaparthi6131
    @rameshpulaparthi6131 4 หลายเดือนก่อน +18

    మీ అందరికి మా జనసేన సైనికుల అందరి తరుపున మీకు ధన్యవాదములు. 🙏🏻🙏🏻జై జనసేన. మీకు పవన్ కళ్యణ్ అన్న అండగా వుంటారు.

  • @Ramakrishnagorentla
    @Ramakrishnagorentla 4 หลายเดือนก่อน +8

    అనిత నాయుడు గారు మీకు ప్రత్యేకంగా పాదాభివందనాలు మి అభిమానం మి కన్నీటి రూపంలో కనిపిస్తుంది ఎన్ని రోజుల నుండి ఈ భాధ మి గుండెలో దాచుకున్నారో కనిపిస్తుంది మీరు డై హార్డ్ ఫ్యాన్ అని కూడా అర్థం అయ్యింది మీలాంటి వాళ్ళ ఈ ప్రపంచం నలుమూలల ఎంతోమంది ఉన్నారండి వాళ్ల అందరికీ కూడా పాదాభివందనాలు మీ టీవీ సీరియల్స్ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ కోసం సపోర్ట్ చేసినందుకు మీకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా సినిమా వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేసిన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తికి పాదాభివందనాలు అండి

  • @rameshpulaparthi6131
    @rameshpulaparthi6131 4 หลายเดือนก่อน +11

    జై పిఠాపురం ప్రజలు. జై జనసేన. జై పవన్ అన్న. 💪🏻💪🏻💪🏻

  • @sriramsriram8933
    @sriramsriram8933 4 หลายเดือนก่อน +11

    మీకు నా పాదాభి వందనాలు జనసేన కి సపోర్ట్ గా ఎలక్షన్స్ లో ప్రచారం చేసినందుకు ❤️🙏

  • @KrishnaMurty-fm4zj
    @KrishnaMurty-fm4zj 4 หลายเดือนก่อน +8

    మీ అందరికి ధన్యవాదములు జై జనసేన

  • @Lvk1438
    @Lvk1438 4 หลายเดือนก่อน +21

    Jai Janasena Jai pspk MLA Garu taluka❤🎉🎉🎉🔥🔥🔥🔥🔥

  • @vikas7232
    @vikas7232 4 หลายเดือนก่อน +2

    Thanks to this team 🙏. your efforts in Pithapuram deserves a lot of appreciations🙏

  • @chandrasekarraobehara6331
    @chandrasekarraobehara6331 4 หลายเดือนก่อน +5

    Superb Amma...Meeku lane maku..eye lo tears vastundi...ude nijamaina Prema....ide oka Janasainik personality...Jai hind Jai Janasena

  • @anjaneyuluanjanpemmadi1920
    @anjaneyuluanjanpemmadi1920 4 หลายเดือนก่อน +4

    సర్మిశా మేడం గారు జనసేన కోసం పిఠాపురంలో చాలా బాగా కష్టపడ్డారు ఆ మేడం గారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు గెలవడంలో ప్రతి ఒక్కరు కూడా సహాయం చేశారు వీరికి ప్రతి ఒక్కరికి కూడా పేరుపేరునా ధన్యవాదములు తెలియజేస్తున్నాము.

  • @charanteja1427
    @charanteja1427 4 หลายเดือนก่อน +7

    Me kastam vrudha avvaledhu mam thanku Jai janasena 🥰🥰🌟🙌🔥🔥🔥💫we respect to uu

  • @ambikanaresh519
    @ambikanaresh519 4 หลายเดือนก่อน +3

    Thank you so much all you from all mega family and all janasainiks, andhrapradesh people.........

  • @krishnachandra5259
    @krishnachandra5259 4 หลายเดือนก่อน +7

    The Really Original Game Changer Pithapuram MLA Power Star Pawan Kalyan Annayya Garu 🔥🔥🔥❤💐🥛🚩🚩👑

  • @prasadbsv5672
    @prasadbsv5672 4 หลายเดือนก่อน +6

    ధన్యవాదములు మీ అందరికి 🙏

  • @vanapallisuryanaryana8881
    @vanapallisuryanaryana8881 4 หลายเดือนก่อน +15

    Love u ladies. I hope he does really very well for people in to future and you are part of it.

  • @ValmikiKrishna
    @ValmikiKrishna 4 หลายเดือนก่อน +2

    ఈ లాంటి నాయకులు చాలా అరుదు జై pavan

  • @mohanartist9279
    @mohanartist9279 4 หลายเดือนก่อน +5

    మీ అందరికీ ధన్య వాదములు 🎉🎉🎉🎉

  • @ashwinyadav2122
    @ashwinyadav2122 4 หลายเดือนก่อน +7

    జై శ్రీరామ్ జై హింద్ జై బీజేపీ ఎన్డీయే

  • @ravikumar-zq9jf
    @ravikumar-zq9jf 4 หลายเดือนก่อน +12

    Thank you all, u people should be appreciated for standing with genuine leader 🙏

  • @jayakrishna376
    @jayakrishna376 4 หลายเดือนก่อน +6

    Really every fan of PK and janasinic are feeling & carrying exactly the same emotions. I also felt very sad when someone scolded Pawan garu. Now I am feeling PK's victory as my victory. God bless him with good health to serve AP & our nation.

  • @sandhidharmaraju9093
    @sandhidharmaraju9093 4 หลายเดือนก่อน +5

    అందరికీ చాలా చాలా ధన్యవాదాలు

  • @naveenteckofficial4176
    @naveenteckofficial4176 4 หลายเดือนก่อน +5

    We support Janasena always jai Janasena jai power star Pawan Kalyan Annaya ❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏

  • @naveenteckofficial4176
    @naveenteckofficial4176 4 หลายเดือนก่อน +4

    Very very true fans all of you hatsaf to you ❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🔥🔥🔥🔥🔥🔥

  • @sreeramadapa8045
    @sreeramadapa8045 4 หลายเดือนก่อน +3

    Congratulations and thank you very much pitapuram

  • @chalam4733
    @chalam4733 4 หลายเดือนก่อน +12

    Thankq total team

  • @Creeksidefarmresort
    @Creeksidefarmresort 4 หลายเดือนก่อน +3

    You are the real super stars .. more than the heroines and heroes of the Tollywood . You stood by Kalyan garu without expecting any thing . Hats off to you ladies 🫡🫡🫡❤️❤️😂

  • @ameshladdika8805
    @ameshladdika8805 4 หลายเดือนก่อน +3

    Thanks a lot All serial team and jabardast actors u gave a lot Mee lanti జనసైనికులు and VEERAMAHILALU andaru victory🎉🎉🎉🎉

  • @s.s7802
    @s.s7802 4 หลายเดือนก่อน +5

    Mee abhimanam ellapudu mana Pawan Kalyan gare medha elage vundali ani manasupurthiga korukuntunnam tnq to all

  • @maheshpilla5014
    @maheshpilla5014 4 หลายเดือนก่อน +6

    Meeru chaala dedicated ga work chesaru.Be happy

  • @kondach8571
    @kondach8571 4 หลายเดือนก่อน +4

    You all put good efforts for jsp ...hats off to you.

  • @dsvinayaka3398
    @dsvinayaka3398 4 หลายเดือนก่อน +13

    ✊💪👌 Jai janasena 💪💪🙏🙏

  • @chtatababu5927
    @chtatababu5927 4 หลายเดือนก่อน +2

    Super mdm garu Jai janasena ❤❤❤

  • @sridharkuriti6853
    @sridharkuriti6853 3 หลายเดือนก่อน +1

    Excellent💯👍👍👏. మంచి వారికి మంచె జరుగుతుంది... అభిమానం అంటే ఇలా ఉండాలి.

  • @SavaraRamesh-fs1lo
    @SavaraRamesh-fs1lo 4 หลายเดือนก่อน +2

    Super ❤

  • @BhanuR-md2fk
    @BhanuR-md2fk 4 หลายเดือนก่อน +6

    మీ అందరికి ధన్యవాదాలు ❤

  • @bhanumurtyvellanki5334
    @bhanumurtyvellanki5334 3 หลายเดือนก่อน +1

    అమ్మా ! మీరు మాట్లాడుతుంటే మాకు ఒళ్ళంతా గగ్గురు పొడుస్తుంది. కళ్ళల్లో ఆనంద భాష్పాలు జలజల క్కారుతున్నాయి. మిక్కిలి ఆనందం గా ఉంది. ఆనందంతో గుండె నిండిపోయింది. జయహో ! పవన్ కళ్యాణ్ ! ఎంత మంచి మనసమ్మా మీ అందరిదీను. నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లండి.

  • @rutwika1232
    @rutwika1232 4 หลายเดือนก่อน +8

    Thank u serial tesm❤❤❤

  • @rambabupavan1325
    @rambabupavan1325 4 หลายเดือนก่อน +7

    Congratulations

  • @fatimakaneez9768
    @fatimakaneez9768 4 หลายเดือนก่อน +2

    Great job madam
    Thank you very much
    👍🙏🎉🎂

  • @duggiraju6640
    @duggiraju6640 3 หลายเดือนก่อน +1

    కంగ్రాచ్యులేషన్స్ మీరు చాలా బాగా సపోర్ట్ చేశారు మీరు అందరూ ఉన్నారుమీ కళ్ళలోన తెలుస్తుంది అన్న ఆనందం జనసేన కి ఎంత సపోర్ట్ చేశారు

  • @sureshshanilapogu649
    @sureshshanilapogu649 4 หลายเดือนก่อน +9

    కౌంగ్రాజిలేషన్

  • @balajibalu6694
    @balajibalu6694 3 หลายเดือนก่อน +1

    అక్కచెల్లమ్మలకు పవన్ అన్న అభిమానులు కృతజ్ఞతలు మీరే మా అండ తల్లీ

  • @kumarchokkapu5651
    @kumarchokkapu5651 4 หลายเดือนก่อน +1

    Meeku dhanyavadhalu amma

  • @mattahareesh2103
    @mattahareesh2103 4 หลายเดือนก่อน

    Thanks you sooo mach mam❤❤

  • @SatishBudaworthula
    @SatishBudaworthula 4 หลายเดือนก่อน +1

    మేము కూడా

  • @ChinniKrishna-xg3cy
    @ChinniKrishna-xg3cy 4 หลายเดือนก่อน +1

    Naku kuda chala chala chala chala happy ga vundhi

  • @veradevi5373
    @veradevi5373 4 หลายเดือนก่อน +1

    Congratulations veeramahilalu Jai janasena

  • @pvvsrangaranga481
    @pvvsrangaranga481 4 หลายเดือนก่อน +1

    ❤❤ Congratulations all team members❤💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷♥️♥️🎈🎈🙏👍👌😍🎈🎈Jai pavan Kalyan Sir, Jai jana Sena 👍💐👍💪👍💐💐🌹❤

  • @lokeshvenkata1853
    @lokeshvenkata1853 4 หลายเดือนก่อน +1

    8:20 pawan Kalyan gaarini tittinappudu maa feeling same but politics lo pawan lanti vaallu undaali ani tattukunnam

  • @mahaboobbashashaik4395
    @mahaboobbashashaik4395 4 หลายเดือนก่อน +1

    Hats off to all evaru emanna manaki telusu pawan kalyan garu ante ento

  • @chittibabupulletikurti6405
    @chittibabupulletikurti6405 4 หลายเดือนก่อน +1

    Congrats Veeramahilalu!!! Shabhaaashhhh..

  • @pavankumar-ec5yr
    @pavankumar-ec5yr 4 หลายเดือนก่อน +6

    అనిత గారు, నా తల్లీ తో సమానం, మీరు ఏడుస్తుంటే, నేను ఏడ్చినా తల్లి 🙏🙏🙏

  • @yogendramanchala993
    @yogendramanchala993 4 หลายเดือนก่อน +1

    Jai jenasena jai mega family ❤❤❤

  • @vijaykumar-dl3uy
    @vijaykumar-dl3uy 3 หลายเดือนก่อน +1

    Thanq very much ur all ream.

  • @chilamkurtivraghu3316
    @chilamkurtivraghu3316 4 หลายเดือนก่อน +1

    Veellandhari kastanni, alage gabbar singh team kastanni Janasena gurthunchukovali, Pawan Kalyan gari tho oka athmiya meeting arrange chestarani expect chestunnam.

  • @vasubabu451
    @vasubabu451 4 หลายเดือนก่อน +2

    Tqq All Jai Janasena Jai PSPK Annayya

  • @sriramsriram8933
    @sriramsriram8933 4 หลายเดือนก่อน +2

    అనిత నాయుడు sis 😢❤️

  • @prasannasiva5996
    @prasannasiva5996 4 หลายเดือนก่อน +1

    మీకు ధన్యవాదములు 💐💐💐

  • @narna4343
    @narna4343 4 หลายเดือนก่อน

    Memu kuda waiting chestunnam ❤❤❤

  • @Naidu963
    @Naidu963 4 หลายเดือนก่อน +2

    Thanks to all of you... Thank you verymuch...

  • @muthyalacharan3762
    @muthyalacharan3762 4 หลายเดือนก่อน +1

    జై జానసేన

  • @Manmadha1990
    @Manmadha1990 4 หลายเดือนก่อน +10

    జై జనసేన

  • @vaddisankar5814
    @vaddisankar5814 3 หลายเดือนก่อน +1

    తల్లి మీకు ఎంత చెప్పినా తక్కువే తల్లి మీరు చేసే సపోర్ట్ కి మా జనసేన సైనికులందరూ ఫిదా అయిపోయా 💐💐💐🙏🙏🙏🙏🙏

  • @GuruPrasad-mb6yc
    @GuruPrasad-mb6yc 3 หลายเดือนก่อน

    Thank you great work

  • @santhoshsanthu8998
    @santhoshsanthu8998 4 หลายเดือนก่อน +1

    Super

  • @Sanju_-A143
    @Sanju_-A143 4 หลายเดือนก่อน +1

    Tq so much to all sapot chesinandhuku❤

  • @palvoykrishnaprasad7729
    @palvoykrishnaprasad7729 4 หลายเดือนก่อน

    ANITHA JUST DO NOT CRY BETA. WE UNDERSTAND YOUR FEELINGS BETA. FROM HYDERABAD A SENIOR CITIZEN.

  • @lathav3937
    @lathav3937 4 หลายเดือนก่อน

    Dhanya vadalu me ru help chesaru 🙏🙏🙏

  • @Basavraju1049
    @Basavraju1049 3 หลายเดือนก่อน

    Very very true fans all of you hatsaf to you👍👍👍👍👍💐💐💐💐💐

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 4 หลายเดือนก่อน

    All rounder man off the match❤🎉✊

  • @garnepudipraveen7306
    @garnepudipraveen7306 3 หลายเดือนก่อน +1

    పిఠాపురం MLA గారి తాలూకా 🎉🎉

  • @MDSeenu
    @MDSeenu 4 หลายเดือนก่อน +1

    Jai జనసేన

  • @HanumanthaiahmHanumanthaiahm
    @HanumanthaiahmHanumanthaiahm 3 หลายเดือนก่อน

    Super excited your speech mam 💐💐💐💐💐💐💐

  • @ushasree3463
    @ushasree3463 4 หลายเดือนก่อน

    Congratulations to all of you guys🎉🎉🌹💐🎉🌹🙏

  • @jayalaksmirathamsetty2329
    @jayalaksmirathamsetty2329 3 หลายเดือนก่อน

    Super words madam jai janasena

  • @Qsuramanasaanvi
    @Qsuramanasaanvi 3 หลายเดือนก่อน

    Me andhariki danyavadamulu 🎉❤

  • @satya______here
    @satya______here 4 หลายเดือนก่อน

    Janasena vera mahila ante rayapati Aruna garu 🙏❤

  • @ManjuManju-ig4cs
    @ManjuManju-ig4cs 3 หลายเดือนก่อน

    Super mem jai janasena ❤❤❤

  • @pavankumarbotlaguduru4502
    @pavankumarbotlaguduru4502 4 หลายเดือนก่อน

    Thanq sisters

  • @RaghavindraRaghu
    @RaghavindraRaghu 3 หลายเดือนก่อน

    Super medam jai janasena

  • @madhusudhanadevi1276
    @madhusudhanadevi1276 3 หลายเดือนก่อน

    Anitha naidu,serials lo mee vilanism chusi,ammo.anukunta,but now how much sensitive you are, very nice

  • @ch.sivajisivach
    @ch.sivajisivach 4 หลายเดือนก่อน

    Jai janasena🎉🎉

  • @subbug2
    @subbug2 4 หลายเดือนก่อน

    i am waiting from past 5 year for pawan oath ceremony. i am not able to wait further now.

  • @chinnuchinni8587
    @chinnuchinni8587 4 หลายเดือนก่อน

    Jai janasena jai hind ✊✊🔥✊🔥

  • @madhusudhanadevi1276
    @madhusudhanadevi1276 3 หลายเดือนก่อน

    Thanku you all,great

  • @nookarajuyerramsetty8370
    @nookarajuyerramsetty8370 4 หลายเดือนก่อน

    Super madam me amoshanl aramaindi

  • @krishnamohanthamana6181
    @krishnamohanthamana6181 4 หลายเดือนก่อน +2

    Ma pk gari gelupulo mi andharu thodu ayinandhuku oka abhimaniga dhanyavadhulu mi andhariki🙏🙏🙏

  • @prasadnaiduari6497
    @prasadnaiduari6497 4 หลายเดือนก่อน

    Jai janasena jai Pavan Kalyan garu

  • @Ashok-me2xc
    @Ashok-me2xc 3 หลายเดือนก่อน

    Congratulation Pavan garu

  • @DasariKusuma-iq1be
    @DasariKusuma-iq1be 3 หลายเดือนก่อน

    That is megapower. Mega mania. Cinimallo. Politics kuda real. Hero. Not zero. Political hero nobody can reach that is mega family